ఈ బామ్మ మాట్లాడితే రమణ మాహర్షులే మాట్లాడినట్లు ఉంది | Sridevi Helping Poor Peoples | Ms sridevi

  Рет қаралды 442,056

Ms.Sridevi

Ms.Sridevi

Күн бұрын

Пікірлер: 385
@nandamgowtham1902
@nandamgowtham1902 3 жыл бұрын
మీ జన్మ చరితార్థం అయ్యింది శ్రీదేవి గారు ఎన్ని జన్మలైనా మళ్లీ మీరు శ్రీదేవిలా జన్మించాలి
@sureshgubbala3935
@sureshgubbala3935 3 жыл бұрын
శ్రీదేవి గారికి ధన్యవాదాలు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి.
@indu4949
@indu4949 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chiruupendra7578
@chiruupendra7578 3 жыл бұрын
ఓం శ్రీ సాయిరాం..మీ సేవలో ఆ దేవతను చూస్తూ పూజిస్తున్నారు మీరు నిండు నూరేళ్ళుసుఖ శాంతులతో. ఉండాలని ఆ దివ్య సాయి ని వేడుకుంటూ.. మీ..అభిమాని...
@tharunreddy9892
@tharunreddy9892 3 жыл бұрын
చాలా మంది అన్ని ఉండి కూడా వేదాంతలు మాట్లాడతారు, కానీ ఏమీ లేని స్థితిలో కూడా ఇలా గొప్పగా మాట్లాడటం ,ఆ బామ్మ అందమైన మనసు కి నిదర్శనం....👏🙏
@jagansmart3816
@jagansmart3816 2 жыл бұрын
🙏🙏🙏thank you sridevi sistar god bless your families
@jkbharavi123
@jkbharavi123 3 жыл бұрын
ధన్యవాదాలు శ్రీదేవి గారూ... మీ జన్మ ను ధన్యం చేసుకుంటున్నారు అందరికీ దేవుడు ఇలా0టి సద్బుద్ధిని ప్రసాదించి రక్షించు గాక
@rajeshjakukula8518
@rajeshjakukula8518 2 жыл бұрын
శ్రీదేవి అక్క కి నమస్కారం ఆ దేవుడిచ్చిన మంచి మనసుతో అందరికీ మంచి సహాయం అందిస్తున్నారు సొంత వాళ్ళు ఉన్నా పట్టించుకోని ప్రపంచం లో అటువంటి గొప్ప వ్యక్తి ఎప్పటికీ మీరు నిలిచిపోతారు శ్రీదేవి అక్క మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అక్క
@pallekoilammamusicchanelpk1805
@pallekoilammamusicchanelpk1805 3 жыл бұрын
గ్రేట్ తల్లీ.. నిందు నూరేళ్ళు చల్లగా బ్రతకాలి తల్లీ
@mallikarjunay.tv9102
@mallikarjunay.tv9102 3 жыл бұрын
మీరు సూపర్ మేడమ్ మీరు చేసే మంచి సమాజ సేవ నాకు చాలా సంతోషంగా ఉంది థాంక్యూ మేడం
@rajeshwariundilla8982
@rajeshwariundilla8982 3 жыл бұрын
మీ లాంటి మంచి పనులు చేసే అవకాశం అందరెకి భగవంతుడు ఇవాల్లి మీకు మీ మంచి మనుసు కు మా దివనలు
@chetanamoparthi6224
@chetanamoparthi6224 3 жыл бұрын
మీరు చాలా గ్రేట్ అండి గుడ్ నేను అందరు ఉన్నా అనాధని బామ్మ గారు చెప్పిన మాట రమణ మహర్షి మాట అన్నా రు కదా నన్ను రమణ మహర్షి చూసుకుంటారు అని నమ్ముతాను ఆ ఈశ్వరుడే రక్ష🙏🙏🙏🙏🙏
@msrao6119
@msrao6119 3 жыл бұрын
చాలా సంతోషం, మీరు అంత దూరం వెళ్లి ఆవిడకి నిత్యావసర వస్తువులు అంద జేసిన మీకు శతకోటి వందనాలు. God bless you. పుంగటురు అంటే కొయ్యలగూడెం నుండి tp గూడెం వెళ్ళే దారిలో ఉంది నిజమే, నేను ఈ సారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వెళ్లి సహాయం చేస్తాము.
@shahnazbegum1415
@shahnazbegum1415 3 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు శ్రీదేవి గారు
@kanthalavanaja1644
@kanthalavanaja1644 2 жыл бұрын
చాలా మంచి మనసు అమ్మ మీది చాలా మందికి సహాయం చేస్తున్నారు
@s.rathnababu
@s.rathnababu 2 жыл бұрын
Mee Manasu Chala bangaram Sridevi garu
@sschandramouli2131
@sschandramouli2131 3 жыл бұрын
శ్రీదేవి గారి వితరణ బుద్ధి కి జోహార్లు....
@arunakonjeti6218
@arunakonjeti6218 3 жыл бұрын
ఎంతమందికి అవుతుంది ఈ సేవా భాగ్యం నూటికో కోటికో ఒకరికి అది మీరే శ్రీదేవి గారు అరుణ కొంజేటి ఛానల్ నుంచి మీరు ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ
@NagarajuNagaraju-gz6yh
@NagarajuNagaraju-gz6yh 3 жыл бұрын
Grate humanity I have never seen this type woman God bless you Sridevi garu
@chakritv9094
@chakritv9094 2 жыл бұрын
Yes
@nagamaniganti2085
@nagamaniganti2085 3 жыл бұрын
అక్క నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి
@puramramesh6489
@puramramesh6489 2 жыл бұрын
మీ మంచి మనసుకి ధన్యవాదాలు 🙏🙏
@mohanreddynarayanagari7087
@mohanreddynarayanagari7087 3 жыл бұрын
శ్రీదేవి గారు మీ మంచి మనసుకు నా నమస్కారాలు
@gesteruu3584
@gesteruu3584 3 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు శ్రీదేవి గారు 🙏🙏🙏🙏
@gjagannatham9777
@gjagannatham9777 3 жыл бұрын
నమస్తే అమ్మ రమణ మహర్షి జీవితం గురించి ఆమె లో చూస్తూ న్నందుకు కృతజ్ఞతాభినమస్సులు అందులో మీ విడియో మొదటి సారి ఇప్పుడే చూస్తూన్నాను అమ్మ మీకు కృతజ్ఞతాభినమస్సులు. అరుణాచలం జగన్నాథ్.
@akali96
@akali96 3 жыл бұрын
ఎంత గొప్పగా చేస్తున్నావు అక్క
@enagaanji8801
@enagaanji8801 3 жыл бұрын
వందనాలు శ్రీదేవి అక్క🙏 కల్మషం లేకుండా బామ్మ గారు మీతో సంతోషంగా మాట్లాడారు 🤍🤍
@elurisujana8475
@elurisujana8475 10 ай бұрын
మీకు శతకోటి వందనాలు శ్రేదేవిగరు
@printexsprasadprintex3561
@printexsprasadprintex3561 3 жыл бұрын
ఇలాంటి వారిని పరిచయం చేసిన శ్రీదేవి గారికి ధన్యవాదములు.
@bhumannajakkula9741
@bhumannajakkula9741 3 жыл бұрын
Nilanti Bedda undali naku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshraoarella
@maheshraoarella 3 жыл бұрын
@@bhumannajakkula9741 QQQ
@gotetijagannadhasarma5973
@gotetijagannadhasarma5973 3 жыл бұрын
శ్రీదేవి గారు మీరు గ్రేట్.... ఇక్కడ వుంటారు....🙏🙏🙏🙏🙏🌹
@gotetijagannadhasarma5973
@gotetijagannadhasarma5973 3 жыл бұрын
ఎక్కడ వుంటారు మేడం
@psathyanarayanapsathyanara5241
@psathyanarayanapsathyanara5241 3 жыл бұрын
Meeru chestunna sevalaki danyavadhalu Akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagaranga7862
@nagaranga7862 3 жыл бұрын
అమ్మా నీపాదాలకు వందనాలమ్మ శ్రీదేవక్క
@Smart_vishnu_y
@Smart_vishnu_y 3 жыл бұрын
ఇలాగే అందరూ సహాయం చెయ్యండి మిత్రులారా అక్కకు ఒక్క like share subscribe చెయ్యండి. అన్నలు అక్కలు తమ్ముళ్లు ,
@shyninissi5791
@shyninissi5791 3 жыл бұрын
శ్రీదేవి గారు మీరు గ్రేట్.
@prasadchennuru669
@prasadchennuru669 3 жыл бұрын
శ్రీ దేవీ గారు మీ వీడియో స్ఫూర్తి దాయకం.మీ కు ధన్యవాదాలు 🙏
@rameshchinnamgari4502
@rameshchinnamgari4502 6 ай бұрын
బంగారు తల్లీ మా శ్రీదేవి చెల్లి 🙏
@mtrmtr5327
@mtrmtr5327 3 жыл бұрын
అమ్మా.... God Bless You.
@parsisrinivas9142
@parsisrinivas9142 3 жыл бұрын
చెల్లెమ్మ నీకు ధన్యవాదాలు
@prashanthkumar8313
@prashanthkumar8313 3 жыл бұрын
మీకు ధన్యవాదాలు మేడమ్
@satyavathiyalamanchili1654
@satyavathiyalamanchili1654 3 жыл бұрын
శ్రీదేవి అక్క మీలాంటి వారిని ఆ భగవంతుడే పంపారు .ఆ దేవుడు మీకిచిన గొప్ప వరం అక్క
@sirifashion9406
@sirifashion9406 11 ай бұрын
మీరు ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలి
@srilalithambikachannel
@srilalithambikachannel 11 ай бұрын
Sri devi garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@christeenamaddela8493
@christeenamaddela8493 2 жыл бұрын
She is very strong person . She is satisfied with what she has. May God bless her abundantly
@mdevi4516
@mdevi4516 3 жыл бұрын
Super sister 🙏🙏
@veniprasad2555
@veniprasad2555 2 жыл бұрын
Good job sister God bless you for helping the poor people. 🙏🙏🙏
@pvprasad364
@pvprasad364 3 жыл бұрын
బాబా గారి ASSISULU మీకు ఉండాలని PRADANNA. జై సాయి రామ్
@royalkrishna9871
@royalkrishna9871 2 жыл бұрын
Sridevi garu 😇👈👌👌👌💖🍫🍫🍫
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 3 жыл бұрын
గుడ్ జాబ్ మా, గాడ్ బ్లెస్స్ యూ
@ranireddy9235
@ranireddy9235 3 жыл бұрын
Super NEJAME JI ME HELP KI GOD BLESS U GOD IS GREAT ALA ANDHARIKI CHUSTADU DEVIDU🙏🙏🌹
@Mechitti56143
@Mechitti56143 3 жыл бұрын
Akka really u great naku kuda help చేయాలి అని ఉండీ
@Cgrmedia.
@Cgrmedia. 3 жыл бұрын
Thanks ...madam garu
@nageswararao8135
@nageswararao8135 3 жыл бұрын
Thanks Sridevigaru God bless you and your family.
@challashekar5779
@challashekar5779 3 жыл бұрын
Thanks. Amma
@ashaayesha7157
@ashaayesha7157 3 жыл бұрын
Bamma hats off🙋🙏 i love you bamma ...👁👁
@venkateswararaju7266
@venkateswararaju7266 3 жыл бұрын
అభినందనలు
@gopalgoud2952
@gopalgoud2952 3 жыл бұрын
Sridevi garu meeru chesina paniki nenu neeku dhanyavadamulu
@shobharani5554
@shobharani5554 3 жыл бұрын
Super andi 👌👌👍🙏
@gotetijagannadhasarma5973
@gotetijagannadhasarma5973 3 жыл бұрын
మీ గురుంచి చాలా మంచిగా వున్నారు.🌹🌹🌹🙏🙏🙏🌹🌹
@chinthalasaraswathi2158
@chinthalasaraswathi2158 2 жыл бұрын
Annapurnadevi prathirupamu nuvvu Really you are great ra sridevi hats off you ra 👏⚘⚘⚘⚘⚘
@padmarathod1440
@padmarathod1440 2 жыл бұрын
Grate భామ
@baddasivaprasad1516
@baddasivaprasad1516 7 ай бұрын
L like you Sridevi madam. Good job
@pushpamakey7445
@pushpamakey7445 3 жыл бұрын
Super bamma ni devudu kapadunu gaka
@ramu5445
@ramu5445 3 жыл бұрын
Meelamti mamchi manasunna bharya ravalani bhagavamthudini korukuntanu. Hats off to you Ms sridevi garu💐💐💐
@telanganaporadusrikanth6341
@telanganaporadusrikanth6341 3 жыл бұрын
Nice sridevi medam me videos daily chustha chala baguntaii
@drchandramouli2317
@drchandramouli2317 3 жыл бұрын
Amma sridevi ninni kanna tallidandruliki 🙏 talli
@sarasyed1344
@sarasyed1344 Жыл бұрын
Great lady 🎉🎉🎉
@sowbhagyahyd4910
@sowbhagyahyd4910 3 жыл бұрын
ధన్యవాదాలు శ్రీదేవి 🪴
@sureshreddy5709
@sureshreddy5709 3 жыл бұрын
Me analsis presentation, help super.....................Amma..............🙏🙏🙏
@fabloons
@fabloons 3 жыл бұрын
Sridevi garilanti manasu yenni janmalu yethina doragadhani na strong feeling Love u sri devi garu
@gbujji3114
@gbujji3114 3 жыл бұрын
సావిత్రి అమ్మ గారు దేవుడు మీకు తోడు శ్రీదేవి సిస్టర్ గారూలాంటి మంచి మనస్సు వారిని మీకు సహాయం చేసేవారిని దేవుడు పంప్పిస్తారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక శ్రీదేవి సిస్టర్ గారు దేవుడు నిండునూరేళ్ళు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించును గాక 🙏🏻🙏🏻🙏🏻
@psubramanyam1403
@psubramanyam1403 3 жыл бұрын
God bless you Sridevi
@k.vramanak.vramana2243
@k.vramanak.vramana2243 3 жыл бұрын
Super maM
@vicky_bhai-yt4521
@vicky_bhai-yt4521 3 жыл бұрын
Thank you madam
@KarthiKarthi-vy9ig
@KarthiKarthi-vy9ig 3 жыл бұрын
God bless u Sri devi akka❤️
@aparadhasudhakar7950
@aparadhasudhakar7950 2 жыл бұрын
Great. Akka
@adapachinnakapu5535
@adapachinnakapu5535 3 жыл бұрын
Wow 👏 very good 👍 job 👏 Sridevi garu
@g.telugudostgaming4572
@g.telugudostgaming4572 3 жыл бұрын
Appreciate
@swaruparanivallabhaneni9050
@swaruparanivallabhaneni9050 3 жыл бұрын
Super sri davi nice
@saibabumyneni5520
@saibabumyneni5520 3 жыл бұрын
Good job tally 👏👏😀
@padmavathipadhu182
@padmavathipadhu182 3 жыл бұрын
Great job 😍😍💕❤️😁
@skippingjagan1435
@skippingjagan1435 3 жыл бұрын
Nice God bless you
@vijayreddy7858
@vijayreddy7858 2 жыл бұрын
Your great sreedevi
@raghupathireddy3841
@raghupathireddy3841 3 жыл бұрын
EXCELLENT MEDAM GARU...JAI HO BHARAT MATAKI JAI
@user-xd9ck8xu8h
@user-xd9ck8xu8h 3 жыл бұрын
Good job 👍👌👌love youuuu sridevi garu ❤
@katyayanidassri2392
@katyayanidassri2392 3 жыл бұрын
GOD BLESS YOU SISTER
@venugopal3364
@venugopal3364 3 жыл бұрын
Chaalaa santhosham madam
@yoganandababuananda123
@yoganandababuananda123 3 жыл бұрын
Wonderful madam super support for public
@kilishettysaraiah33
@kilishettysaraiah33 3 жыл бұрын
సూపర్ తల్లి మీరు
@mallikarjun9718
@mallikarjun9718 3 жыл бұрын
Sri Devi peru leni Amma vari kataksham vundhi...manasu kanneru tho anada bashpalu raalutunai...God bless you... 🙏🙏🙏🙏
@SanthoshKumar-oq7fk
@SanthoshKumar-oq7fk 3 жыл бұрын
శ్రీదేవి గారు మీరు నిజంగా down to earth
@annamrajusudheerkumar7523
@annamrajusudheerkumar7523 3 жыл бұрын
sister.garu.godblesyou.goodwork
@yadaramgovardhanreddy5344
@yadaramgovardhanreddy5344 2 жыл бұрын
Nice 👌
@naga-srinivas
@naga-srinivas 3 жыл бұрын
Danyavadamulu sister 🙏
@ishrathbegum9567
@ishrathbegum9567 3 жыл бұрын
Thanks Sridevi daughter God bless You
@Shekar-ly6ye
@Shekar-ly6ye 3 жыл бұрын
మీరు గ్రేటు మేడమ్
@Thinkwords1-1
@Thinkwords1-1 3 жыл бұрын
శ్రీ దేవీ మీరు అభినందనీయులు..👍
@mantrigarineeraja212
@mantrigarineeraja212 3 жыл бұрын
Good sridevhi garu 🙏
@KalpanaK-z3p
@KalpanaK-z3p Жыл бұрын
Good job akka
@alekhyarao8700
@alekhyarao8700 3 жыл бұрын
Good job sridevi garu💐💐
@gollapalliashoka9818
@gollapalliashoka9818 3 жыл бұрын
E mamma antha dairyam andhari ki undali madam
@sumalatha2340
@sumalatha2340 3 жыл бұрын
Great amma meeru
@sindhiparashparash5282
@sindhiparashparash5282 3 жыл бұрын
Super akka idi devuni pooja 🌹💕💕💕💯
@srinivasulutalapareddy4254
@srinivasulutalapareddy4254 3 жыл бұрын
Hands up Sister Sridevi Garu
@plpk_
@plpk_ 3 жыл бұрын
నిజంగా రమణ మహర్షి గారు మాట్లాడినట్లు ఉంది...
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
December 20, 2024
2:37
venkatalakshmi Handicapped
Рет қаралды 23 М.
చెల్లె సంసారం-1 || CHELLE SAMSARAM PART -1|| VILLAGE PATAS FULL FAMILY SENTIMENT VIDEO #trending
21:47
Запаска қайда? | 7 серия | Аниматор
13:34
Danyar Bekzhanov
Рет қаралды 145 М.