మేడం మీరు నవ్వితే చాలా బాగున్నారు మీరు నిండు నూరేళ్లు ఇలా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను మేడం మనస్పూర్తిగా
@newbuperayovasenagopipilli71223 ай бұрын
మేడం మీ మోకం లో నవు ఈ ఎపిసోడ్ లోనే చూస్తున్నాం మేడం మీరు నిండు నురెలూ సంతొషం గా వుండాలి మీరు హ్యాపీ గా వుంటే చాలా మంది జీవితాలు బాగుంటాయి మేడం
@jiomobile10743 ай бұрын
😂😂😂 రమ్య గారు బలే నవ్వు తున్నారు... Thanks madam ఈ షో చాలా funny గా వుంది
@bbangari32634 ай бұрын
మేడమ్ ఇలాంటి షో ఎప్పుడు చూడలేదు నవ్వలెక పోయాను మీరు అలనే నవ్వుతు వున్నారు 😅
@manjulayacham21494 ай бұрын
నవ్వులు నవ్వులు. బలే ఉంది ఎపిసోడ్
@rajareddygade5574 ай бұрын
😅 When Ramya madam is laughing she looks very beautiful. Keep it up madam. It is good to see.
@SmilingBakedBread-ws3ou4 ай бұрын
రమ్య మేడం గారు మీరు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది మీరు చెప్పింది చాలా చాలా కరెక్ట్ భార్యని ఒక స్నేహితురాలిగా చూడాలి కానీ కొంతమంది వెధవలు పనిమనిషి కన్నా హీనంగా చూస్తారు అలాంటి వారికి మీరు ఇచ్చే తీర్పులు చాలా చాలా బాగుంటాయి❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@kanyakumari62124 ай бұрын
ఇన్ని shows చేస్తుంటే ఎప్పుడు samasyale. ఈ show lo మాత్రం భలే నవ్వింది. ఆవిడ నవ్వుతుంటే చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. ఇట్లా నవ్వుతూ మాట్లాడండి madam బాగుంది Love you Madam.
@kamalam_kathalu3 ай бұрын
Yes
@HemaLatha-en5on4 ай бұрын
మీరు చాలా బాగా నవ్వుతున్నారు ఈరోజు మీరు అంతా నవ్వుతూనే ఉన్నారు చాలా బాగున్నారు
@satyasree66384 ай бұрын
🤣🤣🤣🤣👌👌👌👌👌👌👍
@rdreddy4 ай бұрын
this is very hilarious 🤣🤣, Tammareddy garu enjoying the narration 🤣🤣
@annapurnavelagada45434 ай бұрын
Yentha chakkaga navvuthu matladuthunnaru. Bagundi nicemadam mre episodes anni chusthanuadam garu mee judements super madam
@jettyjairam66194 ай бұрын
ఇలాంటివాళ్ళు మిమ్మల్ని వాడుకోవడానికి వస్తారు ఇలాంటి వాళ్ళు వీనికి దొరికే వాళ్ళు లంపెన్ ఎలిమెంట్స్ వీణ్ణి తిట్టి పంపించండి జెట్టి జయరామ్
Madam garu mi smile super amma stage paina AMMORULA ga unnaru talli 🙏🙏🙏🌷🌷🌷🌹🌹🌹❤❤❤💫💫💫💫💫
@ruparanivatturi4 ай бұрын
Super 😊😊
@harindarrao44674 ай бұрын
🤣🤣🤣🤣👌👌👌 సూపర్ కామెడీ
@nanduk12344 ай бұрын
Ramya garu punches mamulaga levu
@sartajsartaj13874 ай бұрын
Rajya medm meru super super 😂😂😂😂😂😂😂😂😂😂
@KanakaDurga-ow5wz3 ай бұрын
ఎంత బాగా ఉంది ఈ కధ
@prabhakarprabhakar74942 ай бұрын
తెలివైన అమాయకుడు,రమ్య మేడం చాలా డెవలప్ అయ్యారు😅😅
@pasamyarraiah7273 ай бұрын
సార్ నవ్వి నవ్వి చచ్చిపోతాను సార్
@vijayalakshmikothuru38674 ай бұрын
మేడం మీకు కరెక్ట్ గా అర్థమైంది మేడం😅😅😅😅
@aarudhradesigners70264 ай бұрын
😂😂
@rapakasanthi60734 ай бұрын
భరద్వాజ్ గారు ఇద్దరు ఆడవాళ్ళ మధ్య మీరు ఇరుక్కున్నారు 😄😄👍🏻
@manjulachakravarthy3 ай бұрын
హ్యాట్సాఫ్ మేడం, 👌💯
@safoorabhanu2721Ай бұрын
Ramya Madam Super Ga Chepperu Question ⁉️❓😅
@niharikagfhgh22364 ай бұрын
😂😂😂😂 super madam full comedy episode
@gjayasri87054 ай бұрын
Mam u r really cool
@sundariparimi97004 ай бұрын
Super camedyeeee😊
@kotaroja34464 ай бұрын
Reddy garu Baga njoy chesthunnarru
@sureshcool89243 ай бұрын
Chaala comedy ga unnadi sir..............
@padmajakodamanchili96524 ай бұрын
Ramagaru conversation comedy ga undi .
@dhanalakshmiGodina3 ай бұрын
You good madam
@koodykoo61154 ай бұрын
Funniest episode ! Lawyer madam is hilarious !😂
@Devika-w6v2 ай бұрын
Comedy show la undhi.😊
@telugucomedy62834 ай бұрын
Madum your laughing is very sweet madum meeru yeppudu elage navvutu matladali madum please
@lingamurthimothukuri35984 ай бұрын
గోరంగా పంచుల మీద పంచులు
@sanjithkumar75594 ай бұрын
Full comedy 😂😂
@KnagaKadari-lr4kt4 ай бұрын
Full comedy madam garu
@Jagadesh-dq4xx4 ай бұрын
Nice👍👏😊
@NandiniGolthi4 ай бұрын
Full comedy person 😂😂😂😂
@MRajum-ny3eu2 ай бұрын
Supar mem bhale bagutundi me navvu
@devikakrothapalli92474 ай бұрын
Bharadvaj gaaru baaga cheppaaru sir.
@indirasane1564 ай бұрын
Super mm
@karthikramanji85833 ай бұрын
రమ్య madam రాక్స్ 🎉🎉🎉
@SamallaMadhavi3 ай бұрын
Fast fast gaa yelaa dorukuthunnaru antaa😂😂😂
@sarunarao9364 ай бұрын
Madam namaste. Ee episode చాలా సిల్లీగా, అసహ్యంగా వుంది. ఒక్కటైన లీగల్ పాయింట్ లేదు. ఇలాంటి చండాలమైన వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యకండి మేడం.
@bjyothi5822Ай бұрын
అయ బాబోయ్ నవి నవి చచ్చిపోయాను 😂😂😂
@ThePreethi19894 ай бұрын
Super comedy 😂
@prabhakarprabhakar74942 ай бұрын
మేడం మీరు ఆస్తమాను మీ భర్తను కొట్టొద్దు కొట్టొద్దు అనకండి మేడం మీకు దండం పెడతాను
@rinasia4464 ай бұрын
Oh..gosh.. hilarious episode.. 😅😅😂😂😂
@krajukarra17944 ай бұрын
ఓరి నాయన నీకో దండం రా బాబు
@madhaviledalla68274 ай бұрын
Intha comedy episode eppudu chudaledu😂😂
@padamatanagamohini77744 ай бұрын
ఈ ఎపిసోడ్ కి టైటిల్ కూడా సరిగా పెట్టలేదు. కట్టుకున్న భార్యని సరిగా చూసుకోవడం చేతకాని పురుషాహంకార జీవి. వేరే నలుగురికి హెల్ప్ చేస్తాడట. Uselessfellow
@swathimedapati28154 ай бұрын
Comedy super
@savithribhamidipati74084 ай бұрын
50 year భర్త కి అందులోను దగ్గర పిల్ల 45కి తక్కువే ఉండాలి షుగర్ బీపీ థైయిడ్ ఏమైనవుంది ఉండవుచ్చు. ఆ టెస్ట్స్ కూడా చేయించి అవసరం ఐతే tratment ఇప్పించ మనండి దాంతో ఆవిడా పనిగంటలు పెంచండి
@sravanthidatti37782 ай бұрын
Thammareddy gari gurinchi show chusa ayana asalu matladanivvadam ledu
@DSunitha-f1h3 ай бұрын
❤❤❤❤❤
@maddikuntamaheshwari61624 ай бұрын
😂😂😂😂👌
@udayasriranga-wm9yy4 ай бұрын
మేం ఇందులో కోన్ని బాధలు నేను పడుతున్నాను 😢😢
@rajumanda-nt8cz2 ай бұрын
మేడం గారు మీరు మంట కత్తి లాగా ఉన్నారు మేడం గారు మీరు మంట కత్తి మేడం గారు మీరు మంట కత్తిలా ఉన్నారు మీ సంసారం నిజం సక్రంగానే ఉంటదా అన్ని విధాల
@rajubanuka96122 ай бұрын
డబ్బున్నోళ్ళవి ఇలా టీవీ లకు రావు.. ఎందుకు మీరు దీన్ని రికార్డు చెయ్యాలి?? వాళ్ళు రిప్పోద్దున మారి బాగున్నా ఇది వైరల్ అయ్యి తెలిసిన వారి దగ్గర నవ్వులపాలు అవ్వరా.. మీరు కౌన్సిలింగ్ రికార్డు చెయ్యకుండా ఇవ్వండి.. అరేయ్ నాయన నీ సమస్యకు, నీ రిలేషన్స్ కి దండం రా బాబు నువ్వి నవ్వి చచ్చా 🤣
Madam nenu advocate mam... medaggara junior gaa pani cheyalani vundi mam plz
@Penneru.Radhakrishna75784 ай бұрын
35:43 35:46
@malyadrich73183 ай бұрын
Nice interview madam😊
@RaviKumar-ti2xs4 ай бұрын
... హిట్ tv వాళ్లకి... మీకీదేవి పోయేకాలం.. ఎదుటిమనిషి వ్యక్తిగత విషయాలు జనాలకి బహిర్గతం చెయ్యటం చెండాలం.. అతన్ని మాట్లాడించి మీరు నవ్వుకోవటం ఎంతైవరకు సమంజసం పెద్దాయన భరద్వాజగారు కూడా ఇందులో భాగం కావటం బాధాకరం... Anchor గారి enjoymet .. జడ్జిమెంట్.. గేమ్మత్తుగావుంది... దయచేసి మీ పర్సనల్ విషయాలు ముందు మాకు చెప్పి తర్వాత.. మీ పర్సనల్ court నిర్వహించగలరు... ధన్యవాదములు...
@NenavathRavindar-qn4nb4 ай бұрын
Gffffff
@srujanasaraf59924 ай бұрын
మీరు గట్టిగా నవ్వడం నచ్చలే ప్రేక్షకులకు నచ్చట్లేదు
@padmadugyala98154 ай бұрын
Papam aadukuntunnaru
@urjanalatha21664 ай бұрын
Madam garu namaste andi ma vadenaku Vala kanna vari bhumi Vala akka koduku evvadam ledhu plz Nayak cheyandi
@buddesevents4 ай бұрын
Ramya madam mitho matladali madam please.... hit tv ki mail pettina reply ledhu
@sulaviveks70164 ай бұрын
Thammaredi garu meku entha opika meku vrayadani enno kathalu saripoyaidi
@sailajabeeram65003 ай бұрын
Solve cheyyandi veelaithe...satires baalevu
@parushuramdurgam32012 ай бұрын
Karect ces madam
@yesayyamadiki67014 ай бұрын
Buddhimanthudu papam. Jovial ga vundhi. Vichitramayina story. Samajamlo this type of deeds khandinchandi. Thagu nyayamchesi neethiga brathakalani future life bagudela set cheyandi. Thank you
@aliaalia75042 ай бұрын
🙏🤔😅😅
@Rmavathvineeth2 ай бұрын
😅😅😅😅😅
@Deenu00074 ай бұрын
అంటే అతని పెళ్లానిధి ఏం తప్పు లేదు కేవలం అతన్నే తప్పు పడుతున్నారు మీకు బుద్ధి ఉందా లేదా వాడి పెళ్లాన్ని ఏమి అడగరా
@JayaRani-be3tg3 ай бұрын
దేవుడా..ఏం లైఫ్ రా నిది..పిల్లలు చూస్తే.. వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తే...ఏంత పరువు తక్కో ... చీ
@LakshmiDandu-i6q3 ай бұрын
Medammiruantenakuestam
@cgraju85322 ай бұрын
😂😂😂😂😂
@MeerabeeShaik-n5v3 ай бұрын
😂👌
@VimalaJonnalagadda-j3g3 ай бұрын
వాళ్ళిద్దరూ కలిసి వీడిని ఆడుకుంటున్నారు అన్నమాట మంచి ఆడవాళ్లు ఇలా ఉంటేనే మగ జాతికి బుద్ధి వస్తది
@chandrapothineni11502 ай бұрын
Yenduku antha kasi, ye jathi lekapoyina srustiledu