మీరు పడ్డ బాధలకు మేము కసి గా వోట్ వేసి మిమ్మల్ని గెలిపించాము సార్. మీరు మీ అధికారాన్ని ఉపయోగించి మా రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుపర్చే నిర్ణయాలు,చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. మీకు ఆ వెంకటేశ్వర స్వామి దయ గొప్పగా ఉంది.
@ramananaik60174 ай бұрын
స్పీకర్ sir,welcome
@Nath_sam_f234 ай бұрын
మాములుగా సాగనంపలేదు....ఎగిరెగిరి తంతూ, గుడ్డలూడదీసి మరీ వెంటబడి కొట్టుకుంటూ సాగనంపారు.
@lakshmikucharlapati48784 ай бұрын
Yes
@abhiaspirant52254 ай бұрын
True
@savitrikamisetti41444 ай бұрын
😂😂😂
@yazatajax4 ай бұрын
విసిరి వైజాగ్ సముద్రంలో కలిపేశారు బ్రో.
@ravalpallyveresh38104 ай бұрын
💯
@bujjammaammu29654 ай бұрын
మిమ్మల్ని బాధ పెట్టిన ప్రతి ఒక్క అధికారులు మీరు వదలకూడదు సార్ jai tdp 🎉❤🔥🔥🚲🚲🚲
@TTopicsWorld4 ай бұрын
రాజుగారు మీరు సూపర్ సార్ what a analysis ❤
@annapurnarallapalli45074 ай бұрын
దూలతీరిపోయింది వెధవలకు లేకపోతే వందేళ్ళ విధ్వంసం ఈ ఐదేళ్ళలో చేసేసారు హమ్మో ఎంత అరాచకం చేసారు.
@vvkrishnarao6454 ай бұрын
డా. సుధాకర్ కేసు తిరగ తోడాలి. సుధాకర్ గారికి న్యాయం జరగాలి
@udayakumarkethireddi98704 ай бұрын
కాల గర్భంలో కలపాలి... శేషం ఉంచరాదు
@apurupamallik13304 ай бұрын
True!!
@abhiaspirant52254 ай бұрын
Yes
@venkataprasad36064 ай бұрын
Your efforts are so effective since four years. Congrats
@savitrikamisetti41444 ай бұрын
కలిసిపోయింది!😂😂😂
@svke30304 ай бұрын
Yes
@narasimhanarasimha11054 ай бұрын
🌹శ్రీ రామచంద్ర 🌹 ప్రభువు 🌹ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ లో 👹రాక్షస 👠రాజ్యం కూలిపోయింది .
@jaganmohanraokoganti59634 ай бұрын
CONGRATS రఘురామ కృష్ణంరాజు గారూ 🙏
@dcrao61864 ай бұрын
సార్ అంతా దైవనిర్ణయం, కర్మచేసిన వ్యక్తికి ఫలితం తప్పదని నిరూపించారు సార్
@kottusakunthala62824 ай бұрын
ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ఆంధ్రా ప్రజలకు ధన్యవాదములు
@venkataramanaraomeda93504 ай бұрын
ప్రజా వంచన విమోచన దినం గా వేడుకలు, నరకాసుర రావణ సంహరలకు మించి జరుపుకుందాం.🎉
@gvramaraju45464 ай бұрын
Yes ap ki idi deepavali sankranti
@bujjyboddu62184 ай бұрын
వెంట్రుక కూడా పీకలేరన్నాడు, గుండు చేసి పడేసారు.
@rajapabbati92294 ай бұрын
Prajalu talo ventruka peekaru bro...
@kiranpendyala33544 ай бұрын
Exactly 💯😂😂😂😂
@lakshmikucharlapati48784 ай бұрын
Yes
@dk19014 ай бұрын
vaadu kuda odipovalsindi doola teeredi
@savitrikamisetti41444 ай бұрын
😂😂😂😂😂😂
@regotinarasimha14884 ай бұрын
సార్ మీ కష్టం ఫలించింది. మీ శ్రమ వృదా కాలేదు.
@SriLakshmi-lz8zc4 ай бұрын
RRR Sir ముందగా మీ కష్టం తరువాత CBN గారు మరియు పవన్ కళ్యాణ్ కష్టం ఉంది అని నా అభిప్రాయం,congartulaton RRR గారు 🎉🎉🎉🎉 from visakhapatnam.
@sreemitratownshipspvtltdve35414 ай бұрын
శుభాకాంక్షలు రఘురామకృష్ణ రాజు గారు, మీరు చేసిన పోరాటం, తెగువ, రాష్ట్ర ప్రజల కోసం మీరు చేసిన పోరాటం, అభినందనీయం. విశాఖపట్నం నుండి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
@santhakumari13554 ай бұрын
పండుగ వాతావరణం లా ఉంది sir
@mgc32114 ай бұрын
రాజు గారు ఉండీ నియోజకవర్గంలో ఘనవిజయం సాధించిన మీకు ముందుగా శుభాకాంక్షలు
@BulusuSuryaramamurthy4 ай бұрын
శుభం భూయాత్ శ్రీ రాజుగారు
@Mnrkayss5554 ай бұрын
జై TRIPLE R... RAJU ఎక్కడున్నా రాజేరా నువ్వు రాజువి సామీ ❤❤
సార్ రఘురాం గారు ఐదు సంవత్సరాలు ఏం చేస్తారు ఎలా చేస్తారు తెలియదు ప్రతీది డబల్ ఉండాలి
@rajanarpireddy68914 ай бұрын
Jai rrrr
@bhaskarpavuluru73124 ай бұрын
అయ్యో రఘురమరాజు గారూ మీకొరిక ఈ జన్మకు తీరేలా లేదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పొయ్యాక జగన్ ఇక అసెంబ్లీ కి రాడు, ఇక మిమ్మల్ని స్పీకర్ గా చూసి అధ్యక్షా అని పిలిచే వీలు లేదు , మీరు ప్రతిగా అహే కూర్చో పొట్టోడా అని పలికే వీలూ లేకపోయింది, సరే మీరు మంచి మెజారిటీ తో గెలిచారు సంతోషంగా ఉంది సార్, congrats రాజుగారూ
@neytintigangarao81184 ай бұрын
Chala baga chepparu sir
@chandrakala-s8h4 ай бұрын
ఐదేళ్లుగా చాలామంది ప్రజలు మానసిక క్షోబ అనుభవించారు, ఇప్పుడు హాయిగ గుండెల నిండ ఊపిరి పీల్చుకున్నారు.
@BattlavenkataramanaRaman-uk7mk4 ай бұрын
రాజు గారు మిరు రాజు గారు మీరు ఆ పౌరుషం చూపించాలి నిన్ను కొట్టించిన వాడిని డాక్టర్ టెస్టులకు గూడ పనికి రాకుండా కొట్టించాలి సార్ మీ రాజు పౌరుషం చూపించండి
@krishna23364 ай бұрын
నమస్కారం రాజు గారు. శుభాకాంక్షలు 💐💐💐జై కూటమి
@Kavya-av4 ай бұрын
పోలే..... అదిరిపోలే!!!!!
@myakamramesh69004 ай бұрын
పారిపోండిరో ఐఏఎస్ ఐపీఎస్ జడ్డీ లు😂😂
@ariesajith9994 ай бұрын
Congratulations RRR sir 🎉🎉❤
@veerabhadraiahgullipalli41434 ай бұрын
Super sir
@kameswarintegratedorganicf1474 ай бұрын
ఇప్పుడు YSR పార్టీ నుంచి ఏ ఒక్క MLA ని కూడా TDPలో చేర్చుకోకండి. వాళ్ళు అసెంబ్లీ కి రావాలి. చేసిన తప్పులకు పశ్చాత్తాపం పొందాలి.
@saradanagulapalli98964 ай бұрын
అద్భుతమైన విజయం,
@syedhafeez65554 ай бұрын
Hats of. Raju Bhai. Your legend.
@srisri8174 ай бұрын
ఆర్ ఆర్ గారూ నాకు రచ్చబండ వల్లే కూటమివిజయానికి దోహదపడింది
@ChakravarthiT4 ай бұрын
Finally "that" party.. why not 175? => ended up with less than < 1+7+5 ?? Praying god, he should never ever become cm in his life time again... oh my god, what a disastrous govt it was...
@tarunmajeti4754 ай бұрын
yes
@rajp93204 ай бұрын
You are real hero sir
@manaswinim77754 ай бұрын
తెలియక అధర్మం వైపు నిలబడారు.....మళ్ళీ ధర్మం వైపు పోరాడినందుకు ఆ వేంకటేశ్వర స్వామి మీకు అనుగ్రహం ఇచ్చారు
@dalinaidugedela49444 ай бұрын
Correct sir
@tejashine33264 ай бұрын
వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అన్నవాడికి, ఒక పది వెంట్రుకలు వదిలేసి, అన్ని వెంట్రుకలు పీకబడ్డాయి.
@SSK_Talks99994 ай бұрын
Raju garu Aa pottodini Assembly gate lo ale petti చెడుగుడు ఆడుకోండి sir Spaker sir , Congratulations 💐💐✌️✌️🚲🚲🙏
@lakshmilucky91024 ай бұрын
Congratulations sir
@koteswararao52384 ай бұрын
👏👏👏
@ketanasubbarao20624 ай бұрын
ఏ. పి లో విధ్వంసక, అరాచక, అవినీతి పరిపాలనకు వ్యతిరేఖముగా అలుపెరుగని పోరాటం చేసి,ప్రజలను జాగృతం చేసి, ఘనవిజయం సాధించిన రాజు గారికి విజయాభినందనలు.
@punganurnazeer75964 ай бұрын
Meru super sir
@SivashankarM-m4y4 ай бұрын
సార్ మీకు శుబాకాంక్షలు R R R.M LA
@venkateswarlumadhavarapu33774 ай бұрын
Excellent 🎉
@vijjupusapati47184 ай бұрын
Congratulations sir.. 💐💐...
@hindushakthi68494 ай бұрын
Jai RRR. You are my hero.❤ నాకు చాలా సంతోషంగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది
@RafiyaCherukuri-br5gw4 ай бұрын
Congratulations Raju garu 🎉🎉🎉🎉🙏🙏🙏🙏
@rchsatyanarayana54354 ай бұрын
👌👌👌✌️✌️✌️🙏🙏🙏
@Kurnoolganeshustav4 ай бұрын
King maker sir meruu
@LakshmibaiN-b6f4 ай бұрын
Congratulations Rajugaru meeku 💐🙏
@prasadkandregula8444 ай бұрын
Congratulation s...Raju gaaru
@gopilaveti11574 ай бұрын
ఈ నియంత ను మొదటి సారి ఎదిరించిన మొదటి వ్యక్తి మీరే సార్,మీ తరువాతే అతనిని ఎదిరించే దైర్యం వచ్చింది
@v1a5s1u24 ай бұрын
మీరంతా పోరాట యోధులు.... సెల్యూట్ sir.
@nyshasbook32624 ай бұрын
Sabaash Raju garu
@vennelachinnarao62204 ай бұрын
జై ఆర్ ఆర్ ఆర్
@JacobSolomonRajuAluri4 ай бұрын
Congratulations, congratulations and congratulations
@chandrasekharginjupalli77814 ай бұрын
🎉🎉🎉🎉🎉Raju garu 🎉🎉🎉🎉🎉
@dcrao61864 ай бұрын
మీకు శుభాకాంక్షలు సార్
@JaiBharat7774 ай бұрын
కె ఛీ ఆర్ కి కె టీ ఆర్ కి జాగ్లక్ కి రిటర్న్ గిఫ్ట్ అంది అనుకుతా..ఇంకా కావాల మిత్రమా?
@mpurushotham94924 ай бұрын
R. R. R. Sir.. Congratulations.. Sir..... 🎉🎉🎉🎉🎉🎉🎉
@rajunaik30434 ай бұрын
Congratulations Anna
@durgavenkatarao24544 ай бұрын
Raju garu congratulations 🎉🎉🎉🎉
@ranitandra19104 ай бұрын
Sir meeku.subhakanshalu💐🙏
@VemaChandu4 ай бұрын
Congratulations 🎊 👏
@KotikeKrishnamohan-fl3no4 ай бұрын
Hearty congratulations RRR garu....God bless you all with bright future and prosperity and happiness always...🙏🙏🙏💐💐💐
@gundujyothsna43874 ай бұрын
Congratulations Raghu rama raju garu 💐💐
@nuthanapatisrinivasulu87054 ай бұрын
Ycp kalagarbham lo kalisi pothundhi.
@maithreyib77474 ай бұрын
Correct. Naku gurthundi. Pedda karma june 4 annaru. Ade jarigindi
@SaiSagar-us5xm4 ай бұрын
Congratulations sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sreenivasaraok33864 ай бұрын
I had lots of apprehensions about the wisdom of Andhra people but they have proved to be highly intelligent and sensitive. It is not like election but like watching a Telugu action film💪😀
@rajeshlife-vj2di4 ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ముందుగా కూటమి అధికారంలోకి తెచ్చిన ప్రజలకు నా నమస్కారాలు Rrr గారి నీ అధికారం లో ఉన్నపుడు శరీరం గా మానసికం గా హింస కి గురి చేశారు, మీరు విల్ల పై చర్య తీసుకోవాలి జై శ్రీరామ్
@mgc32114 ай бұрын
వైసీపీ దండు పాళెం బ్యాచ్ మొత్తాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించిన ప్రతి ఒక్క ఓటరు మహాశయుడికి శతకోటి వందనాలు, రాజు గారు మీకు శుభాకాంక్షలు
@tummatiramachandra61534 ай бұрын
Salute to voters
@UmaDevi-sq1hq4 ай бұрын
5 ఏళ్లు కే ఇంత అరాచకం ఇంత విధ్వంసం. 30 సం. వీళ్ళ పాలన అంటే 🥶🥶
@sivaprasadbv34064 ай бұрын
Anna namaskaram
@niranjan7654 ай бұрын
We really proud of you sir
@KotikeKrishnamohan-fl3no4 ай бұрын
Why not SINGLE DIGIT...antunnadu sir...Mee priyathama nayakudu...
@UppadaSarees4 ай бұрын
CONGRATS... want to see as Deputy CM....
@kathirvelnarayanaswamy6734 ай бұрын
Hearty congratulations sir... Meeku main ga double triple congratulations
@uvasri17724 ай бұрын
You are very . courageous leader....great ragu rama krishna sir
@sekharregula29144 ай бұрын
Sir congratulations
@balaramadurgaraogudala49434 ай бұрын
Super Raju garu
@anukarri89774 ай бұрын
Congratulations రాజు గారు 🎉
@reddykumarnaidu60384 ай бұрын
Congratulations RRR గారు❤
@umamallampalli77994 ай бұрын
Your historical fight.... remains in A.P history.
@venkats1984 ай бұрын
U r lucky..
@boppudibabu29744 ай бұрын
Congratulations RRR garu... your contribution to this victory is very significant
@vattikutivenkataratnam60414 ай бұрын
Congratulations Raju garu. Devils will be punished soon.