నోట్లో మెత్తగా కరిగిపోయే చికెన్ ముక్కలతో రెస్టారెంట్ కంటే అతితక్కువ ఖర్చులో అదిరిపోయేChicken Biryani

  Рет қаралды 852,684

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 427
@manognajourneys658
@manognajourneys658 11 ай бұрын
Hello andi, I tried this recipe today! It’s too delicious and yummy ❤ We live in USA and we don’t have any good Indian restaurants near by our house! It’s a scrumptious recipe but it’s long, it took me 3 hours to complete the recipe and we need lots of patience but still worth trying recipe because my whole family enjoyed it very much ❤😍🥰😘Thank you for this wonderful recipe!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Hi andi.. Really very glad to hear your feedback 💕 Actually we need lot of patience to make it.. If we go to the restaurant we have to spend more money for this food & we'll not get satisfied by the amount of chicken pieces 😄 Though you're staying in the US you made this recipe very patiently! I really appreciate your efforts 👏
@Bittu_knk
@Bittu_knk 5 ай бұрын
Real Hindus don't eat chicken
@Bittu_knk
@Bittu_knk 5 ай бұрын
Come back to India. Ram mandir kuda open ayindhi. Roju akada kurchoni bajahn cheyachu
@veer6241
@veer6241 4 күн бұрын
@@Bittu_knk well said. To each their own.
@nagarajukarnam1820
@nagarajukarnam1820 11 ай бұрын
స్వచ్ఛమైన తెలుగు మధురమైన సంభాషణ,ప్రశాంతమైన వీడియోస్ చాలా బాగుంటాయి మేడం మీ వీడియోస్💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు, మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు ☺️🙏
@physics007007
@physics007007 9 ай бұрын
దూరదర్శన్ న్యూస్ విన్నట్టు ఉంది మీ వాయిస్ చాలా బాగుంది...సంతోషం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
మీ అభిమానానికి, ప్రశంసలకు చాలా సంతోషంగా ఉందండి 🤗 ధన్యవాదాలు 🙏
@manju7520
@manju7520 Жыл бұрын
మీ ఛానెల్ స్పెషల్ వంటకాలు పరిచయం చేస్తుంది. మీ explanation కూడా బాగుంటుంది Thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏🏻
@mnandakumar9372
@mnandakumar9372 11 ай бұрын
Trik masala ఏ online లో దొరుకుతుందో చెప్పగలరు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను.. ఓపెన్ చేసి చూడండి! ఈ homemade masalas వాళ్ళ website లో మాత్రమే దొరుకుతాయి.. ఇతర e-commerce website లో available లేవు! Thank u 😊
@kanakadurgakatta5115
@kanakadurgakatta5115 11 ай бұрын
👌 mam kani trick masala chala cost unnayi
@ananthprakash2122
@ananthprakash2122 11 ай бұрын
Assalu meeru Rice Entha quantity theesukunnaru ? GRAMS LO cheppandi Pls Thavaraga.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Hi andi.. 1/2 kg boneless chicken... 3 cups rice అంటే దాదాపు 600 gm.. వీడియో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసి చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి.. ట్రై చేసిన తర్వాత వీలైతే మీ ఫీడ్ బ్యాక్ కూడా తెలియచేయండి Thank you 😊
@dharasudharani9755
@dharasudharani9755 Жыл бұрын
అక్క బిర్యానీ ఐతే సూపర్ అక్క మా బాబుకి ఇలా చేసి పెడితే కూర లేకుండా ఉత్త బిర్యానీ తినేస్తాడు ఈ సండే మా ఇంట్లో ఇదే స్పెషల్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
చేసిపెట్టండి డియర్.. పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టరు 😊
@Praveendeeksha2216
@Praveendeeksha2216 2 ай бұрын
Hi... sister...nenu e biriyani ni try chesanu chala tasty ga undhi tank you so much...elanti recipes mari enka enno ma kosam andhinchalani manaspurthi ga korukuntunna...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. That's great andi 👍 మీకు నచ్చినందుకు ఓపికతో మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు మీ బ్లేసింగ్స్ కి చాలా చాలా ధన్యవాదాలు 🤗🙏
@dvvkids4829
@dvvkids4829 Жыл бұрын
Looks like Bangalore meghana's biryani
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you ☺️
@JSP810naidu
@JSP810naidu 11 ай бұрын
Nice but చెయ్యటానికి 1day పట్టేలా ఉంది 😁😌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
చూస్తుంటే అలా అనిపిస్తుంది అండి! కానీ స్టార్ట్ చేస్తే ఈజీగానే అయిపోతుంది 😊
@RajuRaju-ig2oq
@RajuRaju-ig2oq Жыл бұрын
Hii andi... super ga vundi chustnte... Sunday try chestanu...miru ela vunnaru...ma ayana ki biryani chala ishtam...tnq 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను.. ట్రై చేయండి, చాలా బాగుంటుంది 😊
@passionofchef8449
@passionofchef8449 11 ай бұрын
Ee roju mee first video chusanu nice❤ biryani style kothagundee Back ground music add cheyandi mee channell ki thirugundadu all the best ❤❤ thank you🌹🌹🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you so much andi ☺️💕 I'll try to implement your suggestion 😊
@adhyasree3326
@adhyasree3326 9 ай бұрын
This is the first time i saw your video really I'm so impressed with ur voice and explanation of the recipe..... really i want to try this recipe Thank you 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Most welcome andi 🤗 Thanks for liking my recipes & glad to hear your sweet compliments ☺️
@venkatk2738
@venkatk2738 9 ай бұрын
ఇదే టైపు బిర్యానీ ఇంకా ఏమైనా ఉంటే వీడియోస్ పెట్ట గలరు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
ఛానెల్లో కి వెళ్లి play list లో biryani recipes అని ఉంటాయి! ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ కామెంట్స్ లో లింక్ పెడితే ఓపెన్ అవ్వట్లేదు..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 күн бұрын
kzbin.info/www/bejne/l2myYaBme6x1ebc kzbin.info/www/bejne/n5zLh2B-rt-DaNU
@NyoshithaFamily
@NyoshithaFamily 17 күн бұрын
In restaurants chicken pieces are hard only, only home made good
@cpkakasupariasardar8015
@cpkakasupariasardar8015 11 ай бұрын
ఎక్సలెంట్ అమ్మ చాలా బాగా చేశావు😊👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@ShaikReshma-s8o
@ShaikReshma-s8o Жыл бұрын
I ❤ it. But trik masala kakunda homemade masala chupinchandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️ అలాగేనండి..
@DubhapalliSuresh
@DubhapalliSuresh 9 ай бұрын
Subcribe chesanu madam December 26 2023 saudi దేశం లో వున్నాను. మై నేమ్ సురేష్ 🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Hi Suresh గారు మీ అభిమానానికి చాలా సంతోషం అండి ☺️ Thanks for liking my recipes & subscribing 🙏
@shravangel1311
@shravangel1311 Жыл бұрын
Akka thumbnail title lo special chicken biryani ante simple biryani ankunna but u r really awesome/fantabulous... each and every process ni simple way lo explain chestunte..Asalu yevvarikaina ventane e recipe try cheyalani kacchittanga anipistundi Biryani lovers lets try this already😝😝😝
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thanks a lot my dear for liking this recipe & for ur lovely compliment 🥰 వీలైతే ట్రై చేయండి.. definitely you'll enjoy it's taste ☺️
@KirthipatiJayasree
@KirthipatiJayasree 11 ай бұрын
I started doing this and Quit in middle because I don’t have TRIK MASALA available 😢😢
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
TRIK masala is my preferred ingredient.. if u don't have trik you can use any other masala which enhance the taste of the recipe! Hope u understand.. Thank u 😊
@Crazy412v
@Crazy412v 8 ай бұрын
Mee recipe chusa hotel lo spl chicken biryani tinakudadu ankuntuna.. vammo antha oil aa... Anyways thanks for your video
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
ఇలాంటివి అకేషనల్ గా తినడం కోసం అండి.. రోజూ చేసుకోవడం కోసం కాదు 😊 Thanks for liking my video My pleasure 🤗🙏
@shaikbashrun5163
@shaikbashrun5163 6 күн бұрын
Trik masala place am veyachu suggest cheyandi Achi chicken masala veyocha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 күн бұрын
మీరు రెగ్యులర్ గా చికెన్ కర్రీ కోసం ఏ మసాలా వాడతారో అదే వేసుకోవచ్చు అండి..
@manju19947
@manju19947 Жыл бұрын
Famous Bangalore Meghana boneless chicken biryani exactly same 💯
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK andi.. Thank you so much 🤗
@creativemovies888
@creativemovies888 11 ай бұрын
I have one doubt chicken elaaa karigipotundi notlo pettagane 😂😂.. Just joke keep going on
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
అది తెలుగులో అతిశయోక్తి అలంకారం అంటారు అండి! "నోట్లో కరిగిపోయేలా" అంటే చాలా మెత్తగా ఉంటుంది అని.. దుబాయ్ లో బిల్డింగ్స్ "ఆకాశాన్ని తాకుతుంటాయి" అంటే చాలా ఎత్తుగా ఉంటాయి అని.. ఇదీ అలాంటి అతిశయోక్తి ☺️! Anyways thank u soo much for ur wish 🙏
@sreddy3067
@sreddy3067 9 ай бұрын
Amma aadavarini bhoodevitho polistharu...mee opikaki,sahananiki dandam thalli. You replied on every other comment. Mee daily routine and time management meeda video cheyyandi amma. Will show it to my kids ❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
నమస్కారం అండి 🙏 ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా సంతోషం అండి 🤗💕 రోజంతా ఇంటి పని ఎక్కువగానే ఉంటుంది అండి! రేపు చేయాల్సిన పనులన్నీ ముందురోజే ప్లాన్ చేసుకుంటాను, అయితే టీవీ వల్ల గానీ, ఎవరితోనైనా అనవసర విషయాలు మాట్లాడ్డం వల్ల గానీ టైం వేస్ట్ అవ్వకుండా ఆ పనులు పోస్ట్ పొన్ అవకుండా జాగ్రత్త పడతాను! ఫోన్ వల్ల కూడా చాలా టైం వేస్ట్ అవుతుందని కామెంట్స్ పెట్టడానికి లేదా ఏదైనా అవసరమైన ఫోన్ మాట్లాడడానికి మాత్రమే వాడతాను.. అంతేనండి! ఇదే నా సింపుల్ లైఫ్ స్టైల్ 🤗
@sreddy3067
@sreddy3067 9 ай бұрын
Your patience fetched you more subscribers and well wishers. Kudos to you. God bless. Mee nunchi ma comment ki reply maku kuda chinna pillala laga happy anipistundi haha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you so much for your love & blessings andi 🤗💕
@umadevi9544
@umadevi9544 11 ай бұрын
Chaala superb ga undandi👌👌👍🏼chustunte noruri pothundi,it's yummy😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank u so much 😊
@RatioPlease
@RatioPlease 10 ай бұрын
The rice is too good I made 1 time with chicken & today without chicken it's superb
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Great 👍! Thank u so much for coming back to share ur feedback on this recipe ☺️
@venkatk2738
@venkatk2738 9 ай бұрын
బిర్యాని బాగా చేసారు నేను ఇలాంటి బిర్యానీ కోసమే వెయిట్ చేస్తున్న, నేను తయారు చేసాను excellent
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you so much 🙏
@divyagonnamanda
@divyagonnamanda 4 ай бұрын
Miru vade ginnelu, bowns chala bagunnaiyandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗
@1983sravi
@1983sravi 9 ай бұрын
నేను ట్రై చేస్తే చాలా బాగుంది అండి రిసిపి టేస్టీ అండ్ డెలీషియస్ థాంక్స్ అండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
చాలా సంతోషం అండి 🤗 Thanks for sharing ur feedback 🙏💕
@ragavaraosarma5266
@ragavaraosarma5266 6 ай бұрын
నాకు వెజ్ బిర్యానీ పంపండి చెల్లి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
తప్పకుండా అండి ☺️
@tekulapallychannel6057
@tekulapallychannel6057 7 ай бұрын
మీరు దూరదర్శన్ వార్తలు చదివారా మేడం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
లేదండీ ☺️
@sai.prathimaramaiahgari8320
@sai.prathimaramaiahgari8320 10 ай бұрын
Gravy curry 2 times chesindi okate kada andi. Rice chesetappudu ade gravy lo veg biryani powder separate ga vesi kalipi cook cheskunte saripiyedi. Kani recipe matram mouth watering.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
అవునండీ! అలా కూడా చేసుకోవచ్చు.. మీకు ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thank you so much 😊
@praveenpranacreations9402
@praveenpranacreations9402 11 ай бұрын
కిచెన్ మషాల కాదు Madem చికెన్ మషాల
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
👉 0:34 దగ్గర ఒక స్పూన్ TRIK చికెన్ మసాలా వేసుకోవాలి అని చెప్పాను.. 👉 అలాగే 0:42 దగ్గర ఆ కంపెనీ పూర్తి పేరు "TRIK - The real indian kitchen" masalas అని చెప్పాను! 👉 9 నిమిషాల వీడియో మొత్తం వదిలేసి కావాలని ఎదుటివారి ఇలాంటి సిల్లీ కామెంట్స్ పెట్టే ముందు ఓసారి వీడియో జాగ్రత్తగా చూస్తే మంచిది!! (ఇంకో విషయం ఏంటంటే.. మాషాలా MASHALA కాదు.. మసాలా MASALA)
@soujanyasss5380
@soujanyasss5380 11 ай бұрын
Hi emtakka amtha amdamga matladutaruu, super akka meru mee videos
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Hi.. Thank you soo much for your sweet compliments my dear 🤗💕
@tulasinimmaluri4291
@tulasinimmaluri4291 6 ай бұрын
Kevuda water and trick masala link pettandi sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి...
@sushmaavija
@sushmaavija Жыл бұрын
Nice andi recipe.. mouth watering
@shakeshameemsulthana6255
@shakeshameemsulthana6255 Жыл бұрын
Home made masala cheppandi mam
@vanipavan4181
@vanipavan4181 8 ай бұрын
Best biryani..endukante andaru fry piece biryani ani chicken 65 biryani ani chestunnaru...but adi chaala dry ga untundi...idi Best ga undi..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
ఈ బిర్యానీ చాలా జ్యుసిగా చాలా బాగుంటుంది అండి,వీలైనప్పుడు ట్రై చేయండి.. Thank you so much for liking 🤗🙏
@rudraboinalakshmi608
@rudraboinalakshmi608 10 ай бұрын
Me video anukokunda chusanu sister but me Chanel name chudaledhu but e recipe ni gurthupetukoni search chesi vethiki marii patukuna eroju ❤❤ me recipes chala bagunayi sister i love it❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
మీ మాటలు చదువుతుంటే చాలా సంతోషంగా ఉందండీ 🤗 మీకు నా recipes నచ్చినందుకు ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా ధన్యవాదాలు ☺️💕 Thanks again 🙏
@kushi9499
@kushi9499 4 ай бұрын
Mehfil chicken biryani recipe cheyandi plz
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అలాగేనండి..
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 Жыл бұрын
Hi sis 😊 super mouth watering 😋😋ma family members biryani lovers Sunday try chestanu tnq sis❤🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. Thank u sooo much ☺️ 💞 Sure try చేయండి.. చాలా బాగుంటుంది
@ravipatibuddies6250
@ravipatibuddies6250 11 ай бұрын
Super mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank u soo much andi ☺️
@1979srihari
@1979srihari 11 ай бұрын
Chicken kalipetappudu gloves veskokunda kalipithe human touch tho inka tasty avtadi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Hmm.. you're absolutely right 👍 కానీ marination చేసేటపుడు అందులో egg వేసాను కదా.. వీడియో చూసే వాళ్లకు ఇబ్బందిగా ఉంటుందేమో అనిపించి gloves వేసుకున్నాను అండి! కెమెరా లేకపోతే ఆ గిన్నెలో నా చేతులు నాట్యం చేస్తాయి ☺️! Anyways thank u soo much for sharing ur honest opinion 🙏
@ShahazadiSk
@ShahazadiSk Жыл бұрын
Super ga undi Andi....👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thans a lot andi 🤗
@gantibabu1470
@gantibabu1470 9 ай бұрын
సూటిగా స్పష్టంగా సుత్తి లేకుండా బాగా చెప్పారు ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
ధన్యవాదాలు అండి ☺️
@viralvideostelugu32
@viralvideostelugu32 11 ай бұрын
మీ ఓపిక కి ఒక 🫡 ,మిమల్ని చేసుకునే అతను చాలా lucky ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you so much for your sweet compliments ☺️🙏
@nalambhavani2559
@nalambhavani2559 8 ай бұрын
Hi medam meeru trip masala e app lo book chesaroo cheppara please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి 😊
@KrishnaReddy-ne2xb
@KrishnaReddy-ne2xb Жыл бұрын
Supergachysurumethimalaichyiakkaresttruantstylelo
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much dear 🤗 వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను..
@hymavathi3729
@hymavathi3729 Жыл бұрын
Namaskaram mam... Maa babu kii bagaa cough... Best honey nii suggest chayyagalaraa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నమస్కారం అండి 🙏 ఇప్పటికిప్పుడు కావాలి అంటే saffola honey బెటర్ అండి.. ఆన్లైన్ లో అయితే నేను Apiary అని ఒక బ్రాండ్ వాడాను, అది కూడా చాలా బాగుంది..
@lohithnath1770
@lohithnath1770 11 ай бұрын
Doordarshan news gurthuku vachhai 😢 mi inti peru manthena andi??
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you so much 🤗 కాదండీ..
@rajyalakshmi8013
@rajyalakshmi8013 4 ай бұрын
Super ga explain chesthunnaru Rani vallaku baga ardham avuthundhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks for your sweet compliments andi 🤗🙏
@mr..satharla5079
@mr..satharla5079 8 ай бұрын
Biryani ni chusthene noru Ooruthunte me sweet voice tho ne meku padipoyela unnanandu babuu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
మీకు నా వీడియోస్ & వాయిస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thanks a lot for your sweet compliments ☺️🙏
@AkshayaKoduri
@AkshayaKoduri 4 ай бұрын
Akka masala nuvvu thisukura nenu vandutha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
పర్లేదు డియర్! ఆల్రెడీ మసాలా తెచ్చి వండాను కదా! మీరు తినేయండి 😄
@laxmichand001
@laxmichand001 10 ай бұрын
The best food channels in Telugu (Ranked as per the taste after cooking).. 1. Spice Food 2. Vahchef 3. Manachef (To some extent) All other channels are for entertainment only.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషంగా ఉందండీ 🤗 వాహ్ చెఫ్ సంజయ్ గారంటే నాకు చాలా చాలా ఇష్టం అండి.. ఎలాంటి "అతి" లేకుండా చాలా హంబుల్ గా ఉంటారు 🤗 ఆయనకి నేను పెద్ద అభిమానిని అండి.. ఇంక మనచెఫ్ మాధవి గారు అంటే నాకు చాలా ఇష్టం.. రాంకింగ్ లో వాళ్ళ తర్వాతే Spice Food అండి..
@sandhyajalendar5125
@sandhyajalendar5125 9 ай бұрын
Me recipes supr sister nd antha kanna meru andariki iche rlys unnay chudandi avvi inka supr wonderful response without attitude
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి 🤗 ఎంతో ప్రేమతో మీరు కామెంట్స్ పెడుతున్నప్పుడు reply ఇవ్వడం నా బాధ్యత మాత్రమే కాదండీ! సంతోషం కూడా... మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను 💕 ధన్యవాదాలు 🙏
@kattirisettyvenkatakalyana1297
@kattirisettyvenkatakalyana1297 11 ай бұрын
Trik is only a hype not as good as you exaggerate. May be he paid you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Every one has their own taste! Some one may like it, some don't & I like this masala's flavour and taste! I'm not forcing you to accept it!
@abdulazeezshaik4839
@abdulazeezshaik4839 4 ай бұрын
This looks like Meghana biryani in Bangalore
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
OK andi.. Thanks for watching 🤗
@gudisekumari3032
@gudisekumari3032 11 ай бұрын
మీ వంట చేయడం బాగుంది, మీ వాక్చాతుర్యం బాగుంది, మీ వాయిస్ ఇంకా బాగుంది మేడమ్. థాంక్స్ అండి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
నా వంటలు మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏
@sudhani2259
@sudhani2259 11 ай бұрын
చాలా బాగుంది సిస్టర్ మీ style chicken బిర్యానీ నేను బిర్యానీ వీడియోస్ చాలా చూసాను కానీ మీరు చెసిన పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది కచ్చితంగా చేస్తాను
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊🙏
@panidhra5469
@panidhra5469 Жыл бұрын
శుభ మధ్యాహ్నం హనీ అమ్మ శుక్రవారం శుభాకాంక్షలు నీకు అందరి కంటే ముందు దసరా పండుగ శుభాకాంక్షలు అమ్మ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
శుభోదయం తమ్ముడూ 🌄 ధన్యవాదాలు 🙏🏻
@SudhaSudha-ii7or
@SudhaSudha-ii7or Жыл бұрын
Sweety garu chala opika ga chapparu nijama ga meru annatttu chala cost avutundi nijama ga chala bagundi rice and curry combo
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much for your sweet compliments 🙏🏻
@ankitprakash1332
@ankitprakash1332 5 ай бұрын
I think you should have added a little more oil. ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Oil, salt, chilli powder all these you can adjust according to your habit 😊💕
@revanshraman
@revanshraman 11 ай бұрын
Simply ga Koni tinatam easy! 😂 btw, nice presentation
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
😄😄 Thank you so much andi ☺️
@brazilalaska3610
@brazilalaska3610 Жыл бұрын
Hai mam... Superb
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. Thank you ☺️
@VenkateswarluB-b4c
@VenkateswarluB-b4c Ай бұрын
మీ వాయిస్ చాలా బాగుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@sreelatha5441
@sreelatha5441 11 ай бұрын
Hai madhavi garu meeru cupinchina biryani super tasty ga undhandi nenu chesanu ma intilo andhariki baga nachindhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Hi andi.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thank you so much for your feedback ☺️
@rajyalakshmipasumarthi644
@rajyalakshmipasumarthi644 11 ай бұрын
Akka meru chinna wood bowl use chesaru ga akada tisukunaru chala bagunay
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
అవి శిల్పారామం లో తీసుకున్నాను డియర్, ఆన్లైన్ లో కూడా ఉండొచ్చు..
@vinodepurate
@vinodepurate 11 ай бұрын
That was too much process for a biryani. I got tired watching this.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Yeah it's a bit of a big process.. I've shared easy non veg combo recipes on our channel.. Please check the Play list (Chicken recipes) Thank you 😊
@Bablu-mn6wg
@Bablu-mn6wg Жыл бұрын
Soooooo super akka I will try this Sunday akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Sure.. Thank you sooo much dear ☺️
@Bablu-mn6wg
@Bablu-mn6wg Жыл бұрын
@@SpiceFoodKitchen definitely sister I will try meeru recipe pettadam nenu cheyyaka poovadama akka 🤗🤗🤗🤗
@PunithCSPuni
@PunithCSPuni 2 ай бұрын
I am from Mysore, I tried your recipe, it was so yummy & tasteful too on every bite. Thank you.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
That's awesome andi 👏 It's my pleasure ☺️ I really appreciate your patience.. "It's a long process, we can't do this, please do easy recipes" many people have said this to me after watching this video.. You are really great andi 👏 Thanks for coming back to share your feedback 🤗
@sujinipaulkavuri4587
@sujinipaulkavuri4587 Жыл бұрын
Super ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you ☺️💕
@suneelssk
@suneelssk 11 ай бұрын
I tried and came out fabulous and yummy 😋.thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Awesome andi 👍 Very glad to hear your feedback 🤗 Thanks for sharing 🙏
@nallagatlaveeresh
@nallagatlaveeresh Жыл бұрын
Sunday try chestanu tq akka,eppati varaku chusina recipes lo e recipe video length chala yekkuva kada akka,maa kosam chesaru tq akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 🤗 అవును డియర్! ఇది పెద్ద వీడియోనే.. కానీ వండడం మొదలు పెడితే easy గానే అయిపోతుంది 😊
@Kandan-so8hy
@Kandan-so8hy Жыл бұрын
Daniyal podi chala vadinaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు ఇష్టం లేకపోతే తగ్గించి వేసుకోవచ్చు అండి..
@girigiri8377
@girigiri8377 9 ай бұрын
Ilaychi... Lavang lekunda biriyani😮😮😮😂
@rajaniraji8431
@rajaniraji8431 2 ай бұрын
Aina super ga untadhi,nenu chesa ee biryani
@user.0912_
@user.0912_ 11 ай бұрын
Mee style lo mandi chupinchandi okay sari
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
అలాగేనండి! వీలు చూసుకొని చేస్తాను..
@Lucky123-e
@Lucky123-e Жыл бұрын
Are puchaginjalu..water melon seeds
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Yes..
@satyavanikale
@satyavanikale 11 ай бұрын
Chilli powder emi vadari andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
నేను సొంతంగా ఇంట్లోనే చేసుకున్న కారం అండి 😊
@latharathod3318
@latharathod3318 11 ай бұрын
Chicken normal free lo pettala leka de-freez lo pettalo cheppandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
నార్మల్ ఫ్రిజ్ లోనే అండి..
@itsmeyourmanu7111
@itsmeyourmanu7111 Жыл бұрын
Me clay link chapara madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో నేను వాడుతున్న utensils లింక్స్ అన్నీ ఇచ్చాను, చెక్ చేయండి..
@manoharreddytippireddy7489
@manoharreddytippireddy7489 Ай бұрын
Recipe super undhi, look kuda restaurant style ochindhi. Nice attempt.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి 🤗 వీలైతే ట్రై చేయండి.. Thank you so much 🙏
@manoharreddytippireddy7489
@manoharreddytippireddy7489 Ай бұрын
@@SpiceFoodKitchenSo nice of you to give replies to everyone🙂🙂🙂
@himasreeporeddy7774
@himasreeporeddy7774 Жыл бұрын
Trick badulu homemade haram masala vesukovachhu Kada
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
వేసుకోవచ్చు అండి..
@wayofpeace8774
@wayofpeace8774 11 ай бұрын
ఆహా అదరకొట్టారు..సూపర్ గా అదిరింది..చిన్నపుడు రోజులు గుర్తుకువచ్చాయి..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
@wayofpeace8774
@wayofpeace8774 11 ай бұрын
HAVE A COOL NIGHT..GOOD NIGHT..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you 😊
@krishnavenikapu9389
@krishnavenikapu9389 8 ай бұрын
Mee matalu vinadam ante istam naaku ... Very pleasant 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊
@lovebrigade999
@lovebrigade999 11 ай бұрын
🙏🏻 amma baboi ee recipe try cheyalante point to point note cheskoni try cheyali oka 20 + ingredients undi untaay , anyhow will try it one day
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
అవునండీ! కాస్త ఓపిగ్గా చేయాలి.. కాకపోతే తిన్న తర్వాత ఆ రుచికి.. ఇంట్లో వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ కి మీ కష్టం అంతా మర్చిపోతారు ☺️! Try it if possible.. 👍
@lovebrigade999
@lovebrigade999 11 ай бұрын
@@SpiceFoodKitchen sure madam ji , i will try & share my experience ✨ ✔️ ✅ 💯 🙌 👏
@foodie4494
@foodie4494 9 ай бұрын
Chicken Biryani ❎ Bagara rice with Andhra Style chicken curry ✅✅
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Hmm.. Thanks for watching 🙏
@eternalove90
@eternalove90 Жыл бұрын
So nice madam Mam Telangana lo sojja ani sweet untundi madam meeku idea unte adi share cheyara alage sajjala laddu share cheyara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi 🤗 సజ్జల లడ్డు మా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తుంటాను అండి, కానీ సొజ్జ అనే స్వీట్ నేను వినలేదు ..
@eternalove90
@eternalove90 Жыл бұрын
@@SpiceFoodKitchen mam adi senagapappu saggubiyyam and Bellam tho chestaru dhaniki vere name kuda undemo andi thank you for your reply mam
@Joy_boy_Gomu
@Joy_boy_Gomu 9 ай бұрын
Tasty
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thanks a lot ☺️
@srivanivari291
@srivanivari291 Жыл бұрын
Mi video start avvakamundhe like chese vachu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
మీ అభిమానానికి మరియు నా వంటలపై నమ్మకానికి చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u sooo much 🙏🏻
@p.eswarreddy9594
@p.eswarreddy9594 4 күн бұрын
Super medam 🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 күн бұрын
Thanks a lot andi 😊
@smitapaikaray9329
@smitapaikaray9329 10 ай бұрын
What a perfect recipe kuch samjh nahi aaya par sunke acha laga 😂😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank u soo much for liking this recipe & compliment 😊
@MohammedSameer-x6m
@MohammedSameer-x6m 9 ай бұрын
What is the name of this biryani ?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Special chicken biryani..
@madhug3977
@madhug3977 11 ай бұрын
Nenu saturday try chesanu madam chala tasty ga vachindi thank you madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
My pleasure andi ☺️ మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం! Thank u soo much 🙏
@nanduashu528
@nanduashu528 4 ай бұрын
Onion s avasaram leda
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
3:46 దగ్గర fried onion వేశాం, మరోసారి వీడియో చూడండి..
@triveni.b9185
@triveni.b9185 Жыл бұрын
Wow yummy and looks tempting🎉❤ mi recipes anni super chala baga chesthandi madam miru I am big fan you madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి నామీద మీకున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉంది అండి.. Thank you so much 😊🙏🏻💕
@SatyaGoluguri-gn6ns
@SatyaGoluguri-gn6ns 4 ай бұрын
సూపర్
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 11 ай бұрын
Super sis ❤❤🎉🎉 mouth watering 😋😋 ma pillalu istamga tintaru tnq dear 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you soo much andi 🤗💕 వీలైనప్పుడు ట్రై చేయండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు 😊
@geetham8967
@geetham8967 11 ай бұрын
Lemon juice not required?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
We added tomatoes in curry, No need to add lemon juice.. If like little sour taste you can add 1 tbsp lemon juice in pulao..
@f1pro910
@f1pro910 10 ай бұрын
Is the TRIK masala really good or is it just promotion ?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Every one's taste is different.. If you try it once you'll know how it is..
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 13 МЛН
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 16 МЛН
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 13 МЛН