నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే పాతకాలంనాటి స్వీట్ వెన్న ఉండలు/Venna undalu in Telugu/@Spice Food

  Рет қаралды 384,010

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 311
@sreedevigurram231
@sreedevigurram231 3 жыл бұрын
నా చిన్నప్పుడు స్వీట్ షాప్ లో కొనుక్కునే వాళ్ళం TQ so much మళ్ళీ గుర్తు చేశారు నేను తప్పకుండా try chesta
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u sooo much andi.. ఈ స్వీట్ గురించి మీ చిన్ననాటి స్వీట్ మెమోరీస్ షేర్ చేసినందుకు.. ☺️🙏
@venkatalakshmi3050
@venkatalakshmi3050 3 жыл бұрын
Thank you
@manjujangam4984
@manjujangam4984 3 жыл бұрын
Your browser does not
@manjujangam4984
@manjujangam4984 3 жыл бұрын
Ttrv dear yhuuuuuy
@sushmabhoompally3369
@sushmabhoompally3369 2 жыл бұрын
@@SpiceFoodKitchen byh
@deepasarah4223
@deepasarah4223 3 жыл бұрын
Meru supper andi sodi lekunda clear GA 2 to 3 minutes lo video complete chestunaru.....All the best
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి అభినందనలకు చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
@jyothigali7777
@jyothigali7777 3 жыл бұрын
Meeru chese prathi recipe super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
@prameelapavuluri9945
@prameelapavuluri9945 3 жыл бұрын
Meeru chala neate ga explain chestharu chupistharu recipis baga chestharu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
@ohithaolle4058
@ohithaolle4058 3 жыл бұрын
Hii akka Super ga undi nen definitely try chesta
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Hai dear.. ట్రై చేయండి.. చాలా ఈజీ & టేస్టీ కూడా☺️
@sirishajanapareddy2535
@sirishajanapareddy2535 3 жыл бұрын
Super.... Simple ga cheptharu miru... Clear ga... Tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure ☺️ మీ అభిమానానికి చాలా థాంక్స్ అండి🙏
@sreelatha909
@sreelatha909 3 жыл бұрын
Supper ha unnayi vinayakachavithi ki chestanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@pylachethaswi7812
@pylachethaswi7812 3 жыл бұрын
Super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot andi ☺️
@srinivasareddy2898
@srinivasareddy2898 3 жыл бұрын
ఇది చాలా సింపుల్ & బెస్ట్ రెసిపీ.. మేం తరచూ చెేసుకుంటాం. చాలా వరకు ఈ తరానికి ఈ వంటకం గూర్చి తెలియకపోవచ్చు. మీరు బెల్లం కరిగించాకా వడగట్టడం (ఫిల్టరింగ్ ) మరిచారు. వడగట్టకపోతే బెల్లం ఎంత నాణ్యమైనదైనా చిన్నచిన్న గడ్డిపరకలు ఇసుక వంటి చెత్త పదార్థాలు అలానే ఉండిపోతాయి. *థన్యవాదములు*
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
ఈ వంట విషయంలో మీ కాంప్లిమెంట్స్ కి మరియు బెల్లం విషయంలో మీ సూచనకు ధన్యవాదాలు అండి 🙏
@jayasaidurgabhavani7305
@jayasaidurgabhavani7305 3 жыл бұрын
Nanu try chasanu bagavachaye thanks
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi.. మీరు ట్రై చేసి, ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు ☺️🙏
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 3 жыл бұрын
Very good information sir u shared thanks alot
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure andi ☺️🙏
@kishankepha2186
@kishankepha2186 3 жыл бұрын
Ma pillalaki chala ishtam ilantivi, super recipe akka....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
అవును.. చిన్న చిన్న బాల్స్ లా ఉండి పిల్లలు బాగా ఇష్టపడతారు ☺️! ట్రై చేయి బాబు.. Thank u 😊
@priyaayyar5815
@priyaayyar5815 2 жыл бұрын
Nice. Surely i wil try. simple and clear ga chepparu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank u so much 😊 ట్రై చేయండి 👩‍🍳.. especially పిల్లలు ఇష్టంగా తింటారు 👍
@geethasiripireddy774
@geethasiripireddy774 3 жыл бұрын
చాలా bagachepthunnaru మీరు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి ధన్యవాదాలండి 🤗
@immanualyadalasfgf7684
@immanualyadalasfgf7684 3 жыл бұрын
Super recipe 👌 nanu try chythanu sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Try cheyandi.. very easy & healthy too ☺️
@subhasubha5687
@subhasubha5687 3 жыл бұрын
Thanq chala simple ga neat ga cheparu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@Gayatrikattireddy
@Gayatrikattireddy 3 жыл бұрын
Supar. Mam. Chala. Bagacheysaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi for the compliment ☺️🙏
@YaminiYamini-cf4cd
@YaminiYamini-cf4cd 3 жыл бұрын
Meru chesina sponge dosa try chesanu medam supar ga undhi test juda chala bagundhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi ☺️ మీరు ట్రై చేసి, ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏 మీకు వీలైతే అదే స్పాంజ్ దోశ వీడియోలో ఈ కామెంట్ పోస్ట్ చేయండి.. ట్రై చేయాలనుకునే వాళ్లకు హెల్ప్ అవుతుంది! Thank u 😊
@pkfoods4u
@pkfoods4u 3 жыл бұрын
hai akka chala baga chesav superb
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u 😊
@srilakshmi9217
@srilakshmi9217 3 жыл бұрын
చాలా బాగుంటాయి, మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎప్పుడు చేసేది 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ చిన్నప్పటి మెమోరీస్ షేర్ చేసినందుకు చాలా థాంక్స్ అండి ☺️🙏
@PARCHARAVIKUMAR
@PARCHARAVIKUMAR 3 жыл бұрын
వావ్ పాతకాలం వంట చాలా బాగుందండీ👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
@venkatnaidu7132
@venkatnaidu7132 3 жыл бұрын
Naa chinna nati sweet. Sweet memories. Maa tata garu techevaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi for sharing ur sweet memories with this sweet balls ☺️ మీ తాతగారికి నా నమస్కారాలు 🙏
@madhavisandhya802
@madhavisandhya802 3 жыл бұрын
Madhya madhyalo meeriche tips next level.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి 🤗
@rajasekharmotupalli5583
@rajasekharmotupalli5583 3 жыл бұрын
First comment
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi for being first comment 😊
@sita2131
@sita2131 3 жыл бұрын
Na chinnapudu tega thinevallam 😍😍😍😍😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ చిన్నప్పటి మెమోరీస్ మాతో షేర్ చేసినందుకు చాలా థాంక్స్ అండి ☺️🙏
@satwikbsatwik8944
@satwikbsatwik8944 3 жыл бұрын
Nice andi meku ela vasthyi andi e ideas super andi😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
@bujjiammu2320
@bujjiammu2320 3 жыл бұрын
I love sweets tq andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure 🤗 Thanks andi ☺️
@mounikabadeti3739
@mounikabadeti3739 3 жыл бұрын
Prathee okkari comment ki meeru reply isthunnaru u r really awesome mam👏👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
It's my pleasure andi ☺️ మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🙏
@srinivaskakileti2281
@srinivaskakileti2281 3 жыл бұрын
Hi madam, Wonderful, delicious sweet.excellent making 💚💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot andi ☺️
@srinivaskakileti2281
@srinivaskakileti2281 3 жыл бұрын
I Like your politeness madam. 🤝
@arjasridivya2630
@arjasridivya2630 3 жыл бұрын
Superrrrrrrrrrrrrrrrrrrrrrr 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi ☺️
@movvaanuradha4364
@movvaanuradha4364 3 жыл бұрын
super recipe👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@jothijothi242
@jothijothi242 3 жыл бұрын
Miru supar anthey sistar
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
☺️☺️☺️ Thanks alot dear for ur love & support 🤗🙏
@jothijothi242
@jothijothi242 3 жыл бұрын
@@SpiceFoodKitchen hai sistar repu ma babu frist barthday wish cheyandi sistar
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Hai dear.. మీ బాబు పేరు ??? ఒకసారి చెప్పావు.. మర్చిపోయాను😬
@jothijothi242
@jothijothi242 3 жыл бұрын
@@SpiceFoodKitchen rithesh
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Sorry dear.. నాకు replies notification రావట్లేదు! అందుకే చూడలేదు.. so sorry😔
@vaddiprashanti345
@vaddiprashanti345 3 жыл бұрын
Yummy yummy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi ☺️
@Rao-uq3xb
@Rao-uq3xb 3 жыл бұрын
Thanks akka this is srikanya every Sunday nenu srikanya style biryani chusthune unta cheyyadaniki... share kuda chesa akka..e recipe chala....ishtam akka... thank you once again...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Hai dear... Thanks alot for ur love & support 😊 నీ పేరు శ్రీకన్య! నీకిష్టమైన బిర్యాని కూడా శ్రీకన్య!☺️ ఎన్ని కొత్త రకాల బిర్యానిలు వచ్చినా.. నా altime favorite మాత్రం "శ్రీకన్య ఫ్రై పీస్ బిర్యాని"😋
@naveenapnaveena8958
@naveenapnaveena8958 3 жыл бұрын
Super video andie🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank you so much andi ☺️🤗
@kirand726
@kirand726 3 жыл бұрын
చాలా బాగుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi 😊
@prasanthi4306
@prasanthi4306 3 жыл бұрын
Tq akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure dear ☺️
@lolakshik2822
@lolakshik2822 3 жыл бұрын
Super amma super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank you so much Amma 🙏☺️
@aruntejkitchen7333
@aruntejkitchen7333 3 жыл бұрын
Looks delicious thanks for sharing
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Thank you 😊
@jyothsnareddy8925
@jyothsnareddy8925 3 жыл бұрын
మా అమ్మమ్మ చేతి వంట.... నా చిన్నప్పుడు ఏ పండుగ కి వెళ్ళినా.... మొట్ట మొదటగా నాకు చేసిపెట్టే వంట ఈ వెన్నుండలు.... మళ్ళీ మా అమ్మమ్మ చేతి వంట ను మరియు నా చిన్ననాటి జ్ఞాపకాలను నాకు గర్తు చేసినందుకు మీకు నా తరఫు నుంచి హృదయ పూర్వక ధ్యవాదములు...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
మీ అమ్మమ్మగారు మీకోసం ఎంతో ప్రేమతో చేసే ఈ తీపి వంటకంతో మీకున్న అనుబంధాన్ని మరియు మీ చిన్ననాటి తీపి జ్ఞాపకాలను మాతో పంచుకున్నందుకు మీకు నా తరుపున మరియు మన వీక్షకుల తరుపున ధన్యవాదములు 😊🙏 మీ అమ్మమ్మగారికి నా నమస్కారములు 🙏
@akhilesh1904
@akhilesh1904 3 жыл бұрын
Sister meeku enno video ki monetization aindo (approx ga) kaasta cheptara plz 😊 maa daughter channel open chesindi .......mee inspiration tho ....mee prathi video choostadi thanu .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
నేను జూన్ 2020 లో ఛానెల్ స్టార్ట్ చేస్తే.. మార్చ్ 2021 కి monitization అయింది అండి😊 ఏదైనా వీడియో వైరల్ అయితే.. watch time త్వరగా వస్తుంది.. బట్ January వరకు నా వీడియోస్ ఏవీ వైరల్ కాలేదు.. అందుకే లేట్ అయింది😔 Convay my wishes to ur daughter 💐
@veeraveeru9223
@veeraveeru9223 3 жыл бұрын
Meru super akka 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot dear ☺️
@srinivaskakileti2281
@srinivaskakileti2281 3 жыл бұрын
Hi madam, Happy Krishna ashtami 💐
@hemareddy8401
@hemareddy8401 3 жыл бұрын
Super variety recepies andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u sooo much andi 😊
@roopasfoodlifestyle6169
@roopasfoodlifestyle6169 3 жыл бұрын
looks so yummy, childhood snack, thanks for the recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure 😊
@rkanand.p3821
@rkanand.p3821 3 жыл бұрын
Hi akka
@ramavedantham6726
@ramavedantham6726 3 жыл бұрын
First time chustunnanu. Definitely try chestanu thank you madam. Lots of love from mysore
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot andi for ur unconditional love and support ☺️🙏
@swarnaschannel9291
@swarnaschannel9291 3 жыл бұрын
1:35 superb 👌🤩
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
😄
@chinnababu2357
@chinnababu2357 3 жыл бұрын
మీరు చేసిన స్వీట్ చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకొస్తోంది థాంక్యూ సో మచ్ మేడం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure andi ☺️ మీ చిన్న నాటి స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసినందుకు చాలా థాంక్స్ అండి 🙏
@chinnababu2357
@chinnababu2357 3 жыл бұрын
@@SpiceFoodKitchen alaunaru madam meru bagunnara thank you so much 💓♥
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
నేను బాగున్ననండి..😊 Hope u enjoyed Friday holiday ☺️
@arbdigitaltechnology369
@arbdigitaltechnology369 3 жыл бұрын
మీరు చెప్పే హెల్త్ టిప్స్ చాలా బాగున్నాయ్ ❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks for the compliment 😊
@cookwithgowthamiprasad2203
@cookwithgowthamiprasad2203 3 жыл бұрын
very nice.. 👌👌Thanks for sharing this amazing Recipe.. 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure 😊
@madhavilakshmipuram4381
@madhavilakshmipuram4381 3 жыл бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi ☺️
@pothurimastanaiah5318
@pothurimastanaiah5318 3 жыл бұрын
Super recipe.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi 😊
@jothijothi242
@jothijothi242 3 жыл бұрын
Belarilo thesthey kuda eilanti sweet pagullu vachchuntai miru chesthey raledhu supar
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
చాలా మంది అదే కంప్లైంట్ చేస్తారు డియర్.. అందుకే పగుళ్లు రాకుండా & గుల్లగా రావడానికి టిప్స్ చెప్పాను😊
@vradha1728
@vradha1728 2 жыл бұрын
మీరు వీడియో గానీ, చెప్పే విధానం అలా సాగ దీయకుండ చెప్తారు👌అలాగే వంటలు కూడా బావుంటాయి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
మీ ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊
@joynidhi4699
@joynidhi4699 3 жыл бұрын
Inthavaraku epudu ee sweet peru kuda vinaledhu..... First time chusanu ee recipe... Super n healthy one😍😍👌👌👌👌tqsm
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure andi ☺️ ఇది చాలా పాత కాలం స్వీట్ అండి! అప్పట్లో maximum స్వీట్స్ బియ్యం & బెల్లంతో చేసేవారు! దీనికి వెన్న కూడా add అయ్యింది కాబట్టి.. it's tasty & healthy too 😊
@joynidhi4699
@joynidhi4699 3 жыл бұрын
@@SpiceFoodKitchen yes. Thappakunda chesthanu. Mutton curry chesanu mee style lo. Its was just awesome👍👍👍😍
@joynidhi4699
@joynidhi4699 3 жыл бұрын
Meeru repati video lo naku birthday wishes cheppandi. Tomorrow is my birthday😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
I wish u.. 🎊🎉MANY MORE HAPPY RETURNS OF THE DAY 💐🎂 in advance behalf of our subscribers & viewers🥳 May God bless u abundantly 🤗🙏
@joynidhi4699
@joynidhi4699 3 жыл бұрын
@@SpiceFoodKitchen thankyou so much dear one😘💞💞👍
@kavyasricherukupalli8403
@kavyasricherukupalli8403 3 жыл бұрын
Super 👍.. please upload some more special recipies for krishnashtami ☺️😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi 🙏 I'll try to do that.. ☺️
@Sunil-qk3ft
@Sunil-qk3ft 3 жыл бұрын
దొరకవు... దొరికిన సరే అవి అందమయిన పల్లె లో మాత్రమే. చెయ్యరు... చేసినా సరే అవి మన మధురమయిన బామ్మల తో మాత్రమే. కొనరు..... కొన్నా సరే అవి మన తరం నాటి చిన్ననాటి జ్ఞాపకాలు తెలిసే మనతో మాత్రమే. మనం మరిచిన ఈ తేనె ఉండలు మళ్ళీ తమ ఉనికిని మన తెలుగు వారికి మన సోదరి వేదికగా ఊరిస్తున్న ఈ సంధ్యా సమయాన......... పాలపుంతలో మిణుకుమిణుకు తారల్లా పసి పిల్లల చిరు ఆటల్లో గాజు గోళీల్లా మగువల మెడలో మెరిసేటి ముత్యాల్లా కాలాన్ని క్రితానికి పిలిచే వలపు కలల్లా ......... నేటి ఈ మురిపాల తేనెఉండలు మనల్ని పిలుస్తున్నాయి మన బాల్యానికి ఎలా మరచిపోగలను వీటిని ? నా చెల్లి తో చిన్నప్పుడు కలిసి తిన్న రోజులు? అక్కా 🌹🌹🌹🌹🌹వీటిని చూస్తుంటే నా చెల్లి గుర్తొచ్చింది. ఇప్పుడే చెల్లి కి వీడియో సూపర్ మేన్ లాగా షేర్ చేసేస్తా🌹🌹🌹🌹🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
వెన్న ఉండలు కంటే.. "తేనె ఉండలు" పేరు బాగుంది తమ్ముడూ ☺️ మీ చెల్లికి, మీకు ఈ స్వీట్ తో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలు మాతో షేర్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ బ్రదర్!🤗 సోదరికి నా అభినందనలు💐 మరియు ఇంత మంచి కవిత రాసిన మీకు నా కృతజ్ఞతలు🙏
@Sunil-qk3ft
@Sunil-qk3ft 3 жыл бұрын
అక్కా... అసలు పేరు మా వైపు తేనుండలు. కానీ " వెన్న ఉండలు" ఇంకా అందంగా ఉంది. 🌹🌹🌹మా ఇద్దరి అల్లరి మళ్ళీ గుర్తుచేసినందుకు మీకు ధన్యవాదములు 🌹🌹🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure dear 🤗 అవును తమ్ముడు.. ఒక్కో స్వీట్ ని వేర్వేరు ప్రాంతాల్లో డిఫెరెంట్ పేర్లతో పిలుస్తున్నారు.. అంతా confusing 😬 Anyways thanks for sharing ur "sweet" memories & "sweet" poetry☺️ 🙏
@madhusujohnmannem5490
@madhusujohnmannem5490 3 жыл бұрын
Naku kuda ma daday annya teskochavalu chinapudu sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
ఈ స్వీట్ గురించి మీ చిన్నప్పటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం అండి ☺️ Convey my wishes to ur caring Father & loving Brother 🙏
@santhosh11yamaha
@santhosh11yamaha 3 жыл бұрын
Madam sir madam అంతే💐💐💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi ☺️☺️☺️🙏
@vsivasatyavathi6867
@vsivasatyavathi6867 3 жыл бұрын
సూపర్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi ☺️
@arbdigitaltechnology369
@arbdigitaltechnology369 3 жыл бұрын
హాయ్ మేడం ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేశాను 🌹🌹🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi 🙏 Welcome to our KZbin family 😊
@harikrish4297
@harikrish4297 3 жыл бұрын
Super andi. Keep it up 🌹🌹 SUDHA........
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u so much andi for ur compliment & wishes ☺️🙏
@uppuluriroji7392
@uppuluriroji7392 3 жыл бұрын
👌👌 very nice recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot andi ☺️
@durgapilli8469
@durgapilli8469 3 жыл бұрын
Yummy 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi ☺️
@madhuriraghava1909
@madhuriraghava1909 3 жыл бұрын
Hi madam... Na chinapu dagaaa tinevallam.. Tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Hi andi 🙋 అవునండీ.. ఈ స్వీట్ బాల్స్ చాలామందికి ఒక childhood memory ☺️ Thanks you 🤗
@varalakshmiteachervaralu7947
@varalakshmiteachervaralu7947 3 жыл бұрын
Hii andi . How are you
@varalakshmiteachervaralu7947
@varalakshmiteachervaralu7947 3 жыл бұрын
Tinnara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Hai andi 🙋 Video post చేసి.. ఇప్పుడే తిన్నానండి ☺️ Thank u 😊
@t.aishwarya2443
@t.aishwarya2443 3 жыл бұрын
👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
😊☺️🤗
@tanpadyt3922
@tanpadyt3922 3 жыл бұрын
Suuuuuuper
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank u 😊
@ranielangoranielango6936
@ranielangoranielango6936 3 жыл бұрын
Super sis 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi 😊
@srianu1610
@srianu1610 3 жыл бұрын
Nice and yummy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thank you 🤗
@DurgaDevi-vq2sn
@DurgaDevi-vq2sn 3 жыл бұрын
Very tasty sweet
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi ☺️
@pradeeprao2473
@pradeeprao2473 3 жыл бұрын
👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
😊☺️
@prasanthmatthew8073
@prasanthmatthew8073 3 жыл бұрын
Akka kova rose milk chayandi akka plz
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Ok dear.. 👍 ఆల్రెడీ రోజ్ మిల్క్ మన ఛానెల్లో పోస్ట్ చేశాను డియర్.. కోవాతో కూడా చేస్తాను😊
@Sri-rk5er
@Sri-rk5er 3 жыл бұрын
👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks andi 😊
@kollanamasvi8578
@kollanamasvi8578 3 жыл бұрын
Thanks mam. I like you add milk. Mam instead of all purpose flour we add whole wheat flour. Please reply me.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
My pleasure andi 🤗 All purpose flour is a good binding agent and more sticky than wheat flour. To avoid cracks and breakage problem we have to add maida 😊
@rajitharajitha307
@rajitharajitha307 2 жыл бұрын
👌👌👌😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
😊☺️🙏
@ramyabandari6163
@ramyabandari6163 3 жыл бұрын
Butter kakunda ghee use cheyocha akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
వెన్న ఉండలు పేరులోనే వెన్న ఉంది 😊వెన్న వేయడం వల్ల మంచి టేస్ట్, ఫ్లేవర్ ఉంటుంది... ఇంట్లో చేసిన వెన్న వేసుకోవచ్చు, వెన్న లేకపోతే నెయ్యి అయినా, ఎలాంటి వాసన లేని సన్ ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు డియర్😊
@prameelamoturi1966
@prameelamoturi1966 3 жыл бұрын
Yummy kada ne apude cheppanu yummy ani....😁😁😁
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
😄😄😄 Thank u so much andi ☺️🙏
@jayapandu1446
@jayapandu1446 3 жыл бұрын
Butter place lo ghee vesukovacha madam,ante butter andariki availeble ga ondadhu kada madam please reply ivvandi madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
వెన్న ఉండలు పేరులోనే వెన్న ఉందండీ😊వెన్న వేయడం వల్ల మంచి టేస్ట్, ఫ్లేవర్ ఉంటుంది... ఇంట్లో చేసిన వెన్న వేసుకోవచ్చు, వెన్న లేకపోతే నెయ్యి అయినా, ఎలాంటి వాసన లేని సన్ ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు😊
@laxmigadari3371
@laxmigadari3371 3 жыл бұрын
Hi..mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Hi andi 🙋
@kapugantivenkatanageswarar4994
@kapugantivenkatanageswarar4994 3 жыл бұрын
Podi bigyam pindi cheyata Niki panikirada. 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
పొడి పిండితో కూడా చేసుకోవచ్చండి, కొద్దిగా మైదా వేసి, తేమ సరిగ్గా ఉండేలా చూసుకుంటే పేలకుండా వస్తాయి😊
@malleshwaricharepalli4515
@malleshwaricharepalli4515 2 жыл бұрын
Ready made rice flour use cheyyavaccha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Use చేయొచ్చు అండి 👍 Mixing & binding మాత్రం జాగ్రతగా చేసుకోవాలి 😊
@-MAnusha
@-MAnusha Жыл бұрын
Podi biyyappindhi tho cheyavacha andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
పొడి బియ్యం పిండితో విరిగిపోతాయి అండి.. పొడి బియ్యం పిండి వాడేలా ఉంటే binding కోసం మైదా కొంచెం ఎక్కువ వేసుకోవాలి..
@venkatalakshmi3050
@venkatalakshmi3050 3 жыл бұрын
Pode pendi tho cheyocha mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
చేయొచ్చండి.. కానీ బైండింగ్ కోసం మైదా వేసి, పిండిలో తేమ సరిగ్గా ఉండేలా చూసుకుంటే వెన్న ఉండలు పేలకుండా వస్తాయి 😊
@rkanand.p3821
@rkanand.p3821 3 жыл бұрын
Pachi palu akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
ఏవైనా ఒకే డియర్.. వీలైతే కాచి చల్లార్చిన పాలు వాడండి😊
@padmapadma1993
@padmapadma1993 2 жыл бұрын
Hai, nenu bellam pakam pattinappudu dry avvadam ledu endhiku baga mudurupakam chesthunna emibellam use cheyyalo cheppagalaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
బెల్లం వల్ల ఏమీ కాదండీ! మీరు ఉండలు పాకంలో వేసిన తర్వాత స్టౌ మీద నుంచి దించి కొంచం గాలి తగిలే ప్లేస్ లో కూర్చొని ఆపకుండా కంటిన్యుస్ గా తిప్పుతూనే ఉండాలి...ఉండలు అంటుకున్నట్టు అనిపిస్తే చేత్తో విడదీసి మళ్ళీ ఫాస్ట్ గా కలపాలి! అప్పుడు అవి డ్రై అయి పైన కోటింగ్ లా పొడిపొడిగా వస్తుంది, అలా కలుపుతున్నప్పుడు డ్రై అవడానికి కొంచం టైం పడుతుంది....
@padmapadma1993
@padmapadma1993 2 жыл бұрын
@@SpiceFoodKitchen kundhi bellam vadithunna
@sudhasaisri
@sudhasaisri 2 жыл бұрын
Can we make this with ghee??
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Yah.. You can 😊
@goutamisantosh8013
@goutamisantosh8013 3 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Thanks alot andi ☺️
@vijayalaxmilaxmi5363
@vijayalaxmilaxmi5363 3 жыл бұрын
Hii madem Butter... Salt. With out salt veyalna
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
హాయ్ అండి... ఏదైనా వాడొచ్చు! Salted butter use చేసేలా ఉంటే.. నేను చెప్పినట్టు చిటికెడు సాల్ట్ వేయకండి😊
@nirmala15
@nirmala15 2 жыл бұрын
Hi , venna place lo dalda veyacha ma abbai vegan tanu venna tinakudadau , can I skip maida with any other flour please reply .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
Hi.. డాల్డా వేసుకోవచ్చు అండి..మైదా వేయడం వల్ల బైండింగ్ అయి ఉండలు పేలకుండా ఉంటాయి! లేదా గోధుమ పిండి వేసుకోవచ్చు కానీ టేస్ట్ మారుతుంది..
@nirmala15
@nirmala15 2 жыл бұрын
@@SpiceFoodKitchen maida , goduma e products emi vadakudadu , can I use urad dal flour
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
@@nirmala15 వేసుకోవచ్చు అండి! అయితే వేయించేటప్పుడు నూనెలో నురగలు రావడం కొంచం తగ్గగానే ఒకటి తిని చూసి వేగాయని తెలియగానే బయటికి తీసేయండి.. మినప్పిండి వేయడం వల్ల రంగు బాగా మారదు..అలాగే మరీ డార్క్ కలర్ వచ్చేవరకు వేయిస్తే కొంచెం చేదు వచ్చే అవకాశం ఉంటుంది.. చూసి జాగ్రత్తగా తీసుకోవాలి...
@challavijaya1554
@challavijaya1554 3 жыл бұрын
Maku mettaga arisalapindi jaileda padatamu kada a no di teesukovali cheppandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
పిండి చాలా fine గా ఉండాలి కాబట్టి.. అన్నిటికంటే చాలా చిన్న హోల్స్ ఉన్న జల్లెడతో చేయండి😊
@challavijaya1554
@challavijaya1554 3 жыл бұрын
Tq mam
@shaikabida3639
@shaikabida3639 3 жыл бұрын
Akka iam abida meeru eppudu live loki vastharu nenu chala saarlu adiganu pls come live chat akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
Ok dear.. 👍😊
@shaikabida3639
@shaikabida3639 3 жыл бұрын
Tq akka
@rkanand.p3821
@rkanand.p3821 3 жыл бұрын
Kachina palu akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
ఏవైనా ఒకే డియర్.. వీలైతే కాచి చల్లార్చిన పాలు వాడండి😊
@williambreeto9485
@williambreeto9485 11 ай бұрын
raw rice or boiled rice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Raw rice..
@aiswaryasj2510
@aiswaryasj2510 3 жыл бұрын
Paalakayalu kuda ilage chestharu. Kani oil lo veyyaru.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
అవునండీ.. Thank u 😊
@akshayssmartteluguchannel3420
@akshayssmartteluguchannel3420 3 жыл бұрын
fry chese tappudu pelava madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
నేను వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేస్తే అస్సలు పేలవండి.. క్రాక్స్ కూడా రాకుండా.. exactly వీడియోలో చూపించినట్లు వస్తాయి☺️
@rachapudisrilakshmi651
@rachapudisrilakshmi651 2 жыл бұрын
Miru vade prati ginne prati baandi prati garite yilaa yennani cheppedi miru cheppavidhana yentoo suchibaddhanga srutibaddhanga vuntayi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
సుచిబద్ధంగా.. శ్రుతిబద్దంగా.. 😍 నా గిన్నెలు వంటలు ఏమో కానీ.. మీ మాటలు మాత్రం చాలా బాగున్నాయి అండి👌! మీ అభిమానానికి చాలా చాలా సంతోషం ☺️! ధన్యవాదాలు 🙏
@aiswaryasj2510
@aiswaryasj2510 3 жыл бұрын
Oil lo pagalavaa?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
నేను వీడియోలో చూపించినట్లు చెప్పినట్లు చేస్తే పేలవండి 😊
@aiswaryasj2510
@aiswaryasj2510 3 жыл бұрын
@@SpiceFoodKitchen ok thankyou
@malathiperumalla3605
@malathiperumalla3605 2 жыл бұрын
Rice total dry kavala
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
అవసరం లేదండి! Cloth మీద వేసి Extra water ఆరిపోయిన తర్వాత చేసుకోవచ్చు😊
@Vedha_c
@Vedha_c 2 жыл бұрын
అరిసెలకి చేసినట్లుగా బియ్యం పిండి తడిపిండి పట్టించాలా?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 жыл бұрын
అవునండీ! తడిపిండి తోనే చెయ్యాలి😊
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 130 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24