Sreenivas guruvu garu me dilogue delivery ragalapana xlentga vundi Sangeeta guruvu gariki vandanalu TQ vs production gariki auto malli
@keethakishanrao924811 ай бұрын
మహానుభావులు,మీ వల్లనే మన భాష,సంస్కృతి,మంచితనం నిలిచి ఉన్నవి.
@challalakshminarayana487 Жыл бұрын
అన్ని పాత్రలు అవలీలగా పోషించిన మహానుభావుడు 🙏
@jsrinivasu2924 Жыл бұрын
Excellent. No word's
@pullaiahgundapaneni8118 Жыл бұрын
లిరిక్స్ పెట్టినందుకు శతకోటి దన్యవాదాలు👌
@muvvalasadi5093 Жыл бұрын
చాలా బాగుంది సర్!స్వరకల్పన పాతదే అయినా అక్కడక్కడా మీ సృజనను మిళితం చేసారు 👍
@106sairajaganeshsharma83 ай бұрын
అమోఘం అద్వితీయమైన కంఠం ayya
@challalakshminarayana487 Жыл бұрын
కళారంగం లో GOLDEN STAR ఈయన గారు ❤
@JyothiNara-m3x Жыл бұрын
Chala baaga paadru srinu gaaru 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@gubbalasrinivas449311 ай бұрын
Chala baga padaru
@sreenuvasu5765 Жыл бұрын
Super sir
@dasarisuresh78902 ай бұрын
సూపర్ సార్
@sreenivassaketi344 ай бұрын
Very clear singing superb
@vajeedvip9215 Жыл бұрын
Super anna. Elanti lyrics kudina videos pedithe malanti young valaki manchinga untundhi
@jsrinivasu2924 Жыл бұрын
I don't know about ragalu but every day I heard yours padyalu
@babaflexflex56385 ай бұрын
Superooooooo super
@saileshsailesh654611 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@challalakshminarayana487 Жыл бұрын
ఈ శ్రీనుగారి నాటకాలు ఎన్నో సూసాను
@KomatiNarasimharao-rr9gr Жыл бұрын
💯✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@GunakarGuna-h7d4 ай бұрын
అబ్బబ్బా ఈ పద్యాలా రుచి ఇంత కమ్మగా ఉంటాదని మీరు పాడే విధానంలో స్వరంలో మాధుర్యం బట్టి తెలిసింది ఈ పద్యం మూడురోజుల క్రితం ఎదో వీడియో లో చూసా అప్పటినుంచి మీరు పాడిన పద్యాలు విననిదే ముద్ద దిగదు అసలు ఈ జెనరేషన్ లో ఏ సింగర్ అయినా మీ కాళ్లకిందే సార్ అసలు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అనీ మోహనరాగం పాడుతుంటే మీకు శిస్యుడు కావాలనిపిస్తుంది సార్ ఇన్ని రోజులు వెదవ సినిమా పాటలువిని పద్యాల్లో రుచి కోల్పోయాను Hattsof sir