ఇద్దరి జోడీ చాలా బాగుంది, నాదొక విన్నపము, పౌరాణిక నాటకం నేడు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏమీ చెయ్యాలో మీలాంటి విజ్ఞులు ఆలోచించాలి, ఆలాపన శక్తి ఒకటి రెండు పద్యాల్లో చూపించి పద్యం అర్థమయ్యే రీతిలో స్పష్టంగా ,విపులంగా చక్కని చమ్మక్కుల తో నేటి యువత కూడా స్టేజ్ ముందుకు వచ్చే విధంగా ఆలోచించాలి, ఇది నా వ్యక్తి గత అభిప్రాయం
@vizianagarakalakarulu36634 жыл бұрын
పంతాలకు పోయి హుందాతనం కోల్పోతున్నట్లున్నారు. ఆమాత్రం కౌంటర్ మాధవ్ గారికి ఉండాలి.నిజం చెప్పాలంటే హరిశ్చంద్ర కన్నా అర్జునునిగా బాగా పరిణితి కన్పించింది
@aanchannel21744 жыл бұрын
చక్కని నటన.అభినయపూర్వక వాచికం. నిజానికి యుద్ధ సీన్ ఒక్కటే కాకుండా పూర్తి నాటకం చూస్తే జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం కూడా.
@VSPRODUCTIONSchannel4 жыл бұрын
ధన్యవాదాలు బ్రదర్ నేను మీ వి. యస్.మాధవ
@bakthishortslokesh29443 жыл бұрын
చాలా చక్కగా పాడారు సార్
@pagadalavenkateswarlu49094 жыл бұрын
వి యస్ గారు, డివి గారు, మాకు ఈ వీడియో ద్వారా లక్షల రూపాయలు విలువ చేసే నాటకం చూసే అవకాశం కలిగింది.వి యస్ గారికి క్రుష్ణుడి పాత్రలో గాత్రం సూపర్.కానీ పాత్రలో హుందాగా నిలబడి పాడితే బాగుంటుంది అని నా అభిప్రాయం.
@alajangimahesh14983 жыл бұрын
V s madhava gari new videos pettandhi
@VSPRODUCTIONSchannel3 жыл бұрын
Tappakunda Upload chestam Brother
@gangadhartirumalla4 жыл бұрын
Happy new year guruvu garu
@vanitha-jb9ot Жыл бұрын
Both are good
@srinivasaraom24653 жыл бұрын
Excellent combination sir
@gangadhartirumalla4 жыл бұрын
Pongal ki darmavaram E. G. Dt vastunara bro
@swamy66knp714 жыл бұрын
Wonderful Jodi congrats to dv Garu and Madhav garu
@sheiksheik67274 жыл бұрын
Super sar.saudi chinna
@prakash.jeldi.38833 жыл бұрын
Good
@penchalarao77533 жыл бұрын
Super 👌👌👌👌👌
@vizianagarakalakarulu36634 жыл бұрын
పార్ట్ 3 లో dv (dominates over vs)
@rameshch68023 жыл бұрын
V S gari Dailog delivery excellent
@venkit23444 жыл бұрын
Good bradhar
@munagantichenchaiahchari33662 жыл бұрын
Sari Jodi NAMASKARAM
@krishnaviji9444 жыл бұрын
Madavagari 1st Harichandra Secnce unte pettandi Sir
@VSPRODUCTIONSchannel4 жыл бұрын
ప్రయత్నిస్తాము కృష్ణ గారు
@krishnaviji9444 жыл бұрын
@@VSPRODUCTIONSchannel Thank u Sir. I seen him from my childhood.I loved him and his voice.please update
@rajanikothapalli66014 жыл бұрын
Super sir
@sreenarayana46304 жыл бұрын
Veeriki yevari leru saati
@PALYAMProductionschannel4 жыл бұрын
Super super
@kadiyalahimavarshini62974 жыл бұрын
Dv subbarao damination kanipistand undi part3 lo
@vegurusreenivasulu91664 жыл бұрын
Super jodi
@ramakirshna7775Ай бұрын
మాధవ్ గారు గాత్రం ఉంది సంగతులు బాగున్నాయి కాని కృష్ణుడుగా వేసేటప్పుడు తూలుపోకూడదు హరిచంద్ర వేషం లా తూలుతున్నట్లు ఉంది ఇది సరిచేసుకోవాలి
@ktmproductions53143 жыл бұрын
అర్జునుడి పాత్రలో ఏమాత్రం పౌరుషం లేదు
@hemuhemu6952 Жыл бұрын
నిజమో బ్రో 😂
@vanarasaanil29503 жыл бұрын
Nata simhamam
@nageshwararao60974 жыл бұрын
Both are very good combination but v.s madhav peekupothunnadu.