ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసారు అన్న గడ్డి పరకతో విప్లవం బుక్ గురించి, చాలా బాగా అన్పించింది బుక్ చదివితే
@MushinMadhu Жыл бұрын
Excellent...
@suneelakarumanchi3678 Жыл бұрын
హాయ్ "రీసా గారు".. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. ఏది రుచి.. ఏది మన ఆహారం.. రుచి అనే దానికి.. జస్ట్ నాలుక కి నచ్చడం అనేది సూపర్ఫిషియల్.. అందుకే అందరు బిర్యానీ తింటారు లేకపోతే నూడిల్స్ తింటారు.. Because only focus of the toung.. నాలుక మాత్రమే ఎంజాయ్ చేస్తది.. మరి కాలేయం ఎంజాయ్ చేయొద్దా.. రక్త ప్రసరణ ఎంజాయ్ చేయొద్దా.. హార్ట్ ఎంజాయ్ చేయొద్దా.. లన్స్ ఎంజాయ్ చేయొద్దా.. So నిజంగా రుచిని అర్థం చేసుకున్న వాళ్లు నాలుక ని పట్టించుకోరు.. నీ అన్నీ ఆర్గానిక్స్ శక్తివంతం అవ్వడానికి ఏది దోహదకారో అది రుచికరమైన ఆహారం అని గుర్తిస్తారు.. ఏది నీ లివర్ని. ఏది నీ గుండెని.. ఏది నీ రక్తాన్ని.. బాగుచేస్తదో అది రుచికరమైన ఆహారం.. రుచికి ఓన్లీ నాలుక Activate అవ్వడం కాదు.. తప్పకుండా ఆచరిస్తాను.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
@NaniSpecials Жыл бұрын
Risa garu nenu e book 1993 lo chadivanu Naku baga use ayendi Malli enni years tharvatha vinatam Thak you soomuch
@krishnarapolu26405 ай бұрын
❤ Krishna surat 12.13pm
@Randahreem Жыл бұрын
Very nice and interesting Risa 👌
@parimalaraj3302 Жыл бұрын
Anna chala manchi samacharam echaru.natural food gurinchi.chala valueble video and book.thanks anna.
@varahiDEVOTIONL Жыл бұрын
Nenu పచ్చి బీరకాయి చిన్నప్పటినుండి తింటున్నాను ఇప్పటికి చాలా రుచిగా వుంటాది
@KanthRisa Жыл бұрын
same
@jyothipriyas1027 Жыл бұрын
Hi risa, last lo meeru pete violin music ki i feel attracted, if possible 15-20 min violin music upload cheyagalara to hear continuously in ur channel
@9-7111 Жыл бұрын
👌🙏🙏🙏
@mekalapawan6335 Жыл бұрын
Mythili diet oka roju lo em tintado oka video cheyandi... We will try
@mridhamahendra2376 Жыл бұрын
Super👌
@manalomanamata133 Жыл бұрын
Thank you friend vudayame manchi vishayaalu chepparu
@KanthRisa Жыл бұрын
🙏
@sreedhar1973 Жыл бұрын
@@KanthRisahi
@sreedhar1973 Жыл бұрын
Please send your location for visiting your house.
@KanthRisa Жыл бұрын
@@sreedhar1973 youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏
@arunb9 Жыл бұрын
Na vanta (normal) aendhi mi vantala puranam thoo 😎🤩😍
@mekalapawan6335 Жыл бұрын
B12 b6 and omega3 are also need to body.... Only raw diet lo ivi undavu..... How to cover in raw diet???
@vadlabalrajbalraj2758 Жыл бұрын
రీసా నీకు దండం రా నాయన నువ్వు చెప్పే విషయాలన్నీ వాయమ్మో
@rekhakancharla964 Жыл бұрын
Thank you Risa so much
@anithachandrashekar288311 ай бұрын
నేను పార్టిసిపేట్ చేస్తాను సార్
@vijayak5944 Жыл бұрын
నేను మీతో మాట్లాడాలి నాకు emai లాంటివి తెలియదు. నాకు 70 yrs. నాకు సహజంగా ఈ ఉప్పుకారాలు పడవు. కానీ మెనూ 3 టైమ్స్ రెగ్యులర్ గా ఏమీ తినాలి. నాకు అర్థం కావడం లేదు. Vrudhasramam లో ఉన్నాము
@arunb9 Жыл бұрын
Email cheyandi ayya
@chandrashekarpratapa Жыл бұрын
మంతెన సత్యనారాయణ రాజు గారు నెత్తి నోరు బాదుకుని చెపుతూ వస్తున్నారు! పాపమ్ చాలా రోజులనుంచి!👌
@KanthRisa Жыл бұрын
True
@satyanarayanavudata7000 Жыл бұрын
❤🙏🙏🙏🙏🙏🙏👌👍❤️ true i participate
@kalakondaramesh6509 Жыл бұрын
"❤🙏"
@korupurinagaraju8130 Жыл бұрын
👏👏👏🙏🙏
@rajinikanthdongala2947 Жыл бұрын
Super explanation 👍🙏
@godofgaming8293 Жыл бұрын
Balaji your so lucky.... risa vakyalu daggaraga koorchoni vine adrustam dorikindi.
@srinivasareddySathi-c6i Жыл бұрын
My tongue is my enemy
@nandemadhu5693 Жыл бұрын
నమస్తే రీసా
@nandemadhu5693 Жыл бұрын
Chettu ku pandina pandu matrame manshi ki aaharam
@nagalaxmivuddhemary9590 Жыл бұрын
Sir memu rent kunde vallintlo owner valla abbay voiline class cheptadu nenu nerchukuntunna sir mi violine vedio chusi, Ayana oka blind sir ayna adbutanga cheptunnaru voiline
@KanthRisa Жыл бұрын
నేర్చుకో.. ఎక్కడ.. ఒకసారి నేనూ వస్తాను
@cosmicenergysolutions4332 Жыл бұрын
Yes 100%True bro
@sandhyas125 Жыл бұрын
మీరన్నట్లు బీరకాయ,బెండకాయలు ఆర్గానిక్ అయితే మంచి గ ఉంటై.
@KanthRisa Жыл бұрын
true
@vivahalbums2039 Жыл бұрын
hi ANNA GARU
@venukandevenu Жыл бұрын
Ekada dorukutundi
@KanthRisa Жыл бұрын
amazon
@nagalaxmivuddhemary9590 Жыл бұрын
Sir nenu fruits veg tindaniki try chesta chepagalaru vedio eppudani
@nagalaxmivuddhemary9590 Жыл бұрын
Meeru cheppevi anni vintu unna kani acharanalo pettalante first tine aharam ni marchali apudu avanni telikundane acharistanu
@VreshamBurugula4499 Жыл бұрын
Anna pachi kobbari tellaga vuntundikada Bad/good Haver body
@khasim9814 Жыл бұрын
అది స్వచ్ఛమైనది గా కదా అన్న... ప్రకృతి నుండి డైరెక్ట్ గా లభిస్తుంది ఎక్కడ ప్రాసెస్ చేయబడదు.... కాబట్టి కొబ్బరి మంచిది అన్న
@udipthishorts9575 Жыл бұрын
Brother.... do you had any podcast channel... if not, please try to have
@KanthRisa Жыл бұрын
I don't know how to do.. would you help
@udipthishorts9575 Жыл бұрын
In Google podcast, you can create channel and can upload only audio. It will be convenient for listening. I used to listen JK audios through this medium.
@NaniSpecials Жыл бұрын
Nenu meetho patu 21 days fruits vegtables thini vuntanu Meeru start chese mundu thelapagalara vedio dwara Risa garu