Рет қаралды 51,693
#వరినాట్లువేసుకున్నాకచల్లేఎరువులు #వరిలోరెండవధాఫాఎరువులు #అధికపిలకలుసాధించడంయేలా #2024kharif #bestfertilizer #agriculture #paddy2ndfertilizertelugu
@YGRAgricultureVlogs
రైతు మిత్రులకు నమస్కారం వరి నాట్లు వేసుకున్న 15 నుంచి 20 రోజుల టైం లో ఎలాంటి ఎరువులు చల్లుకోవాలి అలాగే అధికంగా పిలుకలు ఎలా సాధించాలి మరియు బలమైన దృఢమైన గింజ నాణ్యతతో కూడుకున్న దిగుబడి ఎలా సాధించాలి అన్న విషయం మీద ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి వీడియోని చివరి వరకు చూసి అందులో ఉన్న విషయాన్ని గ్రహించి మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటూ.. వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుని ఉండగలరు.
By/ YGR Agriculture &Vlogs
మీ గోవర్ధన్ రెడ్డి
@YGRAgricultureVlogs