డాక్టర్ గారు మీ వీడియోలు నేను కూడా రెగ్యులర్ గా చూస్తాను మీరు మాట్లాడే విధానం గాని మెచ్యూరిటీ లెవెల్స్ గాని సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి నమస్కారం డాక్టర్ గారు క్షమించాలి మిమ్మల్ని సర్టిఫై చేయట్లేదు మీరంటే అభిమానం మీలాంటి వారి మాటలు దిశా నిర్దేశంగా ఉంటాయి అద్భుతంగా మాట్లాడుతారు మరొకసారి నమస్కారం
@pavanpavan4677 Жыл бұрын
Y
@ruthann2618 Жыл бұрын
In education system we should teach moral values....
@sreevalli_narayan Жыл бұрын
good analytical questions from anchor....👍👍
@ramanaganta8180 Жыл бұрын
Thanks andi kalyan garu
@seemaan3065 Жыл бұрын
Anchor should Address the Host as DOCTOR , It is Basic Rule , when Introducing a “ Doctor “
@chellurisuvarnakumari6282 Жыл бұрын
Carect గా చెప్పారు సార్ కానీ ఇప్పుడు ఇలాంటి స్త్రీలతో ఎలా ఎలా బయట కురావాలి సార్
@rajeshgoud8206 Жыл бұрын
We need to change our self
@ruthann2618 Жыл бұрын
Madam yours question is good, same my question also...
@ramthrilokharshith4271 Жыл бұрын
డాక్టర్ గారు పేరెంట్స్ పెంపకం లో లోపం ఎంత ఉందో పిల్లలు కూడా వాళ్లలో ఉండే కృరా స్వభావం ఎక్కడా బహిర్గతం కాకుండా సమాజం లో ఉంటున్నారు ఎందుకు అంటే వాళ్లలో ఉండే ఈ స్వభావం బయటపడితే పేరెంట్స్ ఇతర పెద్దవాళ్లు తిడతారు లేదా కొడతారు అనే కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు అలాగే 8వ /9వ తరగతి లో కాదు గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ 6వ/7వ తరగతి లో నే ప్రేమ ట్రాక్ నడిపేస్తున్నారు ఈ విషయం పేరెంట్స్ కి చెప్పిన నమ్మటం అటు ఉంచి తిరిగి గొడవా పడుతున్నారు విచక్షణ జ్ఞానం నేర్పలేని విద్యా ను ప్రభుత్వాలు అందిస్తూన్నాంతా కాలం, కొరింది ఇవ్వటమే ప్రేమా అని గుడ్డి భ్రమల్లో తల్లి తండ్రులు ఉన్నంతకాలం ఇలాంటి సంఘటనలు నిత్యం చూస్తూనే ఉంటాం
@ruthann2618 Жыл бұрын
Sir it's very nice I respect klayman garu...but my doubt is can we change the behaviour of kids and youth.... How do we have to teach values to children...
@arrabolenarsimhareddy1955 Жыл бұрын
Parents need to have cordial relationship with their children👶👧👦
@kavitharangarao3 Жыл бұрын
Sir manche pojashanlo vuna hasbeen case vasena galuvaru
@daripallypooja9246 Жыл бұрын
Doctor garu mi phone number kavali ma Chelli vallababu gurinchi matladali sir