నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఆదాయమా..|safflower crop|,మన వ్యవసాయం|Mana vyavasayam

  Рет қаралды 444,343

D.C Telugu

D.C Telugu

Күн бұрын

Пікірлер
@madhuakkinepally6290
@madhuakkinepally6290 Жыл бұрын
మేము దాదాపుగా 50 ,60 సంవత్సరాల కింద మా వూరి లో మా రేగడి భూమి లో 15 ఏకరములలో పండించే వాళ్ళము.అప్పుడు నల్లగొండ జిల్లా నక్రేకల్,సూర్యాపేట మార్కెట్ లో బాగానే అమ్ముకునే వాళ్ళము.నూనె ఆరోగ్యానికి చాలా మంచిదని కొలస్ట్రాల్ వుండదని చెప్పొచ్చు.
@vijayprasadvella4509
@vijayprasadvella4509 2 жыл бұрын
Anchor Babu నువ్వు చాలా క్లారిటీ గా అడుగుతున్నావు ప్రశ్నలు.. ఏది miss అవకుండా అడిగావ్
@Deccan926
@Deccan926 2 жыл бұрын
Thank you Anna
@sureshkommineni1428
@sureshkommineni1428 Жыл бұрын
అన్ని వివరాలు బాగా అడిగారు , రైతు కూడా బాగా వివరించారు.. ధన్యవాదాలు.
@Deccan926
@Deccan926 Жыл бұрын
Tq
@kumarkodari
@kumarkodari 2 жыл бұрын
ఆయుర్వేద ఔషధ...మరియు దీపారాధన కోసం..ఈ ఆయిల్ ని వాడుతారు, మంచి వీడియో మంచి సమాచారం... ధన్యవాదాలు... Bro
@Deccan926
@Deccan926 2 жыл бұрын
Thank you bro
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
వంట నూనెగా వాడకూడదా సార్?
@Deccan926
@Deccan926 2 жыл бұрын
వాడొచ్చు
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
@@Deccan926 🙏👍
@Deccan926
@Deccan926 2 жыл бұрын
Tq
@rajagopalreddy9552
@rajagopalreddy9552 2 жыл бұрын
కుసుమ(తెల్ల కుసుమ) పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.....…. వీటిని వేయించిన తర్వాత లోపలి పప్పు కూడా బాగా రుచిగా ఉంటుంది..... ఆ పచ్చడి లో వేడి వేడి నెయ్యి కలుపుకుని తింటే.. అబ్బో రుచి అద్భుతంగా ఉంటుంది....!
@Deccan926
@Deccan926 2 жыл бұрын
Tq
@krushnamohanreddybushki1132
@krushnamohanreddybushki1132 2 жыл бұрын
Karekt
@srikanthsabavat6576
@srikanthsabavat6576 2 жыл бұрын
E panta కుసుమాలు lo birds chaala problem create chesthay ....Anni రకాల పిట్టలు గుంపులు గా వస్తాయి ...పంట నష్ట పరుస్తాయి...
@kanumuribaltharaju6648
@kanumuribaltharaju6648 Жыл бұрын
ఇది తెల్ల కుసుమ పంట.నూనె గింజల పంట.మాది నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలం భీమవరం గ్రామము.మాగ్రామంలోని నల్లరేగడి భూమిలో రెండవ పంటగా వేసెడివారు.పెట్టుబడి అవసరంలేని పంట.ఆకులకు,కాయలకు ముళ్ళు ఉన్టాయి.ఎన్డ వేడిమి రాకమునుపే చీకటిలో వెల్లి కోసెడివారము.ఈపంటకు రామచిలుకల బెడద ఎక్కువ.మిగతా పక్షులు,జంతువుల నున్డి ఎలాన్టి ఇబ్బందిలేదు.వీటితో నూనె తీయవచ్చు.నూనె నీల్లమాదిరిగా ఉన్టున్ది.పిండివంటలకు చాలా బాగా ఉన్డును.వేడిచేసి కారంతోగాని,పచ్చడిలోగాని వేసుకొని తిన్నచో మంచి రుచిగా ఉన్డును.దీనిని వాడుట ఆరోగ్యకరం.
@kumara4250
@kumara4250 Жыл бұрын
Mana deshamu noone production lo swayam sameiddhi inkaa saadhincha ledu, kanuka rytulu noone ginjalu pandinchi, swayamugaa noone aadinchi vaare customers ki ammite chaalaa baaguntundi.
@rajashekar3389
@rajashekar3389 Жыл бұрын
కుసుమ పంట ఇది ఎక్కువగా నల్లరేగడి నేలల్లో పండుతుంది ,గతంలో పంట చుట్టు పశువులు రాకుండా వేసే వారు చిలుకలు ఎక్కువగా తింటాయి చింతొక‌్కు పచ‌్చడి లో చాలా రుచిగా వుంటాయి కుసుమ నూనె నెయ్యి లా చాలా రుచిగా యుంటుంది
@jaganmohanreddy4866
@jaganmohanreddy4866 Жыл бұрын
The anchor from Mana Vyavasayam is not speaking loudly. Very poor. The farmer is speaking loudly and giving good information.
@krishnakaliga254
@krishnakaliga254 Жыл бұрын
This is very good oil.
@entisangathulu
@entisangathulu Жыл бұрын
Sunflower kante safflower best oil for health
@KrishnaPrasad-on4yq
@KrishnaPrasad-on4yq Жыл бұрын
Marketing gurinchi now may be saled it. What's the final profit? Best program. JAI Krishna
@rajudeshapandi6816
@rajudeshapandi6816 2 жыл бұрын
Super bro
@Deccan926
@Deccan926 2 жыл бұрын
Tq brother
@srinivasulukasturi8265
@srinivasulukasturi8265 2 жыл бұрын
100కేజీ5000 ఎకరాకు రెండు కింటాలు రైతు బాగుపడేది ఎప్పుడు
@murthyvsrl9349
@murthyvsrl9349 2 жыл бұрын
Ayurvedam mandhulu thayaaridharulu kontaaru,, kusuma noone 100grams 150 ammuthaaru, psoriasis ki manchi oil
@Deccan926
@Deccan926 2 жыл бұрын
Yes
@shyamsundarareddy8516
@shyamsundarareddy8516 2 жыл бұрын
Safflower. (Tellakusuma) in our childhood the black soil which have cracks during dry. Is used for this crop. Early morning it has to be harvested. Otherwise thorns trouble. Yes in rayalseema. Prakasam. Gntr dry area also sown. Now bengal gram dominated. Sudhaker scientist known long back to me he worked 1992 at tandoor
@Deccan926
@Deccan926 2 жыл бұрын
Thank you
@cheedihemachandramurthy7375
@cheedihemachandramurthy7375 2 жыл бұрын
Kusuma chala patha oil seef crop bro.eenunr chala manchidi
@Deccan926
@Deccan926 2 жыл бұрын
Thank you
@naralakrishna538
@naralakrishna538 Жыл бұрын
పంట తెగులు కర్చులు ఎంత పెట్టారు అని మాత్రం చెప్పలేదు సర్ మీరు
@chandakumaraswamy693
@chandakumaraswamy693 2 жыл бұрын
Good job
@Deccan926
@Deccan926 2 жыл бұрын
Thank you brother
@yashodagurram3490
@yashodagurram3490 Жыл бұрын
Yes.dheeparadanaku.vadataru
@hussainmulla2891
@hussainmulla2891 Жыл бұрын
Thammudu tellakusumalu risk thakkuva gata 05 years nunddi vestunna
@velagalabalaramakrishnared3827
@velagalabalaramakrishnared3827 5 ай бұрын
JAI SRIRAM.GOOD
@thomascarasala7348
@thomascarasala7348 Жыл бұрын
Naku Ippudu 70 years Rayalaseema kurnool dt.lo Naa chinnappatunudi dhaniyalu ,pappusenagalo untharpantaga vesevallam manusule kosevaru rakela kattetho bandilo vesi kallam lo vesevallam rathi gundatho eddulu katti nurpidi chesevallam ,
@naikbheemla7446
@naikbheemla7446 2 жыл бұрын
🌹yaranela lo kuda pandutada
@yashodagurram3490
@yashodagurram3490 Жыл бұрын
Vyavasayam.eppudu.manam.entivall.kuli.lekka.kattandi.
@packwellinds7748
@packwellinds7748 Жыл бұрын
Idi paatha pantanu. Jonna chellalo chaallalo vitthuthaaru. Nalla regadi boomule kaavaali Yee pantlaku. Kharchu peddagaa yemee unddu. Kusumalanu gaanuga paatinchi noone vaafukovaalee. Manchi retu koodaa vasthundi. Kekunu pashuvula daana ku divya gaa vumtundi
@teja8593
@teja8593 Жыл бұрын
వేసంగి వరికి ప్రత్యామ్నాయం గా నూనె గింజల పంటలను ప్రోత్సాహించండ్రా బాబు కల్తీ నూనెలు తిని చస్తున్నారు
@shekharasam808
@shekharasam808 2 жыл бұрын
Superb video
@Deccan926
@Deccan926 2 жыл бұрын
Tq
@puppalasatyanarayana5501
@puppalasatyanarayana5501 2 жыл бұрын
Very good massage to the bublick thakyu
@Deccan926
@Deccan926 2 жыл бұрын
@@puppalasatyanarayana5501 thank you
@ggd5899
@ggd5899 2 жыл бұрын
how to get the seeds? vitanalu ekada dorukutai?
@Deccan926
@Deccan926 2 жыл бұрын
రంగారెడ్డి పరిశోధన స్థానంలో
@saikavya4501
@saikavya4501 2 жыл бұрын
Send address plz
@gollaeswaraiah8312
@gollaeswaraiah8312 2 жыл бұрын
అది తెల్ల కుసుమ పంట నేను పది సంవత్సరాల వయసు నుండి చూశాం మా అనంతపురం జిల్లాలో పాత కాలం విరివిగా రైతు లు ఈ పంట పండిం చే వారు ఇప్పుడు తక్కువ గా పండిం చూ తున్నారు నా వయస్సు 65
@Deccan926
@Deccan926 2 жыл бұрын
Ho great and thank you
@Vijay_Mohan_Reddy
@Vijay_Mohan_Reddy Жыл бұрын
4 lakhs profit impossible
@Kurmas-h2p
@Kurmas-h2p 5 ай бұрын
మాది హై ద్ర బా ద్.మా చిన్నప్పుడు మే ము మా నల్లరేగడి చేనులో ప్రతి సంవత్సరం మేము కుసుమ పంటను పండిచేవారము.! ఇపుడు పత్తి పంట పండిస్తునాము!
@KuruvanagarjjuKuruvanagarjju
@KuruvanagarjjuKuruvanagarjju 5 ай бұрын
Anna.market.yekkada.undhi
@MvrAgroSeedsNandalur
@MvrAgroSeedsNandalur 2 жыл бұрын
Seeds akada dorukuthayi chepagalaru
@Deccan926
@Deccan926 2 жыл бұрын
వ్యవసాయ కళాశాల
@d.narsingam5451
@d.narsingam5451 Жыл бұрын
🙏💐
@peddapallydasharath8641
@peddapallydasharath8641 2 жыл бұрын
What is kusuma పంట పదం ఏంటి
@shaikjahangir1494
@shaikjahangir1494 2 жыл бұрын
Deeni tho oil theestharu idi cooking oil health ki manchidi. Le tha aakulu curry cheyochhu taste baaguntundi
@shyamsundarareddy8516
@shyamsundarareddy8516 2 жыл бұрын
Safflower-tellakusuma. Sunflower- nallakusuma( proddutirigudu) oilcrop. Low moisture.minimum Guarantee. No animal feeds ie wild&domestic animals. Low colestrol oil. Good for heart
@madmonchisreneva1ss4
@madmonchisreneva1ss4 Жыл бұрын
cost anta Vonde.bro..Qnta
@rajavardhanreddy9971
@rajavardhanreddy9971 2 жыл бұрын
Vikaarabad lo undi oil mill
@Deccan926
@Deccan926 2 жыл бұрын
Thank you
@gudipatiravindranathareddy470
@gudipatiravindranathareddy470 Жыл бұрын
Veellu cheppe income farmerki vaste enduku agriki eegati
@yashodagurram3490
@yashodagurram3490 Жыл бұрын
Dhanilo.me.karchu.50.ponu.daily.meeru.bandilo.vallali.ka batti.
@ramakrishnareddy5525
@ramakrishnareddy5525 Жыл бұрын
వుండేది 4000 రేట్
@yashodagurram3490
@yashodagurram3490 Жыл бұрын
Adi.anni.lekka.chesi.chppali
@kumara4250
@kumara4250 Жыл бұрын
Rytulaaraa! Dalaarulapy aadhaara padakandi.
@Itsme_satish
@Itsme_satish Жыл бұрын
Wrong Number pettaru, correct number ivvandi
@Deccan926
@Deccan926 Жыл бұрын
అతను నెంబర్ మార్చాడు
@Itsme_satish
@Itsme_satish Жыл бұрын
Mari seed details and panta sell cheyadaniki evarini contact avvali Andi.
@Deccan926
@Deccan926 Жыл бұрын
రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం లో కనుక్కోండి
@yagantireddy4210
@yagantireddy4210 5 ай бұрын
Anta ledu
@baddulamalleshamyadav7053
@baddulamalleshamyadav7053 2 жыл бұрын
Anna me no pettandi anna
@Deccan926
@Deccan926 2 жыл бұрын
9885519727
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
కొర్రలు పండిస్తున్నం | Foxtail Millet Farming | రైతు బడి
11:32