జై సేవలల్ మహరాజ్ జై బంజారా.......మాకు తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాం అన్న ధన్యవాదాలు.....
@VENKATESH_003 жыл бұрын
Adhi em Peru babu
@hariprasadnayak53223 жыл бұрын
@@VENKATESH_00 a peru
@VENKATESH_003 жыл бұрын
@@hariprasadnayak5322 manishi peru
@kethavathmanojsinghbiology30313 жыл бұрын
@@VENKATESH_00 em peru kavali neeku
@rathodanusha8363 Жыл бұрын
తమ్ముడు షాహిద్ గారు మిరు మా కుల దేవత అయిన శ్రీ సద్గురు సేవాలల్ మహారాజ్ వారి జీవితం చరిత్రను మరియు వారి చమత్కారాన్ని మాకు తెలియజేసినందుకు మీకు హృదయూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏 జై శ్రీ సద్గురు సేవలాల్ మహజ్. జై భవాని🙏
@pottomrajyalakshmi67413 жыл бұрын
నిజంగ చాలా బాగుంది సేవాలాల్ గురించి జీవిత చరిత్ర చెప్పినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
@DurgaPrasad-gi2mf3 жыл бұрын
@@nayakji5819 ex CM
@tinkandukur33093 жыл бұрын
0
@srilakshmicreations74153 жыл бұрын
చాలా మంచి వీడియో, బంజారా హిల్స్ ఎందుకు అంత సంపన్నంగా ఉందో అర్థం అవుతోంది, ఒక చిన్న సలహా, మహాత్ములను ఉద్దేశించి ఎలా చనిపోయారు అనకూడదు. ఎలా సమాధి పొందారు అనికాని, ఎలా పరమపదించారు అని అడగాలి తమ్ముడు👍పంతులు గారు చాలా చక్కగా వివరించారు 🙏
@banavathbalakrishnanaik12093 жыл бұрын
బాగా
@ramprasad12663 жыл бұрын
It's True
@dheeravathsainayak61273 жыл бұрын
నేను బంజారా వాళ్ళం అన్న జై సేవా లాల్ మహా రాజుకి జై
@nanurathod77113 жыл бұрын
Village Vihari చూస్తుంటాను I love Your vedios మా గోర్ బంజారా సేవా ఘడ్ గురించి చూపించారు చాలా చక్కగా వివరించారు . ధన్యవాదాలు మిత్రమా ♥
@user-ws1ij3gl2f3 жыл бұрын
హుమ్ బంజారా అన్న నీకు మా సపోర్ట్ ఎల్లపుడు ఉంటుంది జై సేవాలాల్.....
@khadarvali3383 жыл бұрын
షాహిద్ నరేంద్ర మీ వీడియోస్ చాలా బాగుంటాయి తాడిపత్రి లో కూడా కొన్ని దర్గా లో ఉన్నాయి హాజీ వల్లి దర్గా ఉంది అక్కడ చాలా విశేషాలు ఉన్నాయి నరేంద్ర ఒకసారి వచ్చి చూడాలి
@putthadipurnabukke87123 жыл бұрын
తమ్ముడు హృదయ పూర్వక అభినందనలు... తమ్ముడు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రదేశానికి నేను కూడా వెళ్లి వచ్చాను. సేవా గాడ్ లో కొండ మధ్య లో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ చాలా కమ్మగా ఉంటాయి. ఎప్పటికీ ఇంకి పోవు... నేను కూడా బంజారా అమ్మాయి నే... మరొక్కసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తమ్ముళ్లు...
@sukhendarkorra43453 жыл бұрын
మా బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ గురించీ చెప్పినందుకు ధన్యవాదములు అన్న గారు
@vijaykumarjadhavbadavath71053 жыл бұрын
Yes sukendhar chowhan garu
@sravanrathod213 жыл бұрын
చాలా చాలా బాగుందండి 👌 సేవా లాల్ గురించి చాలా చక్కగా సమాచారం అందించిన , షాహిద్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు
@venkannavankudothu81943 жыл бұрын
Sevalal maharajki jai
@chinodamovies54683 жыл бұрын
మీరు చాలా బాగుండాలి ఈ వీడియోని ఇంత మంచిగా తీసినందుకు ఇంకా చాలా విషయాలు చెప్పలేదు సేవాలాల్ మహరాజ్ గురించి చెబుతువుంటే వింటూ ఉంటాం జై సేవాలాల్ 🏳️ జై భవాని 🚩
@putthadipurnabukke87123 жыл бұрын
జై బోలో సమర్థ సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ కి జై💐💐💐✨✨✨💐💐💐🙏🙏🙏
@eswarfilmnagar79852 жыл бұрын
Jai
@saicharan60283 жыл бұрын
అన్న మీరు గుంతకల్ లోని మస్తాన్ వలి దర్ఘ కు వస్తే నేను కూడా వస్తాను నేను మీకు పెద్ద ఫ్యాను మా ఇల్లు దర్ఘ పక్కనే
@dhanabai73013 жыл бұрын
Super super super. Maku teliyali vishyalu chala telusukundam e video lo. Jai sevalal maharaj...
@malavathmahendhar2753 жыл бұрын
21:50 సేవాలాల్ మహారాజ్ వారు ఎలా స్వర్గస్థులు అయ్యారో వాస్తవ విషయాలు ఇంకా ఉన్నాయ్ వీటి గురించి అ గుడి పంతులు గారిని అడిగి part -2 వీడియో చేయండి & మహారాష్ట్ర లో ఉన్న పౌరఘడ్ లో సేవాలాల్ మహారాజ్ వారి సమాధి & మహారాజ్ వారి వంశీకులలొ పుట్టిన రామారావు మహారాజ్ వారు సేవాలాల్ మహారాజ్ వారికి జగదాంబ అమ్మవారికి పూజలు చేస్తూ తన జీవితం బ్రాహ్మచారిగానే గాడిచారు ప్రస్తుతం కొన్ని నెలల ముందు రామారావు మహారాజ్ వారు స్వర్గస్థులు అయ్యారు. మొత్తం ఇక్కడి వరకు మీకు వీలైతే వీడియో చేయండి అన్న plzz..... మన దేశంలో ఉన్న ప్రతి తండా లోను సేవాలాల్ మహారాజ్ వారి temple's ఎందుకు ఉంటుంది అనే కొంతమంది సందేహాన్ని తొలగించినవారవుతారు. part -2, 3, 4 ఎంతైనా పర్వాలేదు మీకు వీలైతే వీడియో చేయండి అన్న
@akhiljatoth913810 ай бұрын
Jai sevalal
@RaviKumar-pe7jm3 жыл бұрын
జై సేవాలాల్ మహరాజ్...జై జై బంజారా
@tsnraju70313 жыл бұрын
Vilege Vihari మీరు చాల బాగా వీడియోస్ చేస్తున్నారు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది
@laxmanlaxman38673 жыл бұрын
Jai sevalal maharaj ki jai, jai bhavani, Video in story is wonderful, fantastic, block Buster, video nice👍super 100% amazing, Annya Thank you🌹 for information in Banjara,.....
@nunsavathrani97343 жыл бұрын
Hlo anna,nenu Banjara actually sevala maharaju gurinchi telusukovali ani appudu vere valu chepthey vina kani,me vala chala antey chala clear ga telusukuna anna chala thx.🙏 keep going anna all the very best for ur future 😊 we luv u anna🤗
@nanim65163 жыл бұрын
Village vihari is back to form... 🔥 🔥
@sonyvishlavath73763 жыл бұрын
Sevalal gurinchi telusukunnanu 🙏 great nice video ❤️
@swapnapriya66793 жыл бұрын
Chala Manchi video. Kottha vishayam, temple gurinchi thelisindhi. Thank you so much. Take care.
@priyalipu10563 жыл бұрын
Ayyoru garusevalal Maharaja katha chakkaga vivarincharu maa🙏🙏...sevalal maharaj gurinchi vinnam kani purtiga Teleyadhu kani sahir Anna mee video's valla chala telusuntunttunna chala Tnq anna 🙏🙏I'm waiting for ur next video anna
@basicsforbeginners13913 жыл бұрын
👍
@saicharan60283 жыл бұрын
అన్న అట్లే గుంతకల్ ఉన్న హజరత్ మస్తాన్ వలి దర్ఘా కి రండి సేవగడ్ నుంచి 25 కిలోమీటర్లు mathrame
@kondapalliramakrishna15563 жыл бұрын
Gooty nunchi guntakal ki 3o kilometers kani nuvvu first 10kilometers vellaka left side cross sevalla god ani board vasthadhi go ok
@firstshot10333 жыл бұрын
Jai 🙏 Sevalal anna tq .. maa Sevalal Maharaj gurinchi video chesinavu .. tq so much broh🙏🙏🙏
@kethavathsreenu5703 жыл бұрын
గుడ్ అన్న నిజంగా మా సంకృతి గురించి చెప్పినందుకు జై sevalal జై బంజారా
@srinidisrinika5935 Жыл бұрын
Chala santhosanga undi good 👍👌
@vankodothumothilal59883 жыл бұрын
సేవాలాల్ లంబాడీ చరిత్ర చాలా గొప్పగా వివరించారు, ధన్యవాదములు
Idhi ma devudi real story bro thanks bro andariki parichayam chesi naduku🙏🙏🙏🙏🙏
@rajeshjujare20883 жыл бұрын
So far I never new about Sree sevalal maharaj Shahid thank you 🙏 so much for not only get us knowing me about maharaj,but also everyone
@sabavathsindu27413 жыл бұрын
Tq soo much bro elanti video chupinchinanduku
@crazy__46113 жыл бұрын
Chala happy ga undi Sevalal maharaj. gruinchi chepinadhuku chal a thanks
@AyodhyaSrinivas0503 жыл бұрын
Thank you anna ... E video chesinandhuku. ❤️ Jai Sevalal Jai Bhavani.
@msd58263 жыл бұрын
Shahid anna and narendra anna...👌👌👌 video sevalal maharaj story,history,place 👌👌story teller pujari gari 🙏🙏 ki
@mahes4943 жыл бұрын
సేవా లాల్ స్వామీ గారి గురించి చకగా చేపరు అయ్యవర్ గారు🙏
@Mr.kunnyAmbani3 жыл бұрын
పక్క ఊరే మాది కానీ ఇంత విషయాలు తెలియదు, నీకు కృతజ్ఞతలు తమ్ముడు
@gatramvijayanagababu74213 жыл бұрын
హాయ్ అన్న సూపర్ అన్న జై సేవలాల్ మహారాజ్
@ganeshrathore90553 жыл бұрын
చాలా చక్కగా వివరించారు. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మీ ప్రయత్నానికి ధన్యవాదాలు
@kittum46263 жыл бұрын
Prathi video fresh ga untundi shaid ..superb
@spoorthivennela98263 жыл бұрын
Asalu skip chealane pichaledu chustunae unna super rocking brothers
@Untouchedtreasury3 жыл бұрын
One thing sevala Maharaj varu chanipoledu , Amma varu istapadi Maya chesindi .
@malothlaharilahari6003 жыл бұрын
Akkada chala vishayalu thelusukuntaru anna chala baguntundhi plzzzzz
@ntvbanjara5823 жыл бұрын
Jai sevalal jai banjara... Thankyou So much Bro Your valuable information....
@shalinirathod63243 жыл бұрын
Tnxs a lot Anna...assal expect cheyyale miru e video chestarani..mi Valla ma history chaala mandiki telsindi... felling so happy Anna..jai sevalal
@maheshgoud29943 жыл бұрын
Chala bagundi video
@naveenkota993 жыл бұрын
Superb brother aiyagaru chla adbhuthga explain chysaru jai sevalall
@GracefulHarborHub Жыл бұрын
@village vihari channel , you did a great job, thanks for your information.
@akshu8328 Жыл бұрын
First thanks to this channel sevalal mahaj paryatinchina vishayalu ayana chesina seva karyakramalu and ayana mahimalu anni asalu intunte nijanga avanni kallamundhu unnattugane anipinchinadi chala bagundi jai sevalal maharaj jai bangara chala proud ga feel avithunna nenu banjara biddaga puttinandhuku and amma nanna ki dhanyavadalu 😊🤗
@gangapuramankitha77053 жыл бұрын
హాయ్ బ్రదర్స్ వీడియో బాగుంది ☺️
@anandnaikbanjara3 жыл бұрын
ma cultural ni interview chesi nandhuku chala thanks bro jai sevala maharaj , jai mariyamma yadi
@dhasharathnayak25993 жыл бұрын
Chala chakkani sandesham andinchau good
@sanjuchawan4885 Жыл бұрын
🚩🏳️Jay Sevalal Maharaj🙏🏻🙏🏻
@spoorthivennela98263 жыл бұрын
Shoot cheadam, explain cheadam rendu super both r super❤️❤️❤️❤️ 👌👌👌
@sardarmedicine27503 жыл бұрын
Ma kula dhaivam... Sevalal bapu Gaaru... Tnq for made this video
@lavudyasuresh41133 жыл бұрын
Ma sevalal maharaj jivitha charitra cheppina panthulu gariki na vandanalu alage e video ni chakkaga chupinchina village vihari chanale ki na danyavadamulu
Jai Sevalal Maharaj 🙏🙏🙏 thank you bro...we have more information in this jenretion
@iqyoutube0073 жыл бұрын
Village vihari fans from Bangalore ❤️❤️
@paladuguvnagalakshmi14383 жыл бұрын
Hats off to your hard work Shahid and narendra
@shylajarathod65632 жыл бұрын
Inta baga vivarinchina pujari gariki oka like vesukondi 👍🏻
@Chandu-rt8gw3 жыл бұрын
Thank q....so much brother...🙏🙏🙏....chala happy...and Suryapet dist..mothey mndl,ourlugonda daggara narasimha swamy vaari video theeyandi brother🙏🙏🙏chala manchi place
@trnayakorginal3 жыл бұрын
Chala bagundhi super inkka purthiga charitra theliyadhu
@srivardhini59313 жыл бұрын
What a song 😍 Abba bhale entering video superrrrb video great explanation great great great great
@megavathvennelavennela94773 жыл бұрын
Bro chala chala thanks ma st vallani and ma god ni gurthinchadam chala happy ga undhi
@ktnbecool3 жыл бұрын
Wow superb Good information about Jai sevalal Maharaj
@SukyaRathod3 жыл бұрын
Sevalal gurunchi videos chesinanduku Tq bro..
@balanjinaik7505 Жыл бұрын
TQ so much brother chala chakkaga maaaa Banjara aradya dhaivam sevalal maharaj history telya chesharu Jai sevalal maharaj Jai jai sevalal maharaj 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🏳️🏳️🏳️🏳️🏳️🚩🚩🚩🚩
@jaswanthreddy3993 жыл бұрын
Very good information iam also from kurnool
@MBhasker34813 жыл бұрын
Thanks anna maa bajara sevalal gurinchi chippinaduku good job jai sevalal
@kalyaniindianwarriors54163 жыл бұрын
Chala bagundi vd.👍👌💯👍
@sumanamgoth54283 жыл бұрын
Anna super vundhi video thanks anna maku Sevalal gurinchi chepinadhuku🙏🙏🙏
@dhurlab.kashyap.official2043 жыл бұрын
Jai Sevalal Maharaj 🙏ki❤️
@ammascorner86263 жыл бұрын
జైసేవాలాల్ మరాజ్ 🙏🙏🙏🙏🙏
@ramesh854k6 Жыл бұрын
Chala Chala thanks sir Miku ma banjara ru la goppa tanaanni me chanel dvara Ma ku cheppi nanduku thank you so much sir 🙏
@vinaylakavath82223 жыл бұрын
Jai Sevalal Super Video Anna
@JR_NTR_LUCKY_NTR3 жыл бұрын
Super video annaya maymu apudu e gudini chudalaydu🥰🥰🙏🙏👌👌
@laxmanlaxman38673 жыл бұрын
Super thank you annya, jai sevalal maharaj
@balakrishnanayak0013 жыл бұрын
Super super tq bro given good information and makeing this video