ఒక ఆర్కియాలజిస్ట్ గా చెప్తున్నాను, వయసులో చిన్నవాడివి అయినప్పటికీ, నీవు చేసిన పరిశోధన,ఈ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు అక్షరాల నిజం. నీ అక్షర జ్ఞానానికి శుభాకాంక్షలు. ఇదే స్పూర్తితో భవిష్యత్తు లో కూడా కొనసాగాలని మరి కొంతమందికి స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
@ganeshgoud75510 ай бұрын
Your knowledge is super bro, as adhivasi..
@pendramravinder731710 ай бұрын
❤
@ramkishorekumardora986910 ай бұрын
Motham mp ticket kosame kada brother....e cheap politics e adivasulani vadukovadaniki
మన పూర్వికులు ఆది వాసీలు. ఆది అంటే మొదటి వాసి అంటే నివసించిన వాడు. ఆది వాసి అంటే భూమి మీద మొట్ట మొదటి నివాసం ఏర్పార్చుకున్న మనుషులు. మనమందరం వాళ్ళ సంతతి మాత్రమే. మన తాత ముత్తాతలు వాళ్ళు. మనం వాళ్ళ వారసులం. వాళ్లను కాపాడుకోవాల్సిన భాధ్ధ్యత సమాజానిదే. మనం తినే తిండి వాళ్ళ ఎంగిలే. పూర్వం కాలం లో వాళ్ళు అడవుల్లో సంచాంచారిస్తూ అడవి జంతువులను మచ్చిగా చేసుకొని సాడు జంతువులుగా మార్చి మనకిచ్చారు. అడవి పండ్లను తిని ఇవి తినాలి ఇవి తినొద్దోని మనకు నేర్పారు. అందుకే వాళ్ళ ఆనవాళ్ళను, వాళ్ళ ఉనికిని, వాళ్ళ భవిష్యతును కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.
@madhuganiramakrishna914610 ай бұрын
Arun anna,,, నేనొక బీసీ, కానీ మీ మాటలు వింటుంటే,, ఆదివాసి జాతి అమాయకత్వనీ &హక్కులను అద్దం లో చుసినట్టుంది,,,,,,,,,,నువ్ subject వున్నా గొప్ప లీడరువు ✊✊✊✊✊
@keerthanpatel5919 ай бұрын
మీ సపోర్ట్ మా ఆదివాసీలు ఎల్లవేళలా ఉండాలి అని మనసారా కోరుకుంటున్న
@ramchander16886 ай бұрын
బుచ్చన్నా ....... ఇలాంటి వారిని ఇంటర్వూ చేయడం చాలా సంతోషం👌💐
@kumralaxman49993 ай бұрын
💯 మీరు చెపింది వాస్తవం అన్న గారు నేను PVTG ST కొలం మా పరిస్థితి అయితే చాల గోరం నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం లో నిర్లక్ష్యం వహిస్తున్న Itda ఉట్నూర్ అధికారులు 👌👌
@BNRdora10 ай бұрын
ఇకనైనా అసలైన ఆదివాసులకు న్యాయం జరగాలని కోరుకుంటూ జై ఆదివాసీ, జై కొమరం భీమ్,
@ssyy214510 ай бұрын
ఆదివాసీల కులాలు మరియు సాంస్కృతి సంప్రదాయం వారి చట్టాలు చాలా కళ్ళకు కట్టినట్లు చెప్పారు మీకు సెల్యూట్ 👌💯🙏
@sudhakareasam624910 ай бұрын
Good information speech
@NaniPurka-ds6xq10 ай бұрын
జై మైపాత్ అరుణ్ అన్నా జై తుడుం దెబ్బ
@pcharan370610 ай бұрын
Super interview. మీరు నిజమైన ద్రావిడ బిడ్డలు. ఈ దేశ మూల నివాసులు. లంబాడీలు కాదు. ఎందుకంటే మీ ముక్కు మొకం నిజమైన లక్షణాలు కలిగి ఉంది. లంబాడీలు ఆర్యులు ఇది పక్కా.
@nanurathod77119 ай бұрын
మీకు ఏమి తెలుసు అని లంబాడి బంజారా సమా సమాజాన్ని ఆర్యులుగా మీరు భావిస్తున్నారు ఈ దేశం యొక్క మొట్ట మొదటి మూలమైన జాతి మా గోర్ బంజారా లంబాడి జాతి
@MothilalVankudoth-o2e9 ай бұрын
లంబాడి ఆర్యులు అని ఎవరు అన్నారు చెప్పు..... లంబాడి మీద అంత విద్వేసం పనికి రాదు మిత్రమా....
@swarnachintha253410 ай бұрын
Wonderful msg anna
@KOYAGONDI_EDITS10 ай бұрын
100%Good Information Brother🙏👌👌,Adivasi Tudum Debba🏹🌿🏹
@mkchannel931510 ай бұрын
అరుణ్ అన్న మీ మాటలు మన ఆదివాసీలకు అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. కృతజ్ఞతలు.
@venkateshwarlusolam89239 ай бұрын
👌👌👌Good job👍👍👍📕📚📖✒️రాజ్యాంగంలో 5th షెడ్యూల్ ఏజెన్సీ ఏరియా మీద పూర్తి అవగాహన కలిగిన లీడర్. మీ లాంటి నాయకుడు చట్టసభల్లో వుంటే అమాయక ఆదివాసీలకు న్యాయం జరుగుతుంది................""పోరాడితె పోయేధి ఏమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప"" 📕📚📖✒️⚖️🏹🏹🏹🏹🏹🏹
@kakasagar672810 ай бұрын
Great words
@vasamnarendar793010 ай бұрын
అన్న నువ్వు చెప్పినవి అన్ని నిజమేకానీ ముఖ్యవిషయం ఏమిటంటే మన అమాయకమైన ఆదివాసులను క్రిస్టియన్ మతంగా మారుస్తున్నారు ఇది మాత్రం అన్నాయం అన్న దీని కూడా మన సంగం సీరియసుగా తీసుకొని దీని అరికట్టాలి లేదా మనము అన్నయ్యంగా కొన్ని రిజర్వేషన్లు కోలుపోతాం అన్న ఇది మాత్రం నిజం మరియు మన సంప్రదాయాలు మరిచి పోతారు మరియు ఇంకా ఎన్నో నష్టపోయా అవకాశాలు కొలిపోతాం
@MothilalVankudoth-o2e9 ай бұрын
ఆదివాసులు అమాయకులు... వారి అమాయకత్వం ని ఆసరా చేసుకొని క్రిస్టియన్ గా మారుస్తున్నారు... దీనిని మనం సీరియస్ గా తీసుకొని కట్టడి చేయాలి...
@MadhuMadhu-bz7es2 ай бұрын
Bayya last lo Jai sriram jai bjp jai modi marchipoyav
@thammadipadmarao476310 ай бұрын
జై భీమ్ అరుణ్ గారు. చాలా మంచి విషయాలు వివరించారు. ఆదివాసులకు. అన్యాయం జరుగుతున్న మాట 100% వాస్తవం 👌
@madavibeemrao53012 ай бұрын
జై ఆదివాసీ జై కొమురం భీమ్ అన్నా మీలాగా మన ఆదివాసులు ముందుకొస్తే కచ్చితంగా న్యాయం జరుగుతది అన్న 👍👍👍
@sariamjyothi10 ай бұрын
Very informative about our Tribe💫👏👏
@dilluylo9 ай бұрын
100% కరెక్ట్..
@santhumesram10 ай бұрын
Good speech Anna....
@arrembhupal969610 ай бұрын
అన్న మీ ప్రశ్నలు కు ప్రభుత్వం నుండి సమాధానం రావాలి
@bhukyachinnanayak49829 ай бұрын
గుడ్ జాబ్ అరుణ్ అన్న.🎉
@repallyayyanna952010 ай бұрын
Buchanna sir your work is grateful for us Your interviews are inspirational
@kmeethun102810 ай бұрын
అరుణ్ గారు మీ యొక్క ఇంటర్వ్యూ చాలా బాగా ఉంది.మా నాయక పొడ్ వారు ఉన్నారు అని గుర్తించగలరు ఏది ఏమయినా Great Job n interview
@jagadishjagadish69610 ай бұрын
😊 Jai Koya
@jagadishjagadish69610 ай бұрын
Namastha Arun anna.... Eturnagaram nuchi
@kittuchinta618710 ай бұрын
💯 correct brother
@Raamuyke2 ай бұрын
చాలా బాగా చెప్పారు మీరు.... ఆదివాసి సమాజాన్ని ఇవన్నీ తెల్వలి...... అమాయకత్వం లో ఉంటే మన బతుకులు మారవు. అధికారాన్ని ప్రశ్నించాలి... మనకు మాత్రమే సొంత మైన నేల మీద మన జెండా పథేయాలి... మన సామ్రాజ్యన్నీ ఏర్పాటు చేకోవాలి... స్వయం పాలనే మన లక్ష్యం..... కృతజ్ఞతలు అన్న అరుణ్ కుమార్ .... నేను అదిలాబాద్ నుండి.✊
@DathuAthram-u5f9 ай бұрын
Super.. Anna👍
@narsingaraotholemnarsingar86459 ай бұрын
Super speech Anna for the adhivasis
@madhavaraoarika10 ай бұрын
Sir,good Interview good information
@vundetivikranth115010 ай бұрын
Good❤
@vikramjama3 ай бұрын
రాజకీయలు చెయ్యాలి ప్రాతినిధ్యం కావాలి జై ఆదివాసీ
@gsatyamdora74609 ай бұрын
ఆదివాసి జాతిలో మనం పుట్టినందుకు ఆదివాసి జాతి హక్కులకోసం పోరాడుదాం .....Jay aadivasi
@gsatyamdora74609 ай бұрын
అన్న ఇప్పుడు మీరు మన జాతికి ఒక కొమరం భీమ్..... మీపోరాటం మనజాతి అందరికి adarsham
@PunemRoopa10 ай бұрын
2 జతల ఎడ్లని కలిపి దున్నేటప్పడు ఒకటి బలంగా,ఒకటి బలహీనంగా వుంటే ఎంత ప్రమాదమో, మిమ్మల్ని,మాతో కలపడం కూడ అంతే ప్రమాదం.బ్రిటిష్ వాళ్ల నుంచి దేశానికి, ఆంధ్రా నుంచి తెలంగాణ కి స్వాతంత్ర్యo వచ్చి నట్లు మి నుంచి కూడ మాకు స్వాతత్ర్యం రావాలని కోరుకుంటున్నాం.మి రిజ్వేషన్స్ మీకే,మా రిజర్వేషన్స్ మాకే వచ్చేలా బాగా ఆలోచించి మాకు సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాము.
@VKRVLOGS.9 ай бұрын
Yes
@YK-kd8vv9 ай бұрын
Excellent words 🎉🎉🫡🫡
@MothilalVankudoth-o2e9 ай бұрын
Yes
@anilkumarthatikonda28954 ай бұрын
Correct
@MohanraoBangari-y6p10 ай бұрын
అన్న మీకు ఉన్నటువంటి సమాచారాన్ని అందరికి తెలియచేయాలి
@muddibalraj763310 ай бұрын
నువ్వు అసలు సిసలు అంబేడ్కర్ శిష్యూడవు..జై భీమ్ సొదరా..
@prabhakarpadiga397810 ай бұрын
Anna super enterview
@nagarjunpoleboina986810 ай бұрын
మీ లాంటి వాళ్ళు ఉండటంవాళ్ళా మన ఆదివాసీ లు ఉన్నారు అని గుర్తిస్తున్నారు గుడ్ జాబ్ మామ జై ఆదివాసీ
@MadavinageshNagesh10 ай бұрын
Super speech anna garu 👍👍
@mohankursenga527810 ай бұрын
Bhuchanna sir! 🙏🙏 ,. అరుణ్ అన్నా ! మా ఆదివాసీల బ్రతుకులు ఈ వలస లంబడి వల్ల ఛిద్రమవుతున్నాయి 😡☠️
@dravidian51539 ай бұрын
ఆదివాసులకు అడవి దేవత అని విన్నాము 👍అడవులను నరకరని అడవుల సంపదతో జీవిస్తారని👍 కానీ రాజస్థాన్ నుంచి వచ్చిన లంబాడీలు అడవులను కొట్టుకొని భూస్వాములు అయినారు 👍 అప్పటి మన తెలివి తక్కువ పాలకులు అడవులలోకి వలస వచ్చి ఉన్నారని స్థానికేతరు లైనా లంబాడీలకు1976 లో ఎస్టీ హోదా ఇచ్చారు,1976 లో St హోదా ఇవ్వగానే అప్పటివరకు 2% ఉంన్నా లంబాడీలు, రాజస్థాన్లో మరియు ఇతర రాష్ట్రాలలో ఉన్న తన లంబాడి జాతిని అందరిని పీల్చుకున్నారు ఇప్పుడు 14 శాతం😁🙏 తెలంగాణలో లంబాడి జాతి , వాళ్ళ భాష వేరు వాళ్ళ తిండి వేరు వాళ్ళ వేషం వేరు , వాళ్ల సంస్కృతి వేరు వాళ్ళ రంగు వేరు వాళ్ళ బట్ట వేరు వాళ్ళ శరీర ఆకృతి వేరు, వాళ్లది నార్త్ ఇండియన్ సంస్కృతి 👍ఆయిన మన వాళ్ళు వాళ్లకు ఎస్టి హోదా ఇచ్చారు ఇక్కడికి వచ్చాక ఆడవాళ్లు లంబాడి వేషం వదిలేసారు, ఇప్పుడు ప్రతి ఆఫీసులో ఆఫీసర్ లు అంత లంబాడి లే ఐఏఎస్లు ఐపిఎస్లు వాళ్లే, భూములు భూస్వాములు వాళ్లే రాజకీయ నేతలు వాళ్లే, 😁ఆదివాసులు హక్కులు ఎక్కడ పోతే మన కెంది అని ఇప్పటివరకు తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు👍 అదే రాజస్థాన్ లో మన వాళ్ళు పోతే ఒక్క రోజు కూడా ఉండనివ్వరు ఇక ఇప్పుడు రాజస్థానీ యూపీ బీహార్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఒరిస్సా మొత్తం నార్త్ ఇండియా తెలంగాణలోనే పడుతున్నారు 👍 ఇక రేపు SC BC మైనార్టీ ల హక్కుల మొత్తం వాళ్ళే అనుభవిస్తారు అనుభవిస్తారు మన స్థానికులు అనామకులమ్ అయి పోతాము . పాలకులు వాళ్లే భూస్వాములు వాళ్లే ఉద్యోగుల వాల్ల యే 🌶️ ఇక మనం స్తనికులం గతించిన చరిత్రను తవ్వుకుంటూ 😁నిజాము😁 రజాకార్లు అని పాడిన పాట పాడుకుంటు BJP RSS నార్త్ ఇండియన్ ఫన్నీ న ఉచ్చులో మనలో మనం కలహించుకుంటూ ఉంటాం వాళ్ళు ఇక్కడ స్థిర పడుతుంటారు😁 రేపు మన హక్కులను కాల రాస్తారు వాళ్లకు మనం బానిసలుగా మారుతాము🌶️🙏
@hemuarem4 ай бұрын
Your amazing anna Dr mypathi arun garu exleant interview jai Adivasi Jai jai Adivasi
@Ram-iu9zj10 ай бұрын
ఈ రాజ్యాంగం లో ఎన్నో అవకాశాలున్నాయి బట్ ఏమీ చేయలేక పోతున్నాం దీని గురించి ...😢😢
@kavitharaju14310 ай бұрын
బాగా మాట్లాడారు మై పతి అరుణ్ కుమార్ గారు ఇలాగే అవగాహన కల్పించాలి ఆదివాసులకి
@chandrakantht179010 ай бұрын
Great words brother iam nayakpod Adilabad thanks buchanna sir
@porethpradeep403010 ай бұрын
Great interview Anna...Arun Anna very intelligent ga matladuthunnaru
@Rajeshadivasi-cg3mt7 ай бұрын
ఆదివారం జాతకుల గురించి సూపర్ మాట్లాడినవ్ అన్న నీ ఓటు నాకే అన్న మీ ఆదివాసి రాజేష్ ఆదివాసి
@khaleelshaik577010 ай бұрын
Exlent interview
@హంసిని10 ай бұрын
ఇది నిజం లంబడి సోదరుల వల్ల అన్యాయం జరిగింది వీళ్ళకి ఆదివాసి బిడ్డలకి మాల మాదిగల లో మాదిగలకు అన్యాయం ఎట్లా జరిగిందో వీళ్లకు కూడా అలానే జరుగుతుంది గవర్నమెంట్ నిశ్చితంగా పరిశీలించి పరిష్కరించాలి
@rbhaskarrao84674 ай бұрын
బాబా సహేబ్ అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారం కులం పునాదులపై ఏఓక్క సమాజాన్ని నిర్మంచలేరు. మన అందరం కలసి ఉంటే మన హక్కులను సాదించుకోవచ్చు. విడిపోతే మనువాదులకే లాభం అందులో సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. ఓక్క SC /ST రిజర్వేషన్లే ఏందుకు పంచాలి, దేశ సంపద, భూములు, గనులు, కాంట్రాక్ట్లు ఏర్ పోర్టులు, నౌకాశ్రయాలు, ప్రైవేట సంస్థలలో, సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టీస్ పదవులు, హై కోర్టు చీఫ్ జస్టీస్ పదవులు, ప్రదాన మంత్రి, ముఖ్య మంత్రులు, ప్రదాన మంత్రి సచివలయంలో సేకరేట్రీలు, రాస్ట్ర పతి భవనంలోని సచివాలయంలో సేకరేట్రీలు, క్యాబ్నేట్ సేకరేట్రీలు, దేశ సైన్యంలోని అత్యున్నతమైన పదవులు చాలా ఉన్నాయి వాటిలో సమానంగా పంచడం అవసరం లేదా. వాటిని పంచాలని ఏందుకు అడగడం లేదు. వాటిని అడుగుతే మనువాదులు ఉరుకోరు కదా, లేక భయమా?. జనాభా లేక్కలు అంటే ఓక్క SC/ST వారివి కాక దేశంలోని అన్ని కులాల లేక్కలు తియాలి వారి కుల జనాభ ప్రకారం మాత్రమే అవకశాలు ఇవ్వాలి. ఉదహరణకు. బ్రాహ్మణులు 3 శాతం కాని అన్నిటిల్లో 90శాతం కంటే ఏక్కువ అనుభవిస్తున్నారు. గుడుల్లో పుజారులుగా 100శాతం వారే ఇదివాస్తవం కదా.ఏవరి కులం జనాభ ఏంత ఉన్నదో వారి వాట అంతే ఉండాలి. ఏవరికీ ఏక్కువ/తక్కువ ఉండవద్దు అప్పుడే అందరికి న్యాయం జరుగుతుంది.
@kethavathmanojsinghbiology30313 ай бұрын
Eppudaina edhe mata adivasi mla,mp lanu adgu development emaindi ani. ITDA budget evadu thintunaru.
@SanthoshKottem10 ай бұрын
Good anna
@madhavaraoarika10 ай бұрын
Anna good motivation to aadivasis people
@sameekshadainampalli7129 ай бұрын
Excellent interview. ఆదివాసీ సమాజం అభివృద్ధి చెందాలని ఆశిస్తూ..ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రత్యేకించి.... మంత్రి సీతక్క గారు మరియు CM రేవంత్ రెడ్డి గారు పరిష్కార మార్గాలు చూపాలి.అవి అమలు జరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్య ఫలాలు అందినట్లు అవుతుంది.ఒక ఆదివాసీ,తుడం దెబ్బకే కాకుండా సమాజ మేధావి అయిన Mypathi Arun గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
@PeddiramchanderRamchande-zd8rs7 ай бұрын
నువ్వు కావలి ఈ ఆదివాసి సమాజానికి 🙏🙏
@ravikumar83574 ай бұрын
Chala baga cheppavu Anna.Good knowledge. You should come as leader and work for the development of adivasi
@adivasifoundation71985 ай бұрын
లంబాడ జేఏసీ కీ అదీవాసీ సంక్షేమ పరీషత్ సవాల్ చట్ట బద్ధత లేని లంబాడీలు అదీవాసీ సంఘం నాయకులు పై విమర్శలు చేయడం మానుకోవాలని, 1976లో వచ్చిన లంబాడీలు ఎస్టీ కాదు వీళ్లకు క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయాలని అదీవాసీ సంక్షేమ పరిషత్ నార్నూర్ కమిటీ డిమాండ్
@pcharan370610 ай бұрын
నేనొక చరిత్ర student నీ. Super interview. నా రక్తం ఉదికిపోతుంది
@venkatvincent5 ай бұрын
👍Good awarnes to adhivasi society..thank u brother. Good interview 🤝
@rowdy_boy_baby_mittu304310 ай бұрын
Superb bro 👌
@porethpradeep403010 ай бұрын
Iam form pranahitha Thummidi hetty village Kumrambheem Asf dist really i like your words very much
@rameshrams9841Ай бұрын
Great explanation.....👏
@thirupathisoyam563710 ай бұрын
Good message Anna
@venu4357Ай бұрын
సూపర్ ఇంటర్వూ అన్న ..🎉🎉🎉
@raghupathichinthala700210 ай бұрын
గొప్ప పోరాట పటిమ గల వ్యక్తి వామపక్ష బావజాలంతో చాలా వున్నతమైన అవగాహన తో మాట్లాడారు 🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴
@MadaviNani-c9s3 ай бұрын
జై మైపతి అన్న గారు శత కోఠి వందనాలు 🙏🙏🙏🙏 మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది మీ లాంటి వారు ఊరుకు ఒక్కరు ఉంటే ఆదివాసీలకు తప్పకుండ నయం జరుగుతుంది జై ఆదివాసీ జై జై ఆదివాసీ 🙏🙏🙏🙏🙏
@rebellihussain880510 ай бұрын
Mic 🎤 ఛానల్ భుచన కు వందనాలు
@radhakrishna49684 ай бұрын
Dr. Mypathi ArunKumar great Speech for Adivasi tribe. Iam not sean by this type of Inteview till now. Marvuless speech. Telangana the great Leader for Adivasi. To the fight remove LAMBADIS from adivasi tribe" jai adivasi" jai thudumdebha"
@kethavathmanojsinghbiology30313 ай бұрын
Have some knowledge before saying something.
@kudmethajangu66422 ай бұрын
Mypathi good analysis.Thankyou anna.
@Chnr44410 ай бұрын
అరుణ్ కుమార్ అన్న నీలాంటి వారి దయ వలన మా ఆదివాసి సమాజం అస్తిత్వం కాపాడగలరు.
@KampellySugunakar-if5rd3 ай бұрын
Chala baga chepparu anna... Jai adivasi
@itsmechiru6213 ай бұрын
I am bc-b but I support to adivasi
@RajeshwariRajeshwari-u7w3 ай бұрын
తమ్ముడు చాలా విషయాలను చక్కగా చెప్పినవు ఈ దొంగల పాలనలో పోరాటమే శరణ్యం రాంజిగొందు బిర్సముండా కొమరంభీమ్ మే ఆదర్శం
@rajarameshgodisela856710 ай бұрын
Good interview Bucchanna garu appreciate you work on adhivasi needs awareness and development....
@narayanathati9 ай бұрын
జై మై పతి అరుణ్ కుమార్ ఆదివాసుల హక్కుల కోసం పోరాడుదాం జై ఆదివాసి
@yadaiah40779 ай бұрын
Subject Super
@AKIRAN-yt8fk9 ай бұрын
Balaraj Nayak భాయ్ 👍👍👍👍నా full support nike భాయ్
@kureravi88299 ай бұрын
Excellent analysis on history of Bharath...
@YerragollaPradeep8 ай бұрын
ఆదివాసీల హక్కులను ఇప్పటి పాలకులకైన తెలిసెవిధంగా పోరాటం ఉధృతంగా చెయ్యాల్సిన అవసరం ఉంది.
@NageshMarmam3 ай бұрын
Good information Anna 🙏🏻🙏🏻🙏🏻
@pendordadirao38359 ай бұрын
Good speach anna 👌👌👌👌👌
@neeradinaryana94616 ай бұрын
ఆదివాసులకు ఇకనైనా అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా చూడాలి అన్న మీరు చాలా మీలాంటి వాళ్ళు రాజకీయాలలోకి రావాలి మీరు ఒక సైంటిస్ట్ లాగా చెప్తున్నారు చాలా గ్రేట్ అన్న దేని విభాగం ఎంత ఉన్నది అని అన్ని చెబుతున్నారు థాంక్యూ 👍🙏✊🤝
@dasariswetha33712 ай бұрын
Meeru chepedhi 💯 anna memu amrabad mandal .nagar karnoonl district adhivasee chechulam anna memu enka venukabadi unnamu .
@gopalarao783010 ай бұрын
బుచ్చన్న గారు.. చాలా మంచి ఇంటర్వ్యూ
@laxminarayanaeaka93209 ай бұрын
Good nice speach excellent
@komaramramesh864810 ай бұрын
Jai aadivasi Jai arun anna
@KS-xr2es3 ай бұрын
True..ఆదివాసీ అమాయకత్వం...కొందరు విరి reservation ను ఎంజాయ్ చేస్తున్నారు
@vajjaraju399710 ай бұрын
Myapathi Arun Kumar Anna interview lo baga matladaru mana adivasula gurnch jaj adivasi Jai adivasi ✊✊✊✊🏹🏹🏹🏹🏹🏹
@MK.Manoj053 ай бұрын
1950 అని ఏజెన్సీ సర్టిపికెట్ ఇచ్చారు కదా అప్పుడు వాళ్లు ట్రైబల్స్ కాదు అలాంటప్పుడు ఏజెన్సీ సర్టిపికెట్ ఎలా ఇచ్చారు అది అడుగు అన్నగారు good work may be 👍🙏🙏
@chinnwgl10 ай бұрын
Prathi okkaru Educate ayyi, Edi nijam, Edi satyam, Ani telusukunna naadu.adivasilu, Bahujanulu progress avutaru. Educate - Educate- Educate.
@bharathibethi533010 ай бұрын
Correct sir
@RameshRamesh-zr3mj3 ай бұрын
చదివితే నీ ఉద్యోగాలు వస్తే ,పోరాటం చేస్తేకాదు,మీకు వారికి సమంగా అవకాశం ఉన్నపుడు,
@chinnodu7353 ай бұрын
Anna nuvvu cheppindi correct kaani agency certificate vallaki ela istharu
@subashsidam22249 ай бұрын
ఆన్న గారు మీరు చెపింది వాస్తవం
@rameshballa26504 ай бұрын
అన్న ఎస్ టీ లకు మాత్రమే పోడు భూములు ఇస్తే ఇల్లు ఇస్తే ఎస్ సి లు కోటి మంది కి భూములు ఇవ్వరా ఏమిటి ఈ అన్యాయం విప్లవం రావాలి ఎస్ సి అరవై కులాలు అందరూ కలిసి పోరాడండి 🙏🙏🙏🙏🙏ఎస్ టీ లు చాలా డెవలప్ అయ్యారు లెక్కలు తియ్యండి
@chukkaajay76179 ай бұрын
What a knowledge brother
@mogilikarthikmogili46269 ай бұрын
Real Hero Anna Nv ✊
@krishnavamshi22629 ай бұрын
Kurru aney vallu brathiki untey like kotandi
@srinivasaraosali56354 ай бұрын
Excellent message Arun bro.
@NAGESWARARAOSRIRAM-pj2zo9 ай бұрын
Great bro
@peerlamallikarjuna84329 ай бұрын
Arun sir good speech
@మన్యంబోయ్చెర్రీ10 ай бұрын
Good interwiew అన్న... లంబాడీ లకు ఒక కులం లేదు అన్నా,ఒకరు మార్వాడీలు,,ఒకరు పవార్ లు,,,ఒకరు జాదవ్ లు,ఒకరు రాజాపుట్ లు ,ఒకరు అజ్మీరా లు...వీరందరూ st లే తెలంగాణ లో....కానీ...ఒక్కో రాష్ట్రం లో ఒక్కో కులం గా ఉన్నారు....ఆదివాసీ అంటే కేవలం కోయ మాత్రమే..కానీ ఇప్పుడు ఆదివాసీ లంబాడీ అంటా😂😂...నవ్వు వస్తుంది...ఆదివాసులకు దక్కవలసిన పలాలు లంబాడీలు పొందుతున్నారు....ఎంబీబీఎస్ డాక్టర్,ఐఏఎస్,ips,bank manager,si,ci,dsp మొత్తం వారే...ఇది వారి టాలెంట్ కాదు,డబ్బు మరియు పలుకుబడి ,రిజర్వేషన్ వల్ల పొందుతున్నారు
@highpotential.807510 ай бұрын
S bro.100percnt.u.r.corrct.
@cherukurameshreddy27619 ай бұрын
AdivSilaku chalaanyam jarigindhi
@MothilalVankudoth-o2e9 ай бұрын
IAS, IPS, CI లు చదుకుంటే వస్తుంది.... Ok
@MothilalVankudoth-o2e9 ай бұрын
మోడీ EBC రిజర్వేషన్ ఇవ్వడం వలన గిరిజన నిరుద్యోగుల కి 100 మార్కులు వచ్చిన కూడా గిరిజనులకి ఉద్యోగం రాలేదు...ఇది కానిస్టేబుల్ పరీక్షల లో ఇది జరిగింది.... OC లకి 70మార్కుల కి జాబ్ వచ్చింది...