నమఃశివాయ అని మానసికంగా అన్ని కాాలముల యందు జపించ వచ్చున గురువు గారు.
@boyapatipatanjaliyoga21616 ай бұрын
సర్వ వేళ ల యందు జపించ వచ్చును Om namha shivaaya 🙏🙏🙏🙏🙏
@usharani-fm4rs8 ай бұрын
Om namo venkatesaya
@venukampiri7852 жыл бұрын
Om namaha sivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@boyapatipatanjaliyoga21612 жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
@vijaykrishna47143 ай бұрын
అవునండి,గురు ముఖతహః ఉండాలి అంటారు,లేని పక్షం లో " శివాయ నమః " చేసుకోవాలి - షణ్ముఖ శర్మ గారు చెప్పారు.
@SunilKumar-fr1hc8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mandapallisanthosh1581 Жыл бұрын
Purva janma lo e papam valana danta samasyalu vastayi guru garu
@addagatlamahesh71153 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🕉️గురువుగారు చాలా చక్కటి సందేశాన్ని తెలియచేసారు కృతజ్ఞతలు🙏🙏🙏💐💐💐
@boyapatipatanjaliyoga21613 жыл бұрын
Om namha shivaaya 🙏🙏🙏
@nagarajugandupalli61722 жыл бұрын
Om namah shivaya Om namo narayana Guruvugaru e rendu Namaalu kalipi Smarinchavachha
@boyapatipatanjaliyoga21612 жыл бұрын
చేయవచ్చు
@mahadev39773 жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@boyapatipatanjaliyoga21613 жыл бұрын
🕉 namaha shivaaya
@gangareddykoli15132 жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏🙏 🕉️🕉️🕉️🕉️🕉️
@boyapatipatanjaliyoga21612 жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
@visug.p578 Жыл бұрын
మంచి విషయాలు చెప్పారు,. గురువు గారు 🙏
@boyapatipatanjaliyoga2161 Жыл бұрын
Om namha shivaaya 🙏🙏🙏🙏🙏
@vamsiyadav656 Жыл бұрын
Great work sir
@boyapatipatanjaliyoga2161 Жыл бұрын
Thank you
@SubhradraAnasuri3 ай бұрын
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️
@SubhradraAnasuri3 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌🕉️🕉️🕉️🕉️👌👌👌👌👌👌👌
@boyapatipatanjaliyoga21613 ай бұрын
ఓం నమఃశివాయ
@laxminarayanbohra5953 жыл бұрын
Om Namah Shivaya
@boyapatipatanjaliyoga21613 жыл бұрын
ఓం నమఃశివాయ
@myvideos7569 Жыл бұрын
నమః శివాయ అనల ఓం నమః శివాయ అనల chepapandi sir 🙏
@Shivashankara46 Жыл бұрын
Om namah shivaya
@Ramramram20232 жыл бұрын
Very good topic 🙏🙏meeru cheppedi 100% correct sir . Ee topic lo comment chesedi emunnadi . Meelanti valla valle Inka kontha mandi ayina sathoravarthana tho vunnaru
@boyapatipatanjaliyoga21612 жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
@lakshmicanth63382 жыл бұрын
Subscribed sir 🙏
@boyapatipatanjaliyoga21612 жыл бұрын
Thank you sir
@saragadamvasanth55532 жыл бұрын
Om nama shivaya
@boyapatipatanjaliyoga21612 жыл бұрын
Om namha shivaaya
@ssrtalks16123 жыл бұрын
గురూజీ మీకు పాదాభివందనం.
@boyapatipatanjaliyoga21613 жыл бұрын
రెడ్డి గారు అలా అనకూడదు సర్ జస్ట్ అబిమానం వుంటే చాలు అండీ
Avunu japamu చేసినా మంత్రం patinchinaa aasanalu vesinaa వేడి puttinchataanike moolikalu సేవించి నా కూడా వేడి puduthundhi
@sateeshgandu6762 жыл бұрын
Avunu andi...naaku notiklo...bagaa red ga inadhi...japam continue cheya mantra plz reply sir
@boyapatipatanjaliyoga21612 жыл бұрын
జపం చేసినా లేక యోగా ప్రక్రియ ఏది చేసినా కొన్ని మార్పులు చర్యలు సహజంగా ఉంటుంది భయపడవద్దు కంటిన్యూ చేయండి ఏదైనా మన మంచికే అనుకోండి
@sateeshgandu6762 жыл бұрын
@@boyapatipatanjaliyoga2161 sir..naku oka doubt....nenu japamala tho chestunna...japam ipoyaka devudiki nivedhya pettala?...munde pettala? Avasaram ledha...plz tell me sir...oka mat pina kuchoni...chesthunna...plz clear my doubts
@sateeshgandu6762 жыл бұрын
@@boyapatipatanjaliyoga2161 sir one more doubt sir..sri rama namam japam cheyalani vundhi...jai sri rama anala? or rama anala?....srirama rama ramethi..cheyala...edhi best...anni samsara kashtalaku therale ...santhoshanga vundali...plz tell me sir
@krishnamacharychary80322 жыл бұрын
Sir meeru chala chakkaga vivaristhunnaru mee guruvu garu evaru guruparampara emiti sir
@boyapatipatanjaliyoga21612 жыл бұрын
క్షమించండి నాకు గురువు లేరు అష్టాంగ రాజ యోగా సాధన చేస్తున్నాను, సత్గ్రంధ పఠణ తపస్సు భక్తి ఇవే నాకు ప్రధాన గురువులు ,నిత్యం అనుక్షణం నామస్మరణ ,ధ్యానం ముద్ర లు చేస్తున్న ,శ్వాస మీద ధ్యాస అదే గురువు
@krishnamacharychary80322 жыл бұрын
@@boyapatipatanjaliyoga2161 Astana yogasadhana ante chala pavithranga vuntaru meeru chalakasta sadya maina mudralu vesthunnarnte chalasanthosham sir me pravachanalu chusthuvuntanu Kani adhyathmikatha sadhinchalante guruvu thappanisari Ani vinnanu marokala anukokandi meelanti vari sangathyam maku entho upayogKaram atma namaskaram
@boyapatipatanjaliyoga21612 жыл бұрын
మీరు చెబుతున్న మాట వాస్తవమే కానీ గురువు దొరకాలి సరైన గురువు దొరకాలి అంటే భగవంతుని కృప ఉండాలి గురువు కోసం వేచి చూస్తున్న ,ముఖ్య ముగా ఆధ్యాత్మిక చింతన కలగాలి నిష్కళంకమైన మనసు వుండిసాధన చేసిన ప్రమాద మేమి లేదు సాధన చేయవచ్చు
@boyapatipatanjaliyoga21612 жыл бұрын
మీకు ఇబ్బంది లేకపోయిన పోన్ చేయండి వివరంగా మాట్లాడవచును 9848475254
@boyapatipatanjaliyoga21612 жыл бұрын
kzbin.info/www/bejne/pqvEc4h4fb6aiLc
@ramadevimanikonda413 жыл бұрын
Thanku so much
@mahendra36833 жыл бұрын
😊😊😊🙏🙏🙏👌👌👌
@boyapatipatanjaliyoga21612 жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏
@laxminarayanbohra5953 жыл бұрын
Thank u andi
@boyapatipatanjaliyoga21613 жыл бұрын
Welcome
@ksreddy1153 жыл бұрын
ఓం నమః శివాయ ,ఓం నమో నారాయణాయ ,అనే మంత్రాలను, గురువు యొక్క ఉపదేశం లేనిది జపించరాదు అని అంటారు కదా, నిజమేనాండి. నమః శివాయ, నమో నారాయణాయ వరకు జపించవచ్చు అంటారు. గురువు ఉపదేశం తోనే ప్రణవం కలిపి జపించాలి అంటారు.
@boyapatipatanjaliyoga21613 жыл бұрын
Naaku గురువు గారి ఉపదేశం లేదండీ నేను చేస్తున్నాను ఇంకా అనేక మంత్రం లు చేస్తున్నాను గాయత్రీ కూడా చేస్తున్నాను కొన్ని మంత్రం లు సిద్ధించిన వి కూడా
@vijaykrishna47143 ай бұрын
అవునండి,గురు ముఖతహః ఉండాలి అంటారు,లేని పక్షం లో " శివాయ నమః " చేసుకోవాలి - షణ్ముఖ శర్మ గారు చెప్పారు.
@gkbgms2 жыл бұрын
మంచం మీద పడుకుని ఉన్నపుడు లేదా నిద్ర పోయె సమయం లో నామ స్మరణ చేయవచ్చా గురువు గారు!
@boyapatipatanjaliyoga21612 жыл бұрын
చేయవచ్చు ను సర్వ వేళ ల యందు సర్వ అవస్థలు యందు చేయవచ్చు సందేహం వద్దు హాయ్ గా చేయండి ధన్య వాదములు
@gkbgms2 жыл бұрын
ధన్య వాదాలు 🙏🙏🙏
@sasidhar32047 ай бұрын
ఓం నమః శివాయ్ అని జపించాల అరుణాచల శివ అని జపించాల అరుణాచల శివ అంటే 3 కోట్ల సర్లు పంచాక్షరీ మంత్రం తో సమానం అంటారు అందుకే సందేహం వచ్చింది చెప్పండి స్వామి
@Pooja_99186 ай бұрын
Yedhaina me ishtam. Meku nachindhi meru japam cheyandi. Ntha Manspurthi ga chesthu unnaaru anedhe mukyam
@sasidhar32046 ай бұрын
@@Pooja_9918 Thank you madam
@manjupadmaja23723 жыл бұрын
Sir naku koni doughnut unndi me number evvandi hadagali
@boyapatipatanjaliyoga21613 жыл бұрын
Sure andi
@boyapatipatanjaliyoga21613 жыл бұрын
9848475254
@Raja-lq3rb3 жыл бұрын
Sir తప్పు గా అనుకోవద్దు మీరు సిద్ధులు ఏమి అయినా సాదించారా మీరు వేరే విధంగా అనుకోకండి ఒక్క రు సాధించారు అంటే మేము కూడా సాధించవచ్చు అనే నమ్మకం పట్టుదల వస్తుంది అందుకే అడుగుతున్నాను
@boyapatipatanjaliyoga21613 жыл бұрын
నా గురించి ఒక video చేస్తాను అండీ త్వరలో
@Raja-lq3rb3 жыл бұрын
@@boyapatipatanjaliyoga2161 గురువుగారు ఠంక్ యు
@boyapatipatanjaliyoga21613 жыл бұрын
మీ బాష అర్థం కాలేదు సర్ కొంచెం వివరంగా చెప్పండి
@Raja-lq3rb3 жыл бұрын
@@boyapatipatanjaliyoga2161 గురువుగారు ధన్యవాదాలు
@Raja-lq3rb3 жыл бұрын
నేను మంత్ర జపం చేస్తున్నాను నుదురూ అంత తిమిరి మోదుబారి నట్లు ఉంది దీని ఏమి అనుకోవచ్చు