సనాతన ధర్మము మళ్ళీ వెలుగులోకి రాబోతుంది గురువు గారు.సరైన మార్గం లో మమ్మలిని నడిపించేందుకు ఒక మహాయజ్ఞo చేపట్టిన ఋషిలా మాకు కనిపిస్తున్నారు గురువుగారూ🙏🙏🙏
నాకు కలిగిన ఆనందాన్ని మాటలలో వర్ణించలేకపోతున్నాను .నిర్మలమైన మీ సంకల్పం లక్షల మంది జీవితాలలో వెలుగు నింపుతుంది .ఎందరికో మీ వాక్కు ఆదర్శమూ ,ఆరాధ్యమూ .ధన్యవాదాలండీ
@shivatech73 жыл бұрын
ఆ సూర్య చంద్రులు, మీలాంటి గురువులు నిత్యం ప్రకాశిస్తూనే ఉంటారు. 🙏
@Swarna-B3 жыл бұрын
Baga chepparu shiva garu 🙏🏼🙏🏼
@rameshram-gc4sm3 жыл бұрын
, 🙏🙏🙏
@SHADOWGAMER-ts6yf3 жыл бұрын
Baga chepparu shivagaru
@pottlurivenkatesh45953 жыл бұрын
Super Sir
@bulususaiaravindsarma96173 жыл бұрын
నాకు వేదాధ్యాయనం అంటే చాల ఇష్టం గురువుగారు. మీ వీడియోలు చూసాక ఇంకా ఆసక్తి పెరిగింది. నాకు అసలు ప్రాపంచిక సుఖాల మీద కూడా ఆశ లేదు. అయితే మనిషి అన్నాకా రోజు గడవడానికి డబ్బు సంపాదించాలి కాబట్టి ఉద్యోగం వెతుకున్నాను. ఇన్నాళ్లు ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను, అయితే కోవిడ్ కారణంగా పరీక్షలు, ఫలితాలు అన్నీ ఆలస్యం అవ్వడంతో ఇక చేసేది లేక, పోటీ పరీక్షలకి చదివిన ప్రాపంచిక విషయాలు నచ్చడంతో, ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో సబ్ ఎడిటర్ గా చేరాను. ఈరోజు మొదట రోజు ఆఫీస్ అటెండ్ అయ్యాను. కానీ కుటుంబాన్ని సొంత ఇంటిని, గురువుల పుస్తకాలని, ఆధ్యాత్మిక పుస్తకాలని, దైవధ్యానాన్ని వదిలి ఉండడం భాధ గా ఉంది. ఇది కాక, ఆఫీసులో పాతికేళ్ళు కూడా నిండని కుర్రాళ్లందరూ గుంపు గా సిగరెట్లు తాగుతున్నారు గురువుగారు. నా బొట్టు వేషధారణ చూసి అప్పుడే ఒకడు తేడా గా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చనువిస్తే ఆ అలవాట్లు నాకు నేర్పే దాక వదిలేలా లేరు. ఇలాంటి మనుషుల మధ్య ఉద్యోగాలు చేస్తూ సనాతన ధర్మం పట్ల మక్కువని చంపుకోలేక ఏదోలా ఉంది గురువు గారు. మీకు ఈ కామెంట్ పెడుతున్నప్పుడు టైం అర్థ రాత్రి మూడవుతోంది. ప్రెస్ లో ఉద్యోగం కావడంతో ఇంటికి రావడం లేట్ అవుతుంది. ఒకరి అలవాట్ల బట్టి వారి నైజాన్ని నిర్ణయించడం తప్పు. కానీ ఇటువంటి మనుషులతో ఎలా మెలగాలి గురువుగారు. సన్మార్గం అంటే కొంచెం కూడా స్పృహ లేని వాళ్ళ మధ్య ఎలా నెట్టుకురావాలంటారు?
@phaniauce2 жыл бұрын
మీకు సమాధానము లభించిందో లేదో తెలియదు. నా అనుభవము చెబుతున్నాను. జనకుడు కూడా రాజ్య పరిపాలనము చేసాడు, కానీ అయన తామర ఆకుపై నీటి బొట్టులా ఉన్నారు. ప్రపంచములో కళ్ళకు కనిపించే విషయములు, ఏకాంతములో ధ్యానములో ఉన్నాకూడా కనిపిస్తాయి. హిమాలయములో ఉన్నా అవి వెంటాడుతూనే ఉంటాయి. ధృడము చేసుకోవలసినది మనస్సు. నేను వేరు వారు వేరు అని చూడకండి. ఏ పరమేశ్వరుడు మనల్ని సృష్టించాడో, ఆయనే ఇతరులని కూడా సృష్టించారు. ఆ భావన వీడిన నాడు కొంచెం సర్దుకునే స్వభావము అలవడుతుంది. మీ ఇంద్రియ నిహగ్రహమునకు, పరదేవతా మీకు పెట్టిన పరీక్షగా అనుకోండి. గురువుల వద్ద మంత్రం దీక్ష తీసుకొని, ఉపాసన చెయ్యండి. మంచి పరిస్థితులలోకి మీరే మారతారు, లేదా వారే మారుతారు.
@kishorkatkam81363 жыл бұрын
నిజంగా ఈ వీడియో కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న క్షణం ఒక యుగంలా గడిచింది...🚩🚩🚩🙏🙏🙏
@abhilashn29933 жыл бұрын
శ్రీ మాత్రే నమః .... మీ తాపత్రయం మరియు ఓపిక కి ధ్యన్యవాదములు....
@jayakrishnag56083 жыл бұрын
Video చూసిన అందరము హోమము చేద్దాము ఇప్పడి నుండి.
@pasupuletisravani45953 жыл бұрын
Non veg tinevallu cheyakudadhu
@empellinaresh18143 жыл бұрын
హోమం చేయాలన్న తాపత్రయం ఉన్నవాళ్లు శాకాహారులు గ మారి ఆ తరువాత చేయండి అని చెప్పారుగా ఇంకా ఎందుకు బెంగ, భయం, అనుమానం.
@jayakrishnag56083 жыл бұрын
non -veg తినడం ఆపేస్తే సంతోషం గా చేసుకోవచ్చు హోమము
@p.surendra16643 жыл бұрын
@@pasupuletisravani4595 హోమం చేయాలని ఉంది.. నాన్ వెజ్ మానేయగలనో లేదో భయం అప్పుడు ఎలా ?
మాటిస్తున్నాను గురువుగారు నాకు ఎన్నిసార్లు వీలెైతై అన్నిసార్లు #అగ్నిహోత్రం చేసే ప్రయత్నం చేస్తా గమనిక: నేను పూర్తిగా #శాకాహారినె..🚩🚩
@banothsurender31483 жыл бұрын
రామ్ రామ్, అయ్యా! మీరు చేస్తున్న ఈ కృషిని తెలపడానికి నాకు మాటలు సరిపోవడం లేదు. 🙏🙏🙏
@ramamohanraog34252 жыл бұрын
The English narrative is blocking the mantras and the Agni gundam
@tharunkumarbv18133 жыл бұрын
Sir, నిజంగా మీ ద్వారా మేము, హిందూ ధర్మం గురించి, సనాతన హిందూ ధర్మంలోని విశిష్టత గురించి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాము.. మీలాంటి వారు దొరకడం నిజంగా మా అదృష్టం....Thank you very much sir for providing this wonderful information...🙏🙏🙏🙏 Om Namah Shivaya 🙏🕉️🚩
@sai41863 жыл бұрын
అన్నయ్య నమస్కారం, నాకు మొదట ఈ వీడియో చూడగానే, శ్రీ సరస్వతి మాత 🙏🙏🙏మీలొ ఉండి, మీ ద్వార మా అందరికి పరమ పవిత్రమైన ఈ హోమ విదానాన్నీ చక్కగా వివరించింది, అని అనిపించింది. 🌹శ్రీ మాత్రే నమః 🌹, 🌹శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@parimalap90873 жыл бұрын
ఇంత మంచి విషయాలు మాకు తెలియజేస్తునందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పడం గురువుగారు ??మన సనాతన ధర్మాన్ని కాపాడడం తప్ప 🙏🙏
@Anil_CSnews3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు సర్. నలుగురికి మంచి చెయ్యాలనే మీ తపన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా మా అదృష్టం ఎంతో విలువైన,మహిమాన్విత మైన మరియు క్లిష్ట/కష్టతరమైన సాధన లను చాలా సులభంగా అతి సామాన్యులు సైతం చేసుకొదగిన విధంగా అర్థవంతమైన వివరణ మీరు ఇస్తున్నారు. మీరు చెప్పేది ఎలా వుందంటే అమ్మ చిన్నపుడు బలపం తో అ ఆ లు దిద్దించిన విధంగా వుంది. అడగందే అమ్మైనా పెట్టదు అంటారు, మీరు మాకు ఎంతో అత్యంత విలువైన ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తున్నారు. మీకు ధన్యవాదములు.🙏🙏..
@annapurnakantheti70563 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్ 👌
@సర్వంభగవన్మయం3 жыл бұрын
నేను ఎదురు చూస్తున్న ఇ వీడియో కోసం
@shyamkumarhmp98443 жыл бұрын
అగ్ని హోత్రం / హోమం ప్రక్రియ అందరికి అందాలనే సదుద్దేశం తో మీరు చేసిన ఈ వీడియో ఎంతో అభినందనీయం.ఇంట్లో హోమం చేసుకోవాలనే అభిలాష గలవారికి మరియు ఆ పద్దతి తెలియనివారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది
@palurinirmalageetha77863 жыл бұрын
నమస్కారం గురువుగారు నా కోరిక ఇన్ని రోజులకు మీ వల్ల తిరినది నేను తపకుండా హోమం నేర్చుకొని చేస్తాను మీకు నా నమస్కారం 🙏🙏🙏🙏
@lakshmisravanthi5113 жыл бұрын
A puja chesaru madam
@nlnchary3 жыл бұрын
Book dorkindha andi ?
@rawireddyvari34733 жыл бұрын
ఎపుడెపుడు అని ఎదురు చూస్తున్నా, మొదటి వీడియో రిలీజ్ అయినప్పటి నుండి. ధన్యవాదాలు, గురువుగారు.
@subbaraobonala85913 жыл бұрын
గాయత్రి శక్తి ఫీ రం నారాకోడూరు (గుంటూరు ప్రక్కన ) లో నిత్య యజ్నం జరుగుతున్నది
@vijaykumar98493647833 жыл бұрын
మీరు కోరుకున్నట్లు.ప్రతి ఇల్లూ నిత్యం నిత్యాగ్ని హోత్రం తో కళకళలాడాలి.. మిమల్ని చాగంటి గారి తో సమానం గా కొలుస్తున్నారు..మీరు చెప్పే సన్మామార్గం దారి ల వల్ల...,🙏🙏🙏
@maharshiastrovastu11913 жыл бұрын
Tq sreenivas garu
@hariprasadsri491833 жыл бұрын
నమస్కారం గురువుగారు ఆనందయ్య ఆయుర్వేదం గురించి వీడియో చెయ్యండి ఈ సమయాన ఆ వీడియో చాలా ముఖ్యమైనది
@satyanarayanam82823 жыл бұрын
గురువుగారు చెప్పారు కాని అక్కడ రాక్షసుడు ప్రభుత్వం లో ప్రయోజనం ఉండదు
@Narayana44553 жыл бұрын
మీకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీరు సమయాన్ని వెచ్చిస్తారు మరియు ప్రతిదీ చాలా స్పష్టంగా వివరిస్తారు .. మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించమని జగన్మాతను ప్రార్థిస్తున్నాను🙏🏻
@omkaraddikecharla28753 жыл бұрын
గురువు గారు, మా లాంటి అజ్ఞానులకీ మీ ఛానల్ వరం లాంటిది
@alekhyayadav35113 жыл бұрын
You are a blessing to Telugu speaking people 🙏. Each and every video of yours gives me so much of peace. Thank you is a small word yet thank you sir. You will always have our immense respect sir. Thanks again.
@anilraju42593 жыл бұрын
గురువు గారు మీ దగ్గర హోమం నేర్చుకోవాలని ఉంది.
@godavaribujjivlogs66003 жыл бұрын
గురువుగారు చాలా బాగా చెప్పారు 🙏🙏కానీ మేము చేయగలమా అని భయం ఏవైనా పొరపాట్లు చేస్తావేమో అని అసలు ఆడవాళ్లు చేయవచ్చా ఇలా ఎన్నో సందేహాలు 🙏🙏
@chkrishnamohann3 жыл бұрын
In spite of Being a project Director in Mccafee you are taking time and doing excellent videos for us it's a great service to the mankind
@satyanarayanavilluri63973 жыл бұрын
శ్రీనివాస్ గారూ నమస్తే,🙏🙏 సనాతన ధర్మ రక్షణ కోసం మీరు చేస్తున్న కృషిని ఎంతగా అభినందించినా తక్కువే అవుతుంది.నేను చూసిన మీ వీడియోలు అన్నిటిలోనూ ఈ వీడియో చాలా గొప్పది.🙏🙏💐💐
@vankukku13523 жыл бұрын
Thank u very much sir
@vivanshvv85753 жыл бұрын
Eee videos choosevallandharu punyatmule😊🤗
@narasimhareddyperam98493 жыл бұрын
మాస్ఠర్ EK గారి ఆశయం మరోసారి మీద్వారా అఖండంగా ప్రజ్వలిపడుతుందనటంలో ఏటువంటి సందేహంలేదు, ఈ హోమ విధాన్ని అమోఘంగా పామరులకుసైతం అర్ధమైయ్యే విదంగా వివరించినందుకు మీకు సదా కృతజ్ఞతలు, ఇక ఈహోమం మీము నేర్చుకోని సదాచారంలో నడిచెదము గాకా, ఇతరులతో ప్రేమానురాగాలతో,దయతో,కరుణతో,పరమానందంలో జీవిస్తాం, మరోసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
@ngradhakrishna3 жыл бұрын
నమస్తే sir, మీరు చెప్పిన శ్రీనివాస విద్య లో హోమం మేము ఇంట్లో నెల రోజులు పాటు చేశాం. పూజ్య గురువులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహా స్వామీ వారు ఇచ్చిన విధానంలో మా పూజారి గారి సహాయంతో చేశాం. చాలా అద్భుతాలు జరిగాయి. కేవలం మీ వల్లనే స్వామీ వారిని దర్సించి మంత్రం పొందాము. మీరు బాగుండాలి .
@venkatallu1263 жыл бұрын
గురువుగారు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఇచ్చిన విధానం దయచేసి మాకు తెలియజేయగలరు
Please sir memu chala kastalalo unnam cheppandi🙏🏼🙏🏼🙏🏼🙏🏼✍🏼✍🏼
@vkiran37043 жыл бұрын
Sir Dayachesi vidanam telupagalaru please
@gandidharmarao6352 ай бұрын
గురువుగారు ఎంతో చక్కగా వివరించారు హోమం తాలూకా వివరణ ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదాలు
@realme47013 жыл бұрын
అల్లం వెల్లుల్లి,ఉల్లిపాయ మరియు డాక్టర్ గారు చెప్పారని కోడి గుడ్డు తినవలసివస్తుంది నేను హోమం చేసే రోజు ఇవన్ని మానేసి చేయవచ్చా గురువు గారు లేకపోతే అసలు చేయకూడదా దయచేసి తెలియజేయగలరు!!మీ సమాధానం తో నా సమస్య పరిష్కారమవుతుంది!!శ్రీ మాత్రే నమః!!🙏🙏🙏
@kakarlajhansi13411 ай бұрын
🙏గురువు గారు. చాలా మందికి తెలియని పూజ nd homa విధానం బాగా చెప్తున్నారు. అందరికీ ఉపయోగకరంగా ఉంది. Naku చాలా happy 🙏🙏🙏🙏🙏
@shireeshach53943 жыл бұрын
గురువు గారికి హృదయపూర్వక నమస్కారం....
@sridharneelarapu85445 ай бұрын
గురువు గారు!! సనాతన ధర్మాన్ని సమస్తమానవాలి ఆచరించి తరించాలి...అనే మీ పవిత్ర సంకల్పానికి .....శతకోటి వందనాలు .....మాస్టర్ EK గారికిధన్యవాదములు....నమస్కారములు...తెలుగుజాతికి మీరు చేస్తున్న నిస్వార్థ సేవకి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను
@nskingofmyworldcreation36043 жыл бұрын
గురువుగారు మీకు శతకోటి వందనాలు......🙏🙏🙏🙏 ఎప్పటి నుంచో హోమం చేయాలనే కోరిక మీ వల్ల తీరింది గురువుగారు....🙏🙏🙏
@RJ2023Works-yf5zs Жыл бұрын
నేను చాలా సార్లు అనుకున్నాను... గణపతి హోమం చేయడం వస్తె చాలు... జీవితం ధన్యం అని... మీ దయ వల్ల అది చాలా అర్థవంతంగా లభించింది... ధన్యవాదాలు
@rupeshreddy25993 жыл бұрын
Me lanti guruvulu undadam Valle sanatana dharmam inka rakshimpabadutumdi, I'm expressing my deep sense of Gratitude's for ur valuable service !!
@Dr.SreedharPurilla2 жыл бұрын
ఆ దేవుని కృప మీ వలన మాకు ప్రసరిస్తున్నకు మీకు ధన్యవాదాలు. నేను మీరు చెప్పినట్టే 3 సార్లు నిత్యాగ్ని హొత్రం చేసాను. చివరిసారి చేసినప్పుడు ఆ అగ్ని శ్రీకృష్ణుడు వేణువు తో ఉన్నట్లు కనిపించింది. ఫోటో కూడ తీసుకున్నాం. చాలా ధన్యవాదాలు.
@SaiRam-ru3vg3 жыл бұрын
శ్రీవిష్ణు రూపాయ నమశివాయః 🙏🙏 కాలభైరఅష్టకం గురించి చెప్పండి గురువు గారు 🙏🙏
@kothakandrigamuthyalammath7986 Жыл бұрын
Really TQ so much guruv garu. Meru chapina vidam ga memu ma temple lo హోమం చేశాం. గణపతి , అమ్మవారు స్వరూపాలు అగ్ని లో వచ్చింది. చాలా సంతోషం గా ఉంది guruv garu
@bhaskarraoparitala53443 жыл бұрын
ఈ వీడియో కోసం చాలా ఎదురు చూస్తున్నాను స్వామీ ధన్యవాదములు
@sridharmelluri4424 Жыл бұрын
నమస్కారం గురువుగర్రు, చాల అద్భుతంగా ఉంది, చాలా చక్కగా అర్థం అయ్యే విధంగా చెప్పారు, ధన్యవాదాలు, కానీ చిన్న సందేహం, పూర్ణాహుతి అవసరం ఉండదా స్వామి తెలియ జేయగలరు 🙏🙏
@srinivasaraosirasala88703 жыл бұрын
మాటల్లో చెప్పలేని అనుభూతి,,🙏🏻🙏🏻🙏🏻
@muralikokkula52653 жыл бұрын
సనాతన ధర్మం కోసం, అది అందరూ తెలుసుకోని వారు అనుసరించి తద్వారా భావితరాలకు అందించాలనే మీ ఆరాటం, అందరి కీ ఉపయోగ పడేలా మీరు సులభంగా అర్ధం అయ్యేలా చేప్పే విధానం అభినందనలు మరియు కృతజ్ఞతలు... 🙏🏼 Thank you very much for the explaining in very simple and lucid way to understand and to practice Homa.... With benevolent Pranams!
@ashokreddymale84843 жыл бұрын
sir no words to comments, its been few years i tried to find a good video to do havan but i haven't find good video at all,,,, really great patient for you making this video
@sreenivasvarmanampelly83103 жыл бұрын
చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు శతకోటి వందనములు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🚩 ఈ వీడియో లో స్త్రీ పురుష వర్ణ భేదాలు లేకుండా అందరూ ఇలా చేయవచ్చని చెప్పారు సంతోషంగా ఉంది. మన సనాతన విద్యను, విలువలను అందరికీ అందించాలనే మీ సంకల్పము నెరవేరాలని ఆ వేద భగవానుని వేడుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🚩
శ్రీమాత్రే నమః నన్ను గురువు అనుకోవడం మీ అభిమానం తప్ప, నా అర్హత కాదు. నేనూ మీలాంటి సాధకుడినే ఏ శంకరాచార్యులనో, రామానుజులవారినో , పరమాచార్యనో, Master EK గారినో అటువంటి ఒక మహనీయులని గురువుగా భావిద్దాం!
@srinivasulubodagala26433 жыл бұрын
గురువులకు వందనయులు🙏🙏🙏 మీరు దయామయులు తల్లి తనపిల్లలకుతెలిపేవిధంగా వివరించారు ధన్యవాదములు🌹🌹🌹🍅🍊🍓🌷🌷🌷
@prime8krish3 жыл бұрын
seriously what is there to dislike, I would like to hear why those 8 people down voted. Seriously a wealth of info is being shared, amazing. Namo namaami. Dhanyavadaalu guruvugaaru. Nanduri Srinivas gaaru, I see the care with which you explain. So much thanks.
@vasthavdandumenu11653 жыл бұрын
Sir, dont worry as our sir say, those people who disliked let them its their karma which makes them do such things. Atleast, let us listen and follow sir🙏🏻
@ravitejatulasi95692 жыл бұрын
ఈ వీడియో కి వ్యాఖ్యానం చేయగలరని మనవి🙏🙏🙏 మేము హోమం చేసేట్టప్పుడు ఆ అనుభూతి పొందాలనుకుంటున్నాము... Please తప్పకుండా చేయ్యండి..🙏🙏🙏
@saipriyankakalamraju8183 жыл бұрын
Master Ek garu entha karuna swaroopulu 🙏🏼🙏🏼 Entha chakkani vishayalanu malli makichina master gari shishyulu, varasulu Srinivas garu entha karunyam. Guruvu ki ardhanga nilicharandi 😊 ma Telugu jaati Sowbhagyam 👏🏼👏🏼👏🏼
@ahalyarentala24013 жыл бұрын
గబగబా అన్నీ చెప్పేయాలన్న నీ ఉత్సాహం సంతోషం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది బాబు.
@geethaswathi99903 жыл бұрын
Mi videos antey ma andhari chala estam sir 🙏🙏🙏
@laxminarayanalimmala13523 жыл бұрын
గురూ గారికి అభినందనలు ప్రత్యంగిరా మాత యొక్క పురశ్చరణ హోమం ఈ విధముగా చేసుకోవచ్చునా తెలియజేయగలారని ప్రార్దన 🙏🙏🙏🙏🙏🙏
@sharmilakolli48693 жыл бұрын
We will try our level best to learn this and pass on to the next gen!
@abhinaykumarpodugu54583 жыл бұрын
మీ సంకల్పం చాలా గొప్పది, అది సిద్ధించాలని అమ్మని ప్రార్ధిస్తున్నాను 🙏
@radhaarogyagruham2893 жыл бұрын
U r videos, my source of living
@OmsrikrishnayanamahaАй бұрын
ఎంత మంచిగా చూపించారు అండి కృతజ్ఞతలు మీకు
@srinivasarao73413 жыл бұрын
గురువు గార్కి నా పాదాబీవందనం
@jbmohan98963 жыл бұрын
స్వామి మీరు చాలా గొప్పగా చెప్పారు. ముఖ్యం గా అన్ని కులం ల వాళ్ళు కూడా అన్నారు కదా. 👏
@critical_analysis3 жыл бұрын
Guru ji, your videos bring a certain sense of peace and serenity. Listening to a pure soul like you is a blessing. May Lord Rama bless you and your family.
@tanuthekid3 жыл бұрын
వీడియో చివరిదాకా కన్ను తిప్పకుండా చేశారు ......I didn't see such an pleasant explanation about homam .....All my doubts cleared
@chkrishnamohann3 жыл бұрын
Really you are an eye opener to the Youth of our country unfortunately we missed all this activities and learnt unnecessary in our Education system, please make an pdf so that we can take print an make a book and refer all related to Homam Thanks a lot srinivas Garu Sri vishnu rupaya Namashivaya
@padyanaivedyam21293 жыл бұрын
శ్రీనివాస్ గారు మీప్రయత్నం శ్లాఘనీయం.ఇంకా సూర్య నమస్కారం,సంధ్యావందనం,వివాహాలు చేయు విధానం కూడా సవిస్తరంగా వివరిస్తారని అర్తిస్తున్నాము🙏🙏🙏🙏
@venkannakancharla223 жыл бұрын
intha clear ga evvaru cheppaleru sir...anduke request chesam..chala chala kritagnatalu....
@mastanraogudivada7369 Жыл бұрын
గురువుగారి పాదపద్మములకు ప్రణామములు మీ కృప వలన కార్తీక మాసం లో శ్రీనివాస విద్య హోమ సహితంగా చేశాము శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
🙏 గురువుగారు ఒక డౌట్, 16 దేవతల మంత్రాలలో శివుడి మంత్రం లేదు ఎందుకని , శివుడికి అర్ఘ్యం ఇవ్వని హోమం వుంటుందా , గౌరీదేవి వున్నప్పుడు శివుడు ఎందుకు లేడు , దయచేసి నా డౌటు తీర్చగలరు
@gaddamsrinivasreddy84103 жыл бұрын
Please clarify this question
@lakshmisravanthi5113 жыл бұрын
🙏🙏🙏 sir,, Meeru navvuthu chepthuntey okkosari videos lo goosebumps vastunnai sir mee way of Narration Aamogham 🥰🥰🥰👏👏
@koteswarammaalla80783 жыл бұрын
3rd like 1st comment sri guru byonamaha...🙏🙏
@radhikagiridharramanujadas780710 ай бұрын
ఎంతో చక్కగా వివరించారు అనేక ధన్యవాదాలు అండి.next వీడియో ఇంక ఎందుకు చేయలేదండి.దయచేసి చెయ్యండి
@srikaantponnamalla3 жыл бұрын
If possible, please upload your live homam...
@laxmisundara59863 жыл бұрын
1st comment guruvu garu Eagrly waiting
@mulavenkatagiri41682 жыл бұрын
గురువుగారి పాదపద్మాములకు నమస్కారం నేను బాబా రాందేవ్ యోగ ప్రశిక్షక్ 2008 to 12 వరకు ఉమ్మడి nalgonda జిల్లా చేసాను అంతకు ముందు బిక్షమయ్య గురువుగారు గారి దగ్గర యోగ నేర్చుకున్నాను అప్పటి నుండి హోమం నేర్చు కోవాలని తపన మామూలు మంత్రాలతో కొంత కాలం హోమము చేసాను ఇప్పుడు మీ దయవల్ల నాకు మంచిగా నచ్చిన master ek గారి హోమం నేర్చుకొని మళ్ళీ start చేస్తా Thank you గురువుగారు షోడశోపచార పూజ బుక్ HYD వెళ్లి తెచ్చుకున్నాను
@kalyanmurthy82623 жыл бұрын
Sir, అంధకాసురుడు చెప్పిన sivanamala పై ఒక వీడియో చేయండి.
@sriyantra19393 жыл бұрын
శివ దశసహస్రనామావళి కూడా ఉన్నది. వివరాల్లోకి వెళితే మద్రాసు.... దొరుకుతుంది. Download and print for yourself.
@drravikumarnanduri65573 жыл бұрын
మీకు నా హృదయపూర్వక నమస్కారములు చాలా తెలియని విషయములు నేర్పారు
@sravanichavadi2363 жыл бұрын
1st like.. I feel very happy sir
@kiran3063 жыл бұрын
Nijamga guru bakthi guru Ardam cheskunnapudu telustundi meru book konukomannaru kani meku entha prema lekapothe malli meru images echaru Andaru bagupadali ani chala kastapadutunnaru same Admin rishi garu too Sir okkati chepta Sir meru excellent anthe: Vache janma lo meru sringeri lanti pedda peetham ki guru avtaru Explanation is excellent Namo ek namah
@maktedarp3 жыл бұрын
🙏🙏Namaskaram Sir, thank you for the Video.
@krishkum263 жыл бұрын
5
@empellinaresh18143 жыл бұрын
అప్పుడే ప్రసవించిన తల్లి బిడ్డకు పాలు పట్టినట్టు, మీ ప్రేమ, అందరికీ హోమం నేర్పించాలి అన్న తాపత్రయం మా వంటి అల్పులైన వారికి తల్లి బిడ్డకు పాలు పట్టినట్టు ఉంది మహానుభావా ఇంతకంటే ఏం చెప్పినా మీ ప్రయత్నానికి తక్కువే తప్పకుండా హోమం నేర్చుకొని పదిమందికి నేర్పడానికి ప్రయత్నం చేస్తాను శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@ramisettyveeraramavikhilro44453 жыл бұрын
Oka sari dishti theeyinchukondi...srinivaas gaaru
@venkannakancharla223 жыл бұрын
Nanduri srinivas garu chese e Seva entho vishalamainadi.daya chesi randranveshana prashnalu maanandi.idi Ela undante Vaaru cheyaru,chese vaarini cheyanivvaru.antagoppa aayana ki telida.neti ramanujacharyulu nanduri garu.evvaru intha Goppaga cheppinde ledu.idi aa bhagavantudi aagnathi aasheervadamtho veltundi...pls don’t try to stop🙏🙏🙏🙏🙏🙏🙏🙏(SUMA)
@tharunkumarbv18133 жыл бұрын
Sir, please reply 🙏 గురు ఉపదేశానికి ఒక వీడియో పోస్ట్ చేస్తా అన్నారు కదా... అలానే శ్రీ లలితా సహస్రనామాలు పారాయణ చేయడానికి గురు ఉపదేశం పొందాలి కదా... ఇదే యూట్యూబ్ లో చాగంటి కోటేశ్వరరావు గారు & సామవేదం షణ్ముఖశర్మ వారు లలితా సహస్రనామాలను పారాయణ చేసిన వీడియోలు ఉన్నాయి.... వాటిని గురు ఉపదేశం లాగా భావించవచ్చా..... sir ? 🙏🙏🙏 Btw, thank you very much sir for giving such wonderful info 🙏🙏🙏🙏🙏 Om Namah Shivaya
@krishnakanth35713 жыл бұрын
chesukovachu, vallu ela chaduvutunnaro observe chesi chadavandi
@AK-dz4pr3 жыл бұрын
ಧನ್ಯವಾದಗಳು ಗುರೂಜಿ 🙏 ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೋಮ ಮಾಡುವುದನ್ನು ತಿಳಿಸಿದ್ದೀರಿ
@jyothishamvastu20173 жыл бұрын
🙏🙏🙏🙏🙏 పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 నాకు హోమం నేర్పు టకు 50 వేల అడిగారు
@satyanarayanam82823 жыл бұрын
సూర్యచంద్రు లునంత వరకు మీకీర్తి వర్థిల్లాలి. ప్రతి హిందూ కుటుంబం ఇదిచేయగలిగిన రోజు భారతావని ఉజ్వల భవిష్యత్తు కు నాంది
@hindujagadiraju59503 жыл бұрын
Homam anaru sambrani antaru🤣🤣🤣🤣🤣🤣timing super guruvu garu
@lathadevi13343 жыл бұрын
Sri matrenamahaa🙏... Namaskaram srinivas garu.... Nijangane vintunte adbhutam... Kanee...kastame... Marchipotunna sampradayalnu...nerpistu....kastamanukunna vatiki telikina margalani chpistunnaru..intaku mundu poja vishayam lo chala sandehalundevi . Mee videos chudatam start chesina daggaranundi ..naa life chala marindi...Ontario gaa iddari pillalato unna nenu eavari sahayam lekunda dhiryanga unnanante...mee videos karanam ante meeru nammaka povachhu kani..idi nijam ...aa talli karunyame nannu kapadutondi... Meeku manasara 🙏🙏🙏
@srinivaspattabhi54073 жыл бұрын
Sir, really i bow my head in front of you.....
@srinivasrao30163 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@TheRaviteja9993 жыл бұрын
ఇలాంటి గురువర్యులు వలన సనాతన ధర్మం ప్రచండంగా ప్రకాశిస్తుంది నాకు నమ్మకం ఉంది... శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
@baddipudibhavani193 жыл бұрын
ఎంతో ఆనందం గా ఉంది ఈ వీడియో చూస్తుంటే చాలా సంతోషం గురువు గారు
@ravirehan10253 жыл бұрын
Ayyyaa🙏🙏🙏🙏🙏🙏
@mbhaskar11653 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు..... చాలా అద్భుతంగా వివరించారు గారు....❤️❤️❤️🙏🙏మీరు ఇంతటి మహిమాన్వితమైన వీడియో లు మర్రెన్నో చెయ్యాలని ఆ దేవ దేవుణ్ణి కోరుకుంటున్నాను గురువు గారు......❤️❤️🙏🙏💐💐🎉❤️❤️♥️
@farming38723 жыл бұрын
అంత మా భాగ్యం.......
@kalyani6462 жыл бұрын
గురువు గారికి నమస్కారము నేను దాతల ద్వారా ఒక చిన్న అమ్మవారి ఆలయాన్ని నిర్మించాను ప్రతి పౌర్ణమికి హోమం చేయాలని సంకల్పం నాలో ఉండేది ఈ వీడియో ద్వారా చేయగలనని నమ్మకం నాకు కుదిరిందండి మీ పాదన మీ పాదములకు నమస్కారాలు
@naveenreddy79503 жыл бұрын
1sec బ్యాక్ చూసా వీడియో వచ్చిందేమో అని...!!!
@syamalan83213 жыл бұрын
At Nellore
@shivatech73 жыл бұрын
నేనూ ఈ రెండవ వీడియో ఎప్పుడొస్తుందా అని మనసులో ఒకింత ఆశతో ఎదురుచూసాను. ఇంత త్వరగా అనుగ్రహిస్తారని అనుకోలేదు. ఓం గురుభ్యో నమః🙏
@khalvalasrujaan54903 жыл бұрын
చాలా సులువైన విధానాన్ని తెలిపారు గురు గారూ. ధన్యవాదాలు...🙏🙏🙏