నామధారకుడు సిద్ధమునిని కలసిన క్షేత్రం | Sriguru Charitra Factual Places2 |

  Рет қаралды 7,294

Travel with Shripad

Travel with Shripad

Күн бұрын

Пікірлер: 122
@abhishakekvn3889
@abhishakekvn3889 Жыл бұрын
నమస్తే శ్రీ పాద్ గారు. పారాయణ లో ఉన్న ప్రతి స్థలం మీరు ఓపికగా తిరగడమే కాదు, కన్నులారా మాకు దర్శనం చేయిస్తున్నారు. మాకు దత్త భగవానుడు ఇచ్చిన బహుమతి మీరు. మీ కు చాలా ఋణపడి ఉన్నం సర్. ధన్య వాదములు.
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 🙏 🌹🙏
@vinodgobburu474
@vinodgobburu474 5 ай бұрын
Super sir
@krishnamoorthykrishnamoort662
@krishnamoorthykrishnamoort662 Жыл бұрын
నమస్తే,శ్రీ పాద గారు మీకు నవకోటి వందనాలు. శ్రీ గురు చరిత్ర పారాయణం చేసేవారికి ఈ రెండవ అధ్యాయం లో ని నామదారకుడి యొక్క విషయం లో,ఆయన ఎంత ఆర్తితో దత్తాత్రేయున్ని ప్రార్ధించితే అయనకు సిద్ధుడు అవధూత దర్శనం కలిగి ఈ మానవప్రపంచానికి శ్రీ గురుచరిత్ర ఒక భగవత్గీత సంవాధం లాగ మనకు అందించిన శ్రీ నామాదారకుడికి గురుచరిత్ర పారాయణం చేసే ప్రతీ వారు అయనకు మన జన్మలు ఋణపడివున్నాము. ధన్యవాదములు.
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 🙏 🌹🙏
@nalinivreddy6207
@nalinivreddy6207 Жыл бұрын
Jaya Guru Dev Datta 8
@nalinivreddy6207
@nalinivreddy6207 Жыл бұрын
🙏🙏🙏🙏
@narasimharapolu2743
@narasimharapolu2743 Жыл бұрын
జై శ్రీ గురు దేవ దత్తా శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి మహారాజ్ కి జై శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాజ్ కి జై
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 🙏 🌹🙏
@manirao6649
@manirao6649 Жыл бұрын
శ్రీపాద గారికి నమస్కారాలు నేను మీ ద్వారా వీడియోల రూపంలో దత్త భగవానుని దివ్య క్షేత్రాలను దర్శించుకొని చాలా ఆనంద పడుతున్నాను నా ద్వారా మీకు ఒక చిన్న విన్నపం మీరు ఒక రూటు ను తయారు చేసి మీరు మాకు గైడ్ గా ఉంటూ బస్సు యాత్ర ద్వారా ప్రత్యక్షంగా దత్త భక్తులందరికీ ఆ గురువుగారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని మీరు అతిత్వరలోనే దత్త క్షేత్రాలు యాత్రలను మనందరి చేత ప్రత్యక్షంగా చేయించాలని కోరుకుంటున్నాను మొదటగా ఒక మీటింగ్ కండెక్ట్ చేసి విషయాలన్నింటినీ చర్చించుకుందాం జై శ్రీ గురుదత్త
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
తప్పకుండా అలాగె చేద్దాం... సర్వం శ్రీదత్త అనుగ్రహం వల్లనె సంభవిస్తుంది,. 🙏 ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏🌹🙏
@srilathareddy4774
@srilathareddy4774 5 ай бұрын
Sri pada garu ala yatra cheyinchandy. Meeku runapady vuntamu.
@pachipalaravimuneendrakuma572
@pachipalaravimuneendrakuma572 Жыл бұрын
Jai Guru Datta 🪔🙏🌼🕉🥥🥥🥭🥭🍌🍌
@kalajagadeesh5113
@kalajagadeesh5113 3 ай бұрын
మీరు చాలా ధన్యులు మీతో పాటు మాకూ అన్నీ దర్శింప చేస్తున్నారు
@perepalakshmikumari8928
@perepalakshmikumari8928 Жыл бұрын
Jai guru dev Datta 🙏
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
🙏 శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే 🙏
@ramadhananjay
@ramadhananjay 4 ай бұрын
Sri Guru Deva Datta 🙏🙏🙏🙏🙏🌹🌹
@venkateshnarava5639
@venkateshnarava5639 Жыл бұрын
జై గురు దత్త శ్రీ గురు దత్త
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
@satyanarayana2031
@satyanarayana2031 Жыл бұрын
Jay guru Deva datta
@santhoshsanto612
@santhoshsanto612 Жыл бұрын
జై గురుదేవ దత్త 🙏 మీ వల్ల గుప్తంగా ఉన్న దేవాలయలను కుడా ప్రకటిస్తున్నారు మీకు ఆ దత్తాత్రేయన్ని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానము 💐💐💐
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
ధన్యవాదాలు అండి 😊 🙏🌹అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🌹🙏
@shravnishivalkar2071
@shravnishivalkar2071 Жыл бұрын
सुंदर🙏🌹🙏
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
Shri Gurudeva Datta 🙏
@umadeviindraganti2516
@umadeviindraganti2516 Жыл бұрын
శ్రీపాద్ గారూ మీరు ఎంత పుణ్యం చేసుకొని పుట్టారండీ! బహుశా శ్రీపాదశ్రీవల్లభ స్వామి కాలం లోనో లేక నృసింహ సరస్వతీ స్వామి వారి కాలం లోనో పుట్టి ఉండే ఉంటారనుకుంటున్నాము! జై గురుదత్త!
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 🙏 🌹🙏
@lekkalasudhakar5389
@lekkalasudhakar5389 Жыл бұрын
Sri pada garu Meeku padabhivandanamu Great discovery place about guruparampara.
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
🙏🌹శ్రీగురుదేవ దత్త🌹🙏
@anjannak7340
@anjannak7340 Жыл бұрын
జయ గురు దత్త, శ్రీ గురు దత్త, శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే.ధన్యవాదములు గురు దత్త.
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 😊🙏
@kandhukurishailajaallinone
@kandhukurishailajaallinone Жыл бұрын
Beautiful video sharing lk
@ganeshrajuyc6387
@ganeshrajuyc6387 Жыл бұрын
Thank u
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
Shri Gurudev Datta 🙏
@vanajabommakanti451
@vanajabommakanti451 10 ай бұрын
"" సిద్దపాదుకా క్షేత్రం ""🙏🙏జై గురుదత్త 🙏🙏
@dandaravindrababu9995
@dandaravindrababu9995 Жыл бұрын
శ్రీ దత్త శరణం మమ🙏💐🍎
@ChDurgaBhavani-l7e
@ChDurgaBhavani-l7e 3 ай бұрын
Jai guru datta
@khariharalalgupta1242
@khariharalalgupta1242 8 ай бұрын
Pranamalu to You Sri Guru Datta
@nalinivreddy6207
@nalinivreddy6207 Жыл бұрын
Jaya Guru Dev Datta 🙏 Thanks sir for the information about this place v are blessed to watch this video DIGAMBARA DIGAMBARA SRI PADA VALLABHA DIGAMBARA DIGAMBARA DIGAMBARA Narasimha NARASIMHA SARSWATI DIGAMBARA SARSWATI DIGAMBARA DATTA DIGAMBARA DATTA DIGAMBARA SRI PADA VALLABHA DATTA DATTA DIGAMBARA
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
ధన్యవాదాలు అండి 😊 మీకు మా వీడియోలు నచ్చితే మీకు తెలిసిన దత్త భక్తులకు చెప్పండి.. వారుకూడా దర్శనం చేసుకుంటారు. ప్రతి ఇంటికి దత్తనామం చేర్చాలన్న మా సంకల్పం లో భాగస్తులు కాండి. 🙏🌹అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🌹🙏
@naturetourwithmurthypadala4939
@naturetourwithmurthypadala4939 Жыл бұрын
గురుచరిత్ర లో ని గొప్ప ఆధ్యాత్మిక స్థలాలని మాకు దర్శింప చేస్తున్న శ్రీపాద గారు మీకు నా హృదయ పూర్వక నమస్కారములు.
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
ధన్యవాదాలు అండి😊 🙏🌹అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🌹🙏
@madhurimadhuri1184
@madhurimadhuri1184 Жыл бұрын
Jai Guru Datta 🙏
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 🙏 🌹🙏
@prasadkashim
@prasadkashim Жыл бұрын
Jai guru deva datta
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
Jai Guru Datta 🙏
@rpmgarden2008
@rpmgarden2008 Жыл бұрын
Chala chala bagundi sir🙏🙏meeru entho punyatmulu..andariki darshanam kaligincharu
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
Dhanyawaadalu andi 😊🙏 🙏🌹శ్రీగురుదేవ దత్త🌹🙏
@kantharao5309
@kantharao5309 Жыл бұрын
🌹దిగంబర దిగంబర 🌹శ్రీ పాద వల్లభ దిగంబర🙏 🌹
@padmap.5926
@padmap.5926 8 ай бұрын
జై గురు దత్త
@Anuvlogsinusa
@Anuvlogsinusa Жыл бұрын
🙏🙏
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
😊🙏
@Sridattasevasamithi
@Sridattasevasamithi 9 ай бұрын
మీతో మాట్లాడాలి శ్రీపాధ గారు.. నమస్కారాలు
@Sridattasevasamithi
@Sridattasevasamithi 9 ай бұрын
🌹🌹🌹🌹
@ShripadOfficial
@ShripadOfficial 9 ай бұрын
ఫోన్ చెయ్యండి 🙏అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🙏
@Sridattasevasamithi
@Sridattasevasamithi 9 ай бұрын
@@ShripadOfficial cell number
@ChDurgaBhavani-l7e
@ChDurgaBhavani-l7e 3 ай бұрын
Super sir
@esvillagecomedy2952
@esvillagecomedy2952 Жыл бұрын
Nice sharing
@chandrasekharkona1885
@chandrasekharkona1885 Жыл бұрын
S గురు దత్తా దత్తా
@mayihelpusudhakar
@mayihelpusudhakar Жыл бұрын
జై గురు దత్త 🙏 🙏
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 🙏 🌹🙏
@chandrasekharkona1885
@chandrasekharkona1885 Жыл бұрын
శుభోదయం
@chandrasekharkona1885
@chandrasekharkona1885 Жыл бұрын
మీ చాలా సంతోషం వివరంగా చెప్పారు వల్ల గనల్
@sunderraju3466
@sunderraju3466 4 ай бұрын
Jai guru datta
@bshankar1752
@bshankar1752 6 ай бұрын
Jay Shri Guru Datta Sri padarajam Sharanam prabandh❤❤❤ Jai Guru Datta Shri Gurudev Datta
@nerellabhuvaneswari4114
@nerellabhuvaneswari4114 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
🙏🌹శ్రీగురుదేవ దత్త🌹🙏
@JAvanija
@JAvanija 6 ай бұрын
Jai sri gurudatta🙏🙏🙏
@sreenivasamvlogs
@sreenivasamvlogs Жыл бұрын
Jai Guru Datta Namaha 🙏🙏🌹 Mee valana memu punyam chesukunnamu Anni prantalu chakkaga chupistunnaru sidda Muni skhetram chupincharu 🙏🙏🌹
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 🙏 🌹🙏
@krishnapuranam1544
@krishnapuranam1544 Жыл бұрын
❤❤
@chandrasekharkona1885
@chandrasekharkona1885 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః. గురు దత్తా అనుగ్రహంతో సుఖసంతోషాలు చేకూరుతాయని మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపేందుకు అవకాసం ఇచ్చారు శ్రీపాద మిత్రమా
@dattadhyasi_yogeshdada
@dattadhyasi_yogeshdada Жыл бұрын
👌👌👌❤🙏🌹🚩
@suneethareddy82
@suneethareddy82 4 ай бұрын
Sri guru devadatta🙏🙏🙏
@seetapatimalla6806
@seetapatimalla6806 5 ай бұрын
Tnq for making us to know about Datta khsetralu.....om Draam Dattatreyanamaha. Meeku koti pranamalu
@ShripadOfficial
@ShripadOfficial 4 ай бұрын
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 🙏
@anjurupradeep3923
@anjurupradeep3923 2 ай бұрын
You are very great prasad garu
@ShripadOfficial
@ShripadOfficial 2 ай бұрын
Prasad garu evaru datta
@kgouri6312
@kgouri6312 9 күн бұрын
Jai Gutudev datta🎉
@chandrarao9625
@chandrarao9625 Жыл бұрын
దత్తస్వామి మిమ్మలిని దత్తగురు క్షేత్రాలు చూపించాడానీకి ఎన్నుకున్నారు స్వామి. చంద్రరావు నరసరావు పేట
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
Shri Gurudeva Datta 🙏
@jyothirmaidivotimultivlogs9165
@jyothirmaidivotimultivlogs9165 7 ай бұрын
🙏🙏🙏🙏
@snmurthyParupudi
@snmurthyParupudi 8 ай бұрын
🕉️🙏 Sir plz put up all information in discription box
@ShripadOfficial
@ShripadOfficial 8 ай бұрын
Kindly specify what sort of information is required to be put in description box
@arunakunde9281
@arunakunde9281 10 ай бұрын
Sir namaste. Pl kanakachari gari number ivvagalaru so that menu kalustanu. We also covered many of these datta temples left over we want to cover it so pl.
@ShripadOfficial
@ShripadOfficial 10 ай бұрын
thommidi aidu sunna rendu sunna moodu aidu yedu moodu enimidi
@satyanarayana2031
@satyanarayana2031 Жыл бұрын
Sir meeru chestunna seva chaalaa goppadi meeru parichayak chesina sir 270ksetraalu darshinchaaru ante meeru mariyuvaaru iruvuru guru dattatreya Swami gaaru nadayaadina kaalamlo meeru aayanato gadipaarani nammutunnamu
@satyanarayana2031
@satyanarayana2031 Жыл бұрын
maa intilo datta paadaalu silaa roopamlo auodambara ksetram nundi vachaayi pratiroju Abhishek am alankarana seva chesukuntamu meeru mariyu sir gaaru maa intiki vastaarani aasistunnamu mimmulanu aahvaaninchadaniki Mee phone number kaavaali
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 🙏 🌹🙏
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 🙏 🌹🙏
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 🙏 🌹🙏
@dattadhyasi_yogeshdada
@dattadhyasi_yogeshdada Жыл бұрын
कृपया मराठीत सांगावे...सिद्धमुनी यांचे समाधीस्थळ माहिती असल्यास कृपया कळवावे
@sapthavarnatv4222
@sapthavarnatv4222 Жыл бұрын
Sri Padasarma garu Namaste 🙏🏼🙏🏼 me phone Number dayachesi Number send cheyandi Jai guru Datta 👏👏
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
Naa number yenimidi moodu sunna thommidi sunna thommidi sunna okati yedu aidu
@kravikanth887
@kravikanth887 Жыл бұрын
Jai guru datta sir insta lo kanaka chari gari address petandi personal ga velli aynaku kalustanu alge me ku kuda
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 🙏 🌹🙏 Thappakunda 🙏
@mallidisnreddy151
@mallidisnreddy151 Жыл бұрын
క్షేత్రం పేరు కుాడా చెప్పితే బాగుండును
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 😊🙏 క్షేత్రం పేరు సిద్ధముని పాదుకా క్షేత్రం
@nodreamsjustmemes
@nodreamsjustmemes 8 ай бұрын
అన్నా మరి దత్త్తా చల క్షేత్రం లో దర్శనం ఇచ్చారు అన్నారు కదా రెండు సందర్బలు వేరా
@ShripadOfficial
@ShripadOfficial 8 ай бұрын
ప్రశ్న పూర్తిగా లేదు... చాలా కాలం క్రితం చేసిన వీడియో... మీ ప్రశ్న దేని గురించి క్లియర్ గా అడగండి
@nodreamsjustmemes
@nodreamsjustmemes 8 ай бұрын
@@ShripadOfficial dattachala kshetram lo sri gurudu namadaraka sarma ki pratyaksha darsanam ichharu ani chepparu kadanana.. Erendu sandarbhalu vera Dattachalm lo mee video lo sri gurudu padalu kuda chuparu annanyya
@mallavarapusrinivasrao3916
@mallavarapusrinivasrao3916 Жыл бұрын
Sir.kankachari.garu.phone.nober.evvandi
@vijayalakshmiamaravai7028
@vijayalakshmiamaravai7028 Жыл бұрын
Kon
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
???
@umadevi-tq7fk
@umadevi-tq7fk 4 ай бұрын
Jai guru datta
@manjulatha810
@manjulatha810 Жыл бұрын
Jai guru datta🙏🙏🙏🙏🙏
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
Jai Guru Datta 🙏
@shyamprasad3507
@shyamprasad3507 Жыл бұрын
Jai Gurudatta 🙏🙏🙏🙏🙏
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 🙏 🌹🙏
@Prashna-ప్రశ్న
@Prashna-ప్రశ్న Жыл бұрын
జై గురు దత్త
@nchsailaja5022
@nchsailaja5022 Жыл бұрын
జయ గురు దత్త 🙏🙏
@musicbykumarirayasam5113
@musicbykumarirayasam5113 Жыл бұрын
Jai Guru Datta
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
Shri Gurudeva Datta 🙏
@musicbykumarirayasam5113
@musicbykumarirayasam5113 Жыл бұрын
@@ShripadOfficial నాన్నా,,శ్రీపాద వల్లభ చరితామ్రుతం తో ముడిపడిన స్థలాలు కూడా ఉన్నాయి..కందుకూరు దగ్గర ఉన్న మొగిలి చర్ల ఒక ప్రదేశము..మేము 6 సం.క్రిందట వెళ్ళినాము
@lathavegad5065
@lathavegad5065 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 🙏 🌹🙏
@rajashreechitram8603
@rajashreechitram8603 8 ай бұрын
🙏🙏
@srinudatta5475
@srinudatta5475 Жыл бұрын
🙏🙏🙏
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
Jai Guru Datta 🙏
@srinudatta5475
@srinudatta5475 Жыл бұрын
@@ShripadOfficial sri guru datta🙏🙏🙏
@Bhavanigarden
@Bhavanigarden Жыл бұрын
🙏🙏🙏🙏
@ShripadOfficial
@ShripadOfficial Жыл бұрын
జై గురు దత్త 🙏 🌹🙏
@aparnadhara8496
@aparnadhara8496 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
15 October 2024
12:00
RAHUL CHAVAN.Kalarang art
Рет қаралды 11
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 78 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 35 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 124 МЛН
Nivruthi Sangam | నివృత్తి సంగమం
19:32
Travel with Shripad
Рет қаралды 6 М.
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 78 МЛН