మీ ఈ విడియో చూసిన తర్వాత మేము గణుగపుర్ దర్శించాము🙏 మనస్పూర్తిగా నమ్మి గణుగపురం వెళ్లి సంగమ స్నానం చేసి మఠంలో స్వామి వారి నిర్గుణ పాదుకలు దర్శనం చేసుకుని,కల్లేశ్వరుని దర్శనం చేసుకుంటే తప్పకుండా కష్టం తీరుతుంది, కొరికలు నేరవేరి తీరుతాయి,జై నరసింహ సరస్వతి స్వామి 🙏🙏🙏
@jayalakshmi64192 жыл бұрын
నృసింహసరస్వతిస్వామి అనుగ్రహంతో 30 సంవత్సరముల క్రితము నేను అష్టతీర్థాలలో స్నానం చేసి స్వామి పాదుకలను దర్శించడము జరిగింది. గాణగాపురము మూడు సార్లు వెళ్ళడం జరిగింది. గురువుగారూ! మీ ప్రవచనము గొప్పగావుంది .
@vsfacts39202 жыл бұрын
Sir నిజంగా గానుగాపూర్ అద్భుతం గా ఉంది....మేము నిన్నే వెళ్లి వచ్చాము. స్వామి వారి లీలలు చదువుతుంటే ఎంత సేపు అలాగే చదవాలని అనిపిస్తుంది
@krishnareddydareddy1862 жыл бұрын
sir gangapur velutanu route chepthara please
@సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు2 жыл бұрын
@@krishnareddydareddy186 Hyderabad to Gulbarga, Gulbarga to ghangapur
@tharunkumarbv18134 жыл бұрын
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
@arogyamemahawealth4 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది . మీ voice వినగానే మనసు చాలా ప్రశాంతంగా అయ్యిపోతుంది. ఎన్ని జన్మల పుణ్యమో చేసుకుంటే కానీ ఇలాంటి భాగ్యము కలగదు. మీ వాళ్ళ చాలా మంది ధన్యులము అవుతున్నాము. Thank you గురువు gaaru.శ్రీ మాత్రే నమః
@ravisridevi4 жыл бұрын
నేను గురుచరిత్ర ఇప్పటికీ చదువుతున్నాను దత్తాత్రేయ మహిమలు అమోఘం. ఆ స్వామి దయ వల్ల గానుగాపూర్ చూడాలని కోరుకుంటున్నాను. జై గురుదత్త శ్రీ గురుదత్త 🙏🏻🙏🏻🙏🏻
@sainathguptha66403 жыл бұрын
👌🙏
@rajaiahbudiga2710 Жыл бұрын
Aa
@lingalahimabindu2842 Жыл бұрын
E roju tho na saptaha parayana purtaindi.....swami leelalu amogam....Jai guru datta .....sri guru charitra chadavadam na adrustam......
@newsnowstudios4 жыл бұрын
మీ ఛానెల్ లో మీ వీడియోస్ చూస్తున్నంత సేపు ఎదో పాత లోకంలోకి వెళ్లి వచ్చినట్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది...ప్రత్యేకంగా మీరు చెప్పే విధానం, మాట్లాడే తీరు చాలా బాగుంటుంది...మీరు ఇలాగే మరెన్నో వీడియోస్ చేయాలి
@ratnakumarinvn58984 жыл бұрын
మీ వీడియోస్ అన్నీ వింటుంటే గురుచరిత్ర పారాయణ చేస్తున్నట్లు వుంది ఎక్కిరాల భరద్వాజ గారి ది.
@vedamohanduttaluri94892 жыл бұрын
Avunu 🙏🙏
@kpravali4 жыл бұрын
నా మార్గదర్శకులు న జీవితం మలుపు తిరగడానికి కారణమైన మీ కరపద్మములకు న వినమ్ర నమస్కారాలు...,,
@menabhikshapathi70334 жыл бұрын
మీ అమూల్యమైన సేవలు వెల కట్ట లేనివి....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు ధన్యవాదాలు. అమూల్యమైన సమాచారం.
@venugaddalavlogs6691 Жыл бұрын
శ్రీనివాస స్వామి గారు...మీరు చెపుతుంటే నా చిన్నపుడు ప్రశాంత గా కూర్చొని నాకు ఇష్టమైన తెలుగు పాఠం వింటున్నట్లు ఉంటుంది స్వామి... చాలా చాలా బాగా చక్కగా వివరిస్తారు
@udayataranews73793 жыл бұрын
భగవంతుడు గురించి ఎంతో చక్కగా చెప్పారు.మీకు నా ధన్యవాదాలు.ఇలాంటి కార్యక్రమాలు మీ ఛానెల్ ద్వారా రావాలని, భక్తులకు ఎంతో ఉపయోగపడ తాయని నా విశ్వాసం.
@Groups1188 ай бұрын
గురువుల పరంపర ఆగి పోయిందా స్వామి ... ఇప్పుడూ ఈ కాలం లో ఇలాంటి మహిమాన్విత స్వాములు❤❤❤ ఒక్కళ్ళు కూడా లేరా స్వామి 😢 అలాంటి వారిని కలవలేమా స్వామి ! స్వామి నండూరి గారు ❤
@sprivennela57904 жыл бұрын
Sir mi videos valana na jeevitham lo goppa మార్పు జరగినది. మీరు నిజంగా ఆ దేవుడి యొక్క బట్టుడు అయ్యి ఉంటారు.మీరు ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు.🙏🙏🙏
@VaraLakshmi-pe9bm4 жыл бұрын
మేము గానుగాపురం వెళ్ళాము దత్త పారాయణం చేస్తాను ఈ కథలు చదువుతాను కానీ మీరు చెప్పటం అక్కడి ప్రదేశాలు ఇన్ని వున్నాయి అని తెలియదు. వాటి విశి్టతను తెలిజేయటం మేము వినటం చాలా భాగుంది ఈ సారి తప్పక ఆ ప్రదేశాలు చూస్తాము థాంక్స్ అండి 🙏
@dileepkumarravula35143 жыл бұрын
అమూల్యమైన సమాచారం ఇచ్చినo దులకు ధన్యవాదములు🙏🙏
@sharatjinaga25353 жыл бұрын
శ్రీ దత్త గురువే నమః శ్రీ పాద శ్రీ వల్లభుల నమః శ్రీ నృసింహ సరస్వతీ నమః గురువుగారికి నమస్కారం . మీరు చెప్పిన కథ ఇ రోజే పారాయణం లో చదివేను స్వామి మళ్ళీ మీ నోట వెంట వింటుంటే చాలా సంతోషం గా వుంది ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@karrisrikumar33934 жыл бұрын
తెలుగులో గురుచరిత్ర రచన చేసిన, దత్త సంప్రదాయం ప్రచారం చేసిన శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి గురించి చెప్పండి సార్ pls pls pls pls pls pls
@munnibhaskar57984 жыл бұрын
Already chepparu, see vedios of guruji
@saitejreddy59664 жыл бұрын
@@munnibhaskar5798 no seperate ga cheppaledu
@leavemenotforgetmenot3613 жыл бұрын
@@munnibhaskar5798 Pathanjali yogasoothralaki thelugu lo thaathparya sahitham ga pravachanam labhisthe, could you please provide me the details 🙏🙏🙏💐
@vvnsprakash19704 жыл бұрын
మీ మాటలు వింటుంటే ఏదో తెలియని ధైర్యంగా ఉంది.
@bhanupriyagudugundlabhanup84082 жыл бұрын
నమస్తే గురువుగారు.... మేము ఈరోజు ....నృసింహ సరస్వతి స్వామిని దర్శనం చేసుకుని వచ్చాము మీకు మా ధన్యవాదాలు🙇♀️🙏🙏🙏
@dedeepyarudravaram2224 Жыл бұрын
స్వామీ! గురువుగారు ... మీకు శతకోటి వందనాలు. మాకు ఎవరు తెలియచేస్తారు ఇన్ని విషయాలు. ఇంటర్నెట్ ప్రపంచంలో మీ వీడియోలు మహా అద్భుతాలు.మీరు దైవాంశ సంభూతులు.
@nanduriramatulasamma62514 жыл бұрын
మీ vedio లు చాలా చూసాను ఎంత చక్కగా వివరించారు ధన్యవాదములు గురువు గారు
@GlobalCitizen9994 жыл бұрын
సత్సంగం కూడా ఒక వ్యాపకమౌతుందని ఇన్నాళ్ళకు అర్ధమైంది. మీ వీడియో చూశేవరకు మనస్సు కుదుటపడట్లేదు. ధన్యోస్ని 🙏 ధన్యోస్మి 🙏 ధన్యోస్మి 🙏
@ravinunna11684 жыл бұрын
నెల్లూరు జిల్లా గొలగమూడి అవధూత వెంకయ్య స్వామి వారు కూడా ఇటువంటి ఒక లీలను చూపించారు. ఒకసారి వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇంకొన్ని రోజులు వర్షాలు పడకపోతే పంటలు మరీ దారుణంగా ఎండిపోయి పశువుల మేత కూడా పనికిరాకుండా పోతుంది. దానికన్నా పైరు ని కోసి ఇంటికి తీసుకొని పోతే వడ్లు పండటం దేవుడికెరుక కనీసం అయినా మిగులుతుందని అందరూ అనుకున్నారు ఊరులోని రైతులందరూ పంటలు పండక ముందే పంటను కోసి వేస్తున్నారు. అందులోని ఒక రైతు నాకు తెలిసినంత వరకూ అతని పేరు వెంకట్రామిరెడ్డి. అతడు కూడా కూలి వాళ్లకి భోజనాలు వడ్డించి పంట కోసి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో అటుగా వెళుతున్న భగవాన్ వెంకయ్య స్వామి అతనితో "అయ్యా, ఎందుకయ్యా పంటను కనిపిస్తున్నావు? రేపు మధ్యాహ్నం పై వాళ్లు మోటార్లు విప్ప పోతున్నారు, అలవిగాని వర్షం పడుతుంది పంటలు బాగా పండుతాయి, కావున పంటను కోపించి మాకు" అని అన్నారు. ప్రజలందరూ కూడా పిచ్చి వెంకయ్య అని అనుకునే ఈ అవధూత చెప్పేది మనమేమి వినేది అని అనుకున్నారు. ఒక్క వెంకట్రామిరెడ్డి మాత్రం స్వామి పై నమ్మకంతో కూలి వాళ్లని వండిన అన్నం తిని వెళ్ళిపొమ్మని చెప్పాడు. ఊరి రైతులందరూ వెంకట్రామిరెడ్డి ని చూసి నవ్వుకున్నారు. కానీ మర్రోజు మధ్యాహ్నం కుంభవృష్టి వర్షం కురిసింది. అంతకు ముందు రోజే పైరు ని కోసి వేసుకున్న రైతులందరూ లబోదిబో మొత్తుకున్నారు. వెంకట్రామిరెడ్డి మాత్రం చాలా సంతోషించాడు. ఇది జరిగింది కొన్ని వందల సంవత్సరాల క్రితం కాదు... కేవలం ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం పూర్వం. నెల్లూరు జిల్లాలో. ఇప్పటికీ ఆ రైతులు బ్రతికే ఉన్నారు. వారు చెబుతుండగా నేను స్వయంగా విన్నాను. ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా వెంకయ్య స్వామి వారిని ఆమె ఇష్టదైవంగా పూజిస్తారు. తిరుగులేకుండా చెబుతున్నాను... ఇంకో 20, 30 సంవత్సరాలలో వెంకయ్య స్వామి వారు షిరిడి సాయిబాబా లాగా చాలా ప్రఖ్యాతి పొందుతారు. ఇప్పటికే వెంకయ్య స్వామి వారి దేవాలయాలు రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలను చాలా కడుతున్నారు. పిలిస్తే పలికే దైవం భగవాన్ వెంకయ్య స్వామి. స్వామి, నిన్ను అందరూ పిచ్చి వెంకయ్య అని అంటున్నారు ఏంటి స్వామి అని అన్న భక్తులతో స్వామి ఏమన్నారంటే... అయ్యా, వెంకయ్య చాటుకు పోయినాక కదయ్య జనాలు చీమల లాగా బారులు కడతారు నా సమాధి ఉంది.... నెల్లూరు రంగనాయక గుడి రథోత్సవానికి వచ్చినట్టు, కంచి గరుడ సేవ కి వచ్చినట్టు ప్రజలు వస్తారు కదా అయ్యా... అని అన్నారు. అది నేటికీ సరిగ్గా అలానే జరుగుతుంది... గొలగమూడి పెద్ద పుణ్యక్షేత్రంగా మారిపోతుంది... స్వామి, ఎందుకు వచ్చి ఈ పల్లెటూరి లో ఉంటున్నారు, మండల కేంద్రంలోనూ, నెల్లూరు లోనూ ఉంటే మిమ్మల్ని కలవటం మాకు సులువుగా ఉంటుంది కదా అని అన్న భక్తులతో స్వామి వారు... అయ్యా, పెద్దాయన ఇక్కడ ఉండమన్నాడు అయ్యా,,, పెద్దాయన ఎవరు స్వామి? అని అడిగితే ఏడుకొండల ఆయన అయ్యా, ఇ ఊరిలో ఉంటే ఆయన అంతటోడ్ని చేస్తా అన్నాడు, కలియుగంలో మనకి భాగం ఇస్తా అన్నాడు అయ్యా..
@mudirajchalapathi83834 жыл бұрын
అద్భుతం అద్వితీయం ధన్యోశిమి ధన్యోశిమి ధన్యోశిమి ఏన్నో విషయాలు తెలియచేసి మాకు సంతోషాన్ని కలిగిస్తున్నారు మీరుణం తీరనిది మీ వీడియోలు చూడాలంటే అదృష్ట వుండాలని న అభిప్రాయం 🙏🙏🙏🙏🙏
@ravikumarkaki56473 жыл бұрын
నమస్తే అండి మేము గానుగాపూర్ వెళ్లే మండి ఈ ప్రదేశాలు తిరిగి చూడలేదు ఈ సారీ మీరు చెప్పడం వల్ల గానుగాపూర్ వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలను చూస్తాం అండి జై గురుదత్త శ్రీ గురుదత్త
@vsfacts39202 жыл бұрын
మేము ఫస్ట్ టైం వెళ్ళాం కానీ మాకు అక్కడ అంతా ఏమి తెలియకున్నా షోలాపూర్ వాళ్ళు వచ్చి మాకు చాలా బాగా చెప్పారు
@balasaniadhithya18554 жыл бұрын
గురువుగారు నమస్కారం అన్నమయ్య విశేషాలను గురించి వీడియోస్ చేయండి
@reethikanaidu78513 жыл бұрын
ఈ కథలు అన్ని శ్రీ గురుచరిత్రలో యున్నవి కదండీ నేను చదివాను సర్ ❤🙏❤🙏❤
@vemulamahesh1413 жыл бұрын
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా 🙏🙏🙏🙏🙏
@krishnakanth6944 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పి మా జీవితం ధన్యవాదాలు స్వామి....
@venkatyantrapati44923 жыл бұрын
Yentha adbhuthamga vivarincharu swami
@karanamramamurthy60264 жыл бұрын
నండూరి గారికి, నమస్తే. మీ వీడియోలు విజ్ఞాన దాయకం గా, ఆసక్తి కరంగా వున్నాయి. అందులో భాగంగా శ్రీ నివాస విద్య ను పారాయణ చేస్తున్నా. ధన్యవాదాలు...... రామమూర్తి, కరణం.,హోసూరు.
@k.suneethareddy84194 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 గురూజీ శ్రీపాద శ్రీ వల్లభుల చరిత్ర మొదటి రోజు చదవవలసిన అధ్యాయాలు నేను ఒకేసారి chadavalekunna back pains వున్నాయి. అంత సేపు కూర్చోలేక పోతున్న ఉదయం. సాయంకాలం chadavacha గురూజీ🙏🙏
@maheshbabubabu92104 жыл бұрын
Aa,Chadavachu
@k.suneethareddy84194 жыл бұрын
@@maheshbabubabu9210 thank u sir🙏🙏
@kprashanth2794 жыл бұрын
amma guru charithra ladies parayana cheyavachcha
@smilesiva9994 жыл бұрын
దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా ఓం ద్రా o దత్తాత్రేయ యా నమః శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే శ్రీ నృసింహ సరస్వతీ స్వామియే నమః
@goverdhanareddyrendla897111 ай бұрын
Namaste Guru, I have visited Gangapur and went through the list and even had bath in Bhimarja sangam, my soul filled with high satisfaction. Thank you for the guidance video. First time in my life visiting a jagatgruru charan. Jai gurudatta🙏🙏🙏🙏🙏
@nanduriramatulasamma62514 жыл бұрын
ఎంత చక్కగా వివరించారు ధన్యవాదములు గురువు గారు
@vijaysairaghavan65654 жыл бұрын
🕉️🇮🇳 శ్రీ పాద వల్లభ దత్తాత్రేయ దక్షిణామూర్తి 🕉️🇮🇳💯
@saivaraprasad63833 жыл бұрын
I am very happy to note the above places.Before 1Day (09/01/2021) if i would have seen this video i ciuld not mis these placed.JUST I HAVE VISITED GANGAPUR ON 10/01/2021.PRANAMS AND THANKS FOR GOOD VIDEO.Digambara Digambara sri pada vallabha Digambara.
@krishnareddydareddy1862 жыл бұрын
how to vist sir I'm in hyd please guide sir
@vijayabrundayerubandi24464 жыл бұрын
🙏🙏🙏 పుణ్యాత్మా , మా ఉద్దరణ కోసం సహాయం చేస్తున్నందుకు.
@durgaprasadmadhavapeddi82784 жыл бұрын
Excellent direction and significance behind each place.
@ravikumarkaki56473 жыл бұрын
నమస్తే అండి గానుగాపూర్ గురించి చాలా విలువైన సమాచారం తెలుసుకున్న మీ వల్ల చాలా చాలా ధన్యవాదాలు అండి ఇంకా గానుగాపూర్ గురించి విలువైన సమాచారం మాకు తెలియజేయగలరు ఆశిస్తున్నాను నమస్తే అండి
@pasupuletimeenakshi21604 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ నావందనాలు జై శ్రీ రామ్ 🏡👨👨👧👧🤚🔱🕉️🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
@palaseridharan10314 жыл бұрын
🙏🙏 4 years ago we had been there, couldn't see them as we were not aware. Thanks for enlightenment. Please bless us to visit those places, when we go next time., 🙏🙏
@damapavankumar864 жыл бұрын
శ్రీ గురు చరిత్ర పారాయణం చేసే వాళ్ళు ఇవన్నీ చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు..
@@empellinaresh1814 పారాయణం చేసి చూడండి.. మీకు అందులో కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది.. నేను చేస్తున్నా అందుకే చెపుతున్నా..ఇక మీకు అన్నీ శుభాలే కలుగుతాయి..
@earthquack92824 жыл бұрын
Empelli Naresh garu, book link kaani dwtails kaani chptharandi
@empellinaresh18144 жыл бұрын
@@earthquack9282 Amazon lo chudandi acharya ekkirala baradhwaja garu author 90 rupies only Sri Guru Charitra (Nitya Parayana Grandham) (Telugu) www.amazon.in/dp/B072JGQG1K/ref=cm_sw_r_em_apa_i_AUTGFbS8PXY3F
Jai Gurudattha sri Gurudattha. Recently gurucharitra parayanam chesanu andi meeru e vedio lo cheptunte grandham mottam kalla mundu kanipinchindi. Thank u for ur valuable information guruvugaaru🙏🙏🙏
@prasadmeduri3455 Жыл бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు అద్భుతం దన్యవాదములు 🙏🙏
@padmakarkakumanu81464 жыл бұрын
Srinivas garu చాల మంచి విషయాలు మాకు తెలియచేస్తున్నారు మీకు పదభి వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasannavamsi654311 ай бұрын
Thanku guruji ... tomorrow i m going..i m really blessed to know and watch this ...really thank you...
@sairambv59984 жыл бұрын
Swami🙏 iam in pune. Meru cheppinivi vishayalu anni kuda chala baguntai swami.. Naku ventane gangapur vellalani undi Swami..
@kiranjyothika12684 жыл бұрын
Chala bagundi video thankyou guru garu...Namsakarmulu 🙏🙏
@akellasarvamangala23872 жыл бұрын
ఎటువంటి జబ్బు నైనా.తగ్గించే దత్తాత్రేయ స్వామి ఒక గుహలో వెలిశాడని ఆ స్వామి తలపైన నెయ్యి పెడితే వెన్నగ మారుతుందని ఆ వెన్నను జబ్బు ఉన్నవారికి రాస్తే ఆజబ్బు నొప్పులు మాయం అవుతాయని ఎక్కడో చదివాను స్థలం గుర్తు రావడం లేదు దయతో మీకు గానీ తెలిస్తే తప్పక పూర్తి సమాచారం చెప్పగలరు 🙏🙏🙏🙏
Thank you Nanduri Srinivas garu. Gurucharitra lo unna places gurunchi adbutamina video chesaru.Inka elanti videos enno upload cheyalani korukuntannamu. Mi videos dwara pavitra mina sri gurudatta swamy nadiyadina pradesalu teluso galgutunnamu.Jai Gurudatta
@svgkrishnamurthy38594 жыл бұрын
Thank you very much Sir for giving valuable information about Ganagapur.
@jyothirmaireddy29124 жыл бұрын
Srinivas Garu...nenu oka dattaskhetram gurinchi cheptanu...meeru pls research chesi... andharki telapandi.... dattachalam ani.. Swayambhu dattaswamy..very powerful..not known to many so far...guru charitralo kuda...aa place mention chesi undhi antaru...namadarakudi vamshasthulu...aah temple chuskuntaru...pls visit...Narsapur daataka...husnabad...
@rajamouli01072 жыл бұрын
Really you are great sir. You are blessed by God. Please continue uploading of such Bhakthi issues
గరువు గారికి అభినందనలు మీరు చెప్పిన శ్రీనివాసవిద్య శ్రావమాసంలో చేస్తున్నాము చాలా మంచి జరుగుతున్నది మీకు పాదాభి వందనములు
@Udaykiran-hz4mx4 жыл бұрын
Vasavi garu 30 days chesara mana ladies ki kudaradu kada ela chesaro cheppara please
@Udaykiran-hz4mx4 жыл бұрын
Naa peru Sudha from guntur.please reply me andi
@minemadhavi84775 ай бұрын
Chala baga chepparu guruv garu
@atchutunisrinivasarao2475 Жыл бұрын
In these days all most all want enjoyment and enjoyment.Knowing God requires satya ,dharma. Very very good subject knowing God by these incarnation stories
@DurgaPrasad-mj1jq4 жыл бұрын
గాణ్గాపూర్ లో పరుశురాముడు తపస్సు చేసిన స్థలం ఉంది., అక్కడి నల్లరేగడి భూమి మట్టిని అందరూ ఇంటికి తేచ్చుకుంటారని, భస్మం అని పిలుస్తారని, ఆ భస్మము కు చర్మ వ్యాధులను తగ్గించే శక్తి వుంది అంటారు ఎంత వరకు నిజము తెలియజేయగలరు
@vishodhanmahaskar33854 жыл бұрын
వాస్తవమే అది భస్మడ గడ్డ అంటారు పరశు రాముడు శుక్రాచార్యుడు తపస్సు చేసినారు
Thank you for your more information about a Dattatreya swamy story.
@sandeepa37012 жыл бұрын
Chaalaa information cheptunnaaru thank you.
@kosurumaheshwari52044 жыл бұрын
తలరాతను మార్చి కష్టాలు తోలిగిపోఏ మగ్రము చూపించచండి గురువు గారు 🙏🙏🙏
@Manasaichannel4 жыл бұрын
గురువు గారు నమస్కారం. కష్ట నివారణ స్తోత్రం మరియు రోగనివా రణ స్తోత్రం తెలియచేయండి.
@rama63682 жыл бұрын
Mantram 11:19 power to cure diseases 🙏
@pushpalatha88534 жыл бұрын
Thk u very much... definitely try to visit these places when God shower His blessings on us🙏🙏
@Phari20104 жыл бұрын
Voice
@lathadevi13344 жыл бұрын
Namaskaram guru garu..🙏🙏 Mee prati video tappakunda chustanu ...meeru chesina video's valla naa aadyatmika jeevitam chala marindi Nadoka prasna..avadhuta ane varini eala gurtinchavachhu?ante chala mandi ni videos dwara chupistunnaru...daya chesi vivarinchagalaru plz...sri matrenamahaa...🙏🙏
@pittababu61164 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు..🙏🙏🙏
@rrreddy99994 жыл бұрын
Sir,memu regular ga gurucharithra chestham ayina kaani meeru cheppe kathalu vinasompu ga manthram vesinattu ga vuntayi....Chala goppavaina 6 places vishayalu chakkaga map dwara vivarincharu guruvu gaaru.....thanks
@laxmikante6462 жыл бұрын
🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺 దిగంబరంగా దిగంబరంగా శ్రీ పాద వల్లభ దిగంబరా
@harikumarveeramalla44104 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
@muralidharrakkimi60714 жыл бұрын
Sir, miru chala chala good person and the way your explanation is superb. Please carry on this work sir 🙏🙏🙏🙏🙏,mee valla mana traditions and culture e generation ku telsuthundi
@saisudheer8687 Жыл бұрын
Sir, explained in detail. thanks a lot for the valuable information.
@parvathymn12653 жыл бұрын
Dear sri nivas garu I visited Gangapur several times and just visited temple and sangam and the temples there and did ashta teertasnanam and twice for Bheema pushkarams the places you mentioned are New to me thanks for your research
@DurgaPrasad-mj1jq4 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గార్కి 🙏 గత వీడియో అన్నింటిలో దత్త సంప్రదాయం అని మీరు చాలా సార్లు చెప్పివున్నారు. అసలు దత్త సంప్రదాయం అంటే ఏమిటి ?, దాని నియమాలను, ఆచరించే విధి విధానము, ఎవరు ఆచరించాలి ? ఇలాంటి పూర్తి విషయాలతో ఒక చక్కని వీడియో ని అందించి, దత్త సంప్రదాయం వర్ధిల్లేలా చేయగలరని మనవి చేస్తున్నాను.
@NanduriSrinivasSpiritualTalks4 жыл бұрын
గురుచరిత్ర చదవండి. అన్నీ మీకే అర్ధమౌతాయి! దత్తసాంప్రదాయానికి గురుచరిత్ర హృదయం వంటిది!
@@NanduriSrinivasSpiritualTalks కృతజ్ఞతలు, తప్పకుండా చదివి,అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను
@srikrishna27633 жыл бұрын
Jai shree guru datta 🚩🙏🕉️
@dhanalakshmamma3414 жыл бұрын
Namaste... Mee vedikolu choosina tarvata nenu guru chritra paaraayana chestunnanu, eppudu mooda vasari paaraayanam chestunnanu, naa korika aa dattaatreya swami teerustaadani nammutunnanu,, Jai guru datta, sri guru datta 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mallikaduru61402 жыл бұрын
🙏🙏🙏🙏 నిజంగా ఇన్ని రోజులు ఇలాంటి ప్రదేశాన్ని చూడక పోవడం బాధగా ఉంది మేము తొందరలో గానుగపూర్ వెలుతాము
@ramyadeviramyadevi9321 Жыл бұрын
వెళ్ళారా andi
@priyankapriya74682 жыл бұрын
Guru Charitra oka sari parayanam chesthe Swamy mimmulni vadhaladu meeru nithyam chadhuvuthune untaru Jai Guru Dev Datta 🙏🏽
@deepaallur913 жыл бұрын
Super,digamabara digamabara Shri pada vallabh digamabara 🙏🙏🙏🙏🙏
@yadaiah135 ай бұрын
Sri Vishnu roopayanama namasivaya respected miru video lo mataladinanttu memu mimmalni kalishinappu elage matladutara 🎉
@thalupula4 жыл бұрын
Sir, Please do few more videos about Datta kshetralu, etc.
@manohar24984 жыл бұрын
జై గురు దేవ దత్తా..
@chitturiramadevi33555 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు
@-admtech22652 жыл бұрын
🌾ಓಂ ಶ್ರೀ ಗುರು ದೇವ ದತ್ತಾತ್ರೇಯ ನಮೋ ನಮಃ 🌾 🐚Om Sri Guru Deva Dattatreya Namo Namah 🐚
@radhavuppala61944 жыл бұрын
Namaste andi. Please can u send details of the 52 Ganapathi temples in kaasi
Jai Gurudev Datta!Please do video on Swami samardha and Manik Prabhu!
@Steely_Boii2 жыл бұрын
Today completed Sapthaha Parayana and got amazing feeling while doing so...waiting for my time to visit Ganagapur ....
@chandrashekherk4 жыл бұрын
Om 🕉 Sri Matrey Namaha Om 🕉 Sri Mahadevaya Namaha Om 🕉 Sri Gurubhyo Namaha Excellent
@sria8163 Жыл бұрын
Please narrate more such leelas .. you are doing great job wholeheartedly. 🌷
@SowsandyАй бұрын
We r in gaanugapoor now very happy to datta darshan n sangama snanam
@TheLord_273 жыл бұрын
గురువు గారు మీరు చేప్పిన స్తోత్రం యూట్యూబ్ లో ఆందుబాటులు ఉన్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 12:00 గం|| లకు జరిగే హారతిలో భూతబాధ తగ్గిస్తారు. ఆ సమయంలో ఛాలా ఆవేశంలో ఉంటారు. ఛాలా భయంకరమైన దృశ్యం ఇది, నేను ప్రత్యంక్షంగా చూశాము
@srikrishnavas4 жыл бұрын
Request you to please do a video on why we should not worship during mailu period(any birth or death in family surname). What sadhana is exempted and allowed during this period? How exactly it affects us and house in spiritual terms if new born baby is not with us in same house? Why touching clothes and few groceries is not allowed during this period? How to cleanse ourselves and house on 11th day properly? If people know these details, they will respectfully follow the traditions.
@mouli2024 жыл бұрын
Jai guru datta🙏🙏🙏🙏💐💐💐💐
@prakruthishylaja7034 Жыл бұрын
గురువుగారు మక్తల్ దగ్గర పసుపుల దత్తక్షేత్రం ఉంది... చాలామహిమాన్వితం... 🙏