నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా ॥2॥ యేసయ్యా.... ఎన్నితరాలకైన యేసయ్యా.... మాస్థితులేమైన మాట తప్పేవాడవు కానేకావయా నిన్ను కలిగిన హృదయం పదిలం మెస్సయ్య ॥2॥॥నా మది॥ నా నడకలో నీ అడుగు ఉందనీ నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ ॥2॥ నీవులేకుండా నా పయనం సాగదనీ... నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని ॥2॥ తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్య ॥2॥॥నా మది॥ నాలోని ఆనందం నీదేనని నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ॥2॥ ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ.... నీ అనురాగమే కొండంత అండనీ.... ॥2॥ సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య నీవే కావాలయ్యా అది ఈ జన్మకు చాలయ్య ॥2॥ నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా యేసయ్యా.... నే పాడుతున్న యేసయ్యా.... నేను నమ్ముతున్న నే కోరుకున్నది పొందుకుంటానని నీవు ఏరోజు నన్ను దాటిపోలేదని ॥2॥॥నా మది॥
@jyothitiriveedhi2 жыл бұрын
👍 🙏🛐✝️👏🙌
@jyothitiriveedhi2 жыл бұрын
❤️💖 💞🥀🌹
@kirankumarbejjam95582 жыл бұрын
0
@mandyalasandyd3176 Жыл бұрын
🙏🙏🙏👍👍👍
@kyrathnam1884 Жыл бұрын
Thank you brother.
@spandanaanand51065 ай бұрын
సాకీ : మాట తప్పవయా.. నీవు లేకుండా మా రోజే గడవదయా యేసయ్యా..దాటిపోలేదయ్య.. నీవుండగా భయమే లేదయ్య.. ప : నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా(2) యేసయ్యా.... ఎన్నితరాలకైన యేసయ్యా.... మాస్థితులేవైన మాట తప్పేవాడవు కానేకావయా నిన్ను కలిగిన హృదయం పదిలం మెస్సయ్య (2) చ : నా నడకలోనీ అడుగు ఉందనీ ఈ శ్వాస కేవలం కృప మాత్రమేననీ (2) నీవు లేకుండా మా పయనం సాగదనీ... నీ స్మరణ లేని ఈ ఊపిరి ఎందుకని.. నీవు లేకుండా మా పయనం సాగదని.. నీ స్మరణ లేని మా ఊపిరి వ్యర్ధమని.. తెలుసుకున్నామయ్యా.. ఇల నువ్వే చాలయ్య ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్య || నా మదిలోని || చ : మాలోని ఆనందం నీదేనని మా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని (2) ఒంటరైన నాడు/వేళ వెంటే ఉన్నావనీ.... నీ అనురాగమే కొండంత అండనీ.... సాక్షిగుంటామాయ్యా నిను మలచి సాగలేమయా/ మనలేమాయా నీవే కావాలయ్యా అది ఈ జన్మకు చాలయ్య నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా యేసయ్యా.... నే పాడుతున్నా యేసయ్య....నే నమ్ముతున్న (2) నే కోరుకున్నది పొందుకుంటనని నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని (2) యేసయ్య..ఎన్ని తరకైన యేసయ్య..ఏ స్థితిలో అయినా యేసయ్య..ఎన్ని తరాలకైన యేసయ్య.. మా స్థితులెవైన (మాట తప్పే వాడవు కనేకదయ్య నీవు లేకుండా మా రోజే గడవదయా..)(6) మాట తప్పవయా.. నీవు లేకుండా మా రోజే గడవదయా యేసయ్య..దాటిపోలేదయ్య ఆయనుండగా భయమేలేదయ్య
@MerrychilePrasad5 ай бұрын
👌🏻🙏🏻🙏🏻❤️ సూపర్ పాడేరు జాజి పుష్ గారు మీకు వందనాలు అండి చాలా బాగా పాడారు
@joshuaayyappa778 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@marrypenumuchchi71752 ай бұрын
Challa Baga padaru ayaygaru✝️✝️🙏🙏🙏
@RaniPanditiАй бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ దేవున్ని ఆరాదిస్తూ ఉండాలని ఉంది అంత బాగుంది సాంగ్ బ్రదర్... 🙏
@PULIAnand-l8z Жыл бұрын
Devuniki mahima
@geetagurupadham Жыл бұрын
ప్రతి line లోని లిరిక్స్ feel అవుతూ *ఆత్మతో* పాడారు Brother... 👌👍
@j.rajesh1437 Жыл бұрын
Avunu brother
@lakshmivenkatchintapalli365910 ай бұрын
😊ààaa pp@@j.rajesh1437
@SuryaPrakash-vh8jy Жыл бұрын
Prize the lord అన్నయ్య
@JDMV3576 ай бұрын
Amen praise the lord brother
@Jessy.N-s2y2 ай бұрын
Amen Glory to god
@DAVIDPOTNURU-PP Жыл бұрын
Price GOD On of the best Christian gospel singer
@ashokbabukanneganti4712Ай бұрын
Praise the lord 🙏🙌🙌🙌
@rajusinger9868Ай бұрын
Super bro God bless you Chala Baga padaru bro
@koyyesirisha230 Жыл бұрын
Prabhu mimmunu deevinchunugaka mi paricharyanu vistharinpacheyunugaka
@manisiri5924 Жыл бұрын
Praise the lord brother ❤🙏మీ పాటలలో అద్బుతమైన సువార్త వుంది బ్రదర్ … మారుమనస్సు తో కలిగిన సంతృప్తి కలుగుతంది. God bless you brother
@GeddalaVenkateswarao9 ай бұрын
Bradhar మీపాటలుచాలాబాగునాయి
@ravimadhasu9018 күн бұрын
Super song brother❤
@sowjanyaganta6415 Жыл бұрын
Prise the Lord ayyagaru mapapa ganta sobharani naralabalahinatha and fits vastundi taggalani prayer cheyyandi ayyagaru 9years nadavaledu prayer cheyyandi
@DevarapalliVarmaАй бұрын
Nice song... Thank you anna
@johnksudarson82226 ай бұрын
Thank you lord Jesus Christ ✝️👏 hallelujah 🕎✝️🛐🛐🛐🛐🛐🛐🛐🔥🌲🌍🌲
@karemsrinu4364 Жыл бұрын
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@ZeniFF-h6m2 жыл бұрын
What an excellent song.praise the lord.good singing.
@KrupaTadichettu5 ай бұрын
Praise the lord 🙏 Anna
@YericharlasathvikYericharlachi Жыл бұрын
Super singing Anna super...........
@bhavanichebrolu81322 жыл бұрын
Excellent lyrics and amazing voice..... Praise the Lord
@manisiripurapu54332 жыл бұрын
Excellent thammudu. God bless you and your music ministers.
@Naveenkumarkarri Жыл бұрын
నా మదిలోని ఆనందమా-నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా-నా అనుభవాలో అనురాగమా ॥2॥ యేసయ్యా........ ఎన్నితరాలకైన యేసయ్యా.......మాస్థితులేమైన ॥2॥ మాట తప్పేవాడవు కానేకావయా- నిన్ను కలిగిన హృదయం పదిలం మెస్సయ్య ॥2॥ ॥నా మది॥ 1)నా నడకలో నీ అడుగు ఉందనీ - నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ ॥2॥ నీవులేకుండా నా పయనం సాగదనీ....- నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని ॥2॥ తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య ఈ లోకం వద్దయ్యా - నిన్నే వెంబడిస్తానయ్య ॥2॥॥నా మది॥ 2)నాలోని ఆనందం నీదేనని - నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ॥2॥ ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ.... - నీ అనురాగమే కొండంత అండనీ....॥2॥ సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య నీవే కావాలయ్యా - అది ఈ జన్మకు చాలయ్య ॥2॥ నా మదిలోని ఆనందమా - నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా - నా అనుభవాలో అనురాగమా యేసయ్యా.... నే పాడుతున్న - యేసయ్యా.... నేను నమ్ముతున్న నే కోరుకున్నది పొందుకుంటానని- నీవు ఏరోజు నన్ను దాటిపోలేదని ॥2॥॥నా మది॥
@saisaagar Жыл бұрын
Prais the lord ✨✨✨
@hepsibathomas5250 Жыл бұрын
Praise the lord brother... Wonderful song
@rajeshkumar12929 ай бұрын
manchi pata adharanakaliginche geyam sevakuda thank you
@ChDanayya-o8pАй бұрын
🎉🎉🎉
@sholemraju3211 Жыл бұрын
❤
@rambabueconomics94872 жыл бұрын
Praise The LORD Brother
@v.rambaburambabu1159 Жыл бұрын
Praise the LORD 🙏
@bharathismiley6640 Жыл бұрын
❤❤❤❤❤❤❤
@AshasabnagNaguasha2 жыл бұрын
Vandhanaalu ayyagarandi 🙏🙏🙏🙏🙌🙌🙌
@kumarraja5295 Жыл бұрын
prise the lord bro this song touch my hrt
@ZeniFF-h6m2 жыл бұрын
Praise the lord anna.EXCELLENT song and singing.
@mvenkateswararao653610 ай бұрын
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@jayabethi342 Жыл бұрын
Praise the lord brother
@usharani_darla Жыл бұрын
Wonderful song... Brother....
@KKrishnaKrishna-dz9kt Жыл бұрын
Super song bro
@joshijoy40722 жыл бұрын
Amen🙏
@newcreation33862 жыл бұрын
Superb brother evaru rasaru e song
@aksasravs72292 жыл бұрын
Anna e rasaru
@forapostolicmovement2597 Жыл бұрын
Pastor George bush garu
@chappidikumari7731 Жыл бұрын
😊
@tatapudimaidhili77262 жыл бұрын
🙏🙏🙏🙏
@mallelamohanrao7477 ай бұрын
Praise the lord 🙏 అన్న ఈ పాట మ్యూజిక్ కార్డు చెప్పండి ప్లీజ్
@amenministry1525 Жыл бұрын
Very nice song Golry to God 🙏👏👏
@ksrinuk5515 Жыл бұрын
Annaasupers
@pastoranand27943 ай бұрын
పాట యే scale లో ఉందో చెప్తారా brother కొంచెం
@swapnakiran9304 Жыл бұрын
Anna entha aadarana dhorukuthundho me anni paatallo
@babusalmadduri4973 Жыл бұрын
Nice song But track Speed aendi...
@badavathkumari2 жыл бұрын
Lyrics
@ChisrtFollowers Жыл бұрын
kzbin.info/www/bejne/foKwgaCCbKikmJYsi=7winQrWocH9J5P-0 న్యూ సాంగ్
@bokkasurekha1118 Жыл бұрын
Avunu aayana datipoyevadu kadu
@hadhassahdevarakonda4221 Жыл бұрын
నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా. నా అనుభవాలో అనురాగమా యేసయ్యా.... ఎన్ని తరాలకైన యేసయ్యా.... మాస్థితులేమైన మాట తప్పేవాడవు కానేకాదయా నిన్ను కలిగిన హృదయం పదిలం మెస్సయ్య ॥2॥ ॥నా మది॥ 1. నా నడకలో నీ అడుగు ఉందనీ నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ ॥2॥ నీవులేకుండా నా పయనం సాగదనీ... నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్య ॥2॥ ॥నా మది॥ 2. నాలోని ఆనందం నీదేనని నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ॥2॥ ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ..... నీ అనురాగమే కొండంత అండనీ.... సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య నీవే కావాలయ్యా అది ఈ జన్మకు చాలయ్య ॥2॥ నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా యేసయ్యా.... నే పాడుతున్న యేసయ్యా.... నేను నమ్ముతున్న నే కోరుకున్నది పొందుకుంటానని నీవు ఏ రోజు నను దాటిపోలేదని
@Mindikrishna Жыл бұрын
2:34
@KurapatiCharan Жыл бұрын
Asalu love vadu le ra talli
@SSatish-l9d7 ай бұрын
🙏🙏🙏🙏
@epurbabu20486 ай бұрын
👍👌
@Siddu-l2k5 ай бұрын
Chala tq bro😂😂😂😂❤
@joshuaayyappa778 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@yantrapatiVimala-sd2yz10 ай бұрын
❤
@mullagiribabu1348 Жыл бұрын
Praise the Lord brother
@Nalini78910 ай бұрын
Praise the lord brother
@joshuaayyappa778 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa