స్వేచ్ఛ ఇచ్చినా, తీసుకున్నా... దాన్ని నిలబెట్టు (కాపాడు) కోవడం గొప్ప... ఈ విషయములో నాని గారిని అభినందించాలి.. 🎉
@aagcreations5679Ай бұрын
నిజమే తల్లీ తను వాడుకోదు స్వేచ్ఛని 🙂కుటుంబ సరిహద్దులకే పరిమితమౌతుంది తల్లీ 🙏🙏🙏
@suman2727Ай бұрын
Meru enta confuse cheyalane chusina Nani garu chala clear ga cheparu..nice video😊..
@aagcreations5679Ай бұрын
నేను కన్ఫ్యూషనా తల్లీ 🤔🤔🤔 అయ్యో నన్ను ఆడుకుంటది తల్లీ 😄ఫైనల్లో డిస్కస్ చెయ్య దగ్గ అంచాలు వున్నాయి తల్లీ, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఎవరు ఎవర్ని కన్ఫ్యూస్ చేస్తున్నారో, 🤦😄😄😄😄😄థాంక్ యూ తల్లీ 🙏
@jkrao1394Ай бұрын
Vaammo Naani you are sooooo cute and intelligent. Nijam gane Lovely family. Namasthe sir and Naani
@aagcreations5679Ай бұрын
నన్ను చెండాడుకు తింటే, లవ్లీ ఫ్యామిలీ ఆఁ తల్లీ 🤔ఓకే ఓవరాల్ గా మంచి కుటుంబమే తల్లీ 😄థాంక్ యూ రా తల్లీ 🙏
@jkrao1394Ай бұрын
Namaste sir
@aagcreations5679Ай бұрын
హాయ్ తల్లీ 🙏 రా 😄
@usha3881Ай бұрын
Auntie fulll sharp toooo intelligent
@aagcreations5679Ай бұрын
షార్ప్ కాబట్టే,నా జీవితం నడిస్తూ వుంది 😄షార్ప్ కాకపోతే, నా జీవితం పరిగెడుతూ ఉండేదేమో 🤔థాంక్ యూ సో మచ్ 😄😄😄😄🙏
@NagamaniT-m6jАй бұрын
Mi sambhashana chala bagundi 😅
@aagcreations5679Ай бұрын
అవునా తల్లీ 😄🤝🙏థాంక్ యూ రా 😄
@padmajak3810Ай бұрын
Srusti dharmamlo sthree ki swardam ekkuva.so iddaru leda ekkuva mandi sthree lu oka inti lo leda oka combined famili lo un napudu godavalu untai
@aagcreations5679Ай бұрын
స్వార్థం అనే కంటే, త్యాగం ఎక్కువ అంటే, బాగుండేదేమో తల్లీ 🙂ప్రసవ వేదన దగ్గరనుండి, భర్త శనిపోతే, భార్యని బతికుండగానే, తగలేచిన సమాజం నుండి బయట పడుతూ, జోగినీ మాతంగి లాంటి వ్యవస్థలను ఎదురుకుంటూ, సచ్చుబడిపోయిన కాళ్ళతో తప్పటడుగులు వేసుకొంటూ మానసిక దృఢత్వం తో ఈ రోజూ వరకు బతికి ఉండి మనల్ని బతకానిస్తున్న ఆడపిల్లలకి స్వార్థమా... తల్లీ 🤔ఆడపిల్లలు త్యాగమూర్తులు ఎరకంగా చూసినా 🙂పరిస్థితులు ప్రభావాల బట్టి అక్కడక్కడా ఆడపిల్లలు వేరుగా కనపడినా, త్యాగమూర్తులన్నదే సత్యం తల్లీ 🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు తల్లీ నాలో అంతర్లీనంగా వున్న భావాన్ని బయటకు తీసినందుకు 👏👏👏👏🙏🙏
@Padmavathi-tu1lkАй бұрын
Wow grete mam
@aagcreations5679Ай бұрын
థాంక్ యూ తల్లీ 🙏థాంక్ యూ రా 😄🙏🙏🙏🙏
@usha3881Ай бұрын
Vammmooo auntie ki chala clarity dhairyam vunnayi uncle Meeru chala bhola ga vunnaru
@aagcreations5679Ай бұрын
ఆఁ ఇప్పటికి గ్రహించారు తల్లీ నానీ అస్సలు రూపం ముందు ముందు చూడండి 😄😄😄థాంక్ యూ తల్లీ 🙏🙏🙏
Miru a city lo untaru aunty uncle miru chala bhaga matladutunnaru
@aagcreations5679Ай бұрын
హైదరాబాద్ bowenpally లో తల్లీ ఉండేది 🙂థాంక్ యూ తల్లీ 🙏
@hemasirivlogs4531Ай бұрын
😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤
@aagcreations5679Ай бұрын
తల్లీ ఎందుకు రా అంత ఘనం నవ్వావు 😄😄😄😄🙏🙏
@vaninaidu5082Ай бұрын
Miru aunty ni question adagadam normal.Ma Nani aunty mimalni question adagadam super.miru mamalni confuse chesthunnaru a book story gurinchi.konchom a book story anto Naku clarity evvachuga😊. aunty rocks uncle shocks😅
@aagcreations5679Ай бұрын
వయస్సు రీత్యా ఆలోచనలు మారుతూ వుంటాయి తల్లీ, ఆరోజుల్లో చిన్న వయస్సులో తను చేసిన పనులు, ఊహల్లోకి కూడా రానివ్వటం లేదు 😂. అంటే నేను తప్పు చేశాను. ఆ వయస్సుకు నేను ఆలా చెయ్యకుండా ఉండాల్సింది, అనీ ఇప్పుడు ఫీల్ అవుతుంది. (ఆ రోజున ఎవరైనా పెద్ద చెప్పినా, వినరు. చాటుగా అయినా చేస్తారు. వయస్సు పెరిగిన కొద్దీ ఆలోచనలు అనుభవంలోకి వస్తాయి. ఆరోజున అది కరెక్ట్, ఈ రోజున ఇది కరెక్ట్ అనిపిస్తుంది. చూద్దాం నానీ ఏదో ఫ్లో లో బయట పడి నిజం చెప్తదేమో, లేక నన్ను ట్రాప్ లో పడేస్తదేమో 🤔🤣🤣🤣చూడాలి 🙏🙏🙏🙏తల్లీ
@sitaramgurijala722Ай бұрын
Aavida chala clear ga vunnaru Meere confuse avuthunnaru
@aagcreations5679Ай бұрын
నిజమే తల్లీ ఎన్నిసార్లు కన్ఫ్యూస్ చేసిందో నన్ను జీవితం లో 😄థాంక్ యూ తల్లీ 🙏🙏🙏
@NagamaniT-m6jАй бұрын
Uncle garu em job chese varu
@aagcreations5679Ай бұрын
అంకుల్ గారు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తల్లీ 2022సెప్టెంబర్ లో రిటైర్ అయ్యాను తల్లీ 🙏🙏🙏
@NagamaniT-m6jАй бұрын
@@aagcreations5679 Namaste 🙏 uncle garu
@aagcreations5679Ай бұрын
తల్లీ 🙏🙏రా నమస్తే తల్లీ 😄🤝
@kotrajyothi4850Ай бұрын
Avunu adavalla vallane nenu nani party ne
@aagcreations5679Ай бұрын
ముందు ముందు మీ నిర్ణయాన్ని మార్చుకుంటారేమో 🤔వేచి చూడాలి 😄🙏థాంక్ యూ తల్లీ 🙏🙏🙏
@madhavit128Ай бұрын
Meeru ikkada general ga matladatam chestunnaru....mari why are you behind the screen and why are you high lighting her....you are not in within your limits....assalu evariki gourawam ivvalo variki tappa migata variki meeru istaranukunta............konchem elderly ga mee bharya tho undalani anipistundi
@aagcreations5679Ай бұрын
పూర్తిగా చదివాను తల్లీ 🙂🙏గౌరవం ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో, అలాగే, ఎల్డర్లీ గా అంటే, (పెద్దరికం ) ఏమిటో, మీ భావనలో, behind ది స్క్రీన్, ఇవన్నీ, కొద్దిగా కన్ఫ్యూషన్ ఉంది తల్లీ బౌషా కామెంట్ లో పూర్తిగా మీ భావాన్ని వ్యక్తం చెయ్యలేకో 🙂ఓకే ప్లీజ్ తల్లీ కొంచెం టైమ్ తీసుకుని వివరంగా చెపితే, నన్ను నేను దిద్దుకుంటాను తల్లీ 🤝(జీవితం అంటే ఇదే కదా నేర్పుతూ ఉంటే నేర్చుకుంటూ పోవాలి అంతే తల్లీ 🙂🙏🙏🙏🙏🙏)ధన్యవాదములు తల్లీ మీ భావనను తెలియ పరిచ్చినందుకు 🤝🙏
@ramasaripalli830Ай бұрын
Mee channel ninne subscribe chesa...emito inni rojulu chudalede anukunna...asalu meeru law chadivi undalanipinchindhi...just for a joke ...chepthunnaru kada ika nunchaina avadi ekkadiki vellalanna meeru thisuku vellali....then see the changes in her
@aagcreations5679Ай бұрын
తల్లీ ముందుగా థాంక్ యూ మా కుటుంబ సభ్యురాలు అయినందుకు 🤝🙏ఓకే వెంట తిప్పటం అలవాటు లేని పని 🤔ఎందుకంటె, జీవితాంతం నేనే తన వెంట పోయాను కాబట్టి 😂😂😂😂థాంక్ యూ తల్లీ 😄😄🙏🙏
@vijayasarva8473Ай бұрын
Abbo pechhe logick lu meeru nu
@aagcreations5679Ай бұрын
సారీ తల్లీ మీకు నచ్చినట్లు లేవు వీడియోస్ 🤦🤝🙏ఓకే ఏది ఏమైనా థాంక్ యూ తల్లీ 🙏🙏🙏