రోషన్ గారు నిజంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు 🙏 అలనాటి తారలు గురించి తెలియజేయడం అద్భుతం 🙏
@yesbhadra66962 ай бұрын
arey roshan enti ra aa peru, saleema enti raa aa peru, meeru ey mathamu ra, ey sankarajathi ra nayana
@NSHG7862 ай бұрын
@@yesbhadra6696 vaallu ey jathi Aina andulo meeku vacchina nastam ento artham kaledu. Paiga rei enti ? Aa respect leni sambodhana avasarama?
@yesbhadra66962 ай бұрын
@@NSHG786 sarey ra abdul, roshan , saleema aney perlu pettukunnaru kabatti allah ani kooda sambodhinchandi mana devullani. chetha vedhava ippatiki kooda neelanti vaallaki arthamukaadhu ley
@papanihemahema14272 ай бұрын
iiiiii>>i>>iii>i>i>>ii>>i>i>>iii>>>i
@RamasubbaraoGuttina2 ай бұрын
Hi
@ramv69212 ай бұрын
Thank you for interviewing Girija amma"s family. So humble and simple lady. Wonderful people they are..thank you Roshan garu...
@gayathrikitchen30162 ай бұрын
Thankyou roshangaru see girijagari daughter interview done and from very long time waiting to see her family members it is pleasure to see her daughter interview. I'm big fan of her mom
@srisupraj2 ай бұрын
Super Saleema garu, hats off for you, you take care of your mom and ammamma at that small age, so much maturity, God bless you, and thank you Roshan for your efforts doing interviews with the celebrities family members..
@seetaramamurtygonapa51862 ай бұрын
నిజమే, దివంగత నటి, గిరిజ చాలా దీనావ స్థలో చనిపోయినట్టు,రేలంగి ఆవిడ మధ్య భార్య, భర్తల బంధం మే అన్నట్టు,అందువ ల్లనే రేలంగి ఓ ఇల్లు కూడ కొని ఇచ్చినట్టు, కానీ తనని ఆతరువాత అతనిని ఆ ఇంటి నుండి గెంటి వేసినట్టు ఇమంది రామారావు అనుకుంటా, ఇంటర్వ్యూలలో చెప్పినట్టు విన్నాము.ఆయన తో పాటు మరికొంత మందికూడ గిరిజ కట్టుకోవడానికి బట్టలు లేక,పాత బట్టలు అడిగి కట్టుకునేది అం టూచాలా దీనావస్థగా చెప్పే వాళ్లు.అవన్నీ విని,పాపం సినిమా నటీమణుల పరిస్థితి ఎందుకింత దారుణంగా తయారవుతుంది అని బాధ వేసేది.అయితే తరువాత అర్థం అయిందేమిటంటే ఇలాంటి ఇంటరవూలలో చెప్పేవన్ని నిజాలు కావని,ముఖ్యంగా ఇమం ది రామారావు చెప్పేవి చాలావరకు అతిశ యోక్తులని. ఇక ఈ ఇంటర్వ్యూ చూసి,గిరిజ గారి కుమార్తెకున్న భాషా పటుత్వం,విషయ పరిజ్ఞానం,జీవితంపట్ల దృక్పథం,ఎదుటి వాళ్లు ఏమీ చేయలేదని నిందించే తత్వం లేక పోవడం గమనించాక ఆవిడ పట్ల గౌర వం తో పాటు, తను చెప్పిన ప్రతిమాట నూరు శాతం నిజమనిపించింది. ఇక నేను చూసిన సినిమా నటీ,నటుల కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూలలో రాజబాబు తమ్ము ళ్లు తరువాత తమ గురించి కానీ, ఎదుటి వాళ్ల గురించి కానీఇంత పాజిటివ్ గా చెప్పి న వాళ్లు అరుదనే చెప్పాలి.ఏదేమయినప్ప టికి,గిరిజగారి గురించి ఇప్పటికైనా నిజాలు తెలిసినందుకు ఆనందంగా ఉంది.
@adireddynaidubabu5809Ай бұрын
❤
@ahalyagaddi31212 ай бұрын
Great woman she is అమ్మ అమ్మమ్మ పెంపకం వల్ల ఆమెకు అంత meturity వొచ్చింది
@ccdccd47762 ай бұрын
గిరిజ గారు సలక్షణమైన నటి ఆ నటన అద్భుతం నిజంగా ఆమె గురించి తెలియజేయడం సంతోషం కలిగింది ఆమె అనాధగా చనిపోయారు అని విన్నాము కానీ కూతురు క్లుప్తంగా తెలియజేయడం సంతోషం
@KaliKumari-iy1he2 ай бұрын
Saleema garu mee voice naku telisina aame ki vundi. Ye attachment lekunda happy ga vunnaru great
@ravindermysini66812 ай бұрын
చాలా బాధాకరం గిరిజ గారి.. జీవితం... విధి రాత ఎవరు మార్చగలరు... అనిపించింది.... సలిమా గారు చెప్పిన విషయాలు చాలా జెన్యూన్ గా వున్నాయి..... సినిమా ఇండస్ట్రీ లో వుండి లక్షలాది ప్రజల్ని తన నటనతో అలరించి అందరి అభిమానాన్ని చూరగొన్న గిరిజ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ....
@kunuthursrinivas2 ай бұрын
A truthful revelation of facts by this great person Saleema Garu. God bless her.
@khajaali79092 ай бұрын
గ్రేట్ అమ్మ మీరు మీ మాటలు నాకు ఎంతో ఆనందం అనిపించింది మీలాగా బ్రతకాలి ధైర్యం గా
@sridevivlog7862 ай бұрын
ప్రతీ ఆడ దాని జీవితం ,పెళ్లి తరువాత నాశనం అయిపోతుంది 😢
@nallamachegaribayareddy57232 ай бұрын
గిరిజ గారు సలక్షణమైన నటి ఆ నటన అద్భుతం 🙏 నిజంగా ఆమె గురించి తెలియజేయడం సంతోషం కలిగింది ఆమె అనాధగా చనిపోయారు అని విన్నాము కానీ కూతురు క్లుప్తంగా తెలియజేయడం సంతోషం
@balaprasunaduttaluri40862 ай бұрын
Chaalaa manchi programme . Telugu film industry saleemagaarini support chestundani expect chesthoo ... saleema garu May God bless you with good work opportunities , health and peace of mind .
@mca30012 ай бұрын
God bless you saleema garu! There is so much value in sharing truth to everyone, it educates and heals people , both who tell and hear it ! Thank you for this nice interview andi🙏🙏
@devarajanrajyalakshmi47212 ай бұрын
You are great saleema guru Meeru elage dairanga munduku sagalani korukuntunnanu God bless you One of my favorite actor girija garu
@SatyavathiK-wf5hx2 ай бұрын
శ్రీగంగ పేరుతో మీరు పేరు తెచ్చుకుంటారు మళ్లీ హిందూగా మారండి ఘర్ వాపస్ అవండి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@manjular-pg9tp2 ай бұрын
You are great 🎉🎉🎉God bless you
@anitathakur-px3cmАй бұрын
Saleema voice is completely like her mother 🎉
@SD-zk1ox2 ай бұрын
Great interview 🙌, thank you Suman tv & Roshan for this , got to know more about the legend!!
@rramedia76632 ай бұрын
Girija is very much talented n beautyful actress her daughter is dynamic lady. I liked this interview.
@vaiscilia2 ай бұрын
Salima garu is really a strong person mentally.... she handled her family alone with no support.
@ragidisridevi7057Ай бұрын
Roshan garu super, super good vedeo echaru
@lakshminarayana21402 ай бұрын
She is so matured nd practical
@naseena8719Ай бұрын
My favourite song one of the Kashi ki poyanu rama Hari 😊😅 super song 🫰🫰💯
@nagamanighatty3842 ай бұрын
Super saleema👌meru ellage dhairyamga munduku saagali 👍
@msreenivas39462 ай бұрын
Well said with honesty.
@mastanbabu30162 ай бұрын
Roshan the titles are to bad, that’s negative side. Put the positive side titles and captions. She spoke very very nicely, she is so good !!
@AnuradhaBhattar-df1fo2 ай бұрын
Thank you. Roshangaru
@ganeshdadi280Ай бұрын
గ్రేట్ సార్ మంచి ఒపీనియన్స్ ఇలాంటివి ఎన్నో చూపించండి మీరు పాదయాత్ర ఎప్పుడు ఆణిముత్యాలు చదవండి రియల్ గా ఎందుకంటే ఆవిడని చూసినట్టే ఉంది వాళ్ళ పాప ని చూస్తే
@shivshankarjangala95992 ай бұрын
పాతాళ భైరవి లో చిన్న కేరక్టర్ తరవాత స్త్రీ సాహసం లో 2 వ హీరోయిన్! అక్కినేని, శివాజిగణేషన్ లకు హీరోయిన్ గా నటించారు! ఆ తరవాత రేలంగి గారితో సెటిల్ అయిపోయారు! చాలా సినిమాల్లో గిరిజగారు నటించారు! చివరికి రేలంగి గారిని మోసం చేశారని తెలుస్తోంది! ఏమైనా చాలా మంచి నటి! అక్కినేని గారికి అనేక సినిమాల్లో 2 వ హీరోయిన్ గా ఉన్నారు! గుడ్ ఆక్ట్రెస్!
@pushpalathagod48482 ай бұрын
Daughter of Girijagaru is a mentally matured person in understading human relations , filial and moral responsiblities.Her entire way of dicussion suggesting that how to act conscientiously on various occasions experienced by her.Though she has been brought up in chennai she has not lost her affinity towards her mothertongue .I am very much happy for enjoying her Telugu conversation.Last but not least I must express heart felt thanks to S tv,Anchor.
@sugunakarmanchala7864Ай бұрын
Very excellent information about cinema actor Girija Very harable to hear her Life targade.very painful to watch the video..
@commonman63042 ай бұрын
Very Honest Talk..!! 👍👍
@upputella_lalitha2 ай бұрын
Saleema garu ur really great and loved ur character
@narasimharao15952 ай бұрын
Shred tears on listening salima.
@ravirajug11372 ай бұрын
good interview.
@rameshkola33262 ай бұрын
Nice and genuine answers
@murthyacademy2 ай бұрын
🎉🎉🎉 you are great .God bless you
@manjular-pg9tp2 ай бұрын
Great❤❤🎉🎉
@shailajat83662 ай бұрын
👏🏻👏🏻great woman 👏🏻👏🏻
@gannojuparimala4296Ай бұрын
రోషన్ ధన్యవాదములు... అలనాటి తారల జీవితాలను మా ముందు ఉంచుతూ ఉన్నారు.
@kanthisastry44082 ай бұрын
Great actress
@sunithaadepu2559Ай бұрын
Saleema garu you are great
@brahmanaiduyakkati97312 ай бұрын
హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి - - - - ఈ రోజు వరకు విన సొంపైన, మధుర మైన పాటలో గిరిజ గారు పాత్రధారి అయి ఉండటం ఆనంద దాయకం.
@lssprasad43432 ай бұрын
చాలా నిజాయితీగా మాట్లాడారు
@Nimmi1742 ай бұрын
Very good human being ❤️great words 👌🙏
@deenanamballa742 ай бұрын
Girija own daughter stated that her father was cruel person beating her mother every day very very unfortunate.
గిరిజ గారి ఫోటో లు మాకు కూడా చూపించేది ఏమయిన ఉందా! లేక మీరిద్దరూ చూసుకుంటూ మురిసి పోవట మేనా! రోషన్ నువ్వు చాలా అప్ డేట్ అవ్వాలి ఇంకా.
@auprihima61792 ай бұрын
Giriga garu is legendry comedy and action ate giriga garu😊
@ramamani63262 ай бұрын
Super Roshan babu
@vanisri81802 ай бұрын
Nice Roshan Babu
@umadhulipala53552 ай бұрын
We the public must know the truth .wish this interview is genuine .God bless her .Hariom
@sandelamoses97012 ай бұрын
Happy to see daughter of girija .
@nagalakshmi28992 ай бұрын
Nice .motivation words .super amma
@lankabhagyalakshmi51632 ай бұрын
Salima may God bless you frankness interview
@akhtabbashasheikh58932 ай бұрын
ALL THE BEST SALEEMAA
@rameshkola33262 ай бұрын
Really honest answers, no hypocrisy at all. Great andee...
@sudhagoud8092 ай бұрын
Correct ga cheputharu
@janakiramaiah1012 ай бұрын
అమ్మా... తల్లీ...తెలుగు సినిమాలలో మీరు కాళేశ్వరిదేవి, శ్రీగంగ పేరుతో నటిస్తే మీ అమ్మకూ గౌరవం ఉంటుంది.
@shalinialluri5182 ай бұрын
Saleema garu u r very beautiful.
@rajeshyedida46352 ай бұрын
🙏🙏🙏 . Great
@sanjusfoodandtravel2 ай бұрын
May God fulfill her wishes
@mahaboobshaik48672 ай бұрын
All the,best,saleema
@manjular-pg9tp2 ай бұрын
God ❤❤grade 🎉🎉
@RamaKrishna-ql6nk2 ай бұрын
Sir, అంజలి దేవి గారు, పండరిభాయి గురుంచి short video చేయండి
@sekharsug63Ай бұрын
ఇటువంటి ఇంటర్వ్యూ చూడడం ఎనభై ఏళ్ల జీవితం లో ఇదే తొలిసారి. సినిమా నటీనటుల జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవడం మూలంగా. గిరిజగారి జీవన కధనాలు గుండెని పిండేసాయి.
@jayaseelarao67412 ай бұрын
Ideal daughter to Girijamma
@laxmibhavani61952 ай бұрын
Nice all the best
@prameelanaidu20222 ай бұрын
Super Interew
@plakshmi88002 ай бұрын
Sareega undali interview middle lo music correct information isthey respect ga untundi
@dbhanu792 ай бұрын
మీరు good madam
@kavitharai94512 ай бұрын
You said right words Amma. Manishi undaga chudaleni vallu poyaka em chesina em labam.
@manoboga88622 ай бұрын
👏👌
@mastanbabu30162 ай бұрын
@Saleema, Meeru chakkaga gudivada accent li matladaru , meevi Malayalam interviews chusanu, you were so beautiful in Malayalam songs and movies, we missed you as Telugu heroine!! I respect you 🙏🏼
@shameemzama2 ай бұрын
Maasha Allah 🎉❤
@datchutamba52972 ай бұрын
😮
@annapurnabehara40032 ай бұрын
Super mam thelugu lo mimmalni choodali super lady manchi interview