నా ఈనాడు ప్రయాణం ఎలా ముగిసిందంటే? - Sridhar Cartoonist | Dil Se With Anjali

  Рет қаралды 62,902

iDream Media

iDream Media

Жыл бұрын

Here is the snippet from an First-Ever Exclusive Interview with Sridhar Cartoonist only on Dil Se With Anjali
#SridharCartoonist #Cartoonist #eenadu #DilSewithAnjali
Sridhar Cartoonist opens up about his educational and family background, as well as his life journey as a cartoonist, in this interview. The difficulties he faced, as well as many others.
Watch the full interview here : • FIRST-EVER Exclusive I...
Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 5 : • Sirivennela Sitarama S...
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S...
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost.com

Пікірлер: 195
@govrdhanamkumars6504
@govrdhanamkumars6504 Жыл бұрын
ఒకప్పట్లో ఈనాడు పేపర్ అంటే మొదట శ్రీధర్ కార్టూన్ చూడకుంటే పేపర్ చూసినట్టుకాదు, అంత ప్రభావమైన కార్టూనిస్ట్ సార్ మీరు, చాలా ధన్యవాదాలు.
@Prince-jg2gd
@Prince-jg2gd Жыл бұрын
నా చిన్నప్పటి నుంచి మీరు ఎలా ఉంటారో చూడాలి అనుకున్న.... ఇంత కాలానికి చూస్తున్న మీలా కార్టూన్స్ వేసే వారు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు. Very good cartoonist
@dr.prasadboddu8148
@dr.prasadboddu8148 Жыл бұрын
సార్! నేను మీ పక్కా అభిమానిని. From 1984 onwards.... మిమ్మల్ని చూడాలన్న కోరిక ఇన్ని రోజులకు తీరింది. ThanQ Idream news.
@srinud2129
@srinud2129 Жыл бұрын
రాజకీయ పరిస్థితులను ఒక్క కార్టూన్ లో తెలుపగలిగే మేధావి మీరు 👌👌👌👌
@HarikrishnaTirumala9
@HarikrishnaTirumala9 Жыл бұрын
కార్టూన్ చిత్రాలు చూసినపుడు చాల సంతోషంగా అనిపించేది... అప్పుడె మిమ్మల్ని చూడాలనిపించేది .. మిమ్మల్ని చూసినందుకు సంతోషంగా ఉంది సార్.. మిగిలిన జీవితంలో మీరు సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను.
@venkateshwarrao435
@venkateshwarrao435 Жыл бұрын
మీ వలన,ఈనాడుకు పేరు,వచ్చిందా,ఈనాడు వలన మీకు పేరు వచ్చిందా చెప్ప లేము.మేము మాత్రం మీ కార్టూన్స్ కి చాలా బానిసలు అయ్యాము.ఉత్తేజం పొందాము.
@sreetm5359
@sreetm5359 Жыл бұрын
నాకు ఈయన కార్టూన్స్ చాలా ఇష్టం.ఈనాడు లో మొదట చూసేది ఈయన కార్టూన్స్. ఆదివారం కార్టూన్స్ ఇంకా చాలా ఇష్టం.
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 Жыл бұрын
100percent correct
@bhaskaracharyv9543
@bhaskaracharyv9543 Жыл бұрын
చిత్రకళలో మాత్రమే కాదు, భావ వ్యక్తీకరణ లో కూడా పరిపూర్ణ వ్యక్తిత్వం తొణికిసలాడుతుంది . స్థితప్రజ్ఞులు శ్రీధర్ గారు.
@omkar7807
@omkar7807 Жыл бұрын
జీవిత ప్రయాణం లో మరిచిపోలేని అనుభూతి మీ కార్టూన్లు.
@thirupathireddydharma6828
@thirupathireddydharma6828 Жыл бұрын
సర్ .. మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి కానీ .. మీరు నాకు 40 సంవత్సరంలుగా మా ఇంట్లో ఒకరిగానే అనిపిస్తుంది ఈనాడు - శ్రీధర్ మిమ్మల్ని విడదీసి చూడలేను సర్ నాకు ఏదో కోల్పోయిన భాధగా ఉంది సర్ ..
@vijayshrivatsa
@vijayshrivatsa Жыл бұрын
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, శ్రీధర్ గారి కార్టూన్లు రావట్లేదేంటని! ఎవరికైనా, విశ్రాంతి అవసరం, 😌
@gunagantivyshali318
@gunagantivyshali318 Жыл бұрын
నేను కూడా మీ అభిమానిని.మీ, కార్టూన్లు మీ వ్యంగ్య చిత్రాలు చాలా అర్థవంతంగా ఉంటాయి,.
@sateeshreddyy
@sateeshreddyy Жыл бұрын
I grew up watching his cartoons in Eenadu, such a great talent.
@sairamnetworks3535
@sairamnetworks3535 Жыл бұрын
Same here bro
@chandu2080
@chandu2080 Жыл бұрын
శ్రీధర్ గారు living legend ❤️
@hemants5822
@hemants5822 Жыл бұрын
Seeing him for the first time ..Amazing and one of the greatest cartoonists I have seen .. One of the reasons for the predominance of Eenadu..
@chirchan
@chirchan Жыл бұрын
He runs his own KZbin channel andi. Take a look
@gbr9615
@gbr9615 Жыл бұрын
పొలిటికల్ కార్టూనింగ్ లో ఒక ప్రత్యేకతతో ప్రసిద్ద కార్టూనిస్ట్ గా నిలిచిన గొప్ప కార్టూనిస్ట్ శ్రీధర్ గారు. వారికి అభినందనలు 🙏🙏🙏🙏💐💐💐🇮🇳
@chirchan
@chirchan Жыл бұрын
He runs his own KZbin andi. Have a look
@chikatlabalajivenkataraman5864
@chikatlabalajivenkataraman5864 Жыл бұрын
Avuna ?ok
@gopigeesala9988
@gopigeesala9988 Жыл бұрын
మీరు వేసే రాజకీయ వ్యంగ్య కార్టూన్ లు నాకు చాలా ఇష్టం.
@chaitanyanutulapati2476
@chaitanyanutulapati2476 Жыл бұрын
Great cartoonists....Great Artist....No words...👌👌👌
@shivaramakrishnavajjala
@shivaramakrishnavajjala Жыл бұрын
మీరు సహజమైన గొప్ప కార్టూనిస్ట్ సార్.. 🙏
@prasadart5898
@prasadart5898 23 күн бұрын
చక్కటి వ్యంగ్యం, ఆలోచింపజేసే , చైతన్య పరిచిన శ్రీధర్ గారి కార్టూన్ గీతలు మనందరికీ ఈనాడు ద్వారా లభించిన ఓ అద్బుత మైన వరం🎉🎉
@eeswarb3352
@eeswarb3352 Жыл бұрын
Hes so famouse yet i have never seen him! This is first time in seeing him after knowing his name like 30 years.. 😂
@charankumar7377
@charankumar7377 Жыл бұрын
ఆహా...ఎన్నో వినోదాత్మక ఆలోచింపచేసే కార్టూన్స్ ఇచ్చిన మీకు🙏.. మొత్తానికి మిమ్మల్ని చూసా😀
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 Жыл бұрын
శ్రీధర్ గారి caartuns అద్భుతం ఒక విధంగా చెప్పాలంటే మీ caartuns ను చూస్తే మీరు వామన అవతారం
@engineerv3248
@engineerv3248 Жыл бұрын
He is the true capitalist, making a person to work over weekend too at times, 42 years. We are in myths. A cortonist needs broder knowledge on overall happenings in the society and represent the same in one pic, great work. Keep doing your contented work, and take care of health too. I remember when in college days you were off, and the "Idi Sangathi" was left empty during that sick time.
@RameshKumar-yx5fb
@RameshKumar-yx5fb Жыл бұрын
Sridhar garu past 25 Years I have been watching your skills , your really great
@vasps7472
@vasps7472 Жыл бұрын
Greatest cartoonist for telugu newspaper readers👍🙏
@manyamveeravenkatasatyanar4799
@manyamveeravenkatasatyanar4799 Жыл бұрын
He is an outstanding cartoonist of our times in Telugu.Do'nt try to drag him in to controversies. Some of hard core anti Eenadu followers and fans of Fan party paper are making adverse comments on this respected Person.
@vijaykumar-kg2bn
@vijaykumar-kg2bn Жыл бұрын
నా అభిమాన కార్టూనిస్ట్ శ్రీధర్ గారూ
@venkateswarlumittakolu623
@venkateswarlumittakolu623 Жыл бұрын
Can't imagine eenadu without sridhar gaaru.
@snsrinivas2202
@snsrinivas2202 Жыл бұрын
It is difficult to imagine the Weekly book or the daily paper without your cartoon. Best wishes to you sir !!
@rajeshgantasala397
@rajeshgantasala397 Жыл бұрын
Sridhar Garu Iam a big fan of ur cartoons And it's a first time iam seeing u
@Sri_9991
@Sri_9991 Жыл бұрын
its an end of an Era. 80's, 90's , 2000's generation will remember you for ever
@sridhararaonuthaki3834
@sridhararaonuthaki3834 Жыл бұрын
కార్టూనిస్టు శ్రీదర్ గారూ .. రామోజీరావు గారూ ఇద్దరికి ఇద్దరూ గొప్ప వారు! కనీసం ఓపెన్ ఫ్లాట్ ఫాం మీద మీరు మీ మనసుకి నచ్చినప్పుడన్నా కార్టూన్లు వేస్తూ ఉంటే బాగుంటుంది సార్! We miss them a lot!
@knageswararao9374
@knageswararao9374 Жыл бұрын
శ్రీధర్ గారు మంచి కార్టూనిస్ట్.. సూపర్ గా కార్టూన్స్ వేస్తారు..He is a good ఎసెర్ట్ to the" ఈనాడు" circulation.
@charankumar1103
@charankumar1103 Жыл бұрын
sridhar sir...nenu 3rd, 4th class nunchi eenadu paper lo vacche me cartoons ni replicate chestu drawings meda interest penchukuntu oka artist direction lo vellanu...ipudu nenu oka game artist ni....my first inspiration is you....happy to see you sir....
@Temple__clock_alarm.
@Temple__clock_alarm. Жыл бұрын
ఇదీ సంగతి కాలమ్ లో వేరే ఎవరిదో కార్టూన్ చూసి అవాక్కయ్యాను. యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఈ వీడియో కనబడింది. శ్రీధర్ గారు అంటే ఒక ప్రభంజనం అంతే
@humanofsports2997
@humanofsports2997 Жыл бұрын
మాటల్లోని అంతర్లీనతనాన్ని మరియు ఆయన గుంభనంగా మాట్లాడే విధానాన్ని అందులో అర్ధాన్ని గమనించాము.. ఆయన చెప్పకనే చెబుతున్నారు
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 Жыл бұрын
Sridhar garu.. Bapu garu.. Mallik garu.. Evergreen telugu cartoonists
@vvijaya927
@vvijaya927 Жыл бұрын
Eenadu cartoon lu chala baga vuntayi
@madanmohanvemulapalli4468
@madanmohanvemulapalli4468 Жыл бұрын
ఇదీ సంగతి ఈనాడు కే ఒక పెద్ద ప్లస్ పాయింట్ . అదీ సంగతి.
@bujjipamulapati6457
@bujjipamulapati6457 Жыл бұрын
Paper development kavadaniki ramoji garidi 50%hard work unte meedi50% undi sir
@nageshjanjanam6645
@nageshjanjanam6645 Жыл бұрын
Great coortoonist. 🙏🙏
@subashchandrabosej5437
@subashchandrabosej5437 Жыл бұрын
We can not forget you sir, Alas, SRIDHAR cartoon has its last day in Eenadu!!? We are everthankful to you.
@krishnarao9439
@krishnarao9439 Жыл бұрын
మీ రు చెప్పిన ఇద్దరు వీరులు మీ మనః ప్రవ్రుత్తి కి నిదర్శనం.
@sadanandmatham1760
@sadanandmatham1760 Жыл бұрын
Chala badhaga undi, edi sangati without sridhar, thank you very much sir for your thoughts
@anantharamm7917
@anantharamm7917 Жыл бұрын
He is amazing cartoonist and image creater for Eenadu for particular cartoon column daily basis. Good to see him and his expressions are very realistic not as his sarcastic cartoons.. great interview.
@braghu4413
@braghu4413 Жыл бұрын
40+ సంవత్సరాలు పనిచెయ్యడం ఒక్క అజ్ఞానం🤔🤔🤔...అది గురువుగారి అర్థం
@s.j.janardhan1168
@s.j.janardhan1168 Жыл бұрын
You are a greatest Cartoonist ❤️ ♥️
@devagiriroja4051
@devagiriroja4051 Жыл бұрын
Sridhar sir ni nenu chusanu real ga sdnr lo great cartoonist
@buchibabub1189
@buchibabub1189 Жыл бұрын
మీరు వేసిన కార్టూన్స్ awesome
@simhagirikona3118
@simhagirikona3118 Жыл бұрын
నాకు నచ్చిన ఆయన కార్టూన్ "చైనా సైనికులు వచ్చి, మన్మోహన్ సింగ్ (అప్పటి ప్రధాని ) గారి రాసుకొనే టేబుల్ మీద కూర్చున్న, ఆయన తలోంచుకొని రాసుకొంటూనే ఉంటారు, అంటే చైనా దురాక్రమణని సీరియస్ గా తీసికోవట్లేదు అని... స్విష్ బ్యాంకు మేనేజర్ india నల్ల డబ్బంతా పెద్ద మూటకట్టి బ్యాంకు బయట ఎదురుచూస్తుంటారు, ఏం చేస్తున్నారు అంటే అద్వానీ గారు వస్తే ఇచ్చేదామని అంటాడు. (ఎన్నికల్లో BJP గెలిస్తే స్విష్ బ్యాంకు లో నల్ల డబ్బంత ఇండియా కి తెచ్చేస్తామని, అద్వానీ గారు ఎన్నికల్లో వాగ్దానం చేసారు మరి )
@THIKKALAADU
@THIKKALAADU Жыл бұрын
1985 నుండి మీ కార్టూన్స్ ఎంజాయ్ చేశాను, 🙏 thanks
@sudhamangaalwala6435
@sudhamangaalwala6435 Жыл бұрын
మీ కార్టూన్ అన్నిటినీ పుస్తకాలుగా ప్రచురించ గలరు. బహుశా ప్రపంచం లో యే book కూడా అన్ని కాపీలు అమ్ముడు పోయి ఉండవు.
@venkatasubbaiah7646
@venkatasubbaiah7646 Жыл бұрын
బాపు గారి బొమ్మ,శ్రీధర్ గారి గీత...తెలుగు వాడి ఆస్తి...శ్రీధర్ గారి కార్టూన్ స్పేస్ ఎవరూ ఫిల్ చేయలేరు...పెద్ద సంస్థల్లో పని చేసినప్పుడు పెద్దపేరు వస్తుంది, రిటైర్ అయిన తరువాత ఆ సంస్థలు గురించి కాదు మాటలు చెప్పాల్సింది..
@kirankumar4049
@kirankumar4049 Жыл бұрын
Your best inspiration to next generation s
@ravipsarva
@ravipsarva Жыл бұрын
Sridhar garu the great cartoonist
@sivaramaiah8747
@sivaramaiah8747 Жыл бұрын
Sir, Your legend in cartoons Hat's off to you sir
@ambaprasad6102
@ambaprasad6102 Жыл бұрын
Sridhar, Telugu Cartoon world lo Trend setter, no one becomes as you , we love you🙏
@malleswararaoakn362
@malleswararaoakn362 Жыл бұрын
I am expecting new Sridhar from here onwards. Best of luck sir
@sriramnivas5728
@sriramnivas5728 Жыл бұрын
Sir, Your style of giving interview is simply superb as you are neither breaking the stick nor killing the snake.
@mdomer5519
@mdomer5519 2 ай бұрын
He is no 1 India congratulations sir
@honest7363
@honest7363 Жыл бұрын
Sreedhar garu is looking young even today.
@dln-zj2ss
@dln-zj2ss Жыл бұрын
Sridhar garu,you are great cartoonist.god bless you.
@rajaprasad3279
@rajaprasad3279 Жыл бұрын
Great cartoonist sir 🙏
@subramanyavarma7163
@subramanyavarma7163 Жыл бұрын
Sir, death gurinchi chala simple ga chepparu.
@himabindu8997
@himabindu8997 Жыл бұрын
Intha talent unna.... he is very simple ... down to earth
@ksrinivas3300
@ksrinivas3300 Жыл бұрын
ఈనాడు లో పనిచెయ్యడం మాలాంటివాళ్లకు గర్వంగా అనిపిస్తూ వుంటుంది.
@bevarasankaru7418
@bevarasankaru7418 Жыл бұрын
ఎందుకు అంటే జగన్ నీ తిట్టడానికి,చంద్రబాబుని పొగడటం గర్వంగా ఉంటుంది
@krishnak2
@krishnak2 Жыл бұрын
@@bevarasankaru7418 మనం మాత్రం PayTm డబ్బులు కోసం కష్టపడతాం 😏
@sreetm5359
@sreetm5359 Жыл бұрын
అవినీతి తిమిo గలం ys కుడా చచ్చే టప్పుడు ఈనాడు పేపర్స్ తీసుకెళ్లాడు చదవడం కోసం, సొంత పేపర్స్ కాదు. ప్రజల పక్సానా పనిచేస్తుంది, అవినీతి పరులకి నిద్ర లేకుండా చేస్తది. Evm scam ను కూడా బయట పెట్టేది ఈనాడు కావొచ్చు..!!
@bevarasankaru7418
@bevarasankaru7418 Жыл бұрын
Sir,చంద్ర బాబు కోసం మీ ఈనాడుపనిచేస్తుంది,ntr నీ వెన్నుపోటు పొడిస్తే రామోజీ గాడికి మీ చంద్రబాబు రామోజీ ఫిల్మ్ సిటీ lands ఇచ్చాడు,చరిత్ర తెలుసుకొని మాటలు ఆడితే మంచిది
@user-ge4mj9dh8m
@user-ge4mj9dh8m Жыл бұрын
@@bevarasankaru7418 చౌక బారు మాటలు మాట్లాడుతారనే రామోజీ తన సొంత డబ్బుల్తో పొలాలు కొన్నాడు.ysr నామ మాత్రంగా తన కులపోళ్ళకి వైజాగ్ లో ఫార్మా సిటీ లో ఎకరానికి ఒక్క రూప్పాయికి దోచిపెట్టాడు.2004 లో ysr ఏమి పీక లేక ఒక ముండ ని అడ్డం పెట్టుకొని మార్గదర్శి పై దాడి చేయించాడు.filmcity లో అక్రమాలు ఉంటే ఎపుడో ysr గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే లాగేసుకునే వాడు.kcr కూడా నాగళ్ళ తో దున్నుతానని చివరికి ఏమి తేలక మూసుకున్నాడు.
@azadsm5017
@azadsm5017 Жыл бұрын
కొన్ని కోట్ల మంది తెలుగు వారి గుండెల్లో మీది చెరగని ముద్ర
@asirwadsudha1572
@asirwadsudha1572 Жыл бұрын
ఈ వీడియో ద్వారా శ్రీధర్ గారిని మొదటి సారి చూస్తున్నా.
@diva9703
@diva9703 Жыл бұрын
వీరికి పద్మశ్రీ అవార్డు ఇద్దాం అనుకుని.... Andhra Pradesh government సిఫార్స్ చేశారు..... ఈనాడు పేపర్ వాళ్ళు ఆయన అవార్డు గురించి positive గా రెస్పాండ్ అవ్వలేదు... ఆయన హర్ట్ అయ్యారు... అందుకే ఈనాడు నుంచి బయటకు వచ్చారు
@diva9703
@diva9703 Жыл бұрын
@@mnarahari7142 Aayanaki సాక్షి ఇష్టం లేదు
@aravindbabutheindiantiger
@aravindbabutheindiantiger Жыл бұрын
In my childhood I really eagerly waited for u r cartoon And sunday book lo CHARUKH CHAMMUKH miss avutunnam
@realindian1313
@realindian1313 Жыл бұрын
Avunu correct 🌹
@GRANDHISRK52
@GRANDHISRK52 Жыл бұрын
Hitherto I knew him only as a cartoonist. I realize he is a good philosopher with abundant stoicism (స్థిత ప్రజ్ఞత)
@rajasekhardhulipala4311
@rajasekhardhulipala4311 Жыл бұрын
Good and fair comment....
@honest7363
@honest7363 Жыл бұрын
విశ్రాంతి లేని జీవితం గడిపారు.కొంతకాలం హాయిగా విశ్రాంతి తీసుకోండి.
@veludurthiuma9
@veludurthiuma9 Жыл бұрын
Sridhar garu 🙏🏻
@ansetsreenivas
@ansetsreenivas Жыл бұрын
డ్రామోజీ చెప్పినట్టు చేసి NTR ను లేపి...కిందకు దించింది వీళ్ళే.
@planestuff5027
@planestuff5027 Жыл бұрын
Mari Babai goddali potu evaru chesaaru?
@anilkota8932
@anilkota8932 Жыл бұрын
Anchor Anjali garu you are really cute with this interview.
@priyatham11
@priyatham11 Жыл бұрын
great to see you sir...
@jagannadhacharyulusribhash3025
@jagannadhacharyulusribhash3025 Жыл бұрын
a famous and god cartoonist. his cartoonists never hurt any bodays.even his carcarures might have hurted the personalities.
@bsubbarao6253
@bsubbarao6253 Жыл бұрын
మీ కార్టూన్స్ వల్ల పత్రిక కొన్ని రోజులు ఉన్నాయి. గౌరవనీయ రామోజీ గారి ఈనాడు పత్రిక ఉద్దండమైన పత్రిక.. అవతారపుత్రుడైన ఎన్టీఆర్ గారు ఒక సందర్భంలో ఉద్యోగుల ఉద్యమంలో టీఎన్జీవో నాయకుడు అన్నగారి తోలు తీస్తా అంటే,, దానికి ప్రతిగా అన్నగారు ఆ సందర్భంలో ఎక్కువ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నాయకులు నాలుకా కోస్తా అన్నారు... అది కూడా ప్రకటించిన పత్రిక ఈనాడు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyamarayanamuttamsetty357
@satyamarayanamuttamsetty357 Жыл бұрын
Happy sir Mimmulanu choostunna via youtube
@phaneendratalluri6225
@phaneendratalluri6225 Жыл бұрын
Eenadu paper is incomplete without sridhar’s cartoon.
@sekharreddychandra3232
@sekharreddychandra3232 Жыл бұрын
Sir naalugu dasaabdalugaa meeru kanipincha kunda.....prathi roju kanipincharu. you are great sir
@eswarareddytetala4919
@eswarareddytetala4919 Жыл бұрын
Great Person 🙏🙏🙏🙏🙏
@bujjipamulapati6457
@bujjipamulapati6457 Жыл бұрын
Sreedhar garu meerante naaku chaala abhimanam asalu emi zaringindo cheppandi sir
@srikanthkonda6191
@srikanthkonda6191 Жыл бұрын
మీరూ ఎంత ఇష్టపడి ప్రేమించి పనిచేసిన బయటి ప్రపoచానికి భౌతికం గా దూరంగా ఉంటూ ఏమీ కోల్పోలేదా...
@srikanth4170
@srikanth4170 Жыл бұрын
Kolpoyadu kabati resine chesadu yenti dini amma jivetham office to home to office 40 years e banisa bathuku yenti ra babu ani chiraku dengi bayataki vanchadu
@bravindra9219
@bravindra9219 Жыл бұрын
You are my one of favourite cartoonist sir.
@sunv8500
@sunv8500 Жыл бұрын
life long yeppudu kalisi vundaali anukovadam yeppatikee kudaradu..........
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 Жыл бұрын
సూపర్ సార్ మీరు
@manoharkondapalli22
@manoharkondapalli22 Жыл бұрын
Miku separate fan base vundi.. 🙏🙏🙏
@srinivasg20
@srinivasg20 Жыл бұрын
Sir your cartoons exllent sir
@tejababu8340
@tejababu8340 Жыл бұрын
ఈయన మంచి కార్టూనిస్ట్... కానీ తన సర్వీసు అంతా కేవలం కాంగ్రెస్ ని విమర్శించడం తోనే సరిపోయింది.. కాంగ్రెస్... ఖద్దరు... గాంధీ టోపీ.. నెహ్రూ కుటుంబం... వీటిని విమర్శించడంతోనే కాలం గడిచి పోయింది... ఇది ఎంత వరకు న్యాయం ఆయన చెప్పాలి... ఇలాంటి జర్నలిజం ఏమిటి
@m.r.chowdary.5532
@m.r.chowdary.5532 Жыл бұрын
Eenadu paper or Sunday book raagane maa kallu vethike first kaalam meedhe, adhi Mee mark maa meedha
@kotapatisrinivasu5110
@kotapatisrinivasu5110 Жыл бұрын
great cartoonist
@srinivasaprasad8525
@srinivasaprasad8525 Жыл бұрын
8:30 excellent message
@venugopalpattapogula9342
@venugopalpattapogula9342 Жыл бұрын
Great artist
@sumannarayana1639
@sumannarayana1639 3 ай бұрын
@3:20 excellent message
@sillburge7530
@sillburge7530 Жыл бұрын
My fav Sir
@sarathchandrawriter1410
@sarathchandrawriter1410 Жыл бұрын
స్వంతం గా కార్టూన్స్ గీయండి
@kodaliravi6730
@kodaliravi6730 Жыл бұрын
yes great
@KiranKumarbudumuru
@KiranKumarbudumuru Жыл бұрын
Nice anchor
@maheshwaramprabhakar1964
@maheshwaramprabhakar1964 Жыл бұрын
Maraname manishiki shashvatha retirement annadhi 100% correct 👍👍👍
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН
Лайфхак с лейкой 🚿
0:37
Сан Тан
Рет қаралды 3,9 МЛН
как попасть в закулисье в schoolboy runaway
0:51
tom and Jerry 😱🆕 #trending
0:23
Nemi Shorts
Рет қаралды 20 МЛН
DO YOU HAVE PARENTS LIKE THIS?
0:19
dednahype
Рет қаралды 41 МЛН