No video

నీకు బొమ్మలు వేయటం రాదు.. వెళ్ళిపొమ్మని నోటీసు ఇచ్చారు - Sridhar Cartoonist | Dil Se With Anjali

  Рет қаралды 51,310

iDream Media

iDream Media

Жыл бұрын

Here is the snippet from an First-Ever Exclusive Interview with Sridhar Cartoonist only on Dil Se With Anjali
#SridharCartoonist #Cartoonist #eenadu #DilSewithAnjali
Sridhar Cartoonist opens up about his educational and family background, as well as his life journey as a cartoonist, in this interview. The difficulties he faced, as well as many others.
Watch the full interview here : • FIRST-EVER Exclusive I...
Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 5 : • Sirivennela Sitarama S...
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S...
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...

Пікірлер: 123
@sivaprasadnv8307
@sivaprasadnv8307 Жыл бұрын
మీరు అద్భుతమైన కార్టూనిస్ట్ sir మీకోసమే ఈనాడు పత్రిక చదవడం అలవాటు చేసుకున్న.
@chinnarao1974skht
@chinnarao1974skht Жыл бұрын
అంజలి గారు మీకు చాలా కృతజ్ఞతలు అండి మా శ్రీధర్ గారిని చూపించారు. చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు.
@ramanarampalli9769
@ramanarampalli9769 Жыл бұрын
ఆయన గొప్పవాడు కాదు గానీ ఆయన వేసిన కార్టూన్లు మాత్రం చాలా చాలా గొప్పవి... ప్రతీ రోజు ఈనాడు పేపర్ తీస్తూనే ఆయన కార్టూన్ కోసం వెతికేవాళ్ళం....
@ramanarampalli9769
@ramanarampalli9769 Жыл бұрын
ఇప్పుడు చెప్పండి ఆయన గొప్ప వ్యక్త్తా...కదా...
@neerajapadma2977
@neerajapadma2977 Жыл бұрын
అంతుపట్టని అంతరంగం అందంగా చిత్రీకరించే కళా తరంగం ఇది సంగతి అంటూనే చరిత్ర సృష్టించి లౌక్యంతో గోప్యతలో తన సంగతి ఈనాడు బాపు గారు ..... మనందరికి ఏనాటికి మరువని కళా కిరీటి
@mnr3331
@mnr3331 Жыл бұрын
Wow…beautiful telugu
@jangacharyguntoju9493
@jangacharyguntoju9493 Жыл бұрын
His native village is Jiblakpally, Pochampalli mandal, Earstwhile Nalgonda dist.
@vijaymohanreddyyarramreddy9972
@vijaymohanreddyyarramreddy9972 Жыл бұрын
సర్ మీరు ఇప్పుడు ఏ పత్రికలో కార్టూన్స్ వేస్తున్నారు. మీ కార్టూన్స్ అంటే మాకు చాలా ఇష్టం
@nallamurihanumant8548
@nallamurihanumant8548 Жыл бұрын
శ్రీధర్ గారు మీ కార్టూన్ ఒక నవ్వుతో రగిల్చే నిప్పు కనిఖ
@kksandy76
@kksandy76 Жыл бұрын
100%correct 👍🏼
@snehalathamurali9566
@snehalathamurali9566 Жыл бұрын
Sreedhargaru చాలా ఆనందమైంది మిమ్మలిని చూసి.నేను గిడుగు.రాజేశ్వరరావు గారి అమ్మాయిని.మీరు saroornagar లో ఉండేవారు
@nagendrasharma3759
@nagendrasharma3759 Жыл бұрын
కాలం కార్టూనిస్ట్ ఈనాడుకు జవజీవాలు అందించిన గీతాకారులు.వీరి పరిచయం ఈ లోకానికి అవసరం.అభినందనలు అంజలి మేడమ్ గారు....
@babyshrinika6971
@babyshrinika6971 Жыл бұрын
పోచంపల్లి శ్రీధర్ రావు జిబ్లక్ పల్లి గ్రామం పోచంపల్లి మండలం పాత నల్లగొండ జిల్లా... అంటున్నారు... నిజమేనా
@jyothipagadala3297
@jyothipagadala3297 Жыл бұрын
Oo my god, Sridhar gari interview naa, super, ayanni first time chustunam, ayana gurinchi vintunam, great Anjali garu
@nvnraonalluri4394
@nvnraonalluri4394 Жыл бұрын
ఈనాడు పేపర్ లో శ్రీధర్ అధ్బుతమైన పొలిటికల్ కార్టూనిస్ట్... ఈతరం వారికి తెలియకపోవచ్చు. 1980 లలో శ్రీధర్ కార్టూన్ చూసిన తరువాత హెడ్ లైన్స్ చూసే స్థాయి వచ్చాక , క్రమేపీ శ్రీధర్ కార్టూన్ లు లోపలి పేజీలకు పంపారు...బహుశా కార్టూన్ పేపర్ నే డామినేట్ చేస్తుందని అనిపించి ఉండొచ్చు యాజమాన్యానికి...
@vsk3767
@vsk3767 Жыл бұрын
అబ్బ ఎన్నాళ్ళకు ఈయన గురించి విషయాలు తెలిసినాయి. చిన్నప్పటి నుంచి ఈయన కార్టూలను చూసి చాలా విషయాలు నేర్చుకున్నా.
@vijaymohanreddyyarramreddy9972
@vijaymohanreddyyarramreddy9972 Жыл бұрын
గొప్ప కార్టూనిస్ట్ ని పరిచయం చేసారు.
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 Жыл бұрын
In my childhood I am very much interested daily to follow sridhars cartoons political in eanadu.
@thirupathireddydharma6828
@thirupathireddydharma6828 Жыл бұрын
నల్లగొండ జిల్లా మోతుకూర్ దగ్గర అని నాకు తెలిసిన విషయం కానీ మీరు అన్నది అక్షరాలా నిజం ఈనాడు శ్రీధర్ గానే ఉండండి
@ramanacheruvu8147
@ramanacheruvu8147 Жыл бұрын
ఇంటి పేరు పెట్టుకోవాడానికి ఇష్టపడని వ్యక్తి తన పేరు ముందు ఈనాడు పెట్ట డానికి ఇష్ట పడరు
@laxman9937
@laxman9937 Жыл бұрын
Sridhar gari village jiblakpally mdl pochampally district yadadri bhuvanagiri (Nalgonda)
@gnanareddy5585
@gnanareddy5585 Жыл бұрын
YOU ARE GREAT SRIDHAR SIR
@anilKumar-gh3wv
@anilKumar-gh3wv Жыл бұрын
Enno years paper lo chusam navvukunam alochincham badhapaddam... Mamalni navvisthune knowledge increase iyela chesina meeku ma heartful thanks🙏🙏
@mahamoodshaik9511
@mahamoodshaik9511 Жыл бұрын
ధన్యవాదాలు అంజలిగారు!! నాలుగు దశాబ్దాలుగా నా అభిమాన కార్టూనిస్ట్ అయిన శ్రీధర్ గారిని పరిచయం చేశారు!
@ranaidu6536
@ranaidu6536 Жыл бұрын
Entha pedda vishyanni ayna oka cartoon tho cheppestaru miku pedda fan sir nenu
@chinnasubbaiahkanamarlapud5853
@chinnasubbaiahkanamarlapud5853 Жыл бұрын
Great person sridhar garu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@KNRaju-iz2wu
@KNRaju-iz2wu Жыл бұрын
There are days where Eenadu paper is viewed only to see sridhar cartoon.
@tilucks2324
@tilucks2324 Жыл бұрын
యన్టీయార్ మీద విపరీతమైన వ్యతిరేకత పెంచేలా..ఈనాడు చేసిన ప్రయత్నాలలో..శ్రీధర్ గారి పాత్రా ఉంది..కాకపోతే శ్రీధర్ గారికి వ్యక్తిగత లాభం లేకపోవచ్చు.
@amarv9387
@amarv9387 Жыл бұрын
Every day in 80s used to anxiously look for Eenadu for the sridhar cartoon.
@lazarusnsf.rayalaseemacamp7249
@lazarusnsf.rayalaseemacamp7249 Жыл бұрын
Aa cartoons chusi childhood lo evara anukunevadni .. Finally he is here...chusesam
@mahankali15
@mahankali15 Жыл бұрын
మీరు ఒక సారి అనారోగ్యము తో సెలవు తీసుకున్నప్పుడు.. ఒక కార్టూన్ వేశారు. శలవు మీద వున్నట్టు. జనము గగ్గోలెత్తి పోయారు.
@satyavani6498
@satyavani6498 Жыл бұрын
Sridhargaru. Nenu meeku chala chala big fan. Appatlo 80 s lo ivala sridhar yemi vestaaru ani mee cartoon kosam first chusi, tharvata paper chadivesaanu. Especially meeru foreign tour veltu ntr, Laxmi parvati dance chestunnattu.. yenti sangati.. sridhar tour veltunnaaru ani. Aa cartoon Yeppudu marchiponu
@lohithagoudneelam145
@lohithagoudneelam145 Жыл бұрын
Nen chinnappatnundi meeku chala pedda fan sir..... Mee cartoons kosame eenadu paper chusedanni.
@kavalivaraprasad5287
@kavalivaraprasad5287 Жыл бұрын
Great fan of sir I am seeing his interview for the first time 🙏🙏🙏🙏
@sam180881
@sam180881 Жыл бұрын
Sir, మీరు మాట్లాడుతుంటే నన్ను చాలా ఆలోచించేలా చేస్తుంది. దాని వెనుక బ్రాడ్ అండ్ డీప్ మైండ్ సెట్.
@k.s.sekharseshadri7530
@k.s.sekharseshadri7530 Жыл бұрын
A great cartoonist, Ii never forget him , his cartoons. The day on which great NTR died, he gave an unforgettable cartoon.
@acharisrungaram7058
@acharisrungaram7058 Жыл бұрын
తల్లిదండ్రులు ఎవరో చెప్పకూడదని అనుకోవడం సమంజసం కాదు.. అన్నింటికీ అతీతులుగా మాట్లాడటం మంచిది కాదు
@harikeerthishivaramprasad2198
@harikeerthishivaramprasad2198 Жыл бұрын
నిజం అన్నా అమ్మానాన్న పేరు చెప్పను అనడం కొంచెం భాదగాఉంది
@haripadubidri330
@haripadubidri330 Жыл бұрын
ayannu choosi santosham ayyindi.veerene shridhar? mee chitralu sooper
@benjamintadepllirajkumar2546
@benjamintadepllirajkumar2546 Жыл бұрын
ఊరిపేరు చెప్పుకోవచ్చు నామోషి ఎంకాదు....
@rameshbabu1449
@rameshbabu1449 Жыл бұрын
Interview ki thanks sridhar garini chusam
@mahaboob47
@mahaboob47 Жыл бұрын
In childhood first in the morning I used to see only Sridhar sir cartoon column
@ZZ_Z450
@ZZ_Z450 Жыл бұрын
నిజంగా విశ్వమానవుడే. రోజూ వీరి కార్టూను చూడకపోతే ఏదో వెలితిగా ఉండేది. రామోజీ వెతికి మరీ పట్టారు. నా చిన్నప్పుడు ఈయనగురించి ఎక్కడో చదివాను. అన్ని కావ్యాలను బాగా చదివి చిన్నవయసులో ఈనాడులో చేరారు. రెండో మూడో బొమ్మలు వేసి ఇచ్చి వెళ్లిపోయేవారు. అన్నింట్లో మంచిది ఏరి వేసుకునేవారు రామోజీ. అద్భుతమైన సెన్స్ అఫ్ హ్యూమర్ ఉండేది. ఇప్పుడు తన బొమ్మలేని పేపర్ నిజంగా చిన్నబోయింది.
@juvramana1917
@juvramana1917 Жыл бұрын
I really missed Sridhar. Recently. Why he left Eenadu Paper. It's really great loss. If he shifted to another paper l will shift to it. Inform
@RameshBabu-pn1bs
@RameshBabu-pn1bs Жыл бұрын
We r so much love u sir and great honor 🙏🙏🙏🙏🙏
@nsubhakar
@nsubhakar Жыл бұрын
Love this gentleman,
@charumathisingaraju1721
@charumathisingaraju1721 Жыл бұрын
I am very big fan of you sir
@tanujaseshagiri1314
@tanujaseshagiri1314 Жыл бұрын
Oo god sridhar gara na chinnapati nunchi chudalanukuntunna🤩🤩
@vaishnavcreations2032
@vaishnavcreations2032 Жыл бұрын
Great Personality Sridhar Garu
@battumohanrao4213
@battumohanrao4213 Жыл бұрын
Cheppanu antu ney mee vivaraalu Cheppaaru.sir mee native place Telangana ani thelisindhi,,mee inti peru B aksharam tho vasthundhi ani.
@prasadanupoju2167
@prasadanupoju2167 Жыл бұрын
Great candid conversation,...
@sm369
@sm369 Жыл бұрын
My favourite item in Eenadu Sunday magazine was Sridhar's cartoons
@charigln
@charigln Жыл бұрын
Sridhar - the best cartoonist. He cartoons made me think and shape my thoughts about politics, current affairs, right or wrong. He is a Sri sri who will make your smile and at the same time revolutize you.
@1gvsnarayana
@1gvsnarayana Жыл бұрын
Great effort, I was waiting for so long time to know about Sridhar sir, because of your efforts I could able to see him
@fnmedia9009
@fnmedia9009 Жыл бұрын
Very thankful to the great cotoonist Sridhar garu and I dream
@prasadamv7326
@prasadamv7326 Жыл бұрын
Missing your cartoons sir
@aaronazai9802
@aaronazai9802 Жыл бұрын
I have been waiting from my childhood to see you Sir.
@azadsm5017
@azadsm5017 Жыл бұрын
మీరు ఖచ్చితంగా తెలంగాణా వాస్తవ్యులు. మెహబూబ్ నగర్ లేదా నల్గొండ వారు
@badrinathgumperla1855
@badrinathgumperla1855 Жыл бұрын
Once if you are not objected to go from corporates when u want to leave means .....indirectly corporates want them to go.😊.you are well known cartoonist since my childhood.
@kishoracle
@kishoracle Жыл бұрын
పద్మశ్రీ (ఇది నా అభిప్రాయం) శ్రీధర్ గారు, మీరు ఈనాడు ని విడిచిపెట్టడం OR ఈనాడు మిమ్మల్ని విడిచి పెట్టడం వల్ల మీకు గాని ఈనాడుకు గాని నష్టం లేదు. మీరే ఈనాడు నీ వదిలేసి ఉంటె I have no comment, But ఈనాడే మిమ్మల్ని వదిలేసి ఉంటే 'వాడుకొని వదిలేసారు' అని నాకు అనిపిస్తోంది. sir, మీరు ఈనాడు తో ఉన్నా, లేకపోయినా 'వైయ్యే'
@nagendrasharma3759
@nagendrasharma3759 Жыл бұрын
కార్టూన్ లోకంలో బ్రహ్మ, అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన వీరు గొప్ప వ్యగ్య గీతాల హాస్యకారులు.
@bhagwann4325
@bhagwann4325 Жыл бұрын
Meeru great sir
@srishorts9731
@srishorts9731 Жыл бұрын
Chinnappudu sridhar gaari cartoon kudaa oka news, compulsory chusevaallam
@subhashw1911
@subhashw1911 Жыл бұрын
Sridhar sir, you are our household name and part of our social life , thanks for your cartoons for giving us a satirical view of current affairs,👏👏👏🙌🙌💐💐
@malleshindia8186
@malleshindia8186 Жыл бұрын
Superb👌👌👌... Congratulations🎉🎉🥳👏👏👏
@suryasiva8949
@suryasiva8949 Жыл бұрын
Well said sir about to which place u belongs 👏 👍
@laxmansunka9939
@laxmansunka9939 Жыл бұрын
శ్రీధర్ సార్ గారికి వందనాలు సార్ మీరు ఇంటర్వ్యూలో కొందరి చరిత్ర కారుల పేర్లు చెప్పారు అందులో మహాత్ములకే మహాత్ముడు సంగ సంస్కర్త ప్రపంచ మేధావి మోడ్రన్ ఆఫ్ ఫాదర్ ఇండియ భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ గారి పేరు చెప్పలేదు
@subramanyamraju9738
@subramanyamraju9738 Жыл бұрын
56 members ki athanu Chairman... That's it
@satyanarayananallagonda3361
@satyanarayananallagonda3361 Жыл бұрын
Just chairman అంతే. ఎక్కువ ఊహించొద్దని అభి ప్రాయం
@mahankali15
@mahankali15 Жыл бұрын
అవసరము లేదు.
@tdurga3358
@tdurga3358 Жыл бұрын
ఇంకా ఎన్ని రకాల వీడియోలు చేస్తారో ఈ ఇంటర్వ్యూని , ఎన్ని నెలలు చూడాలో
@ramsg9988
@ramsg9988 Жыл бұрын
pochampalli Sridhar Rao
@laxman9937
@laxman9937 Жыл бұрын
Sridhar gari village jiblakpally mdl pochampally district yadadri bhuvanagiri (Nalgonda)
@srinivasaraoachanta2630
@srinivasaraoachanta2630 Жыл бұрын
Great personality
@anilkumarsanike7323
@anilkumarsanike7323 Жыл бұрын
Namaskaram Sridhar Sir
@aaretivaraprasad6499
@aaretivaraprasad6499 Жыл бұрын
Miss u sir
@b.srinivasreddy498
@b.srinivasreddy498 Жыл бұрын
Sir Namaskar,,, Jai Hind 🙏
@v.v.krishna975
@v.v.krishna975 Жыл бұрын
Great person
@MrFatobese
@MrFatobese 3 ай бұрын
Yes, I watched Papa Cartoons too.. Howver, his cartoon pix were not as appealing as sridhar's though..
@eleazarchalasani3834
@eleazarchalasani3834 Жыл бұрын
My childhood memories
@blaxmanpa
@blaxmanpa Жыл бұрын
10 పేజీలు విషయం .. ఒక్క కార్టూన్ తో చెప్పగల సమర్ధుడు శ్రీధర్ గారు.. ఇంకా ఎక్కువే
@sudheerabommakanti5941
@sudheerabommakanti5941 Жыл бұрын
After working 40 years as cartoonist...
@hanumantharao8631
@hanumantharao8631 Жыл бұрын
మీ గొప్పదనం మీకు తెలియదు సార్.. మీ కార్టూన్లు చూసే ఈనాడు పత్రికకి అభిమానిని అయ్యాను. ఒక కార్టూన్ చూసే పరిషత్ పోటీకి నాటకం రాసాను. మీరంటే కొండంత అభిమానం సార్..మాకు.
@raghunathraghunath5233
@raghunathraghunath5233 Жыл бұрын
ఈనాడు కు ఎప్పుడు వస్తారు sir
@sagarvk750
@sagarvk750 Жыл бұрын
His surname is POCHAMPALLY i think
@casanova7706
@casanova7706 Жыл бұрын
Pochampalli Sridhar Rao
@laxman9937
@laxman9937 Жыл бұрын
Village jiblakpally mdl pochampally
@evyfisathyam7640
@evyfisathyam7640 Жыл бұрын
My Favourite cartoonist but it was strange that he is interested to visit historic Places but not interested in his family n village links
@krishnaprasadvunnava7072
@krishnaprasadvunnava7072 Жыл бұрын
మీ గురించి ఎక్కువగా ప్రపంచానికి తెలియాలి. మా చిన్న తనంలో కార్టూన్స్ కోసమే పేపర్ కొనేవాళ్ళం. రెండు ఉదాహరణలు. నాదెళ్ళ భాస్కర్ రావు గారి రాజీనామా పత్రం ( అద్దంలో అయన పత్రం ఆయనకే ఇస్తున్నట్లు), రెండవది ఎన్టీఆర్ కాలి బొటన వ్రేలు కట్టు ( అహల్యను తాకినందుకు, కలియుగ రాముడి గా ఆయన్ని ఆయనే భావిస్తూ ). ఇలాంటివి చెపుతా పొతే లెక్కకు మించి ఉంటాయి
@casanova7706
@casanova7706 Жыл бұрын
Pochampalli Sridhar Rao
@neeharvedansh4901
@neeharvedansh4901 Жыл бұрын
శ్రీధర్ గారు మంచి cartoonist, అందులో అనుమానం లేదు...కానీ అలాంటి వ్యక్తి ఓ రాజకీయ పార్టీ కి అంకితం అయిన పత్రిక లో ఎందరో గొప్ప వ్యక్తుల character ను assascinate చేసి గీసిన cartoon లు ద్వారా అలాంటి వ్యక్తులు ను దిగ జార్చారు అన్నది పచ్చి నిజం.... of course he obeyed his management..
@rajeshswarna2582
@rajeshswarna2582 Жыл бұрын
Yes
@RamasArrow
@RamasArrow Жыл бұрын
మోహన్ గారు చేసింది కూడా అదే కదా.
@srisri-es8yq
@srisri-es8yq Жыл бұрын
true.
@chandut2610
@chandut2610 Жыл бұрын
దుర్మార్గులను విమర్శిస్తే కొంతమందికి నచ్చదులే
@NRG_2024
@NRG_2024 Жыл бұрын
🙏
@vishnuchalla5559
@vishnuchalla5559 Жыл бұрын
Sridhar mavadu ani feeling Toni nennu chadivenchadu ramoji kalalni mediani vadukuni tana partyni tadwra kulanni dawlap chesaru
@kullayappam239
@kullayappam239 Жыл бұрын
Good cartoonist but many....different typica perceptions.....of course ...a cartoonist needs this much different thought process....
@velurikoundinya3378
@velurikoundinya3378 Жыл бұрын
సంజీవదేవ్ కూడా మృచ్ఛకటకం లో ఇదే చెపుతారు
@chsrinivas8038
@chsrinivas8038 Жыл бұрын
Very sad you are unable to disclose parents names
@lax20662
@lax20662 Жыл бұрын
Ippudu vaalla parents, ooru, kulam Peru tho ayana ni..ibbandi pettadame.
@chsrinivas8038
@chsrinivas8038 Жыл бұрын
@Lakshman you don't disclose your parents name? Because of their efforts you are here I haven't asked his community or religion
@keshavamaecs2250
@keshavamaecs2250 Жыл бұрын
Worst thinking. Why he is ashamed of his base and background.that is why he became close associate to ramoji
@InFactImpact
@InFactImpact Жыл бұрын
He is not ashamed. He says people shouldn't categorize themselves based on region, religion, castes etc. When you see a person through the lens of region, race etc, you will fail to see the true essence of that individual.
@amarnaththathapudi2651
@amarnaththathapudi2651 Жыл бұрын
@@InFactImpact you are right
@sanjeevarao5397
@sanjeevarao5397 Жыл бұрын
We have interesting ly seen cartoons of sridhar ji In fact these cartoons have became an important part of ENADU but these stupid fellows used and thrown out
@rajendraprasadkanaparthy2269
@rajendraprasadkanaparthy2269 Жыл бұрын
Nijame kada....
@satyavani6498
@satyavani6498 Жыл бұрын
Eenaaduku meeru pedda esset 🙏
@gopakishore3567
@gopakishore3567 Жыл бұрын
Veeri cartoons chala navvu teppinchevi, daani lo sunnitam gaa vimersa kuda vundedi
@kalyancy4151
@kalyancy4151 Жыл бұрын
He is talking like ladies
@anithaknb555
@anithaknb555 Жыл бұрын
I really don't understand why this anchor do over action No need of any action here Any interview she do becomes 😵😵‍💫🥴🤮🤮🤮🤮🤮🤮🤮
@Hello_Andhra
@Hello_Andhra Жыл бұрын
Adoka wastemunda unnecessarily laughing
@tilucks2324
@tilucks2324 Жыл бұрын
మరి కులతత్వం పాటించే వారివద్ద ఇంతకాలం పనిచేశారు
@ARTHYD222
@ARTHYD222 Жыл бұрын
Don't underestimate TDP. They do all backdoor manipulation.
@nandakishore3732
@nandakishore3732 Жыл бұрын
Ne karton kichene enadu leka pothe veste
@chandu12805
@chandu12805 Жыл бұрын
Dramoji made him do only yellow cartoons 😂😂😂🤭🤭. Atleast now he has freedom to do good catoons 👍
@kothakapugopalreddy8654
@kothakapugopalreddy8654 Жыл бұрын
🙏🏻
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 148 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,8 МЛН