వినే వాళ్ళ కి చెప్పగలం. వినిపించుకునే ఉద్దేశం లేనపుడు చెప్పినా దండగ. పనిచేసే వాళ్ళ కి encouragement sir మా ప్రశ్నలు గాని, ఆలోచనలు గాని.
@satyanarayanparachuri20655 күн бұрын
Jai TDP
@Venkat686 күн бұрын
మీరు దేని మీద కఠినంగా ఉండరు మీ నిర్ణయాలు చూస్తుంటే నిజంగానే చులకన అయిపోతున్నాం సార్
@krishnaboddakayala28533 күн бұрын
ఏదైనా మనం చేసేటప్పుడు క్లారిటీగా కచ్చితంగా చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు అమరావతి బురదలో గుంతలతో బిల్డింగులు కడతారంట మీకు సపోర్ట్ చేస్తారు
@srinivasv88155 күн бұрын
నీ పనికిమాలిన మాటలతో విసిగిపోయాము..మేఘ కృష్ణ రెడ్డి కి మళ్ళీ కాంట్రాక్టు ఇచ్చిన్నప్పుడే నీ చేతకానితనం అర్ధమయ్యింది.. నువ్వు ఇక రిటైర్మెంట్ తీసుకోని,లోకేష్ కి బాధ్యతలు అప్పగించు..
@saiprasadsajja15465 күн бұрын
పులిని చూస్తే ఎవరైనా భయపడతారు, పిల్లిని చూస్తే ఎవరు భయపడతారు చంద్రబాబు గారూ ? మిమ్మల్ని చూస్తే మీకు బాధగాలేదేమోగానీ, మాకు మాత్రం చాల బాధగా ఉన్నది