Super super Chala baga cheysarandi Abba chala material vundandi naku chala baga nachindi me AWC.
@Akhil-m3x9 ай бұрын
S ఈ టీచరుగారు ఇంత మెటీరియల్ తయారు చేసి తన సెంటర్ ని ఎంతో అట్రాక్షన్ గా పెట్టారు అసలు వీడియో చేసేటప్పుడు కూడా అసలు ఎన్ని ఐటమ్స్ కవర్స్ చేయాల్సి వచ్చిందో యాక్చువల్గా ఇంకా చాలా టైం పడుతుంది అంతసేపు చూడడానికి కష్టంగా ఉంటుందని కుదించడం జరిగింది
@Srikrishnateja0075 ай бұрын
Super akka 👌 maku beling ledu chala bagundhi. Super
@santhakumari84253 ай бұрын
Wow Nice chala chala bagundhi 🍎🎉❤❤🌹🌹🥰🧊👏🏻👏🏻👏🏻mma Good God bless you త్వరగా ఉన్నత పదవిని చేరుకోవాలి అని మనసారా కోరుకుంటూ న్నాను
@Akhil-m3x3 ай бұрын
Elanti awc చూసి ఒక్కరూ మారినా చాలు సక్సెస్ వచ్చినట్లే
@shailajapolamuri-n1z3 ай бұрын
Chala great Andi. Entha Opika undho Me ee vedio chusthene ardhamavuthubdhi. Really you are so great madam.. 👌👌👏👏👏
@NspagraharamTarlupadu3 ай бұрын
సూపర్ బంగారు తల్లి మీ లాంటి వారు సెక్టార్ కు 10 మంది ఉన్న చాలు అంగన్ వాడికి మంచి పేరు వొస్తుంది
@Akhil-m3x3 ай бұрын
సూపర్ పాజిటివ్ మెసేజ్ 🙏🙏
@satyanalinimolleti62583 ай бұрын
అంగన్వాడీ వర్కర్ కి చాలా ఓపిక వుండాలి అలాగే నా AWC బాగుండాలి అనుకోవాలి ఆర్ట్ రావాలి వున్న హౌస్ లో ఎలా సర్దుకోవాలి తెలియాలి తల్లులకు కూడా ఇన్వాల్వ్ చేయాలి నేను 1999 లో చేశాను ఇప్పుడు సూపర్వైజర్ అయ్యాను tq
@nirmalalakamthoti51884 ай бұрын
Super ga chesaru madam garu . Ila prathi center lo unte andaru pillalu chaduvu mida asakthi chupistharu🙏🏻🤝
@rangarajyalakshmi63644 ай бұрын
Superb teacher garu, Mimalini chusi chala mandi nerchukovali, prati okka anganwadi school, teacher kuda marali🎉👏hat's off for your patience and detection towards ur work
@RESPECT_GOD....4 ай бұрын
Superb dedication Madam garu.Keep it up
@kanchariwada1siddipet9594 ай бұрын
Chala baga chesharu teacher very good 👏👏👏
@satyanalinimolleti62583 ай бұрын
Amount kuda honororium nidi ఖర్చు చేసేవాళ్ళం మన పిల్లలు anukuntene చేయగలరు
@lakshminarasammanivarthy75773 ай бұрын
చాల బాగుంది ఓఫిక ఏక్కువ
@pradeepmouni37543 ай бұрын
😂 good teacher garu
@BolisettiBhasakaram3 ай бұрын
👌👌❤🎉 చాలా బాగా చేసావ్ అమ్మ
@lakshmipeesapati87675 ай бұрын
సూపర్ అక్క సెంటర్ చాలా చాలా బాగా నచ్చింది మీరు అరేంజ్ చేసిన పద్ధతి చాలా బాగుంది
@vemulagouri1053 ай бұрын
Super sister school chala chala bagundi 🎉🎉
@janukmm Жыл бұрын
Editing super
@Akhil-m3x Жыл бұрын
Thank you so much
@GorleJyothi-e9v3 ай бұрын
Super 👌👌👌
@Akhil-m3x3 ай бұрын
Thank you madam
@nagamanikurra88375 ай бұрын
Chaala bagundi neet ga kooda vundi super friend
@Thummalakunta1Warangalu3 ай бұрын
Very good Teacher
@vijayakumari74495 ай бұрын
Chala bagundi mimmanli chusi memu kuda ma centerlo cheyyalani inspiration kaligincharu thank you
@Akhil-m3x5 ай бұрын
Thank u teacher
@vikasvlogs24303 ай бұрын
Super maa.... Good job.
@LakkamAnitha5 ай бұрын
Chala bagunae mam🙏🙏🙏
@PatralaDevi11 ай бұрын
Super friend👌👌👌
@GeethaAdipelly5 ай бұрын
I
@SasivarnaMandangi5 ай бұрын
Mee ideas super andi.....❤❤
@user-ct2sc3qe1z3 ай бұрын
Super teacher garu
@sandhyatekula55655 ай бұрын
సూపర్ గా చేశారు ఓపికకి చాలా కృతజ్ఞతలు టైం బాగా సరిపోయింది కానీ ఈ మెటీరియల్ కొనడానికి ఖర్చయింది నీ శాలరీ ఎంత ఆఫీసు నుండి ఏమైనా ఇచ్చారా