ఇందులో కంట తడి పెట్టిన సీను నాకు తెలియలేదు కానీ నీరు జల జల జారింది ఎందుకో ఏమో, కానీ నే పలికే నామ స్మరణ రాముడుని చుసిన ఆంజనేయ స్వామిని చుసిన పలికేది మాత్రం శ్రీ రామ భక్త హనుమాన్ కీ జై 🌹🙏🌹
@chiranjeevichiru8866 Жыл бұрын
అర్జునుడు రామ అని పాడిన పుడు వళ్ళు పులకించి కంటి నుండి భాష్పాలు జాలువారినాయి
@shyamburada9645 Жыл бұрын
ఇది వరకు రామాయణం లో కానీ మహాభారతం లో కానీ ఈ సన్నివేశం చూడలేదు. కొన్ని కొన్ని విషయాలు ఇలాంటి యూట్యూబు ఛానెల్ వలన తెలుస్తోంది
@lokae06 Жыл бұрын
Its just imagination of director , its not there anywhere thats correct
@SwarnaSwarna-i3z20 күн бұрын
Yendukante idi pittakatha kaabatti
@devilsvdevilsv3820 Жыл бұрын
ఎందరో మహానును భావులకు అంతు చికాని కారర్యం ఇది జై వీర ఆంజినాయం.... 🚩
ఆంజనేయుడు శివుని 11వ రుద్ర అవతారం రావణుడు దశ రుద్రులను సేవించి 11వ అవతారం ను విస్మరించడం వలన శివుడు రావణుని శిక్షించడానికి ఆంజనేయుడు గా, రామ భక్తునిగా అంజనీ దేవికి జన్మించి రావణుని శిక్షిస్తాడు ఈ కలియుగంలో చిరంజీవిగా ధర్మ స్థాపనకు ఇంకా ఈ యుగంలో వున్నాడు. అది కేవలం అర్జునికి గర్వ భంగం కోసం శ్రీ కృష్ణ లీలలు ఓం నమః శివాయ 🙏🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏 జై హనుమాన్ 🙏🙏🙏
@bongupadma5401 Жыл бұрын
Idhi nijam
@vempadapuramana2008 Жыл бұрын
జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి నమో నమః
@machagangadhargangadhar243129 күн бұрын
పిట్ట కథ కాదు అంజన్న స్వామిని పొగుడుతుంటే నా కళ్ళలో ఆనంద బాష్పాలు జైశ్రీరామ్
@modemramachandraiah8038 Жыл бұрын
జై హనుమాన్
@shivapalagummi9483 Жыл бұрын
పార్ధుడు ఎప్పుడూ అంజనేయుడిని తక్కువ చేసి మాట్లాడడు... పార్ధుడు అంత గొప్పవాడు అంత వినయం కలవాడు..అందుకే భీముడికి హనుమంతుడు వరం ఇస్తాడు, నీ తమ్ముడు అర్జునుని రథం మీద నేను నిలుస్తా అని
@rameessh999 Жыл бұрын
రామ నామ సంకీర్తన వినగానే ఒళ్ళు పులకరించిపోయిందంటే వేరే చెప్పాలా అది భారతీయ వారసత్వమని...
ఇది నిజం కాదు, సినిమాలో కల్పితం.కానీ కురుక్షేత్ర యుద్ధం లో ఓకానోక సమయంలో అర్జునుడు ని రథం ను సైనికులు ముట్టడించి జండాను పీకబోగా ఆంజనేయు స్వామి ఒక కేక వేస్తే ఆకేకకు యెక్కడ వారు అక్కడే మూర్చబడి పోతారు. అలా ఆంజనేయ స్వామి సహాయం చేశాడు.
@madhugamnarasimhayadavpyaramid26 күн бұрын
ఇది నిజమే... అర్జనుడు ఆంజనేయుని సేతు కట్టే కన్న నేను బాణాలతోనే సేతు నిర్మించే వాని అంటాడు? అప్పుడేదుకు ఇప్పుడు కట్టి హనుమంతుని పిలిచి నీ బాణాల సేతు గట్టితనం పరీక్షింప చేద్దాం అని కృష్ణుడు అంటాడు.?? శ్రీ ఆంజనేయం శక్తికి ఈ సేతు కూల పోతుంది కదా! అందుకు అర్జునుని శ్రీహనుమతో వరం కోరమని కృష్ణుడు చెప్పగా .. అర్జునుడు శ్రీ ఆంజనేయం ను తన రథం పైన జెండా మీద నిలుపుకోవడంలో తనకు శక్తిన రక్షణ ఇస్తూ విజయం చేకూర్చమని కోరడంతో ..అలానే మేలు జరిగింది.👌🧘👍
@aramya6632Күн бұрын
Sri rama
@malliarjun2958 Жыл бұрын
Jai shree krishna.
@MahendranathVankeswaram-u5q10 ай бұрын
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించి నందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మలకు శాంతి కలుగ వలెను అని సతులు సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులు సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు
@kiranyadavvangoor546910 ай бұрын
Jai sree ram. Jai hanuman. Ram laxman janaki jai bolo hanuman ki......
@ravis9941 Жыл бұрын
Jai Anjaneya Swamy🙏🙏🙏
@nandiswarjavvadi12044 ай бұрын
ఈ సీన్ శ్రీ కృష్ణర్జున విజయం బాలకృష్ణ మూవీ లో బాగా చూపించారు
@gugulothsanthosh2208 Жыл бұрын
జైశ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత
@haribindu3455 Жыл бұрын
Om Namo Venkatesaya 🙏
@PM-dz2zp2 сағат бұрын
Rudra swaroopa anjaneya namostute 🙏🙏🙏🙏🙏🙏🤙
@sandeepd6202 Жыл бұрын
Jai shriram jai hunuman
@NarsingDas-d9q14 күн бұрын
Idi Satyam.
@Jr.ntr952 Жыл бұрын
Jai hunman💥💥💥
@ashoknemula6148 Жыл бұрын
Jai shree ram
@adinarayana771110 ай бұрын
యేచరిత్రలో ఉన్నది ఈ స్టోరీ ఎక్కడలేదు ఊరకే సినిమాలు తీసి చరిత్రను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.చేసారు
@seswarrao8692 Жыл бұрын
My favourite hero Arjun & Eswar 🏹⚔️
@teddugangadhar5053 Жыл бұрын
Anduku andari dongathanaga chapinaduka
@mvssivaprasad99 Жыл бұрын
అర్జునుడు రామేశ్వరం లో సేతు సందర్శనము చేసినప్పుడు ఈ ఘట్టం జరిగింది అనుకుంటాను. దాన్ని వీరు సినిమాలో మార్చారు ఏమో...
@mohanramesh238 Жыл бұрын
Jai hanuman
@clarksinn5954 Жыл бұрын
Jai sri ram jai hanuman
@dssabhishek5 ай бұрын
🙏🏻😭❤ Jai Sri Ram Jai Bhajranghabhali 🕉️
@devarapallisivaprasad707 Жыл бұрын
Jai shriram
@nagarajugunupuru9173 Жыл бұрын
Jai srimannarayana🙏🙏🙏
@santhoshi65sada14Ай бұрын
Jai Sri Ram Jai Hanuman 🙏🙏💞💞
@gopikrishnakuruba3667 Жыл бұрын
Jayaho my lord Arjuna Partha palguna ❤
@kiranyadavvangoor5469 Жыл бұрын
Jai sree ram. Jai hanuman.
@pardhasaradhi7455 Жыл бұрын
Actually this is a created story..
@narayanreddykandula9744 Жыл бұрын
జై శ్రీరామ్ 🕉️🕉️🙏🙏🙏
@ganeshghani1777 Жыл бұрын
Jai shree krishna 🚩
@venkatareddymulagundla9326 Жыл бұрын
Jai shree Ram Jai shree Hanuman
@sk2250Ай бұрын
ఇది సినిమా వాళ్ళ కల్పితం....
@manthenaarjunkumar9483 Жыл бұрын
Hanuma ante ala undali, adipurush lo unnadu adbhutam
@UniverseFatherofMahadev7 ай бұрын
Jai sri seetharam Sri Hanumandeva🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@zoologyclasses5005 Жыл бұрын
Best scene Kurmavataram
@prasadrowdy44615 ай бұрын
ఎవరికైనా తెలిసి ఉంటే ఈ సినిమా పేరు ఏంటో చెప్పండి ప్లీజ్
@PrashanthNayini4 ай бұрын
Jai sri ram❤
@GADDAMLAXMINARAYANA Жыл бұрын
కోందడ పాండిత్యము లేనివాడికి కోతిసాయము అని అశ్పటివారెవవరూ, హేళన చేయలేదు, పనికిమాలిన అభూత కల్పన ఇది.
@bhairimaruthivenkatasubrah6895 Жыл бұрын
నిజమే! కాని సినిమా కదా! ప్రేక్షకులలో విషయం ఉత్కంఠ గా ఉండడానికి పెంచి చెప్తారు. అంతే
@Choudhary-s9jАй бұрын
ఇది పిట్ట కధ కాదు. కురుక్షేత్రం యుద్ధం నకు ముందు అర్జునుడు కి గర్వభంగం చేయడానికి, ఆంజనేయుడుని అర్జునుడు రధం మీద {జండా పై కపిరాజు }నిలపడానికి శ్రీ కృష్ణుడు ఆడిన నాటకం ఇది. మన పురాణ కధలను తప్పు పట్ట వద్దు
@yuvacyberworld7529 Жыл бұрын
JAI SREERAMA
@gopimahi2218 Жыл бұрын
ఇది నిజం
@gudipallijagadeshkumar19293 ай бұрын
Hanuma is greater than all gods, Except lord Maha siva, vishnu murthi and adhiparaskathi
@BunnyVas-xb2yh5 ай бұрын
jai hanuman🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ekambaranadhkumar7805 Жыл бұрын
Ramakrishna is handsome hero
@raghusamantha8270Ай бұрын
Hanuman chiranjeevi,,,, anduke bheemudiki ichhina mata prakaram arjununi Rodham pai Jenda pai unnadu.
@SHIVAKUMAR-xp2vg11 ай бұрын
Sharanagathi 💐💐💐
@TUPIRISIMHACHALAM-dc7vs Жыл бұрын
Jai enjineyam
@puttasatyanarayana5426 Жыл бұрын
This is correct
@NarsingDas-d9q14 күн бұрын
Pratidi mana kalla mundu jarigitene nammutamu anedi murkhatwa. Mahabharatamlo Anjaneyudi gurinchi vundi.
@SaiKadiyam-m8oАй бұрын
Om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@medavaramdilipsharma2103 Жыл бұрын
ఎక్కడ ఏ పురాణంలో వుంది ఈ పిట్ట కథ. మన సినిమాల్లో ఏదేదో చూపించి అసలు పాత్రల విలువలను తగ్గించేస్తున్నారు.
Second ko abadham, minute ko kalpitham, ganta ko marpu cherpu evadiki theliyadura ranku bonku.
@appanisanthosh340 Жыл бұрын
Om
@venkatachalapathi5174 Жыл бұрын
Joy krishna
@Planesimulator7 Жыл бұрын
Not joy joy Krishna it's jai sri krishna
@apparaom3856 Жыл бұрын
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన కాంతారావు గారు రాజా కేశవ మీరు సింహం కడుపున పుట్టిన బ్లడ్డు మీది మీరు హీరోలు అయ్యుంటే ఒక్క పిక్చర్ 50 కోట్లు తీసుకునే రేంజ్ మీది
ఇలాంటి అబద్ధపు సినిమాలు తీసి పేదవారిని మాత్రమే మూడ నమ్మకాలకు అంకితం చేసి, ధనిక ప్రజలను మాత్రం కోట్లకు అధిపతులను చేసింది దైవ భక్తి..అసలు దేవుడు వున్నాడా..
@makkapallytv9804Ай бұрын
Aa cinema valla neeku emyna ibbandhe jarigindha endhuku anavasaram ayna comments asandharbanga vakyalu endhuku
@NarsingDas-d9q14 күн бұрын
Nee vuniki, naa uniki ee prapancham uniki ye Bhagavanyudu unnadanadaaniki saaksham. Karta lenide karma jarugadu. Bhagacmvantude ee shrishtikarta.. Aayane nityam satyam. Jay Sri ram Jay Sri krishna Jai Jai Hanuman. 🙏
@vnagarajavreevathi408921 күн бұрын
🕉️🚩🔱🌅🙏💪👍💐🌹
@sivasankar235 Жыл бұрын
Movie name pls
@manoharmatam8355 Жыл бұрын
Which film?
@saiganesh5562 Жыл бұрын
Please this not fare...😢😢
@ShankaredagottuАй бұрын
Fake storys don't trust this storys
@AlienBD3 ай бұрын
Idhi fake story
@dhevanshf2119Ай бұрын
False story
@traderasdf4876Ай бұрын
Worst one
@generalupdates4738 Жыл бұрын
హనుమంతుడు చిరంజీవి అయివుంటే ఇప్పుడు కూడా ప్రజలందరికి కనిపించాలి కదా. హనుమంతుడు ఒక బానిస. హనుమంతుడు రామునికి బానిస. మొదటగా హనుమంతుడు బానిసత్వం నుంచి విముక్తి కావాలి. బానిసత్వం నుంచి విముక్తి కాలేనోడు. ప్రజలని ఎట్ల విముక్తి చేస్తాడు. హనుమంతుడు మూడనామకాలను, మూఢవిశ్వాసాలను, మూఢభక్తిని, మూడాలోచనలను, మూఢ అలవాట్లను, మూఢ ఆచారాలను, మూఢ సంస్కృతిని, మూఢ మాటలని ప్రజలలో పెంచిండు. హనుమంతుడు బానిసత్వాని ప్రజలలో పెంచిండు. హనుమంతుడు దేవుడే కాడు. హనుమంతుడు చిరంజీవి కాడు. హనుమంతుడు మరణించిండు. హనుమంతుడి ఆత్మ విశ్వములోని శక్తిలో లేదా గాడ్పులో కలిసిపోహింధీ. 👈👈👈👈👈
@narendraravulapalli6664 Жыл бұрын
Bro telusukoni matladu
@narendraravulapalli6664 Жыл бұрын
Tappuga matladavaddu
@NarsingDas-d9q14 күн бұрын
Manamandaramu Aa Bhagavantuni baanisalame. Bhagavantude mana prabhuvu.