నాన్నా నువ్వు మారవా..!! | Mudragada Padmanabham Vs Mudragada Daughter Kranthi - TV9

  Рет қаралды 83,689

TV9 Telugu Live

TV9 Telugu Live

9 күн бұрын

నాన్నా నువ్వు మారవా..!! | Mudragada Padmanabham Vs Mudragada Daughter Kranthi - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#appolitics #mudragadapadmanabham #mudragadakrantrhi #tv9telugu
Uploaded by #srikanthrayancha

Пікірлер: 94
@yesubabu1504
@yesubabu1504 7 күн бұрын
జగన్ అధికారం లో వున్నప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు, అన్న బాత్రూం కి తీసుకు వెళ్తాడు అనుకున్నావా
@indalanageswarrao7273
@indalanageswarrao7273 7 күн бұрын
పవన్ కళ్యాణ్ నీ అడిగినా విషయాలు ఏ రోజు కూడా జగన్ నీ అడగ లేదు కావున అడిగే అర్హత నీకు లేదు
@ravichandrapati9787
@ravichandrapati9787 7 күн бұрын
కాపుల్లో ఎవరైనా ఎదుగుతున్నారు అంటె ఇతనికి నచ్చదు... అందరూ ఇతని వెనుక నడవాలి అనేది ఇతని ఆలోచన... మారుతున్న కాలంతోపాటు మనిషి మారాలి.... వీడు మారడు... కాపు జాతికి వీడి అవసరం అసలు లేదు.... అన్నీ మూసుకొని ఇంట్లో శేష జీవితం గడిపేయడం మంచిది...కుటుంబ సభ్యులు, కాపు నాయకులు, ప్రజలు అందరూ ఛీకోడుతున్నారు....
@ramuduppala6274
@ramuduppala6274 7 күн бұрын
ట్రైన్ తగలపెట్టినప్పుడే నిన్న తగలెట్టవలసింది
@venkynaiduareti2337
@venkynaiduareti2337 7 күн бұрын
మీరు పేరు మార్చుకోవడం కాకుండా బుద్ధి మార్చుకుంటే బాగుండేది
@SupremeShark43
@SupremeShark43 7 күн бұрын
Bro idi viral avvaali .. excellent point.... Yes it's Superb... 🎉🎉🎉
@nanich469
@nanich469 7 күн бұрын
ఇంతకాలం మీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది కాపులు రిజర్వేషన్ సార్ వైసీపీ అధికారంలో లేనప్పుడే మీకు ఈ రిజర్వేషన్ గుర్తుకొస్తుందా.దమ్ముంటే ఇప్పుడు పెట్టండి కాపుల ఉద్యమసభ మీ సభకి ఎంతమంది వస్తారో చూద్దాం. పొరపాటున మీరు కాపులసభ పెట్టిన ద్వారంపూడి లాంటి రెడ్దిలే వస్తారు తప్ప కాపులు ఎవరు మీ సభకి రారు. దయచేసి మీరు కాపులు గురించి ఏం మాట్లాడమాకండి. చెప్పడానికి మీకెలా ఉన్నా వినడానికి మాకు చాలా అసహ్యంగా ఉంది.
@sivapeddinti9040
@sivapeddinti9040 7 күн бұрын
ఇలా మాట్లాడితే ఎవరికైన మండదాండీ ఉప్మా రెడ్డి గారు. జగన్ CM గా ఉన్నన్ని రోజులు ఏం పీకారు మీరు, అయినా ఇప్పుడు మీరు రెడ్డి కదా మీకు కాపు రిజర్వేషన్స్ తో పనేంటి
@thetorch3014
@thetorch3014 7 күн бұрын
ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ డ్రామాలే. వాపుని చూసుకుని బలుపు ఆనుకుని నేల మీద నుంచోకుండా ఎగిరెగిరి పడ్డాడు. ఇప్పుడు ఏమైంది..?? పేరు మార్చుకోవడానికి చూపించిన శ్రద్ధ అంతా ఈ ఉప్మా నాభం మంత్రిగా పనిచేసినప్పుడు ఎంపీగా పని చేసినప్పుడు కాపు రిజర్వేషన్ల కోసం ఎందుకు పని చేయలేదు, అప్పుడు ఏమైంది ఆ నిబద్ధత..?? ఏమైంది ఆ పట్టుదల..?? నీకు వయసు మీద పడిన కొద్ది పిచ్చి పట్టినట్టు ఉంది.
@lagududora5830
@lagududora5830 7 күн бұрын
అతను కాపు కాదు జగన్ ముద్రగడ రెడ్డి not ఆల్ రెడ్డీస్ ఓన్లీ జగన్ ముద్రగడ రెడ్డి
@sudhabattulaveeravenkatasa4148
@sudhabattulaveeravenkatasa4148 7 күн бұрын
ముద్రగడ కి వయస్సు పెరిగేకొద్దీ మతి బ్రమిస్తుంది
@ravichandrapati9787
@ravichandrapati9787 7 күн бұрын
పేరు మార్చుకుంటాను అని సవాలు విసిరింది వీడే....సవాలు ఓడిపోయి పేరు మార్చుకుంది వీడే....ఇందులో పవన్ కళ్యాణ్ తప్పు ఏమైనా ఉందా.... పవన్ కళ్యాణ్ మీద ఏడవడం దేనికి? ఉన్న ఆ కాస్త పరువు కూడా తెంగీసింది....వీడి వయసుకి మర్యాద ఇవ్వాలి తప్ప మనిషికి కాదు...
@annajipusarla2680
@annajipusarla2680 7 күн бұрын
అవే జగన్ కి కోరితే మీ స్థాయి ఎక్కడ కో పోయేవారు గా 😜
@bandelaprabhakar1860
@bandelaprabhakar1860 7 күн бұрын
ముద్రగడ పద్మనాభం గారి రాజకీయం కులం కోసం రాజకీయం పవన్ రాజకీయం రాజకీయం కోసం కులం
@jagguTalks
@jagguTalks 7 күн бұрын
Mudragada become a Reddy.. He is no way connected to kapu community.. He is worest fellow
@thedeadpoet3982
@thedeadpoet3982 7 күн бұрын
చివరికి వైసీపీ రెడ్లు ఆడినా నాటకం లో పావుగా మారి సొంత వర్గం చేత ఈసడింపబడి చరిత్ర హీనుడిగా మిగిలిపోయిన మాజీ కిర్లంపూడి మునసబు గారి అబ్బాయి పద్మనాభ రెడ్డి కానీ ఇంత చరిత్ర హీనం లో కూడా ఒక గొప్ప సత్యం వెలికితీసాడు ఏదైనా పని అనుకోని సాదించుకోలేకపోతే రెడ్డి అనే పేరు పెట్టుకోవచ్చు నాకు ఫలానాది చేతగాకపోతే నా పేరు రెడ్డిగా మార్చుకుంటాను " అని ముద్రగడ ఛాలెంజ్ చెయ్యడం, ఇప్పుడు నిజంగానే అలా మార్చుకునే ప్రయత్నాలు చెయ్యడం రెడ్డి కులాన్ని అవమానించినట్లుగా ఉంది. రేపు సురేష్ అనే యువకుడు " నేను పాస్ కాలేకపోతే సురేష్ రెడ్డి అని పెట్టుకుంటాను " అని ప్రతిన బూనొచ్చు, సుభాష్ చంద్రబోస్ అనే ప్రభుత్వ ఉద్యోగి " నాకు ప్రమోషన్ కొట్టడం చేతకాకపోతే నేను సుభాష్ రెడ్డి అని పెట్టుకుంటాను " అని తొడగొట్టొచ్చు. మార్టిన్ అనే ఒక ర్యాప్ గాయకుడు " నా ర్యాప్ సాంగ్ తో జనాన్ని మెప్పించలేకపోతే నా పేరు మార్టిన్ రెడ్డి గా మార్చుకుంటాను " అని తప్పతాగి ఛాలెంజ్ చెయ్యొచ్చు. ఇది ఇలాగే కొనసాగితే "రెడ్డి" అనేది పనికిమాలిన తనానికి మారుపేరు అయ్యే అవకాశం చేసి పడేసాడు. ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడినీ అందరూ "రెడ్డి" అని పిలిచే ప్రమాదముంది. అప్పుడు సమాజంలో ఎక్కడ చూసినా శ్రీ రెడ్డి, పంచ్ ప్రభాకర్ రెడ్డి, పద్మనాభ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే మిగులుతారు.
@ramcga
@ramcga 12 сағат бұрын
ఇది మరీ దారుణం అండి😂
@eswararaokumpatla8907
@eswararaokumpatla8907 7 күн бұрын
5 years padukunnava nidhra reddy
@govindagovinda8909
@govindagovinda8909 Күн бұрын
కాపుల్లో ఎవరైనా ఎదుగుతున్నారు అంటె ఇతనికి నచ్చదు... అందరూ ఇతని వెనుక నడవాలి అనేది ఇతని ఆలోచన
@MNStruth
@MNStruth 7 күн бұрын
Peru kadhu buddi marchukovali.... 🤔🤔😎
@SubbuPokanati
@SubbuPokanati 7 күн бұрын
జగన్ రెడ్డి గారి విషపు రాజకీయాలకు బలైపోయిన పద్మనాభ రెడ్డిగారు ఇప్పుడు జగన్ పట్టించుకోవట్లేదు
@rajashekarpalla1094
@rajashekarpalla1094 7 күн бұрын
Panikimalina gada 😂😂
@shivakumarrudrakshula4414
@shivakumarrudrakshula4414 7 күн бұрын
చింత చచ్చిన పులుపు చావలేదు దమ్ము ధర్యం డైలాగ్ ఎందుకు మళ్ళీ ఈ సారి ఇంకొ పేరు మార్చుకుంటార కొంపదీసి 😂😂😂
@janarocks5
@janarocks5 7 күн бұрын
కాపులు గురుంచి మీరు ఎందుకు మాట్లాడడుతున్నారు రెడ్డి గారు
@howindiansdoit4927
@howindiansdoit4927 5 күн бұрын
ఇందులో మారడానికి ఏముంది కాపు అయితే కాపు పార్టీని సమర్ధించాలా రెడ్డి అయితే రెడ్డి పార్టీని సమర్ధించాలా కమ్మ అయితే కమ్మ పార్టీని సమర్ధించాలా అధికారంలో ఉన్న వాళ్లకి వత్తాసు పలకడం లో టీవీ9 కి మించిన ఛానల్ లేదు
@sriramram5309
@sriramram5309 7 күн бұрын
Pithapuram AP Politics Mudragadda Padmanabam Family👪 divided into pieces. His father YSRCP supporter and his daughter👧 JSP supporter. His daughter has defeated her own father and kept him his house🏠. Retired Politician. Tit for🎭👀 Tat Strong💪 Reply. Tata Bye Bye. Superstar Rajinikanth Sir famous punch👊 dialogue How 🔄🔤is it? Super.
@RaviKumar-wf2nd
@RaviKumar-wf2nd 7 күн бұрын
వదిలి వేయండి పాపం
@potnururamakrishna4965
@potnururamakrishna4965 7 күн бұрын
Good Kranti garu
@SuravarapuVenkataravikumar
@SuravarapuVenkataravikumar 7 күн бұрын
In politics general! MUDRAGADA PADBHANABHAM Garu RECHARGE NAME AS MUDRAGADA PADBHANABHAM NAIDU. AS ELECTION CHALLENGE JUST MUDRAGADA PADBHANABHAM REDDY . EXPLANATION SAY.
@santoshkumarvaddadi6142
@santoshkumarvaddadi6142 7 күн бұрын
Upma reddy 😂😂😂
@kiranch3605
@kiranch3605 7 күн бұрын
veediki evvaru emi anakunda edo edo chestunnadu...
@NeelamPR
@NeelamPR 6 күн бұрын
Episode 2 lo season 1 start avvadam yentra babu 🤔 2:15
@rajeshsiddabathini9011
@rajeshsiddabathini9011 7 күн бұрын
ఒరేని బ్రతుకులో నా కోడిగుడ్డు పనికిమాలిన మాటలు తూ
@sateeshbabu8008
@sateeshbabu8008 2 күн бұрын
కాపుల గురుంచి మీరు మాటలాడవద్దు.
@praveengaraga6224
@praveengaraga6224 7 күн бұрын
Manalo manam a kottukuni thittukuntuntea pakka community vadu chusi navvukuntadu
@sriramsriram8933
@sriramsriram8933 7 күн бұрын
ముద్ర రెడ్డి 🤣😂
@govindagovinda8909
@govindagovinda8909 Күн бұрын
కాపులు నమ్మక ద్రోహి
@ravikiran2495
@ravikiran2495 5 күн бұрын
Papa nuvvu em chadhuvav amma??
@srinivasaraoBandi-gk3em
@srinivasaraoBandi-gk3em 7 күн бұрын
Sir miru pedda varu,konchem buddi techukondi,jagan mayalo padavaddu.
@sunithareddy8495
@sunithareddy8495 5 күн бұрын
Evaru gelichina evaru odina neeku nee thalli thandri important ,tharvaatha feel aithe emi raadhu thalli
@srikanthintivenuka7417
@srikanthintivenuka7417 7 күн бұрын
Musali Nakka enni rojulu akkada vunnav ayya...
@satyanarayana3288
@satyanarayana3288 7 күн бұрын
Mee daughter ichhina salaha tesukondee
@ChiruKavalla
@ChiruKavalla 6 күн бұрын
Mudragada garu Nuvvu Kapulu ki upma ki takattu pettesavu Jagan daggara,Dwaram Pudi Reddy daggara
@venkataramesh779
@venkataramesh779 Күн бұрын
5 సంవత్సరాలు మీరు జగన్ అడిగాలపారు
@rameshvanapalli8046
@rameshvanapalli8046 7 күн бұрын
Nv emm peekav train tagalettadama
@user-bn7ur4my8v
@user-bn7ur4my8v 5 күн бұрын
Ni vayasuki nuvuchessy action ......avasarama nidragada😢😢😢
@yogeshyog9215
@yogeshyog9215 5 күн бұрын
Apparaaa ne dramaluuu😅😅
@creativethinks8238
@creativethinks8238 7 күн бұрын
స్వర్ధ రాజకీయం కోసం కన్న తండ్రిని వెళ్ళేతి చూపిన .........
@charanyt8776
@charanyt8776 6 күн бұрын
Veedu gurunchi okkasaari kuda powen kalyan maatlaadaledhu . Veedu ippataki 50 times maatlaadi untaadu waste fellow
@katrajumummidi4134
@katrajumummidi4134 7 күн бұрын
Very good Madam
@giriprasadg2
@giriprasadg2 7 күн бұрын
Veniki kapula papam thagilindhi
@VnewschannelVNEWS
@VnewschannelVNEWS 7 күн бұрын
Meru kapu gurinchi matladakudadu enduku ante meru reddy
@GouseMohammed-ix9bm
@GouseMohammed-ix9bm 7 күн бұрын
😊😁😁😁😁😁😁
@vijaykrishna8181
@vijaykrishna8181 7 күн бұрын
E mudragada valana ysrcp ki chala nashtam jargindi...hope jagan understand this
@Chinnujunnu143
@Chinnujunnu143 7 күн бұрын
Noru muyyu ra reddy
@ramasatyammadireddy5088
@ramasatyammadireddy5088 7 күн бұрын
జై పవన్ కళ్యాణ్ 🙋‍♂️🙋‍♂️🙋‍♂️
@MBangaram1924
@MBangaram1924 2 күн бұрын
Ni adhekara dhaham kosam maralaaa... Cheee Mudragada is a Great leader mata pi unna nayakudu
@mnookarajumnraju-iw9xm
@mnookarajumnraju-iw9xm 6 күн бұрын
Mudragada padmanabareddy ki mental start ayyindi
@polimeramariyaraju3880
@polimeramariyaraju3880 7 күн бұрын
జగన్ గాడు కాళ్లు పట్టుకోవడం ముద్రగడ పద్మ రెడ్డి
@lovarajugadipe8300
@lovarajugadipe8300 7 күн бұрын
ఆవిడకు పవన్ నచ్చాడు
@SivaKumar-rw3nz
@SivaKumar-rw3nz Күн бұрын
Worst fellow
@sowjanyapantla6446
@sowjanyapantla6446 5 күн бұрын
Meru marandi padabanabamgaru meru yem chysaru
@tsr3655
@tsr3655 7 күн бұрын
😂😂😂😂🎉🎉🎉🎉
@MultiRajesh1983
@MultiRajesh1983 6 күн бұрын
Kapu lo Satha vundhi reservations ichi chedadengakandi
@MBangaram1924
@MBangaram1924 2 күн бұрын
Corret yeh kadha buthulu thetadam kannna ayana korinatu cheyadam corret yeh kadhaa... respecatble ga reservation kosam adegaru kadha
@commanmanviews9878
@commanmanviews9878 7 күн бұрын
Jagan ni evaru nammukunna vadi career ki end card padipothundi automatic ga😂
@nagr
@nagr 2 күн бұрын
Etuvanti kuthuru evariki vundakudadhu.
@kishorem86
@kishorem86 2 сағат бұрын
Ituvanti thandri ye daughter ki undakudadu
@mounikarajana2198
@mounikarajana2198 7 күн бұрын
Jagan anna valluku hepl chey anna
@chinthalaiah
@chinthalaiah 7 күн бұрын
పెద్ద ఉద్యమ నేతను కామిడి పీస్ చేశారు కదరా
@user-wf2xl7km1y
@user-wf2xl7km1y 7 күн бұрын
నువ్వు carrect జర్నలిస్టువా
@MuraliKrishna-mh5xj
@MuraliKrishna-mh5xj 7 күн бұрын
Ori munda asalu e kapu pawanku thoduga ledu endhuku kapulaki help cheyali
@pandhisuresh9669
@pandhisuresh9669 7 күн бұрын
Nuvvu anna matalu amiyae monnativaraku jagan cm kada varini amusugulo vunnavu anduku adagaledu
@govindagovinda8909
@govindagovinda8909 Күн бұрын
కాపుల్లో ఎవరైనా ఎదుగుతున్నారు అంటె ఇతనికి నచ్చదు... అందరూ ఇతని వెనుక నడవాలి అనేది ఇతని ఆలోచన
@santoshkumarvaddadi6142
@santoshkumarvaddadi6142 7 күн бұрын
Upma reddy 😂😂😂
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
⬅️🤔➡️
00:31
Celine Dept
Рет қаралды 51 МЛН
Пробую самое сладкое вещество во Вселенной
00:41
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 76 МЛН
YS Jagan And KCR After Assembly Election Results | V6 Teenmaar
3:20
V6 News Telugu
Рет қаралды 636 М.
⬅️🤔➡️
00:31
Celine Dept
Рет қаралды 51 МЛН