ఎరువులకి పెట్టే డబ్బులు ఆవులు కొనాలి.. ఆవుల పేడ ఎరువుగా వాడటం రైతు కి చాలా మంచిది.. మీ నాన్న ఆవులు పెంచుతున్నాడు.. చాలా మంచి పని... రైతు కి డబ్బు ప్రకృతి అన్ని రకాలుగా సహకరించినప్పుడు మాత్రమే వస్తుంది.. డబ్బు రాకపోయినా రైతు కి ఆరోగ్యం నిండు గా ఉంటుంది... అదే పెద్ద డబ్బు.. జై కిసాన్....
@vaasdevreddy24074 күн бұрын
Naku life style Chala nachindi oka girl ante Nila undali Radhika ❤