Рет қаралды 1,364,321
జీవితంలో విజయం అనేది మన నిర్ణయాల పైనే ఆధార పడి ఉంటుంది. కాలేజీ నుంచి సస్పెండ్ అవ్వటం లేక బ్రేకప్ అవ్వడం ఇలాంటి విషయాలు తరుచుగా కాలేజీ స్టూడెంట్స్ కి జరిగేవే. కానీ మనకు ఎదురైన ఫెయిల్యూర్స్ ని మనం ఎలా అర్ధం చేసుకుని వాటి తగట్టు ఎలాంటి నిర్ణయాల తీసుకుంటాం అన్న విషయం పైనే జీవితం ఆధారపడి ఉంటుంది. మణికంఠ కూడా తాను లైఫ్ లో ఇలాంటి ఫెయిల్యూర్స్ చూసారు కానీ తాను సస్పెండ్ అయిన ఒక సంవ్సతరంలో నే 8 కోట్ల టర్నోవర్ చెయ్యగల బిజినెస్ పెట్టారు. తన మొదటి startup మూత పడినప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసారు. ఇలా ఎన్నోసార్లు తాను ఎదురుకున్న ఒడిదుడుకులను దాటి విజయాన్ని సాధించారు. తన కథని తన జోష్ talk ద్వారా మనతో పంచుకున్నారు
Life is all about choices we make. This is also evident in business. Successful business or entrepreneurial journey doesn't mean just running behind money it also includes the relationships you build and the vision you have about your customers and business. The success story of Racharla Manikanta is a true example to prove that the value you give to your decisions and employees builds your business.
Racharla Manikanta was a normal student like everyone until he faced his break up with his girlfriend. After his unsuccessful relationship he went to Russia for an internship, he fell in love for the second time. This time it was business that stole his heart. He was suspended from college due to a lack of attendance. While he was sitting back at home, he decided to do something big to make his own self-employment. He made a turn over of 8 crores in one and a half years. later he was forced to close his first company as the parent company which issued license has withdrawn its operations from India.From a B.tech Dropout to businessman.
It was the pain point of his customers who lost their revenue due to the closure of his business motivated him to start a new venture. He used his network from the first business and also turned the infrastructure into a commerce style platform which enables the retailers to reduce loss over unsold stock. He came up with a startup idea that he can enable retailers to have a digital inventory and order only the stock which sells. He made huge success through this business which is named shoptap.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
----*DISCLAIMER*----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
#JoshTalksTelugu #Business #Startup