నేను బ్రాహ్మణుడినే హిందూ మతమే లేదు| I am not a Hindu just a Brahmin | Murthy Speech On Ayyappa Issue

  Рет қаралды 145,546

MASS VOICE

MASS VOICE

Күн бұрын

Пікірлер: 703
@gonusunilkumargudur4628
@gonusunilkumargudur4628 4 жыл бұрын
నిజం మాట్లాడిన మీరు గోప్పవారు
@naveenraju7647
@naveenraju7647 3 жыл бұрын
మనం ఒకే కులం మానవ కులం
@girip3797
@girip3797 3 жыл бұрын
సూపర్ సార్ మీ లాంటి వాళ్ళు ఇలా నిజాన్ని మాట్లాడితే సమాజ మార్పు వస్తుంది
@malleshmedi1085
@malleshmedi1085 2 жыл бұрын
వాస్తవాలను అంగీకరిస్తూ మంచి సందేశాలు ఈ దేశ ప్రజలకు అందిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్💐✊
@devanandcheni6204
@devanandcheni6204 2 жыл бұрын
సార్ మీ లాంటి మేధావులు ఈ దేశానికి చాలా అవసరం !. మీ ఉపన్యాసాలు ప్రజలకు అవసరం . ప్రజలకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి. ప్రజలలో మార్పు తీసుకురండి సార్ !
@krazykannaiah6225
@krazykannaiah6225 2 жыл бұрын
Note : ఈయన జన్మతః అందరూ శూద్రూలే అని చెప్పాడు. Excellent
@vinodbabu4602
@vinodbabu4602 5 жыл бұрын
మనము మనుషులను అని, ప్రతి ఒక్కరు ఆలోచించాలి
@sssvswamy2581
@sssvswamy2581 4 жыл бұрын
Nenumanishineaniamdaru alochimchukovali
@karthik20187
@karthik20187 3 жыл бұрын
@@sssvswamy2581 yes exactly
@karthik20187
@karthik20187 3 жыл бұрын
@@sssvswamy2581 mind blowing
@karthik20187
@karthik20187 3 жыл бұрын
@@sssvswamy2581 sensational
@karthik20187
@karthik20187 3 жыл бұрын
@@sssvswamy2581 awesome
@rajmahammadshaik9142
@rajmahammadshaik9142 3 жыл бұрын
చాలా ధైర్యంగా చెప్పారు సార్ నమస్కారములు
@devagudipati9427
@devagudipati9427 3 жыл бұрын
నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి సార్. మీకు ఆ ధైర్యం దేవుడిచ్చాడు.
@thandrakiran4338
@thandrakiran4338 2 жыл бұрын
Ayana devude ledantunnadu ...malla devudu ela ichadu .. Think big
@marriisaac5126
@marriisaac5126 2 жыл бұрын
దయ చేసి Mass Voice లో మాట్లాడేవారు నా లాంటి కొంచెము చెవుడు గలిగిన వారు వినగల్గే విధంగా గట్టిగా మాట్లాడమని మనవి చేస్తున్నాను. మీరు మాట్లాడే మాటలు చాలా మంచివి .
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 3 жыл бұрын
బాగా చెప్పారు సర్.
@venkateswarluneethipudi1882
@venkateswarluneethipudi1882 2 жыл бұрын
Thanks sir మనుషులు చదువుకున్న తెలుసుకోవటం లేదు
@kashinaat4513
@kashinaat4513 5 жыл бұрын
నైస్ సూపర్ చాలా బాగా మాట్లాడుతున్నారు
@TELANGANAPRAJAPARTY_KS
@TELANGANAPRAJAPARTY_KS 16 күн бұрын
Super sir 👌 *☝️అందులో ఐకమత్యం లేదంటేనే భేదాలు ఉన్నాయి అని కనుక ఎవరు నిజాయితీగా ఫాలో అవరు అవసరానికి వాడుకుంటారు అంతే అందరూ నీతో పాటు అంటే నువ్వు చెప్పేంత గొప్ప కథలు లేవు తమ్మీ. దాని వల్ల లాభం పొందితే సనాతన పురాతన ఆగమన అంటారు లేదంటే మర్చిపోతారు. దాని వల్ల లాభం పొందుంతుంది ఒక బ్రాహ్మణ బనీయ తో పాటు కుల వృత్తినే నమ్ముకునే బ్రతికే కొందరు అంటే 6% కన్నా తక్కువ మంది మిగతా ఎవ్వడైనా మతాన్ని లెక్క చెయ్యడు కారణం అందులో వాడికి గౌరవం లేదు సమానత్వం లేదు. అందుకే నిన్ను తన్నిన ఏ హిందువూ నీ కొరకు రాడు అదే వేరే మతం అయితే సాటి మతస్తునికొరకు ఏమైనా చేస్తాడు. ఏది వేల ఏళ్ల పీకులాట.. నువ్వు నేను మన సొంత దమ్ముతో బ్రతకాలి. BC SC ST లను ఐస్క్రీం పుల్ల లెక్క వాడి వదిలేస్తారు. అసలు నీ బ్రతుక్కు విలువే లేదు ఆ మతంలో నిన్ను పట్టించుకున్న గాడిది లేదు మిత్రమా. ప్రపంచంలో స్వంత మతం వాళ్లకు నష్టం తెచ్చే మతమేదైనా ఉందా అంటే అది ఇదే ఇంకెక్కడ బాగుపడతారు. స్వంత మతస్తులను నాశనం చేసే మతం ఇదే. మనుషులకు గౌరవం లేనిది కాలానికి అనుగుణంగా మారనిది అంతరించి పోతుంది. ఇక గప్పాలు ఆపు మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ మతం మిగులుతదో ఆ గదే మనగల్గుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలలో మన ఆయుధ సంపత్తి ఎంత ఎన్ని మనం కొనుక్కున్నవి ఎన్ని తయారు చేసినవి. అమెరికా నో రాష్యానో మనల్ని కాపాడరు మనమే యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితి. Ok చూద్దాం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ ☝️🙏🇮🇳*
@arunaverma7578
@arunaverma7578 2 жыл бұрын
Brahmana vaadhani intha sunithangaa vimarschinchina vaalanu nenu intha vaaraku chudaledhu. Hatsoff sir.🤩🤩🤩👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👌👌
@mahmoodphotoz8665
@mahmoodphotoz8665 5 жыл бұрын
Mil lanti nijayithigalavaru mana deshaniki Chala avasaram thank you sir
@kandyanamsrinivasulu5609
@kandyanamsrinivasulu5609 5 жыл бұрын
ఎందుకు హిందూ మతం లేదు అన్నందుకా
@kak971
@kak971 5 жыл бұрын
@@rammohanbreddy3119 what is your opinion about Ashoka?
@rammohanbreddy3119
@rammohanbreddy3119 5 жыл бұрын
@@kak971 In India people don't Know their 5 generations history . Ha ha what I can comment 2000 years history.
@kak971
@kak971 5 жыл бұрын
@@rammohanbreddy3119 that's mean RAMAYAN Bharatham VEDH PURAN ALL FALSE ACCORDING TO YOU? THE PROBLEM SHOULD BE RESOLVED THROUGH NEGOTIATION.
@rammohanbreddy3119
@rammohanbreddy3119 5 жыл бұрын
@@kak971 Very religion weather Muslim ,Christian , Hindu, Hawking peoples brains, Brain washing . you read Orwell"s 1984 and his quotation is " THE POWER IS CUTTING THE BRAIN OF PEOPLE IN SLICES AND ARRANGING THEM AS PER YOUR NEED"
@mohmedmohiuddin6777
@mohmedmohiuddin6777 5 жыл бұрын
Nise massage Bhagwath gita Quran Bibule lo ekada ledu matham Rajakiya swardham kosam Bharatiyulanu reccha kodutunnaru Manam andaram Ippatikaina teluskovali Indu valana mana desham venuka badutundi
@sssvswamy2581
@sssvswamy2581 4 жыл бұрын
Your right manishini aada, maga , eddarumanushulupputtistnnaru. Devullanu gudilo pettyedi manushulamanasulu
@suryakiran5048
@suryakiran5048 4 жыл бұрын
Epudaina aa 3 books chadhivava
@badulla.odetiodeti.badulla7749
@badulla.odetiodeti.badulla7749 4 жыл бұрын
QURAN 💗💗🇮🇳NOT RAJAKIYAM BHAI OKASAARI TELUGULO QURAN CHADHUVU ARTHAM AVVUTHUNDHI.... RAMAYANA 400 TYPES STORIE UNNAI KAANI QURAN KADHU 🌅🌌🌎☝️💗💗
@mskarthik81
@mskarthik81 3 жыл бұрын
@@badulla.odetiodeti.badulla7749 Oldest religion hindhuism Not fuck quran
@dbr9923
@dbr9923 3 жыл бұрын
Correct ga chepparu sir 🙏
@vishnuarja5189
@vishnuarja5189 Жыл бұрын
బౌద్ధాన్ని నిలువరించడానికి ఈదేశంలోవున్న నానా మతానుయాయుల,వైదికులు,శైవులు,గాణాపత్యులు,శాక్తేయులు ,వాసుదేవకులు ఇలాంటి వివిధ రకాల ఆరాధనా విధానాలు కలిపి బ్రాహ్మణులు తయారు చేసిన కిచిడీయే __హిందూమతం.
@SalimKhan-lw7vm
@SalimKhan-lw7vm Жыл бұрын
Yes Sir.Exactly......It Is True.
@sujauddinmohammed7863
@sujauddinmohammed7863 Жыл бұрын
Correct 💯% sir 👍 🙏
@Hussain18755
@Hussain18755 8 ай бұрын
200 percent true
@naralasettiravi6476
@naralasettiravi6476 5 ай бұрын
వైష్ణవీ లు మరచిపోయారు. వీరిదే ఎక్కువ ఉంది ఇప్పుడు.
@pardevkotikala1kotikala232
@pardevkotikala1kotikala232 2 жыл бұрын
Chala baga chepparu sir tq
@Sam.Ibrahimpatnam.2024
@Sam.Ibrahimpatnam.2024 3 жыл бұрын
Nice infermation Sir.. Thank you
@madarugariakbarbasha2230
@madarugariakbarbasha2230 4 жыл бұрын
Jai bheem good speech sir
@neelamraju7494
@neelamraju7494 Жыл бұрын
Good massage sir
@gudibandlasteeven6466
@gudibandlasteeven6466 3 жыл бұрын
జంగము దాసరి జగడమాడుకొని వల్లకాటిలో ఫలాలు పండించెదరూ అని అనుకుంటున్నారు సామాన్య అమాయక ప్రజలు
@jeameindianlion9419
@jeameindianlion9419 5 жыл бұрын
Super Sir well said 👌👌👌👌👌
@shortsmakers5554
@shortsmakers5554 3 жыл бұрын
chala chala manchi ga ardam ayyettu chepparu sir
@shivarajanmavoist1885
@shivarajanmavoist1885 5 жыл бұрын
Super speech Sir
@rameshnani5716
@rameshnani5716 4 жыл бұрын
Good msg sir
@PraveenKumar-gv4cr
@PraveenKumar-gv4cr 4 ай бұрын
Suppar sar ,,,,Not brahmins sir you humanists told 100% true history Sir, you are a great person who said that all human beings are one, regardless of caste and religion🙏👍sir😊😊😊😊😊
@suryaveeravalli8236
@suryaveeravalli8236 4 жыл бұрын
Excellent sir
@singapogusravani2756
@singapogusravani2756 5 жыл бұрын
Baaga chepparu
@sssvswamy2581
@sssvswamy2581 4 жыл бұрын
👍👌
@prasannalaxmigudepu9366
@prasannalaxmigudepu9366 3 жыл бұрын
Oreyi vedava hindu anedi bharatha jeevanavidanam emi telsikokunda hinduvulichina freedom thone matladagalugutunavu mathalu ani chepe vere mathalanu ane dammunda emi telsu emi chadivavu
@apgphome
@apgphome 9 ай бұрын
Thank you massive guruji ❤🙏
@sugurigiriprasad1550
@sugurigiriprasad1550 3 жыл бұрын
Exallent explan Sir jai bheem✊✊✊✊✊
@gollaramakrishna181
@gollaramakrishna181 2 жыл бұрын
Good
@chittibabu1818
@chittibabu1818 3 жыл бұрын
Great messege sir
@nizammd7413
@nizammd7413 5 жыл бұрын
Great
@vijaymanchala1203
@vijaymanchala1203 3 жыл бұрын
Super sir
@reganakarthik9986
@reganakarthik9986 3 ай бұрын
Xlent sir.
@journalistnews7817
@journalistnews7817 8 ай бұрын
Mass Voice Chanel వారు మంచి మంచి విషయాలు మీ ద్వారా తెలుసుకుంటాను
@josephgandham929
@josephgandham929 5 жыл бұрын
Good. Cheaparu.chala.baga.sir
@bhoomeshbhoomesh4432
@bhoomeshbhoomesh4432 3 жыл бұрын
Ur great sir 🙏🙏 kruthznathalu
@ganiindian6251
@ganiindian6251 4 жыл бұрын
Good msg
@sssvswamy2581
@sssvswamy2581 4 жыл бұрын
Manam anta indians mudiripoyena mataluvaddu.
@barmaterajkiran959
@barmaterajkiran959 3 жыл бұрын
Yes right
@shraddanandmLecturer
@shraddanandmLecturer 3 жыл бұрын
Good message..sir
@vijayakumarkondaveeti9936
@vijayakumarkondaveeti9936 3 жыл бұрын
మూర్తిగారూ లవ్యూ రాజా
@GSRAJU-eh3im
@GSRAJU-eh3im 5 жыл бұрын
Well said Sir
@JaiBharath001
@JaiBharath001 3 жыл бұрын
కులం తో ఎవరూ బ్రహ్మనుడు కాడు, జ్ఘాణంతొ అవుతారు
@Samuel-yd1zu
@Samuel-yd1zu 3 жыл бұрын
Nana manusmruthi chadhivava poni ramayanam.. Chadhuvu
@pjana3772
@pjana3772 3 жыл бұрын
దేవుడు కన్నా covid virus గొప్పది...దెవుడి గుడులు ముయించిండి....హహాఅ
@CONQUERORKING-iy6ju
@CONQUERORKING-iy6ju 3 жыл бұрын
Nice👌👌👌👌👍👍
@vijetharani4512
@vijetharani4512 Жыл бұрын
Rightly said. Hinduism word is used for Sanathana Dharma. Plz understand. We all should stand united as Hindu's or Sanathans whatever to make our country a world leader. Jai Bharath.
@srivenichanakya8464
@srivenichanakya8464 8 ай бұрын
Hinduism ante enti koncham describe cheyagalara?
@maheshjinka3319
@maheshjinka3319 3 жыл бұрын
👌👌 sir
@trajatalari1403
@trajatalari1403 Жыл бұрын
Super excellent sir 👌👌👍👍👍
@kesavarao8554
@kesavarao8554 5 жыл бұрын
Sir baaga cepparu
@SKANDHAHAPPYLEARNING
@SKANDHAHAPPYLEARNING 4 жыл бұрын
True person
@eswarjai
@eswarjai 5 жыл бұрын
tq sir
@babuchinnichinni1136
@babuchinnichinni1136 Жыл бұрын
సూపర్ sir చాలా బాగా చెప్పారు...too good sir
@khasimshaik8462
@khasimshaik8462 2 жыл бұрын
👍
@gamidisparjanraju1094
@gamidisparjanraju1094 5 жыл бұрын
Super, excellent sir
@shaikmubarak9023
@shaikmubarak9023 4 жыл бұрын
okate,jaati,okade,devudu
@ceosathish3198
@ceosathish3198 3 жыл бұрын
Okkate devudu Babasaheb
@RajucreativesThelife
@RajucreativesThelife 5 жыл бұрын
Hinduism not a religion it's a Dharma
@chandrasekharhumanist5095
@chandrasekharhumanist5095 6 ай бұрын
Thank you for your information and explanation sir.
@gvsubbaraorao9152
@gvsubbaraorao9152 11 ай бұрын
Sir! nice message 👌👍🙏🇮🇳
@indianbhimarmy5691
@indianbhimarmy5691 3 жыл бұрын
Super speech
@saimastan5352
@saimastan5352 3 жыл бұрын
బ్రాహ్మణమే లేదు అని కత్తి పద్మారావు అంటున్నారు
@pallalamallikarjunarao389
@pallalamallikarjunarao389 3 жыл бұрын
మీలాంటి బాపనలే ఆ రోజుల్లో కులవిభజనలు చేసింది.మీలాంటి బాపనలే ఈ రోజుల్లో ఈ అజ్ఞాన సభల ద్వారా అన్యమతానికి పరోక్ష ప్రచారం కలిగిస్తూ!మన సంస్కృతి,సంప్రదాయాలపై ప్రత్యక్ష దాడి చేస్తున్నారు.
@pullamraju4855
@pullamraju4855 Жыл бұрын
It's Sanatana not Hindu matam. Rather a way of life. Religion has certain GOD, certain time of birth, certain script of books. But sanatana is above all. 👍🙏🏼
@saibusd
@saibusd 7 ай бұрын
I don't want a way of life that treats Dalits inhumane.
@suryaNaik5555
@suryaNaik5555 3 жыл бұрын
Good sir
@motherindia8203
@motherindia8203 8 ай бұрын
Thank you mass voice❤❤
@Rajasekharkumar888
@Rajasekharkumar888 5 сағат бұрын
గొప్ప విషయాలు చెప్పినారు TQ
@goriparthidurgaprasad3431
@goriparthidurgaprasad3431 4 жыл бұрын
మతమే ledhu. Correct. Mari కులం undha?
@neelakanthasastrisastri8727
@neelakanthasastrisastri8727 5 жыл бұрын
చాలా సంతోషం అండీ . మళ్ళీ ఇంతకాలానికి నేను శైవుణ్ణి అని ధైర్యంగా చెప్పగలిగే ఒక గొప్ప వ్యక్తిని చూసాను . అసలు ఈ దేశంలో మొదటినుంచీ ఉన్నది శైవమే కదా . సుమారు 5000 సంవత్సరాల క్రితం హరప్పా మొహంజొదారో నాగరికత కాలంలో ఉన్నది శైవమే కదా . అప్పుడు అక్కడ వరకూ విస్తరించి ఉన్న ద్రావిడ ప్రజలు పశుపతి రూపంలో పూజించింది శివుణ్ణేకదా . ఆర్యులు వచ్చి మనలను చంపి మన నాగరికతను ధ్వంసం చేసి ఆర్యమతము అదే వైదికమతము అదే హిందూ మతాన్ని అదే వైష్ణవాన్ని మనమీద బలవంతంగా రుద్దారుకదా . ఈ చరిత్ర ఇప్పటి వాళ్లకు తెలియదు . ఇప్పటి ఈ మతపెద్దలు ఎంతో పవిత్రమైన శైవాన్ని ఎంతకు దిగజార్చారంటే , శివుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు స్మశానమౌతుంది అని . ఇంతకంటే దారుణం ఉంటుందా . వేషాలు వెయ్యడం తెలియని ఆ మహా దేవుణ్ణి గురించి దారుణంగా ప్రచారం చేసి దాదాపు శైవాన్ని నాశనం చేశారు . ఎంతో వైభవంతో విలసిల్లిన శివాలయాలన్నీ దీపార్చన కూడా చేసే దిక్కులేక పాడుబడ్డాయి . ముత్తాలమ్మా, అంకాలమ్మ , పోలేరమ్మ , మైసమ్మ , రేణుక ఎల్లమ్మ లాంటి గ్రామ దేవతలంతా పార్వతి దేవి అంశలేకదా. అల్లాంటి గ్రామదేవతల ఆలయాల్లోకి కూడా వైష్ణవ పూజారులు ప్రవేశించారు . చివరికి షిరిడీ సాయిబాబాని కూడా వదల్లేదు . మళ్ళీ శైవం పునరుద్ధరించబడాలి. వీర శైవం రావాలి . మీలాగా శైవుణ్ణని బహిరంగంగా ప్రకటించేవారు రావాలి . పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు ..... జై మహాదేవ .... జై మహాదేవ ....
@TrueActs
@TrueActs 8 ай бұрын
మన వేదాల్లో ఉన్నా,మనువాదులు చెప్పని దేవుడు ఎవరు?మన గ్రంధాల్ని చదవకపోతే ఇలాగే ఉంటుంది. 1) ఓం శ్రీ భ్రహ్మ పుత్రయ నమః బ్రహ్మ అనగా దేవుడు.. పుత్రుడు అనగా కుమారుడు దేవుని కుమారుడిగా ఉండాలి. 2) ఓం శ్రీ కన్యాసుతాయ నమః కన్యక కు జన్మించి ఉండాలి. 3) ఓం శ్రీ దరిద్ర నారాయణా నమః నారాయణుడే (దేవుడే) దాసుడవ్వాలి. 4) ఓం శ్రీ పంచ గాయాయ నమః అయన కు అయిదు గాయాలుండాలి.. ఆ గాయాలు ద్వారా మన పంచేంద్రేయాల ద్వారా చేయబడిన పాపాలకు విముక్తి కలగాలి. 5) ఓం శ్రీ వృక్ష శిలాయ నమః వృక్షం అంటే చెట్టు... శిలాయనం అంటే వ్రేలాడదీయబడటం. 6) ఓం శ్రీ మృత్యుంజయ నమః మరణం పై విజయం సాధించాలి. 7) ఓం శ్రీ దక్షిణా మూర్తి నమః మూర్తి అనగా దేవుడు. దక్షిణం అనగా కుడిపార్షం.. దేవుని కుడి పార్శం నందు ఉండాలి. సామవేదం,తాండియ మహా బ్రాహ్మణం నందలి శ్లోకాలు: "ప్రజాపతిర్డె ఆత్మనాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ " "సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ మవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం." అర్ధం ఏంటి? మనువాదులు, హిందువాదులు దాన్ని చెప్పకుండా,నిజం దాచి భారతీయుల్ని మోసం చేస్తున్నారు.ఎప్పటికైనా నిజం ప్రజలు గుర్తిస్తారు.. సత్యమేవ జయతే. దేవునికి పై లక్షణాలు ఉండాలని హిందూ మత గ్రంధాలు సృష్టంగా తెలుపుతున్నాయి.
@syedrasool3336
@syedrasool3336 3 жыл бұрын
Correct ga chepparu sir
@srinivaslankadasari4751
@srinivaslankadasari4751 5 жыл бұрын
Super speech sir jai bheem
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 7 ай бұрын
Super Sir.
@curioustest8669
@curioustest8669 4 жыл бұрын
jai bheem
@Bpro8621
@Bpro8621 8 ай бұрын
Exllent
@santhoshdongre4885
@santhoshdongre4885 3 жыл бұрын
👌👌👌👌👌👌🌹
@kobdababuv3827
@kobdababuv3827 8 ай бұрын
Good msg sir❤❤❤❤❤
@pnr7170
@pnr7170 3 жыл бұрын
అక్షర సత్యం......... ఉన్నది వైష్ణవ, శైవం.......
@KsRaju-g6r
@KsRaju-g6r 9 күн бұрын
NIJAM CHEDHU GA UNTADI. PAPAM OPPUKORU KONDARU ! SUPER MANCHI PATTU UNNAVARU T.Q SIR.
@krupasaragula2886
@krupasaragula2886 8 ай бұрын
మేల్లాంటి. వారికీ. జై కొట్టాలి
@mohammedraheem9164
@mohammedraheem9164 7 ай бұрын
జన్మనః జాయతే శూద్రహా కర్మణ జాయతే ద్విజహా.
@RacherlaBugge-yk2rr
@RacherlaBugge-yk2rr 14 күн бұрын
నిజం 🙏
@nkmt9308
@nkmt9308 3 жыл бұрын
నడుమ జంధ్యమేసి నగుబాటు మాయెరా విశ్వదాభిరామ వినురవేమ!
@boyaraju9574
@boyaraju9574 Жыл бұрын
Meeru correct ga chepparu sir
@vinodkumarkaram9426
@vinodkumarkaram9426 5 жыл бұрын
You are right sir
@alluripavan0696
@alluripavan0696 5 жыл бұрын
Nuvvu wrong aaa ayithe...
@TrueActs
@TrueActs 8 ай бұрын
మన దేశ హిందూ మతగ్రంధాలలోని నిజం తో సువార్త చెప్పే వీడియో లు చేయండి.
@mohammedafsarkhan5711
@mohammedafsarkhan5711 3 жыл бұрын
🙏🙏🙏
@shaikameer8704
@shaikameer8704 5 жыл бұрын
You are Correct sir
@t.thirumalaiah6930
@t.thirumalaiah6930 7 ай бұрын
Very nice sir
@sudhadiagnostics8084
@sudhadiagnostics8084 8 ай бұрын
manam manushulam thank you
@bheemreddypolice8205
@bheemreddypolice8205 15 күн бұрын
Mari mana mathamemito ,
@sandelamoses9701
@sandelamoses9701 4 жыл бұрын
Unmadulaku mogunivi sir hats of. People like u r needed . Immediate need is ansr for poverty unemployment. Religion is very personal.
@KANTRI996
@KANTRI996 5 жыл бұрын
Chala baga chepparu Sir.. Tq .. Sir... From warangal
@sssvswamy2581
@sssvswamy2581 4 жыл бұрын
Thanq
@nagasiva5615
@nagasiva5615 4 жыл бұрын
చాలా బాగా చెప్పావు తాతా,.. నువ్వు ఒక పని చెయ్యి. డాక్టర్స్ ని పోలీస్ స్టేషన్ కి పోలీసులని హాస్పటల్ కి ట్రాన్స్ఫర్ చేయి ... ఇద్దరు గవర్నమెంట్ ఉద్ఫ్యోగులే కదా.. అప్పుడు నువ్వు చెక్ అప్ కి ఎవరి దగ్గరికి వెళ్తావు తాతా
@ksuryachandrao3134
@ksuryachandrao3134 3 жыл бұрын
baga chepparu
@midhundone9126
@midhundone9126 3 жыл бұрын
Devudu edhara
@palltiburnabas9911
@palltiburnabas9911 5 жыл бұрын
Good Satyam
@gudibandlasteeven6466
@gudibandlasteeven6466 2 жыл бұрын
యుగధర్మం , పునరపి జననం , ఈ కలియుగంలో మానవులు అందరూ శూధ్రులే అని అంటోంది జనసామాన్యం !
@Bpro8621
@Bpro8621 8 ай бұрын
Our religion is India our family is humans
@sindhurajchattumala8096
@sindhurajchattumala8096 2 ай бұрын
Very good😢speech
@oragantiganganna4364
@oragantiganganna4364 9 ай бұрын
నిజం చెప్పే వాళ్లు ఉంటే అమ్ముడు పోయారు అంటారు మీరు ఎన్ని వేషాలు వేసిన చివరికి సత్యమే బయటకు వస్తుంది
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 173 МЛН
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 27 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 26 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 173 МЛН