మీరే సాక్షాత్తు పరమేశ్వరులు గురువు గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు మీ వీడియోస్ చూస్తూ ఉంటే ఒక కన్న తండ్రి తన బిడ్డలకు జాగ్రత్తలు చెప్పినట్టు ఉంటాయి మనసుకు హత్తుకుని ఎలా ఉంటాయి మీరు చెప్పినట్టు స్పటిక లింగము ఇంట్లో పూర్వ సువాసనలు మాత్రమే పెట్టుకోవాలా లేకపోతే ఎవరైనా పెట్టుకోవచ్చా
నాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నేను prasent కాశి లో ఉన్న,,9 రోజులు ఉంటున్న,, మొదటిరోజు నిన్న మేము వేల్లే సరికి రాత్రి హరతి ఇస్తున్నారు శివయ్య దర్శనం అలా జరిగింది🙏,,ఇవాల స్పర్శ దర్శనం చేసుకున్న,,గంగ హారతి కుడా చుసాం,,మనస్సు అనందంతో పులకించిపోతుంది 😊,,అంత శివ మయం 🙏
అన్నిటి కన్నా ఏ శివలింగం ఇంట్లో ఉంచుకుని అభిషేకం చేస్తే శ్రేష్టం , నార్మదా బాణ లింగం మంచిది అని చదివాను నిజమేనా 🎉
@justus50896 Жыл бұрын
మీ ఈ video చూశాక నేను ఓ మారేడు చెట్టును తెచ్చి ఇంట్లో వేసుకున్నాను last year motham ప్రతిరోజూ మారేడు దళాలతో పూజ చేసుకొని ఆనందించాను. అందరికీ కూడా ఇచను. మరీ ఈ year kuda aa adrustam కలగాలని ఆ శివాయ ను కోరుకొంటున్నాను.
@madhurachowdary3362 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏 గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@saivenkat824 Жыл бұрын
🙏🏻🕉️శ్రీ రామ జై రామ జై జై రామ🕉️🙏🏻 🙏🏻🕉️శ్రీ రామ జై రామ జై జై రామ🕉️🙏🏻 🙏🏻🕉️శ్రీ రామ జై రామ జై జై రామ🕉️🙏🏻 🙏🏻🕉️జై జై శ్రీ సీతా రామ🕉️🙏🏻 🙏🏻🕉️జై జై శ్రీ రామ🕉️🙏🏻 🙏🏻🕉️జై జై శ్రీ రామదూత హనుమాన్🕉️🙏🏻 🙏🏻🕉️జై జై శ్రీ జగన్మాధ🕉️🙏🏻 🙏🏻🕉️అరుణాచల శివ🕉️🙏🏻 🙏🏻🕉️అరుణాచల శివ🕉️🙏🏻 🙏🏻🕉️అరుణాచల శివ🕉️🙏🏻 🙏🏻🕉️అరుణ శివ🕉️🙏🏻 🙏🏻🕉️జై జై శ్రీ ఆది గిరు శంకరాచార్య🕉️🙏🏻 🙏🏻🕉️జై జై శ్రీ గురు రమణ మహరిషి🕉️🙏🏻
@keerthikiran9477 Жыл бұрын
Chabaga cheppa chala anumanalu unde okka video tho clarity echaruuuu tqqq somuch anndi🙏🙏🙏🙏🙏🙏🙏
@PavanKumar-nb3dt Жыл бұрын
గురువు గారికి నమస్కారం.. శివునికి చేసే ప్రదక్షిణం గురించి చెప్పండి మరియు దాని విశిష్టత గురించి చెప్పండి.🙏
@balimiseshuseshu4101 Жыл бұрын
చాల సరళంగా అర్థమయ్యే విధంగా వివరించారు ధన్యవాదములు గురువు గారు
తిన్నడు ఏ మంత్రాలు చదవలేదు భక్తితో శివ శివా యని తలచిన చాలు శ్రీ గురుభ్యోనమః
@ratnakumarireddy8038 Жыл бұрын
గురువు గారికి నా ధన్యవాదాలు మా వారు ఆల్కహాల్ ఎక్కువగా అంటే విపరీతంగా తాగి భార్య పిల్లలంటే ఇష్టం లేకుండా పోయింది మాకు నరకం గా ఉంది నాకు పరిష్కారం చెప్పండి గురువు గారు
@anushakusumanchi7806 Жыл бұрын
నమస్కారం గురువు గారు ఈ రోజు ఏకాదశి చేసి morning ఏకాదశి వ్రతం చేసి ఇప్పుడే శివ అభిషకం చేశాను
@UNROCKS14321 күн бұрын
నేను మా వారు మీరు చెప్పిన ప్రతీది వీడియోస్ చూసి పాటిస్తాం గురువుగారు మీ వీడియోస్ వల్ల మేము చాలా చేంజ్ అయ్యా మీకు ధన్యవాదాలు🙏
@saripallivenugopalarao8777 Жыл бұрын
గురువు గారు పాద పద్మాలకు నమస్కారం ఎన్నిటికో అర్ధం చెప్పెరు వీటికి కూడా అర్దం చెప్పండి. రోజూ చేస్తూ నాను మీదయవలన. అర్దం తెలిసి చేస్తే మానసికి చాలా సంతోషంగా ఉంటుంది దయచేసి అర్దం చెప్పండి. 🙏🙏🙏
@nareshjampala7140 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏
@srinivasaraog4755 Жыл бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
@pushpalathalatha8571 Жыл бұрын
మీరు చెప్తుంటే పూజ పైన చాలా శ్రద్ద కలుగుతుంది గురువు గారు
@lakshmissmart5311 Жыл бұрын
Sathakoti vandanalu guruvugariki.. maaku saraina time lo, saraina videos upload chesi entho help chestunnaru.. Mee videos follow avvatam start chesaka, entho change kanipistundi maa jeevithallo.. Aarthi tho cheste, illu devalayam avutundhi antaru..Now I am experiencing that feel...Kruthagnathalu guruvugaru.... Sri Matre Namaha..
@suprajakumari700 Жыл бұрын
Sivalingam ledu guruvu garu intlo, ma intlo evaru pettukoru,naku pettalantey bayam,ee Pooja ela cheyali intlo lingam lekapotey cheptara,normal ga patamu pettukoni shodasopchara Pooja laga cheyacha?
@ChevitiJyothi-q7n Жыл бұрын
Yeroju nenu ye pooja cheskunnanu. Meku chaala dhanyawadalu Andi 🙏. Na Peru Jyothi madi Hyderabad Andi meku chala chala vandanalu
@madhuc9989 Жыл бұрын
11:17 guruvu gaaru meeku ami echi runam therchukovalo teliyatledu
@kishorekk20able Жыл бұрын
ఓం అరుణాచల్ శివ ఓం శ్రీ మాత్రే నమః 🙏🪷🙏
@srinivassiliveru3259 Жыл бұрын
కేదారేశ్వర నోము పూజా PDF ఇవ్వాలని కోరుకుంటున్నాము గురువుగారు 🙏🙏🙏🙏🙏
@vineethvenkateswarlu2202 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏💐💐 శివలింగం ఏదైనా ఊరికి వెళితే తీసుకెళ్లకుండా ఇంట్లో పెడితే ఏమైనా దోషం ఉంటుందా దయచేసి తెలపగలరు
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
Namaskaram guruvu garu..last year meru cheppaka shiva lingam intiki teesuku vachi karthika masam mottam abhisekam chesukunnaa..alane prati roju pradosavela vaste shiva pooja chesukovadam alavatu ayipoyindi e madya kaasi nundi linga rupamlo shivayya vacharu ma intiki chala santhosham ga pooja chesukuntunna na life lo chala changes chusanu thank you soo much,,....
@mukkiyasoda7189 Жыл бұрын
శ్రీ గురుభ్యో నమః కార్తీకమాసం తర్వాత ఈ అభిషేకం చేసుకోవాలంటే ఉల్లి వెల్లుల్లి తినటం నిషేధమా గురువుగారు 🙏
@gondelausharani429 Жыл бұрын
Guruvu gaari vandanaalu🙏🙏 Meeru ati thelikagaa Rudhrabhishekam chesukone vidham chepparu guruvu garu. So much 🙏🙏🙏
Guruji ma intilo tulasi mooka ledhu ee Karthika masam lo ye roju tulasi mooka vesekunti manchidho chepandi sir ledha avuru iyana chepandi please
@kashisarakanam4952 Жыл бұрын
గురువుగారు కి ధన్యవాదములు 🙏🙏🙏
@harithasudha8603 Жыл бұрын
Namaskaram 🙏🙏🙏 guruvu gaaru ma intlo shiva lingam ledu ma intlo nenu thappa karthika maasam evvaru paatincharu so nenu shivayya photo ki flowers tho e 15 shlokalu chaduvuthu pooja chesukovachha?
@JogaMahalaxmiАй бұрын
Guruvu gaaru miku namaskaramulu ma intlo kuda spatika lingam spatika nandi vunnayi ma papa vemulavada vellinappudu Naku theliyaknda thisukundi mari intlo vundachcha vunte vatini Ela pujinchali cheppandi guruvugaaru 🙏🙏
@lallilalli. Жыл бұрын
guruvugariki namaskaraalu.oka doubt theerchagaru..ma intilo nenu na bhartha matramey vuntamu,nenu nelasari vunna 4 rojullo monday or yekaadasi vasthey maa vaaru abhishekam chesukuntunnaru mari..ala nenu intloney vundalsina paristhithi.ala chesukocachuna?cheppagalaru.
@bhargavikanala9272 ай бұрын
Gurugu garu after abhishekem , shiva linga ki gandham and kumkuma petavacha andi chala mandi pettodhu ani chaptunaru chala ardham kavadam ledu guruvu garu daya cheysi 🙏🙏🙏 reply iynadi sir 🙏🙏🙏🙏
@k.adilakshmiumesh2174 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻❤️❤️ఓమ్ నమశ్శివాయ గురువు గారు 🙏🏻🙏🏻👌🏻👌🏻మీకు పాదాభివాదనలు
@Bhama-R25 Жыл бұрын
హర హరియే నమః నమస్కారం గురువు గారు నేను సుమారుగా 10 ఏళ్ళు గా శివాభిషేకం, శివ పూజ ప్రతి రోజు ఉదయం మరియు ప్రదోషావేళ లో చేస్తున్నాను నాకు ఒక ఆరు నెలల నుండి శివాలయంలో నంది కొమ్ముల నుండి శివలింగాన్ని చూస్తూంటే శివలింగాని రెండు నేత్రాలు ఉన్నట్లు కనిపిస్తుంది గురువు గారు ఇది నా అపోహ దయచేసి ఏదైనా చెప్పగలరా మీరు గురువు గారు నమస్కరం
@ravimanasa9035Ай бұрын
Thank you guruvugaru mereppudu bagundali🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@grandhimeena69563 ай бұрын
Narmada bana lingam intlo unchukovachha guruvu garu
@ganeshmidde5487 Жыл бұрын
We waiting for more videos on Karthika masam this time... And one of my important doubt is.. can boys do Karthika masam Puja.. i am 23 old boy.. pls reply 🔱🙏
@ushanagireddi2657 Жыл бұрын
Guruvu Garu nenu Sri rudram prasna ma guruvugari vadda nerchukunnanu putta parti lo ma term anta swami daggara chadive bhagyam kaligindi ee karthika madam lo chestanu into Siva lingam undakudadu Anu kunnanu me matalu vinnaka aa doubt clear Indi sivayya naku aabhagyam kaliginchu tandri🙏🙏🙏🙏🙏🙏🙏🙏om namah sivayaa🙏🙏🙏🙏🙏🙏
@manasacrazyvolgs4449 Жыл бұрын
స్వామి ఇంట్లో నిత్యం శివాభిషేకం చేయవచ్చు .. తెలుపగలరు
@subhadradevi5353 Жыл бұрын
OmNamaha Sivaya🙏🏻🙏🏻🙏🏻
@leomyfriend7090 Жыл бұрын
దీపావళి పూజ విధానం గురించి చెప్పండి గురువుగారు 🙏
@arunatallam519 Жыл бұрын
Guruvugaru vibudi water lo kalipi cheicha guruvugaru please give reply
@pothinalakshmi3065Ай бұрын
Guru Garu Pooja video makan ka upyog paruthunna mere ko dhanyavadalu thappalu unte shameem Chandi naaku rayadam Raju
@saanvibharadwaj1816 Жыл бұрын
Guruvu gariki padabhi vandanalu...swami direct ga abhishekam cheyocha....leka sankalpam kuda cheppala....
@vipinwasad5457 Жыл бұрын
Arthika samasyalu tiradaniki evaina unte cheppadi guruvu garu
@Kushi4531 Жыл бұрын
Kedareswara vratham gurinchi cheppandi guruvu garu
@mutthasarala8047 Жыл бұрын
Sir , ఇంట్లో ఉన్న విష్ణు మూర్తి అండ్ లక్ష్మి అమ్మవారి విగ్రహాలను ఎలా అనిసేఖం చేసుకోవాలో వీడియో పెట్టండి
@bujjins8882 Жыл бұрын
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
@laharikaangel9741 Жыл бұрын
Guru garu Monday nitya puja chestu untanu andi morning 5 ki na life lo Entha marpu vachindo matalu cheypaleynu na life na sivaya cheythulo peytey sanu! Last year kathikamasam cheysanu e year inka Baga cheskuney avakasam icharu sivaya ! Chala thanks. Gurugaru
@uppalaiahmadipoju2698 Жыл бұрын
Guruvu gariki namaskaram🙏🙏🙏🙏🙏 guruvu garu sri suktham anganyasa karanyasalathi kudina sri suktam theugulo p d f pettagalarani na manavi dayschesi pettagalaru