నేను ఎవరిని .. నావి ఏవి | excellent spiritual session | Kanth’Risa

  Рет қаралды 10,047

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

Very healthy and beautiful conversation
#spirituality #philosophy #meditation #enlightenment #buddha #bhagavadgita

Пікірлер: 88
@operation50-oldisgold6
@operation50-oldisgold6 2 ай бұрын
ప్రకృతిలో ఉన్నది... ఉండేదే అసలైన "అహం".! అది కూడా లేకపోతే... ఇక అస్తిత్వం అంటూ ఏదీ లేదు.! అయితే,ప్రపంచంతో కూడి ప్రతినిత్యం పెంచి పోషించుకునేదే ... అహంభావం మరియు అహంకారం.! అది అనర్ధదాయకం..అశాంతి కారకం.! అందుకే..అందరికీ ఉండకూడనిది అహంభావం.. అహంకారం.!
@snet9295
@snet9295 2 ай бұрын
ఎన్నో మంచి విషయాలు చర్చించారు. ధన్యవాదాలు.
@JohnKonki-jv5vd
@JohnKonki-jv5vd 2 ай бұрын
శ్రీ మోహన్ రావు గారు ఎంతో అద్భుత విషయాలు,,నిగూఢంగా ఉన్నవాటిని సరళంగా చెపుతారు,. వారి సత్య శోధన శక్తి సాధన అధ్భుత మార్గదర్శి 🎉🎉🎉
@koradaprasadarao1959
@koradaprasadarao1959 2 ай бұрын
సైలెన్స, హైయెస్ట్ పవర్ ఆఫ్ ద యూనివర్స్.
@sureshkambala4866
@sureshkambala4866 2 ай бұрын
🤘🤘🤘🤘❤❤❤ఎందరో దాన్ని పట్టి కోవాలనుకున్నారు, తెలుసుకోవాలనుకున్నారు.. ఎవరి వల్ల కాలేదు... ఏనాటిదో
@amaranarendra3422
@amaranarendra3422 2 ай бұрын
మీ వీడియోస్ చుసినంత సేపు బాగానే ఉంటుంది. తరువాత మళ్ళీ మామూలే
@koradaprasadarao1959
@koradaprasadarao1959 2 ай бұрын
గుర్తించలేము, మీరు జ్ఞాన అయితే గాని జ్ఞానిని గుర్తించలేము .
@Manchivishayam
@Manchivishayam 2 ай бұрын
Yedlapalli మోహనరావు గారికి అభినందనలు, కృతజ్ఞతలు 🎉 కాకినాడ ,శ్రీ రంగ రామానుజ జీయర్ గారు " ఒక మనస్సు ఆత్మ కథ" " "మన జీవిత లక్ష్యాన్ని ఆవిష్కరించుకుందాం రండి!" అనే బుక్స్ ఈ విషయాల్ని బాగా వివరించేరు .
@radima1234
@radima1234 2 ай бұрын
Good Session. Thank you dear Modern Monk ❤
@ganeshdsr2601
@ganeshdsr2601 2 ай бұрын
Chala adbutham
@kmalika2183
@kmalika2183 2 ай бұрын
ఎంత మంచి ఆధ్యాత్మిక బోజనము పెట్టారో చెప్ప లెను నేను....🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤
@krishnamurthysunkara5442
@krishnamurthysunkara5442 2 ай бұрын
Maranam
@nareshkv19
@nareshkv19 2 ай бұрын
ఎంత అర్థవంతమైన సంభాషణ
@t.v.subbareddy961
@t.v.subbareddy961 2 ай бұрын
నేను ఒక్కటే వున్నది అన్నప్పుడు. అనేను ఎవరికి చెప్పినట్టు అక్కడ మాట ఆగింది నిజమే. అదేనేమో మాయ. చాలా సంతోషం
@Srinu1688
@Srinu1688 2 ай бұрын
🙏ఓం శ్రీ గురుభ్యో నమః *శ్రీ మోహన్ రావు గారు ఎంతో అద్భుత విషయాలు చెప్పారు* .. కానీ ఒక్క మాట చప్పన్ అది లేక పోతే ఆధ్యమికథ నిలపడధు అని అంటే దైవ్యం / అన్వేషణ అని చప్పలేయని అహం, నేను సత్యం అనే అహం, బాగా( భాగవతగీత ను తప్పు పట్టే అంత ) అహం ఉంది. అహం వీడని వారి లా కనపడ్డారు. తమ్ముడు గురువు గారు దొరికైతే నాకు తెలపగలవు మన గురువు గారు పరశురాముడు ఐ తే చాలా బాగుంటాడి enlighten man ని గుర్తించ గలమా మీరే సమాదనం చెప్పారు 🤣😂 శ్రీ కృష్ణుడు ఇన్ని చెప్పవలసిన అవసరం లేదు ఆంట 🤭 తండ్రి సమానులని అన్న తమ్ములను కడతేర్చాలంటే యంత బాధ?.. అంత బాధను తాగించాలంటే ఎంత చప్పలి? తెలుగులో ప్రతిపాదార్ధాలు చప్పలిసిన అవసరం లేదు కానీ శివుని ప్రసన్నం చేసుకున్న బీభత్సుడు సంస్కృతం తెలిసిన కిరీటికి ఇవేమీ చెప్పలేదు అంటూన్నా రు, కానీ పెద్దవారు . తప్పులు వెతకడం నా తప్పు క్షమించండి 🙏 కేవలం మీతో సంబాషన కోసమే. (మీరు చదివితే ) తృప్తి తో ఉండి ఈ సేరీరాని ఈ కాస్త జ్ఞ ణనాని పరులకు ఉపయోగ పడ్డలని బాగా చెప్పారు కానీ స్వామి గురువు గారిమాకిచ్చిన space అహం కి🙏🙏🙏🙏🙏🙏🙏 జ్ఞానం అనేది ఆచరణ అని నా అభిప్రాయం సర్వే జానా సూకీనో భవంతు (7901134109 )🙏🙏🙏 🙏
@madhusudanaeda611
@madhusudanaeda611 2 ай бұрын
Well done. Lucid explanation. E M Rao
@madhukiranattivilli2321
@madhukiranattivilli2321 2 ай бұрын
Very nice discussion... I loved it❣
@Tvn143
@Tvn143 2 ай бұрын
Violin super andi❤
@appalaraju3769
@appalaraju3769 2 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@neveaspire
@neveaspire 2 ай бұрын
Thathva chinthana kuda chese bhumi manadi...glad that through this YT channel many are coming in to limelight esp to express, explain their understanding and experience of spirituality. It is a great initiative to present and preserve this invaluable treasure for present and coming generations Commendable 👏🏽
@kanumuriramaraju5245
@kanumuriramaraju5245 2 ай бұрын
Nija aham, nija ahamika stithi, idam satyam🎉
@operation50-oldisgold6
@operation50-oldisgold6 2 ай бұрын
KNOW YOUR REAL SELF.! I base my teaching on the great vedantic truth of the sameness and omnipresence of the soul of the universe.! There is one self, not many. That one self shines in various forms.! The real is one. It is the mind which makes it appear as many.! -- Swami Vivekananda...
@mohanraoyadlapalli5867
@mohanraoyadlapalli5867 2 ай бұрын
చాలా చాలా ఆనందం
@mvreddy9023
@mvreddy9023 2 ай бұрын
Guru devaya namaha namaha
@ShivaGanesh-qh6oq
@ShivaGanesh-qh6oq 2 ай бұрын
Tension ni jodiste ledhu, witness ni jodiste untadi Sprituality.
@benjamincompany7071
@benjamincompany7071 2 ай бұрын
🙏risa garu💐
@satyanarayanabhogireddy8371
@satyanarayanabhogireddy8371 2 ай бұрын
👌🙏
@chandrasekharv6656
@chandrasekharv6656 2 ай бұрын
Prana Shakti is true one who have practice With prana Shakti that's Spirituality
@naralanarayanamma1761
@naralanarayanamma1761 2 ай бұрын
Super 🎉 తమ్ముడు
@vvr2889
@vvr2889 2 ай бұрын
రిసా గురూజీ 🙏
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 2 ай бұрын
సూపర్ వీడియో
@elapakurthilakshmi7367
@elapakurthilakshmi7367 2 ай бұрын
Excellent
@kishoremuthamsetty
@kishoremuthamsetty 2 ай бұрын
జ్ఞాని పుస్తకాలు చదవడు చదవమని చెబుతాడు. పుస్తకాలు రాయడు ఆయన చెప్పింది రాసుకుంటారు జనాలు. అసలే పుస్తకాలతోనే సంభంధంలేదు. ఆయనే ఓ వంద పుస్తకాలుఅవుతునే ఉంటాడు. రామకృష్ణులు రమణులు సాయి బాబా ………> ఇలా చాలామంది. నేను జ్ఞాని కాదు అని తెలుసుకున్న వారు 😊 జ్ఞాని
@dkimpprojects3300
@dkimpprojects3300 2 ай бұрын
@Vedicmusic1953
@Vedicmusic1953 2 ай бұрын
ఒకే మాట " చూస్తూండు"
@sandhyarani7082
@sandhyarani7082 2 ай бұрын
❤❤❤
@krishnarapolu2640
@krishnarapolu2640 2 ай бұрын
❤ Krishna surat 4.15pm
@nandemadhu5693
@nandemadhu5693 2 ай бұрын
Hai risaaa namaste good afternoon
@ParimalaPasupula
@ParimalaPasupula 2 ай бұрын
Hi risa anna.hi mithilli 🎉
@SadguruTravels-o2n
@SadguruTravels-o2n 2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤sajjana sangatyam.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤
@vvr2889
@vvr2889 2 ай бұрын
జ్ఞానోదయం అర్ధం దొరకలేదేమో 🤔🙏
@swaroopaambatipati9223
@swaroopaambatipati9223 2 ай бұрын
13:40❤
@sandhyag110
@sandhyag110 2 ай бұрын
👋
@k.ramuprince754
@k.ramuprince754 2 ай бұрын
👍
@chittichirutha6379
@chittichirutha6379 2 ай бұрын
Risa garu , How do we know particular thought from budhi? Or from manasu?
@samadalarangarao3495
@samadalarangarao3495 2 ай бұрын
🙏🌹
@kanakatharaBandari
@kanakatharaBandari 2 ай бұрын
👌
@divyakrishnabandaru1255
@divyakrishnabandaru1255 2 ай бұрын
Put all talks on Spotify anna
@Vedicmusic1953
@Vedicmusic1953 2 ай бұрын
అహం ఆత్మ minimum 2 అర్థముల లో వాడుతారు. Confuse అ వ కూడదు
@SaritaGanganagaram
@SaritaGanganagaram 2 ай бұрын
Anna paramahansa yogananda scintific Healing affirmation book gurinichi chapara
@manoharyadav9121
@manoharyadav9121 2 ай бұрын
🙏
@sandhyag110
@sandhyag110 2 ай бұрын
Ante nadhi anedi alochinxhakapote Nenu Anedhi em alochinchali risa
@koradaprasadarao1959
@koradaprasadarao1959 2 ай бұрын
Silences
@amaranarendra3422
@amaranarendra3422 2 ай бұрын
బ్రో "నేను" మీద వీడియో వుందా. నాకు ప్రశాంతత కావలి అన్నా
@shivalenin7788
@shivalenin7788 2 ай бұрын
Science (శాస్త్రం) dynamic or Static ?
@sumalathamallikanti8045
@sumalathamallikanti8045 2 ай бұрын
Hi annayya
@venkateshwarravva9455
@venkateshwarravva9455 2 ай бұрын
ఈ ఎడ్లపల్లి మోహన్ రావు గారి బుక్స్ ఎక్కడ ఎలా కొనాలి
@kanakatharaBandari
@kanakatharaBandari 2 ай бұрын
Me address pampandi post chestamu
@LamuShi-uu5be
@LamuShi-uu5be 2 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🦚
@Vedicmusic1953
@Vedicmusic1953 2 ай бұрын
జ్ఞానోదయం పొందిన వాడు మరొక జ్ఞానోదయం పొందిన వాడిని గుర్తించ galada అన్న ప్రశ్నకు "జ్ఞానోదయం పొందిన వ్యక్తి కి ఇతరులు ఉంటారా " అని శ్రీ రమణ మహర్షి అంటారు
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
true
@mahharshibatkiri1326
@mahharshibatkiri1326 2 ай бұрын
Yedlapalli vari book Where we get sir
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
+91 6300 686 067
@polepallesatish
@polepallesatish 2 ай бұрын
నొప్పి కలిగినప్పుడు భరించ గలదా ఈ " నేను " 🤔🤔🤔🤔
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
Inka artham kalesu vishayam meeku
@polepallesatish
@polepallesatish 2 ай бұрын
నటించడం జ్ఞానం ( జ్ఞాని ) కాదు. మీరు జ్ఞానిలా నటిస్తున్నారు. Knowing is not Being 🕉️ దాని బదులు తెలియదు అని అనుకోవటమే మంచిది 🕉️ ఆయన జ్ఞాని కాదు అని ఒప్పు కుంటున్నాడు. మీరు జ్ఞానిలా నటిస్తున్నారు 🕉️🕉️🕉️
@manoharyadav9121
@manoharyadav9121 2 ай бұрын
​@@polepallesatishAa nenu ki noppi ante yento thelidhu gaa , Endukante adhi pure dhaani yeedhi thaakaledhu
@rrrchannel91
@rrrchannel91 2 ай бұрын
​​@@manoharyadav9121ఉన్నది "నేను" ఒకడినే ఇంకొకడు లేడు, ” నన్ను" తాకడానికి నొప్పియడానికి
@dharmasainyam3500
@dharmasainyam3500 2 ай бұрын
వున్నది ఉన్నట్టు చెప్పారు
@GoodInformation.0
@GoodInformation.0 2 ай бұрын
Risa garu Why are you closing your eyes in between?
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
Listening
@kkalluri1
@kkalluri1 2 ай бұрын
జ్ఞానం పొందిన వారిని ఎందుకు సాంకేతికంగా ఎందుకు గుర్తించాలి... ? గుర్తించడం వల్ల ఎవరికి లాభం .. అతను అతని ఇచ్చా పూర్వకంగా కనుమరుగై ఉన్నాడు... అతన్ని గుర్తించి గుర్తింపు ఇచ్చి దారి మళ్లించడం దేనిక్?
@shivalenin7788
@shivalenin7788 2 ай бұрын
Science is derived from ? ఆధారం?
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
క్వశ్చన్
@shivalenin7788
@shivalenin7788 2 ай бұрын
@@KanthRisa why can't nature(prakruthi)
@darlingsuryaa4531
@darlingsuryaa4531 2 ай бұрын
లాస్ట్ లో పద్యం చెప్తా అన్నారు 🤔
@dharmasainyam3500
@dharmasainyam3500 2 ай бұрын
చెప్పారు గా
@dharmasainyam3500
@dharmasainyam3500 2 ай бұрын
1.5 ఇయర్ గా వెయిట్ చేసాను Risa ను కలవడం కోసం. ఈ రోజు కుదిరింది. Kanth ఒక జ్ఞాన నిధి. From ధర్మ సంస్థపనార్ధయ గ్రూప్ ఫౌండర్
@akularamulu1007
@akularamulu1007 2 ай бұрын
చాలా బాగుంది
@dharmasainyam3500
@dharmasainyam3500 2 ай бұрын
​@@akularamulu1007🙏
@kkalluri1
@kkalluri1 2 ай бұрын
ఇంతటి జ్ఞానం కలిగిన భారతీయ నాగరికత ఇప్పుడు బతికి బట్ట కట్టాలంటే , ప్రాపంచిక దృక్పథం తప్పనిసరి... లేదంటే భారత దేశంలో మీరు చెప్పినది దాదాపు మొత్తం మీద దాదాపు పాతిక శాతం ప్రజలు ఎడారి పార్టీ గుర్తుకు ఓట్లేసి మీలాంటి వారు ఉనికికి మీలాంటి వారి దృక్పథం. మిగలకుండా చేయటానికి ప్రతి రోజు నాలుగైదు సార్లు ప్రార్థనలు చేస్తున్నారు.. కొంచం ప్రపంచం లోకి కూడా వచ్చి బతికి, ఇతరులను కూడా మొద్దు నిద్ర నుండి లేపండి.. మీరు కూడా ప్రపంచం లో నిద్ర లేవండి
@ikigai_01
@ikigai_01 2 ай бұрын
Jnanam evaridi kaadu, ae country ki chandindi kaadu sister. Unnadi Edo ade satyam, adi andarini antata unnadi🤍
@kkalluri1
@kkalluri1 2 ай бұрын
@@ikigai_01 నేనుపుడు చెప్పాను, ఒకే దేశానికిది అని.. మళ్ళీ చదవండి... ఆవుని కోసుకొని తినేవాడికి ఆవుతో కలిసి ప్రకృతి లో బతికే వాడికి చాల తేడా ఉంది. నేను చెప్పేది సూటిగా ఉంది..
@nandemadhu5693
@nandemadhu5693 2 ай бұрын
@vijayageetaamrutam
@vijayageetaamrutam 2 ай бұрын
👌👍
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 35 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,4 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 10 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 58 МЛН
Radha Manohar Das - Spirituality, Love & S*x || Vivek Talk Show
1:26:56
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 35 МЛН