పూజ్య గురువులు శ్రీ గెంటేల వెంకట రమణ గారు గురుధాం ఆశ్రమం బలుసుపాడు, కృష్ణా జిల్లా Siva Sri Gentela Venkata Ramana Guruji Philosopher & Founder of Sri Gurudham Dharmakshetra Balusupadu, Krishna District
@varalakshmipenumetcha60315 ай бұрын
🙏 Pure conscious body conscious గా మారి Pure conscious ని వెతుకుతుంది. కానీ body conscious పోయినప్పుడే Pure conscious తెలుస్తుందంటూ.....అది తెలియాలంటే మనసు నెమ్మదించాలని అందుకే సంప్రదాయం వచ్చిందని సంప్రదాయం లో ఉన్నప్పుడు మనసు నెమ్మదించి నీకు నీవు దగ్గర గా ఉండటం,నువ్వు నువ్వు గా ఉండటం, నువ్వు దేనితోనూ ఉఐడక పోవడం తెలుస్తుందని ఇది తెలియాలంటే గురువు ఎంత అత్యావశ్యకమో అద్భుతం గా అనుగ్రహించారు స్వామి. 🙏🙏🙏🙏🙏.
@varalakshmipenumetcha60315 ай бұрын
🙏 అద్భుతమైన అనుగ్రహ భాషణాన్ని అందించిన Bharat rising వారికి పావని గారికి అనేకానేక కృతజ్ఞతలు,నమస్కారములు. ఇలాంటి అమృత భాషణములను మీ ఛానల్ ద్వారా అనేకం అందించాలని కోరుకుంటుంన్నాము. ధన్యవాదములు.🙏
Awesome explained swami varu, PHD subject is easy explained as Lkg,amma aanjaneya parabrahmamu naku pranaamamulu 🙏🐢🙏 pavani gariki abhinandanalu, it's a life time big break throw for you,🎉🙏🪷
@BharatRising19475 ай бұрын
Thank you 😊🙏
@devibuddaraju40135 ай бұрын
ఈ ప్రపంచంలో జీవించటానికిమనసు అవసరం మనసుకి వేగం అనేది ఉంది మనసు వేగం కోరిక నిర్ణయిస్తుంది. పూజఅయ్యాక తినండి అంటే సహనం అలవాటు చేస్తున్నారు ఎంత అద్భుతంగా చెబుతున్నారు స్వామి🙏
@BharatRising19475 ай бұрын
🙏
@chakravarthychallapallisriniva5 ай бұрын
🕉🚩🙏Om Namo Bhagawate Sri Ramanaya, Arunachala Shiva🕉Om Namo Bhagawate Sri Ramanaya, Arunachala Shiva🕉Om Namo Bhagawate Sri Ramanaya, Arunachala Shiva🕉🚩🙏 -- C S Chakravarthy.
@yannakulanagaadilakshmi69475 ай бұрын
Om namasivaya Siva Eva guru sivanandaya namaha🙏
@BharatRising19475 ай бұрын
🙏
@Vishnuvar10423 ай бұрын
Question every thought which are coming in you and observe the though... You are dont need any guru. Self enquiry is the best guru for everyone...
@BharatRising19473 ай бұрын
Self Enquiry 💯 🙌
@shailenderreddy94635 ай бұрын
శరీరంలో 'నేను'గా ఉదయించేది మనసు. శరీరంలో 'నేను' అనే ఆలోచన ఎక్కడ పుడుతుంది అని ఆరా తీస్తే, ముందుగా అది హృదయంలో పుడుతుంది. అది మనస్సు యొక్క మూలస్థానం. నిరంతరం 'నేను-నేను' అని ఆలోచించినా, ఆ స్థానానికి నడిపించబడతారు. మనస్సులో తలెత్తే అన్ని ఆలోచనలలో, 'నేను'-ఆలోచన మొదటిది. ఇది పెరిగిన తర్వాతే ఇతర ఆలోచనలు తలెత్తుతాయి. మొదటి వ్యక్తిగత సర్వనామం 'నేను' కనిపించిన తర్వాత రెండవ మరియు మూడవ వ్యక్తిగత సర్వనామాలు [మీరు, అతను, ఆమె, అది] కనిపిస్తాయి. మొదటి వ్యక్తిగత సర్వనామం లేకుండా రెండవ మరియు మూడవది ఉండదు.
Back ground music distrub ga vundi..music lekunda vunte bavuntundi
@BharatRising19475 ай бұрын
Sure, I noted this point for our next videos. Thank you for your feedback 😊 🙏
@vamsig15305 ай бұрын
All the viewers please share your thoughts and comments
@prasady58334 ай бұрын
Music dominating the audio please keep it in mind for future recording. In fact music is not necessary.
@BharatRising19474 ай бұрын
Thank you for your feedback, well noted :)
@arunkumar12225 ай бұрын
What are you going to do, if you know yourself. You are nothing to do with it
@BharatRising19475 ай бұрын
There won't be anything else to do once we truly know ourselves! That is the last stop in our journey! 🙌
@garlapatisaishankar47905 ай бұрын
ఆత్మ వేరు జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు పురుషోత్తమ ప్రాప్తియోగము 16 17 శ్లోకాలలో వివరించారు అది మీకు అర్థం కాక జీవాత్ మే ఆత్మ అని చెపుతున్నారు
@PammiSatyanarayanaMurthy5 ай бұрын
మధ్యాత్మ గురించి తెలిసిన వారు త్రైతులు మాత్రమే
@PammiSatyanarayanaMurthy5 ай бұрын
ఈయన ప్రవచనాలు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి.ఏ మాత్రం అర్థం కావు.మరి మిగిలిన వారు ఎలా అర్థం చేసుకుంటున్నారో
@vamsig15305 ай бұрын
Paramatma ne Andhari lo unnanu ani chepparu bhagawath gitalo…. Paridi lo jeevatma, paridhi (limit) lekapote parmathma avuthundi.
@PammiSatyanarayanaMurthy5 ай бұрын
@@vamsig1530 పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషులు ఉన్నారని చెప్పారు కదా?ఆ ముగ్గురు పురుషులు ఎవరో వివరంగా మీకు గానీ ఆయనికి గానీ తెలుసా? జీవాత్మ పరిధి దాటితే అంటే అసలు జీవాత్మ పరిధి ఏమిటో తెలియాలి కదా?పరిధి దాటితే నేరుగా పరమాత్మే అంటే ఇద్దరు పురుషుల్నే చెప్పారు కానీ మధ్యలో ఉన్న పురుషుడు సంగతి ఏమిటి అని నా సందేహం
@vamsig15305 ай бұрын
"If you study only one chapter and stick with it, confusion arises. However, if you read all the chapters, you can conclude that Krishna himself proclaimed there is nothing in this universe that is not himself."