నేను ఇంటి కాడ నుంచి కోయట్ కి వచ్చేటప్పుడు ఈ డ్రెస్సులు కొన్నాను 🤗
Пікірлер: 117
@mgrcollections4 ай бұрын
నువ్వు ఇంత కష్ట పడుతున్నావ్ అను మీ బాబు ని బాగా చదవమను వాళ్ళు మనకి ఇచ్చేది అదే వాళ్ళ కోసం ఏ కాదు నీ కోసం నువ్వు కష్ట పడు కాస్త దాచుకో సొంత పిల్లలని ఐనా ఈ రోజుల్లో నమ్మకూడదు. జాగ్రత్త అమ్మ అను. నేను నీ లానే ఛానల్ పెట్టుకున్న.
@syedsofiya-bd3wi4 ай бұрын
అక్క అని పిలవకండి ప్లీజ్ నా కోసం వీడియో చేసి పెట్టినందుకు చాలా చాలా థాంక్స్ నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటది అక్క నీ పెద్ద ఫ్యాన్ అయిపోయానని
@Durga-ut9zl4 ай бұрын
❤❤ అన్ని గుడ్డలు బాగున్నాయి ఆను పిల్లలు బాగుంటారు టెన్షన్ పడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి అమ్మా వాల్లా నాన్న ఉన్నారు చూసుకోవటానికి ఆల్ ది బెస్ట్ ❤❤
@SridharBottupally4 ай бұрын
ఇండియాకు తిరిగి ఎప్పుడొస్తారు అక్క ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను వీరాభిమాని శ్రీధర్
@Parimala-mo3dr4 ай бұрын
సూపర్ అను గారు మీ. నేచురల్ మాట లు చాలా బాగుంది
@SriLakshmiBangaru3 ай бұрын
ఎవరో ఏదో అన్న మాటలు పట్టించుకోకు చెల్లి నువ్వు నీ పని పడతాను నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేసుకో ఎవరో అన్నారని పట్టించుకుంటే మన బతుకులు మన పిల్లలు పెంచుకొని ఓకేనా బాయ్
@Sailaja-qf3ml4 ай бұрын
సూపర్ అను మన పిల్లలు మనకు డ్రెసెస్ సెలక్షన్ చేస్తున్నారు i లవ్ my mom
@swarnabollepalli02294 ай бұрын
Mundhu me pillalaku me kastanni telapandi me babu free ga seat techu kunte bagundedi 15 laks petti seat kontam ante chala dare chesinatte sister epudu anna Baga chaduvukomani cheppandi ma babu kuda ade college but free seat
@sabithathammalla11274 ай бұрын
Thanaki english lo comment chadavadam radhu ani cheppindhi kadha andi.. mee suggestion telugulo send cheyandi..
@Sravas874 ай бұрын
Andaru pillalu okala vundaru kadandi......
@devaasujan.msujan44364 ай бұрын
Em seat andi?? Neet ha???
@princeshahzad06104 ай бұрын
Btech or inter@@devaasujan.msujan4436
@swarnabollepalli02294 ай бұрын
@@MannemsarithaSaritha-s1n mari chaduvu randpudu 15 laks petti seat konte matharam chadhavagalada na vudesam adi kadhu thalli kastanni telusukoni chadhavamani annitlo nagative chusevallaku chipina waste
@యేసేనిజదేవుడునిత్యజీవమిస్తాడు4 ай бұрын
చీర చాలా బాగుంది
@karriddulasunnydiyel61584 ай бұрын
అక్క మీరు కష్టపడేది నాకు చాలా తల్లి బిడ్డల కోసం ఎంత కష్టపడుతుంది చాలా ఇష్టం అక్క మిమ్మల్ని అక్క అంటున్నానంటే నేను మీకన్నా చిన్నదాన్నే
@janakirajuvlogs38624 ай бұрын
అక్క డ్రెస్సులు సారీ అన్ని బాగున్నాయి 👌👌👌👌👌👌👌
@Sitayadla4 ай бұрын
మీ చీర సూపర్ గా వుంది మేడం ❤
@GeethaReddy-yy2ql4 ай бұрын
మా అన్న కూడా సౌదీలో వున్నాడు అను మాకు కూడా ఆ బాధ తెలుస్తుంది డ్రెస్లు బాగున్నాయి అను
@jagapathibabu93010 күн бұрын
👌👌👌👌👌👌👌
@యేసేనిజదేవుడునిత్యజీవమిస్తాడు4 ай бұрын
వంశీ సెలక్షన్ చేసిన డ్రెస్, ఇంకా టాప్ లు కూడా చాలా చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి
@PremaLatha-hr1gs4 ай бұрын
Vamsi evaru reply please
@nirmala82064 ай бұрын
Hai అను ఎప్పుడూ నవ్వుతూ వుం డమ్మ Nirmala Kadapa
@nithyavenky98204 ай бұрын
Hooo...Take Care Andi👍Hoo..Srikalahasti ki vaccharaa...theylisiuntey vacchi untanu 👍
@mogalapallisrikanth19194 ай бұрын
Vamsi selection bagundi .saree super. Na Peru hema
@pasumarthirachanasree72674 ай бұрын
Tirupati li rollu ekkada konnaru ?
@karetiprasanna59454 ай бұрын
Hi sis meeru saloon work ekkada nerchukinnaru
@Jaanu6384 ай бұрын
Online lo ante e sarry dentlo teskunnaru link pettandi plzzzz
@bhagyanuli3904 ай бұрын
Hi akka memmalii chusi chala nechukovali chala use ful ga ceptav akka
@ShanuB-pm7bz4 ай бұрын
Saree prise
@GIRISHRISHICREATIONS4 ай бұрын
Saree online lo a app lo oder Caesar akka cast entha
@gnaniboss15643 ай бұрын
akka meeru baga work chesukondi,mee bbai engg ayyaka dubai tesukellipondi
@Silent_killer_rizzu4 ай бұрын
Kuwait lo home tour cheyandee akka❤❤❤
@ShaikAyeshu-u4t4 ай бұрын
Hi anu sister meeru badha padakandi.meeru chala cute ga unnaru
@ramadevikapoor23304 ай бұрын
నాకు black colour dress and చివరి లో ఒక dark colour top చూపించావు కదా అది నచ్చింది.. ఆడవాళ్ళందరు అంతెనమ్మ తను కొనుక్కున బట్టలు,ఆభరణాలు friend's కి చుపించి మురిసి పోతూ ఉంటారు..చూసేవారు కుడా చూసి ఆ నందిస్తారు తప్పు లెదు...
@NenuMeelocalAruna4 ай бұрын
Bhagundhi akka డ్రెస్
@DivyaLingam-xf9mf4 ай бұрын
1 view akka
@SubadraVadapalli4 ай бұрын
Akka nenu kuda kuwite ki vasta akada panulu unnaya chans undha please
@nagaa2254 ай бұрын
Entha fees kattav allarianu
@mnlbharathi47314 ай бұрын
డ్రెస్ సూపర్ అను
@shaikmhabunni89704 ай бұрын
I like your slang 🥰
@VijayaReddy-n3z4 ай бұрын
KZbin Chanel Al start cheyalo chepandi plse akka
@aneesshaik44794 ай бұрын
Akka mi dress la ki Nene pi kutlu vesanu appuda a cover lo black colour jakit mukka undi akka
@aneesshaik44794 ай бұрын
Reply ee akka
@PrabhaPermani4 ай бұрын
Chala manchidhanivi akka❤
@ThirumaniSivanaga4 ай бұрын
Don't feel sister be happy ❤
@anjaneyulumattupalli32044 ай бұрын
Don't worry akka be happy
@amruthapurilalitha49114 ай бұрын
క్రీమ్ కలర్ శారీ లింక్ పెట్టండి సిస్టర్
@Thejahome4 ай бұрын
Super anu meru
@gurumusthafa75824 ай бұрын
Cost entha di
@rajukama49754 ай бұрын
Gold collection pettandi sister
@Riya-ff7cb8ev24 ай бұрын
Akka. Gold. Collection. Pettandi akka
@Riya-ff7cb8ev24 ай бұрын
Nice. Vedo. Akka
@ArigelaDhanalakshmi-cm9iy4 ай бұрын
Super. Akka
@sridevikoya75744 ай бұрын
Mee kuvite room tour cheyara Anu garu
@TulasiKoppisetti-o3z4 ай бұрын
Cost akkuva
@NaveenKumar-uz2pg4 ай бұрын
Super akko mathi Chennai ❤❤❤
@Jayanthy-c1m4 ай бұрын
వీడియో సూపర్ గా ఉంది సిస్టర్ కానీ మీరు మీ పాపని అక్కడ వదిలేసి వచ్చారు కదా అక్కడ అమ్మలేని లోటు లేకుండా చూసుకుంటారా మీ పాపని
@shaiknagurvali50034 ай бұрын
Akka me hasbend meru vedepoyaro
@bathinamangamhasivudu50964 ай бұрын
Neeru Quettaloo area lo unnaru
@SaiKiran-jr4pc4 ай бұрын
Nice video
@hanviksindu24 күн бұрын
Akka me oru yakkada akka okasari chippu
@bommeravenijesika19754 ай бұрын
Akkadiki ravalante yentha karchu avutadi visa anni kalipi dabbulu kadananu pls akkada yedaina pani eppiva...? Pls
@malathisuvarnapuri93664 ай бұрын
హలో సిస్టర్ ఎవరు ఏదో అనుకుంటారని ఇంత కష్టపడి కూడా మనం కూడా కొంచెం సంతోషం కోసం ఏదో ఒకటి తీసుకోవాలి కదా పిల్లల కోసం చేసేది పిల్లలు కోసం చేస్తూనే ఉంటాం కానీ మనకోసం కొంచెం ఏదైనా తప్పు కాదు
@shivakotireddy94744 ай бұрын
Same saree naku vundhi
@harshi--sweety95434 ай бұрын
అక్క చీర రేటు ఎంత అక్క
@ithapraveen67334 ай бұрын
Super akka ❤❤
@nageswariravipati4 ай бұрын
Anu necv pillaluku money kashyam theliya prachama V
@SridharBottupally4 ай бұрын
సూపర్
@Nandhini-mk1cy4 ай бұрын
❤❤❤😂😂,👍👍👍
@DivyaLingam-xf9mf4 ай бұрын
Hi akka ❤❤❤
@Villagepilla244 ай бұрын
వెంకటగిరి పాత బస్టాండ్ దగ్గర ఏ షాప్ లో కొంటావు షాప్ నేమ్ చెప్పు నేను వెళ్లి చూస్తాను
Rende teesukunnav chusthe oka shop shop chupisthunnav 😢😢😢😢😢
@Kumari-g4b4 ай бұрын
Hii
@reshma_12568_k4 ай бұрын
Ni husband ekkada assal chupiledu
@shailajap23164 ай бұрын
3500 too much
@rajusegge-tp7ts4 ай бұрын
hi
@AparnaArugula3 ай бұрын
Miru ani kuda akada kontaru
@venkataramana98942 ай бұрын
Rada me dagara unada
@SravaniPraveen-e3h4 ай бұрын
Akka naku job kavali plzzzz akka nadhi nandyal akka plzzz help me akka
@mdsameernazer78154 ай бұрын
Sarees tops sale chestanu nenu miku kavali ante tesukondi ashiyan fashion s name
@newGlamourGlowBeautyparlour2 ай бұрын
Hi anu my name is jayalakshmi my india rajamandri 14 years beauti selon working please job kowt
@BhavaniSantosh-ef2ho4 ай бұрын
Akka meru chala great madi India Hyderabad me phone no chepandi akka me help kavali naku papa Babu vunnaru ma ina auto driver naku English vochu akka nenu teacher job chestanu money assalu chalatey ledu akka nenu vostanu