నేను మళ్లీ కువైట్ కి వెళ్తానా లేదో ఈ వీడియోలో చూడండి || RJPT VENKEY KUWAIT RITTEN |

  Рет қаралды 473,026

RJPT_VENKEY

RJPT_VENKEY

Күн бұрын

నేను మళ్లీ కువైట్ కి వెళ్తానా లేదో ఈ వీడియోలో చూడండి || RJPT VENKEY KUWAIT RITTEN |​⁠ ‪@RJPT_VENKEY‬ #rjptvenkey #viralvideos #mannuruvenkey #venkeymannuru #dailyvlog #rajampetvenkey #rajampetvlog #morningvlog #viralvlogs #trendinvlog #mynewvlog #myvlog #venkeyvlog #minivlog #teluguvlogs #kanadavlogs #tamilvlog #hindivlog #familyvlog #sadvlog #happyvlogs
My birthday gift
• కువైట్ లో ఉన్న నాకు బర...
My KZbin 500k
• జీవితంలో నాకు సక్సెస్ ...

Пікірлер: 1 300
@kchandraprakash7555
@kchandraprakash7555 2 ай бұрын
నువ్వు ఎవరిని పట్టించుకోకు తమ్నుడు! ఇక్కడే కుటుంబం తో సంతోషంగా ఉండండి! ❤
@bujingebujinge-ik5im
@bujingebujinge-ik5im 2 ай бұрын
బ్రో ఎవరెవరో వంద అంటారు ఏమి నువ్వు పట్టించుకోకు నా ఫుల్ సపోర్ట్ నీకే ఐ డోంట్ కేర్❤❤❤❤❤❤❤💪💪💪
@user-nw5vp9jd4f
@user-nw5vp9jd4f 2 ай бұрын
తమ్ముడు అందరి నీకు సపోర్ట్ చేస్తారు తమ్ముడు నువ్వు భయపడతావ్ కలిసి మీ కుటుంబ సంతోషంగా ఉండండి దేవుడు మీకు మంచే చేస్తాడు
@madanmohan3527
@madanmohan3527 2 ай бұрын
అన్నా భర్త లేక పోతే భార్య పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేదు అన్నా నువ్వు ఇంటి దగ్గరే ఉండి ఏదోకటి చేసుకో 🙏🙏🙏🙏
@NagaRaju-ct9zm
@NagaRaju-ct9zm 2 ай бұрын
సారీ అన్న నిన్ను అన్ ఫాలో చేస్తున్న
@anandarao595
@anandarao595 2 ай бұрын
హాయ్ వెంకీ శుభోదయం మీ వీడియో చూసాను మంచి నిర్ణయం తీసుకున్నందు కు ధన్యవాదాలు వెంకీ నా వయసు 65 సంవత్సరాలు నేను మి ప్రతి వీడియో చూస్తాను పరిగేత్తి పాలు తాగేబదుప నిలబడి నీళ్ళు తాగడం మంచిది నీ నిర్ణయంకు స్వాగతి స్తున్నాను ఇంటి వద్దే ఉంటు అమ్మని భార్యను మంచిగా చూసుకోవాలి ఇన్ని కష్టాలు అనుభవించారు ఇక మీరు విజియేస్తాం వైపి పయనించాలని నా మనస్పూర్తిగా కోరుకుంటూ న్నాను ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ మీ అభిమాని❤❤❤❤❤🎉🎉🎉💐💐💐👌👌👌
@RamanjinamaSai
@RamanjinamaSai 2 ай бұрын
అన్న నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఇక్కడే ఉండి అమ్మని భార్యని బాగా చూసుకో మేము నీకు సపోర్ట్ చేస్తాం
@bhagyalakshmisavadala3568
@bhagyalakshmisavadala3568 2 ай бұрын
అన్నా మీ వైపు మిమ్మల్ని చాలా మిస్ అయింది అది ఆవిడ కళ్ళల్లో తెలుస్తుంది మీ ఇద్దరూ చాలా బాగున్నారు ఉదయం తో కూడా వీడియోస్ చేస్తూ ఉండు
@arishasriyogaa4408
@arishasriyogaa4408 2 ай бұрын
తిరుపతిలో కార్ పెట్టి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాలు డ్రైవింగ్ చెయ్యి నాన్న కార్ తీసుకోని మంచిగా ట్రావెల్స్ చెయ్ ❤️🙌🙌🙌 కువైట్ పోవద్దులే తిరుమల తిరుపతి కాణిపాకం ట్రావెల్స్ చెయ్ తిరుపతిలోనే ఉండు కార్ పెట్టుకొని
@shivaboini9590
@shivaboini9590 2 ай бұрын
All the best anna నువు మంచి స్థాయిలో ఉండాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్న
@RJPT_VENKEY
@RJPT_VENKEY 2 ай бұрын
🥹🥹🙏🙏🙏🙏
@maddukururamasubbaiah2516
@maddukururamasubbaiah2516 2 ай бұрын
Anna super anna.nadi kadapa anna.
@Ladypredator2
@Ladypredator2 Ай бұрын
Edhuku anna evvani akkada bane chestunav gaaaaa mamaku headace konchma manchi content chey elage worst content este kastame mari​@@RJPT_VENKEY
@DhanaLakshmi-tw4zm
@DhanaLakshmi-tw4zm 2 ай бұрын
మంచి నిర్ణయం తీసుకున్నారు బ్రదర్ ఆల్ ద బెస్ట్
@lotus_0799
@lotus_0799 2 ай бұрын
ఈ వీడియో చూసిన తర్వాత నేను subscribe చేసాను తమ్ముడు మీ ఇద్దరు భార్య భర్తలు కలిసిమెలిసి ఉండాలని దీవిస్తున్నాను
@rockstarkumar9126
@rockstarkumar9126 2 ай бұрын
Skipt bro
@nscommunications5290
@nscommunications5290 2 ай бұрын
మనీ శాశ్వతం కాదు, నా అనేవాళ్లు దగరలేకపోతే లైఫ్ వేస్ట్, మనీ అవసరమే కానీ ప్రతిమనిషి దగ్గర ఓపిక చాలావసరం, ఆమె కళ్ళలో ఆ భాద కనిపిస్తుంది. గుడ్ bro.
@user-rf3jc3cn1s
@user-rf3jc3cn1s Ай бұрын
Next year june kalla Ooo bidda ku meeeru father mother kaaavaaali ani manaspurthy gaaa korukum tunnaanu RJPT Venky brother baaarasaaalaku nannu maaatram invite cheyatam marchipovaddu brother nenu Tenaaali lo untaaanu meee video's ki chaaalaaa comment's pettina 1 reply kuuuda ley Kadapa lo maaa relations unnaaaru Apsara circle daggara lo appudappudu vasthanu ileee comment ki ayi reply isthva brother
@manikumarbenguluru4447
@manikumarbenguluru4447 2 ай бұрын
ఆ దేవుడు మీకు ఒక మగ బిడ్డని ఒక ఆడ బిడ్డని అంటే అన్న నేను కోరుకునేది మీకు ముందు మగ బిడ్డ తర్వాత ఆడబిడ్డ అన్నా చెల్లి పుట్టాలని నా కోరిక మరియు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🎉❤
@savithadongre541
@savithadongre541 2 ай бұрын
ఉన్న ఈ చిన్న జీవితాన్ని కుటుంబం తోనే ఉండాలి కష్టమైన సంతోషం అయినా కలిసే పంచుకోవాలి అని నా అభిప్రాయం..
@nareshkumarv4376
@nareshkumarv4376 2 ай бұрын
You are 100℅ correct. Family is important. All the best bro.
@pandus5252
@pandus5252 2 ай бұрын
మీరు వెళ్ళకండి మీ భార్య తో కలిసి మీ కుటుంబం తో కలిసి ఉండండి
@suradevanna2946
@suradevanna2946 2 ай бұрын
ఆన్న మేము కూడా గల్ఫ్ వెళ్లి వచ్చాము అక్కడ చాలా బాధగా ఉంటుంది మీరు మీపై నమ్మకం ఉంచి దైరంగా ఇండియా లొ ఉండండి మీకూ అన్ని పనులు చేయడం సమర్దవంతంగా చేస్తారు.... all the best thanks bro 🎉
@narayanakaki5405
@narayanakaki5405 2 ай бұрын
వెంకీ బ్రదర్ నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది కానీ టికెట్ రిటర్న్ పంపిస్తే బాగుండు. (Ok) నాపేరు నారాయణ మాది ఈస్ట్ గోదావరి నేను కువైట్ లో ఉన్నాను ఇప్పుడు మీ జెర్నీ బాగుండాలని ఆ దేవుడు ని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ.
@KrishnaNani-yq8lm
@KrishnaNani-yq8lm 2 ай бұрын
అన్నా మీరు కోవిడ్ లో ఉన్నారని చాలామంది subscriber చేసుకొని అక్కడ ఎలా ఉంటుంది గాని వీడియో చూస్తున్నారు మీరు ఇక్కడ ఉంటే ఇక్కడ నార్మల్ లైఫ్ అందరికీ జరుగుతుంది ఎవరు చూడరు ఏమో అనిపిస్తుంది . నేనైతే కోవేట్ లో ఉన్నావో డ్రైవర్ గురించి అక్కడ పడే ప్రాబ్లమ్స్ చెప్తున్నావు అని సబ్స్క్రైబ్ చేసి నీ వీడియో చూస్తున్న ❤
@snk258
@snk258 2 ай бұрын
అన్న మీరు చాలా మంచి నిర్ణయం తీసుకొన్నారు మీరు బాగుంటే మీ ఇంటిలో అందరు బాగుంటారు అన్న Wish you all the best for next future plan anna 😊😊😊❤❤
@lakshmiram8891
@lakshmiram8891 2 ай бұрын
Manchi manchi places explore cheyyandi bro....evaru yemanna excite ayyi matladakandi...janaalu tappakunda support chestharu....god bless you 😊
@udaybabu5596
@udaybabu5596 2 ай бұрын
తమ్ముడు నీ వీడియోస్ నేను చాలా రోజుల నుంచి చూస్తున్న కానీ ఎప్పుడు కామెంట్ చేయలే దుమంచి నిర్ణయం తీసుకున్నావు మా సపోర్ట్ ఉంటాది
@rameshmondi8553
@rameshmondi8553 2 ай бұрын
చాలా కష్టపడ్డావు మీ కుటుంబాన్ని గురించి ఆలోచించి నువ్వు మంచి కావాలని ప్రార్థిస్తున్నాను ఇజ్రాయిల్ లో ఉంటాము
@plokanadham2960
@plokanadham2960 2 ай бұрын
మా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది బ్రదర్ మీరు ఇలాగే వీడియోస్ మంచిగా చేస్తూ ఉండండి ఇక్కడే హ్యాపీ గా ఉండండి మీ ఇంట్లో వాళ్ళతో , ఇక్కడ జీతాలు తక్కువ ఉండొచ్చేమో కానీ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉంటారు కదా బ్రదర్
@veeraballisreenivasulu5971
@veeraballisreenivasulu5971 2 ай бұрын
తమ్ముడు మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి, 👍.
@uppatimary8164
@uppatimary8164 2 ай бұрын
Super Andi మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి వెంకీ గారు❤❤
@ushareddy8800
@ushareddy8800 Ай бұрын
దేవుడు ఉన్నాడు మంచివారికి మంచే చేస్తారు చేస్తాడు నువ్వు ఎన్నో కష్టాలు చిన్నప్పటినుంచి పట్టడానికి దేవుడు నిన్ను చల్లగా చూస్తారు అలాగే ఏ టెన్షన్ పెట్టుకోవద్దు త్వరగా పడతాను నేను కూడా దేవుని ప్రార్థిస్తాను
@smanohar9899
@smanohar9899 Ай бұрын
Praise the lord brother I am support🙏🙏🙏
@hmlove81231
@hmlove81231 2 ай бұрын
అదే ఊర్లోని కార్ నడుపుకుంటూ youtube చేస్తూ ఎక్కువ డబ్బులు వస్తాయో రావో తెలియదు కదా సో అందుకోసం అనే కార్ తీసుకొని ట్రావెలింగ్ చేయు రోజు కొత్త కొత్త వీడియోస్ తో పెడుతుంటే ఇంకా మంచిగుంటది
@noorullashaik9286
@noorullashaik9286 Ай бұрын
We are with you bro
@dr.mahaboobbasha1074
@dr.mahaboobbasha1074 Ай бұрын
Car Travel in Tirupati is having demand. Be happy in India with family brother...
@vegurusaikrishna
@vegurusaikrishna 2 ай бұрын
అన్న నీకు ఒక మంచి మాట చెప్తా నేను డబ్బులు కోసం ఏమైనా చేస్తా అని మాత్రం అనొద్దు ఎందుకంటే ఇది సోషల్ మీడియా ఫ్యామిలీతో వీడియోస్ చేసేటప్పుడు జాగ్రత్తగా తియ్యి నువ్వు మంచి మార్గంలో నడిస్తే దేవుడు ఇంకా మేము నీకు ఎప్పుడు తోడుగా ఉంటాము అన్న
@Lakshmi-kf4vl
@Lakshmi-kf4vl 2 ай бұрын
కువైట్లో కష్టాలన్నీ నీకు తెలుసు తమ్ముడు మంచి భార్య ఉంది ఇంటికాడ ఉన్న హ్యాపీ కువైట్ లో ఉండు తమ్ముడు భార్యతో సంతోషంగా ఆనందంగా ఉండు ఇంకా రాక తమ్ముడికి
@bhavani8574
@bhavani8574 2 ай бұрын
మా ప్రేమ అభిమానం ఎప్పుడు మీతోనే ఉంటాయి❤
@DivyaGandikota-qd9hg
@DivyaGandikota-qd9hg 2 ай бұрын
అన్న నేను నీకు ఏ విధంగా సహాయము పడగలను చెప్పు
@srinubanjaracreation
@srinubanjaracreation 2 ай бұрын
మీరు చాలా బాగా youtube ని రన్ చేస్తున్నారు అన్న మీరు ఇండియాలోనే ఉండి మీ భార్యతో సంతోషంగా ఉండండి ఎందుకంటే నేను కూడా సౌదీలో ఉంటున్నాను నాకు తెలుసు సౌదీ కువైట్ ఎలా ఉంటాదో మేము మీకు చాలా సపోర్ట్ చేస్తాము ఇలానే మరి ఎన్నో వీడియోలు చేసుకొని మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
@KonganiVenkat
@KonganiVenkat 2 ай бұрын
Nuvvem badha padaku bro ne problems niku unnayi prathi okkaru money kosame chestaru KZbin Nuv cheppukunnav. Andaru chepparu anthe ❤❤.
@nakkaswapna9763
@nakkaswapna9763 2 ай бұрын
Venky garu miru manchi nirnayam thisukunnaru ikkade undi mi family tho happy undandi and manchi work chesukondi Venky garu all the best Venky garu 🎉🎉🎉
@b.shashankvardhan5377
@b.shashankvardhan5377 2 ай бұрын
అన్నా మీకు మంచి జరగాలి.మీ జంట చాలా బాగుంది.తన గురించి ఆలోచించండి పిల్లలు ఉంటే ఆ తల్లి ఆనందం వేరు.ఉన్న ఊరు కన్న తల్లీ రెండు ఒక్కటే. భర్త ఉండి పక్కన లేకపోతే తనకు వచ్చే బాధ ఎవరితో చెప్పుకుంటుంది.🎉🎉🎉
@mandadaapparao7938
@mandadaapparao7938 2 ай бұрын
ఇక్కడే ఉండి కుటుంబంతో హాయిగా ఉండండి.
@FuriousMR99
@FuriousMR99 2 ай бұрын
Cinema reviews chey Restaurants review chey Inka chala unnay bro try chey Promotions chey
@prashanthkumar4375
@prashanthkumar4375 Ай бұрын
3:36... అంత మంచి ఇంట్లొ ఉండి ఉండడినికి ఇళ్లు లేదు అంటున్నావ్... మరి గుడిసెలు, రోడ్ల పై ఉండే వాళ్ళు ఏం చెప్పాలి ఇగ......😅
@bejjipuramrajini7017
@bejjipuramrajini7017 Ай бұрын
Illu ledhu antte sontha illu ledhu Ani .rented house lo unna vallaki thelusthundhi a bhadha yentti annadhi😢😢
@user-lm9vk2cx8g
@user-lm9vk2cx8g 2 ай бұрын
Nee nijayithiki hatts off bro .neeku ishta prakaramgaa nuvvu anukunnattugaa life lo munduku vellu bro 🥰
@arunvutukuri387
@arunvutukuri387 2 ай бұрын
ఇక్కడే ఉన్న అదేవిధంగా యూట్యూబ్ మీద ఆధారపడకుండా ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలా నా అభిప్రాయం. అదేవిధంగా యూట్యూబ్ కూడా రన్నింగ్ చెయ్ అన్న నీ వీడియోలు మేము చాలా బాగా చూస్తాను మా ఫ్యామిలీ మొత్తం.
@RJPT_VENKEY
@RJPT_VENKEY 2 ай бұрын
Haaa s car konta taxi 🚕 naduputa
@SyamasreeK-ky4vp
@SyamasreeK-ky4vp 2 ай бұрын
All the best అన్న​@@RJPT_VENKEY
@shahanshahshavali1118
@shahanshahshavali1118 2 ай бұрын
Good decision brother
@battinisaritha2076
@battinisaritha2076 2 ай бұрын
Bro lorry konu challa bagutadi KZbin channel ku help authadi.
@chiruguda71
@chiruguda71 2 ай бұрын
Car or taxi teesuko bro. Alage you tube baga development cheyyandi bro.
@rekabu7755
@rekabu7755 2 ай бұрын
నమస్తే బాబు నేను కూడా దుబాయ్ లో పని చేస్తున్నాను బాబు ఆ కష్టం ఏంటో మాకు తెలుసు ఇక నుంచి అయినా నీ భార్యతో సంతోషంగా ఇంటిదగ్గర బతుకు బాబు అలాగని youtube మీద ఆధారపడి ఉండకు ఏదైనా మంచి పని చూసుకుంటూ youtube చేసుకుంటూ హ్యాపీగా నీ భార్య గుత్తి తోడుగా ఉంటూ హ్యాపీగా ఉండు బాబు
@vinaym9471
@vinaym9471 2 ай бұрын
వద్దు పోవద్దు అన్న. ఉన్న దానితో తృప్తిగా హాయిగా బ్రతుకు
@shifasameer2062
@shifasameer2062 2 ай бұрын
Be strong..ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు Anna
@user-tx4uu5fe2r
@user-tx4uu5fe2r 2 ай бұрын
ఒక్కసారి గల్ఫ్ వెళ్లి వచ్చాక ...వెళ్లకుండా అస్సలు వుండలేరు... ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వెళ్తారు. ఎందుకంటే. ఇక్కడ money ఎంత వచ్చిన ...కనిపించవు ...sooo వెళ్తారు అని నేను అనుకుంటున్న
@Ayman_Aman
@Ayman_Aman 2 ай бұрын
100% right
@ratnamkarajada6281
@ratnamkarajada6281 2 ай бұрын
సూపర్ అన్న వెళ్ళవద్దు
@imammirza704
@imammirza704 2 ай бұрын
వందశాతం నిజం
@nagurshareef460
@nagurshareef460 2 ай бұрын
100%
@boyaveeresh3541
@boyaveeresh3541 Ай бұрын
Correct 💯 anna ekkada money antha vachina kanipinchavu
@ITsMYVlogz_5286
@ITsMYVlogz_5286 2 ай бұрын
Super bro..ఏ దేశం నీ ఎదుగుదలకు కారణం అయ్యిందో, దానికే 12mm రాడ్డు దింపినవ్ Good 👍
@sairamchimakurthi3049
@sairamchimakurthi3049 2 ай бұрын
Rod dimapada bro nenú vere Kuwaiti vedio chusanu ha akka valla amma chanipothey ameni intiki pampiyyaledu
@manozkumar5348
@manozkumar5348 2 ай бұрын
Akkada family kuda manchivaru ayi vundali ... Kotha mandhi vuntaru... Andharu okela vundaru....
@pydichittibabu954
@pydichittibabu954 2 ай бұрын
ఏమి నిజాలు చెప్పినాడు అంతే
@kavadivenkatesh2251
@kavadivenkatesh2251 2 ай бұрын
మంచి నిర్ణయం తీసుకున్నావ్ అన్నా
@Ayaanaadil.c
@Ayaanaadil.c 2 ай бұрын
Bro yevaru yemanukunna pattinchukovadu Vadinato happy ga undu 10000. Takkuva vachina em parledu mana desham mana uru mana ellu yeppatiki manaku santosham estadi India dabbu okkati evaledu Anni estadi Arabic country Dabbu okkati estadi Anni lagesukuntadi ❤❤❤
@MIIMchannel
@MIIMchannel 2 ай бұрын
No doubt u will face some setbacks. But it will be a good decision to stay in your own country. Because how many years you stay in these gulf countries u will be a expat only. Be an engineer doctor or worker.everybody is treated same in gulf countries.we will be outsiders only. All the best ma. Take care and God bless u and your family.
@AbhiShek-eh7pz
@AbhiShek-eh7pz 2 ай бұрын
Always support you bro
@RJPT_VENKEY
@RJPT_VENKEY 2 ай бұрын
🥰🥰🥰👍🥰🥰
@gundimedavlogs
@gundimedavlogs 2 ай бұрын
Good decision,iddaru kalisi vlogs chesina support chestaamu
@HyderabadiTalabat
@HyderabadiTalabat 2 ай бұрын
Anna , your life , your decisions. Don't take tension and take good decision. 🎉🎉🎉 other people say many things but All the best ❤
@sasiTelugutraveller54
@sasiTelugutraveller54 2 ай бұрын
Stay here, Anna no problem will support you
@RJPT_VENKEY
@RJPT_VENKEY 2 ай бұрын
🤩🥰🥰🤩
@sirispecials
@sirispecials 2 ай бұрын
అన్న మీరు వెళ్ళకండి ఇక్కడే రెస్టారెంట్ పెట్టండి మంచి ఫ్యామిలీ ఇంకా అమ్మని ఈ age లో దగ్గర ఉండి చూసుకోండి 👍ఆ దేవుడు మీ కుటుంబం ని చల్లగా చూడాలి మీరు త్వరలో మంచి ఇల్లు కట్టుకోవాలి 💐💐💐
@prashanthroyalprashanthroy2927
@prashanthroyalprashanthroy2927 2 ай бұрын
Bro first comment bro pin chey Maadi kuda Rajampet ney
@likhithachowdhary5265
@likhithachowdhary5265 2 ай бұрын
Madi kuda rjpt nee
@RamKumar-tomjerry
@RamKumar-tomjerry 2 ай бұрын
Maa friend zomato lo chesaadu daily deliver boy ga chesi veroka job vastondani Zomato app in irresponsible ga booking chesina food costumers ki ivvkundaa thinesadu Chivariki One week tarvatha job raledu Ippudu zomato block chesindi Patam: eppudu denini thkkuvagaa chudakudadu
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 2 ай бұрын
OM NAMO NAMASIVAYANAMAHA GOOD VIDEO GOOD OPINION GOD BLESS YOU ALWAYS BOTH OF YOU
@SULOCHANAAVVARU
@SULOCHANAAVVARU 2 ай бұрын
మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. Keep top brother
@sravankumar..
@sravankumar.. 2 ай бұрын
Hatsoff brother 🙏🏽 Unadhi unatu cheppavu, youtube lo videos money kosam ani 👍🏼 Migitha youtube channel pettina vallu kathalu dobutharu, passion thokka thollu ani, but money kosam ani okadu kuda opukodu.
@SSanjay8287
@SSanjay8287 2 ай бұрын
Unde amount tho hpy ga family tho kalisi undu anna family ki dhuram ga undi enni lakhs sampadhinchina waste a endhukante family tho unde aa hpyness malli malli raadhu so all the best anna for ur utube journey
@kampapreethi8074
@kampapreethi8074 2 ай бұрын
Ekkde undipondi annayya vellakandi family tho undadndi happy ga dfnty 2 nmbrs pillu pudtharu all the best annayya car drive chestu gadipeseyi ma vadine tho papam kannilu ostunnai vadine ki all the best start your new life ❤
@mohdmukthar1969
@mohdmukthar1969 2 ай бұрын
ఇక్కడే ఉండి పో తమ్ముడు సొంతంగా మన కారు తెచ్చుకుని ట్రావెల్స్ లో పెట్టుకొని నడుపుతూ youtube లో వీడియోలు చేస్తూ కుటుంబంతో సహా సంతోషంగా గడపవచ్చు నీక్కూడా ఒకరిద్దరు పిల్లలు ఉంటే బాగుంటది ఇక్కడే ఉండి పో
@user-sl1iv4nh8q
@user-sl1iv4nh8q 2 ай бұрын
సూపర్ 👌👌👌👌👌👌👌👌👌 నువ్వు అనుకున్న కల నెరవేరుతుంది నువ్వు మంచి ఇల్లు కట్టుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము మరి తెలంగాణ అన్నా నువ్వు సూపర్ సూపర్ అన్న ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటూ మీ వీర అభిమాని శ్రీ
@shivabhaskar5372
@shivabhaskar5372 Ай бұрын
మీరు టిక్కెట్ చింపి మంచి పని చేశారు శభాష్ తమ్ముడు
@sagarfacts
@sagarfacts 2 ай бұрын
KZbin అనేది శాశ్వతం కాదు... మహా అయితే 2 సంవత్సరాలు ఆదాయం వస్తుంది అంతే ,తర్వాత వ్యూస్ రావు money రావు, ... ప్రస్తుతం వున్న ఆదాయాన్ని చూసి భవిషత్తు పోగొట్టుకోవడ్డు...... నా పర్సనల్ ఎక్సపీరియన్స్😢
@Shaluneha143
@Shaluneha143 2 ай бұрын
It's correct
@pavaninandan
@pavaninandan 2 ай бұрын
Chala Happy ga Undi... Be happy Bro 🎉
@seetaramgarapati2579
@seetaramgarapati2579 2 ай бұрын
నువ్వు వెళ్తావా వెళ్ళవా అనేది నీ ఇష్టం నీ అవసరం అది మాకు తెలియాల్సిన అవసరం లేదు దానిని ఒక vlog చేసి youtube లో పెట్టాల్సిన అంత పని లేదు
@thirlapuramvinaykumar
@thirlapuramvinaykumar Ай бұрын
We will support you, don't go anywhere brother ❤
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 2 ай бұрын
తప్పులు,నిజాలు నిర్భయంగా చెప్పే మీలాటి వాళ్ళంటే మాకు చాలా ఇష్టం.
@Shivamanasa787
@Shivamanasa787 2 ай бұрын
All the best na saport pakka istha bro
@ramakrishnareddy_aamuru
@ramakrishnareddy_aamuru 2 ай бұрын
Traveling vlogs chayi bro 🎉
@user-gw1mo8rz8j
@user-gw1mo8rz8j 2 ай бұрын
సూపర్ బ్రదర్ మీరు మీ భార్య గురించి ఆలోచించారు❤😮❤
@sankarmandyam2938
@sankarmandyam2938 2 ай бұрын
తమ్ముడు కోయట్ కి పోవద్దు ఏం పోవద్దు youtube సోషల్ మీడియా అవన్నీ వేస్ట్ మంచి కారు కొనుక్కొని రెంట్ కి తీపుకో
@DugganiPDTR
@DugganiPDTR 2 ай бұрын
మంచి నిర్ణయం తీసుకున్నావు వెంకీ
@RJPT_VENKEY
@RJPT_VENKEY 2 ай бұрын
🥰🥰🥰🥰🥰
@enjoyeducation498
@enjoyeducation498 2 ай бұрын
Em anna business pettandi anna ​@@RJPT_VENKEY
@divyatetala6328
@divyatetala6328 Ай бұрын
Nvu help adagadam tappu kadu…nvu help adigi bullet bike konukovadam tappu. Janalu health bagokapothe ledante emaina issues unte help chestaru kani naku bullet bike kavali naku oka flat kavali ante enduku help cheyali niku Nuvvu kastapadi sampadinchuko.
@user-kb8xx2dl4i
@user-kb8xx2dl4i 2 ай бұрын
చాలా మంచి పని చేస్తావా అన్న అమ్మాయి కోసం😊
@bejawadanagesh6084
@bejawadanagesh6084 2 ай бұрын
వేలాది మంది గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు కడుపు నింపుతున్న గల్ఫ్ దేశాలను చిన్నచూపుతో మాట్లాడకు బ్రధర్ ,మీకిప్పుడు ఇంత పేరొచ్చిందంటే అది ఎలా వచ్చిందనే మూలాలను మర్చిపోవద్దు,కువైట్ కు వెల్లాలా వద్దా అనేది మీ వ్యక్తిగత విషయము, గల్ఫ్ దేశాలను చిన్న చూపుతో మాట్లాడకు ఎందుకంటే చాలా మంది భారతీయిలకు అన్నం పెడుతున్నాయి అది మర్చిపోకు, all the best your bright fueture🎉
@sudheerkumarmundla5152
@sudheerkumarmundla5152 2 ай бұрын
Kojaaa Naa kodakaaaa
@Ambika3024
@Ambika3024 2 ай бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటుంది అన్నయ్య రీసెంట్గా చూస్తున్నాను
@deepthi898
@deepthi898 2 ай бұрын
Keerthi ma support meku yeppudu elage untundhi , meru eddaru chala chala happy ga unataru,and NOTE:manchi and januene videos cheyandi yeppatilagane
@praveenrd2963
@praveenrd2963 17 күн бұрын
Bro broadcast bill vasthunde. Ade pass ayethe KZbin channel run cheyyatam chala kastam. Grievance cell arpatu chasukovali. Avaranna me channel ki mail chasthe kampalsare ga reply evvali. Inka chala restrictions rabothunnayi. So think once. You can start ur own business.
@Alisha-ayb
@Alisha-ayb 2 ай бұрын
Hi anna Mee vlogs ante naaku chaala estam
@maheshgoud806
@maheshgoud806 2 ай бұрын
Wow wonderful beautiful video and Good message brother 👌 all the best 🎉🎉
@RJPT_VENKEY
@RJPT_VENKEY 2 ай бұрын
🥰🥰tqqq
@manojkumar.m.a109
@manojkumar.m.a109 2 ай бұрын
​@@RJPT_VENKEY Bro mi whats app no chepanddi
@maheshgoud806
@maheshgoud806 Ай бұрын
@@RJPT_VENKEY waiting to 1 million subscribers Kuwait video beautiful brother 👌 and all the best 🙋🎉🎉 Om Sai Ram 🙌🙌
@sandelasaroja2387
@sandelasaroja2387 2 ай бұрын
Ekkado Poe brathike badulu ekkede undhi happy ga undandi pillalanu kanandi varitho life enjoy cheyandi all the best ❤️❤️🎉🎉
@meesnehamkosam7582
@meesnehamkosam7582 2 ай бұрын
All the best annaya ✊ iam supporting annaya
@RJPT_VENKEY
@RJPT_VENKEY 2 ай бұрын
😍😍🤩😍😍
@kalyanbujji7735
@kalyanbujji7735 2 ай бұрын
Aways support you bro.🎉❤😊
@CJSFOODS
@CJSFOODS 2 ай бұрын
Super bro miru ekkade mi family tho happy ga vunddanddi
@vashwanathnath8761
@vashwanathnath8761 Ай бұрын
Super 👍 bro 💯
@user-ek3dw7lm2j
@user-ek3dw7lm2j 2 ай бұрын
Good Decision 🎉
@nandusanviyogikarnati
@nandusanviyogikarnati 2 ай бұрын
Anna nijanga manchi nirnayam thiskunnaru పరిస్థితే అన్నింటికి కారణం anthe but ippudu koncham anni పరిస్థితే bagundhi kadha family ki dhaggaraga unnandi all the best for your future anna
@satishposarapu1487
@satishposarapu1487 2 ай бұрын
Nice video and good message bro all the best 🎉🎉
@rakeshbajjuri3643
@rakeshbajjuri3643 2 ай бұрын
Good 😊👍🏿
@Pindisurekha
@Pindisurekha 2 ай бұрын
Venkey garu middle class problems evarivyana okte ekade undandi support chestam
@vishnubhaigaming5880
@vishnubhaigaming5880 2 ай бұрын
VENKEY ANNA FAN'S ASSEMBLE HER 💝
@Venu-ku7yc
@Venu-ku7yc 2 ай бұрын
నేను కచ్చితంగా సపోర్ట్ చేస్తాను అన్నా మాది ప్రొద్దుటూరు అన్న 🙋‍♂️🙋‍♂️🙋‍♂️🤝🤝🤝🎉🎉🎉
@sbismillah396
@sbismillah396 2 ай бұрын
కుటుబం తో కలసి సతోసం ఇక్కడి ఉండి పొండి ❤
@bindusree
@bindusree 2 ай бұрын
Work cesukuntu videos cesukonde KZbin passion undina 24*7 income unndadu up and down avutunde Tarvatha mi istham All the best
@user-hs2iy8ft2h
@user-hs2iy8ft2h 2 ай бұрын
Mr. RJPT VENKY it's a good decision, you can also plan a small self employment besid your U tube passion to sustain your life for some more time. Best wishes.
@RJPT_VENKEY
@RJPT_VENKEY 2 ай бұрын
Tqqqqqqqq
@hajishaik1855
@hajishaik1855 2 ай бұрын
True words anna❤❤❤
@KalpanaKapilavai
@KalpanaKapilavai 2 ай бұрын
మంచి నిర్ణయం అన్నయ్య హ్యాపీ గా ఇక్కడే ఉండి మంచి మంచి వీడియోస్ చేయండి అన్నయ్య
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 29 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 88 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 29 МЛН