నేను మతం మారాను ,ఇంట్లో వాళ్ళని కూడా మార్చేయాలి అనుకున్నాను

  Рет қаралды 5,370

nanduri hemamalini

nanduri hemamalini

Күн бұрын

Dr Anagha JaiGopal - Real Kerala Story // Hemamalini Nanduri
---------------------------------
Kerala story, Anagha JaiGopal, Real kerala Story
------------------------------------
ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : / @rojukoslokam8807
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
-----------------------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------
#hindu #socialissues #hemananduri #isha

Пікірлер: 55
@kailasamch9198
@kailasamch9198 23 сағат бұрын
తల్లీ మీరు చెప్పేది చెప్పండి.లేక పోతె సమాజంలో మార్పు రాదు.God bless u thalli.❤
@anjaneyaswamyprasannam1812
@anjaneyaswamyprasannam1812 Күн бұрын
నేనే దేవుడు నన్ను స్మరించు నేనే దేవుడు నన్ను పూజించు అనేది రాక్షసులు రాక్షస భక్తులు మాత్రమే
@rajani6297
@rajani6297 4 сағат бұрын
అమ్మ మన హిందూ ధర్మం అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు. పరిస్థితిని బట్టి మారుతోంది
@radhikasuresh4963
@radhikasuresh4963 Күн бұрын
అమ్మ వారి గురించి ఆలోచించవలసిన అవసరం లెదు. మిరు చెస్తూన్నది మంచి పని..
@suneethap8199
@suneethap8199 23 сағат бұрын
ఈ రోజు కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు debate చాలా బాగుంది madam, ధర్మం కోసం , దేశం కోసం ఎంతో పోరాడుతున్నారు , మీలాంటి వారు ఇలాంటి videos చెయ్యడం correct. ఇది కూడా పూజతో సమానం
@indranik.s.s5221
@indranik.s.s5221 21 сағат бұрын
True
@g.lokeshlokesh5626
@g.lokeshlokesh5626 5 сағат бұрын
మన ధర్మం ప్రకారం పూజలు చేస్తూనే మత మార్పిడి ల గురించి మన వాళ్ళకి అవగాహన కల్పించాలి మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి జై శ్రీ రామ్
@vanivenkat7511
@vanivenkat7511 18 сағат бұрын
చాలా మంచి వీడియో చేశారు అమ్మా. ఈరోజు సమాజానికి ఇదెంతో కావల్సిన వీడియో. మీరు చేస్తున్న పోరాటం చాల గొప్పది. ఎవరి మాటలను పట్టించుకోకండి. 🙏
@SarmaSVSN
@SarmaSVSN 21 сағат бұрын
మీరు చేస్తున్న మంచి పనికి ధన్యవాదాలు. ప్రతివొక్కరు తమ కర్తవ్యంగా పిల్లలకు చెప్పకపోతే, వారు చెడు నేర్చుకోవడం ఖాయం.
@LuCipher321
@LuCipher321 17 сағат бұрын
వారణాసిలో దేవాలయాలనుంచి షిర్డీ సాయి-బు విగ్రహాన్ని తొలగిస్తున్నారు. ఇది శుభ పరిణామం. 👏🏿👏🏿👏🏿 మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టాలి. లేదా "అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ సాయి-బు విగ్రహం ఉన్న ప్రతి దేవాలయాన్ని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలి.
@santhipriya3143
@santhipriya3143 Күн бұрын
అమ్మ మీకు మా నమస్కారాలు.
@krishnaveni8161
@krishnaveni8161 Күн бұрын
అన్ని చెప్పాలి అమ్మా... లేకపోతే జనాలు గొర్రెలు లాగా మారిపోతున్నారు రోజు రోజు కీ
@janardhanswamys424
@janardhanswamys424 Күн бұрын
Thanks madam for your very excellent service to the nation. Jai Shree Ram.
@prabhakarachari3376
@prabhakarachari3376 19 сағат бұрын
Amma miru correct ga chepparu, nijanga ilane jarugutundi,
@mahimahimahi4974
@mahimahimahi4974 23 сағат бұрын
ఇప్పుడు వైదిక ధర్మంలో ఉన్న అవసరాల యొక్క సమస్యల యొక్క ప్రమాదాలు యొక్క రక్షణ దిశగా ప్రయాణం చేయాలి. దేవ దేవుడు స్వయంగా వచ్చి కలియుగంలో నేరుగా కాపాడడు. ఎందుకంటే అందుకు అవసరం అయిన బుద్ది జ్ఞానం ముందే మనిషికి ఇచ్చేశాడు కనుక. దాని విస్మరించి వస్తున్న మరియు వచ్చి కూర్చున్న ప్రమాదాలు గాలికి వదిలేసి కేవలం భక్తి శ్రద్ధ పట్ల మాత్రమే సమయం ఇచ్చి పుచ్చుకుంటే రక్తపు చరిత్ర మళ్ళీ పునరావృతం సమయం సనాతన వైదిక ధర్మంకు ఆసన్నం అయింది. హరే కృష్ణ.
@sarmayvb4593
@sarmayvb4593 Күн бұрын
You have right to discuss any subject. Reminding people of our history and cautioning them about the dangers hiding in our present society is right thing to do. Islam and Christianity are dangerous paths.
@JaiBhaarath
@JaiBhaarath 22 сағат бұрын
అమ్మా , ఈ తల్లి తండ్రుల కే ఏమీ తెలియదు, ఇహ పిల్లలకు ఏమి చెప్తారు ,మన హిందూ ధర్మం లో ఉన్న స్వామిజీ లు మత పెద్దలు ప్రతి పండితులు రోజూ ఒక గంట సమయం అందరికీ హిందూత్వం హిందూ ధర్మం పై ఉపన్యాసాలు సత్సంగములు ‌ ఏర్పాటు చేయాలి , అందరికీ అర్థం అయ్యేలా బోధించాలి విసుగు విరామం ఉండకూడదు , కొంతకాలానికి మంచి మార్పు తప్పక వస్తుంది, జయహో సనాతన హిందూ ధర్మం ,
@lakshmisiri6625
@lakshmisiri6625 Күн бұрын
Miru chala correct amma always correct
@gohansaiyan5720
@gohansaiyan5720 22 сағат бұрын
మీరు చేసేది చాలా మంచి పని 🎉🎉🎉
@subbareddykonala2540
@subbareddykonala2540 18 сағат бұрын
ధన్యవాదములు అక్క 👣🙏🏽
@manjushasirivaram7722
@manjushasirivaram7722 Күн бұрын
Amma Bhagavatam cheppandi amma. Aa chinni krishnudini taluchukovali ani undi. Continue cheyyandi amma.
@panikumar4583
@panikumar4583 2 сағат бұрын
మీరు చేసే మంచి పని 😊
@malkedikarshailu8228
@malkedikarshailu8228 15 сағат бұрын
మన సనాతన ధర్మం గురించి అందరూ పిల్లలకి చెప్పడానికి సమయం కేటాయించండి. చిన్ని చిన్ని కథలు, శ్లోకాలతో ప్రారంభించండి. దేశ భక్తి బాగా నేర్పండి. జై హిందూ 🕉️
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 22 сағат бұрын
మీలాగే చెప్పండి,,ఎవ్వరూ ఏమన్నా మీ ధోరణి లో మార్పు తేవద్దు శ్రీ మాత్రేనమః
@krishnaveni8161
@krishnaveni8161 Күн бұрын
నేను కూడా సనాతన ధర్మం ను గురించి తెలుసుకోవడానికి ఒక కారణం.ఉంది అమ్మా...నన్ను క్రైస్తవులు ఇలాగే పిచ్చి ప్రశ్నలు చేశారు నిజమే కదా. వీళ్ళు ఇలా ప్రశ్నలు వెయ్యడం తప్పు లేదు , హిందువు గా ఉండి కూడా ఇలాంటివి తెలుసుకోకపోవడం నాది తప్పు అని అప్పటి నుంచి తెలుసుకుంటున్నాను అమ్మా...
@indranik.s.s5221
@indranik.s.s5221 Күн бұрын
Good
@Sivatej458Ch
@Sivatej458Ch 6 сағат бұрын
Good
@syamala605
@syamala605 19 сағат бұрын
Sanatana Dharma pracharaniki miru chala Krushi chestunnaru. 🙌
@vigneshp8027
@vigneshp8027 Күн бұрын
Ala anna valani cheppu tho kottandi amma Jai shree Ram
@venkatanageswararaom5767
@venkatanageswararaom5767 8 сағат бұрын
కేరళలో హిందువుల ఇంటింటి కథ "కేరళ స్టోరీస్"
@ramanavenkatadevarakonda350
@ramanavenkatadevarakonda350 3 сағат бұрын
Hindu religion is a very fast, deep and elaborate subject/religion. Not confined to one book or one God or one tradition/concept. It is a religion of continuous study and research like science. I think there is no person who knows completely about this religion. It is a work of multiple rishis & sages but not of any individual. So it is not so easy to teach our children about our culture, tradition & religion. However your suggession is very good. Our families should not be just confined to pujas & traditions. Apart from them, we should also teach our children about patriotism, nationality, history & culture to our children to the possible extent then only heros like Shivaji, Shambaji will come out. Thank you very much for posting a good video
@vidyapedii5854
@vidyapedii5854 Күн бұрын
Andi dharmam kosam nilabadatam kuda goppa sankalpame amma, poojala gurinchi evarina cheppochu, miru chala pani chestunaramma
@Sivatej458Ch
@Sivatej458Ch 6 сағат бұрын
Amma 00:01 to 00:33 meru chepparu kada enduku pooja chalu desam gurinchi enduku cheppadam ani metho annaru kada vallu black books green books gallu . Meru cheppadam valana chala vishyalu telisayi poojalu kanna elantevi cheppadam chala imp amma jai sree ram❤
@Varadati
@Varadati 12 сағат бұрын
Excellent Sister🙏🙏
@Swethaa
@Swethaa 22 сағат бұрын
నిజమే అమ్మ నాకు 39 years recent ga 1 year lo రాముని గురించి క్రిష్ణుని గురించి తెలుసుకున్నా..రాముడు దేవుడు కానీ సీతని ఒక పర్సన్ అన్నోన్ మాటకి ఎందుకు వదిలేసాడో తెలీదు..కృష్ణుడు దేవుడు 16008 భార్యల అంటే తెలీదు
@indranik.s.s5221
@indranik.s.s5221 21 сағат бұрын
Super andi
@g.lokeshlokesh5626
@g.lokeshlokesh5626 5 сағат бұрын
హిందూ గ్రంధాలు చదివితే అర్థం అవుతుంది ఎవరో చెప్పిన రెండు మాటలు పట్టుకుని ఇలా అనుకోకూడదు రాముడు మీద రామాయణం చదవండి కృష్ణు నీ భాగవతం మాహా భారతం చదవండి
@chinnapraveenkumar2100
@chinnapraveenkumar2100 7 сағат бұрын
వాళ్ళు ఇంకా నేను అనే 1 self లొ ఉన్నారు అమ్మ
@anumulabadrikrishna5048
@anumulabadrikrishna5048 3 сағат бұрын
Jai shree Ram
@pandentivenkatramulu948
@pandentivenkatramulu948 23 сағат бұрын
Namaste amma
@clavanya9197
@clavanya9197 6 сағат бұрын
Amma నమస్కారము,,,naaku విపరీతమైన కోపం ఉంది తల్లి.e మంత్రం chadavaalo cheppandi తల్లి.
@facts2u718
@facts2u718 Күн бұрын
Hi
@Runkana.Srinivas.143
@Runkana.Srinivas.143 9 сағат бұрын
👍👍👍👍
@sivaramakrishna1601
@sivaramakrishna1601 Күн бұрын
🙏🙏🙏
@rajaleela7004
@rajaleela7004 5 сағат бұрын
Samajam lo ok vyaktiga badyata meunnadi.cheppandi respond avvandi.ane valla kemitata badha patrikala itara media noru muyistaratana .vaalla dwara vine kada meeru cheppedi
@Abhai759
@Abhai759 16 сағат бұрын
👌👌👌👌👌👌🙏🙏🙏🙏
@Varadati
@Varadati 12 сағат бұрын
Mana hindhuvullo konnimandhi illallo dheeparadhana kuda cheyaru. Muslim pillalaki chinnapati nunichi prayer, Khuran chadhuvu must and christians also train their kids to read Bible, chethilo bibles pettukuni thiruguthu vuntaru. Manam kuda pillalaki mana puranalu chadhavadanni nerpali 🙏Meeru chese ee prayatnam oka prabhanjanam chelli
@medapativani
@medapativani 21 сағат бұрын
అమ్మా 🙏 లలిత సహస్ర నామాలు విష్ణు సహస్ర నామాలు రోజూ 11శ్లోకాలు అలా చదవకూడదా... మొత్తం పూర్తిగా అన్నీ చదువు కోవాలా...
@nandurihemamalini
@nandurihemamalini 20 сағат бұрын
చదువుకోవచ్చు
@devibodupu255
@devibodupu255 22 сағат бұрын
Brain wash cheyadam ante artham amiti madam garu (Amma)
@indranik.s.s5221
@indranik.s.s5221 21 сағат бұрын
మీరు తెలిసి అడుగుతున్నారా లేక తెలియక అడుగుతున్నారా
@vanivenkat7511
@vanivenkat7511 18 сағат бұрын
అంటే మనకి తెలియకుండానే మాటలతో మనల్ని అటు వైపు మర్లించడం అండి.
@RajS-yl3zx
@RajS-yl3zx 19 сағат бұрын
Hinduism is being attacked on multiple fronts in this country, hindus melukovali now or never future lo enka darunga untundi 😭
@muralidharvaddeman9582
@muralidharvaddeman9582 Күн бұрын
మీరు శిరిడీ సాయి గురించి చెప్పండి
@clavanya9197
@clavanya9197 6 сағат бұрын
Amma నమస్కారము,,,naaku విపరీతమైన కోపం ఉంది తల్లి.e మంత్రం chadavaalo cheppandi తల్లి.
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 6 МЛН
is BIBI naachiyaar a true story?Subrahmanyam garu @nandurihemamalini
57:57
nanduri hemamalini
Рет қаралды 11 М.
స్వరోచి మనువుకు ప్రవరుడికి మధ్య సంబంధం
23:41
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
Рет қаралды 1,7 М.