హిందువులు మాకెందుకులే అని నిమ్మకు నీరెత్తినట్టు వుంటే...తిరుమల మాది అంటే మాది అని మిగతా మతాల వారు పొట్లాడుకుంటే...హిందువులు వెర్రి మొహాలు వేసుకుని చూడవలసి వస్తుంది...
@rkbl3800Ай бұрын
ఇప్పటికైనా మన హిందువులు మారాలి
@ramanaraogs9080Ай бұрын
హిందూ మతం అంటే మన హిందువులకు చులకన అవడం వలన మిగతా మతాల వాళ్ళు మనమీద ఎక్కువగా ఏడుస్తున్నారు.దయచేసి మనపిల్లలకి ఇప్పటికైనా మన హిందూ మత విలువలు నేర్పించాలి. జై శ్రీరామ్
@chappiditarunkumarchappidi3568Ай бұрын
సూపర్ అమ్మ .... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 కోటి నమస్కారాలు..... మాకు తెలిసి మన పెద్దలు,,, పీఠధిపతులు ఇలా ఎప్పుడు భక్తులకు చెప్పలేదేమో..... సూపర్ తల్లి ఇలాంటి తల్లులకు పాదాభి వందనం..... 🙏👌...
@gonnabattulakanakaraju9348Ай бұрын
Jai hindu
@itsmeramsuni9902Ай бұрын
శ్రీశైలం లో కూడా ముస్లిమ్స్ షాప్స్ పెట్టుకుని ఉన్నారు. మాకు పూలు, పండ్లు కూడా వాళ్ళ దగ్గరే కొనాల్సి వస్తుంది
@indranik.s.s5221Ай бұрын
అయ్యో... వేరే option లేదా అండి..?
@priyankabhagavati8244Ай бұрын
Meedi srisailama andi???
@tecversityАй бұрын
Valla degara konukunte vachina problem enti andi?
@senalasupriyasupriya-bb9bvАй бұрын
Me lanti manchi cheppe vallu yentha mandi cheppina kuda jenalu vinaru akka❤kani bhagavantude yedo oka miracle dwara Tirumala laddu lo jarigina nikrustapu charyala gurinchi bhayataki vachela chedthadu
@Rambabumane-d1kАй бұрын
రామదాసు గారి సినిమాలో ఈ మిట్ట వేదాంతం చెప్పించారు. జనాల్ని వెర్రి వాళ్ళను చేశారు.
@parvathiraju3297Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు హేమgaru
@mentaseshagirirao5338Ай бұрын
ఎన్నెన్నో కథలు చెప్పుతారు మన దేవాలయాలు ఆక్రమించి ధ్వంశం చేస్తారు జై శ్రీరామ్
@srilakshmirachakonda2Ай бұрын
చాలా బాగా చెప్పారు 🙏కాని మన చుట్టూ ఉండే వాళ్ళు పాటించరు అండి .. కాని పూజారుల దగ్గర నుంచి ..lschool నుంచి మార్పు రావాలి ...దగ్గరలో స్కూల్ ఉంటె బొట్టు వవద్దంటారు .గుడి కెళ్‌ితె దక్షిణ లేనిదే ఆశీస్సులు దొరికదు ..మన పిల్లలకు కృష్ణుడు రాముడు తెలియని వారు ఉన్నారు .. గణపతి చందా కోసం పిల్లలు వస్తె అడిగాను .. శుక్లాం ... విష్ణుం ..చెప్పుమని ..అంటె అంటు నాకు నా ఫ్రెండ్ వచ్చు అని ... మార్పు రావాలి మనందరం కి అవగాహన ఉండాలి ...🙏
@ramacharysrungaram3624Ай бұрын
ఎంత మంచిగా చెప్పినారు అమ్మ మీ అమూల్యమైన మాటలు ప్రతి ఒక హిందువు కు కావాలి ఓ హిందూ మేలుకో మేలుకో మేలుకో...........మేలుకో
@subbareddykonala2540Ай бұрын
ధన్యవాదములు అక్క 👣🙏
@kondalrao6051Ай бұрын
అందరూ మన మతం మీద పడి ఏడవల్సిందే
@vamshimedishetty5624Ай бұрын
ఎందుకంటే అది సత్యం కాబట్టి. సత్యాన్ని ఉంచకూడదు కాబట్టి.
అమ్మ ఆ కథ జరింగిందో లేదో తెలియాలంటే యుగాలను దర్శించగల యుగ పురుషులను అడిగితే సరిపోతుంది కదా🙏🙏
@kalyanikalyani8482Ай бұрын
వేరే ఎవరో వచ్చి మనకి చెప్తే మనం తలాడిస్తే ఇక మన ధర్మానికి మనం ఏం విలువ ఇచ్చినట్టు.. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మనకు శాస్త్రం చెప్పేవారు ఉండరు... అప్పుడు మనం యూట్యూబ్ లో వెతుక్కుని అన్నీ తప్పులతడకలుగా చేస్తూ ఫలితం రాలేదు అని అనుకోవాల్సిందే...
@srkpaturu3982Ай бұрын
Manchi Vishayamulu Cheppinaaru Madam.....Dhanyawaadamulu.....Jai Sri Ram Jai Hanuman, 🙏🙏🙏🙏🙏
@SriLakshmi-xx1mcАй бұрын
Mi analasys correct Chala pramadham lo unnam manam...
@jayasreeprakhya9276Ай бұрын
Correct ga chepparu amma
@vikramvelivala1039Ай бұрын
Amma ila Dharma margam , Sathyam , Cheppevallu inka chaala mandhi avasaram vundhi appude Sanathana Dharmam vardhilluthundi Jai Sri Ram
@dsreekrishnaАй бұрын
Correct గా చెప్పారు, ముందు మన హిందువులే చెడగొట్టారు , బీబీ nanchari గురించి సరిగ్గా తెలుసుకోకుండా నే సినిమాలు కూడా తీసేసారు. వేంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు muslims ఆన్న వాళ్ళే లేరు అంటే మనవాళ్ళే సగం మంది నమ్మడం లేదు.
@123kanthАй бұрын
@@dsreekrishna నిజమైన చరిత్ర ప్రకారం మాలిక్ కాఫూర్ అనే వాడు ఓ నపుంసకుడు అటువంటి వాడికి కూతురు ఎలా వచ్చింది అంతా కట్టుకథ
@rajeshwarraokaramcheti962Ай бұрын
చాలా బావుందండీ
@padmajavedantam7826Ай бұрын
మీరు చెప్పింది నిజం
@freefireaccount9032Ай бұрын
Jai sri ram 🚩
@chsrini007Ай бұрын
Instagram లో కానీ youtube లో గాని ఫాలోవర్స్ అందరూ కూడా వాళ్ళ మతస్తులే ఉంటారు కాబట్టి ఫాలోవర్స్ ని బట్టి పరిష్కార మార్గాలు అడగకండి
@annadath69Ай бұрын
May be teaser mam, happy dasara.
@SK_M.0820Ай бұрын
నమస్కారములు అమ్మా 🙏. నిన్నటి నుండి తిరుమల లడ్డూ గురించి వచ్చిన వార్తలను చూసి తీవ్రంగా కలత చెంది ఉన్నాము. లడ్డూ లో కలిపిన పంది కొవ్వు, చేప నూనె, ఆవు/ఎద్దు మాంసం నుండి తీసిన కొవ్వు, , ఇటువంటివి కలిపి భ్రష్టు పట్టించారు కదా అమ్మ. మరి కోట్ల మంది హిందువులు ఆ లడ్డూ ప్రసాదం సేవించారు కదా. వారి పరిస్థితి ఏమిటమ్మా? దోషం కదా! మరి తిన్న వారు ఈ దోషం ఎలా తొలగించుకోవాలో తెలియజేయగలరు.
@CM-CREATIONS1978Ай бұрын
జులై 12న చంద్రబాబు హయాంలో శాంపిల్స్ ను పంపారు, రిపోర్ట్ లు జులై 21 న వచ్చాయి, విచారణ కోరకుండా మరి ఈ రెండునెలల తరువాత ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు?జూన్ 4న కౌంటింగ్ పూర్తయ్యాకకూడా చాలా లోడ్ లు నెయ్యి వచ్ఛినా వాటిని మూడంచెల్లో తిరుమల లో టెస్ట్ చేసి ఉపయోగించారు, రిపోర్ట్ లు వచ్ఛాక కూడా ఆ నెయ్యి ని ఉపయోగించారు, జగనన్న హయాంలో 18 సార్లు నాసిరకం నెయ్యిని తిరస్కరించి వెనక్కు పంపారు.అంటే దీనివెనుక చంద్రబాబు హస్తం వుందని తెలుస్తుందిగా....రాజకీయాలకి దేవుడు ని లాగవద్ధు చంద్రబాబూ 😭
@malladiskАй бұрын
Correcte madam. Ee madhya oka thurakodu Bhagavadgeetha bodhisthu bayalderadu (topi pettukoni, gaddam pettukoni), vaadi venaka manolle kanabadutunnaru . Okka turakodu ledu , vaadu velli vaalla locality lo cheppadu chepte , nadustu bayatiki raadu. kzbin.info/www/bejne/ooauh4B9bMqhg6ssi=JOZgpj6-DMYSeTdm
@AshokfiveyearswaitinggoodworkyАй бұрын
దేవుడు ఒక్కడే బ్రహ్మం ఒకటే ☝️🛕🕌💒🇳🇪🫵☝️🤝🇳🇪
@venkatalaxmi703Ай бұрын
JAI BHARAT MATAKI JAI JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI JAI JAVAN JAI KISAN JAGO HINDU JAGO JAGO BHARAT JAGO OM NAMO VENKATESAYA
@srinivasuluo8543Ай бұрын
Senior ntr cinima lo vundi 86 years ma atha nammutundi nenu bibi nancharamma ledu ante nammadu vinadu
I respect you madam more than so called pravachana karthalu and hindu saints😂😂. They failed to take stand.
@chsrini007Ай бұрын
మరకలు అభద్దాలు ప్రచారం చేస్తారు
@rrameshrameshbellary62Ай бұрын
Every one must read bhaghavadgita
@SmithaJaanuАй бұрын
Few years taruwatha Venkateshwara swamy maa devudu anni antaremo
@ChandraKala-rn6hrАй бұрын
Jai hind, Jai Bharat
@RamsArena80Ай бұрын
🙏
@umathota8862Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KalkiPrabhu-cj2nkАй бұрын
Kadapa loo matrame hema gaaru.devuni kadapaloo matramee.oka rooju vastaru .darsanam chesukuntaru.manchidee kadaa.
@PadmaGediАй бұрын
Archakula daggaraku vellalantene bayam ammaaa....
@saiprasad2468Ай бұрын
మన హిందువులలో ఐక్యమత్యం లేదు
@Abhai759Ай бұрын
👌👌w🙏🙏🙏🙏
@TPL2309Ай бұрын
సంవత్సరంలో ఒకసారి శ్రీశైలం శిఖరానికి శివరాత్రి అర్థరాత్రి బట్టచుట్టే కుటుంబంలోని ఒక వ్యక్తి బీ బీ నాంచారమ్మను వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పారు. కోపగించిన ముస్లిములు వెంకటేశ్వర స్వామి మీద కత్తి విసిరితే అది ఆయన నుదుటికి తగిలి నిలువుగా గాటు పడిందట. దానిని కనబడకుండా నిలువు నామం పెట్టుకొన్నాడట. ఇంతకు తప్పించుకున్నాడు. ముస్లింలు ప్రతీకారం తీర్చుకోవడానికి వారి గోమాతను వండుకుని తిన్నారట. అని చెప్పారు ఆయన పేరు శ్రీనివాస్ బాబు. ఇప్పటికీ యు ట్యూబ్ లో వెదికితే దొరుకుతుంది. ఏది నిజం. తెలుపగలరు.
@nandurihemamaliniАй бұрын
Link పెట్టగలరు
@lokeshlokilokeshloki1575Ай бұрын
Amma srivari prasadam lo Apacharam jarigindi Beef and fish oil kalipi ladu tayaruchesthunaru
@perumallaobulaiah966Ай бұрын
daniki ame ami cheyali?
@senalasupriyasupriya-bb9bvАй бұрын
Tirumalalo unnadi oka bomma anukuntunnaru Narayanuni rupanni chusi kani drustulapalita shikshakudu bhakthula palita Rakshakudai velasina prema Murthy venkataramanudu
@ksrinformative2866Ай бұрын
,🙏🙏
@harithajyothi6005Ай бұрын
Adento Mana Sanatana Dharmam & long years nundi Hinduism undi …but E Daridramaina Christianity vachi Mana Hinduism ni takkuva cheyadam n Mana Hindus karma enti ante mana Hinduism ni Save cheyadame saripotundi …Literally Even foreigners also trust Hinduism and singing our Hindu songs so happy for this….Main mana India lo unde church and dikkumalina pastors Hindus ni kuda convert chestunaru …Kalki ravali e Christian religion ni remove cheyali
@prasannalakshmi6813Ай бұрын
Amma Rayalaseema jillalalo chala mandi Muslims venkatewara swami ni vari inti alludu ga bhavistaru. Anduvalle baava ani sambhodinchadamu. Adi ikkada mamoolugane teesukontunnaru talli. Konni muslim kutumbalu prathi samvasthsaramu swamiki kaanukalu kuda ichchi veltunnaru. Prathi mangalavaramu jarige astadala seva ku vaade bangaru pushpalu ichchindi oka muslim kutumbame. Ikkada maaku ilanti bhedalu emi levamma. Andaram kalisi melisi vuntamu. Meeru deenni tappuga bavinchavaddu
😂 eppudo 5000 years kritam nundi unna Venkateswara swamy 1200 years kinda islam vochindi aa bibi nachiyar katha kalpitham chinna jeeyar swamy already deeni meeda oka video lo chepparu
@KasineniRajasekharАй бұрын
Srisailam lo hotel pettaru, pastals ganga daggara
@chakravartyvellanki2070Ай бұрын
అమ్మా,మీ వీడియోస్ బావుంటాయి,కానీ బాధగా చెప్పకండి.మీరు బాధగా చెపితే మాకు బాధగా ఉంటుంది.
@sangalasriram3703Ай бұрын
మేడం అనంతపురంలో మంచి పీఠాధిపతి గురువు గారు ఉంటే చెప్పండి దర్శనం చేసుకుంటాం ప్లీజ్ మేడం
@Userghu6gjf2rv8Ай бұрын
Evi anni kattukadhalu. Cinima la kosam chasinovi
@jyothikamala4022Ай бұрын
Devunu gadapa temple lo every year Ugadi roju chuttu pakkala unde muslims Venkateshwara swamy ni darshinchukuntaaru..vaalla inti Alludu ani....!!!
@mbsgrao400Ай бұрын
Amma swami Padala Vada నాంచారిణి ప్రతిష్ఠించింది స్వయంగా రామాచార్యులా గారయ్యితే ఇంకా మీరు ప్రశ్నించేదేముంది ? ఆయన వొక ఐక్య మైన భకురాలు ప్రతిమ గర్భాలయాలంలో ప్రతిష్ట చేస్తే అంతటి భాగ్యవంతురాలు మా ఆడపడుచని ముస్లిమ్స్ 1000 సంవత్సరాల నుండి తిరుమల వస్తుంటే మీరెందుకు పెడాలోచన . వారిని ముస్లిం సనాతన వాదులు బహిష్కరించారు , వారు హిందూ మతదేవుళ్లని పూజిస్తారు , ఖురాన్ చదువుతారు . వారిదో తెగ . మనం కలుపుకొని బలవంతపు మతమార్పిడి చేయబడిన వారు . వారాల ఉండటానికి కారణమైన మన హిందూ ఛాందస వాదులపై వీడియో చేయండి . కానీ ఇలాంటి ఆఫ్ నిజాలతో , అనుమానాలతో వద్దు .
Idi NTR gari movie chusi balanga natukupoyindi.main ga rayalaseema prantallo chala gattiga nammutaru.Ikkada pinjarollu dudekula vallu ane muslims untaru veellu palleturlalo peerla ni pujistu untaru veerini muslims muslimsga treat cheyaru and veellu hindu devathalani kuda poojistaru.miru cheppina athanu chala months kinda video teesi pettadu bibi nachiyar gurunchi nenu miru cheppina storyne chepte comments lo chalamandi nannu oppose chesaru chivariki ayana aa comment delete chesaru.Ippatiki rayalaseemalo chala palleturlalo peerla maszid ni anjaneyaswamy temple pakkane kattaru andu peerlani kuda govinda govinda antu poojalu chestunnaru hinduvule peerlani mostunnaru kuda andulo ma family vallu kuda unnaru 20 years back Peerla gurunchi telusukoni ma nanna vatiki durnga unnaru ayina ma family lo chalamandi inka peerlani moyatam chestunnaru.
@balarajubalu8197Ай бұрын
Channel name:Srivari bhaktha Mohammad ede na amma
@srinivasavalabhoju7015Ай бұрын
...Muslim pujarulochchar( Ilanti wording bagaledamma. Vererakanga ante bagundedi..?
@nandurihemamaliniАй бұрын
అవునా
@srinivasuluo8543Ай бұрын
Ntr cinima lo Bibi nancharamma ani vundi ma atha garu nammutaru ameki 86 years nenu Bibi nancharamma ledu ante nammadu vinadu
@nandurihemamaliniАй бұрын
oho thirumala venkkanaki bhaarya ani choopimchaaraa andi,,
@UNIVERSETV-yr4ohАй бұрын
Amma nenu metho matladali ma apaint ment kavali
@SaimalluruАй бұрын
@@nandurihemamalini యిక్కడ మీరు అనేది తిరుమలలో గర్భగుడిలో తప్ప ఇంక ఎక్కడ కూడా వెంకటేశ్వర స్వామి లేడు అనేగా అర్ధం.
@gattualekhya1429Ай бұрын
Namaste andi,india lo grahanam lekunna pregnant ladies konni niuamalu patinchali antunnaru aa details konchem cheppandi ,vachhe surya grahanam ki aina use avuddi..
@nandurihemamaliniАй бұрын
ఆల్రెడీ నేను వీడియోస్ చేశా with sceirmtific reason tho
@gattualekhya1429Ай бұрын
@@nandurihemamalini OK tqq andi..
@vijayakumardamarla7786Ай бұрын
We should not believe go bhakshak.
@godpunishergamingАй бұрын
Ayinatho pettukunte em aindho telsu ga 😂😂😂 Iddharu Cm lu oka Pm 😂😂 Om namo narayanaya 🕉 🙏🏻
@kuruvasrilatha8265Ай бұрын
Chittor lo muslims hinduvula meeda daadi cheste police lu hinduvula meeda case pettarata
@iliysan_huda1qq6Ай бұрын
Aah bibi nanchier story anthaa fake....anthaa kalpitham
Poi poi bhagavantudu to pettukunnaru anadhalani rakshine varu a narayanudu eppatiki ayina ala tappu chesina vallu oppukuntaremo xeminchudam ani chustunnaru govindudu ala jarugakunte ayane digivastharu
@SriLakshmi-xx1mcАй бұрын
Bava gara Evadu ee daridhrudu..chi Veellaki chala duradha Mana midhaki vasthune untaru Mana swami midha paducheyataniki plan chestunaranmata Milislims Cristian mana temple ki assalu raniva kudadhu
@PRVPKanva Historical facts matladandi.. KZbin lo vinna pukkita puranalu jarigayi ante haasyaspadam ga undi. Proofs chupinchandi. “Sai baba devudu” , “ bibi nachiyar devatha, Venkateswara swamy bharya” antu nammesi mana dharmaanni maname bhrashtu pattisthunnaamu. Eee pichi nundi melkondi. Nijam telusukondi…. kzbin.info/www/bejne/fomWn5KipKmGg80si=6E-jd5gGzQKszK3R kzbin.info/www/bejne/aqCcXmSJraudobssi=El-lyy8vlHsGLM72
@LookintoyourmirrorfirstАй бұрын
@PRVPKanya garu , adi yevaro kalpinchina kattu kathalandi. Secularism kosamo, mana devalayalani Muslims dhwamsam cheyakunda kapadataniko puttinchina kathalu. Anni nammesthe yela ? Ee Bibi nachiyar kathaki yekkada aadharalu levu. Avi nijam anukunte, mana kantlo manam poduchukunnatte. Dayachesi nijam telusukondi... kzbin.info/www/bejne/fomWn5KipKmGg80si=9bJZtmiO2jfbFuwE
@PRVPKanvaАй бұрын
Muslims loo paramatasahanam kaliginavallu shiya muslims
@lpen312Ай бұрын
Think about the atrocities the people of that faith have committed ! If you want to still praise and appease them it only shows that you are a slave to the people who DESTROYED temples, tortured your ancestors ! Stop appeasement!
@knowledgehubtv872Ай бұрын
Iran velli cheppu.yentha mandhi jorastrians vunnaro ani.
@neelampraveenАй бұрын
Sorry to say this sister...why are you making every issue as controversial..I hope you still remember the moto to start this channel, but you are deviated from your route. I thought your videos will give more and indepth knowdlege about God, but your are making only controversies.
@nandurihemamaliniАй бұрын
ఇది మీకు కాంట్రవర్సీ అనిపించిందా....ఓహ్...చాలా సంతోషం అండి
@cherry4367Ай бұрын
Avnu andi nijam nirbhayam ga chepthe controversy evaraina notiki ichinattu Hindus or hindu gods gurinchi matladithe secular ipotharu. Mi lanti valla mind set Valle byta chala Mandi Ela padithe ala vaguthunnaru. Manam cheyalenidi hema amma garu chesthunnaru .
@padma9025Ай бұрын
హిందువుల ఉనికికే ముప్పు వస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఆప్రమత్తంగా వుండమని హెచ్చరిస్తే అది మీకు కాంట్రవర్సీలా అనిపించిందా? బయటివాళ్ళకన్నా మీలాంటివాళ్ళ వల్లే హిందూ ధర్మానికి ఎక్కువ ప్రమాదం.