What Lebanon Can Teach India | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 86,128

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Пікірлер: 476
@LokeshReddy-bk6wz
@LokeshReddy-bk6wz Ай бұрын
మన దేశం లో కూడా ఈ ముస్లిం జనాభా పెరిగితే ఇదే పరిస్థితి రావొచ్చు అందుకే ప్రతి ఒక్కరికీ కుటుoబ నియంత్రణ కఠినంగా అమలుచేస్తే బాగుంటది సర్. జైహింద్
@pantuluraghupathi8348
@pantuluraghupathi8348 Ай бұрын
కుటుంబ నియంత్రణ అమలు చేస్తే వాళ్ళేమన్నా చట్టాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇల్లీగల్ గా మతంవ్యాప్తి కొరకు కంటారు. భారత్ ముస్లిం దేశ మనే ది తెలుసుకొండి
@ad8943
@ad8943 Ай бұрын
Bjp laabham ledu Bangladesh gaallanu tarimeyytledu. Muslimlemo dozenla lakka pillalu puttistunnaru. Secular hindu gaallu veellaku Anni saukaryalu kaligistunnaru. Manaku China Myamnar laanti govt kaavali. Bjp laanti Metaka party kaadu.
@vittalreddy3130
@vittalreddy3130 Ай бұрын
1000000000000000000000000000%
@vraok5122
@vraok5122 Ай бұрын
ఒకనకప్పుడు congress samayam lo హిందువులను ఎలా ఐతే బలవంతంగా సంతానానికి అనర్హులు కావటానికి ప్రయత్నించి దో దాన్ని వారిపైన ఉపయోగించాలి
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 Ай бұрын
కమ్యూనిస్టు చైనా 1979 నుండి ఒకే సంతానం విధానం ( one child policy ) నిర్బంధంగా విజయవంతంగా అమలు చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్య భారత దేశం ఇద్దరు పిల్లల విధానం నిర్బంధంగా ఎందుకు చేయకూడదు ? అయితే దీనికి ప్రతిపక్షాలు - కాంగ్రెస్, కమ్యూనిస్టు , ప్రాంతీయ పార్టీలు అన్నీ సహకరించాలి - కనీసం వ్యతిరేకించకూడదు - దేశ ప్రయోజనాల దృష్ట్యా.
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Ай бұрын
భారత్ కళ్లు విప్పకపోతే లెబనాన్ పరిస్థితికి చేరుకొంటుంది అనే మీ అభిప్రాయం నూరు శాతం నిజం
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 Ай бұрын
మోదీ గారు వున్నారు
@KalluMadhusudhanreddy
@KalluMadhusudhanreddy Ай бұрын
​@@sudhakartekumalla5157మోదీ గారు ఉంటే సరిపోతుందా... ఆయనే అంతా చూసుకుంటాడు అని పడుకోవాలా... ఒక్కడు మాత్రమే చేయదగిన పని కాదు కదా
@Just_A_comment
@Just_A_comment Ай бұрын
100% vastavam
@shyamc236
@shyamc236 Ай бұрын
1:15
@vedavathigaddam
@vedavathigaddam Ай бұрын
మేషాది గారు ఎన్ని రోజులు ఉంటారు మనం అంతా సంఘటితం గా ఉండాలని నా కోరిక
@KnreddyKnr
@KnreddyKnr Ай бұрын
ఇప్పుడే దేశం లో చిన్న చిన్న లెబనాన్ లు (కేరళ,బెంగాల్) తయారయ్యాయి.సెక్యులర్ నిషా ఎక్కువయిపోయిన హిందువులు త్వరలో నెత్తి పై చిల్లు టోపీ పెట్టుకునే పరిస్థితి వస్తుందని గమనించడం లేదు.
@SGR2
@SGR2 Ай бұрын
🙏🙏
@baldhead602004
@baldhead602004 Ай бұрын
Love jihad ante ide.
@purushothamchittoor5210
@purushothamchittoor5210 Ай бұрын
S we must take a lesson fm Lebanon
@balakrishnaprabhakarrao8697
@balakrishnaprabhakarrao8697 Ай бұрын
100% కరెక్ట్. మీ విశ్లేషణ నిజంగా అర్ధం చేసుకొనే వారు మాత్రమే ఈ దేశ పౌరులు.
@BalajiGunnam-ym6cs
@BalajiGunnam-ym6cs Ай бұрын
అర్ధం అయినా మనం ఏమి చేయలేము, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ బాగా ముందు ఉన్నారు పాపులషన్ లో.
@sobhang2372
@sobhang2372 Ай бұрын
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అందించకూడదు
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp Ай бұрын
Correct
@pvkprasad4454
@pvkprasad4454 Ай бұрын
Super Suggetion Bro.
@murthyprakhya8623
@murthyprakhya8623 Ай бұрын
Good start
@a15721
@a15721 Ай бұрын
Super. 1st. E. Pani. Cheyadi. Babu.
@MPatAMP
@MPatAMP Ай бұрын
మన దేశానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరేమీ అఖ్ఖరలేదు.... నూటికి నూటపది %కరెక్ట్
@tprasadtt9143
@tprasadtt9143 Ай бұрын
కనడమే వారి ఆడవారి పని
@raorrk
@raorrk Ай бұрын
It's the case with them world wide.
@baldhead602004
@baldhead602004 Ай бұрын
Love jihad ante ide. Mana aadavaalani pelli chesikuni muslim pillalanu kanadame. Inka fast ga vaalla population perugutundi kadaa
@radhakrishna2596
@radhakrishna2596 Ай бұрын
పాత బస్తీ లొ జూరుగుతోందిగా.
@tprasadtt9143
@tprasadtt9143 Ай бұрын
తురకలు ప్రపంచానికి నెత్తుటి మరకలను అద్దడంలో ముందుంటారు
@msreddychityala7369
@msreddychityala7369 Ай бұрын
మనము ఈ తురకల వల్ల నాశనం కావడానికి పెద్ద టైం ఏం పట్టకపోవచ్చు
@tvsnganeswararao9675
@tvsnganeswararao9675 Ай бұрын
ధన్యవాదాలు రాకా గారూ, ఇది చాలా ముఖ్యమైన మరియు అమూల్యమైన వీడియో. దయచేసి ఈ వీడియోను ఇంగ్లీష్ మరియు హిందీలో కూడా చేయండి. దయచేసి సార్ ఇది నా విన్నపం.
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
👌🤝🙌 ఇప్పుడు గల్ఫ్ దేశాల్లోనే అతి దయనీయమైన దశ లో ఉన్న లెబనాన్… 1970 లోపు అన్ని ఉన్నతులతోపాటు పర్యాటకులతో కూడా ఆహ్లాదకరముగాఉండేది…మనవారి లోనే కొందరు భారత్ ఇలాతయారుకావాలనే కలను నిజము చేయటానికి చాలా… పన్నాగాలు పన్నుతున్నారు…🤝
@venkateswaraokondaveeti583
@venkateswaraokondaveeti583 Ай бұрын
India lo common civil code pettali
@hihoney5609
@hihoney5609 Ай бұрын
సార్ హిందుస్తాన్ లొ.క్రైస్థవదేశాలలో.....ముస్లిమ్స్.మతస్తులకు. ఓటు హక్కు. ప్రబుత్వ పతకాలు ఇవ్వకూడదు సార్.
@baldhead602004
@baldhead602004 Ай бұрын
చాలా బాగా చెప్పరు సార్❤
@ABC69-s7v
@ABC69-s7v Ай бұрын
Yes, this is the best in democracy. Let minorities live with all rights except voting rights. All problems will solve by itself. Also even for majority not more than 2 kids..
@krishnaraovelmula8765
@krishnaraovelmula8765 26 күн бұрын
న దేశం హిందుస్థాన్ కాదు మిత్రమా. అలా మనవారే కానివ్వరు. మనవారు పక్కా సెక్యులరిస్టులు కదా !
@saivinaychaitanya3708
@saivinaychaitanya3708 Ай бұрын
తురకలు ఎక్కడుంటే అక్కడ దరిద్రం
@vvnrajuutube
@vvnrajuutube Ай бұрын
🎉🎉
@vittalreddy3130
@vittalreddy3130 Ай бұрын
100000000000000000000%
@srinivasgatla4716
@srinivasgatla4716 Ай бұрын
Yes ​@@vvnrajuutube
@laxmimani1253
@laxmimani1253 Ай бұрын
Yes
@siddinenivenkatanagasiva
@siddinenivenkatanagasiva Ай бұрын
Yes
@harishramprasadv299
@harishramprasadv299 Ай бұрын
కొత్త తరం హిందువులు మేల్కొంటున్నారు, కానీ మన పాత తరం హిందువులు ఇంకా పాత మనస్తత్వంలోనే ఉన్నారు. 😢😢😢.
@ramuravula3314
@ramuravula3314 Ай бұрын
భారత దేశం లో అంతర్ యుద్ధం తప్పదు. మరో 20-25 సం. ల్లో ఒక వర్గం జనాభా అదుపు పెట్టకుంటే ఇది జరిగి తీరుతుంది. హిందూ లో ఫెర్టిలిటీ రేట్ 1.8 , కానీ మరో వర్గం 2.6 గా వుంది . హిందూ లో చాలా మంది ఒకే సంతానం చాలు అనుకుంటున్నారు. వాళ్ళు అలా కాదు కనీసం 3 . ఈ ధోరణి ఇలాగే ఒక 20-25 సం. కొనసాగితే హిందూ లు దేశ వ్యాప్తంగా మైనారిటీ లో పడడం కాయం. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు population control bill అత్యంత అవసరం , అన్ని మతాల్లో జనాభా నియంత్రణ పాటించడం. హిందువులు క్రిస్టియన్ సిఖ్ లో నియంత్రణ ఎప్పుడో వచ్చింది, ఇక రావాల్సింది ఒక వర్గం . అది రాకపోతే దేశం ఇక్కడే వుంటుంది హిందూ లు క్రిస్టియన్ సిఖ్ లే వుండరు, వారు వేరే దేశం వత్తుకోవాలి లేదా మతం మారాలి. ఇది జరుగుద్ద లేదా అనేది ఈ జనరేషన్ డిసైడ్ చేస్తుంది. మరో సం. వచ్చే జనాభా లెక్కలు చూస్తే మనకు కళ్ళు బైర్లు కమ్మదం కాయం, కనీసం అప్పుడ్ ఐన ఇటు హిందువులు అటు ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి
@svm14
@svm14 Ай бұрын
గత 1000 ఏళ్ళుగా ఏ ఒక్క సైన్స్ ఆవిష్కరణలు లేని ప్రాంతం ఏదైనా ఉన్నది అంటే అది మిడిలీస్ట్ ప్రాంతం. అప్పటి నుండి కత్తులు పట్టుకొని చుట్టుప్రక్కల పడ్డారు, మన మీద కూడా పడ్డారు. ఆస్తులను, ఆడ వారిని పట్టుకెళ్ళారు. ఆఫ్ఘనిస్తాన్, సింధ్, కాశ్మీరు నుండి ఆడవారిని పట్టుకెళ్ళారు. ఇప్పుడు అవన్నీ డబ్బున్న, మంచి జెనిటికల్ పూల్ ఉన్న ప్రాంతాలు.
@anilkumarkota5027
@anilkumarkota5027 Ай бұрын
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు కనుకనే లెబనాన్ లో క్రిస్టియన్లు, గ్రీకులు ఇమడలేక బహుశా వెళ్ళిపోయివుంటారు . భారత్ లో కూడా ఇంతేనేమో .
@Rojatravellingvlogs
@Rojatravellingvlogs Ай бұрын
ఓటు హక్కు ఒక కుటుంబం లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకు మాత్రమే ఇవ్వాలి.ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా నియంత్రణ చేయాలి
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp Ай бұрын
Political leaders not taking initiative,ladies arogyam kuda bagu paduthundi
@baldhead602004
@baldhead602004 Ай бұрын
Wrong idea sir, next 10 yrs lo vaalla kutumbaalu peruguthaai
@vijaykrishna5199
@vijaykrishna5199 Ай бұрын
ధన్యవాదాలు రాకా గారూ, ఇది చాలా ముఖ్యమైన మరియు అమూల్యమైన వీడియో.....భారత్ కళ్లు విప్పకపోతే లెబనాన్ పరిస్థితికి చేరుకొంటుంది
@sureshbabuanne
@sureshbabuanne Ай бұрын
రాకా సుధాకర్ గారికి కుటుంబ సమేత దసరా ఉత్సవాలు శరన్నవరాత్రి ప్రారంభ శుభాకాంక్షలు. జై హింద్.
@suryaakellaUtube
@suryaakellaUtube Ай бұрын
హిందూ రాష్ట్రంగా ప్రకటించి, హిందువులకి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటే తప్ప సాధ్యం కాదు
@mohammadshafiq161
@mohammadshafiq161 29 күн бұрын
Hindu Raju laa kalam lo India safe ga ledu mere yuu Etra chetulaku velende
@mohammadshafiq161
@mohammadshafiq161 20 күн бұрын
@@suryaakellaUtube aade neee aama mogulu modi shah yogi etc etc nee aama ku een emogulu occhena sadam kadu endukante Rajgama unnata varu possible kadu
@bhagya528
@bhagya528 Ай бұрын
రాక గారి వార్తలు ఆసక్తికరంగా వుంటాయి. ధన్యవాదాలు.
@basuthkerdattatreyarao4799
@basuthkerdattatreyarao4799 Ай бұрын
ధన్యవాదాలు రాక గారు చాలా ముఖ్యమైన సమాచారం అందించారు🙏
@balajiseedssolutionspvtltd1800
@balajiseedssolutionspvtltd1800 Ай бұрын
చాలా మంచి , కనువిప్పు కలిగించే వీడియో‌ రాకా‌ గారు
@saiprasadch1176
@saiprasadch1176 Ай бұрын
Sir మంచి సమాసారం అందించారు
@nagulapallybadri1437
@nagulapallybadri1437 Ай бұрын
మీ జ్ఞానం కీ ధన్యావాదాలు సర్
@pantuluraghupathi8348
@pantuluraghupathi8348 Ай бұрын
రాకా గారు నమస్తే, 2050 కల్లా భారత్ ముస్లిం దేశం గా మారడం తథ్యం. హిందువుల బహుభార్యత్వ నిషేధం, తర్వాత కుటుంబ నియంత్రణ వల్ల హిందువులు మైనారిటీ గా మారే ప్రక్రియ ను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రణాళిక బద్ధంగా రూపొందించి ఈరోజు సఫలం అయింది. హిందువుల మొద్దు నిద్ర తోడయింది. ఇప్పటికే హిందూ ఓటర్లు తగ్గారు. 2035 కల్లా ముస్లిం ప్రధాని వస్తాడు. లెబనాన్ వలె భారత్ కాబోతోంది. విదేశాల్లో ఇప్పటికే తెలివైన హిందువులు ఆస్తి కొనుగోలు చేయడం మొదలైంది. తరచూ మినీ సివిల్ వార్ల పర్వం మొదలు కాబోతుంది.
@Kkalluri1
@Kkalluri1 Ай бұрын
2035 వరకు మారిపోతుంది, కొంచం గణితం నేర్చుకోండి
@MuralimohanVedala
@MuralimohanVedala Ай бұрын
నమస్తే గురువు గారు జై శ్రీ రామ్
@vvraoVuddagiri
@vvraoVuddagiri Ай бұрын
Every indian should Understand the situation
@kathanzia
@kathanzia Ай бұрын
Very good perspective Even educated people have become slaves to caste
@raghavenderraghavender4604
@raghavenderraghavender4604 Ай бұрын
కాంగ్రెస్ పార్టీ భారత్ కు చాలా ప్రమాదకరం
@kingking-uj7mp
@kingking-uj7mp Ай бұрын
Why it is dengerous we are thinking BJP is the most dengerous
@KKL456
@KKL456 Ай бұрын
​@@kingking-uj7mpare you turaka😊
@baldhead602004
@baldhead602004 Ай бұрын
Congress is pro muslim because their top family held party itself is muslim
@chanikya11
@chanikya11 Ай бұрын
Because BJP is exposing you. ​@@kingking-uj7mp
@KSNRajuKalidindi
@KSNRajuKalidindi Ай бұрын
Still people are supporting the anti national party.
@NarasimhaNarasimha-s5p
@NarasimhaNarasimha-s5p Ай бұрын
మన దేశంలో ఏ నిర్ణయం తీసుకున్న హిందువుల మాటే తీర్పు గా ఉండాలి ఎందుకంటే 80% జనాదరణ హిందువులదే అందుకే జై భారత్ జై హింద్
@ananthareddy3342
@ananthareddy3342 Ай бұрын
సూపర్ గా చెప్పారు సార్
@muralimohan9319
@muralimohan9319 Ай бұрын
Well good Message to Indians ser Raaka Sudhakar gaaru 🙏🇮🇳👍👍👍👍👍👍
@bharadwajak4485
@bharadwajak4485 Ай бұрын
చక్కగా చెప్పారు.
@humanbeing3636
@humanbeing3636 Ай бұрын
ఓం నమో పార్వతీపరమేశ్వరాయనమః
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 Ай бұрын
Its clear message for India. 👌👍🇮🇳
@braghavendrakumar6175
@braghavendrakumar6175 Ай бұрын
Its a perfect lesson to every other country.
@tajendarpingili2719
@tajendarpingili2719 Ай бұрын
చక్కటి హెచ్చరిక ,
@krishnas9431
@krishnas9431 Ай бұрын
💯 కరెక్ట్ సార్
@shenishettysrinivas8207
@shenishettysrinivas8207 Ай бұрын
రాక గారు మీ యొక్క విశ్లేషణ బాగుంది
@madhusudhanbeere6854
@madhusudhanbeere6854 Ай бұрын
Muslims vishayamlo china laga vyavaharinchali
@sooriapragass1088
@sooriapragass1088 Ай бұрын
Excellent. We Hindus should formulate a framework so that Hindus hold the power at all times in India
@prakashrao3715
@prakashrao3715 Ай бұрын
Beautiful explanation sir Dhanyawad 🙏
@devarajaprasadtungala9011
@devarajaprasadtungala9011 Ай бұрын
Excellent narration ❤
@prasadseerasaley6126
@prasadseerasaley6126 Ай бұрын
A great eye opener to Indians Sir.
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 Ай бұрын
Indians can learn lessons from Lebanon. Hindus should realise that the caste system has importance as long as hindus are in the majority.
@raorrk
@raorrk Ай бұрын
Wonderful video sir.Its not just Lebanon.same is the case with afganistan, Bangladesh , pakistan etc.Unless the majority community is united n increase the numbers this impending danger is visible in UK, India, France etc as well.
@LOTUSMEDICALAGENCIES
@LOTUSMEDICALAGENCIES Ай бұрын
కాంగ్రెస్ పార్టీ నీ తన్ని తరిమేస్తే ఆప్ప్పుడు దేశం బాగుపడుతుంది
@SrinivasaLodangi
@SrinivasaLodangi 18 күн бұрын
But their numbers increases,what next?please think solution
@govindarajuc7820
@govindarajuc7820 Ай бұрын
ವಿನುಡಾಣಿಕೆ ಭಯಂಗ ಉಣ್ಣದಿ ಸಾರ್ 😮
@RamaraoKaranam-cw3qv
@RamaraoKaranam-cw3qv Ай бұрын
జై శ్రీ రామ్
@kotrikemadhusudan4546
@kotrikemadhusudan4546 Ай бұрын
Jai hind
@MrKiran9726
@MrKiran9726 Ай бұрын
Government strictly impose restrictions on more than two children irrespective of any religion. And dual marriage won't allow ( without giving divorce)
@Just_A_comment
@Just_A_comment Ай бұрын
వాస్తవం చక్కగా ఉంది సార్ మీ విశ్లేషణ
@niladisifyyou2142
@niladisifyyou2142 Ай бұрын
This is not just Lebanon story. It is the story of every Country snatched by the Muslims.
@sivasankaramkala7465
@sivasankaramkala7465 Ай бұрын
నమస్తే రాకాజీ
@srinivasudommeti2201
@srinivasudommeti2201 Ай бұрын
Baga chepparu Sir
@swathigaddam3284
@swathigaddam3284 Ай бұрын
thank you for educating us about Lebanon, Sudhakar garu. 🙏
@aadithyasangani717
@aadithyasangani717 Ай бұрын
Its not about Lebanon , its about we should be careful, Congress party wants the same in India
@kadukuntlaramkishan9200
@kadukuntlaramkishan9200 Ай бұрын
Thanks raka garu
@bhaskaryelchuru6674
@bhaskaryelchuru6674 Ай бұрын
I have shared my groups, with this description :- చాలా అద్భుతమైన & ఆదర్శవంతమైన వాఖ్యానం. ఒక ప్రశాంత పర్యాటక దేశం, ఏ విధంగా అంత కలహాలతో అతలాకుతలమైందో! ఇప్పుడు మనదేశంలో రాజకీయ ప్రయోజనాలకు, కొందరు అదే తప్పుడు మార్గంతో మభ్య పెడుతున్నారు కాబట్టి, మనం ఎందుకు జాగృతిని ప్రదర్శించాలో, అద్భుతంగా వివరించారు.
@venkatswamy2400
@venkatswamy2400 Ай бұрын
JAI SRI RAM ❤ GOOD MASSAGE THANK YOU🙏 SIR🙏
@parvathidevannagari1525
@parvathidevannagari1525 Ай бұрын
Jagohindujago
@thippeswamylalgondur1845
@thippeswamylalgondur1845 Ай бұрын
Yes sir we must learn Lebanon lession
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 Ай бұрын
Good awareness sir
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 Ай бұрын
Jai Sriram excellent information Raka ji thank you sir
@psp2697
@psp2697 Ай бұрын
Very matured (as always). Thank you for opening our eyes!!
@naguluy3819
@naguluy3819 Ай бұрын
Good information
@modepallikondaiah8421
@modepallikondaiah8421 Ай бұрын
In order save the country U.C.C should be implemented in the country soon.
@Layeeq828
@Layeeq828 Ай бұрын
No way now BJP follows sab ka saath sab ka vikas
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 Ай бұрын
ఎంత పేదరికం ఉన్నా టెర్రరిజం మాత్రం ....
@aachaaryahk
@aachaaryahk Ай бұрын
మీరు చెప్పింది నూరు శాతం నిజం రాకా జీ, ఇక్కడ కుట్ర కూడా అదే జరుగుతోంది, ఇన్నాళ్లు కులాలుగా విడదీసారు, దానిలో చాలా వరకు విజయం సాధించారు, ఇక మిగిలింది నిష్పత్తి అంటూ మెల్లిగా ఇతరులను కూడా చేర్చి క్రమంగా అక్రమ వలసలు మరింత పెంచి పోషించి తద్వార రాహువు యొక్క పూర్వికులకు సంబంధించిన దేశంగా మార్చేస్తారు, మనవాళ్ళు మాత్రం ఇవేమీ పట్టక మన వాటా ఎంతుంటుంది అని లెక్కలు వెసుకుంటూ కాకి గానం కధలా నోటిలోని రొట్టిని నక్కలపాలు చేసుకుని విదేశాల్లో శరనార్ధులుగా, లేదా స్వదేశంలోనే బానిసలుగా బతకడానికి తయారవుతూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి ఇవన్నీ మొదట్లో చాలా లాభదాయకంగా కనిపిస్తాయి కద, ఉచిత పధకాల వలె.
@vamshikrishnakodi2716
@vamshikrishnakodi2716 Ай бұрын
Great information sir,❤ only vote 🗳 for bjp 🚩🚩🚩 Jai hind Jai bharat 🚩 🇮🇳
@cirus4460
@cirus4460 26 күн бұрын
South India should be a seperate country, it’s very hard to be under 1.5 billion umbrella. Hard to plan and implement.
@nagulapallybadri1437
@nagulapallybadri1437 Ай бұрын
చాలా చక్కగా చెప్పారు సర్.. సూపర్
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt Ай бұрын
Lebanon గురించి చాలా బాగా చెప్పారు సర్
@muralimohanvarma4390
@muralimohanvarma4390 Ай бұрын
Jaihind.correct ga cheppaaru
@maheshnasani1577
@maheshnasani1577 Ай бұрын
True words
@harinarayana1383
@harinarayana1383 Ай бұрын
Good Lesson Raka Sir. Thank you so much.
@kiranarepalli6200
@kiranarepalli6200 Ай бұрын
Nijani chala manchiga chepparu sir . Thanks
@sudhakarbattula6663
@sudhakarbattula6663 Ай бұрын
you are excellent sir.
@prasadkvsv7566
@prasadkvsv7566 Ай бұрын
Ji...Well said and a very good comparison 🎉🎉🎉🎉🎉
@venkataramanareddy6361
@venkataramanareddy6361 Ай бұрын
Good analysis Raka garu
@umamaheswarreddydirisala
@umamaheswarreddydirisala Ай бұрын
practical insightful analysis sir salute
@umakinnera5701
@umakinnera5701 Ай бұрын
Every Hindhu must watch this video
@kadalinarayana5106
@kadalinarayana5106 Ай бұрын
Yes మీరు చెప్పింది కరెక్ట్ 🙏🙏🙏
@koundinyasa
@koundinyasa Ай бұрын
Thank you Raka Garu
@sudhakarbattula6663
@sudhakarbattula6663 Ай бұрын
superb analysis
@allinone1535-ez
@allinone1535-ez Ай бұрын
this is verymuch informative Raka garu
@kotturusailu3103
@kotturusailu3103 Ай бұрын
Yes, accepted with your view
@swarnalathareddy1002
@swarnalathareddy1002 Ай бұрын
Your true Raka garu 🎉
@lrpotturi
@lrpotturi Ай бұрын
Excellent commentary Sir.
@laxmanbabu8572
@laxmanbabu8572 Ай бұрын
Two kids policy have to be adopted immediately to all the citizens.
@lingaiahgunaganti4163
@lingaiahgunaganti4163 Ай бұрын
Excellent information sir
@anthonygalanki8900
@anthonygalanki8900 Ай бұрын
Very very good message sir 🙏
@srinivasaraopeddiraju3899
@srinivasaraopeddiraju3899 Ай бұрын
Excellent analysis about middle east war
@kadukuntlaramkishan9200
@kadukuntlaramkishan9200 Ай бұрын
Thanks thanks thanks rakagaru
@kr-ft6qo
@kr-ft6qo Ай бұрын
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩
@b.srinivasreddy498
@b.srinivasreddy498 Ай бұрын
Raka garu namaskar jai Bharath 🙏
@tinythings7976
@tinythings7976 Ай бұрын
👌🙏🙏
@bhavanimanchiraju6178
@bhavanimanchiraju6178 13 күн бұрын
Good news.
@Nkumarneela
@Nkumarneela Ай бұрын
True
Savarkar Bharat Ratna Issue | Raka Sudhakar | Nationalist Hub
17:19
Nationalist Hub
Рет қаралды 109 М.
Trapped by the Machine, Saved by Kind Strangers! #shorts
00:21
Fabiosa Best Lifehacks
Рет қаралды 41 МЛН
Каха и лужа  #непосредственнокаха
00:15
Haunted House 😰😨 LeoNata family #shorts
00:37
LeoNata Family
Рет қаралды 16 МЛН
How US Bungled Up Bangladesh | Raka Lokam | K R Sudhakar Rao
9:00
Trapped by the Machine, Saved by Kind Strangers! #shorts
00:21
Fabiosa Best Lifehacks
Рет қаралды 41 МЛН