నేపాల్ లో దొరికిపోయిన పెద్దిరెడ్డి లారీలు ..పవన్ చేతిలో రెడ్ శాండల్ ఫైళ్లు: Peddi Reddy Red sandal

  Рет қаралды 150,343

Mahaa News

Mahaa News

4 күн бұрын

#pawankalayan #peddireddyramachandrareddy #redsandal #tirupati #mahaanews
నేపాల్ లో దొరికిపోయిన పెద్దిరెడ్డి లారీలుపవన్ చేతిలో రెడ్ శాండల్ ఫైళ్లు: Pedda Reddy Red sandal
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 137
@BB-sx9cd
@BB-sx9cd 2 күн бұрын
పెద్ది రెడ్డి గతo లో అటవీ శాఖమం త్రి, మిధున రెడ్డి పెద్ది రెడ్డి కొ డు కు,వైసీపీ వారు, చేసే దo దా లు అన్నీ ఇవే? గంజాయ్, ఎర్ర చం ద నం, డ్రగ్స్, లి క్క ర్, గ్రానైట్ గ్రావెల్ సందర్బం గా , భు ఆక్రమ ణ, ఒక టేమిటి? చిత్తూరు ఆంధ్రప్రదేశ్ నుండి నేపాల్ కు పోయి అక్కడ దొరకడం ఏమిటి ?
@shaikhussain1991
@shaikhussain1991 2 күн бұрын
Nepal nundi portlu emunaiyo kanuko inpaaaddd nayal, anuke ycp mandu tagigte.. elanti jabbu lu vastai... Knchemyna dimag undaaara... Chitiye3
@dasarichiranjeevi830
@dasarichiranjeevi830 2 күн бұрын
పవన్కళ్యాణ్ గారు అని పిలవాలి. పవన్కళ్యాణ్ కాదు Dcm గౌరవం ఇవండీ sir
@user-xc4uf3yt3i
@user-xc4uf3yt3i 2 күн бұрын
నాయకులు అందరూ పవన్ కళ్యాణ్ గారు అంటుంటే.. ఈ ఛానెళ్ళు లో ఉన్న సన్నాసులు అందరూ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు... ఏందో గుద్ధ బలుపు వీళ్ళకి అర్తం కాదు... గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి party తరుపున ప్రభుత్వం తరఫున... నేను ovserve చేస్తున్నా.. అన్నీ ఛానెల్స్ అదే పరిస్థితి... దరిద్రులు
@l21375
@l21375 2 күн бұрын
గారు బయట వాడు ఉత్తి ఐతే మనవాడు మనందరివాడు
@user-xw7ys1mu1m
@user-xw7ys1mu1m 2 күн бұрын
పెద్ది రెడ్డి నీ వెంటనే అరెస్టు చెయ్యాలి.
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 2 күн бұрын
రికవరీ చెయ్యాలి. వాళ్ళ అక్రమ ఆస్తులు జాప్తుచేసి prajasamkhema కార్యక్రమానికి ఉపయోగించండి.
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 2 күн бұрын
దోపిడీ కి కారణం అధికారుల అవినీతి లాలసత్వం. ఎవడు ఎందుకు నియమించ బద్దాడో వాడు ఆ సంగతి మరచి పోతున్నాడు.నీతి అనే పదం సిలబస్ నుంచి తీసివేసిన పాఠాలు బాగా చదివిన మూర్ఖులు అన్నీ స్థాయిలలో ఉద్యోగాలు పొందినారు. దాని పర్యవసానాలు అందరూ అనుభవించాల్సిందే.
@k.sudhakarksreddy2080
@k.sudhakarksreddy2080 2 күн бұрын
తగిన ఆధారాలతో పెద్ది రెడ్డి ని అరెస్ట్ చేయాలి
@narayanareddy3609
@narayanareddy3609 2 күн бұрын
Pavan garu and nadendla garu both r doing well for ap.
@pavanpenchu8101
@pavanpenchu8101 2 күн бұрын
తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే నడక మార్గం ఎప్పుడు లేని విధంగా పులులు మరియు ఎలుగుబంట్లు ఎందుకు నడక మార్గం లో విపరీతం గా వస్తున్నాయి sir? ప్రకృతి లో జీవించే జీవులను నిద్ర లేకుంటే చేస్తే అవి ప్రజల మీద దాడి చేస్తాయి. నేను తిరుమల లో పుట్టి పెరిగాను కానీ ఎప్పుడు ఇంత గా జంతువులు మనుషుల పై దాడి చేయలేదు. ప్రకృతి లో జీవించే జీవులను ఎవరు అయినా దాడి చేస్తే తప్ప అవి మనుషుల పై దాడి చేయవు. నేను చెప్పేది ఏంటి అంటే యర్రా చెందనం కోసం ప్రకృతిని మరియు ప్రకృతి లో జీవించే జీవులను నాశనం చేశారు. దయచేసి ఎలాంటి దారుణాలు ఆపితే తిరుమల వెళ్ళే భక్తులు కూడా కర్రల సహాయం లేకుండా వెళుతారు . ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏
@kalyanikrish7280
@kalyanikrish7280 Күн бұрын
Absolutely
@srinivasaraodhulipudi5176
@srinivasaraodhulipudi5176 2 күн бұрын
Vamsigaru, 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌👌
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 2 күн бұрын
అరెస్టు కావడం, బెయిల్ మంజూరు కావడం షరా మామూలే, శిక్ష విధించడం, శిక్ష అమలు చేయడం ముఖ్యం.
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 2 күн бұрын
మహా వంశీ గారూ, కేసు లు నమోదు చేయడం, అరెస్టు చేయడం ప్రధానం కాదు. నేరస్తులకు శిక్ష విధించి,అనుభవింప చేయడం ప్రధాన‌లక్ష్యంగా పని చేయాలి.
@kjanardhanarao7477
@kjanardhanarao7477 2 күн бұрын
పెద్దిరెడ్డి గాడు పత్తిత్తు కబుర్లు చెబుతాడు లోపల వేస్తే అసలు విషయం బయటకు వస్తది
@praveenputcha1133
@praveenputcha1133 Күн бұрын
జై పవన్ కళ్యాణ్ ✊జై జనసేన ✊
@kuruvabhaskar6993
@kuruvabhaskar6993 2 күн бұрын
Sir mee news nee chaaala cool ga deal chestunnaru❤ real journalist. And new reader sir 🙏🙏🙏
@kshareeshk6101
@kshareeshk6101 2 күн бұрын
Liquor. Sand. Women. Red saddle. Rice. Quad stone. Tirupati vvip ticket what not killer jagan
@kshareeshk6101
@kshareeshk6101 2 күн бұрын
Jagan killed YSR and viveka
@lokeshvenkata1853
@lokeshvenkata1853 Күн бұрын
రాజకీయా కక్ష సాధింపు అని ముద్ర వేస్తారు అని ఉపేక్చిస్తున్నారేమొ
@balajiravada6146
@balajiravada6146 2 сағат бұрын
తిరుపతి శేషాచలం అడవులలో ఈ ఎర్రచందనం ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డు అదుపు లేకుండా దోపిడీ చేసి కొండపైన అడవులను నాశనం చేశారు ఇంత దారుణమైన దోపిడీ చేసిన వ్యక్తులు ఎవరిని వదలకుండా వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఆ డబ్బుతో ప్రజలకి రాష్ట్రానికి అవసరమయ్యే విధంగా వినియోగించాలి వీటి కోసం అవసరమైతే ముసుగులో ఉన్న చట్టాలను సవరణ చేసి కొత్త చట్టాలను తయారు చేసి ఈ విధంగా దోపిడీదారుల ఆస్తులను వెంటనే తిరిగి స్వాధీన పరుచుకొని వారికి కఠిన శిక్షలు విధించి ఆ డబ్బును ప్రజా అవసరాలకు ఉపయోగించాలి జై హింద్
@anandtatavarty5087
@anandtatavarty5087 2 күн бұрын
Ammailu / yerra chandanam / Biyyam..... inka.... yenni unnayo 😮😮
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 2 күн бұрын
శ్రీ పవన్ గారు వైసిపి వారు బీజేపీ పిలో చేరుతున్నారు. వారిని ఏమి చేయలేరు మరి ఎలా.
@musthafajm
@musthafajm 2 күн бұрын
Meekemi kavaali. Cheranivvandi. Yevari kharma ku yevaru bhadhyulu. Prajallo marpu ravaali. Sakshi tv chuso ABN chuso , odarpu yatralu, padakalaku votelu veyyakudadu. Pawan Kalyan nijayithi parudu. Cinemallo Hero nijayithi ga unte claps kodatharu, real life oka vyakthi nijayithiga brastupattina vyavasthalu , vyakthulatho fight chesthunte , mee swardham yedusthundi. Yeppudu maarutharu brother.
@l21375
@l21375 2 күн бұрын
ఆంధ్రాలో ధాటి పోయారు సరే మరి తెలంగాణాలో, చతీస్‌గడ్‌లో మధ్యప్రదేశ్‌లో బీహార్‌లో చెక్‌పోస్టులో ఎలాగని గ్రీన్ సిగ్నల్ అన్నీ చెక్ పోస్ట్‌లలో ఎవరు ఇచ్చారు
@thuch93
@thuch93 2 күн бұрын
peddi reddy international smuggler ga thisukellali
@sdetbyraviteja568
@sdetbyraviteja568 Күн бұрын
Chalaa badhakaram😢😢😢😢
@ramchandraprasadalapati6070
@ramchandraprasadalapati6070 2 күн бұрын
Papam thana mudra vestundi thappakunda
@tmbadboysgamer5841
@tmbadboysgamer5841 2 күн бұрын
Om namo venkatesaya
@kotasiva7334
@kotasiva7334 Күн бұрын
ఇన్ని రాష్ట్రాలు దాటించారా. ఎలా...
@brindavancitrusorganicfrui3551
@brindavancitrusorganicfrui3551 2 күн бұрын
International mafia hand vunnintadi.
@SivaKumar-qs2fo
@SivaKumar-qs2fo Күн бұрын
రికవరీ చీయాలి తప్పు చేసిన వాలని అరెస్ట్ చీయాలి
@patnammallikarjungoud6013
@patnammallikarjungoud6013 Күн бұрын
Pavan is great
@gudevenkateswarlu5209
@gudevenkateswarlu5209 Күн бұрын
చిన్న తప్పు చేస్తే పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నారు పోలీసులు కావచ్చు కోర్టులు కావచ్చు. మరి ఇంకా ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ గురించి ఆలోచించడం దేనికి ఫ్యామిలీ మొత్తాన్ని ఉరి తీయాలి వాడు ఆస్తులు మొత్తం గవర్నమెంట్ కి అప్ప చెప్పాలి
@tvramana306
@tvramana306 2 күн бұрын
Lacks cros , govinda
@muralim1496
@muralim1496 20 сағат бұрын
WAAMMO
@kattachowdary1828
@kattachowdary1828 2 күн бұрын
Unna mata chepparu saru 🙏🙏🙏
@BhaskarraoRaju-cv1ut
@BhaskarraoRaju-cv1ut 2 күн бұрын
Next CM Pawan Kalyan gare Jai janasena Jai tdp Jai BJP
@MurthyMurthy-wb7nx
@MurthyMurthy-wb7nx 2 күн бұрын
Get permission by central government and export eney country red sandal
@kbhaskar2119
@kbhaskar2119 2 күн бұрын
Pk sir please pedhi Reddy ni Vani thothulanu vadhalaku
@sureshteja3682
@sureshteja3682 2 күн бұрын
enni enni akramalu 5 years lo
@vijayfanofmovies5312
@vijayfanofmovies5312 2 күн бұрын
Chala cute ga cheptharu storys
@HemanthKumar-ro4fq
@HemanthKumar-ro4fq 2 күн бұрын
Sir Mari migata states checkposts em chestunai
@sksharma5224
@sksharma5224 Күн бұрын
Recover all the eaten and stolen money and clear all the AP dues. Recover all the stolen Land of AP.. Legal action is required
@kalyanikrish7280
@kalyanikrish7280 Күн бұрын
India can never develop with these kind of Politicians.
@user-bv6hg1jz2i
@user-bv6hg1jz2i 12 сағат бұрын
పెద్దిరెడ్డి ఇంత సొమ్ము ఎందుకు 6అడుగుల చాలదా
@Krishnadevaraya1
@Krishnadevaraya1 2 күн бұрын
centrel intellegnce em pikutundhi ani adagandi sir
@bhaskarraob4201
@bhaskarraob4201 2 күн бұрын
ఇతర రాష్ట్రాల నుంచి కూడా లేదు కదా అక్కడ చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేదా
@thirumalaraogajula1120
@thirumalaraogajula1120 17 сағат бұрын
పెద్ది రెడ్డి నీ వెంటనే అరెస్టు చెయ్యాలి 😂😂😂
@kalyanikrish7280
@kalyanikrish7280 Күн бұрын
Arrest before they runaway to foreign countries
@pavankumar-cx7ti
@pavankumar-cx7ti Күн бұрын
What about vijiyananda reddy chittoor and his binaamies. It's covert into real estate ventures
@kumarswami4581
@kumarswami4581 Күн бұрын
Pushpa ni nallipedaamm. 😂
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 2 күн бұрын
Aativisakha, mantri vady appudu peddi reddy edhi telidi jarigity teliyakunda enni chesuntado
@s........123
@s........123 Күн бұрын
Vamsi garu vetakaaram vaddhandi Pavankalyan garikey dhurukuthneai Yedhi Realitey vundho cheppandi prajalaki ok thank you
@apparaolekhapv87
@apparaolekhapv87 14 сағат бұрын
Megilina states lo check posts vindava , li chankNakuthunnra
@user-jn4os6st1v
@user-jn4os6st1v 2 күн бұрын
TRUE LEADERSHIP UNNA NAYAKULU PAVAN KALYAN GARU CHANDRA BABU NAIDU GARU BOTH ARE GOOD LEADER'S ❤
@dsrk8707
@dsrk8707 2 күн бұрын
AP GOVT TO SELL ERRA CHANDANAMU OFFICIALLY TO FOREIGN COUNTRIES
@parvatanenimanoj912
@parvatanenimanoj912 2 күн бұрын
Andhra Nundi Road maaargamlo saruku trucks lo velthey in-between chaala states check post vaaallela vadilesaaaru ???
@chaitanyakella1209
@chaitanyakella1209 10 сағат бұрын
Part 3 😂
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 2 күн бұрын
పట్టుకోవడం కాదు jariginanastaanni
@user-bv6hg1jz2i
@user-bv6hg1jz2i 12 сағат бұрын
అవును ఒరియా వాళ్ళు బెంగాల్ వాళ్ళు కూడా ఏమిచేశారు
@user-yz9zb9jv5p
@user-yz9zb9jv5p Күн бұрын
👏👏👏
@rajasekhar2985
@rajasekhar2985 2 күн бұрын
Pavan chetilo unde files copies neku oka set pampinchameda inka ..... Vamsi Garu
@PuppNainar
@PuppNainar 2 күн бұрын
Anni states lo fans untarammma chusukovali mari
@kalyanikrish7280
@kalyanikrish7280 Күн бұрын
Vijay maalya is nothing compared to our ministers and MLA's Who looted lakhs of crores.
@kalyanikrish7280
@kalyanikrish7280 Күн бұрын
Everything is in open now. Please take action against the cheaters immediately before they runaway to foreign countries like Vijay Maalya. He is nothing compared to Jagan.
@sureshkumar-kq1jm
@sureshkumar-kq1jm Күн бұрын
Vaadiki ennivela kotlu unnayo evvariki teliyadu. Not only sandle wood, every thing he looted.
@GowthamiJagarlamudi
@GowthamiJagarlamudi Күн бұрын
ua
@user-cl8oy6hb5t
@user-cl8oy6hb5t 2 күн бұрын
AP lo YCP Mafia chesina vanarula dhopidi, prathi okkadi aasthulu japthu cheyyali...
@kannaanjan7206
@kannaanjan7206 Күн бұрын
Peddireddy gadi family arachakalu ila chalane unnai..
@veeravenkatareddy5827
@veeravenkatareddy5827 2 күн бұрын
Public lo urithiyyali
@svvsmurthyv
@svvsmurthyv 2 күн бұрын
???
@raviprasadeppali8592
@raviprasadeppali8592 16 сағат бұрын
Party ledha pushpa 😂
@kuncheynagaraju3220
@kuncheynagaraju3220 2 күн бұрын
P k sir petheraddey p k sir meru talavdta sir epudu mepowur
@pranayreddy-so8vx
@pranayreddy-so8vx 2 күн бұрын
Vamsi sir naku oka chinna dought AP state mininster peddi reddy anukundam andhra lo manage chesaru and next Ap twaratha ela chusina 4 states change avali okay manage chesaru anukundam border lo indian army undi kada peddireddy garu Army ni kuda manage chesara meru chepthunna danni pati
@Sree69696
@Sree69696 2 күн бұрын
Aina dcm post lo proof lekunda gaali matalu matladaru ainaki telsu meelanti pichi prashnalu eseyvallu untaru ani wait and see inka enni vintamo
@MADAJAYAMA1-ld1xb
@MADAJAYAMA1-ld1xb 2 күн бұрын
Oh my god ap is this much worrest. Politics. Cbnjee please take fast fast actions. No mercy no excuses. Sever punishments must be given. Please take care of yourself may god bless u all of your walks attempts. 😊
@AnuRadha-gu4oc
@AnuRadha-gu4oc Күн бұрын
Devudu vunna du
@narayanareddy8735
@narayanareddy8735 Күн бұрын
మహా న్యూస్ చానల్ వాళ్లు వైసిపి హయాంలో షిప్ లో ఓక రొయ్యల కంపెనీ మాదకద్రవ్యాలు వచ్చాయి అని చానల్ అని ఊదరగొట్టితరువాత ఆ కేస్ ఏమైఉందంటారు
@basavarajudora8298
@basavarajudora8298 2 күн бұрын
Like that how many lorries red sandal was transported to other states and countries and how much state properties have been looted by ycp Paytm batch.
@MrPsubbara
@MrPsubbara Күн бұрын
Kakuthi
@thuch93
@thuch93 2 күн бұрын
roja ku yentha percentage jagan ku yentha percentage
@sandhyakonasani5567
@sandhyakonasani5567 Күн бұрын
AP lo vadilesaru ok.. but AP nundi Nepal yela vellayi? By road velte, vere states daatukuni vellali.. vaallu yemi chestunnaru? Anni states ilane corrupted ga unnaya?
@krishnamurthytadisetti1282
@krishnamurthytadisetti1282 2 күн бұрын
Yedho cinema lo ,brahmanandgam ni police lu arrest chesthaaru ,Nellore pedhareddy ante yevari theleedha antaadu ,kaani andhariki telusu jaggubai ani
@koteshwarrao6106
@koteshwarrao6106 2 күн бұрын
Cbn garu meeru vigilance ki appacheppandi.
@sesibabugantyada4479
@sesibabugantyada4479 2 күн бұрын
Donga na.. Vuritiyyali
@AnuRadha-gu4oc
@AnuRadha-gu4oc Күн бұрын
Ycp vallu entha velakotllo emichecukuntaru ekkade vuntara life
@DsrDayakashanu
@DsrDayakashanu 2 күн бұрын
ANDHI RA NAYANA ANTHA MONEY
@DD-jz1jf
@DD-jz1jf 2 күн бұрын
All stale or copied content only
@suryanarayanamadhukoori9552
@suryanarayanamadhukoori9552 2 күн бұрын
14 nunchi 19 daaka pavan cbn meeda gantuleecheevaadu.ippudu baadyayuta padavilo unnaru .avineetini anta mondiste tappa abhiurddi raadu......raadu.mari adhikaaramlo unna vaaru yentavaraku maataku kattubadi cheesina pramaanaalaku yentavaraku nyaayam cheestaaro chuddam.
@ONLY_BUNNY_FAN_FOR_ME_
@ONLY_BUNNY_FAN_FOR_ME_ 2 күн бұрын
Mari meru em pikaru
@msreddy359
@msreddy359 2 күн бұрын
Bochu kuda pikaledu ee bochugadu
@user-xc4uf3yt3i
@user-xc4uf3yt3i 2 күн бұрын
😂😂 పీకింది చాలదా
@user-xc4uf3yt3i
@user-xc4uf3yt3i 2 күн бұрын
పీకింది చాలదా
@8956deep
@8956deep 2 күн бұрын
reddy ante chala thapu chesina support chestava shame boothulu attacklu cheap mindset ycp batch di vallu moham development ekada cheygalaru anduke 11 icharu
@firstclassstudent9296
@firstclassstudent9296 2 күн бұрын
Ila matladey address gallanthu ayindhi ,,,,siggu thecchukondra konchem😂
@dileep246
@dileep246 21 сағат бұрын
Moddalo reddylu
@vijaydevarakonda7995
@vijaydevarakonda7995 2 күн бұрын
Jai janasena 🙏 jai pspk anna 🙏
@sravankumar-xz4xk
@sravankumar-xz4xk 2 күн бұрын
దేశభద్రత వైపాళ్యం కదరా అది ap లో aunte జగన్ గాడు అనుకుందాం నేపాల్ దాక వెళ్ళింది అంటే సెంట్రల్ ఫోర్స్ emi చేస్తుంది దీని వెనుకాల ఇంకెవరున్నారు దాన్ని బయటపెట్టే దమ్ముందా ఏ న్యూస్ ఛానెల్ కి అయినా ఏ పొలిటికల్ లీడర్ కి అయినా no way, సెంట్రల్ సపోర్ట్ లేకుండా పక్క దేశం వెళ్ళలేవు ఇది నిజం ఇది కూడా చెప్పు
@satyammadineni6600
@satyammadineni6600 2 күн бұрын
Papi reddi asthulanu japthuchesi pedhalakupanchandi
MEU IRMÃO FICOU FAMOSO
00:52
Matheus Kriwat
Рет қаралды 43 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН
Sr Ntr and Mohan Babu Ultimate Telugu Movie Scene | Telugu Videos
15:53
MEU IRMÃO FICOU FAMOSO
00:52
Matheus Kriwat
Рет қаралды 43 МЛН