అన్న వందనాలు! కూర్చుని మాట్లాడుకుంటే పోయేదానికి ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటే పోయేది మన పరువు తో పాటు దేవునికి అవమానకరం .సమాధానపరచవలసిన మనమే సమాధానము లేకుండా ఉంటే ఎలా???
@abhishekanddani1858 Жыл бұрын
Good
@kumar-yt5km Жыл бұрын
నిజాయితీగా ఉన్నప్పుడు నిజాలు తెలియాలి
@padmathangella Жыл бұрын
Yes
@manoharhimaraka3342 Жыл бұрын
💯% nijam nijam anna
@sree8686 Жыл бұрын
James sir correct and vijay sir very good person
@rambabutatapudi1469 Жыл бұрын
పదిమంది కలసి ఒక నిర్దోషిని దోషి ని చేయొచ్చు. కానీ ఆ దోషం మోపిన వారిని దేవుడు వదలడు.
@vijayavijaya9138 Жыл бұрын
విజయేంద్ర ప్రసాద్ రెడ్డి ఏది మాట్లాడినా హండ్రెడ్ పర్సెంట్ అది తెలుసుకుని మాట్లాడుతాడు ఇది నిజం
@rambabutatapudi1469 Жыл бұрын
అయ్యా..తమరు తెలుకోవసింది చాలా ఉంది. ఎవరో చెప్పింది నిజాలనుకుని గుడ్డిగా నమ్మడం బుద్ది జీవులకు తగదు.నోరులేని పెంపుడు మూగ జీవాలే మనం చెప్పినట్టు వింటాయి. మనం చెప్పేవి నమ్ముతాయి. ఎందుకంటే వాటి దృష్టిలో అవి నిజాలు.
@Praveenajay1 Жыл бұрын
We support James Brother....he is a sincere preacher....God is with James brother....glory to God
@viji250 Жыл бұрын
Yes
@sunithap.rajeshreddy7153 Жыл бұрын
Yesss
@LionofGod-s3l Жыл бұрын
మీలాంటి అపర మేధావులు ఉండబట్టే అలాంటి వెధవలు నీతిమంతుల్లా చలామణి అవుతున్నారు..కొన్ని ప్రశ్నలు అడుగుతాను జేమ్స్ గానీ వాడి అనుచరులు గానీ సమాధానం చెప్పండి.. 1. మొన్న ఫిబ్రవరి 3 న జరిగిన కోర్టు హియరింగ్ లో మీ అభినవ యోసేపు గారు నేను అసలు సేవకుడినే కాదని చెప్పించాడు..అది రికార్డెడ్ ఎవిడెన్స్ అది సరిపోదా ఈ కేసులొ సాక్ష్యాలు ఏమవుతున్నాయో చెప్పడానికి?.. 2.అసలు మీ జేమ్స్ పెళ్ళి ఎపుడు ఎక్కడ ఎలా జరిగిందొ కనీసం ఓ ఫోటో అయినా బయటకొచ్చిందా ? కారణం నిశ్చితార్థం అయిన వెంటనే అమ్మాయి కేసు వేసింది ఆమెకు భయపడి కేసు నడుస్తుండగా సీక్రెట్ గా పెళ్ళి చేసేసుకున్నాడు..పిల్లను కనేశాడు..బాధితురాలు వీడు చేసుకున్న అమ్మాయి ఇంటికి పిఠాపురం కూడా వెళ్ళింది కాపులు కాబట్టి మాదిగల అమ్మాయిని బయటికి నెట్టేసి అంత జరిగినా సీక్రెట్ గా జేమ్స్ కి ఇచ్చి పెళ్ళి చేశారు ఇది నిజం కాదా? 3. ఇక 2020 నుండి కోర్టులో కేసు నడుస్తుంటే ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారనే జేమ్స్ అభిమానులను అడుగుతున్నాను మరి మీ జేమ్స్ ఎందుకు నెలరోజులు జైలులొ ఉండి వచ్చి ,కోర్టులో హజరవుతు ఇప్పటివరకు నోరు విప్పలేదు ఇపుడు ఎందుకు నాకు threat ఉంది ప్రార్ధన చేయండి అంటున్నాడు..? కారణం విషయం బయటకు రాకుండా ఉంటే నీతిమంతుడిలా ఎప్పటిలాగే చలామణి అయిపోదాం అనుకున్నాడు first సెమినార్ లో మాట్లాడని వాడు మొన్న సెమినార్ లొ మాత్రం నామీద ఏదో నడుస్తుందని హింట్ ఇచ్చాడు దాని అర్ధం ఏమిటి? 4. కోర్టులో కేసు ఉండగా బయట తనమీద వచ్చే నిందలకు ఆన్సర్ ఇవ్వకూడదని ఏ రాజ్యాంగం లో ఉంది చెప్పమనండి? 5. అమ్మాయిని కొట్టడం పక్కన పెడితే ఇదంతా తప్పు 4 నెలలు ఇంట్లో పెట్టుకుని అమ్మాయిని మోసం చేయవద్దు అన్నందుకు సొంత అన్నయ్య భార్య వదిన గారినే లాగిపెట్టి దవడ మీద కొట్టాడని ఆమె సాక్ష్యమిస్తుందని చెబుతున్నారు బూతులు కూడా తిట్టాడట కాదని చెప్పమనండి ఇదంతా అబద్దం అని ఖండించమనండి ఒకపక్క ఇదంతా ఎవరో చేయిస్తున్నారని చెబుతూనే మరోపక్క అది నా కుటుంబ సమస్య అంటున్నాడు ఏది నమ్మాలి మీకే ఒక క్లారిటీ లేదా? లోక న్యాయం నుండి తప్పించుకోవచ్చు కానీ దేవుని న్యాయం నుండి తప్పించుకోలేరు..
@solomonchebolu7853 Жыл бұрын
బయట ఫవన్ కళ్యాణ్ మహేశ్ బాబుకి ఫాన్స్ ఉన్నట్లే వీల్లకీ కూడా ఫాన్స్ ఉన్నారు. దేవుని అభీష్టం ఏమటని తెలుసుకోండి రా బాబు ఆయన నిత్యప్రణాళికేమిటో దేవుని నిత్య సంకల్పం ఏమిటి అని పరిశీలించి తెలుకోండీ.
@ravikumarbula7981 Жыл бұрын
దయ చేసి దేవుని పరువు తీయకండి బ్రదర్స్.. మీ ఇద్దరు దేవుని పనిలో చాలా బలం గా వాడ బడుతున్నారు... చాలా మంది అన్యజనులు కూడా మారుచున్నారు... ఇలాంటి సమయం లో ఇలాంటి వీడియో వస్తే... దేవునికి అవమానం కావున మీ ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకోండి...... 🙏🏽🙏🏽🙏🏽
@manoharhimaraka3342 Жыл бұрын
Avunu 100% nijam anna.. social media lo ఎందుకు దేవుని నామనికి అవమానం
@sagilidass8623 Жыл бұрын
నిజంగా మీరు విశ్వాసులేనా.. తప్పుచేసిన వాడిని తప్పు అని ఖండించకుండా.. వాడి తప్పును కప్పుతూ..మాట్లాడుతున్నారు.. ఇలా చేస్తే వాడు తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు మీలాంటి వారు కప్పెడుతూ ఉంటారు.. వాడి బోధనలు విని వాడిని అనుసరించేవారు వాడిని మాదిరిగా తీసుకుంటే వాళ్ళందరి పరిస్థితి ఏంటి. వారి మార్గం పరలోకమా. నరకమా. చెప్పండి.. ఒక రేపిస్ట్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారా.. మీకు ఆడపిల్లలు లేరా.. ఇంకా ఎంత మంది జీవితాలు నాశనం చేయడానికి సేవ చేస్తున్నాడు వీడు.. బైబిల్ పట్టుకోవడానికి అనర్హుడు వీడు.
Don't worry bro... మొరిగేవి మొరుగుతూనే ఉంటాయి ... మీ సేవ మీరు చేసుకోండి...
@hruthik7478 Жыл бұрын
God will be always with James anna bcz he have much talent in Gospel and Bible....veellaki ee chattha vishayalalo talent untadi we always support James anna
@S.Srinivas Жыл бұрын
సహోదరుల మధ్య గొడవలు పెడుతున్నావ్ దాని వల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది జాగ్రత్తగా ఉండండి 🙏🏻 !
@BabuBabu-hb8dc Жыл бұрын
ప్రతి వాడు నీతులు చెప్తారు కానీ మనం ఎంత వరకూ correct ga unnanu చూసుకోము
@kummariniranjannirekshanpa9241 Жыл бұрын
We suport james anna ur great speech & great senceyarety
@adiandhramallesh7786 Жыл бұрын
వీళ్లంతా జ్ఞానం ఎక్కువై తిట్టుకుంటూన్నార? తక్కువై తిట్టుకుంటూన్నారో అర్థం కావడం లేదు.
@lawyerkiran1613 Жыл бұрын
Gnanam asalu lekaa
@karthiksena3328 Жыл бұрын
మంచి ప్రశ్న
@sunithap.rajeshreddy7153 Жыл бұрын
Saitan elanti problems pedutunde..devunilo unda kunda...divert chestunde..manam devuni raakada rojulo unnamu...satanu evarini mringuduna Ani chustunde...ardham chesukogalru
@ijaramesh8677 Жыл бұрын
కరెక్ట్ చెప్పరు
@RamRaj-vf4rx Жыл бұрын
@@sunithap.rajeshreddy7153 goppa mata chepparamma ante rapist laki kuda support chestaramma ante Bible cheppindamma devudu ne nammukunte rapistulanu kuda kapadutanu ani devudi rakada yekkadakamma vastadu me state ka leka Israel ka
@mahasayaministries Жыл бұрын
సువార్త చేయాండ్రా బాబు, (బ్రదర్ జేమ్స్, n vijay) ప్రేమతో Evengalist M. S. Paul.,
@yeddushalem8206 Жыл бұрын
ఎవరి భార్యను వాళ్లు కొట్టుకొనిచావని ... ఎవరి భర్తలను వాళ్లు తిట్టుకోనీ చావని.. మనకుఎందుకు వాళ్లకుటుంబవిషయాలు. .... మనం ప్రార్ధన చేద్దాం Praise the lord 🙏
@pullasuneetha4645 Жыл бұрын
అన్న య మేము నమ్మలేదు 👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝
@joshuaigk9025 Жыл бұрын
దైవ జనులందరికి మనవి. సంయవనం పాటించండి. ఒకరికి ఒకరు సన్మానించి, క్షమించుకుంటూ, సహించుకుంటూ ముందుకు వెళ్ళండి. ప్రభువు మన ముందు ఉంచిన మాదిరి ప్రకారముగా జీవించండి. తనను అప్పగించిన యూదాను స్నేహితుడు అని అన్నారు. బొంకిన పేతురు ను దయతో చూచారు. సందేహించిన తొమాను సంధించారు. సిలువ వేసిన వారిని క్షమించారు. ఇలాంటి మంచి మాదిరిని చూపించిన మహా ప్రభువును మరిచిపోయాము. ఇకనైనా మెల్కొందాము.
@k..r5866 Жыл бұрын
క్రైస్తవ్యం పరువు మన వలనే పోతుంది.....
@jaijambavantha Жыл бұрын
Christianity ki asalu paruvundhaa raa 😂🤣 vaavi Varasalu Leni bajaru lanja la jaati Christianity 😂🤣
@@mekalanani6606 nenenduku maarali,nenu manishini anduke alaage vuntaanu,alaage alochisthanu,ye panaina manishi lagane chesthanu,gorre laga yeppatiki maaranu,any problem for you.
@jammanarao6873 Жыл бұрын
My support James brother 🙏🙏🙏❤️🔥✝️
@Harisinginglife Жыл бұрын
vallake buddi leedu anukunnanu sir meeku kuda Buddileedu 🤨🤨🤨
@devisrinuvasumadakam9981 Жыл бұрын
Paster garu...ayyindi ela okari pi okaru enduku ela paruvu thisukuntunnaru ..... we r support james brother...
@mojeshch6061 Жыл бұрын
అన్నా ప్లీస్ అన్న మీరిద్దరు నన్ను దేవునిలో ఎంత గానో నడిపిస్తున్నారు అన్న ఇలా మీరే ఏదేదో మాట్లాడుకుంటేంటే నాకు చాలా ఏడుపు వస్తుంది అన్న 😭😭ఇధి సింబల్ మాత్రమే కాదు అన్నా ...
@rajanirajani2482 Жыл бұрын
Yes 👍😭
@srinusivakoti6960 Жыл бұрын
ఒకరి కొరకు విమర్శలు చేశే ముందు న్యాయానికి కర్త మనం కాదు .సర్వోన్నతుడైన దేవుడే అని గ్రహించాలి. నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని వాక్యం చెబుతుంది కదా మనమేవరమండి ఎదుటివారి గురించి చెప్పడానికి సర్వం ఎరిగిన దేవుడు ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు. మన ప్రవర్తన దేవుని ముందు ఎలా వుందో చూసుకోవాలి.అన్యులకు మాదిరిగా ఉండవలసిన మనం వారి ఎదుట దేవుని నామాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించకుండా ఉందాం.
@devarapallidwaraka7206 Жыл бұрын
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసిం చి నప్పుడెల్ల మీరు దన్యులు పరలోకమందు మీ ఫలము ఆదిక మగును
@sureshkalidindi3673 ай бұрын
జై శ్రీ రామ్ 🙏జై విజయ్ ప్రసాద్ 🙏
@mounikathute5305 Жыл бұрын
Please....nejaalu telusukokundaa.. Evvarini judge cheyyakandi.... James annaya meeda kavalane ninda vestunnaru....... Devudu anni chustunnaru.... Thagina nyayam ayane chestaru
@baluiid72324 ай бұрын
1తిమోతికి 4:2 దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
@gchinnichinni6310 Жыл бұрын
🙏🙏మనం దేవుడి పిల్లలుము విమర్శించుకోవడం ఎందుకు మీ మెసేజ్ చాలా గొప్పగా ఉంటాయి అనేక ఆత్మలను మారుస్తాయి మీ ఇద్దరూ దేవుని ప్రేమ కలిగి ఉండాలి మీరు🛐🛐 చెప్పే మాట ప్రతి ఒక్కరిని మారుస్తాయి మన కోసం వేరే మతోన్మాదులు చెప్పుకునేలా ఉండకూడదు ఆత్మ రక్షించాలి అన్నా మీరు ఇలా మాట్లాడుకుంటూ మా హృదయం చాలా బాధపడుతుంది
@sureshpattika6643 ай бұрын
సార్ మీరు ఇద్దరు మెసేజ్ అంటే చాలా ఇష్టం ఎక్కువ చూస్తాను సేవుకులు మీరే ఇలా అవుతే మేము విశ్వాసులం మా పరిస్థితి ఏంటి ఎవరు తప్పు బోధ చేస్తే తిరుపు తీర్చు వాడు దేవుడు వున్నాడు కదా ఇ లాంటి అప్పుడు అన్యాలు కి ఎలా ఉంటుంది
@hepsim2331 Жыл бұрын
ఇవన్నీ చూస్తుంటే రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క తీస్కుని కోతి దగ్గర కెళ్లిన కథ గుర్తు తెచ్చారు....ఈ వీడియో చేసి ఇంకొకడు ఎంజాయ్ చేస్తున్నాడు
@mallishetty8827 Жыл бұрын
దొందు దొందే 😀😀😀😀 ఒకరిని మించి నా ఒకరు మంచి నటులు మీకు ఆస్కార్ అవార్డు ఇయవచ్చు 🤦🤦🤦 మీ తప్పు కాదు మిమ్మల్ని బరిస్తున్నా ఈ సమాజనిధి 🤦🤦🤦🤦
@HappyBeignets-zi3fk4 ай бұрын
❤❤ ఒకరి మీద నింద వేసే వాళ్ళు సేవకులే కాదు వారు అన్యులు
@vijayavijaya6983 Жыл бұрын
Nakokati Ardham kavatam ledhu 4 years back suguna gadi debeat lo back side row lo james garu Prasad gari venakala supporter ga chusinattu gnapakam?????any way james sir your very gentleman don't disappoint we are all prey for you
@kuwaitq7842 Жыл бұрын
మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి... అంతేకాని.. పర్సనల్ విషయాలు పబ్లిక్ గా వీడియోలు చేసుకోవడం మంచిది కాదు.... దేవుడు చూస్తున్నాడు తప్పకుండా శిక్షిస్తాడు....
@sujiitv1967 Жыл бұрын
బ్రదర్స్ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోద్ది సమాధాన పడిపోవచ్చు plese try to under stand
@prabhagurijala5340 Жыл бұрын
పాపం అనేది మానవుని నైజం.... దావీదు మహారాజే పాపం చేశాడు ఒక స్త్రీ కోసం.. అలాంటిది సామాన్య మానవుడు ఒక లెక్కనా.... సరే తప్పు జరిగింది దాన్ని దిద్దుకునే అవకాశం ఇవ్వరా వారికి.... చట్టం తన పని తాను చేసుకుపోతుంది మంచి అయినా చెడు అయినా... దీనికి మీరు ఇద్దరూ కొన్ని వేల మందికి సువార్త ప్రకటిస్తూ నలుగురిలో నవ్వులపాలు అవుతున్నారే ఇది ఎంతవరకు సమంజసం 🙏
@KrishnaMohanReddy123 Жыл бұрын
చేప్పేవి నితులు, చేసేవి చేడు పనులు.. అనవసరంగా నీ మెసేజ్ లు షేరు చేశాను కదరా బాబు.
@maniratnambusi1187 Жыл бұрын
Nu chudaledhu kadha Anna chudakunda yendhuku , ina nu share chesindhy Devuni matallu ok
@subhashininaveen1656 Жыл бұрын
James br love feast annapudea dhevudu ayanatho unntlu lekka.... Vijay br oka sevakudini allaricheyadaniki chedu pracharam cheyadam lo apavadhi sambandhiga kanabatuta ledha br......?
@maniratnambusi1187 Жыл бұрын
Vallu pettaldhhu kadha brother a vedios avaro pettaru
@janardhaniforgod Жыл бұрын
@@maniratnambusi1187 ఎవరో పెట్టారా???? James official చానెల్ లో చూడు, పెద్ద thumbnail వేసి పెట్టాడు
@subhashininaveen1656 Жыл бұрын
@@janardhaniforgod mee reply lonea.... No respect... Chudu na... nee friend ka reply inchindhi br aavesham thagginchundi give respect and take respect.... James br ki pakkana reddy annadi ledhu anduku ayanaku pride undadhu..... Reddy pakkana unnavaariki respect theliyadhu
@baluiid72324 ай бұрын
1యోహాను 4:5 వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును.
@ncnomahi50634 ай бұрын
Nee medha vuna respect poyindhi vijay prasad anna ...james anna garu 💯 He is genuine person..
@baluiid72324 ай бұрын
గలతియులకు 1:7 అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
@smanojkumar5951 Жыл бұрын
నిన్ను వాలే నీ పొరుగు వారిని ప్రేమించు (మీ ఇద్దరు ఇది పాటించలేదు )
@mansonmalavathu75613 ай бұрын
Brother James garu god bless you.kani melo aham undhi brother 🙏 koncham taggandi pz vijay garilo thappu undadhu
@marykondrukondru76693 ай бұрын
సువార్త చేయమని దేవుడు చెప్పితే మీరు బోధకు లై యుండి ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. దేవుని నామాన్ని అవమాన పరుస్తూ క్రీస్తవుల పరువు తీస్తున్నారు.
@LakshmiLakshmi-ze1vg3 ай бұрын
Mana lo manam endhu ku potladu kovatam demudu gurinchi mathrame chepandi
@sografatima6381 Жыл бұрын
Adi marachipoi Meeru okariki okaru anukuntunnaru chala mandi maru manasu pondutunnaru mee valla bayapadipotaru cheppe vaallu meere sarai vidamga cheppakapote paralokanni yela chustaru
@joshuaayyappa778 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@SwarnaGuthala3 ай бұрын
We support vijay prasad reddy he is only truth no one says the truth everyone is corruption in the name of jesus Christ
@YadidaDevaraju-v1j4 ай бұрын
అన్న దేవుని కోసం మాట్లాడండి అన్న ఒకరి కోసం ఒకరికి ఎందుకు ఒకరి కోసం ఒకరికి ఎందుకు మనం ఒకరి కోసం మాట్లాడుకొని దేవుడు పరువు మరీ కాస్త దిగజారిస్తున్నారన్న
@nelaturi.devadanam78984 ай бұрын
రాజకీయ నాయకుల మాదిరిగా విమర్శలు చేసుకుంటున్నారు. సంఘంలోనే మాట్లాడుతూ ఉన్నారు. సువార్త చెప్పడం లేదు.
@Siddipet_Voice_actor Жыл бұрын
James bro till now I watched your videos and shared in many groups But your words like a threatening being you are gods servant , if you you stand by truth , No worries God will take care of them. but you should show gods love in this hardest times . I did not expect this type of message from you . I heared many people following christ beacuse of your words , otherwise Christianity will put in to confusion
@janardhaniforgod Жыл бұрын
కోర్ట్ లో నేను సేవకుడినే కాదు, ఉద్యోగస్తుడిని అని చెప్పాడు.
@sunithap.rajeshreddy7153 Жыл бұрын
@@janardhaniforgod proof....
@sunithap.rajeshreddy7153 Жыл бұрын
Konni sarlu Satan Ela rechagodutunde..manam ardham chesukovale...vallu manalanti vaare...
@RamRaj-vf4rx Жыл бұрын
@@medipallipavan2525 enka nayam ra babu pastor rap cheste sathanu tantrala great meru
మైక్ పట్టుకున్నంత వరకే వీళ్ళ మాటలు మైక్ దగ్గరనుండి పక్కకి వచ్చిన తరువాత చూడాలి వీళ్ళ ప్రతాపం అసలు వీళ్ళకి దేవుని ఉచ్చరించే అధికారం వుందా దేవుని గురించి చెప్పుకుంటూ వాళ్ళజీవితాలని దేవునికి అవమాన కరం గా బ్రతికే వీళ్ళు దైవసేవకులా? మాటలు చెప్పుకుంటూ మాయచేయడం నేర్చుకున్న వీళ్ళు దేవుని బిడ్డలు అప్పటికి కాలేరు
@kanagantikavya7457 Жыл бұрын
James annayya was a sencior guy he never do the mistakes mr prasadh reddy garu meeru elantivi cheppi mee paruvu teesukokandi devudni anyajanula mundhu navvula paalu cheyyakandi plz 🙏
@r_g_babu07 Жыл бұрын
ఒకరి పాపాలు ఒకరు బయటపెట్టుకుంటూ అన్యులకు లోకువ చేస్తున్నారు...🤦🏻♂️ జేమ్స్ అన్నగారు పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాక ప్రేమ విషయంలో youth ను తిడుతూనే ఉంటారు... ముందు దీని గురించి క్లారిటీ ఇస్తే తెలుస్తుంది... అది పాపము చేసాక వచ్చిన అనుభవమా లేక పాపులను చూసాక వచ్చిన అనుభవమా అని
@durgalakshmi2498 Жыл бұрын
ఈ జీన్స్ ఇతను మోసగాడు కాబట్టే ఎప్పుడూ ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ప్రసంగం చేస్తాడు ఆడవాళ్ళు ఎలా ఉండాలో చెప్తాడు గాని మగవాళ్ళు ఎలా ఉండాలో చెప్పడు హీరోలా ఫీల్ అవ్వకు జేమ్స్ ఇక్కడ చట్టాన్ని కొని తప్పించుకోవంటావేమో సర్వోన్నతుడు దగ్గరన తప్పించుకోలేవు
@chinnarajas5539 Жыл бұрын
Okay brother miru anadhi nijamee dhevuudu chusukuntadu.e mata anandhuku mimali kuda chusukuntadu.విశ్వసికి ఒకటే శిక్ష .సేవకునికి రెండు శిక్షలు...కధ.దేవుడు.చూసుకుంటారు.తీర్పు తీర్చు చోధునిఅని దేవుడు చెప్పాడు ఆయన చూసుకుంటారు మనకేన్ధుకు
@user-jgw8ixp5mzq Жыл бұрын
వెట్లపాలెం కానిస్టేబుల్ చేసిన తప్పేముంది అమ్మాయిని అనుభవించాడు మరల అమ్మాయికి బాప్తిస్మము ఇప్పించి మీ వ్యభిచార పాపాలను క్షమించబడ్డాయి ఇప్పటినుండి పాపము చేయకుండా మంచిగా బతుకు అని చెప్పాడు ఇందులో తప్పేముంది😂
@S.Srinivas Жыл бұрын
@@user-jgw8ixp5mzq శివుడిలా అంగాన్ని చూపించుకుని తిరుగులేదు కదా ? అది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు ?🙏🏻
@harsha644 Жыл бұрын
@@user-jgw8ixp5mzqhoo nv pakkane unnava appudu
@ganeshsavara5175 Жыл бұрын
@@user-jgw8ixp5mzq యాక్ థు
@israelmallavarapu4315 Жыл бұрын
మీకు మీరే ఆయనమీద నిందలు వేస్తున్నట్లు వుంది. గొప్పలకు పోకండి bro. దేవుని పరిచర్య చేసేవాళ్ళని అవమానపరచకండి
@Jessy147304 ай бұрын
Anna మీరు సేవకులు ,మీరు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి కానీ ఇలా మీరు మీరే అనుకుంటే దేవుని నామనికి అవమానం అది గుర్తుంచుకోండి
AAA roju yesu Prabhu siluvalo unnappudu ela ithe silent ga unnaaro .ee rojunaadu James bro kuda alane silentga unnaaru .ante kakulu koosina naa devudu nannu ardham chesukunta chaalu Ani anukunna goppa manasu na vyakthi brother James .James Anna gurinchi prardhana chedha eee samasya fast ga tholagipovalani.
@Ravi_telugu_gaming3 ай бұрын
తమ్ముళ్ళు మంచి పనోళ్ళు వాక్యం అదరగొడదారు అని చూస్తాం ఎప్పుడన్నా చెప్పారా ఎవడోకన్ని తిట్టడం లేదా మీకు మీరు తిట్టుకోవడం కరెక్ట్ కాదు చెప్తారా వాక్యం చెప్పండి లేదా బబులోనో కూత అవ్వా హమాతు సెపర్వయిము వెళ్ళండి వాళ్ళని ఆరాధించుకొండి బాబోయ్ ఎక్కడికో దిక్కుకుపోదాముని పిస్తుంది ఏంటి తమ్ముళ్ళు మరీను ఏం బాలేదు
@chilumularajashekar5954 Жыл бұрын
అన్న మీరు ఓకరిపైన ఓక రు నిందలు వెసుకునేముందు ఓక సారి దేవుని గురించి ఆలోచించడి దేవుడు మన కోసం సాంతాపన పడుతుంనాడు ఓక సారి ఆలోచన చెయ్యండి దేవుని నమ్ముకొన మనమే ఇలా ఉంటే మరి దేవుడంటే తేలినివారికి మనం ఏం సమాదానం చేబుదం మీరు ఓకరినోకరు కించపర్చుకోని దేవుని కించపర్చుకండి ఇది ఇంతటితో అపండి మరోసారి మీకు వందనములు చెప్పు చున్నాను😭🙏
@rajuchadalavada3686 Жыл бұрын
You tube mee kosame invent chesinattunnaaru anna.,baaga tittukuni yesu kreesthu paruvu teeyandanna., thank you
@ShalemrajuSurada2 ай бұрын
I support to Vijay Prasad Reddy garu
@vikas-of9ht Жыл бұрын
ఎఫెసి6:5 *సేవకులారా, భయంతో వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలో మీ యజమానులకు హృదయపూర్వకంగా లోబడండి. 6 మనుషులను సంతోషపెట్టేవారు చేసినట్టు పైపైన కాక, క్రీస్తు దాసులుగా దేవుని సంకల్పాన్ని హృదయపూర్వకంగా జరిగిస్తూ, 7 ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవచేయండి.* 8 దాసుడైనా, స్వతంత్రుడైనా, మీలో ప్రతివాడూ తాను చేసిన మంచి పనికి ప్రభువు వలన ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.
@vijayanirmala2418 Жыл бұрын
తప్పు చేసిన వారికి దేవుడు సమాదానం చెబుతారు మనం ఎందుకు నోరు పరేసుకోవడం దేవుని గురించిన సువార్త ఎవరైన చెప్పవచూ కేవలం pastor' చెప్పాలని undha ఎందుకు సువార్త పని మరచి పోయి విమర్శించు కుంటారు
@koushikreddyramasahayam6250 Жыл бұрын
Thappu chesthe devude chusukuntada,ayithe e police lu court lu chattaalu ivanni yenduku,anni theesipadedham.
@madhavasastry10638 ай бұрын
" సేవ" చేయువారు నిందా రహితులు గా వుండాలి. అయినా వీళ్ళు సేవకులైతే కదా? ఖరీ డైన దుస్తులు, కార్లు, బంగళాలు అన్ని మన చందాలతో! యేసు ప్రభువు చెప్పినవి చేయరు. మనల్ని చేయమనట్టారు. 28-3-2024 న యోహాను 13:4,5, 14-16 ఆచరిచారా? ఆవిడియోలు పెడితే బహిరంగ ము గా పాడభి వందనం చేస్తా!
@VenkataRamana-wl2bm Жыл бұрын
సిగ్గు లేని నాయాల చేసేవన్నీ చేసేసి ఇప్పుడు పత్తిత్తు కబుర్లు ఏందుకు
@mahasayaministries Жыл бұрын
ఎం vijay రక్షణ సువార్త చెప్పకుండా, ఆ రక్షణ నుండి తొలగిపోతున్నావ్?
@Vara18 Жыл бұрын
దైవ వాక్యం బోదించాల్సిన వేదికమీద మిమ్మల్ని మీరు మంచి వారీగా పరిపూర్ణానలుగా చూపించుకోవటం అవసరమా.. అనవసరమైన విషయాలు సంఘానికి బోధిస్తున్నారు...
@CMamatha-n3u3 ай бұрын
జమ్స్ అన్న మీకు దేవుడు తోడుగావుండునుగాక ఆమేన్
@karemsrinu4364 Жыл бұрын
Sir meeru emainaa godavulu and kakshyalu vunte iddaru kurchoni matladukondi Sirs enduku devuniki avamaanam thestunnaru sirs jagratta TAKE CARE SIRS 🙏🙏🙏🙏🙏🙏
@sunithap.rajeshreddy7153 Жыл бұрын
Plz Ela media lo pettadu....James garu ala cheyaru...devuni Pani lo unna vaariki elantivi nindalu vastaye....devuni Pani aatankam parachalani.... Annitiki media use cheyaddu...
@vijayakumara61563 ай бұрын
My support vijay prasad reddy 💐💐
@thesmartboyvicecity2682 Жыл бұрын
వందనాలు 🙏bhai ఈ reddy గారు ప్రసంగం లో దేవుడు ని తిడతాడో లేక తేడా నో అర్ధం గాట్లే గీనకు జ్ఞానోదయం అయ్యేలా జర ప్రార్దించురి భాయ్ 🙏🙏🙏
@LionofGod-s3l Жыл бұрын
మీలాంటి అపర మేధావులు ఉండబట్టే అలాంటి వెధవలు నీతిమంతుల్లా చలామణి అవుతున్నారు..కొన్ని ప్రశ్నలు అడుగుతాను జేమ్స్ గానీ వాడి అనుచరులు గానీ సమాధానం చెప్పండి.. 1. మొన్న ఫిబ్రవరి 3 న జరిగిన కోర్టు హియరింగ్ లో మీ అభినవ యోసేపు గారు నేను అసలు సేవకుడినే కాదని చెప్పించాడు..అది రికార్డెడ్ ఎవిడెన్స్ అది సరిపోదా ఈ కేసులొ సాక్ష్యాలు ఏమవుతున్నాయో చెప్పడానికి?.. 2.అసలు మీ జేమ్స్ పెళ్ళి ఎపుడు ఎక్కడ ఎలా జరిగిందొ కనీసం ఓ ఫోటో అయినా బయటకొచ్చిందా ? కారణం నిశ్చితార్థం అయిన వెంటనే అమ్మాయి కేసు వేసింది ఆమెకు భయపడి కేసు నడుస్తుండగా సీక్రెట్ గా పెళ్ళి చేసేసుకున్నాడు..పిల్లను కనేశాడు..బాధితురాలు వీడు చేసుకున్న అమ్మాయి ఇంటికి పిఠాపురం కూడా వెళ్ళింది కాపులు కాబట్టి మాదిగల అమ్మాయిని బయటికి నెట్టేసి అంత జరిగినా సీక్రెట్ గా జేమ్స్ కి ఇచ్చి పెళ్ళి చేశారు ఇది నిజం కాదా? 3. ఇక 2020 నుండి కోర్టులో కేసు నడుస్తుంటే ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారనే జేమ్స్ అభిమానులను అడుగుతున్నాను మరి మీ జేమ్స్ ఎందుకు నెలరోజులు జైలులొ ఉండి వచ్చి ,కోర్టులో హజరవుతు ఇప్పటివరకు నోరు విప్పలేదు ఇపుడు ఎందుకు నాకు threat ఉంది ప్రార్ధన చేయండి అంటున్నాడు..? కారణం విషయం బయటకు రాకుండా ఉంటే నీతిమంతుడిలా ఎప్పటిలాగే చలామణి అయిపోదాం అనుకున్నాడు first సెమినార్ లో మాట్లాడని వాడు మొన్న సెమినార్ లొ మాత్రం నామీద ఏదో నడుస్తుందని హింట్ ఇచ్చాడు దాని అర్ధం ఏమిటి? 4. కోర్టులో కేసు ఉండగా బయట తనమీద వచ్చే నిందలకు ఆన్సర్ ఇవ్వకూడదని ఏ రాజ్యాంగం లో ఉంది చెప్పమనండి? 5. అమ్మాయిని కొట్టడం పక్కన పెడితే ఇదంతా తప్పు 4 నెలలు ఇంట్లో పెట్టుకుని అమ్మాయిని మోసం చేయవద్దు అన్నందుకు సొంత అన్నయ్య భార్య వదిన గారినే లాగిపెట్టి దవడ మీద కొట్టాడని ఆమె సాక్ష్యమిస్తుందని చెబుతున్నారు బూతులు కూడా తిట్టాడట కాదని చెప్పమనండి ఇదంతా అబద్దం అని ఖండించమనండి ఒకపక్క ఇదంతా ఎవరో చేయిస్తున్నారని చెబుతూనే మరోపక్క అది నా కుటుంబ సమస్య అంటున్నాడు ఏది నమ్మాలి మీకే ఒక క్లారిటీ లేదా? లోక న్యాయం నుండి తప్పించుకోవచ్చు కానీ దేవుని న్యాయం నుండి తప్పించుకోలేరు..
@kckoteswararao91225 ай бұрын
అసలు బోధకుల మధ్య అవగాహన ఉండదు మల్ల బోధ మాత్రం చేస్తారు సహోదర ప్రేమ చూపండి ప్రేమ కలిగి జీవించండి అని చెప్పేది పాస్టర్ అయిన మీకు వర్తించదా? ముందు మీరు మారండి అయ్య మీ వల్ల ప్రభువైన క్రీస్తు కి అవమానం జరుగుతుంది సిగ్గు పదండి
@ap-ry2br Жыл бұрын
Nenu nammutunna devudu veeriddariki tagina nyayam teerustadu ani yendukante ayana anyayastudu kadu amen
@Sumithra-rm3bk4 ай бұрын
Manushulu pai rupani choostaru kani devudu hrudaya antarangani choostaru meeru kotukoni yesaya namani mahima lekha cheyavadu please praise the lord 🙏
@Jesusgospel74 ай бұрын
kzbin.infofpoQDTNCKoA?si=82q4BdyJ8_3zPQS0
@Chdprasadcoc5 ай бұрын
మీ పర్సనల్ పనులు పర్సనల్ గా మాట్లాడుకోవాలి . ఎవ్వరూ తగ్గడం లేదు నువ్వేంత అంటే నువ్వేంత ..... ఇదా సువార్త
@ravikanthmekala4881 Жыл бұрын
అన్న మనకెందుకు సేవ... రాజకీయాలు చేసుకోక...
@avinashpendurthi2743Ай бұрын
బ్రదర్ జేమ్స్ గారు చాలా బాగా చెప్పారు
@suureshjakkoju7043 Жыл бұрын
Vp reddy thanq meeru vk chaalu christiniaty ni nashanam chesi hindu nu strong cheyadaniki
@hisivageetha4246 Жыл бұрын
U have told that they are relatives in the voice call,now changing the words,
@Chdprasadcoc5 ай бұрын
అనవసరమైన విషయాలు దేవుని గూర్చి మాట్లాడండి
@AbhiKankipati3 ай бұрын
Anna nuvuu Ila cheyatam kanna devuni koraku nilabatam manchindhi devudu okkade adi telusukondhi prakatinche neeku pakka nee cast endhuku anna Reddy ani aaa matram teleedua neku Kula mataalakaku aateetam ga yeesu kreesthu andariki pravhuvu aayana mandhiram samasta janulaku prarthana mandiram anabadunu aniii
@oliva_99 Жыл бұрын
prise the lord. god will stand with rightious person
@_Rohit75_ Жыл бұрын
P.James anna gari midha nindhalu vesi mana christavyanike avamanangaa thayyaru chestunnaru kadharaa chiii😣😢😭🙏🏻 Asalu aaa nindhalu vesevaru dharidhrulu ani Bible lo vundhi🙏🏻 Elantivi aapandi Mana christavyanni avamaninchakandi😭😢😣🙏🏻 Devude mana James Anna garini kapadunu gaka amen 🙏🏻
@naruladdu1434 ай бұрын
అరేయ్ మీరు ఇలా చేయకండ్రా బాబు గొర్రెలు అని అందరికి అర్థం అయిపోతాది
@prajuchanti8331 Жыл бұрын
మాట్లాడటం korect kadu అక్కడ ఏమి జరిగింది మనకి తెలీదు కదా
@sravanmeeduri5597 Жыл бұрын
దేవుడు మిమ్మును క్షమించినట్టే ,అతన్ని కూడా క్షమించ వచ్చు కదా , మీకు ఏమి లాభం అతణ్ణి ఈబ్బంది పెడితే...?? ఇదేనా మీకు యేసుక్రీస్తు నేర్పింది....?
వేట్లపాలెం కానిస్టేబుల్ అమ్మాయిని అనుభవించి తీసుకెళ్లి బాప్తీస్మం ఇప్పించి నీ వ్యభిచార పాపాలన్నీ ఇప్పుడు క్షమించబడ్డాయి మరల వ్యభిచారం చేయకుమని చెప్పడం అన్నమాట😁😂
@TicketsColony4 ай бұрын
ప్రతిదానికి సోషల్ మీడియాలోకి రావడం ఎందుకు కూర్చొని మాట్లాడుకోండి ఏదైనా విషయం ఉంటే.
@satyasoniravada6970 Жыл бұрын
Nejalu devudu chusthunnadu
@rajaganishekar43393 ай бұрын
ఆ వెళ్లి తన్నుకోండి ఒకరినొకరు... మీరు క్రైస్తవుల లేక తాగుబోతుల ఒకరికొకరు ఎందుకు క్రైస్తవ్యాన్ని బ్లెయిమ్ చేస్తున్నారు...
@debora....P Жыл бұрын
Annaya Mee valla entho Mandi rashinchabaduthunnaru...edaina unte call chesi matladukunte Pothundi kada...Devuni chevakuluga meeru emi msg istunnaru..idi correct kadu kada.