నా ప్రాణానికి ప్రాణం - నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే నా కొండ నీవే నా కోట నీవే నాకన్నీ నీవేలే యేసయ్యా ఒంటరి బ్రతుకున జంటగ నిలిచే తోడు నీవే చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతివి నీవే ఇమ్మానుయేలు నీవే - మహిమాన్వితుడవు నీవే ||2|| నా కన్నీ నీవేలే యేసయ్యా కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థతా నీవే వేదన రోదన శోధనలోన బలము నీవే యెహోవా రాఫా యెహోవా యీరే ||2|| నా కన్నీ నీవేలే యేసయ్యా కరుణతో కలుషము మాపే కర్తవు నీవే పాప క్షమాపణ శాప విమోచన ముక్తివి నీవే నా రక్షణ నీవెలే నిరీక్షణ నీవెలే ||2|| నా కన్నీ నీవేలే యేసయ్యా
@sruthimylapalli82724 жыл бұрын
😊😊
@danielrajyarlagadda4 жыл бұрын
😊
@Sonugoldenboy4 жыл бұрын
Praise the Lord
@Prameela-kl7vq4 жыл бұрын
Tq so much lyrics
@swarnapuli25273 жыл бұрын
Voice chala bagundhi sis spr..nak ee song chala istm
@DavidC-od3wy3 жыл бұрын
హల్లెలూయ! దేవునికి మహిమ కలుగును గాక! " నా ప్రాణానికి - ప్రాణం అద్భుతమైన గీత రచన, అద్భుతమైన స్వరకల్పన, అద్భుతమైన సంగీత శ్రవంతులు, చక్కటి కంఠస్వ రాలాపన తో పాడావు చెల్లి, దేవుడు నీకిచ్చిన నీ ఈ తలాంతును దేవుని మహిమ కొరకు నీ జీవిత కాలమంతా ఎన్నెన్నో పాటలను పాడి అనేకుల జీవితాలను క్రిస్తూ పాదముల చెంతకు తేవాలని మనసారికోరుతూ మీ బృందమంతటిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాలని నా ప్రార్థన. మీ కందరికి శుభాభివందనములు!.
@danielrajyarlagadda3 жыл бұрын
Amen.... Thank you sir
@samuelsbathala81553 жыл бұрын
హల్లెలూయా.. ఆమెన్..ఆల్ గ్లోరీ బిలోంగ్స్ టూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అలోన్ ఆమెన్.. ఆల్ ఆఫ్ యూ ఇంపాక్ట్ టీం అద్భుతమైన సంగీతం డేనియల్ రాజ్ బ్రదర్ గారు.. అద్భుతమైన గానం మై డియర్ శృతి.. దేవుని వలన నీవు కృప పొందితివి.. దయాప్రాప్తురాలా నీకు శుభము... మరింతగా దేవుని పనిలో వర్ధిల్లాలి గాక.. ఆమెన్.. 🙏👩👩👦👦🎂🙏🎉
@dtxrohith45363 жыл бұрын
Super boother prise the lord all the best
@murahariashok39764 жыл бұрын
డానియేల్ అన్న దేవుడు మీకు గొప్ప టాలెంట్ ఇచ్చారు. మీరు కీబోర్డ్ ప్లే చేసే విధానం అద్బుతం. మీరు మాత్రమే కాదన్న మీ టీమ్ లో అందరూ టాలెంటెడ్ పర్సన్స్. దేవుడు మిమ్మును దీవించి మీ పరిచర్యను అభివృద్ది చెందించును గాక!
ని వాయిస్ చాల బాగా ఉన్నది సిస్టర్ చాల అద్భుతo గా పాడవు దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్
@sruthimylapalli82724 жыл бұрын
Thank you brother
@danielrajyarlagadda4 жыл бұрын
Amen... Thank you andi
@nudayasree8704 жыл бұрын
Super song 🙌😍💖🙏🙏
@danielrajyarlagadda4 жыл бұрын
Thank you brother
@sruthimylapalli82724 жыл бұрын
Tq 😊
@psk29054 жыл бұрын
Extent and marvales anna 🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👏👏👏👏🎹🎹🎹🎸🎸🎸🎻🎻🎷🎷🎷🎼🎼🎼🎼
@sruthimylapalli82724 жыл бұрын
Thank you
@danielrajyarlagadda4 жыл бұрын
Thank you brother
@susanlanka3032 жыл бұрын
వావ్😘 చాల చక్కగా పాడారు సిస్ ....
@nirmalapanthulu45122 жыл бұрын
Praise the lord Jesus christ, your voice is nice song also super may God bless you abundantly and give prosperous life in future
@anandsuma23372 жыл бұрын
Super anna all ur songs excelent
@mahankalinagaraju9663 жыл бұрын
Godbless u team member's.devuni krupa🤚mi midavundunu gaka🤲Amen
@jacobmadas7902 Жыл бұрын
Super voice 👌 😍i
@kalyanrk14322 жыл бұрын
Superb song brother 🙏 Sister voice is nice 😍 God bless you
@yedidhasuribabu98392 жыл бұрын
Super group
@karrivenkatanagaraju1893 жыл бұрын
నైస్ ma
@kondetiyelia68384 жыл бұрын
Nice singing sister and keybord is very very nice brother
@danielrajyarlagadda4 жыл бұрын
Thank you brother
@sruthimylapalli82724 жыл бұрын
Thank you
@pallemjessy13723 жыл бұрын
Very nice voice👌👌👌👌 God bless you sister and music is also superb glory to God
@RajuRaju-es5uj3 жыл бұрын
Mee voice chala bagundi
@natanielkolli12393 жыл бұрын
God will use you more....
@santhavardhannsm83203 жыл бұрын
Very nice 👍👌
@danielrajyarlagadda3 жыл бұрын
Thank you andi
@honesthapy3 жыл бұрын
Really Good singing sister .. Glory to our Lord Jesus Christ.... Jesus Christ bless you all ( including amazing music crew ) abundantly from the Zion .
@danielrajyarlagadda3 жыл бұрын
Amen... Thank you andi
@sivasankararao34793 жыл бұрын
Wonderful sister....team excellent...
@danielrajyarlagadda3 жыл бұрын
Thank you brother
@samsonarza29283 жыл бұрын
I appreciate your impact ministry team God bless you God bless you what a wonderful music really very great of all
@danielrajyarlagadda3 жыл бұрын
Thank you brother
@gracen39693 жыл бұрын
God bless you beta. You have a very beautiful voice. Use it for God's Glory.
@kurellasweaty15933 жыл бұрын
Nice voice sruthi akka☺️☺️🙏🙏🙏
@prasanthkumar91093 жыл бұрын
Telusa sruthi neku
@prasanthkumar91093 жыл бұрын
Telusa neku sruthi
@itsmerockpuli37933 жыл бұрын
PRAISE the LORD
@danielrajyarlagadda3 жыл бұрын
Hallelujah 🙌
@n.vrangaiah46552 жыл бұрын
Praises the lord brother
@alladi49582 жыл бұрын
New trend , glory to God 🙏 hats off 👍👍👍
@ogiralajayaraju22283 жыл бұрын
God bless you sister so nice song
@danielrajyarlagadda3 жыл бұрын
Amen.... Thank you andi
@PremSagar-dh5tb4 жыл бұрын
As usual Ms Sruthi Amma voice sang well and music and rythm maintained well. Yes our saviour is our life in day to day living❤️❤️❤️ sensible Lyric🙏🙏🙏
@sruthimylapalli82724 жыл бұрын
Thank you so much praise the lord
@danielrajyarlagadda4 жыл бұрын
Thank you so much sir
@velpulasudheerkumar6603 жыл бұрын
Really good work Anna exlent team work
@danielrajyarlagadda3 жыл бұрын
Thank you brother
@sr-pu9bs2 жыл бұрын
Thanks to God 🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathidasari45033 жыл бұрын
Super sis god bless you 🙏🙏
@meesalashankar13223 жыл бұрын
Superb song,nice voice,glory to God
@kumarK-xl8jo4 жыл бұрын
దేవునికిమహిమకలుగునుగాక బాగాపాడారుతల్లి .
@danielrajyarlagadda4 жыл бұрын
Amen.... Thank you brother
@ycr.yalamanchili71183 жыл бұрын
God bless you brother 🙏
@danielrajyarlagadda3 жыл бұрын
Amen.... Thank you brother
@chandraarts613 жыл бұрын
I listened 30 times at a time , very very sweet voice, and good composing , God blessings for all technicians
@danielrajyarlagadda3 жыл бұрын
Thank you brother
@ksreenu31762 жыл бұрын
Your voice super sister
@kollujyothi17973 жыл бұрын
Mee voice is excellent akka really god bless you
@danielrajyarlagadda3 жыл бұрын
Amen.... Thank you sister
@divyachanl87723 жыл бұрын
Super r all tem Super super super super super super
@danielrajyarlagadda3 жыл бұрын
Thank you brother
@suryabhaipaluru14324 жыл бұрын
దేవుని కి మహిమ. గాడ్ బ్లెస్స్ you your team కు
@danielrajyarlagadda4 жыл бұрын
Amen.... Thank you brother
@dharmanipriya76093 жыл бұрын
E
@kataiahkotaiah14923 жыл бұрын
@@danielrajyarlagadda and oo0)) pp the p
@chikkalasuresh38682 жыл бұрын
Oya
@kondaiahjaladi21723 жыл бұрын
Neku chala manchi future vundi
@danielrajyarlagadda3 жыл бұрын
Thank you
@jesussongsbakkaiah7903 жыл бұрын
Hii sister Praise the lord ea song neanu maa church lo padanu chala manchi responce vachindhi thanks for this song god bless you it's Keerthi raj
@ratnakumar68232 жыл бұрын
నా ప్రాణానికి ప్రాణం - నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే నా కొండ నీవే నా కోట నీవే నాకన్నీ నీవేలే యేసయ్యా ఒంటరి బ్రతుకున జంటగ నిలిచే తోడు నీవే చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతివి నీవే ఇమ్మానుయేలు నీవే - మహిమాన్వితుడవు నీవే ||2|| నా కన్నీ నీవేలే యేసయ్యా కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థతా నీవే వేదన రోదన శోధనలోన బలము నీవే యెహోవా రాఫా యెహోవా యీరే ||2|| నా కన్నీ నీవేలే యేసయ్యా కరుణతో కలుషము మాపే కర్తవు నీవే పాప క్షమాపణ శాప విమోచన ముక్తివి నీవే నా రక్షణ నీవెలే నిరీక్షణ నీవెలే ||2|| నా కన్నీ నీవేలే యేసయ్యా
@GangaRaju-cx6vh3 ай бұрын
Prisethalord 🙏🏼🙏🏼🙏🏼
@pastorphilip5803 жыл бұрын
God bless you thalli Voice is super
@danielrajyarlagadda3 жыл бұрын
Amen... Thank you andi
@588rani53 жыл бұрын
Extraordinary singing sister may god bless you ....Amen😇😇😇
@lakshmichevvakula20313 жыл бұрын
God bless you akka and your team brother's
@danielrajyarlagadda3 жыл бұрын
Thank you maaa
@mariamallipudi85164 жыл бұрын
Praise the Lord anaya.superb music anaya.e song ki music chala bagundanaya.dani anaya music ante ye song aina adiripovalsinde.
@sruthimylapalli82724 жыл бұрын
😊😊😊🙏
@danielrajyarlagadda4 жыл бұрын
All glory to almighty GOD only amen
@chinnabeatzmusic38884 жыл бұрын
Super song... Voice super akka... Music awesome annaya 👌👌👌👍👍
@sruthimylapalli82724 жыл бұрын
Thank you thammudu
@danielrajyarlagadda4 жыл бұрын
Thank you maaa
@sravaniraviteja67733 жыл бұрын
Nice sister...god bless you 🎉🎉
@danielrajyarlagadda3 жыл бұрын
Amen.... Thank you ji
@manoharmedithi56883 жыл бұрын
Nice voice. Excellent performance. I wish these singers to be in limelight for a reasonable time. Praise the Lord 🙏
@kranthisinger63973 жыл бұрын
Nice playing
@danielrajyarlagadda3 жыл бұрын
Thank you
@laksmipammi65723 жыл бұрын
Super ama
@vijayakumararumalla98503 жыл бұрын
Beautiful Miracle Music Hole Team Praise The Lord Anna 🎊🎊🎊🎊🎊🎊🎉
@rajiik73914 жыл бұрын
Singing & Music 🎼 Both r Awesome 🥰 Glory to God 😊 Praise the Lord Annayya 🙏