No video

NeNendukani Nee Sotthuga || నే నెందుకని || Bro Yesanna || LCF Church | Dr. Betty Sandesh |

  Рет қаралды 5,466,513

LCF Church - India

LCF Church - India

Күн бұрын

Пікірлер: 3 400
@bjwslyjoy3025
@bjwslyjoy3025 3 жыл бұрын
దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడో ఈ పాట ద్వారా నాకు అర్థమైంది tq ఎసన్న గారు🙏... Tq సిస్టర్ పాట చాలా బాగా పాడారు❤️ నా జీవిత పయనంలో ఎన్నో అవరోధాలు ఎన్నో ఇబ్బందులు వచ్చిన నన్ను ముందుకు నడిపిన దేవా నీకు కృతజ్ఞతా స్తుతులు 🙏 (నీ పరిచర్యను తుడ ముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకొరి నీ స్నేహితుడనైతినే. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును🙏
@picoftheday3673
@picoftheday3673 3 жыл бұрын
Aaaa
@RameshK-qf6bk
@RameshK-qf6bk 3 жыл бұрын
S
@sunithaprasad4822
@sunithaprasad4822 3 жыл бұрын
U r voice is super sis
@mramachandra7953
@mramachandra7953 3 жыл бұрын
@@picoftheday3673 ww
@ramanareddychintala198
@ramanareddychintala198 3 жыл бұрын
పాటలు బాగున్నాయి చాలా థ్యాంక్ యు సో మచ్
@seshagirikopanathi7516
@seshagirikopanathi7516 3 жыл бұрын
Meku jesus antey estamena vallu like cheyamdhi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@telugutechwithsharon4871
@telugutechwithsharon4871 3 жыл бұрын
My channel name is Sharon Raju
@arjungaming5826
@arjungaming5826 3 жыл бұрын
By t to g
@kavaliravi4045
@kavaliravi4045 3 жыл бұрын
🌹🌹🌹🌹👍👍👍👍👍🌹🌹🙏🙏🙏
@rehhaammu3771
@rehhaammu3771 3 жыл бұрын
Mee voice super
@jpoulupoulu2915
@jpoulupoulu2915 3 жыл бұрын
Piceful song 😍😍
@rakshanareddy6866
@rakshanareddy6866 3 жыл бұрын
నేనెందుకని నీ సొత్తుగా మారి తిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ 1. నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె" 2. నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె" 3. నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును "నేనె"
@jasminsurya4951
@jasminsurya4951 3 жыл бұрын
Super voice akka super ga padaru
@seetammay1363
@seetammay1363 3 жыл бұрын
Super sister god bless u
@naveenmailabattula9196
@naveenmailabattula9196 3 жыл бұрын
Praise the lord
@ramanaramanju8887
@ramanaramanju8887 3 жыл бұрын
Siste me voice too gooodddd
@DhanalaRani2299
@DhanalaRani2299 3 жыл бұрын
Tq
@kommagallarakesh8854
@kommagallarakesh8854 2 жыл бұрын
నేను ఒక హిందువును. కాని ఈ song నాకు చాలా నచ్చింది,,, నాకు సమయం దొరికినప్పుడల్లా ఈ song విన్నప్పుడు నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది
@princechandu6875
@princechandu6875 2 жыл бұрын
Correct bro❤️❤️❤️👍
@gandhammahesh9836
@gandhammahesh9836 2 жыл бұрын
Bro. Yesanna gariki echina goppa bhagyam devudu Machi patalu pata ardham iyelaga Message kuda vintey maruvaru Parichariya devuni deveynala tho asirivadichapadatam manam chusthunam Yesanna gari laga paricharya cheysina vallu epatiki avvaru leyru ani nenu anukunta
@giri8700
@giri8700 2 жыл бұрын
Nenu kuda
@chekkamadhu7260
@chekkamadhu7260 2 жыл бұрын
@@gandhammahesh9836 madvi
@mohankumarerugu3734
@mohankumarerugu3734 2 жыл бұрын
Amen
@newjesussongs
@newjesussongs Жыл бұрын
✨thank you sister✨ lyrics in telugu✨ నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”
@surekhav857
@surekhav857 Жыл бұрын
Praise the Lord
@illakulapentayya740
@illakulapentayya740 Жыл бұрын
Chala badaga vundi super
@MadhaviGajalwar-hb1cb
@MadhaviGajalwar-hb1cb Жыл бұрын
Super. Song🌹🌹🌹🌹🌹
@ddrkumar812
@ddrkumar812 Жыл бұрын
@muvva.seshaiahmuvva.seshaiah
@muvva.seshaiahmuvva.seshaiah Жыл бұрын
Super voice akka God bless you akka
@syam7120
@syam7120 3 жыл бұрын
Nenundukani nee sottugaa maaritini Yesanna nee rakthamuche kadugabadinandhunaa Nee anaadhi pranaalikalo harshinchenu naa hrudayaseema Nee paricharyanu thudamuttinchute naa niyamamaayenee Nee sannidhilo nee pondhukori nee snehitudanaitine Aha! naa danyathaa Oho! naa bhaagyamu aemani vivarintunu || Nenundukani|| Nee sramalalo paalondutaye naa darshanamaayene Naa tanuvandhuna sramalu sahinchi nee vaarasudanaitine Aha! naa danyathaa Oho! naa bhaagyamu aemani vivarintunu || Nenundukani|| Neelo nenundute naalo neevundute naa aatmeeya anubhavame parishuddatmuni abhishekamutho ne paripoornatha chendedha Aha! naa danyathaa Oho! naa bhaagyamu aemani vivarintunu || Nenundukani||
@giftyglory9008
@giftyglory9008 3 жыл бұрын
👍👍
@satyavlogs3636
@satyavlogs3636 3 жыл бұрын
Nice bro mistakes lekunda rasaru ❤️
@muralimodugu8072
@muralimodugu8072 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anuhasyanerella0430
@anuhasyanerella0430 3 жыл бұрын
Tnq sir
@dhanush5519
@dhanush5519 3 жыл бұрын
Thanks annaya
@humble6113
@humble6113 2 жыл бұрын
27.02.2022 ..ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు..పరిశుద్ధాత్మ నజరేయుడు రాజులకు రాజు యేసయ్య🙏 దగ్గర నా తప్పులను ఒప్పుకున్నాను..గతం నాకు వద్దు తండ్రి.నన్ను క్షమించు యేసయ్య..😭🙏.ఇప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది..నాకున్నవన్నీ నా తండ్రికి అప్పగించాను.. నాతోడుగా ఉండి నన్ను పైకి లేవదీస్తాడు.. ఆమెన్🙏యేసు ప్రభువు రక్తంతో కడిగివేయబడి నన్ను నేను తెలుసుకున్న రోజు ఈ రోజు..నేను ఎంతో పరిశుద్ధాత్మతో శుద్ధ హృదయం పొంది యేసయ్య నామమును ఘన పరుస్తాను. ఆమెన్..💐🙏🙏
@bonthasuneetha5377
@bonthasuneetha5377 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@gvk3385
@gvk3385 2 жыл бұрын
అద్భుతాలు అన్ని మతాల్లో జరుగుతాయి.. Christians వాటిని యేసు ఖాతాలో వేసి మతం మారుస్తారు అంతే. మొన్న covid వస్తె100 కి 97 మంది కోలుకున్నారు. కోలుకోకముందే pastors valla daggariki vellu pracharam చేశారే అనుకో.. కోలుకున్న వాళ్ళు ఏం అనుకుంటారు? యెసు ఏ chesadu అనుకుంటారు సో మీ విషయంలో కూడా ఇదే జరిగింది.. 99.9% మత మార్పిడులు అనారోగ్యం వచ్చే వల్ల దగ్గరే జరుగుతాయి
@gvk3385
@gvk3385 2 жыл бұрын
ఈ ప్రపంచంలో అతిపెద్ద వ్యాపార ప్రణాళికలు కలిగి ఉన్నది కేవలం క్రిస్టియన్ మతం మాత్రమే. ఏ వ్యాపారమైనా అభివృద్ధి చెందాలంటే నిరంతరం ఖాతాదారులను చేర్చుకోవాలి. దీనికి వారు అనుసరించే మార్గం ప్రలోభాలు, మోసాలు, అబద్దాలు. ప్రలోభాలు: సహజంగా ప్రతీ ఒక్కరికీ ఏదో సందర్భంలో ఆర్థికంగానో ఆరోగ్యపరంగానో కష్టాలు వస్తాయి, కానీ ఏవైనా ఏ ఒక్కరికీ శాశ్వతంగా ఉండవు. అది తెలిసి క్రైస్తవులు అటువంటి సమయంలో తమ దేవుడిని ఒకసారి నమ్ముకుని చూడమని ప్రాధేయపడతారు. అలా నమ్మిన 100 మందిలో కేవలం ఒక 5 లేదా 6గురికి యాదృచ్చికంగా (అంటే ఒకవేళ నమ్మకపోయినా) ఆ కష్టాలు తీరే అవకాశం ఉంది, వారు సాక్ష్యం పేరుతో మరికొందరిని మార్చడానికి ప్రయత్నించాలి, కష్టాలు తీరనివారు ఈ 5-6గురిని చూస్తూ తమ కష్టాలు తీరేవరకు తమను దేవుడు శోధిస్తున్నాడు అనుకుంటూ మరింత నమ్మకంతో దేవునియందు నిరీక్షించాలి, తప్ప తమ కష్టాలు తీరలేదంటూ దేవుని అవమానపరచకూడదు. వ్యాపార సూత్రం: సంతృప్తికర విషయాలు మాత్రమే బయటకు రావాలి. అసంతృప్తులను బయటపడనీయరాదు. నిజం: మిరకిల్స్ (అద్భుతాలు) నిజమే అయితే ప్రచారం ఎందుకు, వారంతట వారే మారిపోతారు కదా.. మోసాలు: స్వస్థతల పేరుతో వీరు చేసేవి, వాటిని నమ్మే వారిని చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. జలుబు దగ్గరనుండి ఎయిడ్స్, కేన్సర్ వరకు అన్నీ నయం చేసేస్తారు. గుడ్డివారికి చూపు, చెవిటివారికి వినికిడి, మూగవారికి మాట అన్నీ రప్పిస్తారు. తాము మాత్రం కళ్ళజోడు లేకుండా బైబిల్ చదవలేరు. అసలు ఇవి నిజమైతే హాస్పిటల్స్ లో చేయొచ్చు కదా అని అడక్కండి, అక్కడ నిజమైన రోగులు ఉంటారు, తగ్గకపోతే తంతారు అన్న విషయంలో వీరికి క్లారిటీ ఉంది. క్రింది రిఫరెన్స్ చూడండి. ఏవనగా, నా నామమున దయ్య ములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. మార్క్ సువార్త. 16వ అధ్యాయం 17,18 వచనాలు. దీనిప్రకారం చేద్దామని ప్రయత్నించిన పాస్టర్లు పాము కాటుతో, మరియు విషం తాగుతూ చనిపోయారు. కాబట్టి మన తెలుగు పాస్టర్లు ఆ రిస్కులు చేయరులెండి. వ్యాపార సూత్రం: ప్రకటనల్లో డబ్బు బాగా ఖర్చు చేసైనా ఖాతాదారులను పొందాలి. అబద్దం: ఇక ఏసు "క్రీస్తు" అన్నది. బైబిల్ దేవుడు స్వయంగా ఇచ్చిన మాట ప్రకారం "క్రీస్తు"గా రావాలిసిన వ్యక్తి "ఇంమాన్యుయేల్" మరియు అతను దావీదు వంశంలో పుట్టాలి. రిఫరెన్స్: యేషయా సువార్త 7వ అధ్యాయం11,12,13,14 వచనాలు. కాబట్టి యేసు అనే వ్యక్తి క్రీస్తు కాదు. అందుకే ఇజ్రాయెల్ వారు యేసును తమను కాపాడే రక్షకుడిగా అంగీకరించక తమ చక్రవర్తులు అయిన రోమన్లకు అప్పగించారు. పోనీ పాప పరిహారం, రక్తం చిందించారు అని చెప్పాలంటే యెహెజ్కేలు 18:4,20 4.మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశ ములో ఉన్నారు; పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును. 20.పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ప్రకారం బైబిల్ పూర్తిగా తప్పు, అన్నీ అబద్ధాలే అని ఒప్పుకోవాలి. యేసు పాపుల కోసం రక్తం చిందించాడు, యేసు దేవుడు అని చెప్పాలంటే బైబిల్ అబద్దం. లేదూ బైబిల్ లో ఉన్నవన్నీ నిజాలే అంటే యేసు దేవుడు అన్నది అబద్దం. ఇక వ్యాపారం జరిగే విధానం: మతం మారిన ప్రతి ఒక్కరూ దశమభాగం, ప్రదమఫలం సమర్పించాలి, మరియు సువార్త చేయాలి. దశమభాగం: మీ జీతం లేదా వ్యాపార ఆదాయంలో 10% దేవుడి పేరిట పాస్టర్ కు ఇవ్వాలి. ప్రధమ ఫలం: మీకు పొలంలో కొత్తగా మామిడితోట వేస్తే మీకు 5లక్షలు మిగిలాయి అనుకుంటే అది మొత్తం ప్రధమఫలంగా పాస్టర్ కి ఇచ్చుకోవాలి. సువార్త: మీరు మరికొంత మందిని మతం మార్చి అదే చర్చికి తీసుకురావాలి. మీరుగాని, కొత్తగా మతం మారిన వారుగానీ వేరే చర్చిలో క్రీస్తు ఉన్నాడని నమ్మకూడదు, అక్కడికి వెళ్లకూడదు. ఈ నియమ నిబంధనలు అన్నీ మతం మారిన తర్వాత ఒక్కొక్కటిగా తెలియజేస్తారు. Edit 1: అందరికీ జరిగితే అది మాత్రమే అద్భుతం
@krishnavenimallapu7286
@krishnavenimallapu7286 Жыл бұрын
Very good
@rajujetti7883
@rajujetti7883 Жыл бұрын
@@gvk3385 Bible lo vishayalu purthiga theliyakunda edhi padithe adhi comment pettakudadhu
@SONOFGODKING
@SONOFGODKING Ай бұрын
Super exlent song😢😢❤❤ voice kuda match ayendhi నాకు ఇష్టమైన పాట ఈ పాట కోసం ఎంతగానో వెతికాను చివరకు దొరికింది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤😂🎉😅😊
@JesusKingTelugu
@JesusKingTelugu 2 жыл бұрын
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”
@lordtv1994
@lordtv1994 3 жыл бұрын
నాకు హోసన్నా గారు పాడిన ఈ పాట చాలా ఇష్టం... ఎందుకు మారానో తెలియదు.. కానీ నన్ను నూతనంగా మార్చేశాడు.... తరువాత అర్ధం అయినది ఆయన ప్రణాళిక.. ఆయన పరిచర్యను తుది ముట్టించుట నా బాధ్యత... ఇది నా ధన్యతే... మాటల్లో వివరించలేనిది.. ఈ సంతోషం
@sathrirajesh8530
@sathrirajesh8530 3 жыл бұрын
Super voice sister garu GOD Bless you
@bro.luke..nagole188
@bro.luke..nagole188 3 жыл бұрын
Hosanna garu kadu bro...yesanna garu...hosanna anedi ministry name...chala mandi confusion avtaru ilane...
@someshthota9154
@someshthota9154 3 жыл бұрын
Good sining. God bless you.
@bro.praveenkumar3854
@bro.praveenkumar3854 3 жыл бұрын
kzbin.info/www/bejne/h6iuk5dnhdN9a80
@pas.dayasagarofficial8226
@pas.dayasagarofficial8226 3 жыл бұрын
kzbin.info/www/bejne/qF63kHyOhJZ2rqs
@jayakaranchowdary
@jayakaranchowdary 2 жыл бұрын
I am hindu but the song is hossome 💖💖
@RamuChabuku-dv5bf
@RamuChabuku-dv5bf 4 ай бұрын
ఈ పాత కళ్ళు మూసుకొని విన్నంత సేపు, ఒక్కసారిగా యేసయ్య పరిశుద్దాత్మ నా మీదకి వచ్చిందా అన్నట్టు వుంది, సూపర్బ్ ఫీలింగ్, థాంక్ యూ సిస్టర్ ❤️❤️❤️
@paulemmanuel2258
@paulemmanuel2258 3 жыл бұрын
ఈ సాంగ్ పాడిన అక్క ను మ్యూజిక్ ప్లే చేసిన అందర్నీ దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@ramudusramudu8533
@ramudusramudu8533 3 жыл бұрын
Hku
@paulemmanuel2258
@paulemmanuel2258 2 жыл бұрын
@@bobbyshortvideo ok
@vijaypalleti9453
@vijaypalleti9453 2 жыл бұрын
Amen
@seemaladavidraj776
@seemaladavidraj776 Жыл бұрын
ఆమెన్
@rajinimanuka8130
@rajinimanuka8130 11 ай бұрын
@harikrishnab2258
@harikrishnab2258 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్న పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది....దేవుని కే మహిమ కలుగును గాక..🙏❤️💟
@palllvipallvi8922
@palllvipallvi8922 3 жыл бұрын
Avunu sir ..
@naveenboddupally24
@naveenboddupally24 3 жыл бұрын
Singer name bro
@ravikanth9170
@ravikanth9170 3 жыл бұрын
It's true
@DivineGrace_2024
@DivineGrace_2024 3 жыл бұрын
Yes sir
@pogulasravanthi4259
@pogulasravanthi4259 3 жыл бұрын
Jesus
@tgopi477
@tgopi477 2 жыл бұрын
Na,kuthuriki,,e,pata,chala,lshtam,chalasarulu,vintumdi
@balu7186
@balu7186 3 жыл бұрын
ఈ పాట చాలా సార్లు విన్నాను కానీ మీరు పాడుతుంటే కొత్తగా చాలా హాయిగా అనిపించింది .. సూపర్ వాయిస్ keep it up
@sivaprasad.kagitha5029
@sivaprasad.kagitha5029 3 жыл бұрын
Yess super voice bro
@sureshm3316
@sureshm3316 3 жыл бұрын
Really chala Bagundi God bless you🌹
@hosannaabhramanayaa2459
@hosannaabhramanayaa2459 3 жыл бұрын
Yes really good
@ramakrishnasathala8301
@ramakrishnasathala8301 3 жыл бұрын
Yes brother super voice ..god bless u sis
@sairygrace
@sairygrace 3 жыл бұрын
Absolutely
@user-fr7kz8ey4u
@user-fr7kz8ey4u 3 жыл бұрын
అక్కా చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక.....
@kolususrinu1024
@kolususrinu1024 3 жыл бұрын
👍👍👍👍❤️❤️❤️❤️
@dr.sundararaomarsakatla4791
@dr.sundararaomarsakatla4791 3 жыл бұрын
super voice
@prabhuranipotluri4367
@prabhuranipotluri4367 3 жыл бұрын
🤙
@telugutechwithsharon4871
@telugutechwithsharon4871 3 жыл бұрын
My channel name is Sharon Raju
@satyammanda4404
@satyammanda4404 3 жыл бұрын
👌👌👌
@venkateshwarlujadi882
@venkateshwarlujadi882 Жыл бұрын
వందల పాటలు విన్నాను కానీ ఈ పాట నన్ను నా ఆత్మని మైమరిపించింది. సూపర్ వాయిస్ సూపర్ కృతజ్ఞతలు వందనాలు.
@orsusaikiran8819
@orsusaikiran8819 2 жыл бұрын
ఏ జన్మ లో ఏమి పుణ్యం చేసుకుననో కానీ ఈ జన్మ లో ప్రభువు అయిన ఏసయ్య సొత్తు గా మరితిని ఏసయ్యా నీ స్తుతించే భాగ్యం లభించింది దేవా నీకు వేలాది వందనాలు అయ్యా.... ఇంత మంచి స్వరం తో మంచి పాట తో సువార్త చెప్పే సిస్టర్ నిన్ను ప్రభువు అయిన ఏసయ్యా దివించును గాక....ఆమెన్...🕊️🕊️🕊️
@nagalakshmisirapu8686
@nagalakshmisirapu8686 3 жыл бұрын
దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చారు ఇలా ఎన్నో పాటలు పాడాలని ఆశిస్తున్నాము..
@supersuyukkk1872
@supersuyukkk1872 3 жыл бұрын
Frej lord
@rameshlanka3787
@rameshlanka3787 3 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏. Really the God gave you a beautiful voice. Keep it up. Sister MAY God bless you.
@pas.dayasagarofficial8226
@pas.dayasagarofficial8226 3 жыл бұрын
kzbin.info/www/bejne/qF63kHyOhJZ2rqs
@dagupatishiva8681
@dagupatishiva8681 3 жыл бұрын
Amen 🙏 Amen 🙏🙏 Michita ప్రకారము నడి పించు దేవా☦️🎤🎤🎶🛐
@luckynicky4173
@luckynicky4173 3 жыл бұрын
Praise the Lord My nme is also nagalakshmi
@pskpetersingh5175
@pskpetersingh5175 2 ай бұрын
Meru Christians aithe like cheyandi pls❤❤❤❤😢😢chaala bagundi sister super
@sakenagaraju3910
@sakenagaraju3910 2 жыл бұрын
నే నెందుకని నీ సొత్తుగా మారితిని 2"యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించేను నా హృదయ సిమా 1) ని పరిచర్యను తుదముట్టించుటేనా నీయమమాయెనే నీ సన్నిధిలో నీ పొందు కోరి నీ స్నేహితుడా నైతినే ఆహా నా ధన్యత " ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ( నే నెందుకని) 2) నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనం ఆయనే నా తనువందన శ్రమలు సహించి ని వారసుడ నైతిని ఆహా ! నా ధన్యత ఓహో! నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ( నే నెందుకని) 3) నీలో నేనుండుటే నాలో నిఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా ఆహా ! నా ధన్యత ఓహో! నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును (నే నెందుకని)
@kothapalliyashayya5884
@kothapalliyashayya5884 Жыл бұрын
Super song akka ♥️👌
@aswinivuchula52
@aswinivuchula52 Жыл бұрын
Nice singing sister
@sapparamya8945
@sapparamya8945 Жыл бұрын
R rrrr Bev and c²2²
@maniuppalapati3091
@maniuppalapati3091 Жыл бұрын
K
@srinunarapogu7871
@srinunarapogu7871 Жыл бұрын
❤️
@mulkalathomas7481
@mulkalathomas7481 3 жыл бұрын
ఏసన్న గారి తరువాత మీరే ఈ పాటకు మంచి స్వరం అందించిన వారు! మీకు ఇంత మంచి స్వరం ఇచ్చిన దేవునిని స్తుతిస్తున్న🙏🙏🙏🙏🙏🙏 ఆమేన్!...
@devadevunisannidhi2431
@devadevunisannidhi2431 3 жыл бұрын
Yasanna gari taruvatha jhon Wesley anna unnaru tharuvatha ee sistet
@yasarapuvenkatakrishnapras3766
@yasarapuvenkatakrishnapras3766 2 жыл бұрын
ఈ పాట వింటూ నిజంగా పరలోకమును అనుభవిస్తున్న సంతోషం కలిగింది ..యెసయ్య కే మహిమా ఘనత ప్రబావం కలుగుగాక ఆమెన్
@aakumallasrikanth1571
@aakumallasrikanth1571 7 ай бұрын
దేవుడు మీకు మంచిస్వరాన్ని ఇచ్చాడు అక్క మీ పాట ఇప్పటికీ ఒక 50 సార్లు విన్నాను,దేవునికి మహిమ కలుగును గాక అమెన్
@paulsunkhm9001
@paulsunkhm9001 3 жыл бұрын
Sister super voice 🙏 చాలా బాగా పాడారు పాటలో ప్రాణం పెట్టి స్వరం విపి బలే పాడారు సిస్టర్ దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్ ✝️
@emmanuelemmy1220
@emmanuelemmy1220 3 жыл бұрын
ప్రతి రోజు 20 టైమ్స్ వింటుంటాం ఈ పాట చాలా బాగుంది. Sister...
@paulemmanuel2258
@paulemmanuel2258 3 жыл бұрын
God bless you anna 🙏🙏
@neelavathipasangula2442
@neelavathipasangula2442 3 жыл бұрын
Super mam nannu nenu marachithini
@pinjarlasudharani690
@pinjarlasudharani690 3 жыл бұрын
Chala baga padaru sister
@rkchanel1735
@rkchanel1735 2 жыл бұрын
God bless you
@borrapushpalathaborra5242
@borrapushpalathaborra5242 Жыл бұрын
మీ స్వరం అంటే నాకు చాలా చాలా ఇష్టం అక్క మీకు నా హృదయపూర్వక వందనాలు మీరు ఇంకా మరేన్నో పాటలు పాడుతూ యేసయ్య ను ఘనపర్చలనికోరుకుంటునాను.🙏🙏🙏🙏
@akashygowd8058
@akashygowd8058 9 ай бұрын
Praise the lord
@therightwayministries3919
@therightwayministries3919 2 жыл бұрын
Entire Christian Telugu world will proud of you sister the way you are singing in sprit…..glory to God
@SasiKumar-fw6vz
@SasiKumar-fw6vz 3 жыл бұрын
ఇంకా మరెన్నో ఆత్మ సంబంధ మైన పాటలు పాడుతూ ఆ దేవాతి దేవుని నామానికిి కి మహిమ తేవాలి అని కోరుతూ ప్రభువైనా యేసు క్రీస్తు నామం లో మీకు నా వందనాలు
@naresh.djsounds3981
@naresh.djsounds3981 3 жыл бұрын
Praise the Lord brother mi mobile number plz sir
@SasiKumar-fw6vz
@SasiKumar-fw6vz 3 жыл бұрын
@@naresh.djsounds3981 9705956625
@prasaddprasad4579
@prasaddprasad4579 3 жыл бұрын
❤👌
@JohnMjohn-bm2sz
@JohnMjohn-bm2sz 2 жыл бұрын
సూపర్ హిట్ సాంగ్ akka
@AnilNavya9715
@AnilNavya9715 2 жыл бұрын
Super sir
@prame7690
@prame7690 Жыл бұрын
స్తోత్రంయేసయ్య.సిస్టర్.చాలాబాగాపాడరు.దేవుడుమిమ్మల్నిదీవించుగాక.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@SRfriends
@SRfriends 3 жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది సిస్టర్ పాట చాలా బాగా పాడారు.... God Bless You దేవుడు మిమ్మల్ని దివించును గాక..
@ludiyag1586
@ludiyag1586 2 жыл бұрын
G.ludeiy
@samuelwesly6470
@samuelwesly6470 2 жыл бұрын
Yes
@balarajubalu1010
@balarajubalu1010 3 жыл бұрын
మన తండ్రియైన యేసుక్రీస్తు నామమున అందరికీ .మంచి జరగాలని కోరుకుంటున్న....బ్రదర్స్ &సిస్టర్స్ ఈ భూమి మీద ఉన్న ప్రతీ ఒక్కరు మారు మనసు పొందాలి.మన మందరం కలసి ఒక్క ఉద్యమం గా మారుద్దాం .ప్లీజ్ సపోర్ట్
@seemaladavidraj776
@seemaladavidraj776 Жыл бұрын
Yes
@nanikarnati
@nanikarnati Жыл бұрын
Meeku sati yevaru leru akka,mee voice devudu ichina okka great power akka Devudu meeku manchi voice ichadu
@LavanyaLavanya-r1d
@LavanyaLavanya-r1d Күн бұрын
⛪⛪🙏🙏🤝🤝 TQ sooomuch Jesus everything doing well to me and also my family members TQ sooomuch Jesus garu ♥️♥️
@srinivasraoy8425
@srinivasraoy8425 3 жыл бұрын
దేవుఁడు నన్ను ఎన్నో అపధలోనుంచి కాపాడాడు...ఈ పాట వింటే నాకు అవ్వే గుర్తువస్తున్నాయే.....లవ్ యూ జీసస్.....నీ కృప వల్ల నే మేము ఇంతవరకు బ్రతికిఉన్నం.....🙏🙏🙏
@prasadkrupaeluru3845
@prasadkrupaeluru3845 3 жыл бұрын
కేవలం 3 వారాల్లో 460,398 views రావడం అంటే ఈ పాట ఎంత అద్భుతంగా పాడారో అర్ధం చేసుకోవాలి
@abinejerpestcontrolpsdswil1808
@abinejerpestcontrolpsdswil1808 3 жыл бұрын
Praise the lord Jesus jhsfm vsp psdswilson
@abinejerpestcontrolpsdswil1808
@abinejerpestcontrolpsdswil1808 3 жыл бұрын
Jesus jhsfm vsp psdswilson
@abinejerpestcontrolpsdswil1808
@abinejerpestcontrolpsdswil1808 3 жыл бұрын
Good song good volume Praise the lord Jesus jhsfm vsp psdswilson
@PanduMusicals
@PanduMusicals 3 жыл бұрын
3 weeks lo 460K 4th week lo 1 million 😱🔥🔥💥💥😱
@kurapatiraghavaraghavakura5094
@kurapatiraghavaraghavakura5094 2 жыл бұрын
Pata padinavarena a pata venakala bakthuni(Bro.Yesann garu) prayasa prardhana mariyu sakshyam avasaram leda views n vocals rendu media attraction{madyama akarshana) kosam ante🙏
@elisworld777
@elisworld777 2 жыл бұрын
మారుమనస్సు చాలా శ్రేష్ఠమైనది. మీ సాక్ష్యం విన్నాను.
@pastoryehoshuvarjy1089
@pastoryehoshuvarjy1089 2 жыл бұрын
అమ్మ ఈ పాట ఏసన్న గారి కలమునుండి గళమునుడి వెలుబడిన నీగొంతునుండి వినేకొలది వినాలనిపిస్తుంది దేవుడు నీకు తోడై ఉందునుగాక 🙌
@pushparaju1705
@pushparaju1705 3 жыл бұрын
యేసయ్య...నీ రక్తము చే నేను కడగబడినందునా....నన్ను నీ సొత్తుగా మారాము
@davidrajkeysrythm4438
@davidrajkeysrythm4438 3 жыл бұрын
ఈ పాట నేనొక 20 సార్లు విన్నాను ఈమె వాయిస్ కోసం ,ఫస్ట్ లో 10 k views ఉన్నప్పుడు చూసాను ఇప్పుడు మళ్లీ 1 మిలియన్ లి వచ్చేసింది .. great
@danicreations777
@danicreations777 Жыл бұрын
Sis Me Voice,Way Singing, Dressing Style, Talking, Attitude, Testimony, Everything Spirtual. May God Bless You More and More.
@govarddanageeri1055
@govarddanageeri1055 2 жыл бұрын
గొప్ప అనుభూతి పొందుతున్నాము మీ పాటలకి గ్రేట్ voice God bless u 🎊🎉
@christianassemblypoluru
@christianassemblypoluru 3 жыл бұрын
చాలా చాలా బాగా పాడుతున్నారు సిస్టర్ త్వరలోనే మంచి మెసేజ్ సువార్తను ప్రకటించాలని ప్రార్థిస్తున్నా.
@PrasanthKumar-dv4fo
@PrasanthKumar-dv4fo 3 жыл бұрын
Me voice chala baguntundi sister devuni ke mahima
@graceevangelene
@graceevangelene 3 жыл бұрын
Whoever is disliking the video MAY GOD TAKE AWAY ALL THE DARKNESS ANS BITTERNESS IN THEIR SOULS AND THEIR LIVES AND GIVE PEACE AND RENEW THEM ! Amen 🙏
@prakashrao3852
@prakashrao3852 3 жыл бұрын
100% true
@umakamal1428
@umakamal1428 2 жыл бұрын
Heart touching song Amen.....
@choppavarapurohith645
@choppavarapurohith645 2 жыл бұрын
అక్క చాల బాగ పాడేరు అక్క
@manikantag1132
@manikantag1132 3 жыл бұрын
ఆహా....మధురమైన పాట,ఓహో....మంచి స్వరం.....దేవునికే మహిమ కలుగును గాక👏👏🙏🙏🙌🙌🙌
@vijaygodisela578
@vijaygodisela578 3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ 🙏 దేవుడు మీకిచ్చిన తలంతు ను వాడు కోవా లని కోరుకుంటున్నాము దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చారు ఆమెన్ సంగీతం కూడా సూపర్ 👌
@sreevani53
@sreevani53 Жыл бұрын
Praise the lord. Excellent voice and singing. It is God's gift
@whitedevil5853
@whitedevil5853 2 жыл бұрын
సిస్టర్ మంచి స్వరం దేవుడు నిన్ను నిలబెట్టుకుని అనేకులని ఆకర్షితులని చేయడానికి పావురం లాంటి మనసుని పావురం లాంటి కల్మషంలేని ని వృదయాన్ని నీకిచ్చాడు అనేకులమధ్యలో నిన్ను నిలబెట్టుకుని వాడుకుని ని సంతోషాన్ని బట్టి దేవుడుమైమాపరుచబడాలని
@sallurikoteswararao2095
@sallurikoteswararao2095 3 жыл бұрын
థాంక్యు సిస్టర్ మీ వాయిస్ సూపర్ ఇలాంటి పాటలు మీరు ఇంకా చాలా చాలా పాడి దేవుని నామానికి మహిమ కరంగా గొప్ప దీవెనలు పొందండి ...🙏Praise the lord.
@worshipteam359
@worshipteam359 2 жыл бұрын
Nice song
@chinchintu1438
@chinchintu1438 3 жыл бұрын
చాల బాగ పాడారు అక్క దేవునికి మహిమ కలుగుగాక ఆమేన్
@lcfchurch
@lcfchurch 3 жыл бұрын
Amen!
@ravindrakumarravindra1618
@ravindrakumarravindra1618 3 жыл бұрын
Amen
@machamadhuri4590
@machamadhuri4590 2 жыл бұрын
Devudu goppa swaramu meeku icharu akka praise the lord
@samuelpaul2594
@samuelpaul2594 3 жыл бұрын
ఈ సాంగ్ మీద,ఈ సాంగ్ రాసినవారి మీద, ఈ సాంగ్ పాడిన వారిమీద దేవుని అభిషేకం ఉంది.
@VijayKumar-ec7ut
@VijayKumar-ec7ut 7 ай бұрын
Yesanna garu e song rasindhi padindhi..❤❤❤
@thimothym5729
@thimothym5729 2 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆత్మీయ పాట
@hublimusicbox1480
@hublimusicbox1480 2 жыл бұрын
Praise The Lord 🙏🙇‍♂️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen ❤❤❤
@hArishHarish-zo1jm
@hArishHarish-zo1jm Жыл бұрын
Praise the lord me voice chala bagundhi ani saralu aiana vinalanipisthundhi devudu ki mahima kalugunu gakha
@patturibalaobulesu1767
@patturibalaobulesu1767 3 жыл бұрын
అక్క మీకు ప్రభువు మంచి స్వరం ఇచ్చాడు చాలా బాగా పాడారు అక్క
@dyvakrupa5495
@dyvakrupa5495 3 жыл бұрын
ఈ మంచి పాట కోసం దేవునికే మహిమ కలుగును గాక. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. బాగుంది
@BabuSai-gr7sk
@BabuSai-gr7sk Жыл бұрын
మంచి స్వరాన్ని నీకు దేవుడు ఇచ్చాడు అమ్మ గాడ్ బ్లెస్స్ యు
@seemaladavidraj776
@seemaladavidraj776 Жыл бұрын
Yes
@veldurthiarun0585
@veldurthiarun0585 2 жыл бұрын
Hallelujah...
@victorbabu8800
@victorbabu8800 3 жыл бұрын
దేవుడు మీకు దీర్ఘాయువు దయచేయును గాక...ఆమెన్🙏🙏
@chandraraochandra9520
@chandraraochandra9520 3 жыл бұрын
Super akka
@matlanareshkumar7655
@matlanareshkumar7655 3 жыл бұрын
ఈ పాట‌ విటుంటే నా ఆత్మ ఆనందం పడుతుంది..... Sister👏🏻👏🏻👏🏻
@subbalaxmipanchadi3516
@subbalaxmipanchadi3516 Жыл бұрын
దేవుడు మిమ్ములను బలంగా వాడుకొనును గాక ....... అమెన్... Your voice is really amazing. I really love it...
@seemaladavidraj776
@seemaladavidraj776 Жыл бұрын
Yes
@arushiva5422
@arushiva5422 3 жыл бұрын
ఇంత మంచి పాటకు మరియు గాయకురాలికి unlike చెసినవాల్లకి ‌‌ taste లేదు😪 చాలా బాగా పాడారు సిస్టర్... వింటుంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది😍🥰......
@satyammanda4404
@satyammanda4404 3 жыл бұрын
Carect👌
@yesepusappogu4631
@yesepusappogu4631 3 жыл бұрын
సిస్టర్ మీరు పాటలు చాలా బాగా పడుతున్నారు, దేవాది దేవుడు మిమ్ములను మరింతగా సేవలో వాడుకోవాలని దేవునికే మహిమ కలుగును గాక.🙏🙏🙏🙏🙏.
@kandukurisathwik2981
@kandukurisathwik2981 Жыл бұрын
Praise the lord akka🙏🙏🙏🙏
@kancharlamadhukumar7715
@kancharlamadhukumar7715 Жыл бұрын
You having good voice sister and you sing more and more songs for Jesus
@nareshch5022
@nareshch5022 3 жыл бұрын
నాకు చాలా బాగా నచ్చిన సాంగ్..... ఎన్ని సార్లు విన్నానో ....నాకు తెలియదు వింటూనే వున్న..... సూపర్ సిస్టర్ Glory to god 👍🏼👍🏼👍🏼👍🏼
@Ashok-99084
@Ashok-99084 2 жыл бұрын
Good bro. e song manalni prabuvutho samarpinchuke vachanalu Anni kuda. aha na dyatha oho na bagyamu, ane chota tanuvu pulakarinchipotundhi avarikaina. Thankq god.
@anandsikha2793
@anandsikha2793 2 жыл бұрын
Same feeling brother
@varaprasadkumpati209
@varaprasadkumpati209 2 жыл бұрын
Ok
@saidaagka1116
@saidaagka1116 2 жыл бұрын
Yaaaa
@gerarajesh4437
@gerarajesh4437 2 жыл бұрын
🙏🙏🙏🙏
@paulgospeltv
@paulgospeltv 3 жыл бұрын
ఒరిజినల్ సాంగ్ కంటే ఈ సాంగు చాలా చక్కగా పాడారు గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@ajayjay4999
@ajayjay4999 2 жыл бұрын
God bliss
@DileepKumar-rn7ho
@DileepKumar-rn7ho Жыл бұрын
అక్క మీరు పాడె ప్రతి పాట అధ్భుతంగా ఉంటుంది Glory to GOD amen amen amen 🙏🙏🙏
@vishu1066
@vishu1066 Жыл бұрын
అది దేవుని యొక్క కృప అయన దయ మాత్రమే , దేవునికే మహిమా కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.🎉❤
@shaikaleshavali3008
@shaikaleshavali3008 3 жыл бұрын
దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చా డు అక్క దేవునికి వందనాలు
@stevensonpauld7411
@stevensonpauld7411 3 жыл бұрын
You are just not singing.. but doing worship heartfully.. amazing sister.... really heaven is rrejoicing .....i believe...yes... Bl and i am also praising God....... God bless you sister 🙌🙌🙌🙌
@dayanaddayanad8030
@dayanaddayanad8030 2 жыл бұрын
i Love you Jesus❤❤❤🙏🙏🙏⛪ ⛪⛪
@sumanch9635
@sumanch9635 2 жыл бұрын
🐑 దావీదు. తరువాత ఎవరైనా 🕎మందసము🕎 ముందు 👑 దావీదు నాట్యం. God bless you. Sister. మనము యేసయ్య సొత్తు . మనము పుట్టిందే యేసయ్య ను ఆరాధించడానికి. నీ స్వరము అతి మధురము.
@nagalakshmithota4170
@nagalakshmithota4170 3 жыл бұрын
Praise the lord amma చాలా మధురం గా దేవుని పాట పాడారు, మీకు దేవుడు ఇచ్చిన కానుక ,మీ స్వరం, మిమ్మల్ని యేసయ్య బహు గా దీవించి ఆశీర్వాదించును గాక
@darapumoses8300
@darapumoses8300 3 жыл бұрын
చాలా చక్కగా పాడారు సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@p.rajeshrajesh.p2961
@p.rajeshrajesh.p2961 2 жыл бұрын
Praise the Lord medium. చూడాండీ మేడమ్ మీరు పాట పాడే విధానం ఏంతో అందంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది మేడమ్. నిన్ను దేవుడు దివించూనుగాక మేడమ్🥰
@Joyheavn.2024
@Joyheavn.2024 Жыл бұрын
God is soooooooooo God and mercy on us
@danielkommara6800
@danielkommara6800 3 жыл бұрын
Sister ప్రభువు మీకు చాలా మంచి స్వరం ఇచ్చారు. ఎక్కడ deviate అవ్వకుండా, అపవాది కి చోటు ఇవ్వకుండా, ప్రభువు మహిమార్దం ఇలా పాడుతూ వుంటే అనేక ఆత్మలు ప్రభువు లో బలపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. GOD be with you 💐🙏
@pruthvikumar1427
@pruthvikumar1427 3 жыл бұрын
Amen AmenAmen
@anuradhathummapala8016
@anuradhathummapala8016 3 жыл бұрын
Super song
@kethireddisailaja3286
@kethireddisailaja3286 2 жыл бұрын
యేసన్న అభిషేకం మళ్ళీ ఈ sister లోకి వచ్చేసింది
@jesuslove2921
@jesuslove2921 8 ай бұрын
Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿
@rajkumarguntu37
@rajkumarguntu37 3 жыл бұрын
ఈ పాట హార్ట్ అండ్ సోల్ పెట్టి పాడినారు సిస్తెర్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@korasamshekhar8110
@korasamshekhar8110 2 жыл бұрын
ఈ పాటలొ చాలా సారంసము ఉన్నది love Song❤❤❤
@tgangulaiah.advocate7420
@tgangulaiah.advocate7420 2 жыл бұрын
యేసన్న గారి ద్వారా దేవుడు మనకు ఈ ఇచ్చిన వరాలు ఈ పాటలు
@cspaul9386
@cspaul9386 3 жыл бұрын
వందనాలు అక్క.....చాల ఆదరణ కలిగించే కీర్తన .......బాగా పాడారు. అక్క దేవుని చిత్తమైటె మీరు ఇంకొక ( నీ కృపా నితుముండును..నీ కృపా నిత్య జీవము )పాట కూడా పాడాలి అని కోరుతున్న .... God Bless U అక్క మీరు ఇంక దేవుని పరిచర్య లో బలంగా వాడబడలి అని ప్రార్థిస్తున్నా 🙏🙏🙏🙏🙏
@venkatrao2207
@venkatrao2207 3 жыл бұрын
Praise the sistet ఇపాట చాలా అద్భుతంగా ఉంది
@anandsrobin9320
@anandsrobin9320 3 жыл бұрын
ఈ పాట ఏసన్న గారు పాడుతువుంటె ఎంతో గంభీరంగా వుంటుంది కానీ మీరు పాడుతువుంటె ఎంతో మెలోడీ గా ఎన్నిసార్లు అయినా వినాలని పిస్తుంది
@ajayaatleygaming3535
@ajayaatleygaming3535 3 жыл бұрын
Yesanna garu lenide ee song ledandi.. glory to be God.
@sandeepreddy334
@sandeepreddy334 2 жыл бұрын
ఆహా నా ధన్యత.. ఓహో నా భాగ్యం ఏమని వివరింతును...ఏమని వివరింతును🙏🙏
@ajeshabhishikth659
@ajeshabhishikth659 Жыл бұрын
Praise the lord.marvelous song,god gave a good voice to you,hallelujah
@venkatrao2207
@venkatrao2207 3 жыл бұрын
సంగీత బృందానికి వందనాలు
@jayanthch7949
@jayanthch7949 3 жыл бұрын
FIRST TIME వింటునాన్ను Song చూస్తే 10 minutes ఉంది, వింటే 3minutes లో అయ్యిపోయినట్లు వుంది. Voice , background music , lyrics TRULY సూపర్.
@udaysrinivas6141
@udaysrinivas6141 2 жыл бұрын
చాల బాగా పాడారు సిస్టర్. నేను చాల బాధ గా ఉన్నప్పుడు ఈ పాట నేను వింటాను. విన్న వెంటనే చాల హాయిగా ఉంటుంది.
@nagalaxmi9206
@nagalaxmi9206 2 жыл бұрын
ఎన్ని సార్లు వినాలి అనిపించే సాంగ్ థాంక్స్ టూ జీసస్ అండ్ థాంక్స్ సిస్టర్ వాయిస్ సూపర్ ఉంది 🤝
@bstephen40
@bstephen40 3 жыл бұрын
చాలా బాగా పాడారు Sister. సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికే కలుగును గాక
@nareshdasari1258
@nareshdasari1258 2 жыл бұрын
Praise the Lord🙏
@maheshsava8789
@maheshsava8789 3 жыл бұрын
వినేకుంది ఇంకా వినాలనిపిస్తుంది. అక్క దేవునిలో నువ్వు ఇంకా బలంగా వాడబడలి అని కోరుకుంటూ ఆమెన్ please prayer from me ur team
@worshipteam359
@worshipteam359 2 жыл бұрын
Nice song
@gowrib9255
@gowrib9255 Жыл бұрын
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
@anandaitsece
@anandaitsece Жыл бұрын
Our Almighty God bless you sister abundantly in his service. Amen
NENENDUKANI NI SOTTUGA MARITINI
8:41
Dayakar Veslee
Рет қаралды 180 М.
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 52 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 30 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 2,3 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 52 МЛН