ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు నేను రోజు మీ వాక్యాల ద్వారా అనుదినం చాలా ఎదుగుతూ ఉన్నాను పాస్టర్ గారు ముఖ్యంగా రాజశేఖర్ అయ్యగారు చెప్పే ఆత్మీయ ఆహారమైతే చాలా బాగుంటుంది నేను కూడా చాలా ఎదుగుతున్నాను అలాగే మా బాబు సాత్విక ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ చదువుతున్నారు పాస్టర్ గారు కానీ బాబు చాలా మొండిగా ఉంటాడు నిర్లక్ష్యం బాగా ఉంటుంది బుక్స్ తీయడు అసలు ఏదో చదవమంటే చదువుతాడు పాస్టర్ గారు అంతే అసలు వాడు చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు పాస్టర్ గారు దయచేసి బాబులో మార్పు కోసం ప్రార్థన చేయండి రాజశేఖర్ అయ్యగారు ఒకసారి ఇలాంటి పిల్లల కోసం స్తుతులు చెప్పమన్నారు పాస్టర్ గారు నేను అలాగే చేస్తున్నాను కొద్దిగా మార్పు వచ్చింది అందును బట్టి దేవుడికి వందనాలు ప్రార్థన చేయడానికి నేర్పించిన అయ్యగారికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను ఒకసారి బాబు విషయంలో ప్రేయర్ చేయండి పాస్టర్ గారు ఇంటర్ మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలని ఏది కూడా బ్యాక్లాగ్స్ ఉండకుండా దేవుడు సహాయం చేసే లాగా ముఖ్యంగా రక్షణ పొందుకోవాలి రక్షణ అంటేనే ఆ మాట ఎత్తుతోనే వాడు అసలు వినడం లేదు పాస్టర్ గారు దయచేసి వాడిలో ఉన్న చెడ్డ తలంపులన్నీ తీసివేసి ప్రభువును నమ్ముకోవడానికి దయచేసి బాబు కోసం ప్రార్థన చేయండి మరి ఉపవాసం 21 రోజులను అంటున్నారు మరి ఎలా ఉండాలో ఒకసారి చెప్తే మేము కూడా ఉంటాం కదా పాస్టర్ గారు దయచేసి బాబుని జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్
@AnjaneyuluB-o5s9 күн бұрын
😂❤😂
@VenuManjeti-pl9pe15 күн бұрын
Praise the lord ayya garu Hyderabad 🙏
@m.thimmaiah820715 күн бұрын
Praise to god jesus christ.Amen May the name of god be glorified.🙏🙏
@laxminunna361315 күн бұрын
త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి రక్షణ సంతానమ ఐక్యత ప్రేమ సమాధానము కలుగజేయును నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు లక్ష్మి హనుమంతరావు దేవుని సేవలో వాడబడు నట్లు ప్రార్ధించగలరు థాంక్యూ వందనాలు పాస్టర్ గారు 🎉😅😂❤😊
@ranimoorathoti577315 күн бұрын
Praise the Lord🙏🙏🙏
@marys88315 күн бұрын
Praise the lord Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️
@SBMINDIATRUST15 күн бұрын
Praise the lord Ayyagaru 🙏
@PrasadraoPragada13 күн бұрын
వందనాలు అన్న. గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MeenaMahenderGalladi15 күн бұрын
Ne msg chala baguntundhi ayya Malo marpuravali
@rktalluri841115 күн бұрын
Vandanaalu Ayyagaru Andi 🎉🎉🎉
@kamalasunitha99715 күн бұрын
వందనాలు అన్నగారు
@shanthikocherla916615 күн бұрын
Praise the lord brother naku government job kosam prayer cheydi please pray brother
@kamalasunitha99715 күн бұрын
మీ వాక్యం ఎంతగానో బలపరుస్తుంది మమ్మల్ని
@sreenivasaraombhimavaram689615 күн бұрын
Praise the lord Anna naku balamu kalligidi anna
@estherjayakumari102214 күн бұрын
Praise the lord uncle. Please pray for us business restart financial breakthrough
@shanthikocherla916615 күн бұрын
Praise the lord brother please pray for my family kosam
@santhakumarisodadasu77314 күн бұрын
Amen
@shanthikocherla916615 күн бұрын
Praise the lord brother maa sister Valla son ritesh 10th class standed please pray brother
@Anjali-xq7yo15 күн бұрын
🙏🙏🙏🙏🙏😭😭😭😭😭🏡
@kellavenkataramana995014 күн бұрын
✝️🛐🙌❤️
@jodyJody-tc5be15 күн бұрын
Ayya na bartha thragudu manela manchi medical shoplo job vachela preyar cheyyandi please please please please
Vandhanaalu అయ్యగారు ma meedha pettina police case court lo jaruguthundhi dhani nundi memu vidudhala pondhunatlu prayer cheyyamdi అయ్యగారు alage ma inti pakkana unna nagamani seeta anu vaaru eddharu maari dhevuniloki ravalani ma meedha case pettindhi kuda vaare ayyagaru oorilo andhari paina godavalu case lu antu bayaoeduthu chaala dharunamaina matalu matladuthu andharni badhapeduthunnaru please అయ్యగారు vaaru మారు మనస్సు pondhaalani meeru tappakunda mi anudhina ప్రార్ధన lo జ్ఞాపకం chesukondi అయ్యగారు meeru prardhisthe tappakunda vaaru marathaaru e roju దేవుడు mi dwara natho matladaru thandri gaaru ప్రార్ధన chesinappudu javabhu late ga ravocchu kaani javabhu ravadamaithe mathram kacchitham ane mata dwara nannu balaparichinandhuku meeku na tarupuna na kutumbham tharupuna na prathyekamaina vandhanaalu thandri gaaru amen 🙏🙏🙏
@shanthikocherla916615 күн бұрын
Praise the lord brother maa sister ki stomach ki cancer gadda aeenidhi please pray brother
@VaralakshmiLakshmi-ez3hr15 күн бұрын
Praise the lord ayyagaru ammagaru ma family katabadalani na pellalaki ma husband ki marumanasu ravalani ma Amma helth baledu ayyagaru prayer cheyadi ayya
@RakshithaGolla15 күн бұрын
Praise the lord 🙌🙏 prayer for my daughter rakshitha period sariga ravadam ledhu pastor garu manchi jod kosam marriage kosam my son nithish rakshna kosam jod kosam prayer cheyyandi pastor pls 😭🙏😭😭😭🙏🙏
@jodyJody-tc5be15 күн бұрын
Peru Prasad thragudu manela manchi medical center job vachela Nenu vivaham chesukuni 5 years avuthundi ippatiki na bartha alane vunnaru Maru manasu kosam preyar cheyyandi please please please
@shanthikocherla916615 күн бұрын
Praise the lord brother maa bava garu 64lakhs ki shuriti unnaru adhi case aedhi rowdy sheeters house ki vachi 5lakh kavali ani problem create chaystunaru ee problem kosam please pray brother
@MeenaMahenderGalladi15 күн бұрын
Na husband nd pillalu rakshanalo vundalani prayer cheyandi anna Ma entlo durathama shakthulu vunnai
@kamalasunitha99715 күн бұрын
మా వంతు సహాయం ఏమి చేసినా లాగున
@christophermeddapaka446012 күн бұрын
Praise the Lord Pastorgaru naaku unnatuvanti aridika ibbandulu povunatluga pradana chyendi nenu 3 rojulalo okariki amount istanani cheppinanu dayachesi naku kavalasina help cheyagalugunatluga prayer cheyendi meeku vandanamulu