నా పుట్టినరోజు నాన్న గారి జ్ఞాపకాలు Vizag Update | Ravi Telugu Traveller

  Рет қаралды 160,911

Ravi Telugu Traveller

Ravi Telugu Traveller

Күн бұрын

#vizag #nanna #indiatrip
నా పుట్టినరోజు నాన్న గారి జ్ఞాపకాలు Vizag Update | Ravi Telugu Traveller
Ravi Telugu Traveller latest videos
Nannaku prematho video in telugu
Father's Love about son
Remember sweet memories in Vizag
Ravi Telugu Traveller emotional video
Father and son relation
Latest Family videos in Telugu
Family vlogs in Telugu
Family love and affection
shocking news in the family
Latest Telugu Traveller vlogs
Ravi Telugu Traveller latest update from Vizag
very sad birthday today
memories of my father
father and son relation in life
we miss you father a lot
Vizag beach night journey
Vizag beach night views
Ratan tata sudden death news
In this special video, I'm sharing my birthday celebrations in Vizag, a city close to my heart, filled with memories of my father. It's a day that carries deep emotional significance as I remember his love, guidance, and the beautiful moments we shared. I'll take you through the celebrations, where I not only embrace the joy of the present but also reflect on the past. Vizag has always been a place of comfort and connection, especially when reminiscing about my father. Join me as I share these heartful moments in this beautiful coastal city.
As I wrap up this heartfelt video, I am filled with a mix of emotions-joy from celebrating my birthday in this beautiful city of Vizag, and a deep sense of nostalgia as I remember my father. This journey has been a touching reminder of how certain places hold memories that never fade, bringing a sense of closeness to those we've lost. Reflection on the values he instilled and the love he shares has been a comforting part of this experience. I hope my story encourages you to find moments of peace in the places that remind you of your loved once and cherish the time you have with those around you. Thank you for being a part of this special day with me. I hope that my journey inspires you to celebrate your roots, embrace your memories, and find strength in the bonds that shape our lives.
Copyright Disclaimer:
All content produced by me, [Ravi Prabhu], on this platform, including written text, script, content and videos is protected under copyright laws. As the author and creator of this content, I reserve all rights to its use, distribution, and reproduction.
Any unauthorized use, reproduction, or distribution of this content is strictly prohibited and may result in legal action. If you wish to use any of my content, you must first obtain written permission from me and provide proper attribution.
"Experience the vibrant and bustling streets of Karachi come alive at midnight as Ravi, a Telugu traveler, dives into the heart of the city's street food scene. In this captivating journey, he explores the unique fusion of Indian flavors in Pakistan, uncovering the rich culinary tapestry that thrives under the cover of darkness."
By accessing and using this content, you agree to comply with all applicable copyright laws and regulations. Thank you for respecting my intellectual property rights.
Please connect on Instagram for more travel content:
/ soaringeagletrots
Please connect to my English You Tube channel:
/ soaringeagletrots
Please watch my other Telugu Videos as well:
My Cheetah interaction vlog:
• Africa Telugu Series |...
Iraq Series Part 1:
• Video
IRAQ series Part 2:
• Video
IRAQ series Part 3:
• Video
Gilgit Baltistan (POK) Part 1 Video:
• First Telugu Vlogger i...
Gilgit Baltistan (POK) Part 2 Video:
• First Telugu Vlogger i...
Gilgit Baltistan to Islamabad:
• Telugu Indian in Pakis...
Saudi (Jeddah) Vlog 1:
• Video
Saudi (Jeddah) Vlog 2:
• Video
Edge of the World (Saudi Arabia) Vlog:
• Video
Video Tags: నా పుట్టినరోజు నాన్న గారి జ్ఞాపకాలు Vizag Update | Ravi Telugu Traveller
ravi telugu traveller,latest ravi telugu traveller videos,birthday memories,father and son,memories of childhood days,memories of my father,father affection towards son,vizag beach,vizag night views,vizag road trip,vizag an emotion,son and father affection,family relations,usa to vizag,father real hero,great son,195 countries celebrations,vizag updates,latest vizag updates,ratan tata died,ratan tata news latest,good father,responsible father,spend time with family.

Пікірлер: 390
@Vijay.1710
@Vijay.1710 3 күн бұрын
రవి గారు ఈ వార్త విన్న తర్వాత ఒక రకమైన విస్మయనానికి గురయ్యాము మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు ఎంతో ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు మీ నాన్నగారికి ఒక కుమారుడుగా ఎంతో గర్వకారణంగా ఉన్నారు, మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పట్టికీ ఎప్పుడు వీలైతే అప్పుడు మీ తల్లిదండ్రుల కోసం మీరు వైజాగ్ రావడం అనేది మీ తల్లిదండ్రుల మీద మీకున్న ప్రేమ ఎంత గొప్పదో చూపుతుంది, అమ్మగారికి ఆ దేవుడు మంచి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇంత జరిగినా కూడా మీలోని ఆ నిలకడ, బాధని మీలోనే దాచుకొని ఎంతో నిబ్బరంగా ధైర్యంగా మాట్లాడుతున్న మీ యొక్క గుండె ధైర్యం ఎంతో గొప్పది ఎందుకంటే మీలో ఎంత బాధ ఉన్నా కూడా మీరు ఇది వాస్తవమని ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కరికి జరిగేదని ఒక భావనతో ఉన్నట్టు అనిపించింది. ఏది ఏమైనా కూడా ఎవరైనా ఎప్పుడైనా ఈ లోకాన్ని వీడాల్సిందే కానీ ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకున్నారు అనేదే ఏ తండ్రి కైనా ఏ తల్లి కైనా తృప్తినిచ్చే ఒక గొప్ప అంశం, ఈ విషయంలో మీరు కొడుకుగా మీ తండ్రి పట్ల మీ బాధ్యతని 100% నిర్వర్తించారు కాబట్టి మీ తండ్రిగారు మీ పట్ల ఎంతో గర్వపడుంటారు. మీ తండ్రి గారికి వారి జీవితంలో మీరు ఇచ్చిన ఆ సంతోషం ఎంతో గొప్పది అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది
@Meena-d3y
@Meena-d3y 3 күн бұрын
దుఖంలో కూడా ప్రేమ ఉంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు Ravi గారు. మీ నాన్న గారి అందమైన స్మృతులు మీకు ధైర్యం ఇవ్వాలి. ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. 💖
@balajigurramteluguVlogs
@balajigurramteluguVlogs 13 сағат бұрын
రవి అన్నగారు నేను ఈ విషయం చూసి విస్మయ్యం తో చాలా బాధపడ్డాను. మీరు దుఃఖంలో కూడా ధైర్యంగా వున్నారు. మీకు మరియు అమ్మగారికి ఆ భగవంతుడు మనో ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మీకు జన్మదిన శుభాకాంక్షలు. దుఃఖం లో మనం పుట్టినరోజు పండుగ జరుపుకోలేము. అమ్మగారిని బాగాచూసుకోండి. సంతోషం తో దుఃఖం రెండు సమంగా చూద్దాం.😢🙏
@prasadmulka6437
@prasadmulka6437 3 күн бұрын
రవన్న గారు మీ నాన్నగారి ఆత్మకు శాంతి మరియు సద్గతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ ఓం శాంతి ఓం
@saradavani789
@saradavani789 3 күн бұрын
మీ నాన్నగారు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానుHappy Birthday Ravi garu 🎉🎉
@vsrmohan8906
@vsrmohan8906 3 күн бұрын
నా పుట్టినరోజు కూడా ఈరోజే బ్రదర్...మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@gantaramakrishna3197
@gantaramakrishna3197 2 күн бұрын
రవి గారు మీ నాన్నగారి మరణం నన్ను చాలా బాధించింది....మీ నాన్నగారి ఆత్మ కి పరిపూర్ణ శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. మరియు మీ సబ్ స్కైబర్ లు అందరూ దేవుడి ఇచ్చిన అభిమానులు....మీకు ఎప్పుడూ తోడుగా వుంటాము....మేము...మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము❤
@ramkumarsingavarapu2928
@ramkumarsingavarapu2928 3 күн бұрын
అందరి బంధువైన రవీ , మీరు నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలు సుఖ సంపదలతో వర్ధిల్లాలని మా ఆకాంక్ష. నాన్న గారి విషయంలో , కాలం అన్ని గాయాలని మాన్పుతుంది . అమ్మలోనే నాన్నను చూసుకుంటూ ధైర్యంగా ముందుకు సాగండి. 💐🙏❤️
@Pyata255
@Pyata255 3 күн бұрын
మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్న, 2018లో మా నాన్నగారు ఈవిదంగానే, మరణించారు, అప్పటి నుండి నేను ఇంక్కా కోలుకోలేకపోతున్న, మీరు స్ట్రాంగా వుండండి బ్రదర్
@vishreddy451
@vishreddy451 2 күн бұрын
మీ నాన్నగారు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను రవి అన్నయ్య హ్యాపీ బర్త్డే ఫ్రమ్ గాజువాక
@rajakatari
@rajakatari 3 күн бұрын
రవి గారు don't worry sir మీకు మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమ అర్థమవుతుంది మరి ఎక్కడున్నావ్ మీకు ఆశీస్సులు అందజేస్తారని కోరుకుంటున్నాను అయినా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉🎉🎉
@saraswathivennapusa7494
@saraswathivennapusa7494 3 күн бұрын
నాన్న గారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ 🙏🙏
@vamseemanohar
@vamseemanohar 2 күн бұрын
మన మనసుకి సాంత్వన తెచ్చేది మన విశాఖ సముద్రం హోరు.
@nagamurthy1751
@nagamurthy1751 3 күн бұрын
మీ నాన్నా గారికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
@balamanthena5859
@balamanthena5859 2 күн бұрын
రవి గారు మీకు మీకుటుంబానికి మనోధర్యాన్ని దేవుడు కలగచేయాలని ప్రార్థిస్తూ బాధలో కూడా చిన్న సంతోషం కలగాలని కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@AshokN-x1g
@AshokN-x1g 3 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు రవి గారు. మీ నాన్న గారి ప్రేమ మరియు ఆశీర్వాదాలు ఎప్పటికీ మీకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. 🙏
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 3 күн бұрын
మనిషి జీవితంలో పుట్టుక మరణం సహజం కాని మనం ఆ బాధ నుండి బయట పడాలంటే మానసికంగా చాలా కస్టమ్ జాగర్తగా వుడండి అమ్మగారు కి కస్టమ్ లేకుండా చూసుకోండి రవి గారు ఈ టైమ్ లో మీకు హ్యాపీ బర్త్ డే చెప్పకూడదు
@madhurikasireddy
@madhurikasireddy 3 күн бұрын
Happy Birthday Ravi garu ..meeru dull ga vnta memu chudalekapotunamu...we love u sir
@padmajas4187
@padmajas4187 23 минут бұрын
Ravi Anna.......b strong......luv from hyd from a vizagite 💕 felt so happy that asthikalu mana vizag beach lo kalapadam.......nanna kuda happy feel avutharu Anna ❤
@SumathiNayakanti
@SumathiNayakanti 2 күн бұрын
Meeru badhalo vunnaru Ani Happy Birthday cheppakapoyina God bless you abundantly throughout life Ravi garu 🙌🎊🙌🎊
@eat_and_exploree
@eat_and_exploree 2 күн бұрын
happiest birthday ravi garu lopala yenta badha undoo..... we are seeing😢
@saratkarri3360
@saratkarri3360 3 күн бұрын
Happy birthday ravi garu .. Life ante idhe .. jeevitha sathyam ee jananam,maranam.. His blessings are with you 💯% 🙏
@ksrsbh
@ksrsbh 2 күн бұрын
రవి గారూ...we know that you are a responsible Son.. became emotional.. following all the rituals properly...God Blesses you...
@sardarka785
@sardarka785 Күн бұрын
రవి గారు, మీరు 195 దేశాల యాత్ర పూర్తి చేసినప్పుడు, ఎంతో సంతోషించిన నాన్న గారు, అస్తమించడం బాధ కలిగించింది. మీ నాన్న గారి పవిత్ర ఆత్మ కు చిరశాంతి కలగాలని కోరుకుంటున్నాము
@NRaviRajuLyrics
@NRaviRajuLyrics 2 күн бұрын
4:00If possible add Kaleshwaram, ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. ముక్తీశ్వరాలయం
@Sohannaidu22
@Sohannaidu22 3 күн бұрын
Happy Birthday To you brother,very proud of you.Don't feel sad,your father have great a son like you.he is very lucky.his memories and blessings with you always.
@ManojKumar-f7s4u
@ManojKumar-f7s4u 3 күн бұрын
RTT గారు, ఈ పుట్టినరోజు మీకు ధైర్యం, శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మీ నాన్న గారి ప్రేమ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. 💐
@snipershots6597
@snipershots6597 2 күн бұрын
Cant see u like this ravi…get well soon…. One thing learnt no matter how much money we have end of the day every person has to go…hope we see the happy ravi soon
@venkatesh_66
@venkatesh_66 2 күн бұрын
రవిగారు మీ నాన్న గారి మీద మీకు ఎంత ప్రేమ ఉందో మీ మాటల్లో తెలుస్తుంది అమ్మగారు జాగ్రత్త.. 🙏🙏🙏
@sandeepgbks1546
@sandeepgbks1546 2 күн бұрын
అనాయాసేన మరణం ఎంత అదృష్టం ఇలాంటి మరణం రమ్మన్నా రాదు మీ నాన్నగారు గొప్పవారు పుట్టినవారు వెళ్ళక తప్పదు బాధపడకండి ఆయన ఆత్మకి శాంతి కలగాలి
@pawansai9173
@pawansai9173 2 күн бұрын
మాయా ఏం కంగారు పడకు మాయ ఇప్పుడు నువ్వు మీ డాడీ పొజిషన్ తీసుకున్నావు మాయ నిన్ను చూసి మాకు కూడా ఏదో చిన్నగా కంగారు మొదలైంది మాయ ఆయన మనతోనే ఉంటారు మావయ్య కంగారు పడమ కు ఆలోచించి ముందుకెళ్ళు లవ్ యు మాయ హ్యాపీ బర్త్డే మాయ❤
@abdulnorthamericanvlogs8017
@abdulnorthamericanvlogs8017 2 күн бұрын
Anna wishing you a happy birthday I’m very sorry for your loss . God bless your father’s soul may he rest in peace .
@Bhaskarreddy-hy6fn
@Bhaskarreddy-hy6fn Күн бұрын
మీ నాన్న గారి మరణం చాలా బాధాకరం రవి గారూ. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@thirug9405
@thirug9405 3 күн бұрын
Happy birthday to you, Ravi, even though it's a bittersweet day. Sending you love, support, strength, and courage as you navigate this difficult time and remember your dad. May the memories of your dad bring you joy and comfort.
@sofiagood11
@sofiagood11 2 күн бұрын
Happy Birthday Ravi sir, your father's blessings are always with you, guiding you from above. May his love give you strength today and always.stay strong and keep shining 🌟✨✨
@Sindhu8121
@Sindhu8121 3 күн бұрын
Happy birthday ravi garu 😢 Be careful take care of your mother ❤️
@bharathisidhireddi2339
@bharathisidhireddi2339 3 күн бұрын
Nenu me fan ga nannagari tho okasari matladanu Ravi garu MVP Colony
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 Күн бұрын
మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను రవి గారు 🙏
@srinivasaraopeddiraju3899
@srinivasaraopeddiraju3899 3 күн бұрын
Be brave Ravi garu మీ nanna gari maranam చాల bhadakaram మీ amma garini బాగా జాగ్రత గా chusukondi
@sandeepsai0363
@sandeepsai0363 3 күн бұрын
Many More Happy Returns of the day Anna Nanna will always with you don’t worry we all are with you.
@Fitandfab192
@Fitandfab192 2 күн бұрын
Deep condolences to you and your family Ravi💐 one fact to comfort is that your dad saw you fulfilling your dream . His heart was content and filled with pride . That’s the best gift a child can give. Take care
@Devichowdary9
@Devichowdary9 3 күн бұрын
Happy Birthday To You Ravi gaaru, elanti situation andariki edo oka roju vastundi,kondariki early ga kondariki late ga, meeru chala dull ga unnaru,meeru strong ga untene mee amma garu strong ga untaru,please be strong andi.mee nanna gari blessings methone untayee,prakruthi dennina heal cheyyagaladu correct ga chepparu.take care Ravi garu.
@pramilaraniv
@pramilaraniv 3 күн бұрын
పుట్టినరోజులు ఆనందంగా గడపాలి కానీ, ఈ సమయంలో మీ మనసు భారంగా ఉందని తెలుసు. మీ నాన్న గారు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటారు. ధైర్యంగా ఉండండి. 🙏❤
@parimianilanil1122
@parimianilanil1122 3 күн бұрын
Take care anna😢😢😢 Jagartha ga undandi anna God always with you.🙏🙏🙏Ravi Anna
@vidyasagar6610
@vidyasagar6610 3 күн бұрын
Happy birthday, Ravi Garu...my heart felt condolences to you and your Family Members 🙏
@madhuriprathipati8553
@madhuriprathipati8553 3 күн бұрын
Happy birthday Ravi garu. Chala strong fa anipistharu kaani very sensitive andi. Stay strong, that is all we can do kada.
@Nivedita-g3e
@Nivedita-g3e 3 күн бұрын
Happy Birthday dear RTT garu 🙏🙏 please move on, your father blessings always with you 💞💞💞
@ysreenivasc
@ysreenivasc 2 күн бұрын
Happy Birthday Ravi Annaya Be Strong .Take Care Of Your Mother Annaya
@ChikuYadav-y2n
@ChikuYadav-y2n 3 күн бұрын
Wishing you a heartfelt birthday, RTT gaaru. May your father's loving memories give you strength and peace during this time. He will always be watching over you. Stay strong. 🙏
@sudheerkumar4421
@sudheerkumar4421 2 күн бұрын
annaya intha beautiful family vunna nuvvu nijamga lucky!! mee nannagariki nuvvu complete chesina world tour oka parting gift laga ayindi...try searching for meaning in tht...
@THIRU99999
@THIRU99999 3 күн бұрын
HAPPY BIRTH DAY BROTHER.... YEMI CHEPPALO ....ee SAD SITUATION LO yela nee birthday wishes cheppalo teliyadam ledu...my sincere condolence to you and your family brother Ravi...
@leafi1000
@leafi1000 2 күн бұрын
Happy birthday bro! Dad is keep watching you up from the heavens! He was, is and will be ever proud of you!
@keshavkumarg2424
@keshavkumarg2424 2 күн бұрын
Ravi garu our deepest condolenses to you and your family Sir be cool and accept the sad news.your love and caring always makes his soul peaceful.take care of Amma
@ramyakumar5763
@ramyakumar5763 Күн бұрын
Happy birthday Ravigaru pratimanishi badha vuntadi dad news mimalni chala badha vuntadi aina chala strong ga vundalani aa ammavarini korutunnanu ..chala video lo chusanu mee parents ni ..parents paina enta prema vundo meeru matladu matlo telustundi ..Chala badha Manasulo pettukoni matladutunnaru video chustunna maake chala badha ga vundi but Ravigaru be strong …
@d.kiranpandu9774
@d.kiranpandu9774 2 күн бұрын
రవి మీనాన్న గారు మిమ్మల్ని విడిచిపోవడం విచారకరం, బాధాకరం. నీకు నీ కుటుంబానికి నా సానుభూతి
@mnaveenmohan
@mnaveenmohan 2 күн бұрын
Totally relate it Ravi- I too would walk to the Vizag beach whenever I felt the need for healing. We lived in the Daspalla Hills area at the time.
@rakeshmrs1968
@rakeshmrs1968 2 күн бұрын
Love u ravi❤(we all have lost father, mother, brother,lover,baby aborted),lost self,can feel the pain...
@madhavibandaru2271
@madhavibandaru2271 3 күн бұрын
May he rest in peace...your videos made your father as a familier person...we felt the emptyness as well Ravi Garu...but really nice you doing feeding dogs and memorising Dad's memories......Hope God gives you strength to sustain the situation
@Mighty524
@Mighty524 2 күн бұрын
Happy birthday brother... stay strong in this tough situation ❤
@monak9455
@monak9455 3 күн бұрын
Happy Birthday Ravi anna! God bless you! Do takecare of ua mom! It's really a tough time! Mi face lone telusthundi mi pain! Absence of parents evaru replace chyanidhi...!
@ThriveniThree-i6q
@ThriveniThree-i6q 3 сағат бұрын
Father is an emotion....dont worry anna
@ramgilaka6146
@ramgilaka6146 2 күн бұрын
sorry to hear this Ravi... I understand the pain .. i feel that... He must be a proud father... Take lot of water and fluids ..these times we get dehydrated a lot... take care
@goldiesilvers
@goldiesilvers Күн бұрын
Very Sorry for your father Brother...May his soul rest in peace...may his blessings be with you today your birthday. 🎉
@UnknownUser-f7l
@UnknownUser-f7l 2 күн бұрын
Mi Parents chala lucky endukante Ninnu year lo one or two times vallu mindhu untav... E chance evaraki radhu but niku possible ayindhi bro hats off to you❤❤❤
@vikas-j1o
@vikas-j1o 3 күн бұрын
Happy Birthday dear RTT 💪💪,dull ga unte edola undi😢😢
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 3 күн бұрын
హాయ్ రవి గుడ్ మార్నింగ్ ఎలాంటి టైం లోనే చాలా ధైర్యంగా ఉండాలి
@thotapadmavathi9749
@thotapadmavathi9749 5 сағат бұрын
Annaya nana gaaru pothu kooda amma nivi baagundalane korukunaruu intlo alaa jaraga kunda shop dagara padipoyaadu chudu ade mi adrusyam ayanaki manashathi vundalany korukuntunaanu annaya🙏
@JAPAVSAT
@JAPAVSAT 2 күн бұрын
Ravi garu I admire how you prioritized your parents' happiness.For sure your frequent visits to Visakhapatnam had brought him joy and comfort."May his soul rest in peace
@janapriyagangarapu4286
@janapriyagangarapu4286 3 күн бұрын
Ravi garu so sad ammani evarinina pilavachhu kani nanna ani evarini pilavalemu mana life lo Nanna ne mana hero
@gowthams7380
@gowthams7380 2 күн бұрын
That void of your beloved father's presence will always remain. He must be really really proud of everything he has seen in their children's life, it's you and your sister. He will always see you and bless you all from above. Cherish all the memories you have with your dad. I wish you and your family members with strength and celebrate him 🙏🙏🙏
@PG-10
@PG-10 2 күн бұрын
Happy Birthday Ravi Bro. Stay Strong. Sorry for your loss.
@bharathigangavajula9951
@bharathigangavajula9951 2 күн бұрын
Ravi garu nenu kuda ade adugudaamani anukunnaa. Mee naanna garu Ela poyaaru ani. Nijanga anaayaasa maranam. Without taking much pain he breathed his last breath. Eppudaina evaraina povaalsinde. But parents are always precious to their children 😢. Om santhi Sadgathi prapthirasthu
@Rathnamgaari_ammayi_UK-lo
@Rathnamgaari_ammayi_UK-lo Күн бұрын
Be strong.. mee ammagaariki dhairyam cheppandi.. meeru 195 complete cheyadam ayana choosaru thrupthi chendaaru.. Happy Birthday bro..
@drkishorekumar7892
@drkishorekumar7892 2 күн бұрын
Though I don't know you personally I felt As if this happened to my own family.hope you will have the strength to overcome this tragedy. Your dad's blessings will always be with you.
@anilakumari5492
@anilakumari5492 Күн бұрын
So sad. Seeing u felt very emotional. Good son doing rites properly
@srihariswamy-v1w
@srihariswamy-v1w 3 күн бұрын
రవి గారు సడెన్ గా ఇలా అయితే, అస్సలు ఊహించని సంఘటన మనం జీర్ణించుకోలేం చాలా బాధాకరం .
@BilluPal-r4z
@BilluPal-r4z 3 күн бұрын
Birthdays are meant to be joyful, but I understand your heart is heavy, brother. Your father’s spirit will always be by your side, guiding you. Stay strong.
@syamsaroj6264
@syamsaroj6264 3 күн бұрын
Happy birthday anna ❤ Sry for the loss can’t replace ur father in ur life but be strong 😊
@Ankitharaj-z3v
@Ankitharaj-z3v 3 күн бұрын
happy birthday to you ravi garu ,be strong,we all are with you👍🏻👍🏻👍🏻👍🏻
@kpriya286
@kpriya286 11 минут бұрын
Deepest condolences to you and family members for the great loss ..May God give you all the strength to overcome the loss 🙏
@ArcotSrinivasaprasannaReddy
@ArcotSrinivasaprasannaReddy 2 күн бұрын
ఈ జీవన తరంగాలలో" ఆ దేవుని చదరంగంలో " ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము మమతే మనిషికి బందిఖానా భయపడి తెంచుకు పారిపోయిన తెలియని పాశం వెంటపడి " రుణం తీర్చుకో మంటుంది " ఆచరాత్రే గారి రాసిన పాట గుర్తుకొస్తుంది సోదరా
@dileepsiddi
@dileepsiddi 3 күн бұрын
Happy Birthday 🎉🎉🎉 Many more returns of the day..don't worry. Life is like that only ,,you enjoyed 25 years...start enjoying pain...after some time again new joy will be at your door step.
@NaniChandu-s4t
@NaniChandu-s4t 2 күн бұрын
Sad lo sad అన్నయ్య మీ పుట్టిన రోజునాడు the grate Ratan TATAgaru మరణించారు sooo sad అన్నయ్య 😔
@umajagadam5770
@umajagadam5770 3 күн бұрын
S.. i too agree that nature has the healing power and answers for all queries. It's too painful missing such wonderful personality. May god b the strength of ur mom. As u r the only strength of her now, b there for her ... happy birthday to u.
@Ramyaep129
@Ramyaep129 2 күн бұрын
Very sad Ravi garu, very kind hearted person, great 👍👍
@vijaysinghthakur3338
@vijaysinghthakur3338 2 күн бұрын
కడలి కెరటాలు తరంగాల సాగర హోరు ఎద లోతుల్లో మధనపడే మానసిక సంఘర్షణ ల మాన్పు కోసం ఎదురు చూస్తూ ప్రతి కెరటం మన కు స్వాంతనను ఇస్తూ బ్రతుకు మీద ఆశను పెంచుతుంది అదే మన సముద్రం,అప్పుడు అందమైన అనుభవ జీవనానికి సంబంధించిన అనేక దారులు కనబడతాయి మనం చేసే ప్రతి పనిలోనూ సంతృప్తి చెంది మంచి గుర్తింపు తెచ్చుకుంటాం. బాద లు ,కష్టాలు, సుఖాలు,సంతోషాలు ,అదే జీవితం .❤❤❤❤
@Abhishekq2r
@Abhishekq2r 3 күн бұрын
Life is too short, don't stop keep move on, happy Birthday to you ❤️❤️
@phalgunanandigana8187
@phalgunanandigana8187 2 күн бұрын
Wish You Happy Birthday Ravi Anna 🎁 We Will Always Be With You
@prashanthkumarbandi3075
@prashanthkumarbandi3075 2 күн бұрын
Annayya ... Am very sorry for your loss ... RIP ... He was very proud of you for your achievements and success ... Don't worry anna ... Everyone has to move from this world one day ... Be happy about his absence ... Definitely his blessings and soul with you always ... He is a blessed dad that he has a great person in his life like you annayya ... How is vadinamma and Anoushka ?
@nirmalababy3885
@nirmalababy3885 2 күн бұрын
Happy birthday ravigaru meru chala badalo unnaru ayina cheppaleka cheppanu maku mee nannagarini talachukoni chala bada kaligindi amayakamina mukham mee aa bhagavantudu mee nannagari atmaku shanthi kalagalani prartistanu mee daggire untaru kani manishiga undaru gnyapakaluga untaru ravigaru meru manasuku koncham dhiryam techukondi
@sridharsiruvuri3067
@sridharsiruvuri3067 2 күн бұрын
Hi Ravi garu, sorry to hear about the demise of your father. May God shower his blessings on your family to bear the loss. May his soul rest in peace🙏
@bharathk1
@bharathk1 2 күн бұрын
Don't worry ravi life must be go on. My deep condolences
@srinivaskaranam6903
@srinivaskaranam6903 3 күн бұрын
రవి గారు మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలి
@mani26320
@mani26320 2 күн бұрын
Ravi garu stay strong andi, please don’t leave your mother alone andi
@naveen0805
@naveen0805 3 күн бұрын
Happy birthday bro...daddy ekkadiki poledu netone unadu in ur nemories dont get down....mummy tho undandi koni days so that tanu kuda overcome autadi e situation nundi
@dmkumar9522
@dmkumar9522 2 күн бұрын
Ravi Garu.. my deepest condolences to you and your family.
@shivrajbasavaraj765
@shivrajbasavaraj765 3 күн бұрын
Ravi HAPPY BIRTHDAY. We know now it's very hard time. But would like to wish for your bday.
@anithachowdary1234
@anithachowdary1234 3 күн бұрын
Happy Birthday annayya meelo chaala badha kanpistundhi❤
@santoshchowdary787
@santoshchowdary787 2 күн бұрын
I’m very sorry Ravi garu , Happy birthday annaya
@saradakanamaluru803
@saradakanamaluru803 2 күн бұрын
Many many Happy returns of the day Ravi garu.
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 9 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 13 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 17 МЛН
The Richest Nation in the World: Luxembourg | Telugu Traveller
22:12
Telugu Traveller
Рет қаралды 55 М.
Pesarattu upma || South Indian breakfast || Morning breakfast ||
12:02
Entikelli chusthe shock ayyanu 😇😇😇😇
16:57
RANJITH ON WHEELS
Рет қаралды 31 М.
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 9 МЛН