How to clean aura #aura #spirituality #meditation #philosophy #zen
Пікірлер: 156
@VenkatrramАй бұрын
ఆకాశం......అనంతం...... అదంతా నీ సొంతం .........💖✨✨✨✨✨✨✨ ఎంత బావుందో.............
@sathishtadikonda5662Ай бұрын
జిజ్ఞాసులకు దొరికిన గని (జ్ఞాన) , ప్రతి మాట సత్యపు తేట సుగంధాలు పూ తోట మాకు దొరికిన మైత్రేయ....🙏🙏💐
@operation50-oldisgold6Ай бұрын
వ్యక్తులలో "వర్చస్సు - ఓజస్సు" విరివిగా కనిపిస్తున్నప్పటికీ "తేజస్సు" మాత్రం తరిగి పోతుంది.! ఎవరిలో స్వచ్ఛమైన ప్రేమ,కరుణ,జ్ఞానం,వివేకం విలసిల్లు తాయో వారిలో అచ్చమైన "ఆరా" ఆవిర్భవిస్తుంది...అది అనంతంగా వ్యాపిస్తుంది...అందరినీ ఆకర్షిస్తుంది.! అందుకేనేమో.. అలాంటి వారు ఎక్కడ ఉన్నా,ఎంత దూరంలో ఉన్నా కూడా.. వారి "ఆరా" అనేకమందిని ప్రత్యక్షంగానే కాదు,పరోక్షంగా కూడా ఆకర్షిస్తుంది..ప్రభావితం చేస్తుంది.! "ఆరా"కు అయస్కాంతానికి ఉన్న ఆకర్షణ శక్తి.. వాయువు కున్న వ్యాపక శక్తి ఉంటుంది.!
@KanthRisaАй бұрын
Beautiful
@operation50-oldisgold6Ай бұрын
@@KanthRisa🙏🙏🥰🥰🥰
@Aparichita2.oАй бұрын
@Operation50old ..super🎉🎉
@savithrammajamalpuri5994Ай бұрын
🙏Sir🙏🙏🙏🙏
@venkataramanakovvuru2953Ай бұрын
Aura గురించి ఒక common man కి అర్ధం అయ్యేలా...నేను స్వచ్చం అయి ఉన్నప్పుడు నా యొక్క aura పెద్దగాను స్వచంగాను వుంటుంది.🙏👍😌👏
@user-on9ni5by5o11 күн бұрын
@@venkataramanakovvuru2953 tq 🙏
@Naveen.com369Ай бұрын
మీ పాట చాలా బాగుందండి రిసా గారు. "వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట" ఈ పాట మీ వయోలిన్ లో వినాలని ఉంది కుదిరితే మా కోసం ఒకసారి వాయిస్తారా విని ఆనందిస్తాం. అలాగే మీరు వాయించిన "వెన్నెలైనా చీకటైనా" సాంగ్ నాకు చాలా ఇష్టం. అది విన్నప్పుడల్లా నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ధన్యవాదాలు..🙏🙏🙏
@padmavatidevi9478Ай бұрын
ఆసువుగా పాడిన పాట చాలా బాగుంది 👌👌👌
@user-hq4xn1eh7cАй бұрын
ఇల్లు అంటే ఉంటే దేవాలయం లా ఉండాలి లేదా లైబ్రెరీ లా ఉండాలి.. ఎంత బాగున్నాయో పదాలు ❤❤❤❤❤
@indivaraprabha5109Ай бұрын
మంచి మనసుల కలయికలో వింటున్న, ఉంటున్న అక్కడ నేను అన్న ఆస్తిత్వం అన్నదే ఉండదు 🙏🙏🙏
@LachannaBoddulaАй бұрын
చలములేని, శవము దగ్గర, ఆరా భాగ ఉంటుంది. మీరు చెప్పినట్లు. ❤❤❤❤❤❤❤
@sriram-dw1tyАй бұрын
😊🎉🎉సంతోషం. .టాపిక్ బాగుంది. ..place కూడా చాలా బాగుంది. .🎉🎉
@CK-ey2gzАй бұрын
Enduko tears vastunnayi. Song Chala baagundi. Thank You🙏🙏🙏
@DETECTIVE-5Ай бұрын
Neelanti manushulani pusthakaallone chadhivaanu manchi Anni okappativi anukunna. Ippudu Real ga live ga chusthunna Risa. KD✍️
@ramadevichebrolu7969 күн бұрын
Nature... Excellent 👌 bro Ara ... details information.. Thank you so much bro..
@111saibabaАй бұрын
వీటి గురించి విన్నాను. ఎక్కువ తెలియదు. వీడియోగ్రఫీ short film లాగా బాగా తీశారు.ఇపుటికిప్పుడు కట్టినా అర్ధవంతం గా పాట కట్టారు 👍🏻
@111saibabaАй бұрын
కొత్త ఇంటి శుభ కాంక్షలు. టెర్రస్ చుట్టు వాతావరణం చాలా బాగున్నాయి. Peaceful గా
@maheshgargulaАй бұрын
రిసా గారు అరా గురుంచి చాలా వివరంగా అర్ధవంత గా క్లుప్తంగా వివరించారు 🙏🏻
@harikrishna1194Ай бұрын
అప్పటికప్పుడే అల్లిన పాట .. అందులోనూ ఎదో మర్మముందట .. అన్ని తెలిసిన రీసా.. అలానే ఉండాలని అందరి ధ్యాస .. మీలోని జ్ఞాని ని చూశా.. జ్ఞానిలా బ్రతకాలని ఎవరికుండదు ఆశ .. దూరం నుండే గమిస్తున్న నిన్ను .. పూర్తి ఎరుకలోనే ఉన్న ఏది అంటకుండా నేను.. ఈ విశ్వం అనంతం సీసా.. అకరణ ఆనందం రిసా రసో: వైసా: మీ పాట వింటూ రాసిన ఏదో పిస పిస😅😅
@KanthRisaАй бұрын
చాలా బాగుంది
@vimalakanikireddy6024Ай бұрын
Congratss risa ....మొత్తానికి ఒక ఇంటివాడివి అవుతున్నావు..... How to clean ourselves? ప్రపంచం నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎలా అసలు ?
@mucharlalaxmi480015 күн бұрын
Chala bagundhi manasuk haiga vundhi andi 🙏🙏
@Radha_Ram111112 күн бұрын
Song chala Bagundi brother. Mee thought process Naku lagane vundi.thank you for sharing your views on Aura .
@mathsgururkАй бұрын
Congratulations risa garu మీకు పాదాభి వందనం🙏
@venkatasatyanarayana7314Ай бұрын
తేజస్సు. ఒక ఆత్మీయ బంధం కలుగుతుంది. ఒక రమణమహర్షి. Attached with detached.
@sreedhar1973Ай бұрын
Best of luck for purchasing a new house. You have full filled your mother's dream.
@rudramaworld769621 күн бұрын
Sir,i kearnt so much from your veduo.i don't know more abt AURA.By this vedio i completely know abt aura.Thank you so much sir.
@kotavenkatprasad316810 сағат бұрын
నేను ఆధ్యాత్మికంగా జీవిస్తున్నాను రాముల వారి దేవాలయం ముందు ఒక ఫోటో దిగితే నా చుట్టూ ఆరా లాగా వచ్చినది ఫోటోలో ఆరా చూసుకున్నాను
I love you conttest and song singing sir 🙏 Thank you so much 💖🙏
@kkalluri1Ай бұрын
అద్భుతః
@manjulachintapatla3563Ай бұрын
Very beautiful video congratulations for new house Risa garu💐💐
@MaheshKumar-ic4uwАй бұрын
Super Anna 👌👍🙏❤️
@muralimohangoud298214 күн бұрын
Voice super 🎉
@kiranmuppidi9679Ай бұрын
శుభోదయం రీసా గారు
@sriramcse5030Ай бұрын
Superr
@828anuradhaАй бұрын
Song chal bagudhi Risa. ❤❤❤❤
@rajeswarir809Ай бұрын
Song bagundi.
@bhavanibhavani129315 күн бұрын
Guruvugaru oka iruvadi nimishamulalo mind,manasu rentini kolimilo vesi elaundalo alaayyela chesharu namassulu
@DurgaRani-lv7dpАй бұрын
Wow ❤
@suvarnavadla5623Ай бұрын
Chala bagundi
@mahalakshminaidumalla8229Ай бұрын
Super Risa garu song ❤
@pillaveerraju2895Ай бұрын
Good.
@sangeethakishanraoАй бұрын
Meeru Mee Aura chala bagundi
@anithamacherla25 күн бұрын
Risa ante naku theludhu but naaku unna spontenity tho chepthunna "Risen" emo anipinchindi endhukante me words naaku naa unna sthayi nunchi "rise" avvadaaniki help chesthundhi😊
@ankebramha2443Ай бұрын
Good
@SatyavathiK-wf5hxАй бұрын
హిందూధర్మాన్ని ఆచరించేవారు తప్పక ఏదో ఒక విధానం లో వివాహం చేసుకోవాలి మైథిలి నీకు సరిపడే అమ్మాయి 🎉🎉🎉🎉🎉
@rajyalaxmigayam9864Ай бұрын
పర్సనల్ ఒపీనియన్ వారిది మనం చెప్పకూడదు అవునా
@kishoremuthamsetty17 күн бұрын
దేవాలయం లేదా గ్రంధాలయం 😃👍
@sanjeevsaap1193Ай бұрын
puppalaguda naku telusu a area , santosham ma inti daggara ki vastunnaru
@mudhulurusukanya628922 күн бұрын
Very nice andi🎉
@Sheshu-us7nrАй бұрын
Tku🎉🎉🎉🎉🎉
@bantikalidindi812Ай бұрын
U r something else
@SobhaRaniPotnuru-ey6ey7 күн бұрын
Baaga chupthunnaru
@udayavogetyudaya739417 күн бұрын
Adbutham sir
@vijaya2005Ай бұрын
Nice topic🎉
@santhosakasam5598Ай бұрын
Nice 👏🏻👏🏻
@neveaspireАй бұрын
Naya Ghar mubarak! 🎉
@anandavidya7113Ай бұрын
👌
@ParimalaPasupulaАй бұрын
Hi risa anna🎉
@gargeyans55623 күн бұрын
పుప్పాలగూడ వెళ్లిపోతున్నారా!!😮 ఎప్పుడైనా మలక్పేట లో కలుద్దామనుకున్నాను మీ అపాయింట్మెంట్ కోసం try చేశాను కానీ దొరకలేదు
@KanthRisa23 күн бұрын
రండి నేనుఉన్నాను Risa studio 7815987542
@828anuradhaАй бұрын
Congratulations risaaaa
@bandisrikanth731Ай бұрын
Be BEE
@user-mw1hy5oh4vАй бұрын
🎉🎉👌
@rekhakancharla964Ай бұрын
Super babu I'm waiting to meet or just to see you both I'm relative to your owner ,nice song marvelous thankyou so much....🙏
@KanthRisaАй бұрын
Alage
@sangeethakishanraoАй бұрын
Mimmalni kalustha for sure
@nandemadhu5693Ай бұрын
❤
@ohnu123Ай бұрын
Nice song
@iamlavil262424 күн бұрын
Very nice 👏
@girisunkara4699Ай бұрын
🎉
@sivamanasa7769Ай бұрын
Mee dress maarindi. Baagunnai. Eeshalo ivi enthaki konnaru
@mekalapapagoud422820 күн бұрын
😍☕️
@sirishacherukuru466Ай бұрын
Congratulations bro🎉
@ohnu123Ай бұрын
Nice
@rajithakancharla1412Ай бұрын
Happy to know that you are going to come to puppalaguda..
@KanthRisaАй бұрын
Kaluddam
@krishnarapolu2640Ай бұрын
Congratulations anna🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@AnudeepAatagaduАй бұрын
Hi risagaru
@Mylife-523 күн бұрын
Mi peru Risa na, mi channel name gurinchi explain chesthara? What is the meaning of risa?
@krishnarapolu2640Ай бұрын
❤ good morning anna Krishna surat 10.57.am
@sankarasettynarmada12Ай бұрын
ఏ రాగం
@sairamradhakrishna2150Ай бұрын
Kirlian camera can capture aura. It was experimenred with sathya saibaba by a russian long ago.