నా రోజువారి దినచర్య అడిగారు మీతో మీ విజయ పన్నాల

  Рет қаралды 1,212

Avi Evi Anni Meetho Vijaya

Avi Evi Anni Meetho Vijaya

Күн бұрын

Пікірлер: 40
@sobhav390
@sobhav390 6 сағат бұрын
Great ma'am ❤🤩❤
@anuradhaseethamraju4529
@anuradhaseethamraju4529 18 сағат бұрын
Great andi mee father ni choosthoo videos kudaa chestunnaaru 🙏👍🌹🌹👌👌
@vijaya.pannala
@vijaya.pannala 18 сағат бұрын
Thank u so much🥰🥰🩷🩷
@srinalini4960
@srinalini4960 20 сағат бұрын
Thanks amma adiginanduku chepparu. Nenu employee ni. Naku oka paapa.8 yrs old. Vanta ready chesi box petti memu office ki veltham. Paapa ni schl lo drop chesi.night 7 ki vachi tuition nundi techukoni family tho spend chesta with dinner. Weekends kuncham free and week ki avasaramayyevi Anni techukuntamu. Ala gadichipothondi smooth ga.ok thanks aunty
@vijaya.pannala
@vijaya.pannala 19 сағат бұрын
Oh, very nice🥰🥰🩷🩷
@abbarajusridevi7185
@abbarajusridevi7185 15 сағат бұрын
Sooooper 👏🏻👏🏻👏🏻
@kalpavallipeddada5340
@kalpavallipeddada5340 19 сағат бұрын
వంట చేసుకుంటూ శ్లోకాలు భాగవత పద్యాలు రామ రక్షా స్తోత్రం చదువు కుంటూ ఉంటాను వంట అమృతం అవుతుంది అంటారు పెద్దలు
@vijaya.pannala
@vijaya.pannala 19 сағат бұрын
నేను అన్నపూర్ణాష్టకం చదువుకుంటానండి ఈ వంట చేసేటప్పుడు🩷🩷
@kalpavallipeddada5340
@kalpavallipeddada5340 18 сағат бұрын
@ 👏🥰
@suryakumari2421
@suryakumari2421 14 сағат бұрын
Same​@@vijaya.pannala
@sugunakrishnan322
@sugunakrishnan322 15 сағат бұрын
Subhodayam Vijaya garu.mee dinacharya bagundi.nenu mee lage 5.30 ki lesthanu.mee lage coffee thagi meditation fifteen minutes chesi illu subram chesi snanam chesi devudiki deepam petti u tube lo slokalu chaduvuthanu.tharuvatha tiffinlu,vantalu mamule.ma kodalu pillaliki tiffinlu,lunch box ready chesi 8.30 ki school ke pampinchi vesthundi.2.30 ki koncham sepu padukoni 3.30 ki pillaliki palu ready chesi nenu ma husband tea thaguthamu.evening motor vesi 6 gantaliki deepam petti koncham walking,exercise chesi night tiffin ki ready chestanu.8 gantaliki vaariki tiffin petti,manavallu nenu tiffin thintamu kaburlu cheppukuntu.9 gantalaki ma kodalu,abbai tiffin chesi valla work choosukuntu studies ku help chestharu. Varu 9 gantalaki padukuntaru.nenu anni sardi padi gantalaki padukuntanu.idi naa dinacharya .mee video chooste meethi matladuthunnatte undi.happy to hear u.
@vijaya.pannala
@vijaya.pannala 15 сағат бұрын
మీ దినచర్య కూడా చాలా బాగుందండి మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి 🥰🥰🩷🩷
@lathasureshpotluri4454
@lathasureshpotluri4454 19 сағат бұрын
శుభోదయం Vijayakkaya 🙏 Bag undhi mee Dhina charya Nenukuda Pani chesukuni tailoring chesthanu
@vijaya.pannala
@vijaya.pannala 19 сағат бұрын
Very good🥰🥰
@jayalakshmidevi7714
@jayalakshmidevi7714 15 сағат бұрын
Hi vijaya garu. Co incident andi. Endukate maa pedda papa phd preparation ki vacchindandi. Ten days today nunchi lunch box pedutunnanandi. Chinna papa ki kuda rjy lone oka software company lo one month back job vachhindandi. Correctga ninety two daggara nunchi two thousand twenty three varaku eddaru papalaki morning lunch boxes next madhyalo nine years maa mavayya gariki eppudu malli jobski lunch boxes morning multi task. Andi. Inka mana responsibility kandi. Tq mee chelli jaya lakshmi devi
@vijaya.pannala
@vijaya.pannala 14 сағат бұрын
పిల్లల పనులు ఉన్నప్పుడు చాలా బిజీ బిజీగా ఉంటుందండి థాంక్యూ సో మచ్ 🥰🥰🩷🩷
@Vinaya1
@Vinaya1 15 сағат бұрын
మీరు చిన్న కుక్కర్ చూపించారు కదండి అప్పుడు వీడియోలో ఆ కుక్కర్ పేరు చెప్పండి కూడా చెప్పారు మీ వీడియోస్ బాగుంటాయి ఆంటీ 🎉🎉
@vijaya.pannala
@vijaya.pannala 14 сағат бұрын
Tqq🥰🥰🩷
@Vinaya1
@Vinaya1 13 сағат бұрын
@vijaya.pannala కుక్కర్ పేరు చెప్పలేదు కాస్ట్ చెప్పలేదండి మీరు
@akhildevulapalli3328
@akhildevulapalli3328 18 сағат бұрын
Namaste andi Naa peru jahnavi Memu 2 years nundi mumbai lo untunnamu Maa pillalu maa attagaru valla tho vizag lo untaru.studies disturb avakudadani akkada unchamu.nenu maa varu ikkada untamu.nenu sanskrit exams rastunnanu.eeyana office ki vellagane books prepare avutanu.madyalo rest teesukuntanu
@vijaya.pannala
@vijaya.pannala 18 сағат бұрын
Very good keep it up🩷🩷
@Indlamurisudharani
@Indlamurisudharani 20 сағат бұрын
Goodmorning
@vijaya.pannala
@vijaya.pannala 20 сағат бұрын
🩷🩷
@balatripurarambhotla2262
@balatripurarambhotla2262 14 сағат бұрын
Bavundandi mi Routine
@vijaya.pannala
@vijaya.pannala 13 сағат бұрын
Tqq🩷🩷
@PrasunaGudipati
@PrasunaGudipati 18 сағат бұрын
Hello vijaya garu🤝👍
@vijaya.pannala
@vijaya.pannala 18 сағат бұрын
🥰🥰
@_Mad_rangoli_
@_Mad_rangoli_ 17 сағат бұрын
Hi andi vijaya garu . మీ దిన చర్య బాగుంది. నేను 5 ఆర్ 5.30 కల్ల లేస్తాను. ఇంతకు ముందు 3 క్యారేజీ లు పెట్టే పని ఉండేది. ముగ్గురు పిల్లల్తో ప్లస్ మా వారు కూడా 8.30 కల్ల వెళ్ళేవారు. అప్పుడు నేను ఒక సూపర్ పవర్ ఉమెన్ నీ. ఎవరైనా ఆ టైం లో కదిలిస్తే కొట్టలనిపించేది. కాఫీ తాగే టైం కూడా ఉండేది కాదు. కాఫీ కలుపుకుని పని చేసుకుంటూ మధ్య మధ్యలో తాగే దాన్ని అవి చల్లగా ఐపోయేవి😂. అందరినీ పం పించేసి మళ్ళీ ఫ్రెష్ గా వేడిగా రిలాక్స ఐ తాగేదన్ని. ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. కాకపోతే క్యారేజీ లు 2.మా చిన్నమ్మాయి, మావారికి. మా బాబు ,మా పెద్దమ్మాయి చదువులు బయట ఊర్లల్లో కాబట్టి. వాళ్ళు వెళ్ళాక ఇల్లంతా సర్దేసి చిమ్మి, తుడిచేసి, వంట చేసి న పదార్థాలన్నీ వేరే గిన్నెల్లో కి మార్చేసి మొత్తం బండెడు అంట్లు తొమెస్తాను. 2 రోజులకు ఒకసారి మాకు మంచినీళ్ళు వస్తాయి. ఇంక అప్పుడు అది ఎక్సట్రా పని. ఇదంతా అయ్యేసరికి 11. ఒక్కసారి 11.30 కూడా అవ్తుంది.ఇదివరకు 3 గంటలకి లేచి స్నానం ,పూజ , వంట అన్ని చేసి పిల్లలని పంపించేదాన్ని. ఇప్పుడు చెయ్యలేక పోతున్నా అలా.ఇప్పుడు కూడా 5కి లేచి స్నానం చేసి పూజ చేసుకుంటూ ఒక పక్క వంట చేస్తున్నాను. నేను పని చేస్తున్నంత సేపు స్తోత్రాలు పెట్టుకుని వింటూ , మననం చేసుకుంటూ పని చేస్తా. అదే నాకు హాయిగా ఉంటుంది. ఆ పని అంత అయ్యి టిఫిన్ చేసి కాసేపు అలా నడుము వాలుస్తాను. ఒకరోజు ఐరన్ చేసే పని ఉంటుంది ఒకరోజు పప్పులు రుబ్బుకోవడం అలా ఏ దో ఒకటి ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఇదివరకు వంట పని, ప్రస్తుతం టిఫిన్ పని, ఈ గ్యాప్ లోనే రంగోలి ఛానల్ పెట్టాను. కాస్త టైం పాస్ కోసమని. పర్వాలేదు అనుకునే టైం కి వీ డియోస్ పెట్టలేక పోయాను. ప్రస్తుత ఆపేశాను. హెల్త్ prblem valla. ఇదండీ నా దినచర్య.
@vijaya.pannala
@vijaya.pannala 16 сағат бұрын
మీది చాలా బిజీ బిజీ షెడ్యూల్ గా ఉంది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది మీరు మళ్ళీ మీ ఛానల్ ని కంటిన్యూ చేయాలని మీ హెల్త్ అంతా బాగుండాలని కోరుకుంటున్నాను 🥰🥰🩷🩷
@_Mad_rangoli_
@_Mad_rangoli_ 16 сағат бұрын
❤​@@vijaya.pannala
@onlydrawing3732
@onlydrawing3732 18 сағат бұрын
Amma me age entha vuntundi,ila adiganani thappuga anukokunte cheppandi amma
@vijaya.pannala
@vijaya.pannala 18 сағат бұрын
Na age 56🩷
@Indlamurisudharani
@Indlamurisudharani 20 сағат бұрын
Nanneppudu my husbend bayatiki tisukellaru ayanokkade tisukellaru na faceki puukalone peralisis vachhi bagundani ayana venta tisukellataniki istapadaru ma marriage 35 year ayyindi appatinindi ibte
@vijaya.pannala
@vijaya.pannala 20 сағат бұрын
కొంతమంది ఏంటో అలాగే ఉంటారు అండి
@vanajabommakanti451
@vanajabommakanti451 19 сағат бұрын
అందరికీ భగవంతుడే తోడు. లౌకిక జీవితం చాలా చిన్నది, కొంత కాలము మాత్రమే (temporary), అది ఎలా ఉన్నా చింతించకుండా, మన మనస్సును, నిత్యుడు, శాశ్వతుడు అయిన భగవంతుడి వైపు మరల్చుకోవాలి. ఆధ్యాత్మికత వైపు దృష్టి పెట్టాలి. మన జీవితం ఎలా ఉన్నా , అంతా మన మంచికే జరుగుతోంది అని గ్రహించి, మనసు దైవంపై మరల్చాలి. ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు ఎన్నో ఉన్నాయి. భాగవతం, రామాయణం చదవడం అలవాటు చేసుకుంటే జీవితం స్వర్గంగా మారుతుంది. "" శివానందలహరి"" చదవండి. మనసు తన్మయత్వం చెందుతుంది. ఈ లోక వ్యవహారాల మీద వ్యామోహం తగ్గి ఆ వైకుంఠవాసుడు, కైలాసవాసుడు, మణిద్వీపవాసిని పై వ్యామోహం కలుగుతుంది. అప్పుడు మనకు ఎవ్వరితో పని లేదు. మరొక ఉన్నతమైన జన్మ కోసం మనం చేయవలసిన సాధన చాలా ఉంది, కానీ సమయం చాలా తక్కువగా ఉంది అన్న విషయం అర్థమవుతుంది. జై శ్రీకృష్ణ 🙏🙏
@vanajabommakanti451
@vanajabommakanti451 19 сағат бұрын
ఇప్పుడు online లో ఆధ్యాత్మిక స్తోత్రాలు అన్నీ నేర్పిస్తున్నారు. వాటిలో చేరి నేర్చుకుంటూ, మన ఓపిక ను బట్టి వాటి భావం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచి కాలక్షేపం, పై జన్మకు మంచి బాటలు వేసుకోవచ్చు.
@Indlamurisudharani
@Indlamurisudharani 20 сағат бұрын
Ammayi chani poinadaggarnundi mental defresionkilonayyanu ippudemi cheyyalekapotunnanu
@vijaya.pannala
@vijaya.pannala 20 сағат бұрын
అయ్యో చాలా బాధ కలిగిందండి బాధపడకండి చెప్పడం తేలికే అనుభవించే వాళ్లకే బాగా తెలుస్తుంది ఐ యాం వెరీ సారీ 😒😒
@srinalini4960
@srinalini4960 20 сағат бұрын
Sorry andi friends tho and daiva nama smarana chesukondi
@vanajabommakanti451
@vanajabommakanti451 19 сағат бұрын
అందరికీ తోడు ఆ భగవంతుడే అని మన మందరమూ గ్రహించాలి. ఈ లౌకిక విషయాలపట్ల రాగ ద్వేషాలను పెంచుకోకూడదు. ఇవన్నీ తాత్కాలికమే అని తెలుసుకుని, నిత్యుడు, శాశ్వతుడు అయిన ఆ భగవంతుడి పైకి దృష్టి మరల్చాలి. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. "శివానందలహరి", "నారాయణీయం "" చదవండి. ""శ్రీ కృష్ణుడి "" బాల్యలీలలు అద్భుతంగా ఉంటాయి. జై శ్రీకృష్ణ 🙏
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 2,2 МЛН
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 29 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 9 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 2,2 МЛН