Пікірлер
@Bharthi855
@Bharthi855 14 сағат бұрын
❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝💕🌷⚘️🥰
@saraswathijupudi8664
@saraswathijupudi8664 15 сағат бұрын
మీరు చెప్పేది 100% వాస్తవం నేను కూడా ఏదయినా సమస్య వస్తే బుక్ ఓపెన్ చేస్తాను సమస్యకి పరిష్కారం దొరుకుతుంది
@vijaya.pannala
@vijaya.pannala 15 сағат бұрын
Tqq🥰😊
@vskrao8394
@vskrao8394 15 сағат бұрын
ఓపెన్ గా చెప్పారమ్మా. ఎంత చెప్పినా, అనుభవం లోకి వస్తే గాని తెలియదు. మేము నలుగురు అన్నదమ్ములు ఇద్దరు చెల్లెళ్ళు. మా అమ్మ ఎంత కష్టపడి పెంచిందో మాకు తెలుసు.
@vijaya.pannala
@vijaya.pannala 15 сағат бұрын
Avunandi🥰😊🙏
@nagabhaskaralakshmivalivet4064
@nagabhaskaralakshmivalivet4064 16 сағат бұрын
విజయ్ అక్కగారు నీ మాటలు వింటే నాకు చాలా ఓపిక వస్తుంది వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు
@vijaya.pannala
@vijaya.pannala 15 сағат бұрын
Tqq🥰🥰
@kiranavallik8146
@kiranavallik8146 17 сағат бұрын
Nenu meeru chepina panule chesthunnaanu meeru cheppindi nijam thankyou
@vijaya.pannala
@vijaya.pannala 17 сағат бұрын
Tqqq🥰🥰
@vijayakasinadhuni4379
@vijayakasinadhuni4379 17 сағат бұрын
బాగుందండి మీ వీడియో. చాలా చక్కటి విషయాలు చెప్పారు అందరికి ధై ర్యవచనాలు బాగా చెప్పారు.మీ లైఫ్ లో అన్ని విషయాలు బాగా షేర్ చేసుకున్నారు.
@vijaya.pannala
@vijaya.pannala 17 сағат бұрын
Tqq🥰🥰
@parvathidevi427
@parvathidevi427 18 сағат бұрын
Chala Baga chapparu Really great
@vijaya.pannala
@vijaya.pannala 17 сағат бұрын
Thank u so much🥰🥰
@Bhavanisaisuma
@Bhavanisaisuma 18 сағат бұрын
మీ మాటలు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు. భగవంతుడు మనల్ని కాపాడుతాడు
@vijaya.pannala
@vijaya.pannala 18 сағат бұрын
Avunandi🥰
@Sonuisstar
@Sonuisstar 19 сағат бұрын
Correct ga chepparandi.
@vijaya.pannala
@vijaya.pannala 19 сағат бұрын
Tq🥰🥰
@ManikayaDurgaBoorla
@ManikayaDurgaBoorla 20 сағат бұрын
Chala baga cheppru life.lo chala up and downs vuntai
@vijaya.pannala
@vijaya.pannala 19 сағат бұрын
Tqq🥰🥰
@nvskantham6658
@nvskantham6658 20 сағат бұрын
మీరు చెప్పినది అక్షరాల సత్యం .ఏ ఒక్కరి జీవితమూ పూల పాన్పు కాదు పూలబాట కాదు .చీకటి కొంత వెలుతురు కొంత .ఇంతే జీవితమంతా .చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క హృదయవిదారక విషాదగాధే .అంతే చీకటి లోనూ మిణుకుమనేఆశాజ్యోతిని వెలిగించుకుంటే సమస్యలకు పరిష్కారం దొరికి ప్రశాంతతను పొందవచ్చు .సర్దుకుపోవడం ,వున్నంత లో తృప్తిగా బ్రతకడం నేర్చుకుని ,మనసును ప్రేమ తో నింపుకోవడం మేమును చేయవలసినది .ఆ భగవంతుడే నడిపిస్తాడు మనలను అనే విశ్వాసం వీడకూడదు .
@vijaya.pannala
@vijaya.pannala 19 сағат бұрын
అవునండి 🥰🥰
@chandrakalagangapatnam8711
@chandrakalagangapatnam8711 20 сағат бұрын
Thelisina vishayalayina buddi ki buddi cheppalandi
@chandrakalagangapatnam8711
@chandrakalagangapatnam8711 20 сағат бұрын
Buddhi ki buddhi
@vijaya.pannala
@vijaya.pannala 19 сағат бұрын
అవునండి వాడు తర్వాత నుంచి కనపడలేదు వాళ్ళ ఆవిడే ఉంది కానీ అందరూ తిడతారని కొన్నాళ్ళు ఎక్కడికైనా పోయాడేమో వెధవ
@satyanarayanamurthy2117
@satyanarayanamurthy2117 20 сағат бұрын
Chala baaga chepparu amma. Mee vedios chustuu untanu. Bt 1 st comment. Ede nandi. .nice madam. Correct ga unna vishayalu cheputunnaru. Tq very much
@vijaya.pannala
@vijaya.pannala 19 сағат бұрын
Thank u so much sir😊😊🙏
@padmajabadiga5308
@padmajabadiga5308 21 сағат бұрын
Manchi inspirational video pettaru naasamasyalaki meeru cheppina jeevithanni prema mayam chesukondi annaru a maata chala baaga chepparamma chala manchi maatalu chepparu
@vijaya.pannala
@vijaya.pannala 19 сағат бұрын
వీడియో నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండి నేను చెప్పిన ప్రతి మాట యదార్థం అక్షర సత్యం 🥰🥰
@bennurinirmala6374
@bennurinirmala6374 21 сағат бұрын
Eppudu maa naannagaau amma antunnnaaru inka attagaari part eemi ledaa attagaari vishayam eemiledaa
@vijaya.pannala
@vijaya.pannala 19 сағат бұрын
నాకు మీరు అన్నది ఏంటో సరిగ్గా అర్థం కాలేదు
@kalpavallipeddada5340
@kalpavallipeddada5340 21 сағат бұрын
బాగాచెప్పారు జీవితంలో కష్ట సుఖాలు తప్పవు మనో దర్యంతో సాగాలి
@vijaya.pannala
@vijaya.pannala 21 сағат бұрын
అవునండి థాంక్యూ🥰
@balatripurarambhotla2262
@balatripurarambhotla2262 22 сағат бұрын
Bp ki manchi tip chapparu Naku bp vundi
@vijaya.pannala
@vijaya.pannala 22 сағат бұрын
తగ్గిపోతుందని కాదు కంట్రోల్లో ఉంటుందండి 🥰🥰
@balatripurarambhotla2262
@balatripurarambhotla2262 22 сағат бұрын
@@vijaya.pannala control vunte chalu taggakapoina parvaledandi
@balakrishnamallela2203
@balakrishnamallela2203 22 сағат бұрын
విజయ గార్కి మీ అనుభవా లను మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు ... మీరు చేప్పే ధైర్యం మీ అనుభవాలు చాలా మం దికిజీవితంలో చాలా ఉపయోగపడతాయి భగవంతుడు మీ కుటుంబానికి మేలుచేయాలని ఆ దేవుడ్ణి ప్రార్థిస్తాను. M దుర్గ❤
@vijaya.pannala
@vijaya.pannala 22 сағат бұрын
నా వీడియో మీకు నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండి 🥰🥰
@samudralavijayachandrika5698
@samudralavijayachandrika5698 23 сағат бұрын
Mee matalu okarakmga comfort ni echay adaina vinnanthasepe bavuntadi,50 years of naa jeevitham edo chinna pedda prblms tho telikagane gadichi poindi kani eppudu naa kodukuki anarogyam adi chaala peddadi ,3 years nunchi narakam chusthunnam haiga undalsina samyam lo e kastam enti ani jeevitham meeda virakthi gaa undi andi mental physical emotion nd financial gaa ebbandi gaa undi😢
@vijaya.pannala
@vijaya.pannala 22 сағат бұрын
మీ బెంగ బాధ తీరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అండి 🙏🙏🙏
@samudralavijayachandrika5698
@samudralavijayachandrika5698 22 сағат бұрын
@@vijaya.pannala 🙏🙏
@padmavathikilambi9829
@padmavathikilambi9829 23 сағат бұрын
Madam ur iron lady
@vijaya.pannala
@vijaya.pannala 22 сағат бұрын
Thank u so much🥰🥰
@padmabucca9860
@padmabucca9860 23 сағат бұрын
Baga chepparu amma
@vijaya.pannala
@vijaya.pannala 23 сағат бұрын
Tqq🥰🥰
@ramadeviakkala374
@ramadeviakkala374 23 сағат бұрын
మీచెపుతుంటే.చాలధైర్యంగవుంది
@vijaya.pannala
@vijaya.pannala 23 сағат бұрын
జీవితం అలాగే ఉంటుందండి నన్ను చూసి చాలామంది నాకే బాధలు లేవు అనుకుంటారు అందుకే నేను పడ్డవి మీతో షేర్ చేసుకున్నాను 😊🥰
@bhanusrinu8869
@bhanusrinu8869 Күн бұрын
Anni thattukunnaru. Kabatti. Ela nelabadi 10 mandiki manchiMatalu cheputhunnaru 🙏🙏
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి 🥰🥰
@venkataaruna242
@venkataaruna242 Күн бұрын
Excellent speech ma very inspirable
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
థాంక్యూ సో మచ్ అండి 🥰🥰
@kvlakshmi8986
@kvlakshmi8986 Күн бұрын
Ilanti experiences life lonilanadela chestayandi vijaya garu
@Mastervgaming2009
@Mastervgaming2009 Күн бұрын
🙏🙏🙏🙏🙏
@arunasree2023
@arunasree2023 Күн бұрын
అవును విజయ గారు మీరు చెప్పింది నిజం మీ విషయాలు వింటే మాకు చాలా దైర్యం గా ఉంటుంది
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
చాలా థాంక్స్ అండి 🥰🥰
@ejjukrishna3545
@ejjukrishna3545 Күн бұрын
👍🙏
@Umarajeswari104
@Umarajeswari104 Күн бұрын
Super vijeyagaru
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
Tqq🥰🥰
@rachammalli8635
@rachammalli8635 Күн бұрын
Chaala manchiga chepparu
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
Tq so much🥰🥰🙏
@balatripurarambhotla2262
@balatripurarambhotla2262 Күн бұрын
Miru Annie kastalu face chasi maku dhryani istunnaru Thank you veryy much
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
Tqq so much🥰🥰🙏
@lakshmich4058
@lakshmich4058 Күн бұрын
చిన్నప్పుడు మా అమ్మ గారు ఒంటిపూట బడూలున్నప్పుడు ఇలా చేసేవారు కానీ ఇప్పుడు పూజ మహా నైవేద్యం పెట్టుకోవాలంటే చద్దన్నం తినకూడదని తింటల్లేదు ఓట్,రాగిజావ ల నీ ఆశ్రయిస్తున్నాము
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
మేము పండగలప్పుడు తప్ప మహా నైవేద్యం పెట్టమండి పూజ చేసుకుని పళ్ళు పాలు అవి నైవేద్యం పెడతాము తర్వాత వారానికి రెండు సార్లు అయినా కచ్చితంగా తింటాం నేను మా వారు
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
రోజు పూజ అయ్యాకే టిఫిన్ తింటాం
@panagipalliabhilash7224
@panagipalliabhilash7224 Күн бұрын
Manchi inspiration ittchaaru amma Thankyou 💐💐
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
Thank u so much🥰🥰
@AnnapurnaK-ut7nl
@AnnapurnaK-ut7nl Күн бұрын
మీరునిజంగాచాలమ్స్ంచిగాచెపుతునారు
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
Tqq🥰🥰
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
పోపు మినప్పప్పు ఎండుమిర్చి ఇంగువ ఆవాలు మెంతులు కొంచెం కొంచెం వేసుకోవాలండి
@PeacefulPathways5
@PeacefulPathways5 Күн бұрын
ధన్యవాదాలు అమ్మా..
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
Tqq🥰🥰
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
పచ్చడి వీడియో తీయడంలో సరిగ్గా రాలేదు అండి నేను చూసుకోకుండా అప్లోడ్ చేసేసాను మళ్లీ ఇంకొకసారి క్లియర్ గా తీసి చూపిస్తాను
@sujathafunnytalks
@sujathafunnytalks Күн бұрын
అమ్మ నేను అడిగాను బాగుంది అమ్మ 🙏🏼
@sujathafunnytalks
@sujathafunnytalks Күн бұрын
ఈ పచ్చడి లో బెల్లం వెయ్యాలా అండీ ఈసారి చేస్తా tq amma 🙏🏼
@ratnakumarigowrisetty9600
@ratnakumarigowrisetty9600 Күн бұрын
అవును విజయ గారు, మీరు చెప్పింది నిజమే! కాని సమస్యలు కష్టాలు తో జీవితము అంటే విరక్తి వస్తుంది చాల రోజులు నుండి. అసలు మంచిగా వున్న వాళ్లకే దేవుడు పరీక్ష లు పెడతాda ఏంటీ అనిపిస్తుంది ఒక్కోసారి. కాని మీరు అన్నట్టు ధైర్యాన్ని కోల్పో కూడదు అందరు లక్ష్మీ లు వెళుతున్నా ధైర్య లక్ష్మీ నీ వదిలి వెళ్లకు అన్నడట ఒకాయన కథ లో! 🤔 మొత్తానికి చాల విషయలు తెలియచేశారు మీ జీవితము లో జరిగినవి. మంచి రోజులు కోసం ఎదురు చూస్తు వుంటాను. Thank you. 🤝
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
కష్టాలు కలకాలం ఉండవండి నేను ధైర్యంతోనే నా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న🥰🥰
@annapurnagarilokam532
@annapurnagarilokam532 Күн бұрын
జయగురుదత్త నండీ!నేనువిశ్రాంతిఉద్యోగినిఇపుడునావయసు69సంవత్సరాలునేనుఇపుడుదత్తపీఠంనుండిశ్రీమద్భగవద్గీతనేర్చుకొన్నానుప్రతిరోజుసాధనచేస్తున్నానుపిల్లలకువంటచేసిపిల్లలతోససంతోషంగాఉన్నానండీమీవీడీయోలన్నీచూస్తూంటానండీ🤝🤝🤝🤝🤝👏👏👏👏👌👌👌👌👌🙌🙌🙌🙌💐
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
నా వీడియోలు చూస్తున్నందుకు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు అండి 🥰🥰
@kanthikadamati6290
@kanthikadamati6290 Күн бұрын
Meru చెప్పింది చాలా correct 💯 mana అనుభవాలే మనల్ని life lo strong ga చేస్తాయండి mana ధైర్యమే మన కి శ్రీ రామ రక్ష మీ అనుభవాలు మాతో షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏మనకి మనమే దైర్యం చెప్పుకోవాలి
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
Thank u so much🥰🥰🥰
@abbarajusridevi7185
@abbarajusridevi7185 Күн бұрын
Hi అండీ జీవితంలో వచ్చే ఓడు దూకులను ఆటు పోట్లను చాలా చక్కగా face చేసారు మా అందరికి చాలా స్ఫూర్తి ని ఇచ్చారు వాళ్ళు విజయ అనే మీపేరుకి వన్నె తెచ్చి విజయ పేరు సార్ధకం చేసుకున్నారు 👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻👍🏻😄 నాకు నచ్చింది ఓపిగకూడా విన్నాను
@abbarajusridevi7185
@abbarajusridevi7185 Күн бұрын
పైన word మిస్టేక్ గా పడింది వాళ్ళు అని
@lakshmikanthasirivaram1270
@lakshmikanthasirivaram1270 Күн бұрын
yogi atma katha book author evarandi
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
యోగి ఆత్మకథ స్వామి పరమహంస యోగానంద రాశారండి ఆయన జీవిత కథనే ఆత్మ కథగా రాశారు ఆయన 1853లో జన్మించి 1952లో జీవ సమాధి పొందారు ఆయనే ఆ పుస్తకానికి Author
@Krishna-kc1yf
@Krishna-kc1yf Күн бұрын
Chala baga chepparu
@lakshmikanthasirivaram1270
@lakshmikanthasirivaram1270 Күн бұрын
thanks andi reply ichinanduku
@satyapeta2793
@satyapeta2793 Күн бұрын
Chala thanks andi Naku mi matale chala inspiration
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
Thank u so much🥰🥰
@elapakurthilakshmi7367
@elapakurthilakshmi7367 Күн бұрын
Bavundi
@vijaya.pannala
@vijaya.pannala Күн бұрын
Tq😊