నీ రూపం నాలోనా - ప్రతిబింబమై వెలుగనీ నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ ॥2॥ రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా ॥2॥ ప్రభు నీకోసం ప్రతీక్షణం జీవించనీ ॥2॥ నీ రూపము నాలో ముద్రించనీ ॥2॥ ॥నీ రూపం నాలోనా॥ *1)* నా ముందు నీవు ఎడారులన్నీ - నీటి ఊటలుగా మార్చెదవే ॥2॥ దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా ॥2॥ ఆశీర్వాదము నీవే రాజా ॥2॥ ॥నీ రూపం నాలోనా॥ *2)* నా పాప స్వభావం తొలగించుమయ్యా - నీ మంచి ప్రేమ నాకియ్యుమా ॥2॥ నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి ॥2॥ హృదయాసీనుడా నా యేసయ్యా ॥ 2॥ ॥నీ రూపం నాలోనా॥ *3)* అంధకారము వెలుగుగా మార్చి - శాంతి మార్గములో నడిపెదవే ॥2॥ భయపడిన వేళలో తోడుగ నిలిచెదవే ॥2॥ భుజమును తట్టి నడిపెదవే ॥2॥ ॥నీ రూపం నాలోనా॥
@asirvadamshantha10442 жыл бұрын
🙏🏻✝️🛐
@asirvadamshantha10442 жыл бұрын
🅗︎🅘︎🅘︎
@savarasashibhushanarao92502 жыл бұрын
👍🙏
@jesusprayerpowerchurch4107 Жыл бұрын
Super song
@jesusprayerpowerchurch4107 Жыл бұрын
Super song
@KotumRajarao Жыл бұрын
Brother వీలయితే ఈపాటికి only ట్రాక్ పెట్టగలరు అని కోరుకుంటున్నాను❤❤❤
@sambabuundamatla2 ай бұрын
We want a track for this song to sing in meetings brother
@lightgamer7202 Жыл бұрын
Praise the lord hallelujah 🙏 🙏🙏very nice song.
@abhiram-cv4wx2 ай бұрын
Glory to god 🙌🏻🙌🏻🙌🏻👏🏻👏🏻👏🏻
@mnraomallela2983 жыл бұрын
నా హృదయాన్ని తాకేలా బాగా పాడారు అన్న దేవునికి స్తుతి మహిమలు కలుగునుగాక
@jayapalraorudrapati8062 Жыл бұрын
EXCELLENT MEANING.......GLORY TO GOD
@ShravankumarVasam6 ай бұрын
Praise the lord ❤🎉
@srikanthudugula19810 ай бұрын
నీ రూపం నాలోన - ప్రతిబింబమై వెలుగనీ నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ (2) రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా (2) ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2) నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం|| నా ముందు నీవు ఎడారులన్ని నీటి ఊటలుగా మార్చెదవే (2) దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2) ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం|| నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమ నాకీయుమా (2) నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2) హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం|| అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే (2) భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2) భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం|| Nee Roopam Naalona - Prathibimbamai Velugani Nee Premaa Nee Karunaa - Naa Hrudilona Pravahinchani (2) Raajuvu Neeve Kadaa - Nee Daasuda Nene Kadaa (2) Prabhu Nee Kosam Prathi Kshanam Jeevinchani (2) Nee Roopamu Naalo Mudrinchani (2) ||Nee Roopam|| Naa Mundu Neevu Edaarulanni Neeti Ootalugaa Maarchedave (2) DUkhamulo Shaanthini Ichchina Yesayyaa (2) Aasheervaadamu Neeve Raajaa (2) ||Nee Roopam|| Naa Paapa Swabhaavam Tholaginchumayyaa Nee Manchi Prema Naakeeyumaa (2) Neevu Koreti Aalayamai Nenu Undaali (2) Hrudayaaseenudaa Naa Yesayyaa (2) ||Nee Roopam|| Andhakaaramu Veluguga Maarchi Shaanthi Maargamulo Nadipedave (2) Bhayapadina Velalo Thoduga Nilichedave (2) Bhujamunu Thatti Nadipedave (2) ||Nee Roopam|| Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 960 times
@sowmyarejeti84404 жыл бұрын
Praise God 🙏 Hellelujah 🙌 nice song ✨🎶 nice singing 🎶 Amen 🙌
@KumariKumari-c3k Жыл бұрын
♥️🙏🙏🙏🙏♥️♥️♥️ నా హృదయం నీ తాకేలా బాగా పాడారు అన్నయ్య పాట ♥️♥️🙏🙏👌👌👌👌
@prameelachitte82616 ай бұрын
Ch.prameela.మానన్.పలి🎉
@devaramesh23594 жыл бұрын
Praise the Lord brother and sister very nice song 🎵 👌 👏 🙏 God bless you
@ramakrishnagaridepalli84284 жыл бұрын
God bless you brother
@charanteja5773 Жыл бұрын
అన్నయ్య చాలా బాగా పాడారు షూటింగ్ చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గా క
@deepthideepu5298 Жыл бұрын
Na mundu neevu edarulanni neeti ootaluga marchedave....... theese lines are amazing........
@CherukuAnjaliKumari3 ай бұрын
Wonderful meaning in this song ❤
@indirayajjala5098 Жыл бұрын
After somany days this beautiful song has come .praise the lord
@srujanasiddela45453 ай бұрын
Praise the lord brother very nice song
@yjessydweepesh46167 ай бұрын
Super song pràise God amen.
@anandswthifhm9443 жыл бұрын
అన్న ఈ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికి మళ్ళీ ఈ దొరికింది దిన్ని బట్టి దేవునికి మహిమ మీకు వందనాలు...... 🙏🙏🙏
@VamsiVamsi-mz3kf2 жыл бұрын
E iantye amite anna
@YerraboyinapentayyaPentayya Жыл бұрын
@konkiappalaswamy3683 Жыл бұрын
నాకు కూడా చాలా ఇష్టమైన పాట
@venkateshuppala420611 ай бұрын
Super.song I like it praise the lord, 🙏
@bhaskarkvtn82032 жыл бұрын
Praise the lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramani93392 жыл бұрын
Heart toucheing song God bless you brother vandhanalu
@santhirao78363 жыл бұрын
Praise the lord Brother nice song eppude first time vennanu really heart touching 🙏🙏
@suryaprakashk20309 ай бұрын
I like this song it just like in front of. me
@aakulaambedkar21922 жыл бұрын
Very nice song prise the god...
@jaynderrekhaparnandula56693 жыл бұрын
Yery nice song I Love Jesus
@bathirigunnamma9016 Жыл бұрын
One of the my favorite song......thank you so much for the song......
@jesusgospal96552 жыл бұрын
👍🏻 superb song voice bagundi brother
@bhaskarkvtn82032 жыл бұрын
Praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 na thammudu chedu alavatlaku velthunnadu thana manasu maralani prayer cheyandi please 😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mekalamanasa70152 жыл бұрын
Kk andi
@Balojigugulothu-nd5mf Жыл бұрын
Bradtar supar manchiga pdyaru
@kothalankaludheya43654 жыл бұрын
Verynicesongbro
@kkiranmai11023 жыл бұрын
Nice song
@badrivenkat982 жыл бұрын
Very very good nice song my one of the favourite song