సూపర్ సిస్టర్ ఇలా అడిగే వాళ్ళు లేకే అలా జరుగుతున్నాయి ప్రతి కాలేజీలో కూడా ఇలా ప్రశ్నించే వాళ్ళు ఉండాలి 👍
@rojagabriel43366 ай бұрын
తల్లీ మీ ధైర్యానికి మీ గెట్స్ కి మా సపోర్ట్ ఎల్లప్పుడూ
@MohamodMohamod-lk1py6 ай бұрын
ఇలాంటి అమ్మాయి కి ప్రజలు సపోట్ ఉడాలి మేడం సూపర్ 🙌🙌🙌🙌
@MohamodMohamod-lk1py6 ай бұрын
మీడియా అంటే ఇలాగే ఉడాలి మేడం మీకు మంచి దైర్యం సూపర్ మీరు జాగ్రత్త
@valohack71196 ай бұрын
నారాయణ శ్రీ చైతన్య స్కూల్స్ వెంటనే ముగించాలి
@The_hindu2806 ай бұрын
@@valohack7119 చేర్చకుండా ఉంటే అవే మూతపడతాయి ముందు చేర్చకుండా ఉండాలి కదా ఆ కాలేజీలో చేరిస్తే ప్రెస్టేజ్ హై లెవెల్ వాళ్లు
@bandibandiharinath72296 ай бұрын
ఈ నారాయణ చైతన్య కాలేజీలో మూసేస్తే తప్ప తెలుగు రాష్ట్రానికి దరిద్రం అప్పుడు చిలక రక్తం తాగుతున్న ఈ నారాయణ చైతన్య కాలేజీలో దోపిడీలు మించింది ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు
@SaiTeja-Akula5 ай бұрын
Sri Chaitanya, Narayana both are tdp leaders and Narayana is a minister in tdp Govt
@chantib45733 ай бұрын
Correct 💯
@himavani176 ай бұрын
మా బాబు చెప్పాడు. ఒక్క పేరెంట్ అయినా క్లాస్ రూమ్ చూస్తే ఎవ్వరూ ఇక్కడ జాయిన్ చేయరు అని చెప్పాడు. నేను వెంటనే మానిపించాను. Thank God ❤❤
@Karunakar-l4f6 ай бұрын
అంత లేదు, మా పిల్లలు పాప, బాబు ఇద్దరు narayana college doctors colany branch లో study చేస్తున్నారు,college super
@dasarikrishna24716 ай бұрын
మీడియా కి దయచేసి పేరెంట్స్ సపోర్ట్ చెయ్యండి
@dasarikrishna24716 ай бұрын
ప్రభుత్వం సపోర్ట్ చెయ్యాలి,, విద్యావ్యవస్థ అధికార యంత్రాంగం పట్టించుకోని స్టూడెంట్స్ కి న్యాయం చేయండి
@reshuashraf44935 ай бұрын
Avunu sir
@PamulaparthiPallavi2 ай бұрын
Super dianamic sister hat's off keep going like this sister
@mdhanraj11436 ай бұрын
మేడం గారు మీరు చాలా ధైర్యవంతులు అందుకు ధన్యవాదాలు పిల్లలు వేసిన పేరెంట్ కు ఆ ధైర్యం ఉండదు మేడం మీలాంటివారు మీ మీడియా వాళ్ళు తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తే తప్పు జరగడానికి భయపడతారు మేడం మీలాంటి మీడియా ఇంకా అనేకం ఉన్నాయి ఆ మీడియా వాళ్ళు కూడా వస్తే ప్రతిదీ కూడా తప్పు చేయడానికి వీలులేదు మీడియాకు ఉన్నటువంటి ధైర్యం బలం చాలా గొప్పది
@SureshSuresh-xm8rp6 ай бұрын
Anchor. Bujji. Super. Good job
@abcnewstamil2 ай бұрын
👌👌 super reporter
@padmavathichandolu85306 ай бұрын
ఈరెండు కాలేజీ ల పార్టీషన్ క్యాన్సిలుచేయండి
@sivaramprasad656 ай бұрын
Rtv,,ki,,Than,s🎉🎉🎉
@The_hindu2806 ай бұрын
ముందు పేరెంట్స్ లో మార్పు రావాలంటే వాళ్ళు చేర్చబట్టి వాళ్ళు చేర్చుకుంటున్నారు వాళ్ళు చేర్చకపోతే చేర్చుకోలేరుగా,
@malothubalu28936 ай бұрын
Super madam
@yeshwanthsanjeevanakapalli32866 ай бұрын
Nice Journalisam, daring & dashing.
@manaswig53726 ай бұрын
Iam from the same campus. Cancelled the admission recently..........im really disappointed about how terrible the managment is and about unhygenic food.....fight for my classmates. 🙏🏻
😅😅😂😂 Narayana vade oka TDP Minister TDP Government lo.
@chantib45733 ай бұрын
Correct 💯
@chantib45733 ай бұрын
Correct 💯
@ASHOKKUMAR-lh6jmАй бұрын
PLEASE SUPPORT THIS REPORTER & MEDIA
@SandeepYadav-xy2vn3 ай бұрын
Well said i completely support what ever the reporter said that rules are strictly followed in abroad education system
@vinnusandy56673 ай бұрын
Super madam.. u very great..❤❤
@Kumari-m885 ай бұрын
మేడం మీ ధైర్యానికి సలాం -
@inthiyazkhanpatan68826 ай бұрын
తప్పు ప్రజలదే ప్రభుత్వ అధికారుల చేత ప్రభుత్వం చేత పని చేయించుకోలేక పోతున్నా ప్రజలదే తప్పు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం నుండి జీతాలు కావాలి కానీ ప్రజల గురించి పట్టించుకో ప్రభుత్వానికి ప్రజల ఓట్లు కావాలి ప్రజల బాగోగులు విద్యార్థుల చదువులు అవసరం లేదు ఇటువంటి ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి సపోర్టుగా ఉన్న , ఓటు వేసిన ప్రజలదే తప్పు
@Sweetyyy___456 ай бұрын
Good job sis
@inthiyazkhanpatan68826 ай бұрын
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధ్యాపకుల పిల్లలంతా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తున్న వారి పిల్లలంతా కార్పొరేట్ పాఠశాలల్లోనే చదువుతూ ఉన్నారు. వారికి వారి పిల్లలకి ప్రభుత్వం ఉద్యోగాలు పదవులు కావాలి తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో చదువు వారి అవసరం లేదు, ఎందుకంటే ప్రభుత్వ అధ్యాపకుల కు వారి బోధన మీద వారికే నమ్మకం లేదు అది మన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి😢
@prithamsriraga6 ай бұрын
Mam you did a good job mam .
@SivaKanuri-r9w6 ай бұрын
Good job mam
@JESUSCHRIST-b3w6 ай бұрын
మా మనుమడు నారాయణ స్కూల్లో చదువుతున్నాడు ఈరోజు మాన్పించేస్తాం వేరే స్కూల్లో వేస్తాం
@KanakaDurga-ow5wz6 ай бұрын
ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చాలా సమస్యలు చూస్తూ న్నారు.ల ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్స్ చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు చెప్పండి
@KanakaDurga-ow5wz6 ай бұрын
ఇంకా పేస్టు ఫీలింగ్ ముఖ్యం గా తాడేపల్లిగూడెం ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా లెక్చరర్స్ పLessons చెప్పరు. పేరెంట్స్ కి రెస్పాన్స్ కూడా సరిగా ఎవరు
@jesudas81586 ай бұрын
Super madam your voice please check monthly
@bhaskararaobhattagiri43076 ай бұрын
🕉️ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేసి, కోట్లు వసూలు చేసి, విద్యా సంస్థలు వ్యాపార కేంద్రంగా మార్చి సరైన విద్యా, నైతికత విలువలను లేకుండా చేస్తుంది. ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ సంస్థలకు మూసి వేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వల్లే పిల్లల భవిష్యత్తు సర్వనాశనం చేస్తున్నారు. వైద్య, విద్యా సంస్థలు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వాలు కార్పొరేట్ స్కూల్, కాలేజీలను దీటుగా తీర్చి దిద్ది పేదలకు, మధ్యతరగతి కుటుంబ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం ఎంతో అవసరం.
@shivaram7706 ай бұрын
we support your work madam
@saginalapeddareddeppa47143 ай бұрын
U r the reall person sister
@lakshmid88116 ай бұрын
God bless you తల్లీ
@beulahchuttugulla30616 ай бұрын
Super mam good decision you have taken.
@veerankisubbarao39863 ай бұрын
Super ga adigav sister meeru valla ni vadhala vadhu
@sainathravinuthala70626 ай бұрын
Yes, the media need not take permission for investigation of such cases as it concerns public awareness. The media should allow so as to get correct information and if no fault is there why should the hostel administration should worry.
@mady_charan_00_5 ай бұрын
Excellent sister
@shyamkandika71226 ай бұрын
Excellent sister we support you
@DVignesh-tu6dg6 ай бұрын
Good job 👃👌👍
@ruthvikbachali73755 ай бұрын
We want a news reporter like you sister
@bhavanidevi79176 ай бұрын
యాజమాన్యం రాజకీయ నాయకులు. తల్లిదండ్రులకి బుద్ధి ఉండాలి
@fulltobindas41836 ай бұрын
Madam vaalu ante dabbulu sampindinche golla lo vunnaru ....maari akkada meeku complaint chesina pillala parents pillichi adagandi papa inni complaints raise chestunna parents ga meeku emi pattada ani
@viswanetra-px4si6 ай бұрын
నాయకులకు అధికారులకు ముడుపులు ముడుతాయి ఈ కాలేజెస్ ఏమి చేసినా మాట్లాడారు.
@MAHALAXMIKARIPE6 ай бұрын
GOD SAVE CHILDREN
@mvrmotivation46496 ай бұрын
As a mother daily im crying
@nobelraju6 ай бұрын
Why ? ఈరోజు నారాయణ చైతన్య పెద్ద మాఫియా అయింది వీళ్ళ వెనక పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారు.. దీన్ని అపాలి అంటే చేర్పించిన పేరెంట్స్ వల్లనే అవుతుంది.. మీడియా వీళ్ళను ఏం పీకలేదు కేవలం Joined Candiate parants వల్లనే Possible.. లేకపోతే ఇలానే రోజు ఏడుస్తూ ఉంటారు
@rohinibangaruan6 ай бұрын
Y r uh suffering u can join another clg kadha...???
@ksnvkrishnaveni78576 ай бұрын
😢
@venkatrao89126 ай бұрын
Me tooo suffering
@UrsTrulyRakesh6 ай бұрын
What a SHAME on these Colleges! This is the Reason why they are getting Political Support by contesting as MLAs and becoming Ministers in Andhra Pradesh. What is the Govt of Telangana Doing?
@ravindernakka00226 ай бұрын
ఫుడ్ ఇనస్పెక్టర్ కి కంప్లయింట్ ఇచ్చి వారితో పాటు మీడియా కూడా వెళ్లి వల్ల బాగోతం బయట పెట్టoడీ
@mundraaparna6 ай бұрын
ఖమ్మం శ్రీ చైతన్య కాలేజ్ కూడా అలానే ఉంటది మేడం
@zehramalik93706 ай бұрын
You've done a really good job I've also studied from the same campus Sri Chaitanya jr kalasala nagole the entire management is waste they literally don't care about anything not even the student , it's totally unhygienic to live there there's a lot of politics between lectures and staff and students they keep targeting students if we ask for our rights
@tallurijayapradh39976 ай бұрын
Super
@gv12996 ай бұрын
Anchor గారికి ఒక విన్నపము, నేను కూడా మా బాబుని ఒక ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ చేసాను . పేరెంట్స్ ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది. గవర్నమెంట్ కాలేజ్ లు బాగా లేకపోవడం వల్లనే కదా, గవర్నమెంట్ కాలేజ్ లో లెక్చరర్లు బాగలేకపోవడం లేదా కంపిటిటివ్ ఎక్సమ్స్ తగ్గట్టుగా టీచింగ్ లేకపోవడమే కదా! మీరు గవర్నమెంట్ కాలేజ్ లను బాగా నడిపేటట్టు గా గవర్నమెంట్ మీద, ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద వత్తిడి తీసుకురండి
@rajeshwari67386 ай бұрын
Evaru chepparu govt college lo lectures bagolerani.veasthe kadha thelisedhi. tuition special classes available in internet.
@Honey061426 ай бұрын
Yes mana Minister ponguru Narayana gari drusti ki thesukoni vellandi 😊
@suseelaginjala6 ай бұрын
@@rajeshwari6738 Anni college 's lo ala ledandi,untey enduku memu maa pillalini appulu chesi mari private schools lo chadivistamu 😢
@SrilathaGadathoti6 ай бұрын
Private colleges kuda anni bagalevu ani kadu but sri chaithanya &narayana are waste money kosame vallu college run chesthunaru but pillalu suffer avuthunaru ani alochincharu anduke pillalu sucide chesukuntunaru government action thisukovali ee collages midha
@bhanuchinna266 ай бұрын
Government lectures chaalaa baagaa cheputaafu.manam join cheste telusthundi.vaallaki vunna knowledge private colleges vaallaki ledu
@krishnatelugu33226 ай бұрын
Supar amma
@Anu143YoutubeChannel6 ай бұрын
👌👌👌👌👌mam
@saviour777676 ай бұрын
Nenu Narayana school lo faculty ga work chesanu.... subject excellent ga teach chesina kuda just admissions cheykapote vallani cruel ga bayataki pommantaaru....thy need only admissions....valu echhina target complete cheykapote salary credit cheyru... action thiskovali
@socraties401918 күн бұрын
YES NARAYANA AND CHAITHANYA MOST DANGEROUS...SHOULD BE BAN...VIJAYAWADA CAMPUSES MOST DANGER....
మీరు చేస్తున్న ఈ ప్రయత్నం హర్శించదగినది. ఈ రోజు రెసిడెన్షియల్ స్కూల్స్/కాలేజెస్ జరుగుతున్న అన్యాయం విద్యార్థి లోకానికి దోపిడీకి పరాకాష్ఠ. నిజంగా మార్పు రావాలి అంటే చట్టాలును అమలుచేస్తున్న వ్యక్తులు తమ విధి నిర్వహణ సరిగ్గా జరిగినట్లే అయతే ఇటువంటి నేరాలు జరగవు.చట్టం గుడ్డిది... నేర నిరోపణ జరగాలి అంటే సాక్షం కావాలి. చివర వరకు ఎవరూ నిలబడరు.మన సమాజములో తప్పులను అంగీకరించినవాళ్ళు, వత్తాసు పలికిన వారు ఎందరో. చాలా భాదగా ఉంది మన బ్రిటిష్ వారి నుండి స్వతంత్ర సమరయోధులు దిని కొరకు త్యాగం ... నిర్వీర్యం అవుతుందని చెప్పుకోవాలి. ఎప్పటికైనా ప్రజలే దేవుళ్లు...ప్రజా సేవ కొరకు మాత్రమే మా జీవితం అంకితం అని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలకు దగ్గిరగా ఉన్నవాళ్లు కనీస భాద్యతగా స్పందిస్తారని ఆశిస్తున్నాను.
@yeshwanthsanjeevanakapalli32866 ай бұрын
True,True & true.
@harsha_20066 ай бұрын
Correct madam
@missiongangakaveri90336 ай бұрын
నమస్కారం సార్. ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ పై స్పందించగలరు. ప్రతి సంవత్సరం 25% to 30% పెంచుతున్నారు. స్కూల్ డ్రెస్సెస్ 4 తీసుకోవాలి, బుక్స్ భారం 8000 వరకు పడుతుంది.
@ahmadibanu7856 ай бұрын
Exactly right , please complain to educational minister and send them to Andhra state
ఈ వీడియో ప్రతీ ఒక్కరికీ చేరవేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను పిల్లలను నవమోసాలు కడుపులో బద్రపరచుకునీ వాళ్ళని కని పెంచి పెద్ద చేసి ఇదిగో ఇలాంటి దరిద్రపు కాలేజ్ లలో స్కూల్స్ లలో చేర్పించి చంప్పుకుంటున్నారు చిచీ ఇలాంటి కాలేజెస్ స్కూల్స్ నీ ఉన్నపళంగా బ్లాక్ చేసేయాలీ మూసేయాలీ అప్పుడు పేరెంట్స్ కి బుద్ది ఒస్తుందీ
@divine25286 ай бұрын
Parents are the culprint .many students have died .still parents are joining children there.every year student organization's have to conduct meeting to children parents in every School in 10th standard and create awareness about this type of colleages
@sudhalaharisangem78896 ай бұрын
Superb mam
@mathclub92616 ай бұрын
You are obsolutely right. They are collecting fee in lakhs. But they are providing very cheep food. All most all the girls are suffering from PCOD problems.
@SP-rc6yo6 ай бұрын
Ask RTV to create good Instructions so public will join RTV institutions
@hemasundar98196 ай бұрын
అంతా బాగున్నప్పుడు చూపించడానికి ఇబ్బంది ఏముంది మేడం చక్కగా ఫుడ్ పెట్టి చక్కగా లెసన్స్ చెప్తుంటే చక్కగా కూర్చొని ఇలా మేము పిల్లలకి నేర్పిస్తున్న మంటే ఇంకొంతమంది జాయిన్ అవుతారు కదా ఎందుకు చూపించట్లేదు అంటే వాళ్ళు చెప్పినట్టు పిల్లలు స్టూడెంట్స్ చెప్పినట్టు లోపల ఏదో ఫుడ్ గురించి కానీ ఏదో లోపం ఉంది ఎలా చదువుకుంటున్నారా పిల్లలే చెప్తారు కదా బాగా చూసుకుంటే టీచర్స్ మాట్లాడను ఇవ్వట్లేదు అంటే వాళ్ళు నిజాలు చెప్తారు అని అర్థం?
@raaa86006 ай бұрын
Narayana srichitanya jails..
@SatyaveniEedala6 ай бұрын
Good job 👏👏 👏 akka
@maddisrinivasgupta50616 ай бұрын
ఉభయ తెలుగు రాష్ట్రాలలో నారాయణ చైతన్య స్కూల్స్ వలన చాలామంది పిల్లలు చనిపోయారు వాటిని తీసివేయకపోతే భవిష్యత్తులో భవిష్యత్తు తరం అనేది తగ్గిపోతుంది
@santhoshimamidi97696 ай бұрын
Sri Chaitanya,Narayana colleges close cheyyali
@vallabhaavallabhaa33156 ай бұрын
దమ్మున్న rtv ఏపీ స్టేట్లో చేస్తే బాగుంటుంది
@hemasownstyle87906 ай бұрын
ఆ రెండే కాదండి మిగతా కార్పొరేట్ స్కూల్స్ లో కూడా హాస్టల్స్ రూమ్స్ , భోజనం లు కూడా అట్లాగే ఉన్నాయి సిస్టర్
@umasrinanduru52236 ай бұрын
The real improvement in education is nothing but revamping of Govt colleges/hospitals to competete with corporate colleges/hospitals.Who will bell the cat to eradicate this havoc .
@skalisha6 ай бұрын
మీ ఛానల్ ని.. వీళ్ళ దగ్గర నుంచి యాడ్స్ తీసుకోము అని ప్రకటించమనండి. అప్పుడు మాత్రమే మీ రిపోర్టింగ్ ని ప్రజలు నమ్ముతారు.
@dannychrist79396 ай бұрын
ఈ కాలేజీ వాళ్ళు చైతన్య కాలేజి లో చదివినా సరే ఈ కాలేజి లో చదివినట్లు సర్టిఫికెట్ ఇవ్వరు.... వేరే కాలేజీ లో చదివినట్లు స్టడి సర్టిఫికెట్ ఇస్తారు. పేరెంట్స్ గమనించండి..!!!.
@ambatiumasankarprasad87155 ай бұрын
Where are politicians? STOP SEND YOUR CHILDREN TO NARAYANA AND CHAITANYA.😢
@padmamallela5776 ай бұрын
Why Sri Chaitanya college and narayana college didn't closed. Government must take serious action and punish staff and management including close totally. People please please please try to help children and save them
@VenuGopal-ty3cq6 ай бұрын
ఏదో ఒక సంస్థని ఉంచండి అయితే ప్రైవేట్ అయినా ఉంచండి లేదా గవర్నమెంట్ అయినా ఉంచండి ఎందుకు రెండు సంస్థలు దీనివల్ల నాకు తెలిసిన విషయం ఏమిటంటే ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ స్కూల్లో చనిపోయిన విద్యార్థులే ఎక్కువమంది కనబడ్డారు.
@Pratapushine6 ай бұрын
Nacharam Sri Chaitanya school hostel same problem...please visit and publish video for avaernes And Faculty is also not available they say adjust a few weeks,
@patelsambasivaraosambapate89266 ай бұрын
Khammam sri chaitanya this also🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sirisha87346 ай бұрын
Parents.kuda.sigguundali..🌺😭😭🤩😍
@srav16 ай бұрын
They should have minimum common sense for all parents who are leaving their children in hostels,
@VenuGopal-ty3cq6 ай бұрын
గవర్నమెంట్ విద్యాసంస్థలు పటిష్టంగా బలంగా ఉండాలి గార్మెంట్ స్కూల్ లోని అన్ని రకాలుగా ఆర్థికంగా ఆదుకోవాలి. ఈ ప్రైవేట్ కాలేజీలు కొంతమంది స్వార్థపరులు అయినటువంటి రాజకీయ నాయకులు వారి అందువలన ఎవరు ఏమి చేయలేరు
@vsppoornimajanu61236 ай бұрын
Very good madam Daring madam These 2 colleges are worest colleges Parents are not taking good decision Government is not taking any action against these 2 colleges Madam appreciation to you and your channel
@hanumantharoa82893 ай бұрын
Please take action on the both schools and colleges against on management and principals.
@pentakotaramarao94106 ай бұрын
ప్రతీసారీ కుళ్శిపోయిన కేంటీన్ అంటున్నారు ఏఊరో చెప్ఫటంలేదు.తెదేపావచ్చాక నారాయణ ఏంచేసినా చెల్లుతుంది.
@bhaskarraogera19936 ай бұрын
విద్యను వ్యాపారం చేసి, విద్యా వ్యాపారం, వ్యాపారం ఈ రెంటిని కొన్ని వర్గాలు తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడం, ప్రభుత్వం వారికి వత్తాసు పలకడం కారణం. ఇందులో మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు తాము ఉన్నత చదువులు కలిగిన వారు కాకపోవడం తమ బిడ్డల భవిష్యత్తు గురించి బెంగతో ఈ కార్పోరేట్ కాలేజీలను ఆశ్రయించడం అసలు కారణం. మధ్యతరగతి వర్గాలు స్టేటస్కు పోయి తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ... కార్పొరేట్ విద్యా విధానం ప్రజలు తిరస్కరించాలి. ప్రభుత్వ విద్యను ప్రజల ప్రోత్సహించాలి అప్పుడు మాత్రమే. సామాజిక బాధ్యత నెరవేరుతుంది.
@srinivaspanuganti76796 ай бұрын
Trp rating pakka for your channel
@lyvssprasadarao63706 ай бұрын
దేశంలో చాలా చాలా చోట్ల ఇలాంటి రకరకాల విద్య సంస్థలు ఉన్నాయి.. వీటివలన ప్రభుత్వం కు చాలా చాలా చాలా లాభాలు వస్తాయి.. భవనాలు కట్టక్కరలేదు,.. నిర్వహణ ఖర్చులు ఉండవు.. జీతాలు భరించక్కరలేదు..పరిపాలన అక్కరలేదు.. ఇదంతా భారత ప్రభుత్వ చేతగాని తనం..ప్రజల అవివేకం..పరిపాలకులకు.. అత్యున్నత స్థాయి అధికారులకు అంతా బహిరంగంగా తెలుసు..అయినా ...!!!ప్రయవేట్ సంసథలను ప్రోత్సాహం చేయటం ..ప్రభుత్వం కు ఖర్చులు లేని విద్య పౌరులకు అందించడమే..private public participation.
@syambabu13656 ай бұрын
Journalist you are a right fighting for children problem but parents one of the fevorats of corporates mind setting causing of parents over estimation and trust to children joining to corporative fever
@santhoshvengareddy50156 ай бұрын
అమ్మ! మీరు ఆ కాలేజీ కి పర్మిషన్ వుందా అని అడగండి
@ChennellaVenkataratnamma-qy2le6 ай бұрын
Aunu sri🎉🎉🎉
@Nanifarming3146 ай бұрын
Super sister
@konakanchilavanya60143 ай бұрын
Good mam.
@ravikumarjanapareddi62656 ай бұрын
yes mom this is true not only chaitnya /naryana .mom top leaders estblising colleages .no action pvt colleages this is eduction business so sad .this is andhra /telagana business
@haneesh_India_uk6 ай бұрын
How many government schools and colleges are there in TG and AP if some one try to develop government schools …
@k.thrishreddy78496 ай бұрын
కొల్లూరు నారాయణ కాలేజీ కి వెళ్ళండి ఫుడ్ బాలేదని పిల్లలు కంప్లైంట్ ఇస్తున్నారు ఒకసారి మీరు కొల్లూరు నారాయణ కాలేజ్ యనమల బ్రాంచ్ కి వెళ్ళండి
@Rkmovies62176 ай бұрын
Me kids evarina vunnara andi nenu veltanu am V3 reporter..I need strong complaint
@mustibhaskar55766 ай бұрын
అన్ని పార్టీల నాయకులు స్పందించాలి కాలేజీల యాజమాన్యాలు వసూలు చేస్తున్నటువంటి ఫీజులు తగ్గించాలి పిల్లలను యంత్రాలుగా మార్చి నిర్బంధంగా ఉంచి వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది అన్ని టీవీ చానల్స్ కూడా స్పందించాలి ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది పేరెంట్స్