కృష్ణ గురు స్వామికి జై నా గురుదేవుని పాదాలకు శఠకోటి వంధనలు జై గురుదతా
@perumallavenkat2772 жыл бұрын
Om namo narayana
@manjim6782 жыл бұрын
జై నారాయణ మూర్తి కి జై
@chakaliramesh36692 жыл бұрын
Copied text is stored in the clipboard for 48 hour.Press and hold an item to delete it.
@Vdm35993 жыл бұрын
Sri Narayana
@chavvaramaswamy86333 ай бұрын
Thu
@adarisathyanarayana4002 Жыл бұрын
ధన్యవాదాలు
@pravintony51465 ай бұрын
Support for this song
@marthabapu45493 жыл бұрын
Jai sri ram
@achennarayuduachenna5250 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@jamalpurmanishrajjamalpurm76113 жыл бұрын
Jai guru datta
@manaoorumanamuchatllu58422 жыл бұрын
ఎన్నిసార్లు వింటున్నాను ఈ పాట ఇంత అద్భుతంగా ఉందో నేను నేర్చుకొని పాడాలనుకుంటున్నా
@perumallavenkat335510 ай бұрын
Jai srimannarayana
@cheppalagangadhar78633 жыл бұрын
Super pata Annaya lyrics kavali Annaya 🙏
@srinubatthula14092 жыл бұрын
సూపర్ స్వామి జీ
@jogunagaraju56773 жыл бұрын
Jai guruvudeva
@srinivasulum2144 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chemalamudigurappachowdary3159 Жыл бұрын
"అప్పులేని సంసారమైన పాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైన చాలు.".అనే అన్నమయ్య కీర్తనలో..... తప్పులేని జీతం అంటే లంచం లాంటి పాడు సంపాదన లేకుంటే చాలు. ఈనాటి ఉద్యోగస్తులకు కొంతమంది అక్రమార్కులైన వారికి చురక. కష్టాన్ని నమ్ముకొని సక్రమ మార్గంలో నడిస్తే ఎంతో తృప్తి.మానసిక ఆరోగ్యం.. "కడుపెంత తా కుడుచు కుడుపెంత దీనికై".... " చవినోరికేడ దెత్తు సంపదేడ దెత్తు వీనిసవరించుటె నా సంపదిదె కాదా" "చెంత ఆహారనిద్రలుమైథునసుఖాలు అందరికీ నొక్కటే ఇంతకంటె ఎక్కువ ఎవ్వరేమి గట్టిరయ్యా ".. బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే.. "ఏదాయనేమి హరి ఇచ్చిన ఈ జన్మమే చాలును ఆది నారాయణుడీ అఖిల రక్షకుడు".. మొదలగు గొప్ప గొప్ప అన్నమయ్య పాటలు/పదాలు/ కీర్తనలు ఎన్నో, ఎన్నెన్నో,సందేశాత్మకాలు.. అందుకే అన్నమయ్య పదాలుతప్పులేని జీతం అంటే లంచం లాంటి పాడు సంపాదన. ఈనాటి ఉద్యోగస్తులకు కొంతమంది అక్రమార్కులకు చురక. కష్టాన్ని నమ్ముకొని సక్రమ మార్గంలో నడిస్తే ఎంతో తృప్తి.మానసిక ఆరోగ్యం.. "కడుపెంత తా కుడుచు కుడుపెంత దీనికై".... " చవినోరికేడ దెత్తు సంపదేడ దెత్తు వీనిసవరించుటె నా సంపదిదె కాదా" "చెంత ఆహారనిద్రలుమైథునసుఖాలు అందరికీ నొక్కటే ఇంతకంటె ఎక్కువ ఎవ్వరేమి గట్టిరయ్యా ".. బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే.. "ఏదాయనేమి హరి ఇచ్చిన ఈ జన్మమే చాలును ఆది నారాయణుడీ అఖిల రక్షకుడు".. మొదలగు గొప్ప గొప్ప అన్నమయ్య పాటలు/పదాలు/ కీర్తనలు ఎన్నో, ఎన్నెన్నో,సందేశాత్మకాలు.. అందుకే అన్నమయ్య పదాలు "ధర్మ పథాలు"...నమో వేంకటేశాయ. "ధర్మ పథాలు"...నమో వేంకటేశాయ.❤❤❤