నా స్టయిల్ లో గోంగూర నిల్వ పచ్చడి, ఇలా చేస్తే రుచి అద్భుతంగా, ముద్ద ముద్దకు ఆహా ఏమి రుచి అనాల్సిందే
Пікірлер: 125
@ramapadala993622 күн бұрын
మీ వంటలు చూస్తున్నాను . మీరు చేసే పద్ధతి పాటించే శుభ్రత నాకు చాలా నచ్చింది. మేము కూడా కోనసీమ వాళ్ళమే నండి. పచ్చళ్ళు అన్నీ సీజన్స్ లోనూ దొరుకుతాయా. ఎప్పుడైనా ఆర్డర్ ఇవ్వవచ్చునా. కొరియర్ చేస్తారా. తెలియజేయండి. ధన్యవాాదాలండీ.
@konaseemavantalu99822 күн бұрын
Thanks Andi 🙏🙏🙏,pachallu e0ppudu dorukutayandi,meeru eppudaina order pettochu, thank you so much Andi, thanks for your lovely compliment and support 🙏🙏🙏
@yeramsettynagalakshmi84724 күн бұрын
Mi opikaku mechhukovali maku ditailga recipe chupinchinanduku dhanyavadhalu
@konaseemavantalu9983 күн бұрын
Thanks Andi, thanks for your compliment 🙏🙏🙏
@ShivakumarEdavatla5 күн бұрын
Super
@venkatlakshmipadmasola5019Ай бұрын
అమ్మలూ చిన్నదానవైనా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నావు!!దిష్టితగులుతుంది కాస్త నిదానించమ్మా!ప్రతీ పదార్థం చక్కగా ఉన్నాయి . కంటి కింపైతే పంటికింపు.
@konaseemavantalu998Ай бұрын
Thanks amma ❤️ mee deevenalu vunnantavaruku nakemi kadamma.mee premaku ❤️❤️❤️❤️❤️ thank you so much 🙏🙏🙏
@vemulasunomi1736 күн бұрын
@@venkatlakshmipadmasola5019 miru chepina kolathalatho nenu 20 kattalu gongara tisuku vachi chesenu amma.. Super ga vachindi.. Chala bagundi.Thank you so much,❤️❤️❤️
@brundavathipadala8996Ай бұрын
మీరు అన్ని వంటలు చాలా బాగా చేస్తున్నారండి👍👍👍
@konaseemavantalu998Ай бұрын
Thanks Andi, thanks for your compliment 🙏🙏🙏
@vijayakakani520613 күн бұрын
మీ కోనసీమలో గోంగూర పచ్చడి చాలా బాగుంది అరకేజీ ఎంతకి పంపిస్తారు మేం గుంటూరులో ఉంటాము కాకపోతే దూరంగా పెట్టుకొని తినండి పచ్చడి ఆ చేత్తో అన్నం తింటూ పచ్చడి చూపిస్తుంటే అందులో మెతుకులు ఏమైనా పడతాయేమో అని కొంచెం డౌట్
@konaseemavantalu99812 күн бұрын
Okay Andi, thank you so much Andi thanks for your compliment and guidance 💞💞💞
@UmaUmaPrasad-e7lАй бұрын
Hai aunty nenu meeku biggest abimanini meeru vantalu cheyyadam ankul tast chesi siggu padutu baagunnayoy Ani cheppadam naaku chala istam love so much aanty❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@konaseemavantalu998Ай бұрын
Thanks amma, thanks for your lovely compliment ❤️❤️❤️